Nanna Paata Full Song | Pulsar Bike Ramana | Nanna Songs Telugu | Nanna pata | Ramana Rela Creation

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 560

  • @ramanarelacreations3935
    @ramanarelacreations3935  3 місяці тому +200

    ఈ ప్రపంచాన్నే నీకు పరిచయం చేసిన గురువు, ఎక్కడ ఎలా బతకాలో నేర్పిన గురువు, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం, భవిష్యత్ తరాల గురించి తపన పడే తపస్వీ.. అయిన మా నాన్న కు ఈ పాట అంకితం...
    *మా నాన్నకే కాదు నాన్న అన్న పదానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి మా పాట అంకితం*
    *నాన్న అనేది ఒక ఎమోషన్... దీన్ని ఒక్క పాటలో, మాటలో, కావ్యంలో, గ్రంధంలో వర్ణించలేము..*
    సదా మా నాన్న కు ఈ జన్మ అంకితం..
    ఇంతకంటే ఏమి చెప్పలేను...
    ఈ పాట ను పూర్తిగా చూసి ఆశీర్వాదించండి..
    ఇట్లు ప్రేమతో మీ......
    *Pulsar Bike Ramana*
    *Ramu Munganda*
    Salupu video song : ua-cam.com/video/7H9-1zfXv28/v-deo.html
    Pulsar bike video song: ua-cam.com/video/dWDmPoEYito/v-deo.html
    Pottidayi video song: ua-cam.com/video/mNN1-cyOy48/v-deo.html
    Mallipoolu video song : ua-cam.com/video/Jy7IAKTB5Io/v-deo.html
    Emani cheppedi akka badalu video song: ua-cam.com/video/f9YMP42PDjg/v-deo.html
    Bhanu song: ua-cam.com/video/14pPaPlkHwI/v-deo.html
    Killadi pilla: ua-cam.com/video/Pc_5tbyf4Po/v-deo.html
    Naa marriage video: ua-cam.com/video/5d-UZu-HRiQ/v-deo.html
    Naa engagement video: ua-cam.com/video/BoaR8IT1vCw/v-deo.html
    Baby 2 full movie : ua-cam.com/video/Mct4_lv3lwU/v-deo.html
    Saroja video song: ua-cam.com/video/5vyEQWmLT_g/v-deo.html

  • @kannababuchitikala9939
    @kannababuchitikala9939 2 місяці тому +14

    బాబు రమణ బాబు నీ పాట విని మీ నాన్నగారు ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని నువ్వు కోరుకుంటున్నాను

  • @allrounder6646
    @allrounder6646 3 місяці тому +11

    మిత్రమా ఈ పాట బాగుంది. మీ నాన్న గురించి కాకుండా ప్రతి ఒక్కరి నాన్నను స్మరించి నట్టు వాళ్లు మన జీవితంలో ఎదుగుదలకు పడిన కష్టాలను కళ్ళకు కనిపించేటట్టుగా బాగా పాడావు. ఈ పాట మన అందరి నాన్నలకు అంకితం కావాలి.

  • @janampraveen1682
    @janampraveen1682 3 місяці тому +30

    మన తల్లి తండ్రి ఋణం ఎంత చేసినా తిరుచుకోలేము అన్న ఈ సాంగ్ బాగా పాడవు అన్న తల్లి తండ్రి లేని వాడికి తెలుస్తుంది బాధ వున్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి మనం

  • @BangarayyaRelaReRela
    @BangarayyaRelaReRela 3 місяці тому +40

    నాన్న గొప్పతనం గురించి చాలా అందంగా అద్భుతంగా రాసిన రాము అన్నయ్యకి పడినా నీకు నా యొక్క కృతజ్ఞతలు అన్నయ్య చాలా ఎమోషన్ ఉంది అన్నయ్య సాంగ్ లో ❤❤❤❤

  • @hepsibai3146
    @hepsibai3146 Місяць тому +5

    చాలా చాలా చాలా బాగా పాడారు. నాన్న విలువ చాలా చక్కగా చెప్పారు. అద్భుతం. మాటలు లేవు 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mvenkatarao4036
    @mvenkatarao4036 3 місяці тому +25

    బాగుంది రమణ నువ్వు పడిన పాటకి మీ నాన్న మళ్ళీ నీ కడుపున పుట్టాలి అనేలా తపన పడతాడు అంతలా పడేవు నాన్న గొప్ప తనన్ని తెలియ జేశావు 🎉❤❤👍👍

  • @ParvathiPotturu-o8v
    @ParvathiPotturu-o8v Місяць тому +4

    సూపర్ బ్రదర్ నేను విన్నప్రతిసారి నేను ఏడుస్తాను బ్రదర్

  • @prasadrk1683
    @prasadrk1683 3 місяці тому +6

    ఒక తండ్రిని ఇంతలా వర్ణించావు బ్రో సూపర్ సాంగ్

  • @BasuPothana
    @BasuPothana 3 місяці тому +7

    అద్బుతంగా ఉంది పాట. సాహిత్యం, సంగీతం, ట్యూన్ అంతకుమించి నీ అద్బుతమైనా నీ గొంతు. ఇది ఒక డిఫరెంట్ జోనర్. ఏ జోనర్ అయినా నువ్వు అద్బుతాలు చేయగలవని నిరూపించుకున్నావు రమణ.

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 3 місяці тому +8

    అమ్మ ఆధారం అయితే నాన్న మార్గం నాన్న అంటే ఒక ధైర్యం నాన్న అంటే సర్వం... పాట విన్నాక చాలా కన్నీరు వచ్చింది తమ్ముడు. పాట ప్రతి గుండెను తాకింది తమ్ముడు తాకుతుంది కూడా... మాటలు మాటలు రావడం లేదు

  • @palligowrinaidu7857
    @palligowrinaidu7857 3 місяці тому +13

    బావ సాంగ్ బాగుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరికి తండ్రి యొక్క విలువ ఏమిటి అన్నది తండ్రి మనకోసం తన జీవితాన్ని త్యాగం ఎలా చేసాడు అని మంచి సందేశం ఇచ్చావు బావ

  • @padmammarouth5090
    @padmammarouth5090 3 місяці тому +8

    సూపర్ సూపర్ రమణ గారూ మీకు మీకు😢😮😢😮😢😮😢😮😢 తండ్రి పాట వినిపించినందుకు కానీ చాలా ధన్యవాదాలు తండ్రి కోసం పాట పాడుతుంటే ఏడుపు ఆగట్లేదు కానీ తల్లి పాట ఒక్కసారి తల్లి గురించి పాట పాడాలని నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా రమణగారు నా కోరిక తీరుతోంది నా ఆలోచన

  • @chinniramesh1187
    @chinniramesh1187 3 місяці тому +105

    రమణ అన్నయ్య ని ఇష్టపడిన వారు ఒక లైక్ వేసుకోండి ❤

  • @srinuthoughts7266
    @srinuthoughts7266 3 місяці тому +53

    కనిపించే దేవుడురా...నాన్నంటే...
    వెలుగిచ్చే సూర్యుడురా... నాన్నంటే
    ఇంత కన్నా పోలిక ఏముంటుంది... 🙏🙏🙏❤️❤️❤️

  • @Sreevlogs555
    @Sreevlogs555 3 місяці тому +15

    తమ్ముడూ సూపర్.....
    అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం
    కానీ వాళ్ళు లేరు...

  • @maruthisainath6080
    @maruthisainath6080 3 місяці тому +4

    Ramana garuu!!! Merkuuu padabhivsndanam anna,
    Meeku devuduu sakalaa shubhaluu evalii anii manspurthiga korukuntunaaaa,
    Song chala bagundii anna

  • @AKCreationsnaidu
    @AKCreationsnaidu 3 місяці тому +7

    Nanna emotions ni motham carry chestu Ramu anna raasina lyrics daaniki padintalu pulsarbike Ramana garu paadi song range ni penchaaru naanna ante istam unna prathi okkaru ee song vini kachitanga comment chestaru congratulations to the team

  • @gowri_sadhashiva_all_in_one
    @gowri_sadhashiva_all_in_one 3 місяці тому +11

    చాలా బాగుంది సార్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలి వినాలి అనిపించే
    అంతా బాగుంది సార్ నేనైతే ఎన్ని సార్లు విన్నాను

  • @kalyanbanavath8821
    @kalyanbanavath8821 3 місяці тому +6

    సూపర్ అన్న నాన్న గురించి చాలా బాగా పాడారు

  • @entertainmentclub6906
    @entertainmentclub6906 3 місяці тому +5

    Goose bumps anna edupu vachhesindhi malli ma nana ni thirigi okkasari pampisthe chaalu oka 1 hour aa devudu untey nizam ga

  • @SaimudhirajSunkarisaimudhiraj
    @SaimudhirajSunkarisaimudhiraj 2 місяці тому +5

    Chala meaning undhi ee songs & chala baga padadhu annaya ❤ I love you nanna oka like vesukondhi nanna kosam 😊

  • @singingicons-r1l
    @singingicons-r1l 3 місяці тому +8

    అద్భుతంగా ఉంది పాట...అందరికీ అభినందనలు

  • @rameshaika5911
    @rameshaika5911 3 місяці тому +11

    నాన్న ప్రేమని వర్ణిస్తూ ఇంత చక్కటి పాటని ఈ ప్రపంచానికి అందించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు మిత్రమా 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Sudharani-is4nr
    @Sudharani-is4nr 2 місяці тому +4

    Wonderful song❤

  • @krishnamallalamgkcreations7829
    @krishnamallalamgkcreations7829 3 місяці тому +11

    నాన్నలోని గొప్పతనాన్ని ఈపాట రూపంలో బాగా చక్కగా వివరించారు రమణ గారూ... మన వెనకే ఉంటూ మనల్ని ముందుకు నడిపే నాన్న ఎప్పుడు కష్టపడుతుంటాడు కానీ మనం నాన్న కి ఋణం తీర్చలేకపోతున్నాం. నాన్న బాధలు పడ్డ బిడ్డల్ని చక్కగా పెంచి పెద్ద చేస్తే కొంతమంది నాన్నకు విలువ లేకుండా చేస్తున్నారు... బ్రతికి ఉన్నప్పుడు నాన్న విలువ ఎవరికి తెలియదు కానీ నాన్న లేనప్పుడు తెలుస్తుంది 🙏i miss u nanna😢

  • @rajkumargandikotta1504
    @rajkumargandikotta1504 3 місяці тому +5

    🙏💪నాన్నని ప్రేమించండి ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న💪🙏💐❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VarshithaLucky-wj2wc
    @VarshithaLucky-wj2wc 3 місяці тому +4

    Nice dedication song for all father's...........❤❤❤❤
    Singing 🎤 super Ramana annaya...😊
    It's truly heart touching song by you....,💓

  • @srinivasperivilli4958
    @srinivasperivilli4958 3 місяці тому +3

    ప్రతి పదం, వాక్యం చక్కగా అర్ధం అవుతోంది.
    మీకు భగవంతుడు మంచి ఆర్ట్ ఇచ్చాడు.
    God bless u sir. 💐

  • @nradhika5651
    @nradhika5651 3 місяці тому +6

    Hearty congratulations to urs father song.....

  • @telugupadhyaluprasadsir4840
    @telugupadhyaluprasadsir4840 3 місяці тому +5

    అద్భుతమైన ఆహ్లాదకరమైన నాన్న ప్రేమను తెలియజేసే పాటను రచించి అందించిన రాము గారికి, తన మధుర గళంతో అలరించిన రమణ గారికి హృదయపూర్వక అభినందనలు💐,
    నాన్నంటే?
    సంద్రమంత గాంభీర్యం,
    కొండంత ధైర్యం,
    నా పాలిట కల్పవృక్షం 🙏.

  • @bshankar7053
    @bshankar7053 2 місяці тому +3

    Super sir.💐💐💐... 👌

  • @kpallu
    @kpallu 3 місяці тому +4

    Nice song anna ❤❤nanna songs inka padu anna❤❤

  • @grk376
    @grk376 3 місяці тому +5

    So sad to hear that you lost your father. Being a father, he struggled and helped you to grown up this position. Let his soul rest in peace. Excellent song. Heart touching ❤. All the best team!

  • @papinaidumanthri3249
    @papinaidumanthri3249 3 місяці тому +5

    అద్భుతమైన పదాలతో(Liriks) Heart tuching Liriks. Very nice song &singing 🎉🎉

  • @ayyapaphotography2373
    @ayyapaphotography2373 3 місяці тому +10

    ఇలాంటి ఎన్నో songs పడాలి అని నేను కోరుకుంటున్నాను అన్నయ్య

  • @puspadora8104
    @puspadora8104 3 місяці тому +4

    Anna heart ki tuch ayendi anna ❤❤❤❤❤

  • @prasanna4677
    @prasanna4677 10 днів тому +1

    Miss my Frother just 21-12-2024 miss you Nanna❤

  • @KomatapalliSankararao
    @KomatapalliSankararao 3 місяці тому +6

    సూపర్ అన్న నాన్న గురించి చాలా బాగా పాడావ్...❤❤❤

  • @subhadrasavara7082
    @subhadrasavara7082 2 місяці тому +4

    Nice anna

  • @ganeshkondaka4225
    @ganeshkondaka4225 3 місяці тому +3

    Ramu anna lyrics peak level lo unai....chala bagundi anna
    Ramana anna super 🎉

  • @SajinaSajinas
    @SajinaSajinas Місяць тому +1

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 super bro thanks you bro

  • @Agathamudikarthik
    @Agathamudikarthik 3 місяці тому +5

    Super anna nanna song 😢

  • @vankalagovinda6605
    @vankalagovinda6605 3 місяці тому +5

    Nice song bro...

  • @UlliMani-z4b
    @UlliMani-z4b 2 місяці тому +2

    ❤❤❤❤❤❤ super ga padhav annaya

  • @pularibrothers5277
    @pularibrothers5277 3 місяці тому +7

    Naanna kosam eatha cheppina thakkuve bro nice song

  • @hussainsa816
    @hussainsa816 3 місяці тому +2

    Anna super ❤❤

  • @Srivani.pedapati
    @Srivani.pedapati 3 місяці тому +5

    చాలాబాగుంది రమణగారు పాట ❤

  • @anilkrphotography
    @anilkrphotography 3 місяці тому +4

    Really wonderful Song Touching my self God bless you... Annayya

  • @NookaratnamKotyada
    @NookaratnamKotyada 3 місяці тому +4

    Chala bhagundhi song super ga padavu annayya

  • @krishnavenipaluru4110
    @krishnavenipaluru4110 3 місяці тому +3

    Song chala hagundhi annaya
    Elanti song chala padali ani korukunta annaya all the best annaya 👍👍👍👍

  • @shaiknazeer648
    @shaiknazeer648 3 місяці тому +5

    Super song bhai its emotional heart touch song

  • @srikanthsingireddy575
    @srikanthsingireddy575 3 місяці тому +11

    ప్రతి ఒక్కరు ఈ పాటకి కనెక్ట్ అవుతారు రమణ గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని కోరుకుంటునన్నాను 👍🤝🤝
    Miss you NANNA 😢😢❤️❤️🙏🙏🙏

  • @soundaryachandu5510
    @soundaryachandu5510 3 місяці тому +5

    ఈ కలంలో చాల. మందికి తండ్రి విలువ తెలియని వాళ్ళకి ఈ పాట మంచి గుణపాఠం అని నేను అనుకుంటున్నాను . ఇకనైనా అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకుని రావాలని కోరుతూ.... రమణ గారు చాలా బాగుంది. 🎉🎉

  • @adiyyamaster9
    @adiyyamaster9 3 місяці тому +6

    Song is very emotional.....music is very fine...All the best my dear friends ❤

  • @srimytube123
    @srimytube123 3 місяці тому +3

    Super song. Very heart touching. Ramananna voice adurs. DB Ramesh you just nailed it. Entire team made this song hit. Congratulations to all of you. 🎉❤

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 2 місяці тому +1

    సూపర్ 👌👍చాలా బాగుంది 🙏🙏🙏🌹🌹

  • @anjichennakesuvula1608
    @anjichennakesuvula1608 2 місяці тому +2

    Nanna kosam eatha cheppina thakku bro nice song and super annaya❤😊❤

  • @bhulakshi4776
    @bhulakshi4776 3 місяці тому +11

    Ma nanna నాకోసం ఇప్పటికీ చాలా కష్టపడతారు అండి

  • @swamymedudhula8525
    @swamymedudhula8525 2 місяці тому +3

    అన్న సూపర్ 🙏🙏🙏🙏

  • @Avani-n2c
    @Avani-n2c 3 місяці тому +3

    Lyrics chala bagunnyi super super... entha manchiga song padaru very nice 👌👌👌

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 3 місяці тому +4

    Super తమ్ము... చాలా చాలా బాగుంది ❤🎉 super lyrics..heart touching ❤❤❤❤

  • @tnaresh-wn4wb
    @tnaresh-wn4wb 3 місяці тому +6

    లిరిక్స్ చాలా బాగున్నాయి. పాట కూడా బాగుంది 🎉🎉🎉👌👌👌

  • @RAMESHREDDIVLOGS
    @RAMESHREDDIVLOGS 3 місяці тому +7

    Yes.... really great words......🎉🎉🎉🥳🥳🥳🥳🙌🙌🙌👍🙏

  • @anithasakay2771
    @anithasakay2771 3 місяці тому +3

    Super brother really good song brother chala happy brother 👌👍🤗

  • @SatyavathiBasi
    @SatyavathiBasi 3 місяці тому +3

    Anna super gaa padaru
    Voice super...
    Tag palagar

  • @daughterofrajaiah8077
    @daughterofrajaiah8077 3 місяці тому +21

    నలుగురిలో నిన్ను రా రాజుగా చూస్తాడు రా నాన్న...🥰❤️...
    చేయి పట్టినీతో నీ వెన్నoటే ఉంటాడు రా నాన్న...🤝...
    మోయలేని భారంమోస్తూ కాపుకాస్తాడు రా నాన్న...🫂...
    చేయలేని కష్టంచేసి నీ కడుపు నింపుతాడు రా నాన్న...🫂...
    నాన్న నాన్న నాన్న నీ రుణము తీర్చలేము నాన్న...🙇...
    ఎన్ని జన్మలు యెత్తినగానీ నీతోనే ఉంటాను నాన్న//2//...🫂❤️...
    తాను చిరిగిన బట్టలు వేసుకుని....🥺😔....
    మంచి బట్టలు కొంటాడు రా నాన్న...🤗...
    గంజి నీళ్లు తగేసి మంచి బువ్వను పెడుతాడు రా నాన్న...😍...
    నా చిన్నతనములోన నేను బడికి వెళ్ళడానికి...👔🧦🎒...
    తిరిగి పెద్ద అయ్యీనాక కాలేజీ సదువు సదవడానికి...📖📝...
    తాను చెమటనే సిందించి రెక్కల కష్టమే చేస్తాడు...😔...
    నా కాళ్ళ మీద నేను నిలబడేoత వరకు
    కంటి నిండా నిద్ర పట్టడూ...🤔...
    //నాన్న నాన్న నీ ఋణము//
    గూటిలో పక్షికి గూడు లాగ...🦜...
    నీకు నీడను ఇస్తాడు రా నాన్న...🥰...
    గుడిలోన ఆయువు లాగ ...⛪🕌...
    నీకు ఆయువు పోస్తాడు రా నాన్న...❤️...
    ఉలిని పట్టుకోని రాయిని సెక్కిన సిల్పిలాగ
    సిమ్మ సీకటి రేయిలోన రెయిని తరిమినా సూరీడు లా...🌄...
    నీ జీవితాన్నే మలిసీ నీ జన్మకే వెలుగు నిస్తాడు...🕯️....
    నీ తాత ముత్తాతల వారసత్వమూ నీ చేతిలో పెడతాడురా
    //నాన్న నాన్న నీ ఋణము//

  • @vasantharasuri6317
    @vasantharasuri6317 2 місяці тому +5

    Good bro

  • @Badrievents93
    @Badrievents93 3 місяці тому +5

    Super Annaya ❤Lyrics mind blowing

  • @yampadaAppanna
    @yampadaAppanna 3 місяці тому +5

    ఈ పాట చాలాబాగుందిరమణ గారు నాన్న గురించిచాలాగొప్పగాచెప్పావు❤❤❤మళ్లీమీ నాన్ననీకే పుడతాడు

  • @kelavathrajender137
    @kelavathrajender137 3 місяці тому +6

    E song vinte avarikaina kannilu tappavu 😢❤

  • @Pinninti.ThavitiNaidu
    @Pinninti.ThavitiNaidu 3 місяці тому +3

    రమణ అన్న నాన్న పాటు బాగుంది నాన్న ప్రేమని, నాన్న గోప్ప తనాని పాట రూపంలో గోప్పగ చెప్పావు

  • @Asadi.Charlesraja-kb8ye
    @Asadi.Charlesraja-kb8ye 3 місяці тому +5

    Anna super song annaya

  • @ParvathiPotturu-o8v
    @ParvathiPotturu-o8v 2 місяці тому +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️💕💕సూపర్

  • @pavanisairocks3641
    @pavanisairocks3641 3 місяці тому +5

    Super Annaya ❤

  • @ssrecordingstudio
    @ssrecordingstudio 3 місяці тому +5

    Chala bagundhi Anna song and all the best Anna 💐💐

  • @rameshaika5911
    @rameshaika5911 3 місяці тому +4

    వెరీ నైస్ లిరిక్స్ రాము ముంగంటి 🎉🎉🎉🎉🎉🖋️🖋️🖋️🖋️🖋️💐💐💐💐💐💐

  • @GajjiRenuka
    @GajjiRenuka 2 місяці тому +3

    BRO super ❤❤ song BRO nana

  • @patnanajaneswarrao7227
    @patnanajaneswarrao7227 3 місяці тому +9

    Nanna anthe anto ne pata rupamlo ardhamayyela cheppav anna 🎉🎉🎉❤❤❤❤❤😢😢

  • @SaluruKurrodu
    @SaluruKurrodu 3 місяці тому +4

    Annaya chala bhagundhi... ❤

  • @anjichennakesuvula1608
    @anjichennakesuvula1608 2 місяці тому +2

    Dad song is so beautiful Ramana anna❤❤

  • @RkfolkMusic-y9w
    @RkfolkMusic-y9w 3 місяці тому +7

    సూపర్ అన్నయ్య చాలా బాగుంది i love you నాన్న

  • @Swass_Seva_sangam
    @Swass_Seva_sangam 3 місяці тому +2

    Super.. bro🥰 నాన్న ప్రేమ ఎంత గొప్పది❤

  • @tungatamparavoachinnammadu4611
    @tungatamparavoachinnammadu4611 Місяць тому +1

    Thank you bro

  • @gopalgoud732
    @gopalgoud732 2 місяці тому +2

    Brother Ramana Super Good Song
    Exlent Song

  • @vaddelakshmi7024
    @vaddelakshmi7024 3 місяці тому +1

    👏👏😥I miss you nanna

  • @ramuramu9534
    @ramuramu9534 3 місяці тому +2

    E song na maa bava kosam bava padinatte undi undi anna..😭😭😭 miss you bava

  • @Chaitupranks
    @Chaitupranks 3 місяці тому +6

    Super Song 👌👌♥️♥️👍

  • @chaitueditz
    @chaitueditz 3 місяці тому +3

    ఈ పాట వింటుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను.. ముందుగా రమణ అన్న కి ఈ సాంగ్ లిరిక్స్ ఇచ్చిన రాము ముంగండ brother కి Hats off.. ❤️ మిలియన్స్ లో views వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఇట్లు మీ poster డిజైనర్ CHAITU EDITZ

  • @SaiVarun-if1xb
    @SaiVarun-if1xb Місяць тому +1

    Good bro 👌👌👌

  • @MR_PANDU_NAN
    @MR_PANDU_NAN 2 місяці тому +2

    Super song 🙏🙏🙏🎶🎶🙏🙏🙏

  • @Mukesh_vlogs851
    @Mukesh_vlogs851 3 місяці тому +3

    Natural lyrics with understandable words pretty song

  • @pollepallivenkatasuddama3737
    @pollepallivenkatasuddama3737 2 місяці тому +1

    Hi Ramana garu
    Miru ante chala estham
    Mi patalu super assalu
    Heat taching gaa unttay mi patalu
    Super cute 🥰🥰🥰
    Be happy 😊😊😊

  • @balasubramanyam6471
    @balasubramanyam6471 3 місяці тому +4

    ❤❤❤❤❤❤ super song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 me nannagaru malli me kodukula pudathadu thappakunda ee patato me nanna medha prema entha undho telisindhi

  • @LakshmiGulivindala
    @LakshmiGulivindala 3 місяці тому +1

    Super broo ❤❤❤❤

  • @venkatpulapa8116
    @venkatpulapa8116 3 місяці тому +113

    Naa marriage(19/02/2022) ki, pulser bike Ramana gaaru maa intiki vachi song padaru neenu ippatiki marachipolenu, ippudu chala ఎత్తులో unnaru ramana gaaru, inka chala ఎత్తులో undalani కోరుకుంటున్నాం.......

  • @seenudavanam1482
    @seenudavanam1482 3 місяці тому +1

    🌹Congratulation🌹బ్రదర్ good song💐

  • @gorlisimhachalam6827
    @gorlisimhachalam6827 3 місяці тому +4

    సూపర్ బ్రో మా నాన్నగారు లేరు మిస్ యు నాన్న😢😢😢

  • @LakshmiGulivindala
    @LakshmiGulivindala 3 місяці тому +1

    Really heart touching song super broo 💕❤❤

  • @tejawayoutubechannel
    @tejawayoutubechannel 3 місяці тому +6

    చాలా బాగా పాడారు... 👌👌 మాట్లాల్లో చెప్పలేనంతగా ఉంది... మీరు పాడే నాన్న పాట... 👏👏🌹🌹❤️❤️❤️