Full Video: Nanna Nuv Naa Pranam | ANIMAL | Ranbir K,Rashmika | Sonu Nigam,AnanthaS |Sandeep Reddy V

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Presenting the Full Video Nanna Nuv Naa Pranam of the film ANIMAL New Telugu Movie starring Ranbir Kapoor,Rashmika Mandanna,Anil Kapoor,Bobby Deol. Music by Harshavardhan Rameshwar & Lyrics by Anantha Sriram.
    #ranbirkapoor #rashmikamandanna in #ANIMAL The Film by #sandeepreddyvanga
    ------------------------------------------
    Connect with T-Series Telugu: 👉 bit.ly/Subscrib...
    -------------------------------------
    ♪Full Song Available on♪
    JioSaavn: bit.ly/489DZWb
    Spotify: bit.ly/3Np1pin
    Hungama: bit.ly/46BZdum
    Apple Music: bit.ly/3RiQN6E
    Amazon Prime Music: bit.ly/3N2ApEO
    Wynk: bit.ly/47ZdlyS
    UA-cam Music: bit.ly/3Rh1TsU
    --------------------------------------
    🎶 Music Duration Slate 🎶
    Song: Nanna Nuv Naa Pranam
    Album/Movie: Animal
    Artist Name: Ranbir Kapoor,Rashmika Mandanna
    Singer: Sonu Nigam
    Music Director: Harshavardhan Rameshwar
    Lyricist: Anantha Sriram
    Whistling :- Davy Suresh Kumar
    Solo Violin:- Sandilya Pisapati
    Female Choirs :- Aparna Harikumar,Sushmita Narasimhan,Aishwarya Kumar,Anjana Balakrishnan,
    Male Choirs:-Abhijiht Rao, Govind Prasad,Sudharsan Hemaram,Akash V H
    Programming By:-Harshavardhan Rameshwar
    Choirs & Orchestra Arranged By:- Jaganmohan
    Assist:-Jayaprakash
    Vocals Recorded By: Pramod Chandorkar & Kittu Mayakal @ Soundideaz Studios
    Mix&Mastered By Shadab Rayeen At New Edge@Mumbai
    Assistant Mix Engineer : Pukhraj, Anup & Ehsan
    Music Label: T-Series
    ---------------------------
    Enjoy & stay connected with us!!
    👉Subscribe to T-Series Telugu: bit.ly/Subscrib...
    👉Like us on Facebook: / tseriestelugu
    👉Follow us on Instagram: bit.ly/Instagra...
    👉Follow us on Twitter: bit.ly/TwitterT...
    Thanks Everyone for Watching Our Latest Telugu Song 2023. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.

КОМЕНТАРІ • 4,9 тис.

  • @siddardha3752
    @siddardha3752 8 місяців тому +3459

    చదువుతో పాటు పొలంపనికుడా నేర్పిస్తుంటే వానేందుకు చంపుతున్నావ్ అని అందరూ అంటుంటే మౌనం గా ఉండేవాడు
    ఒకసారి అమ్మతో జాబ్ రాకపోతే వాడు ఎలాగైనా బ్రతకాలి అప్పుడు మనం లేకపోతే భయపడకూడదు
    అంటే వాడికి అన్ని వచ్చి ఉండాలి.
    అన్నాడు
    ఇప్పుడు నేను govt. జాబ్ చేస్తూ ఇంటికొచ్చి అన్ని పనులు చేస్తుంటే నాపిల్లలు ఇన్ని పనులు నీకెలా తెలుసు నాన్న అని అడుగుతుంటే మనస్సులోనే నవ్వుకుంటూ
    నాకు మా....నా..న్నా.. ని చూసి చాలా గర్వంగా ఉంటుంది.
    మానాన నాకంటే చాలా
    అందగాడు
    బలవంతుడు
    ఆరోగ్యవంతుడు
    ఇప్పటికి కనీసం జలుబుకుడా చేసినట్టు నేను చూడలేదు...

  • @vuyyurushantiraju1466
    @vuyyurushantiraju1466 2 місяці тому +131

    మనం చిన్నపిల్లలుగా వున్నప్పుడు మన తల్లి తండ్రులు మనల్ని యంత జాగ్రత్తగా చూసుకున్నారో, మనం వాళ్ళని వృద్ధాప్యంలో అంత జాగ్రత్త గా చూసుకుంటే, అదే మనం వాళ్లకు ఇచ్చే పెద్ద గిఫ్ట్.....

  • @devisuri1278
    @devisuri1278 10 місяців тому +257

    Ma nana na pranam.e song వింటుంటే అదో తెలియని సంతోషం . పిల్లలు కోసం కష్టని కూడా estam గా చేసే ఒకే ఒక person e లోకంలో తండ్రి మాత్రమే.

  • @saikrishna9827
    @saikrishna9827 3 місяці тому +195

    మా నాన్న ఎపుడు కష్టపడుతూ తినడానికి పెటి అందాలు ఆనందాలు సరదాలు మనకి వొద్దు అనేవాడు ఎందుకు అంటే మౌనం గా ఉండేవాడు 22 ఇయర్స్ తర్వాత అర్థం అయింది 3 తరాలకు సరిపడే ఒక మంచి ఇల్లుని నిర్మించడానికి అని... పిల్లల ఆనందం గురించి ప్రతి తండ్రి చాలా కష్టపడతారు....

    • @user.9243
      @user.9243 Місяць тому +2

      Meeru cheppina vaakyamu ardha mainatte undi kaani ardham kaaledu
      Naaku eppu ardham avutundo

    • @benju8301
      @benju8301 Місяць тому

      😂😂​@@user.9243

    • @AdlbullAdlbull
      @AdlbullAdlbull Місяць тому +1

      🥹🥹🥹🥹🥹

  • @mittapallikondalrao8795
    @mittapallikondalrao8795 10 місяців тому +482

    ఈ సృష్టి లో మొట్ట మొదటి తొలి గురువు మనను ఈ సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి, నాన్న. నాన్న అనే పదానికి సరి తూగే పదం ఏది లేదు. నాన్న నిజమైన దేవుడు, హీరో.

    • @Kanakaraju123-d8l
      @Kanakaraju123-d8l 7 місяців тому +2

    • @anandm9901
      @anandm9901 4 місяці тому

      ❤❤❤❤❤❤❤

    • @anandm9901
      @anandm9901 4 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @BandaruDinesh-s9s
      @BandaruDinesh-s9s 3 місяці тому +1

      Akka, amma , bababi ya5hamadhi ya varasatho pilichina palukutharu kani nanna Ani pilithe palikedhi oka nanna ❤

    • @Rajeshsiddamsitty
      @Rajeshsiddamsitty 2 місяці тому

      ❤❤❤❤❤

  • @mittapallikondalrao8795
    @mittapallikondalrao8795 Рік тому +635

    నాన్న ఈ ప్రపంచంలో ప్రథమ దేవుడు, ఈ సమాజానికి మొట్టమొదటి గా పరిచయం చేసిన శక్తి, రియల్ హీరో నాన్న.

    • @visukota8378
      @visukota8378 11 місяців тому +4

      😂

    • @raaza118
      @raaza118 11 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @omadhuri
      @omadhuri 10 місяців тому

      7ii 😊​@@visukota8378

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 9 місяців тому +3

      Nanna entha goppa vadu ayina amma pradhama guruvu talli tana pralau kuda lekkacheyakunda tana bidda bhatikite chalu ani ,ento prasava vedana anubhavinchi mana ki janma istundi ,manam bhumi mida ki ravadam ki Karanam ayina amma ki modati stanam ivvali brother.

  • @VenkateshN-d5v
    @VenkateshN-d5v 7 місяців тому +961

    ఈ సాంగ్ ఇంత అద్భుతంగా రాసినవారికి మరియు పాడిన వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

  • @mokshithramu1934
    @mokshithramu1934 4 місяці тому +116

    జీవితాంతం రుణపడి ఉంటాం ఆ పాట రాసిన వాళ్ళకి

  • @raju6837
    @raju6837 9 місяців тому +1918

    గుర్తింపు ఆశించని
    వ్యక్తి ఒక్క తండ్రి మాత్రమే.

    • @llawliet1750
      @llawliet1750 8 місяців тому +15

      Correct

    • @satya7120
      @satya7120 7 місяців тому +23

      Andaru thandrulu ala unte chala baagundedi

    • @krushnamurthymurthy
      @krushnamurthymurthy 7 місяців тому

      ​@@satya7120p😊

    • @pallamdevaraj155
      @pallamdevaraj155 7 місяців тому +7

    • @raju6837
      @raju6837 7 місяців тому +12

      ఎందుకు కాకూడదు అందరు అలా ఉండాలి మనం కూడా కోరుకోవాలి

  • @girishb9489
    @girishb9489 9 місяців тому +373

    నాన్న విలువ... తెలిసిన కొడుకు లేదా కూతురు... నాన్న నుండి దూరం అవ్వాలనుకోరు ... నాన్న పడిన భాదలు, త్యాగాలు... అన్ని....ఋణం తీర్చుకొనే అవకాశం వొచ్చే time లోపే దేవుడు నాన్నని తీసుకుపోయారు... నాన్న వున్నా ప్రతీ ఒక్కరూ చాలా అదృష్టవంతులు....

    • @aniesub8655
      @aniesub8655 8 місяців тому +3

      😢😢😢😢

    • @JanniLokesh-hm4zp
      @JanniLokesh-hm4zp 8 місяців тому +3

      Avunu bro naaku chala badha undi Baga chusukovali anukunna but telisr lope nanna chenipoyadu Amma kuda chenipoyindi

    • @manthenaanjaneyaraju8157
      @manthenaanjaneyaraju8157 7 місяців тому +3

      Yes we are lucky

    • @D.krishnakumari
      @D.krishnakumari 6 місяців тому

      😂❤

    • @madhavimadhu6692
      @madhavimadhu6692 5 місяців тому +5

      Ma father chanipoyaru two months avuthundi ma Nana ante Naku chal pranam but maa nana ipudu leru nenu e song vinte nenu manishi ni avalekapothuna I can't control Naku maa nana dagra ki velipoyavalani anipisthundi I mean chanipovalanipisthundi ..

  • @surendrababubabu1918
    @surendrababubabu1918 Рік тому +2340

    సూర్యుడివి
    నా చంద్రుడివి
    నా దేవుడివి నువ్వే
    నా కన్నులకి
    నువ్వు వెన్నలవి
    నా ఊపిరివి నువ్వే
    నువ్వే కదా నువ్వే కదా
    సితార నా కలకి
    నాన్న నువ్వు నా ప్రాణం అనినా
    సారిపోదటా మాట
    నాన్న నీకై ప్రాణం ఇవానా
    ఇదిగో ఇది నా మాట
    నిజాన్నేలా అనేదేలా
    ఇవ్వాలా నీ ఎదుటా
    నీ చేతులలో ఊయలలుగే
    ఆ సంబరం ఇంకెప్పుడు
    నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండుగ నాకెప్పుడూ
    క్షణానికో సవాలిలా జవాబు లేదు ఎప్పుడు
    నాన్న నువ్వు నా ప్రాణం అనినా
    సారిపోదటా మాట
    నాన్న నీకై ప్రాణం ఇవానా
    ఇదిగో ఇది నా మాట
    నిజాన్నేలా అనేదేలా
    ఇవ్వాళా నీ యెదుటా
    నీ కానుకలో నీ లలనాతో
    సరితూగవు ఇది నిజమా
    నీ సమయముకై ఈ జీవితమే
    చూస్తున్నది పసితనమై
    జగాలనే జయించినా
    తలొంచి నీ వెనకే
    నాన్న నువ్వు నా ప్రాణం అనినా
    సారిపోదటా మాట
    నాన్న నీకై ప్రాణం ఇవానా
    ఇదిగో ఇది నా మాట
    నిజాన్నేలా అనేదేలా
    ఇవ్వాళా నీ యెదుటా
    ఈ జన్మవని ఏ జన్మవని
    తీరాలి రుణం మనకి
    ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె
    వస్తావట నా దరికి
    ఇదే మనం ఇదే శుభం
    మనిద్దరి ఈ కథకి

  • @user-sj9lb6dq1i
    @user-sj9lb6dq1i День тому +3

    కనిపించని దేవుడు శివుడు అయితే కనిపించే దేవుడు నాన్న 💞

  • @shaikhussain89
    @shaikhussain89 9 місяців тому +896

    మా నాన్న నా 6 నెలల వయసులో చనిపోయారు ఇప్పుడు నా వయసు 35 నాకూ ఒక కూతురు ఉంది అన్నీ ఉన్నాయి ఐనా ఆయన లేని లోటు చాలా చాలా స్పష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది తల్లితండ్రులు ఉన్న వాళ్లు దయచేసి వాళ్లను బాగ చూసుకోండి 🙏🙏🙏

    • @venkateshanumala2056
      @venkateshanumala2056 7 місяців тому +20

      Same brother.but still iam unmarried.but anni unnai brathakadaniki.gurukulam teacher profession.ayana lenandukenemo mrg avatledu.avasaraniki family lo andaru vadukunnavalle.
      pattinchukovatledu evaru.na kosam dhuva namaz cheyandi.🙏

    • @shaikbaji9415
      @shaikbaji9415 7 місяців тому

      May God make things easier for you May God bless you with peace and prosperity ​@@venkateshanumala2056

    • @ssrihari336
      @ssrihari336 6 місяців тому +9

      Yes same situation unnapudu nanna value thelidhu parents ni baga chusukondi e mata anaddu naku marriage iyyi 6 years ippatiki ma amma edhi chpty adhe even dresses sarees thana selection lekunda edhi thisukonu

    • @shaikbaji9415
      @shaikbaji9415 6 місяців тому +4

      @@venkateshanumala2056 May God fulfill your wishes

    • @Bhaskar9235
      @Bhaskar9235 4 місяці тому +1

      పోయినంక బాగా చూసుకుంటారు ఫొటోస్ status లలో అంతే

  • @mdrayhan7204
    @mdrayhan7204 10 місяців тому +498

    భాషకు అందని భావన నాన్న, అనిర్వచనీయ అనుభూతి నాన్న, ఆకాశాన్ని, భూమిని కలిపినా నాన్న ప్రేమకు ఉండే వైశాల్యం ఎక్కువే 🙏😭

  • @raheempashashaik9492
    @raheempashashaik9492 8 місяців тому +339

    its 3:18 am,
    I have been preparing for UPSC,
    Tired & tired in reading and Revision...THIS SONG RECHARGES ME every night , IT SAYS DON'T GO BED..THanku Sir ,🙏🙏

  • @NarsimuluSandila
    @NarsimuluSandila 4 дні тому +6

    మీ నాన్నకి నువ్వు ఒక ఫెయిల్యూర్ గా ఉన్న పర్లేదు కానీ చెడ్డవాడిగా ఎప్పుడు ఉండకు. అదే వాళ్ళ హ్యాపీనెస్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mandhaharish9627
    @mandhaharish9627 10 місяців тому +930

    తన జీవితాన్ని త్యాగం చేసి....పిల్లలు కొరకు జీవించే వాడు....నాన్న మాత్రమే❤❤🎉🎉

  • @VENUNET-jj6gz
    @VENUNET-jj6gz 7 місяців тому +105

    ఈ పాట.. తండ్రి బ్రతికి ఉన్న వారి కన్నా.. తండ్రి చనిపోయిన వారి హృదయానికి ఎక్కువగా తగిలింది...

  • @rameshgoud3398
    @rameshgoud3398 9 місяців тому +190

    మా నాన్న.....నా చిన్నప్పుడు చాలా కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచాడు.
    ఇప్పుడు మేము చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డాము.
    విదేశాల్లో సంతోషంగా ఉన్నాం......
    మేము సంపాదించే సమయానికి ఆయన మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్లి పోయాడు.
    నేను జాబ్ లో చేరిన రొండు వారాల్లో మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లారు.
    ఆయన రుణం తీర్చుకోలేదనే బాధ ఇప్పటికీ మనసును కలచి వేస్తుంది.😢😢😢😢😢😢😢😢😢😢

  • @Shekar-c3f
    @Shekar-c3f День тому +2

    తాన వాళ్ళ కోసం ఓడిపోఏ ఒకే ఒక వ్యక్తి తండ్రి ఒక్కడే....తన ఓటమిని చూసి గెలుపు కూడా ఆచర్యపడుతుంది..... తనకంటూ ఏ గుర్తింపును ఆశించాడు, ఆదే తన వ్యక్తిత్వం..❤😢😊
    I love you Nanna🥰🥺🤍💗💙

  • @puppamarjun2142
    @puppamarjun2142 Рік тому +144

    నా సూర్యుడివి నా చంద్రుడివి
    నా దేవుడివి నువ్వే
    నా కన్నులకి నువ్వు వెన్నెలవి
    నా ఊపిరివి నువ్వే
    నువ్వే కదా నువ్వే కదా
    సితార నా కలకి
    నాన్నా నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట
    నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
    ఇదిగో ఇది నా మాట
    నిజాన్నెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట
    నీ చేతులలో ఊయలలూగే
    ఆ సంబరమింకెపుడు
    నీ భుజములపై తలవాల్చుకునే
    ఆ పండగ నాకెపుడు
    క్షణానికో సవాలిలా
    జవాబు లేదెపుడు
    //నాన్నా నువ్వు నా ప్రాణం//
    ఏ కానుకలు నీలాలనతో
    సరితూగవు ఇది నిజము
    నీ సమయముకై ఈ జీవితమే
    చూస్తున్నది పసితనమై
    జగాలనే జయించినా తలొంచి నీ వెనకే
    //నాన్నా నువ్వు నా ప్రాణం//
    ఈ జన్మవనీ ఏ జన్మవనీ
    తీరాలి రుణం మనకీ
    పై జన్మకి నువ్వు నా నాన్న వలె వస్తావట నా దరికి
    ఇదే వరం ఇదే శుభం మనిద్దరి
    ఈ కథకి

  • @raghumudiraj5440
    @raghumudiraj5440 9 місяців тому +35

    My father just gave me 2 days to serve him .. he was facing terminal illness, He knew that I am not sleeping by taking care of him.. He cannot see us crying for him.. he was crying inside when I am changing clothes, taking him to washrooms, cleaning toilets , he couldn't see us doing that, he never wanted us to do anything for him.. when he was good and drunk, he always used to say, don't do anything for me.. study well.. make good life and give good life to your children's..
    on the 3rd day- midnight , he took off the oxygen purposefully and lost his life.. I woke up at 3 AM , he was on his last breaths , I shouted DAD DAD .. his hands were on my fingers and left us with a smile and pain in his face ..
    AND this is not just a song .. as WANGA said in his last movie.. Suffering is very much personal..
    There is nothing better feeling in this world, when you recollect your loved ones and cry... that emotional suffering is multiplied when you love your dad to the core.. Thanks dad for this life

  • @rambabuchadaram2595
    @rambabuchadaram2595 9 місяців тому +1585

    నాన్న.... కనిపించడు
    కష్టపడుతూనే ఉంటాడు...
    కుటుంబం కోసం ❤

    • @anupamasuresh8307
      @anupamasuresh8307 9 місяців тому +18

      నాన్న నువ్వు నాకు ఆకాశం అంత ఎత్తు ఎదగాలి...🎉❤😊

    • @NamburiVenkaiah
      @NamburiVenkaiah 8 місяців тому +4

      My daddy is super hero i love you daddy 😢😢😢😢

    • @jyothipriya7918
      @jyothipriya7918 8 місяців тому

      H HR ruyruru3ui3u3i3❤😂😢ueu​@@anupamasuresh8307

    • @jyothipriya7918
      @jyothipriya7918 8 місяців тому +4

      Jejuhe4uriiruuebhrhreueh2❤❤❤❤❤❤❤ ❤😂😂🎉🎉😢😢😢😢😢😢😢

    • @jyothipriya7918
      @jyothipriya7918 8 місяців тому

      Eh3iwj

  • @premsagar1847
    @premsagar1847 Місяць тому +2

    అన్ని ఉన్నా చివరికి ఏమి లేని అనాధగా మిగిలేవాడే నాన్న. ప్రేమతో నలిగింటి. ప్రేమ్ సాగర్

  • @seshuseshu2310
    @seshuseshu2310 11 місяців тому +168

    Maa nanna Naa ku 15 years ఉన్నపుడు చనిపోయాడు 😢😢నాకు10 years వచ్చేవరకు నన్ను బుజాల మీద మోసాడు. Miss you నాన్న జీవితం లో పెద్ద లోటు నువ్వు లేకపోవటమే

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +1118

    ఈ సినిమాలో పాటలన్నీ మంచిగా కుదిరాయి
    ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం
    ఉన్నది..❤❤❤

  • @nagarajuyadav5737
    @nagarajuyadav5737 7 місяців тому +125

    నాన్న అనే మాట, నాన్న ఉన్నప్పుడు గుర్తించలేని ఒక రెండు అక్షరాల పదం. అదే నాన్న దూరం అయ్యాక ఒక జీవితకాలం సరిదిద్దుకోలేని, రెండు అక్షరాల ప్రశ్న నాన్న,పిల్లల్ని గొప్పవాళ్ళని చేయడానికి నాన్న తన జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. అలాంటి తండ్రి కష్టాన్ని ప్రతి పిల్లలు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... తండ్రిని కోల్పోయిన బాధతో మీ🙏🙏🙏🙏

  • @bhaskar_5168
    @bhaskar_5168 2 місяці тому +11

    Family ki financial problems lekunda vundatamey father ki vunna main target... He will forget every pain when he saw happiness and success in kids.

  • @ramkumar-d8w4z
    @ramkumar-d8w4z 11 місяців тому +52

    ఏ కానుకలు నీ లాలనతో సరితూగవు ఇది నిజమే
    నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితణమై
    జగాలనే జయంచిన తలొంచి నీ వెనకే ❤️

  • @SivaguruvaiahSiva
    @SivaguruvaiahSiva 9 місяців тому +159

    అమ్మ నాన్నలను బతికున్నప్పుడే బాగా చూసుకోవాలి వాళ్లు చనిపోయినాక మనం ఎంత చేసినా వేస్తే ఉన్నప్పుడే వాళ్ళ విలువ ఉన్నప్పుడు తెలియదు పోయినాక తెలిసింది ఇట్లు మీ శివ🙏🙏🙏🙏

    • @revathiramineni2405
      @revathiramineni2405 9 місяців тому

      When they are, i ignor them, but they never complaint, now every day iam remembering them. Miss them. Alone. Iam alone😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @shaikmastanvali5287
      @shaikmastanvali5287 8 місяців тому

      Same to u

    • @shilajaraj7800
      @shilajaraj7800 8 місяців тому

      Ok shiva.

    • @saiyasaswi919
      @saiyasaswi919 6 місяців тому

      😢​@@revathiramineni2405

    • @Badanarudra
      @Badanarudra 2 місяці тому

      ​@@revathiramineni2405tappu chesav bro

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 9 місяців тому +63

    రియల్లీ ప్రతి ఒక్కరికి రియల్ హీరో నాన్న తన జీవితాన్ని త్యాగం చేస్తాడు గ్రేట్ కదా ఐ లవ్ యు మై డాడీ ❤️❤️

  • @telugu_99
    @telugu_99 2 місяці тому +26

    ఈ పాట ని ఇంత ఎమోషనల్ గా 💚 పాడిన సోను నిగమ్ గారికి thanks ఇంత ఫీల్ తో ఏ సింగర్ పాడలేరు 😢

  • @lutukurthiJyothsna
    @lutukurthiJyothsna 10 місяців тому +29

    నాకు మా నాన్న అంటే ప్రాణం.. నన్ను వదిలి దేవుడు దగ్గరికి వెళ్లిపోయారు. నేను కూడా త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను.

    • @srinivaskattuboina8965
      @srinivaskattuboina8965 8 місяців тому

      Same to you

    • @Badanarudra
      @Badanarudra 2 місяці тому +2

      No sister it's totally wrong don't do like that devudu unnadu eppudu ala cheyaku please think about it god bless you don't worry 💓

    • @Chalokonaseema
      @Chalokonaseema 2 місяці тому

      That is not correct

    • @Chalokonaseema
      @Chalokonaseema 2 місяці тому

      Don't wrong desocions

  • @vasuvudugula54
    @vasuvudugula54 8 місяців тому +103

    ఒక్కోసారి నేను ఒక్కడినే ఉన్నపుడు లైఫ్ లో మా నాన్న తరువాత నా జీవితం ఏంటి అని భయమేస్తోంది బహుశా మా నాన్నతో పాటె నేను కూడా మా నాన్న లేని ఈ ప్రపంచం శూన్యం లాగా కనిపిస్తుంది

    • @mohannandyala2364
      @mohannandyala2364 7 місяців тому +1

      enduku alla badapudatavu... dot worry all will be good.

    • @sekhar4779
      @sekhar4779 7 місяців тому +5

      తమ్ముడు నేను నీలాగే చాలా సార్లు భయపడేవాడిని. నాన్న లేని జీవితం అస్సలు ఉహించలేక పోయే వాడిని.. ఆ సమయం రాకూడదు అని ఏ గుడికి వెళ్లినా న ఆయుషులో సగం మా నాన్న అమ్మలకి ఇచ్చి వాళ్ళను నాతో ఉంచమని కోరుకునే వాడిని.. కానీ నాన్న చనిపోయినప్పుడు కడపలో ఉన్నారు. నేను ఆయన పక్కన లేను. హైదరాబాద్ లో ఉన్నా... రాత్రి 10కి ఫోన్ వచ్చింది నాన్న ఇక లేరు అని అన్నయ్య దగ్గర నుండి. అంతే నాన్నను చూసే వరకు నన్ను నేను ఎడవకుండా కంట్రోల్ చేసుకోలేక పోయాను. తర్వాత అమ్మను ఓదారుస్తూ నాన్న ని కొద్ది కొద్దిగా మర్చిపోతూ వచ్చాను. అమ్మకి బాగా దగ్గరయ్యాను. చివరకి అమ్మకూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది.. కాలం అన్నింటినీ మరిపిస్తుంది తమ్ముడు. లేదంటే ఈ భూమ్మీద ఎవరు బతికి ఉండరు. ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు మా నాన్న మళ్లీ వచ్చాడు అని మా నాన్న లాగా చూసుకుంటున్నాను.

    • @shivaprasadpshivaprasad1324
      @shivaprasadpshivaprasad1324 7 місяців тому

      Ha

    • @KapadamSrinevasulu
      @KapadamSrinevasulu 6 місяців тому

      Sam bro

    • @Badanarudra
      @Badanarudra 2 місяці тому

      ​@@sekhar4779em chappav bro nijam bro nenu kuda alage bhayapadata

  • @rajumunjala6979
    @rajumunjala6979 9 місяців тому +368

    నాన్న అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం❤❤ అంతులేని ప్రేమ నాన్న❤❤

    • @VeenaMadhuri-u9e
      @VeenaMadhuri-u9e 5 місяців тому +1

      Share this to your father❤❤❤❤❤❤❤❤❤❤❤❤. I Love my father ❤😢😊

  • @Harish-Reddy54321
    @Harish-Reddy54321 10 місяців тому +981

    ఈ పాట విన్నకనే నాన్నపై ప్రేమ ఇంక ఎక్కువగా ఎవరికి పెరిగింది❤😊👍

    • @shivagoud8446
      @shivagoud8446 9 місяців тому +25

      నాన మీద ఒక పాట వింటే పెరగడం ఏంటి అది ప్రేమే కాదు నాన ప్రేమ ఉన్న వాలే ఈ సాంగ్ వింటర్

    • @Meluko.bahujana___
      @Meluko.bahujana___ 4 місяці тому

      Yes it's really 😊

    • @ganeshsatya45
      @ganeshsatya45 4 місяці тому +1

      Aite ee song rakapothe me nanna medha Prema ledha brooo... Atleast movies lo songs kakunda ni chinnapti nundi mi family ni nadipinchina mi daddy ni ala takkuva cheyyaku brooo

    • @Bujji.S
      @Bujji.S 4 місяці тому +1

      Naku .....But maa nana leru estam perigina no use....😢😭😭😭😭😭nanna plz come back.....

    • @Badanarudra
      @Badanarudra 2 місяці тому +2

      ​@@Bujji.Sdon't worry god will be with you 💖

  • @srikanthchinthakindi613
    @srikanthchinthakindi613 Рік тому +89

    My father last his breath at the age of 74. i served him for 4 months (treated for terminal illness. my daily duty was to monitor his vitals and set accordingly with the help of healthcare professional (which we hired), bath him, clean his fecal matter, wash/clean his private parts not to get infected). i resigned my software job and served him but i am not sure whether he fully understand my love towards him despite being silent communication prevailed between us. i sincerely believe that my father is at peace. i bow you Naanna for your commitment towards the family and i regret that i could not do more for you when you needed. Please rest in peace.

    • @PraveenThammuluri
      @PraveenThammuluri Рік тому +3

      you are the luckiest person in the world bro.

    • @JohnGomes-qh1vg
      @JohnGomes-qh1vg Рік тому +3

      I lost my dad when I was 10😢😢 .i don’t know father’s love man but I love him more than anything 😢

    • @raghumudiraj5440
      @raghumudiraj5440 9 місяців тому +2

      you had the best 4 months of your life.. My father just gave me 2 days to serve him .. he was also facing terminal illness, He knew that I am not sleeping by taking care of him.. He cannot see us crying for him.. he was crying inside when I am changing clothes, taking him to washrooms, cleaning toilets , he couldn't see us doing that, he never wanted us to do anything for him.. when he was good and drunken, he always used to say, don't do anything for me.. study well.. make good life and give good life to your children's..
      on the next day , he took off the oxygen and lost his life.. I woke up at 3 AM , he was on his last breaths , I shouted DAD DAD .. his hands were on my fingers and left us with a smile and pain in his face .. Thank you Srikanth for making me to recollect the most painful and unforgettable minuets of my life.

    • @ponugumatijagadeesh8728
      @ponugumatijagadeesh8728 8 місяців тому

      Great ra bhai …..

    • @sudhakarpaluri8727
      @sudhakarpaluri8727 8 місяців тому

      🙏🙏🙏

  • @mittapallikondalrao8795
    @mittapallikondalrao8795 4 місяці тому +195

    ఈ సృష్టి లో నాన్న అనే పదానికి సరితూగే పదం మరొకటి లేదు. రియల్ హీరో నాన్న.

    • @NagarajuRamavarapu
      @NagarajuRamavarapu 4 місяці тому

      I miss u nanna

    • @MahadevareddyUmmadi
      @MahadevareddyUmmadi 2 місяці тому

      Ledu brother, nanna okay waste material , self experience 😢

    • @saisuguna3205
      @saisuguna3205 2 місяці тому

      Uanadhi Anna ane word

    • @muthu6589
      @muthu6589 Місяць тому

      ​@@MahadevareddyUmmadiayana lekunappudu artham aithundhi neeki endhukante naku telusu aa gayam nenu atle anukundevadini na naanani kotte vadini becoz he was a drunkard and bad kani na nanna nannu vidichi poyetappudu telisindhi ayina etla unna pillaluga manam choosukovalsindhi ani😭

  • @MdAhmed-pr9zk
    @MdAhmed-pr9zk 3 місяці тому +23

    Sonu Nigam ji is a world class singer. He has sung in 34 languages. He deserves much more.

  • @damodarpi4669
    @damodarpi4669 9 місяців тому +34

    నా జీవితంలో ఇలాంటి నాన్న సాంగ్ ఎప్పుడు వినలేదు చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఐ మిస్ యు నాన్న లవ్ యు నాన్న

  • @mustikovelalovelykumar6529
    @mustikovelalovelykumar6529 11 місяців тому +168

    ఒక కొడుక్కి తన తండ్రి మీద ప్రేమ ఇష్టాన్ని భక్తి నీ ఇలా సినిమా ద్వారా తెలియజేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్నకు మనస్ఫూర్తిగా థాంక్స్.... ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నాన్న మీద ప్రేమను ఇంత కన్నా ఎవరు ఎక్కువగా చూపించలేదు... యానిమల్ మూవీ లో హీరో లాగే ,,,,, నాకు మా నాన్న అంటే ప్రాణం పిచ్చి మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఐ లవ్ యు నాన్న 🌎🌎🌎🌎.......

    • @RajuRaju-df8xz
      @RajuRaju-df8xz 11 місяців тому +1

      😊😊

    • @rajaram_1993
      @rajaram_1993 11 місяців тому

      🥹

    • @himuhimaja5402
      @himuhimaja5402 10 місяців тому +2

      Nv kuda velli inko ammai tho padukuntava Mee naanna kosam? Idoka chetha movie. Nanna meeda prema ni ilaa choopisthara evvaraina?

    • @mustikovelalovelykumar6529
      @mustikovelalovelykumar6529 10 місяців тому +1

      నా దృష్టిలో నాన్న ప్రాణం కాపాడుకోవడానికి ఏం చేసినా తప్పు లేదు తప్పులేదు....himuhimaja....

    • @himuhimaja5402
      @himuhimaja5402 10 місяців тому

      @@mustikovelalovelykumar6529 nanna pranam kapadataniki vere dhaarulu kuda untayandi, adoka chetha cinema dhaniki meeru support cheyyadam. Ide oka ammai ah hero la ga chesunte ela think chesevaaru andaru? Okay prostitute la ga choosevallu. Vaadu chesthe antha crct ga ela anipisthundi meeku. Chi

  • @MacherlaRatnaKumar
    @MacherlaRatnaKumar 11 місяців тому +604

    రోజు లో ఒక్కసారే అయిన వినాలని అనిపిస్తుంది ఎక్కిసింది 😊😊

  • @trprasad123
    @trprasad123 Місяць тому +11

    No words are enough to explain greatness of a Dad.
    Heart touching song
    Thank you for this wonderful song VANGA SANDEEP REDDY

  • @bannurulakshmi643
    @bannurulakshmi643 10 місяців тому +370

    మా నాన్న లేడు నాకు ఈ పాట చాలా ఇష్టం ల love you నాన్న
    I miss you 😭😭

  • @RaviRavi-cj8er
    @RaviRavi-cj8er 11 місяців тому +24

    నాన్న ప్రేమను తెలియజేసిన ఈ సాంగ్ తీసిన ప్రతి ఒక్కరికి థాంక్స్

  • @idduboyinanarayanarao4017
    @idduboyinanarayanarao4017 8 місяців тому +271

    ఈ పాట విన్నంత సేపు భావోద్వేగానికి లోనయ్యాను. లవ్ యూ నాన్న 😢

  • @SravanKumar-g8w
    @SravanKumar-g8w 26 днів тому +3

    చిన్నప్పుడు నాన్న ఎప్పుడు వస్తాడా అని నైట్ టైం చూసేవాళ్ళం కానీ 8 గంటలకే నిడురపోయేవాల్లం పొద్దున లేచి చూసేసరికి పనికి వెళ్ళిపోయే వాడు మా నాన్న కానీ రాత్రి మా కోసం మేము మా అమ్మ తో చెప్పిన మిఠాయి మాత్రం సరుగు లో వుండేది మాకు ఎప్పుడూ ఇదే గుర్తు మా నాన్న ఎలా రుణం తీర్చాలి నీది భాదతో మీ

  • @sanapathiprasannakumar9191
    @sanapathiprasannakumar9191 11 місяців тому +257

    AT MY AGE OF 6 YEARS I LOST MY DADDY NOW IM 30 ITS BEEN 24 LONG YEARS I MISSED MY DADDY.. WAITING A PLEASENT DAY TO SEE MY DAD IN HEAVEN... MISS U NANNA..😢

    • @Premchand_Sirivella
      @Premchand_Sirivella 11 місяців тому +5

      At 2 years of me then my father died

    • @khimabindu5128
      @khimabindu5128 11 місяців тому +1

      😢

    • @manju-du4wt
      @manju-du4wt 11 місяців тому +2

      After marriage u got a little babby i. e boy ur father ..He is ur real hearoo❤❤❤❤

    • @nagendrababuvallapu640
      @nagendrababuvallapu640 11 місяців тому +2

      Me also bro at my age 10 I lost my dady, now I am 26 , no one can replace her, we are unlucky people😢😢

    • @rameshxavier4484
      @rameshxavier4484 11 місяців тому

      తప్పకుండా...

  • @chanakya1040
    @chanakya1040 11 місяців тому +26

    Maa amma ki saripotundi ee paata , kani maa amma nannu chinnappatinunchi chala prema chusukunindi, ippatiki nannu chinnapilladi la ne chusukuntundi. Maa amma na super hero naa devudu ❤

  • @dhfmrgvpuri3439
    @dhfmrgvpuri3439 Рік тому +314

    నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట...
    నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట.....❤️

  • @bhattinsai2387
    @bhattinsai2387 28 днів тому +3

    నాన్న
    ప్రపంచాన్ని మనకు పరిచయం చేసినా
    మన ప్రపంచంలో చోటులేక
    అనామకుడిలా మిగిలిపోయిన
    అమాయకుడు నాన్న
    తన భుజాలమీద నుండి
    మనల్ని శిఖరాలకి ఎక్కించినా
    తను మాత్రం నేలమీదే మిగిలిపోయే
    లౌక్యం తెలియని అసమర్థుడు నాన్న
    చిన్నప్పుడు గాఢ నిద్రలో
    పాడు కలలేవి దరి చేరకుండా
    కళ్ళ బయట కాపలా కాసే
    నమ్మిన గూర్ఖా నాన్న
    పెద్దయ్యాక మనం కన్న
    బరువైన కలలను
    ఇష్టంగా భుజాలపై మోసే
    చవకైన కూలీ నాన్న
    లోకంతో రోజూ యుద్ధం చేసి
    గెలిచి వస్తున్నా
    ఇంట్లో మనతో యుద్ధంలో
    చిత్తుగా ఓడిపోయే నిస్సహాయ సైనికుడు నాన్న
    పది అవతారాలు ఎత్తినవాడే
    పరమాత్ముడైతే
    వేయి అవతారాలు ఎత్తిన నాన్నను
    ఏమని పిలవాలి
    ఒక్క పూట విషం తాగిన వాడే
    పరమేశ్వరుడైతే
    రోజూ సమస్యల విషం తాగుతున్న నాన్నను
    ఏ విధంగా కొలవాలి
    మన నల్లటి కళ్లపై
    రంగుల కలలను చల్లి
    మన జీవన చిత్రాన్ని గీసి
    పేరు రాసుకోని చిత్రకారుడు నాన్న
    చెమట చుక్కల మధ్య వెలిగిన
    నిండు చంద్రుడు నాన్న
    కళ్ళు తెరిచి నేరుగా చూడలేని
    ప్రజ్వరిల్లే చల్లని సూర్యుడు నాన్న
    డి.క్రాంతి కుమార్
    7396721108

  • @GloryHeavenMachavarapu
    @GloryHeavenMachavarapu 11 місяців тому +186

    ప్రతి రోజు నిద్రపోయే ముందు ఈ పాట వినకపోతే నిద్ర పట్టదు
    I love you nanna ❤

    • @LofiSoulLittleBoy
      @LofiSoulLittleBoy 10 місяців тому

      গরসপককতকররতককসশযশসসযযস। সককপপসরকরসপকককরস

  • @MadhusudhannirasanametlaMadhu
    @MadhusudhannirasanametlaMadhu 11 місяців тому +38

    నేను 💯💯💯💯💯💯💯💯 విన్నాను సాంగ్ చాలా ఇష్టమైపోయింది నాకు... Soo i miss u nanna నాకు మా నాన్న గుర్తుకు వచ్చాడు అన్న 🤦‍♂️😭😭😭

  • @vijaypallikondaa
    @vijaypallikondaa 7 місяців тому +83

    నాన్న పై ఉన్న ప్రేమ చాలా బాగా వర్ణించారు పాటలో ♥️🥰😍...Love you Dad forever

  • @Srija-g9x
    @Srija-g9x Місяць тому +4

    TG DSC ki prepare authunna.....Nannu teacher ga chudadam ma Nanna korika...chala istamga D.el.ed chadivincharu...but ippudu ma Nanna leru....
    Mind antha chala disturbed ga demotivate ga undhi...
    Miss u so much Nanna

  • @Sevith231
    @Sevith231 7 місяців тому +9

    నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా పట్ల చూపిన ప్రేమ మరియు బాధ్యత మాటల్లో చెప్పలేను.కానీ ప్రస్తుత పరిస్థితి మన మధ్య దూరాన్ని పెంచుతూ ఉంది. రెండు నీకు తిరిగివ్వాలని ఉంది నాన్న, యందుకో కుదరడం లేదు.చాల బాధగా ఉంటుంది.

  • @ramanamurthy5069
    @ramanamurthy5069 11 місяців тому +25

    నాన్న... సమాజానికి మనల్ని పరిచయం చేసే తొలి మిత్రుడు గురువు దైవం కూడా...అలాంటి మా నాన్నను నా చిన్నవయసులోనే కోల్పోయాను.... అప్పటి సన్నివేశాలను కళ్ళకు కట్టి... విన్న ప్రతిసారి కన్నీళ్లు తెప్పించే పాట ఇది... love you నాన్న❤😭

    • @Badanarudra
      @Badanarudra 2 місяці тому

      Mee matalu vinte Chala bhadaga anipistundi Bro

  • @babisandeep9962
    @babisandeep9962 10 місяців тому +369

    నాన్న అనే పదానికి value లేకుండా నన్ను భూమి మీద కి తెచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు అతని మీద ప్రేమ లేకపోయినా ఇ సాంగ్ వింటుంటే్ కనిళ్ళు ఆగడంలేదు ఎందుకో నా తలరాత లో లేదూమో ఇలా నాన్న అని పిలిచేయ్ అవకాశం పిల్లాని అందరూ కంటారు kani వాలని పెంచి ఉదేశం ఉంటేనే కనాలి లేదా కనకూడదు😭

    • @ponugumatijagadeesh8728
      @ponugumatijagadeesh8728 10 місяців тому +8

      😢 bro don’t feel like that

    • @PeramsettyKavitha
      @PeramsettyKavitha 10 місяців тому +10

      Brother don't feel.... Naku kuda nanna Ani piliche adrustam ledu bro ...😢😭😭😭😭😭😭😭

    • @mthoyakshi889
      @mthoyakshi889 10 місяців тому +2

      సారి బ్రో

    • @lydia1071
      @lydia1071 10 місяців тому +4

      Hey common man...u can give father's love to many ...
      Still u have heavenly Father...he loves u so much...God bless you

    • @AkshuthArya
      @AkshuthArya 9 місяців тому +3

      Sorry bro feel avaddu nuvuu ni pillaliki a fell evaddu pls 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @kinggiriyt6186
    @kinggiriyt6186 2 місяці тому +13

    ఈ సాంగ్ ఇంత అద్భుతంగా రాసిన వారికి మరియు పాట పాడిన వారికి చేతులెత్తి ❤🫂నమస్కరిస్తున్నాను ❤️💓💯

  • @sudhakar8693
    @sudhakar8693 Рік тому +105

    నాకు ఈ సినిమా లో ఒక తండ్రీ కొడుకులు మద్య ప్రేమ ఎలా ఉండాలో నాకు తెలిసింది ఈ సినిమా తీసినా వారి అందరికీ నా పాధాబి వందనాలు

    • @The__Balu_07
      @The__Balu_07 11 місяців тому +2

      మీ నాన్న గాని ఇప్పుడు ఉంటే నువ్వు ఇవ్వాల్సింది నీ ప్రాణం కాదు మీ నాన్న ప్రాణానికి ఏమి అవకుండా కాపాడుకో చాలు నువ్వు ప్రాణం ఇచ్చినంత పనే__best of luck_❤

    • @chanduchanti5432
      @chanduchanti5432 10 місяців тому

      See movie Kirathakudu

  • @shaiksharif6651
    @shaiksharif6651 8 місяців тому +138

    తండ్రి పాత్రలో అనీల్ కపూర్ యాక్టింగ్ సూపర్. నేను అయితే 3.08 sec నుంచి ఫుల్ ఎమోషనల్. నాల ఫీల్ అయినవాళ్ళు ఎంత మంది ఉన్నారు??

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 Рік тому +42

    I had not a good father in my life.
    When see everyone one's father I feel like to have a like them.
    Father is a hero for their son.
    Nothing is equal to a father except mother.
    Both they are two eyes for us.

  • @SirishakomirisettiKomirisetti
    @SirishakomirisettiKomirisetti 2 місяці тому +6

    నాన్న వున్నపుడు నాన్న విలువ తెలియదు ఆయన పోయాక తెలుస్తుంది ఈ పాట రాసినా వారికి నిండు వందనాలు

  • @premsagar1847
    @premsagar1847 11 місяців тому +1213

    నాన్న గురించి డాక్టర్స్ నా ప్రాణం అడిగి ఉంటే నేను నా ప్రాణం ఇచ్చే వాడిని నాన్న గురించి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారా. 🥲

  • @GODisGREAT-iy9oy
    @GODisGREAT-iy9oy 10 місяців тому +42

    నాన్న నువ్వు ఉండగా నీ విలువ తెలియలేదు ఇప్పుడు నీ విలువ తెలిసింది కానీ నువ్వు లేవు ఇంకెప్పటికీ రావు I miss you Nanna 😭😭😭😭😭

  • @madasumuthu721
    @madasumuthu721 Рік тому +182

    Thank to lyrics writer అనంత శ్రీరామ్ గారు 🎉🎉❤❤ and singer సోను నిగం గారు ❤❤❤❤❤❤
    heart touching song🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @lakshman6052
    @lakshman6052 4 місяці тому +32

    రణబీర్ కపూర్ యాక్టింగ్ వెరీ సూపర్ 🎉🎉🎉🎉

  • @luckytv1780
    @luckytv1780 8 місяців тому +38

    నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెల నువ్వే నువ్వే కదా సీతారామ కలకి నాన్న నువ్వు నా ప్రాణం అని నా నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్ని లా ఇవ్వాలని ఎదుట

  • @masmasmasmas3155
    @masmasmasmas3155 9 місяців тому +776

    జీవితం లో అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు కానీ నాన్న అని ఎవరిని పిలవలేము 😢

  • @srinukatreddy8913
    @srinukatreddy8913 8 місяців тому +101

    నాన్న గురించి ఎంతో ప్రేమగా కామెంట్ పెట్టిన వారందరికీ ధన్యవాదాలు

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 7 днів тому +1

    ఏ కానుకలు నీ లాలనతో సరి తూగవు ఇది నిజమూ నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించినా తలొంచి నీ వెనకే నాన్నా నువునా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట❤❤❤❤❤

  • @stayfitwithudaya9760
    @stayfitwithudaya9760 10 місяців тому +83

    Endukoo eppudu e song vinna naku😢😢 nanna ante prathi kathuriki o emotion inko janmantu unte kodukula putti neethone lifelong unta nanna❤

    • @balasircsecrec2645
      @balasircsecrec2645 4 місяці тому +1

      I have daughter for her I am everything. She is everything for me.

    • @balasircsecrec2645
      @balasircsecrec2645 4 місяці тому +1

      Thank you thalli. Always your father be with you.

  • @srisuma12
    @srisuma12 10 місяців тому +12

    ఈ సాంగ్ కోసమే సినిమా చూసా..... హైలెట్ గా ఉంది

  • @nagerimadhu488
    @nagerimadhu488 8 місяців тому +83

    సృష్టి లో నాన్న లేకుంటే ............ ❤❤I love nanna I miss you నాన్న😢

    • @MoodAmala
      @MoodAmala 5 місяців тому

      Nanna layni pain Naku telusu bro Miss u so much nanna

  • @mansurbaig
    @mansurbaig 2 місяці тому +1

    It's been ages that I watched movies, felt like watching this movie after few minutes I decided very firmly never ever think of movies. O Almighty you saved me from doing a Sin

  • @nugurugajanan3104
    @nugurugajanan3104 11 місяців тому +137

    బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రుల nu బాగా చూసుకోవాలి

    • @abhilashroy3741
      @abhilashroy3741 10 місяців тому +1

      very true anna...we realise it very lately

  • @SP_YT
    @SP_YT 9 місяців тому +18

    underated song of all time
    Universe recognised mother's love but the father's love courage and support that i'm with you

  • @Vadikarmaanthe
    @Vadikarmaanthe 3 місяці тому +2

    Nana is a emotional felling which cannot be expressed.....only dad nd son know the pain.....
    I am proud that movie was made by our Sandeep vanga...

  • @sriniwaaskorampalli8145
    @sriniwaaskorampalli8145 2 місяці тому +1

    Its dad and son relationship....its not comparable.... Success failure nothing matters.... Sons sees his father as hero Nd father wants his son to be a Hero.... Its not mummy broooooo. Its purely boy thing......

  • @maheswarasai1421
    @maheswarasai1421 8 місяців тому +68

    మా నాన్న క్యాన్సర్ వల్ల చనిపోయారు. చిన్నపాటి నుండి నన్ను ఎంత కష్టపడి చదివించారు నాకు ఉద్యోగం వచ్చింది ఆయనకి బాగా చూసుకుందం అనుకున్న టైం కి అయనకి pancreatic cancer advance స్టేజ్‌లో ఉంది. ఎంత కర్చుపెట్టినా అయన నాకు దక్కలేదు💔😭. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్నా. మల్లి జన్మ అంటూ ఉంటే నా కొడుకు లాగ పుట్టు నాన్న 😭.

    • @Nandhufitness
      @Nandhufitness 8 місяців тому +1

      😢😢😢😢😢

    • @krishnakittu1812
      @krishnakittu1812 8 місяців тому +2

      😊😊

    • @chakri1four3
      @chakri1four3 8 місяців тому +1

      Ma bava gaaridi same situation. Eppati kuda yedustune untaaru..

    • @pillalamarrinarseh8197
      @pillalamarrinarseh8197 7 місяців тому +1

      Same

    • @Journlist_Jagan
      @Journlist_Jagan 7 місяців тому +2

      నాది same స్టోరీ అన్న మా నాన్న కూడా క్యాన్సర్ వచ్చింది నా పీజీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు. నేను ఏవేవో ఊహించుకున్నాను నేను లైఫ్ లో ఏదో సక్సెస్ సాధించాలని అనుకున్నారు కానీ సాధించలేకపోతున్నాను. ఆయన ఉంటే కచ్చితంగా జరిగేవి ఆయన లేకపోవడం వల్ల నేను ఎది సాధించ లేకపోతున్నాను

  • @MandavaswathiMandava
    @MandavaswathiMandava 11 місяців тому +53

    ఏ సినిమా లో ఐన్నా తండ్రి కొడుకు బంధం గురించి తీస్తారు కానీ తండ్రి కూతురు బంధం గురించి ఎందుకు సినిమా తీయలేదు 😢❤l love my dady

  • @amdelhisanapala
    @amdelhisanapala 10 місяців тому +269

    నా 9 సం అప్పుడు మా నాన్న గారు నాకు దూరం అయ్యారు కానీ నేటికీ ఆయన్ని గుర్తుచేసుకుని రోజు అంటూ ఉండదు నాకు అంత ఇష్టం మా నాన్న అంటే నాకు 😢 నాకు దూరం అయ్యి 18 సం అవుతుంది ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు అలానే ఉన్నాయి 😢

    • @sureshkakula6212
      @sureshkakula6212 9 місяців тому +5

      Super bro

    • @Siva-uh2uk
      @Siva-uh2uk 9 місяців тому +2

      4:28 😮😢😅

    • @prasanthipadala6306
      @prasanthipadala6306 9 місяців тому +4

      మా నాన్న నాకు ధురమయ్యరు 20 ఏళ్లయింది నా వయసు ఇపుడు 27 మా అమ్మ నాన్నా కాంటేటే చాలా బాగా చూసుకుంది కానీ నాన్నా ప్రేమకి ఆహుతి అయిపోయాను కానీ మా నాన్న ఇప్పుడు లేరు శాశ్వతంగా ధూరం అయ్యరు ఇలాంటివి చూస్తుంటే నిజంగా నాన్నని చూడాలనిపిస్తుంది 😢😢😢😢

    • @sasidharbabuk5430
      @sasidharbabuk5430 9 місяців тому

      ​@@Siva-uh2ukok ok mmm6kkk6😢mmm5

    • @TejuTeju-lk9kv
      @TejuTeju-lk9kv 9 місяців тому

      😂​@@sureshkakula6212

  • @DDurgarao-yj5mm
    @DDurgarao-yj5mm 4 дні тому +1

    నాన్న నువ్వు మా హీరో😇 మాత్రమే కాదు మా దేవుడివి🥺 ❤️❤️

  • @akshithhpeddaboina
    @akshithhpeddaboina 11 місяців тому +10

    "idhe varam idhe shubham mana iddari ee kathaki " this line has my whole heart... sriram ji nailed it !

  • @rowdygaming180
    @rowdygaming180 Рік тому +276

    Telugu : Nanna 🖤
    English:Father🧡
    Hindi:papa❤
    Sound are different but love is Same.. I Love Dad. I hope your happy in heaven 😊☺😊

  • @chinniv81985
    @chinniv81985 7 місяців тому +98

    Ma nanna kuda nenu 3 months అపుడు చనిపోయాడు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ipudu నేను 10th class we miss u nanna

    • @Harish-l7y
      @Harish-l7y 7 місяців тому +9

      Bro aa Bada naku telusu ela vuntundo

    • @tagoretagore9075
      @tagoretagore9075 7 місяців тому +3

      Don't varee bro 😔😔😔

    • @JameelaHassain
      @JameelaHassain 7 місяців тому +2

      Everything for every father don't worry

    • @AnilKumar-vq5hb
      @AnilKumar-vq5hb 6 місяців тому +1

      Please 🙏🙏 don't feel God is with u Andharu Bagundali

    • @Pulanihal
      @Pulanihal 6 місяців тому +2

      🙏

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 Місяць тому +2

    Jaany maatser Dance pichhikkenchaaru.. ఇక రామ్చరణ్ చాల కొత్తగా స్టైలిష్ గా కనిపిస్తున్నారు..❤❤❤,😘😘😘👌👌👌👏👏👏

  • @luckybro460
    @luckybro460 10 місяців тому +27

    Amma ante kudaa evarki ishtam ❤️🤌

  • @MPRCREATES
    @MPRCREATES Рік тому +112

    Anantha Sriram Lyrics + Sonu Nigam voice toghether made this song a magic... Big fan of Lyricist Sriram

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Рік тому +15

    నాన్న నువ్వు నా ప్రాణం అని నా సరిపొదాట ఆ మాట ❤❤❤👌👌👌

  • @akiraaerra7117
    @akiraaerra7117 2 місяці тому +7

    Andaru observe chesaro ledo.. aa Babu acting chala baga chesadu.... N song n Babu acting excellent..

  • @ManiKanta-tq5qk
    @ManiKanta-tq5qk 10 місяців тому +13

    నాన్న ఉండగా విలువ తెలీదు,తెలిసిన తరువాత పిలవడని కి నాన్న ఉండరు, అదే లైఫ్ లో పెద్ద బాధ

    • @nagamani8190
      @nagamani8190 9 місяців тому

      Amurugunasekhar

    • @nagamani8190
      @nagamani8190 9 місяців тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU 10 місяців тому +22

    3:04 ❤❤❤ Ranbir Kapoor & Anil Kapoor did excellent performance 🥺🥺🥺

  • @karthikmeesala9655
    @karthikmeesala9655 7 місяців тому +32

    దేవుడి దయ వాళ్ళ మా నాన్న ఇంకా నాతోనే ఉన్నారు నాకు ఇప్పుడు 23 వయసు.... చావ్వాంటూ వస్తే అది first నాకే రావాలి ఎందుకు అంటే మా నాన్న లేకుండా నన్ను నేను ఉషించుకోలేను తాను నాతోనే ఉండాలి ప్లీజ్ దేవుడా... 🥺❤‍🩹

    • @kiranbabu9748
      @kiranbabu9748 3 місяці тому +1

      Don't worry brother you both are living together forever. God be with you

    • @Badanarudra
      @Badanarudra 2 місяці тому +2

      Tammudu ala cheyaku chala tappu devudu unnadu manchi chestadu nammu

    • @Chalokonaseema
      @Chalokonaseema 2 місяці тому

      Golden words 🎉

    • @Chalokonaseema
      @Chalokonaseema 2 місяці тому

      But dont ఫిల్

    • @Chalokonaseema
      @Chalokonaseema 2 місяці тому

      Your lucky person

  • @JayaRani-be3tg
    @JayaRani-be3tg 11 днів тому +1

    ఎన్ని సార్లు ఈ సాంగ్ విన్న ఇంకా ఇంకా ఇంకా వినాలి అనిపించేంత తియ్యదనం,బాధ, దుఃఖం 😢😢

  • @SabjanShaik-tc9nf
    @SabjanShaik-tc9nf 11 місяців тому +15

    Nanna nv unnapudu ninnu duram petta ippudu ni kosam entha yedchina nv ravu ani telisina yedupu agadam ledu miss you alot nanna love you 😢

  • @ronny1576
    @ronny1576 Рік тому +222

    Absolutely loving… it shows great father and son Bonding❤

  • @driving9969
    @driving9969 Місяць тому +2

    ఈ సాంగ్ వింటుంటే అద్భుతం అనిపిస్తోంది... మా నాన్నతో నాకు అంత ప్రేమ లేకుండా పోయింది.. కానీ ఇది చూస్తుంటే నాన్నతో ఇలాగే ఉంటాది అనిపిస్తుంది 🎉🙏🙏

  • @mohanraodadi1860
    @mohanraodadi1860 7 місяців тому +12

    అమ్మ అని పిలుపు కల్ల ముందు వుంటాది నాన్న అని పిలుపు దూరంగవుంటాది తండ్రి కష్టం యేవారికి కనబడదు అమ్మ కష్టం కళ్ళముందే కనబడుతుంది అదే అమ్మాకీ నాన్నకి తేడా నాన్న వున్నప్పుడు నాన్న అని గుర్తు వుండదు నాన్న చనిపోయె తరువతా నాన్నకు ప్రేమతో పాట phone lo పెడుతూ వుంటారు 🙏🙏😭😭

  • @shaikabdulrehaman960
    @shaikabdulrehaman960 2 місяці тому +3

    Nana pichollam bhai yenni sarlu vinna manasu trupti chendadu..
    May every father live healthier, happier, longer.... u earn for us dad
    U sacrificed yurselve for us.. dear dad I'll make you proud one day for sure.🫴🏾🤍