Rela Rela Full Video Song | Vimanam Songs |Samuthirakani |Anasuya |Siva Prasad |Mangli |Charan Arjun

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 2,3 тис.

  • @adityamusic
    @adityamusic  Рік тому +485

    Feel the Vibrant Beats of the Guntur Kaaram Songs : bit.ly/46NA1Br

  • @ravimachavarapu1101
    @ravimachavarapu1101 Рік тому +813

    ఈ పాట చిన్న పిల్లలు చూస్తే తండ్రి మీద గౌరవం, ధైర్యం వస్తుంది. తల్లిదండ్రులు చూస్తే పిల్లలకి చెయ్యాల్సిన బాధ్యత గుర్తొస్తుంది..

  • @bramakrishna7635
    @bramakrishna7635 Рік тому +154

    సముద్రఖని గారు ఈ సినిమాలో జీవించి పోయారు పిల్లల్ని గొప్ప వాళ్ళు చేయడానికి వాళ్ళ కోరికలను తీర్చడానికి నాన్నలు ఎంత కష్ట పడతారు అనేది చాలా చక్కగా చూపించారు సినిమా చూస్తున్నంతసేపు మనసు ఉప్పొంగిపోయి కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి ఏది ఏమైనా నాన్న కోసం నాన్న కష్టాన్ని ఒక సినిమాని తీసినందుకు ధన్యవాదములు

  • @mykvarmavideos4715
    @mykvarmavideos4715 Рік тому +539

    సిలువ మోసాడని యేసు దేవుడైతే.... గోవర్ధనగిరి మోసాడని శ్రీ కృష్షునుడు దేవుడైతే... కుటుంబ భారాన్ని ఒంటెద్దు బండిలో మోస్తూ పిల్లల గమ్యాన్ని చేర్చిన ప్రతి తండ్రి... ఆ దేవుళ్ళుకంటే చాలా గొప్పోడు 🙏🙏🙏🙏🙏🙏 ఋణం అయితీ నాన్న

    • @karthikk552
      @karthikk552 11 місяців тому +13

      Super bro ne writing ku

    • @AnandKumar-ty9qs
      @AnandKumar-ty9qs 10 місяців тому

      Don't compare the real God on earth...The Father with these imaginary and figments of imaginations ....fake Gods

    • @raviicon4707
      @raviicon4707 9 місяців тому +8

      Extraordinary anna❤

    • @mubarakshaik6375
      @mubarakshaik6375 9 місяців тому +3

      100%❤❤❤❤❤

    • @luckyroyal504
      @luckyroyal504 9 місяців тому +1

      🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭 surep bro

  • @rajashekhar1917
    @rajashekhar1917 Рік тому +72

    చరణ్ అర్జున్ అన్న ఇంత మంచి పాటను అదించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vamsigarikapati5870
    @vamsigarikapati5870 Рік тому +267

    ఎందుకో తెలియట్లా,,మనసు బాధ ఉన్నప్పుడల్లా ఈ పాట వినాలని,విని కళ్ళల్లో నీళ్లు తిరిగితే అదొక మాదిరి మనసు తేలికగా ఉంటుంది...మీకెవరికైనా నాలా అనిపిస్తుందా మిత్రులారా??🥺🥺

  • @ssfarmer9157
    @ssfarmer9157 Рік тому +164

    అన్ని ఇచే వారిని దేవుడు.అన్నారు నాన్న అంటారు .... తెలుగు సినిమాలోనే Best డైలాగ్ ఇది

  • @sindhu_ss
    @sindhu_ss Рік тому +494

    అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు నాన్న అంటారు ❤
    నువ్వు కన్న కలలన్నీ నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే నీ తోడు ❤❤
    What a wonderful line❤❤❤

  • @Artist_sankar377inst
    @Artist_sankar377inst Рік тому +2844

    అన్నీ ఇచ్చేవాణ్ణి దేవుడు అనరు " 'నాన్న " అంటారు ❤🙏😍

  • @naninageswar2158
    @naninageswar2158 Рік тому +30

    నాన్న ఉంటే కచ్చితంగా గా నాన్నతో వెళ్ళేవాడిని😢...miss u నాన్న.. రియల్లీ మిస్ అవుతున్నా ...🫂నాన్న

  • @crezyentertainment2619
    @crezyentertainment2619 11 місяців тому +25

    ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన చరణ్ అర్జున్ అన్నకు కృతజ్ఞతలు🌺🌺🌺

  • @varmaravindar9410
    @varmaravindar9410 Рік тому +450

    నా దృష్టిలో కన్నా తండ్రిని మించిన శక్తి ఇంకొకటి లేదు... ఉండదు...❤

  • @dyavanapallisrinivasrao3900
    @dyavanapallisrinivasrao3900 Рік тому +786

    దర్శకుడా నీకు పాదాభివందనం... నా జీవితం లో మొదటి సారి 2 గంటలు ఏడుస్తూనే ఉన్న... నిన్ను ఏమని మొక్కలి...🙏🙏🙏...

    • @Srivinayakaarts
      @Srivinayakaarts Рік тому +4

      Nijam anna

    • @viruravi1100
      @viruravi1100 Рік тому +2

      Yes bro

    • @pedapatikirankumar6364
      @pedapatikirankumar6364 Рік тому +2

      Avunu bro

    • @vishnuprasad4733
      @vishnuprasad4733 Рік тому +12

      నేనూ movie చూసినప్పుడు చాలా ఏడ్చాను.ఇప్పుడు మళ్ళీ మీ comment చూసి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి

    • @ksrikanthsrikanth4306
      @ksrikanthsrikanth4306 Рік тому

      ​@@vishnuprasad4733అని . ఆ 3q. Km.,

  • @gadekerdattu1753
    @gadekerdattu1753 Рік тому +216

    ఎన్ని సర్లు విన్న మల్లి మల్లి వినాలనిపించే పాట ❤❤

  • @charanreddy8488
    @charanreddy8488 Рік тому +96

    ఎప్పుడూ అమ్మ గురించే వుంటాయి పాటలు కానీ నాన్న గురించి యింత గోప్ప పాట రాసిన చరణ్ అర్జున్ గారికి ధన్యాదములు

  • @sagardharaveni3403
    @sagardharaveni3403 Рік тому +11

    ఒక పాటలో నాన్న గురించి అద్భుతంగా వివరించారు పాట రాసిన వారికి ధన్యవాదాలు విమానం సినిమా హార్ట్ టచింగ్ నాకు ఇష్టమైనవి సినిమాలలో ఇది ఒక సినిమా ఎప్పుడు మర్చిపోలేను

  • @puramchandu1415
    @puramchandu1415 Рік тому +24

    ఒక మంచి కథ ను బీదొడి స్థానంలో ఊహించుకొని తీసినట్టు ఉంది సినిమా...మంచి కథకి పెద్ద పెద్ద ఆర్భాటాలు ఉండవు అని నిరూపించిన... డైరెక్టర్ శివ ప్రసాద్ యానల గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను....

  • @peesasankararao499
    @peesasankararao499 Рік тому +22

    ప్రతీ ఒక్క తండ్రికి ఈ సినిమా ఒక్క అదృష్టం ఇలాంటి సినిమా వచ్చినందుకు తండ్రి పడే బాధ చాలా చక్కగా చెప్పారు ఈ సినిమా లో నాన్న మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు ఇంకా ఎలాంటి సినిమా లు ఇంకా ఎన్నో రావాలని కోరుకుందాం సినిమా లో ప్రతి సీన్ చాలా బాగుంది ప్రతి పాట మనసుని తాకుతుంది థాంక్స్ టూ ఎవరివన నైస్ మూవీ లవ్ యు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Рік тому +718

    సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
    సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
    ఎగిరి దూకితే అంబరమన్దద
    ఇంతకు మించినా సంబరమున్నదా
    ఎన్నడు చూడని ఆనందములోనా
    రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
    అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
    సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
    సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
    వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి
    పెదవులపైనే వీరబూసాయేమో
    చుట్టు ఉన్నా వాల్లె నీ చుట్టాలు ఈడ
    ఇంత కన్న స్వర్గం ఇంకెడా లేదో
    ఇల్లే జూస్తే ఇరుకురో
    అల్లుకున్న ప్రేమలు చెరుకురో
    తన హృదయం ఓ కోటరో నువ్వే దానికి రారాజు రో
    రేలా రేలా రేలా రేలా రెక్కల గుర్రం ఎక్కాల
    లెక్కే లేని ఆనందనా సుక్కలు తెంపుకురావాలా
    నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు
    అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు
    దశరథ మహారాజే నాన్నాయి పుట్టాడు
    నువ్వు రాముడంత ఎదగరా నేడు
    చరిత్రలు ఎన్నడు చూడని మమతల గూడె మీదిరో
    సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో
    రేలా రేలా రేలా రేలా నీదే నింగి నేలా
    నిత్యం పండగల్లె బతుకు జన్మే ధన్యమయ్యేలా
    సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
    సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
    ఎగిరి దూకితే అంబరమన్దద
    ఇంతకు మించినా సంబరమున్నదా
    ఎన్నడు చూడని ఆనందములోనా
    రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
    అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
    --- శ్రీ చరణ్ అర్జున్....

    • @jrjugraj1601
      @jrjugraj1601 Рік тому +32

      సమయం తీసుకొని రాసినందుకు మీకు అభినందనలు 🙏🙏🙏

    • @manapata2408
      @manapata2408 Рік тому +7

      Tq sir

    • @bramakrishna7635
      @bramakrishna7635 Рік тому +19

      చదువుకోడానికి లిరిక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బ్రదర్

    • @venkateshdonda2100
      @venkateshdonda2100 Рік тому +5

      Super bro❤

    • @Kovvalakranthi-gy8pi
      @Kovvalakranthi-gy8pi Рік тому +4

      Lasya ❤smil e

  • @SriRam-lf1lc
    @SriRam-lf1lc Рік тому +1689

    నాకు బార్య లేదు నాకు ఇప్పుడు ఒక కూతురు , ఈ పాట. ఎలాగో నేను అలాగే చూసుకుంటున్నను నా కూతురు అంటే నాకు ప్రాణం నా కూతురు కి వయసు 5 సంవత్సరాలు

  • @user-55.
    @user-55. Рік тому +97

    సముద్రఖని గారు కొడుకు పాత్రలో ఆ పిల్లవాడు చాలా చక్కగా ఈ సినిమా దర్శకుడు సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు....😢❤

  • @gunnapanenirajeshchowdary41
    @gunnapanenirajeshchowdary41 Рік тому +251

    అయ్యా ఈ పాట వ్రాసినవారు నిజంగా మీకు ధన్య వాదములు నాన్న గురించి ఇంత గొప్పగా రాసినందుకు మీకు పాదాభివదనాలు

  • @ryalinarendrababu
    @ryalinarendrababu Рік тому +294

    సినిమా చాలా బాగుంది విమానం మూవీ టీమ్ అందరికి thank you ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి 👌👌👌👌👌💓💓నాన్న కుటుంబం మొత్తం తన భుజాలు మీద మోస్తాడు అమ్మ తన ప్రేమను చూపిస్తుంది 💞

  • @maheshbabusiddineni8420
    @maheshbabusiddineni8420 10 місяців тому +31

    ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు దుఃఖంతో నిండిపోతుంది ప్రపంచంలోని తల్లిదండ్రులకు పాదాభివందనం❤❤🙏

  • @venkateshkoyyana7245
    @venkateshkoyyana7245 Рік тому +18

    చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ల నాన్నే నిజమైన దేవుడు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @Aadhya2208
    @Aadhya2208 Рік тому +62

    నాన్న ప్రేమంటే ఇలా ఉంటుందని నాన్నను చిన్నప్పుడే కోల్పోయిన వారికి తెలిసేలా ఉంది సినిమా.
    పిల్లల మీద బాధ్యత లేకుండా తిరిగే తండ్రుల కళ్ళు తెరిపించేలా ఉంది సినిమా.
    సినిమా యూనిట్ అందరికి పాధాభివందనం.

  • @sayyadmahaboobali1575
    @sayyadmahaboobali1575 Рік тому +59

    సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే... పాటలోని... లోతు... తెలుస్తోంది... అందరు చూడాల్సిన సినిమా.. మళ్ళీ మన మనసులు కదిలించి... సాధారణ స్థితికి తెచ్చే సినిమా.....❤🎉🎉

  • @childrensspecial5915
    @childrensspecial5915 Рік тому +201

    నేను ఇంత వరకు ఏ పాటకు కూడా comment పెట్టలేదు..❤❤❤ All Father's are great❤❤
    Super lyrics & music

  • @SoundaryaDiyavath
    @SoundaryaDiyavath Рік тому +17

    వేల వేల వెన్నెలలే నవ్వులు గ మారి.....😊 పెదవుల పైనే😊 విరబూసాయేమో.... చుట్టూ ఉన్న వల్లే ని చుట్టాలు ఈడ .....ఇంతకన్నా స్వర్గం ఇంకేదా లేదో.....❤😢

  • @rameshveera6192
    @rameshveera6192 6 місяців тому +87

    2024 లో ఈ పాట విన్నవారు లైక్ చేయండి

  • @smcreations4082
    @smcreations4082 Рік тому +187

    ఈ పాట ఎంత మందికి ఇష్టం అమ్ ఫ్యాన్ అండ్ మీ ఫేవరెట్ మీ లైఫ్ హీరో మీ లవ్ లీ నాన్న గారు 🎉 బ్యూటీ మిస్స్ యూ సో సాడ్

  • @Vijayasbhaskar
    @Vijayasbhaskar Рік тому +28

    ఒక తండ్రి పాత్రలో కల్మషంలేని నటనతో సముద్రకని గారు. మాస్టర్ ధృవన్ చాలా బాగా నటించారు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ అయితే. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాది...
    "అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు నాన్న అంటారు🖤"

  • @sandeepgurrla1709
    @sandeepgurrla1709 Рік тому +26

    బలగం మూవీ లో లాస్ట్ కి ఏడ్చిన ఈ మూవీ లో మొత్తం సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి సినిమా చాలా బాగుంది అన్ని ఇచ్చే వాణ్ణి దేవుడు అనరు నాన్న అంటారు l love dady

  • @jeevithapotnuru72
    @jeevithapotnuru72 Рік тому +4

    మా పిల్లలకు బాగా నచ్చేసింది ఈ పాట.ఈ పాట పదే పదే వేసి వింటారు.నాకు కూడా వింటున్నంత సేపు మా నాన్న గుర్తుకు వస్తారు.విమానం సినిమా లో ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

  • @Bullet_Prashu_Reddy
    @Bullet_Prashu_Reddy Рік тому +19

    ఆ పిల్లడు జీవించేసాడు మళ్ళీ అలాంటి అవకాశం రాదు 🙏🙏🙏 God bless u brother this is 1 st step of u r success🫶 అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు నాన్న అంటారు 🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @jrjugraj1601
    @jrjugraj1601 Рік тому +5180

    నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు..... అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.....😢😢😢😢. దశరథ మహారాజు నానై పుట్టాడు.. నువ్వు రాముదంతా ఏడగర నేడు....😊😊😊

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Рік тому +1180

    నా జన్మలో మరచిపోలేని సినిమా❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @acraju4752
    @acraju4752 Рік тому +62

    అమ్మ నాన్న తరువాత దేవుడు
    ఎందుకంటే దేవుని చూడలేము
    మనకు కావసిన ఇచ్చేవి దేవుడు కాదు
    అమ్మ నాన్న
    ❤❤❤❤❤❤

  • @janardharreddy5767
    @janardharreddy5767 Рік тому +5

    కొన్ని పాటలు ప్రవచనాల కంటే బాగుంటాయి ఉదాహరణ ఇలాంటివే

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Рік тому +152

    ఎప్పటికి మరిచిపోలేని సినిమా "విమానం" లాస్ట్ క్లైమాక్స్ లో కొడుకే ప్రాణం భావించే నాన్న తన ప్రాణాన్ని కూడా వదిలేయటం... ఆ సీన్ లో నా కంట నీరు ఆగలేదు😭 This Lyrics😢
    ఇళ్ళే చూస్తే ఇరుకురో...
    అల్లుకున్న ప్రేమలు చెరుకురో..💯
    అన్నీ ఇచ్చే వాడిని దేవుడు అనరు... NANNA❤ అంటారు.😢

  • @siliveruprashanth9207
    @siliveruprashanth9207 Рік тому +9

    ఈ మూవీ చాలా బాగుంది ఇందులో కొన్ని సీన్స్ చాలా ముఖ్యంగా తండ్రి కొడుకుల గురించి సినిమా తీసిన డైరెక్టర్ గారికి అలాగే ఈ సాంగ్కి సినిమాలో వీరలెవల్లో సంగీత దర్శకుడు ధన్యవాదములు

  • @venkateshud3814
    @venkateshud3814 Рік тому +218

    విచిత్రం ఏమిటంటే ఇక్కడ కామెంట్స్ చదివినా ఏడుపు వస్తుంది అంటే ఇక సినిమా ❤,, చూస్తున్నంత సేపు అలానే ఏడ్చాను 🙏😢 ,3 సీన్స్ లో ఊపిరి కూడా పీల్చుకొలేక పోయాను 🤦 హ్యాట్సాఫ్ డైరెక్టర్ గారు

    • @ChinniCM
      @ChinniCM Рік тому +1

      Yes brother

    • @shanviksmiles4258
      @shanviksmiles4258 3 місяці тому

      Yes brother ❤

    • @NavyaKorra-t8v
      @NavyaKorra-t8v Місяць тому +1

      Same I miss you my father

    • @Gunjilakshmi-uc7th
      @Gunjilakshmi-uc7th 3 дні тому

      అవును sir. నా life కూడా ఇంతే.నేను కూడా నడవలేను

    • @Gunjilakshmi-uc7th
      @Gunjilakshmi-uc7th 3 дні тому

      Correct sir.బాద్యత లేని నా భర్త. నా కొడుకు కి అన్నీ నేనే సార్

  • @murali.m.rmanumcns9543
    @murali.m.rmanumcns9543 Рік тому +3

    సూపర్ మూవీ డైరెక్టర్ గారు బహుశా ఇది మీ రియల్ స్టోరీ అనుకుంటున్న,ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకేతే చివరిలో చాలా అంట్ చాలా ఎదుపోస్తుంది నాకే కాదు ప్రతి ఒక్కరికీ ఎదుపొస్తుంది..ఈ మూవీ చూసి ఏడ్చిన ప్రతి ఒక్కరూ ఒక్క like వేసుకోండి చూద్దాం ఎంత మంది ఉన్నారో... పార్ట్ 2 కూడా ఉంటే బాగుంటుంది డైరెక్టర్ గారు

  • @muralikitty7063
    @muralikitty7063 10 місяців тому +5

    ఇలే చుస్తే ఇరుకు రో అల్లుకున్న ప్రేమలు చుస్తే చెరకు రో తన హృదయం ఒక ఫొటో రో నీవే దానికి రాజు రో రేలా రేలా రెక్కల గుర్రము నెకలా 👌👌👌👌👌👌👌

  • @shivakalyanpavankalyan1234
    @shivakalyanpavankalyan1234 Рік тому +17

    మనం బతకడానికి శ్వాస ఎలాగో మన జీవితంలో నాన్న అలాగా
    నాకనిపించింది రాశా..........allways love you నాన్న ❤

  • @godugusurendhar881
    @godugusurendhar881 Рік тому +61

    నా జన్మలో ఇలాంటి సినిమా చూడలేదు సినిమా చూస్తున్నతసేపు ఏడుస్తూనే ఉన్న డైరెక్టర్ గారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajannanarasapuram8692
    @rajannanarasapuram8692 Рік тому +26

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలని పిస్తుంది నా చిన్ననాటి రోజులన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి ఈ పాట విన్నంత సేపు ఐ మిస్ యు నాన్న

  • @sambashivarao4306
    @sambashivarao4306 Рік тому +23

    ఇలాంటి cinema తీసినందుకు movie team ku heartly congratulations 👏👏👏

  • @DeviEedala-dl1jb
    @DeviEedala-dl1jb 4 місяці тому +19

    నాకు నాన్న లేరు.. 3నెలలు క్రితం చనిపోయారు.,., ఈ సాంగ్ చుసిన ప్రతి సరి ఏడుస్తూనే కామెంట్ పెట్టాను..,. ఈ మూవీ లో నాన్న,,,, ఈ పాట ఎవరెస్టు కంటేఎత్తు అమృతం కంటే మధురం,., నాన్న కి ఎప్పుడు love you చెప్పలేదు 😔కానీ చనిపోయ్ ముందు నేను ఉన్న కదా నాన్న ఎం కాదు అని చెప్పేదాన్ని., ఇప్పుడు రోజు కి లవ్ నాన్న అని చెప్పుతున్న 😔😔😔

  • @rajenderdamagalla2831
    @rajenderdamagalla2831 Рік тому +35

    చరణ్ అర్జున్ అన్న ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన నీకు ఇంకా హీరోలా సినిమాలో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న... నీ ప్రతి ప్రైవేటు పాట విన్న ప్రతి ఒక్కరికీ అర్ధం చేసుకోవడానికి వీలుగా చాలా క్షుణ్ణంగా వివరిస్తారు.. మీరు నా కామెంట్ చూస్తే నాకు రిప్లే ఇవ్వండి.. మీ అభిమాని.. ప్లీజ్

  • @Newworld1985
    @Newworld1985 Рік тому +798

    నిజం బ్రో ఈ సినిమా చూసి మా నాన్న సమాధి కడ పోయి బలే ఏడ్చేసిన అసలు సినిమా అంటే ఇలా ఉండాలి❤❤❤❤

  • @mangalimahesh9204
    @mangalimahesh9204 Рік тому +33

    మంగ్లీ అక్క పాడిన పాటలలో అన్నింటిలో నాకు బాగా నచ్చిన పాట ఇది అందులోను ఈ పాటలో అక్క వాయిస్ ఇంకా సూపర్ గా ఉంది

  • @jeevantamatapu6093
    @jeevantamatapu6093 Рік тому +4

    1:18 eee scene vuntundhi bhayya perfect definition of dad ❣️❣️

    • @vk_fitness1584
      @vk_fitness1584 4 місяці тому

      💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @prashanthpavanizam
    @prashanthpavanizam Рік тому +141

    మంచి సినిమా💝
    Climax లో అయితే కళ్ళలో నీళ్లు తిరిగాయి😢

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Рік тому +1164

    ఎవడు చెప్పారండి rrr బాహుబలి కేజీఫ్ అని వాటికంటే ఈ సినిమానే great నా దృష్టిలో

  • @narsapuramvlogs3069
    @narsapuramvlogs3069 Рік тому +19

    కోట్లు కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు సినిమా కానీ ఏం లాభం ఇలాంటి సినిమా గుండెకి హత్తుకునేలా తీశారు ఇలాంటి సినిమా జీవితంలో మర్చిపోకూడదు థాంక్యూ ఆల్ ద బెస్ట్ మై టీం

  • @sriramn4148
    @sriramn4148 6 місяців тому +3

    ఈ మద్య కాలంలో మంచి సినిమా, ఇది అంతా నటన అని తెలిసినా ఆటోమేటిగ్గా ఏడుపు వచ్చేసింది, సినిమా అంటే ఎలివేషన్ లు, బూతు పాటలు, బూతు కామెడీ , డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనే విధంగా అయిపోయి సమాజాన్ని చెడ గొడుతున్నారు, మంచి సందేశాత్మక సినిమాలు తీయాలి అని కోరుకుంటున్న

  • @mdhaseena8652
    @mdhaseena8652 11 місяців тому

    Nenokkadanne ee cinema ki connect ayya anukunna.. mee lanti vaalu unnanduku chala happy. I lost my dad during studies.. cried alot after watching this movie especially last scene..
    Maa naanna entha kashtapaddaro nenu thandri ayyake thelustundi 😢
    Andaru thandrulaki paadabhivandanam..

  • @rameshbanala2892
    @rameshbanala2892 Рік тому +10

    ఇలాంటి మూవీస్ చూసి చాలా డేస్ అవుతుంది, sorry చాలా సంవత్సరాలు అవుతుంది, థాంక్యూ సముద్ర గారు

  • @bvijaykumar1992
    @bvijaykumar1992 Рік тому +31

    అన్నా ఈ సినిమాకి పని చేసిన వల్లందరికి పదాభివందనం, సినిమా చూసినంత సేపు నాకు గుండెలోంబరువ్ కలలో నీళ్లు ఆపుకోలేకపోయాను అన్నా❤❤❤❤❤❤❤❤❤❤❤❤ఇలాంటి మూవీ నేను ఎప్పుడు చూడలేదు డైరెక్టర్ గారూ❤❤

  • @anilsunkusala396
    @anilsunkusala396 Рік тому +230

    నా 30 సంవత్సరాల జీవితంలో నాకు ఇష్టమైన సినిమా విమానం...👍👍💗💗💗💯

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg Рік тому +2

      one of the main important bit in 2024 compitative exams

  • @vemulachandramouli-y8b
    @vemulachandramouli-y8b 11 місяців тому +1

    Ee movie director ki mukyamuga characters role chesina prati okkaliki padhaabivandam🙏..mukyamuga samudrakhanigaru jivincharu...enno cinemalu comercial movies ...hero ki lungi lagadam heroin cheste ..claps ...vallaki crores. Ilanti movie ni aa vidanga encourage cheste..mari konta mandhi elanti humanity relate movies chestaru..tq

  • @seenusenun7835
    @seenusenun7835 2 місяці тому +2

    చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న వ్యక్తిని ఈ పాట వల్ల మళ్ళీ మా నాన్నను గుర్తు చేసుకున్నా 😢

  • @Ramakrishna1
    @Ramakrishna1 Рік тому +98

    సినిమా చూసినంత సేపు ఇంటర్వెల్ నుంచి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి ఆస్కార్ అవార్డ్ మూవీ 👌👌👌👌👌👌 మూవీ టీం అందరికీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gunjanoorbhaskerreddy1602
    @gunjanoorbhaskerreddy1602 Рік тому +169

    Samudra sir...I don't have any memories with my father but your movie has touched the depth of father's love ..🙏
    and Heartfelt congratulations to Vimanam movie team For winning many hearts...💐💐💐

  • @sampathp6426
    @sampathp6426 Рік тому +9

    సినిమా చూస్తుంటే పేద వాడు పడే బాధలు గుర్తుకొ్తున్నాయి సినిమాలు అంటే అందరి మనసుకు హతతుకునేలా వుండాలి ఇ సినిమా లా ఇంత మంచి సినిమా మే బీ మళ్లీ రాకపోవచ్చు 🙏🙏🙏

  • @palleturiandhalu
    @palleturiandhalu Рік тому +5

    Item songs లేకపోయినా కాస్ట్యూమ్స్ makeup లు లేకపోయినా ఒక సినిమా హిట్ ఎది ఇదే

  • @subbu1613
    @subbu1613 5 місяців тому +2

    అన్ని ఇచ్చే వాడిని దేవుడు అనరు... నాన్న అంటారు.. ❤

  • @shivaramulu402
    @shivaramulu402 Рік тому +82

    👍👌పదాలు చాలా చక్కగా వున్నవి,పాట బాగుంది,పాటలో అర్థం చాలా బాగుంది 👌

  • @shekarshekarss6960
    @shekarshekarss6960 Рік тому +10

    చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ , అన్న చాలా సింపుల్ గా మ్యూజిక్ ఉంటుంది కానీ మీనింగ్ మాత్రం ఉంటది పో , చాలా సింపుల్ వ్యక్తి .... I love Charan Arjun Anna Songs ❤️

  • @jasmine_vlogs_bazawada
    @jasmine_vlogs_bazawada Рік тому +10

    ఈసినిమా చుసి మా నాన్న కొడ ఇలావుంటే ఎంత బాగుండో అనిపించింది అధురుస్టం ఉండాలి అలాంటి తండ్రి వుండాలంటే

  • @v.muralikrishna5513
    @v.muralikrishna5513 Рік тому

    అడిగినవన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు నాన్న అంటారు నిజమే ఆయనే లేకపోతే మనకు identity ఉండదు. ఎంత మంది ఈ పాట వింటూ కోల్పోయిన వాళ్ళ నాన్నని తలచుకుంటూ, తడిచిన కళ్ళను తుడుచుకుంటున్నారు 😢😢

  • @vadnalahanmandlu9533
    @vadnalahanmandlu9533 6 місяців тому +2

    ఐ లవ్ నాన్న ఈ సినిమాలో అన్ని సీన్లన్నీ సెంటిమెంట్ సీన్స్ అన్ని ఇచ్చేవాన్ని దేవుడు అనరు నానా అంటారు లవ్ యు డాడ్❤

  • @spmahmed6439
    @spmahmed6439 Рік тому +4

    పాటను అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనసుపెట్టి పాడిన పాట అద్భుతం పాట చూసినంత సేపు మళ్లీ చూడాలి మళ్లీ చూడాలనిపిస్తుంది కానీ ఆటోమేటిక్గా కళ్ళలో నుంచి నీళ్లు కూడా వస్తుంది పాట వింటుంటే మళ్ళీ వినాలి మళ్లీ వినాలి అనిపిస్తుంది❤

  • @madhagouninaveenkumar5846
    @madhagouninaveenkumar5846 Рік тому +10

    సినిమా చాలా బాగుంది ఈ సినిమా చూస్తే పేదవారు ఎలా ఉంటుందో బాగా అర్థం అవుతుంది. నాన్న అంటే ఏంటో పరిస్థితి ఇంట్లో బాగా లేకపోయినా తన పిల్లల కోసం తపత్ర పడే సీను

  • @Girinaidulucky_28
    @Girinaidulucky_28 Рік тому +22

    అన్నీ ఇచ్చె వాడిని దేవుడు అనరు. నాన్న అంటారు ❤️‍🔥🥰🥲🥹😇

  • @muralikrishna7483
    @muralikrishna7483 5 місяців тому +3

    Mangli nailed this song by her blissful voice soulful voice , god bless her .

  • @sekharchandra6160
    @sekharchandra6160 Рік тому +5

    ఈ సినిమా థియేటర్ లో వేసి ప్రతి స్కూల్ పిల్లకి చూపించాలి...

  • @pavanichaluvadi2077
    @pavanichaluvadi2077 Рік тому +14

    excellent movie..pedda hero movies kante chinna movies baguntunnayi

  • @ganapathiagriculturechanne4477

    సూపర్ మూవీ అందరూ baga నటించారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడతగ్గన్న మూవీ 2హార్స్ మూవీ చూస్తుంటే నిజంగా కంటి నిండా నీరు రాకుండా ఎవరికి వుండవు మూవీ ఆణిముత్యం

  • @kalangikotisobhanadri2407
    @kalangikotisobhanadri2407 Рік тому +10

    అనీ ఎచేవాడని దేవుడు అనరు నాన్న అంటారు ❤❤❤ఎంత ప్రాణం పెట్టి రాశారు సార్ లవ్ యు

  • @mahmadrafi9469
    @mahmadrafi9469 10 місяців тому +3

    As a father ki jeevitamlo gurthundi poye cinima

  • @gugulothushivashankar3769
    @gugulothushivashankar3769 Рік тому +31

    A BEAUTIFUL LYRIC AND A BEAUTIFUL VOICE 😊 EXCELLENT SONG

  • @bottusrinu4441
    @bottusrinu4441 Рік тому +176

    చాలా బాగా పాడారు మంగ్లి గారు 🎉👌👍

  • @priyankaganta7449
    @priyankaganta7449 Рік тому +21

    Superb lyrics....Charan Arjun annaa...only meeru music anukunnaa..lyrics lo padajaalam meeru raasinatte undi...choosthe meere 😊😊

  • @rambaburavuri8230
    @rambaburavuri8230 Рік тому +6

    ఈ మూవీచూసినంత సేపు....నా గుండె భారంగా ఉంది....Good. సినిమా చాలా బాగా నచ్చింది

  • @pavankumarakinapelli7693
    @pavankumarakinapelli7693 Рік тому +9

    నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు..అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు...దశరథ మహారాజే నాన్నై పుట్టాడు.. నువ్వూ రాముడంత ఎదగర నేడు..😢😢

  • @Abhiram-e3n2h
    @Abhiram-e3n2h 4 місяці тому +4

    మనం కన్న కళలీకి ఆయుష్షు పోసి మన విజయానికి ముందుందేడవాడే నాన్న ఎన్ని చేసినా వాలకోసం తక్కువే వారి జీవితమే మనం మ నాన్న నాకు నిజమైన దేవుడు

  • @Kavaliramulu111
    @Kavaliramulu111 Рік тому +50

    నా జీవితం లో ఈ సినిమా చూసి ఎడ్చినంత ఏ సినిమా చూసి ఎదువలేదు అస్సలు ఇంక మాటల్లో చెప్పలేను ❤❤❤❤

  • @ramakrishnagadidesi9454
    @ramakrishnagadidesi9454 Рік тому +17

    చాలా అద్భుతమైన పాట..... హార్ట్ touching 💓💓💓💓

  • @jagadeeshmokkapati422
    @jagadeeshmokkapati422 Рік тому +5

    Movie super and e song chala chala baggundi.....song వింటుంటే కన్నిలు ఆగడంలేదు....మా జీవితం ఆనందంగా ఉంది అంటే అది మీ కష్టమే నాన్న...Love you నాన్న❤❤ ❤

  • @thelpatikalyanthelpatikaly7925
    @thelpatikalyanthelpatikaly7925 День тому +1

    E pataki award ravali askar

  • @ACCHUKATLAMahaboobbasha
    @ACCHUKATLAMahaboobbasha Рік тому +7

    నాన్న విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఎంతో బాగా నచ్చుతుంది❤❤❤❤❤❤❤❤

  • @yadagirireddyj5099
    @yadagirireddyj5099 Рік тому +34

    😅😅 నాకు మాత్రం కొన్ని సీన్స్ వచ్చేటప్పుడు ఏడుపు ఆపిన ఆగలేదు...

  • @kidsvideos3712
    @kidsvideos3712 Рік тому +9

    Superrrrrr movie ....chudani vallu chudandi miss kakandi

  • @flyhigh60
    @flyhigh60 Рік тому +44

    This Movie can make a grown man cry 😢… kudos to Samuthirikan garu for a phenomenal perfomance

  • @sravankumarchalluri71
    @sravankumarchalluri71 Рік тому +1

    దశరథ మహారాజే నన్నై పుట్టాడు రాముడంత యాదగరా నీవు waht a lyrics

  • @SowmyasriSuthoju
    @SowmyasriSuthoju 7 місяців тому +4

    Enduku ilanti cinemalu block buster hit avvavu?????

  • @naniKankatala
    @naniKankatala Рік тому +55

    True words ❤❤ Really touched my heart thanks to whole team ...Expecially mangli

  • @Kaasirockzzchannel
    @Kaasirockzzchannel Рік тому +12

    Woww.. Superb👌👌 lyrics and music..
    Anni eche vaadini devudu anaru NANNA antaru❤🔥