BVM Nanna Telugu Emotional Full Song:BVM Team Presents|Charan Arjun |SureshSurya|Vinee|Bvm Creations

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2019
  • ///All Copy Rights Reserved///
    Concept Direction & Editing : Suresh Surya
    Cinematographer : Vinee
    lyirics-Singer-Music : Charan Arjun
    Voilin;-Sandilya
    CAST : BVM Ganesh Reddy,Harsha,U.S Vijay,Taraka
    rama,Hema,Lavanesh Reddy
    Ast-Cinematographer:U.S vijay
    Ast-Director-Jaya
    BVM Team Works Presents:
    BVM Production team:,Giri,,Sai,Gajendra,Sudhakar,Power Star Anil.
    BVM Creations
    in Association With G M C Television
    Musicians :
    Programmed & arranged by Charan Arjun
    ,rythems:Sharath Ravi,
    voilin: Sandilya,
    flute: lalith talluri ,
    music production manager:malya Kandukuri, ]
    GMC creative head:Praveen Kumar dandem,
    sound designer:Mahie,
    G miracles crew incharg:Sai deevan,
    mixed & mastered by bab phukan at G miracles crew
    BVM Nanna Telugu Emotional Full Song:BVM Team Presents|Charan Arjun |SureshSurya|Vinee|Bvm Creations
    Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.com/+BvmCreations

КОМЕНТАРІ • 10 тис.

  • @mohanteja6685
    @mohanteja6685 4 роки тому +1297

    పిల్లల కోసం సర్వం అర్పించిన ప్రతి నాన్నకి పాదాభివందనం.....

  • @AnilKumar-vp8rz
    @AnilKumar-vp8rz 4 роки тому +2273

    ఎలాంటి త్రాగుడు అలవాటు లేకుండా తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకొనే నాన్నలందరికీ పాదాబివందనాలు 🙏

  • @sakenarasimhulu368
    @sakenarasimhulu368 Рік тому +308

    నాన్న గురించి ఇంత అందంగా రాసిన వారికి నా పాదాభివందనం 🥰🥰🥰

  • @prasannakumar4919
    @prasannakumar4919 Рік тому +122

    తన బిడ్డలు కోసం ప్రేమతో కష్టబడి తన జీవితాన్ని త్యాగం చేసి బాధ్యత గా కుటుంబాన్ని నడిపించిన నాన్నలా కోసం ఈ పాట చాల బాగా రాసారు..
    నాన్న అంటే ధైర్యం 💪✊
    ధైర్యం అంటే నాన్న 💪✊

  • @kpkmediapoint236
    @kpkmediapoint236 3 роки тому +371

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలపిస్తుంది..... నాన్నను పోగొట్టుకున్నవాళ్లకు కన్నీళ్లు ఆగవు...........

  • @umamaheswarrao2390
    @umamaheswarrao2390 2 роки тому +127

    ఎలాంటి పరిస్థతుల్లోనైనా మనకు దైర్యం చెప్పి ముందుకు నడిపించే ప్రతి తండ్రికి నా పాధాభి వందనాలు.🙏🙏🙏
    నాన్న లేని వారికి తెలుసు దాని లోటు.

  • @chithrakaritholubommalatal7651
    @chithrakaritholubommalatal7651 2 роки тому +99

    ఎడవకుండ ఈ పాట వినలేక పోయాను......మేము ఏమి చేయలేని వయసులో కష్టపడ్డారు ఇప్పుడు ఏమైనా ఇవ్వగల స్థితిలో వున్నప్పుడు ఆయన లేడు......miss you నాన్న

  • @reddyshekar3895
    @reddyshekar3895 2 роки тому +478

    అమ్మ పిచ్చిదైనా
    నాన్న తాగుబోతు అయినా
    వాళ్ళు మన తల్లిదండ్రులు
    అది మర్చిపోకు ❣️❣️❣️

  • @machiutub1160
    @machiutub1160 3 роки тому +156

    నాన్న లేకపోతే అకష్టం వేలావుంటుందో నాకు తెలుసు
    నైస్ సాంగ్

  • @universal-dreams
    @universal-dreams 4 роки тому +312

    నా దృష్టిలో ఆ దేవుడి సృష్టిలో గొప్పవి రెండే రెండు ఒకటి అమ్మ రెండవది నాన్న.
    బీవీయం క్రియేషన్స్,మీ పాట సాహిత్యానికి పాదాభివందనాలు 🙏

  • @sreeramrongala598
    @sreeramrongala598 Рік тому +33

    పాట ను ఇంత అద్భుతంగా రచించి, కంపోజ్ చేసి పాడిన చరణ్ అర్జున్ అన్న కు పాధిభివందనాలు😥👏🙏

  • @kanneedisistersgodavari9424
    @kanneedisistersgodavari9424 Рік тому +31

    నాన్న లేనప్పుడు తేలుస్తాది నాన్న విలువ.నీను నాన్న లేని ఒంటరి వాడిని.‌మిస్ యు నాన్న

  • @sampathrenukuntla8246
    @sampathrenukuntla8246 3 роки тому +1556

    పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాన్న మీద ఇంత మంచి పాట రాసిన వారికీ ధన్యవాదములు 👌👌🙏🙏🙏🙏

  • @krishnakalluri1422
    @krishnakalluri1422 4 роки тому +90

    నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తది నాన్నకు ప్రేమను ఇవ్వరా కన్నా ఇది గుర్తించుకుని జీవించు నువ్వు రేపు ఇంకొకడికి నాన్న👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sureshgudikandula4447
    @sureshgudikandula4447 10 місяців тому +7

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే గొప్ప పాట....సృష్టిలో గొప్పవి రెండే ఒకటి అమ్మ రెండు నాన్న.....❤❤

  • @suryadevevaraveravenkatara2738

    ఇలాంటి సాంగ్స్ మరిన్ని రాయాలి అండి చాలా బాగుంటాయి ఈ సాంగ్స్

  • @user-jl6wt3fo3r
    @user-jl6wt3fo3r 4 роки тому +96

    బాధ్యతగా కుటుంబాన్ని నడిపించే నాన్నలందరికి వందనం

  • @srinivasreddyvoruganti2395
    @srinivasreddyvoruganti2395 3 роки тому +50

    ఇప్పటికి వందల సార్లు ఈ పాటను విన్న అయినా వినాలి అనిపిస్తుంది. ఈ పాట రాసినా వారికి పాదాభివందనం.

  • @NASEER6392
    @NASEER6392 2 роки тому +3

    Egire galipatam nu ithey..
    Ninnu yegiresedey Amma..
    Kanipinchani darame naanna..
    Excellent line
    True words bro..
    Hatsof bro..

  • @jagadeeshcivil4299
    @jagadeeshcivil4299 11 місяців тому +5

    మన తల్లి తండ్రులు మనకు ఏమిచ్చిన ఇవ్వకపోయిన వాళ్ళు మనకు జన్మనిచ్చిన మన తల్లి తండ్రులు & మనకు కనిపించే దేవుడు దేవత.... 🙏🙏

  • @SVenkatSVenki
    @SVenkatSVenki 4 роки тому +597

    అమ్మ వున్నంతవరకు ఆకాలి ఉండదు. నాన్న వున్తావరుకు భాద్యత తెలియదు. ఇది నిజం.

  • @nkvarma2506
    @nkvarma2506 4 роки тому +169

    చాలా బాగుంది తండ్రి ప్రేమే గొప్పది ఆయన ప్రేమకు అవధులు లేవు

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 6 місяців тому +3

    Charan Arjun ji, mi okko sing okko adbutham. Nuvvo rayi neno shilpi, nenunna garbham lone, George Reddy katha ganam ila esdi chuskunna wonderfull composing. Thanks for giving such wonderrfull music.

  • @gonesatyam3349
    @gonesatyam3349 Рік тому +4

    అహ అదృష్టం కొంత మంది కి ఉంటాది . ఉనా కొంతమంది ముర్కులు మరుతున కొడుకులు . రేపటి తరం కొడుకు కొసం ని పాట ఆదర్శం కావాలి అని కొరుతు ❤️ ఒక నాన్న కొడుకు

  • @venkatramulu54
    @venkatramulu54 5 років тому +246

    ఈ పాటను కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవటానికి దయచెసి లింక్ పంపగలరు🙏🙏

  • @subramanyamn96
    @subramanyamn96 5 років тому +378

    నాన్న ప్రేమకు.. ప్రాణం పోసిన పాటను చిత్రీకరించిన మీకు🙏🙏🙏🙏

  • @molugurinaresh6090
    @molugurinaresh6090 6 місяців тому +5

    ఇంత అద్భుతం అయిన పాట ఎలా పాడగలిగారు చూస్తున్నంత సేపు కలలో నీళ్లు తిరుగుతున్నాయి

  • @Sreekanth040
    @Sreekanth040 6 місяців тому +6

    కనీసం పాట విన్నాక అయిన నాన్న కష్టానికి విలువను ఇవ్వండి ....ప్రతి కష్టాన్ని మనకోసం ఇష్టంగా మోసే నాన్నకి పాదాభివందనం ....

  • @MaskMithrudu
    @MaskMithrudu 3 роки тому +96

    ఈ పాటలో ఒక Magic ఉంది.... ఒక తండ్రి ప్రేమను ఇంతకంటే గొప్పగా వర్ణించగలరా....
    నిజంగా ఈ పాట చూసినంతసేపు కన్నీళ్లు ఆగలేదు! అమ్మ నన్నలను మనకి అందించిన భగవంతుడికి మనం Thanks చెప్పుకోవాలి...
    BVM Creations, Thank U So Much For This Song! 🙏🏻

  • @sathishyadavasari3867
    @sathishyadavasari3867 4 роки тому +193

    నాన్నకు అర్థం ఈ పాట నిజంగా చాలా బాగుంది ఒక్కసారి గా కంటి నుండీ నీళ్ళు వచ్చాయి 🙏🙏🙏🙏 అన్న 😭😭😭

  • @luckylalli7077
    @luckylalli7077 2 місяці тому +2

    Dad charector chesina person ki 🎉big blassom...tinu a song lo chesina na 1st focus tinamide .... deadly performance 🎉🎉

  • @rameshadulapuram964
    @rameshadulapuram964 Рік тому +19

    నాన్న గురించి ఇంత గొప్పగా చూపించిన BVM క్రియేషన్స్ కి నా పాదాభివందనం,🙏 పాట చూస్తున్నతసేపు కళ్ళలో నీళ్ళు😥 తిరిగాయి❤️🙏🤝

  • @sravanthik8330
    @sravanthik8330 5 років тому +984

    నాన్న నీవు లేకుండా నా జన్మ లేదు
    నాన్న నీ కష్టం లేకుండా ఇంత ఎదగలేదు
    నాన్న ఐ ల యుా 😢🙏🙏

  • @VijayVegyarapu
    @VijayVegyarapu 4 роки тому +100

    నాన్న- నా పంచప్రాణాలు
    నాన్న-నా జీవితం , నా దైవం
    నాన్న పాట రాసినందుకు బీవీఎం క్రియేషన్స్ వారికి🙏🙇

  • @sridevisingampalli7198
    @sridevisingampalli7198 5 місяців тому +5

    Nanna గురుంచి ఎంత చెప్పిన తక్కువే నాన్న నా హీరో ❤❤❤❤❤

  • @tejathegreat..5408
    @tejathegreat..5408 Рік тому +4

    Mi paata vini chaala mandi kanlu theruchinnay annai
    A great song for human beings and specially who don't know tha value of parents dad.
    Love u r song and way of thinking to provide this type of songs ❤️❤️❤️❤️❤️❤️😊

  • @manikantachinni4587
    @manikantachinni4587 5 років тому +442

    కన్నుల నుంచి కన్నీళ్లు రాపించారు .Song chala bagundi👌

    • @srinugundala1308
      @srinugundala1308 5 років тому +2

      I love you Nana i miss you Nana

    • @parsuramburaveni5099
      @parsuramburaveni5099 5 років тому +2

      Super song anna

    • @ramyasree1916
      @ramyasree1916 5 років тому +2

      Nana patichukokunda odileysinapudu a badyata Kuda purti cheystuna ma Amma lanti ammalandarki hats off...ur legends..i love my mom..I'll respect my dad emi cheyakapoyna

    • @jmadhukumar388
      @jmadhukumar388 5 років тому

      Nice video song

    • @anushabalde1960
      @anushabalde1960 4 роки тому

      Super message anna

  • @LeninAppini.175
    @LeninAppini.175 5 місяців тому +3

    పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాన్న మీద ఇంత మంచి పాట రాసిన వారికీ ధన్యవాదములు

  • @tprchanneltalluri874
    @tprchanneltalluri874 7 місяців тому +3

    తన సంతోషాన్ని వదులుకొని మనకోసం అన్ని త్యాగం చేసి వాడే నాన I love Naana super lyrics . Congratulations to All.

  • @thimmarayappagarirajasekha9960
    @thimmarayappagarirajasekha9960 5 років тому +362

    మన కోసం నాన్న లాగా ఎవరు కష్టపడరు
    మన కోసం తన జీవితాన్ని మొత్తం దారపాస్తాడు. దయచేసి ఏమి జరిగిన మీ అమ్మ నాన్న లను వదిలేయకండి. వాళ్ళ కష్టానికి పలితం మనమే కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి 😭😭

    • @peetlavenu6352
      @peetlavenu6352 5 років тому +5

      Na nanna nannu vadili 9 yrs aindi ea pata tho malli nanna nu chusanu Anna tq tq very much

    • @thimmarayappagarirajasekha9960
      @thimmarayappagarirajasekha9960 5 років тому +3

      @@peetlavenu6352 oh sorry brother. but
      mee ammagarini baga choosko

    • @peetlavenu6352
      @peetlavenu6352 5 років тому +2

      Ok tq bro

    • @ieerdngo5145
      @ieerdngo5145 5 років тому +3

      సార్ పాట చాలా చక్కగా ఉన్నది ఈ పాటను తల్లిదండ్రుల అనుబంధం గురించి చక్కగా వివరించారు చాలా చాలా ధన్యవాదాలు
      www.ieerdngo.org
      9908546227

    • @shaikmahammadyasin471
      @shaikmahammadyasin471 5 років тому +2

      😭😭😭😭😭

  • @SantoshKumar-fo6jz
    @SantoshKumar-fo6jz 3 роки тому +49

    నాన్న గారి బాట,నాన్న గారి మాట ఎప్పుడు బాగుంటుంది... కుటుంబం కోసం ఎల్లప్పుడూ కృషి చేసేది నాన్న...మరి ఎందుకో గుర్తింపు అంతగా రాలేదు నాన్నకి...ఇప్పుడు ఇప్పుడు గుర్తిస్తుంది ప్రపంచం.

  • @valluris8075
    @valluris8075 Рік тому +5

    100 times vinna e song 🙏 Love you bro e song rasinavallaki❤️🥰🤝

  • @bmahalaxmi1997
    @bmahalaxmi1997 Рік тому +3

    Nijamgaa Nanna Prema velakattalenidi 🙏🏾🙏🏾he is the Real Hero and Gift of god to me 🙏🏾🙏🏾🙏🏾🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @vishwamsriramoju1901
    @vishwamsriramoju1901 3 роки тому +47

    Bvmలో పాటలు రాసినా రచయితా లకు నేను సిరసువంచ్చి పాదాభివందనం చేస్తున్నాను నాకు చాలా ఇష్టం మీపాటలు ఇప్పుడు వున్న జెనరషన్ కు ఈ పాటలు చాల అవసరం

  • @durgamramesh7805
    @durgamramesh7805 3 роки тому +48

    సామెతలు 20: 20
    తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

  • @sulochanamynamthoughts3791
    @sulochanamynamthoughts3791 Рік тому +3

    Nice voice sir.... Miru life long elane paduthu undandi sir... Superb sir koda...

  • @muraliheethwik4509
    @muraliheethwik4509 Рік тому +7

    అన్న ఎంత అపుకున్న కండ్లలో నీళ్ళు ఆగడం లేదు .. ప్రాణం పెట్టి ప్రాణం పోసవు అన్న పాటకు

  • @barthalaaivar4619
    @barthalaaivar4619 4 роки тому +96

    Dad fans like kotandi

  • @doranalarajasekhar7099
    @doranalarajasekhar7099 3 роки тому +847

    నాన్న లేని అప్పుడు తెలుస్తుంది నాన్న విలువ 😩మిస్ యూ నాన్న 😩😩❤❤

  • @gadilingagulyam6655
    @gadilingagulyam6655 7 місяців тому +3

    Gulyam Fans heartly congratulations supporting BVM creation tks

  • @asuresh7723
    @asuresh7723 9 днів тому +1

    తండ్రి అవతారం ఎత్తిన ప్రతి ఒక తండ్రికి అంకితం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thirupathireddy7182
    @thirupathireddy7182 3 роки тому +46

    అమ్మ నాన్న లపై వచ్చే ప్రతి పాట గుండెలలో అత్తుకుంటుంది.కారణం మనకు వారిపై వుండే నిజమైన ప్రేమ.

  • @varun_vicky
    @varun_vicky 4 роки тому +168

    నా తల్లిదండ్రి నాకు లైఫ్ ఇచ్చారు వారికి వందనాలు 💐💐💐💐

  • @r.knaiduuravakonda797
    @r.knaiduuravakonda797 Рік тому +7

    ఈ పాట విన్నంత సేపూ కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు అన్న మీకు ధన్యవాదములు అన్న 👏👏👏👏

  • @prasadmahi6248
    @prasadmahi6248 Рік тому +80

    ఈ లోకంలో .....అమ్మ లేక పోతే ఎవరినేయిన..అమ్మ అని పిలుస్తాం,,, కానీ నీ జీవితంలో......ఒక్క సారి.కోల్పోతే......తిరిగి ఎవరిని ........"న్నాన..అని పిలవలేం...... గుర్తుపెట్టకో.....మిత్రమా??????

  • @ahamsri8843
    @ahamsri8843 3 роки тому +21

    చరన్ నీకో 🙏ఎంత అద్భుతంగా ఉందో ఈ పాట..నీలో ఉన్న మల్టీటాలెంట్ ఈ వీడియోని మహాద్భుతంగా తీశావు👌👍ఇంక బి.వి.ఎమ్. రెడ్డి బ్రదర్స్ మీకు శతకోటి వందనాలు..ఎంత సేపు ప్రేమ,పెళ్ళి వగైరాల గురించే ప్రాకులాడే ఈ రోజుల్లో..ఒక చక్కని సందేశాత్మక వీడియోలు తీస్తున్న మీకు అనేకానేక ధన్యవాదాలు👌👍🙏

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 4 роки тому +509

    Yes అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అనవచ్చు
    కానీ ఇంకొకరికి నాన్నా అనలేము

  • @tsap_rajakiyam
    @tsap_rajakiyam 2 роки тому +36

    ఉనప్పుడే తెలుసుకోవాలి అమ్మ నాన్నల విలువ ...దేవుళ్ళు దగ్గర ఉంటే తెలీదు వల్ల విలువ ...అమ్మ నాన్న లేని వాళ్ళని అడగాలి వల్ల విలువ చెప్తారు 😭😭..i love you my god's ♥️my world my life 😔

  • @arlabhanu4050
    @arlabhanu4050 Рік тому +7

    మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు ❤My Hart Nanna ❤️‍🔥

  • @gandhamshekaryadav5236
    @gandhamshekaryadav5236 5 років тому +145

    Supar song. This song toch my heart .. ఈ పాట విన్నాక ఒక్కసారి నాన్న కు ఫోన్ చేసి I LOVE u చెప్పండీ ఫ్రెండ్స్ ....

    • @varshinisairip784
      @varshinisairip784 4 роки тому +2

      సారీ మా నాన్న చనిపోయి 1 సంవత్సరం అయ్యింది

    • @paramjyothibaburimmalapudi4085
      @paramjyothibaburimmalapudi4085 4 роки тому +1

      @@varshinisairip784 r
      Ooo sooo sad

    • @santoshsanthu6695
      @santoshsanthu6695 4 роки тому

      Naaku aa chance ledhu brother
      Ma naanna vellipoyaru

    • @gandhamshekaryadav5236
      @gandhamshekaryadav5236 4 роки тому +2

      Varshini Sairip .oo sorry andi .ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు .వాళ్ళ విలువ తెలిసే సరికి వాళ్ళు మన పక్కన ఉండరు ..............

    • @gandhamshekaryadav5236
      @gandhamshekaryadav5236 4 роки тому +1

      Santosh Santhu .....oo sorry ....but oka pani cheyandi .కొందరు నాన్న విలువ తెలియక వాళ్ళను బాధపెడుతూ ఉంటారు ..వాళ్లకు ఈ పాట పంపండి bro .....మి నాన్న సంతోషిస్తారు

  • @starno1channel832
    @starno1channel832 5 років тому +171

    Supar song anna
    ప్రతి కొడుకు కి తేలియాల్సింది.
    నాన్న అంటే ఏంటో విలువ

  • @mallaraobembire7421
    @mallaraobembire7421 Рік тому +14

    ఈ పాట రాసిన మిత్రునికి, పాడిన మిత్రునికి జోహార్. 💐💐💐

  • @singerkingashokpathakoti1526
    @singerkingashokpathakoti1526 Рік тому +2

    Anna heart touching lirycs video..Fantastic singing Charan anna..Nanna always HERO..

  • @anilvizag331
    @anilvizag331 3 роки тому +109

    BVM creations కి నా శతకోటి ధన్యవాదాలు...ఇంత మంచి పాట ఇచ్చి నాన్న అంటే ఏంటో మా అందరికీ మరోసారి గుర్తుచేసినందుకు.. 🙏

  • @aravindperumalla925
    @aravindperumalla925 3 роки тому +107

    నా జీవితంలో ఎప్పటికీ గూర్తుండిపోయే లా నాటుకుపోయిందీ ఈ పాట.... చాలా ధ్యాంక్స్ చరణ్ అర్జున్ అన్న.... నా ఫేవరేట్ సాంగ్ ఇదే...

  • @rohithreddy6780
    @rohithreddy6780 7 місяців тому +3

    Every kid of current generation should listen this song to understand the value and sacrifices of father. Hats-off to all fathers

  • @suvarnasanamandra8776
    @suvarnasanamandra8776 Рік тому +1

    Thank you so much sir 🙏 చాలా బాగా రాశారు చాలా బాగా చెప్పారు చాలా బాగా పాడారు కూడా నేను నా చిన్నప్పుడే నా తండ్రిని కోల్పోయాను 😭😭😭😭తండ్రి ప్రేమకు నోచుకోలేదు అలాంటి నాకు తెలుసు తండ్రి ప్రేమంటే ఏంటో😭😭 అనేది లేకపోతేనే విలువ తెలుస్తది ఉంటే విలువ తెలియదు తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మీ తల్లిదండ్రులు మంచిగా చూడండి ప్రేమించండి ఎందుకంటే దేవుడు మనల్ని వాళ్లకి ఇచ్చినా కానీ అమ్మ తొమ్మిది నెలలు మోస్తది నాన్న పెంచి పెద్ద చేస్తాడు మోసిన అమ్మని పెంచిన నాన్న ని మర్చిపోకండి ఇప్పుడు మనం ఆ తల్లిదండ్రు లనునువ్వు ఎంత అని అంటున్నావు కదా అని అంతా ఎదిగామంటే కారణం వాళ్లే వాళ్ల పెంచకపోతే ఇంత వాడివి అయ్యుండే వాడిని కాదు కదా ప్లీజ్ తల్లిదండ్రులు ప్రేమించండి అనాధాశ్రమానికి పంపించకండి 🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @rameshmobileschelur
    @rameshmobileschelur 5 років тому +1905

    ఇలాంటి పాటని కూడా 558 మంది డిస్ లైక్ చేసినారు.
    వాళ్ళు తెలిసి చేస్తున్నారా..తెలియక అలా చేస్తున్నారా.....? వింత జీవులు!

    • @shyamchowdary581
      @shyamchowdary581 5 років тому +23

      Waste fellows bro....

    • @yochithkumaryochithkumar4037
      @yochithkumaryochithkumar4037 5 років тому +18

      Prathi chota daridrulu untaru leave it bro

    • @Pvr919
      @Pvr919 5 років тому +10

      @@f2003062_algotrader yes brother ur telling 100% write some father's doing like that only

    • @sandeepreddyofficial4857
      @sandeepreddyofficial4857 5 років тому +13

      Waste నాకొడుకులు

    • @akhilcreations1157
      @akhilcreations1157 5 років тому +31

      వారికి తండ్రి విలువ తెలిస్తే అలా ఎందుకు చేస్తారు

  • @ranjeethkampally3293
    @ranjeethkampally3293 3 роки тому +255

    ఈ సాంగ్ రాసినా వాళ్లకి పాడిన వాళ్లకి పాదాబి వందనాలు🙏🙏🙏

  • @yesubabusiddula5320
    @yesubabusiddula5320 Рік тому +4

    ఎక్స్లెంట్ గా పాడారు అన్న పాట వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది ఐ లవ్ నాన్న

  • @realizerrafi337
    @realizerrafi337 2 роки тому +1

    దగ్గర దగ్గరగా ఈ సాంగ్ ఒక వందసార్లు వినివుంటా..... నైస్ సాంగ్

  • @AjayKumar-ld3wl
    @AjayKumar-ld3wl 3 роки тому +31

    తను చేరని తీరాన్ని నిన్ను చేర్చాలని అనుకుంటాడు ఏమి ఇచ్చావని ఏమి ఇచ్చావని నిందించకు నాన్నని ♥♥♥♥

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 5 років тому +82

    స్పష్టంగా రాసారు ....చాల బాగ అర్థాం అయిన పదాలు మొత్తానికి అయితె #సూపర్ చరణ్ అన్న ....I'm big fan of u😍

  • @balakrishnakalmata7330
    @balakrishnakalmata7330 6 місяців тому +1

    Super bro ilanti songs chestunnanduku meeku Dhanyvadhalu

  • @LJSC760
    @LJSC760 2 місяці тому +1

    Enduku అయ్యా ఇలాంటి పాటలు పాడి మా ఎమోషన్తో ఆడుకుంటారు 🥹🥹.. నాన్న 🙏నాన్న 🙏

  • @chinnapagakrishna7387
    @chinnapagakrishna7387 4 роки тому +20

    అమ్మ తొమ్మిది నెలలు మాత్రమే బిడ్డను కడుపులో మోస్తుంది. కానీ తండ్రి మాత్రం బిడ్డ తన కాళ్ళపై తాను నిలబడి ఇంతవరకు తండ్రి రక్షణ కవచంలా ఎప్పుడు తన వెంటే ఉంటాడు అదేరా తండ్రి గొప్పతనం. అన్న పాట చాలా బాగా రాశారు .అన్న ఇలాంటివి మీ bvm లో మాత్రమే వినిపిస్తాయి .చాలా బాగా రాశారు అన్న పాట.

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy 3 роки тому +35

    చాలా అద్భుతమైన పాట ఇది.ఇంత మంచి పాట కు తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు. చాలా బాగా రాశారు కూడా..

  • @Manisha_mythri
    @Manisha_mythri 10 місяців тому

    Thank you sooo much andi for sharing this song.... Kannillu theppincharu nijanga 😔😔😔 Nanna prema ee prapamchamlo inkekkada dorakadhu... Ilanti songs inka rayalani manaspoorthiga korukuntunna.... Ee song ni compulsory ga akkado okachota nenu kuda padathanu.... 🤝🤝🤝🤝💖💖💖

  • @gangaraogangarao5480
    @gangaraogangarao5480 Рік тому +1

    ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో అందించి సామాజిక బంధాలను, మానవత్వాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాను.
    May God bless you

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 роки тому +248

    💚❤💛💜 నాయన👏...🖤💜💛❤
    💙🖤💜❤ తండ్రి👏.......💙💛💚💜
    💚💛❤💜 అయ్యా👏....🖤❤💛💚
    ❤🖤💙💚 బాప్👏........💛💚💜💙
    💙💚💛🖤 నాన్న👏.......💙❤💚🖤

  • @GchanduGhandu
    @GchanduGhandu 4 роки тому +84

    చాలా బాగుంది ఈ పాట
    నాన్నను కూడా అందరూ
    బాగా చూసుకోవాలి
    అమ్మని కూడ

  • @rajureddykavvam4571
    @rajureddykavvam4571 2 місяці тому +1

    ఎడ్డోడో గుడ్డోడో కన్న తండ్రి ఉండాలి... నాన్న ప్రేమని ఈ ప్రపంచం లో ఎవరు రీప్లేస్ చేయలేరు...

  • @madhukarvavilala549
    @madhukarvavilala549 2 роки тому +1

    ఏదైనా మనిషికి ఉన్నప్పుడు దాని వీలువ తెలియదు అది చేజారినక వాటి వీలువ తెలిస్తుంది కానీ అది మనకి అందనంత దూరం వెళ్తుంది.

  • @vanapavs143
    @vanapavs143 4 роки тому +102

    I Love u నాన్న
    ......🙏🙏🙏💐

  • @vijayalakshmiungarala9340
    @vijayalakshmiungarala9340 4 роки тому +120

    మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం నాన్న అంటే మరిచి పొలెని ఙాపాకం

  • @kuramadasukoti5822
    @kuramadasukoti5822 Рік тому

    Super song annaya 😍🤩🥰 nanna Prema gurinchi chaalaaa chaala Baga chepparu I love this song anna meku padhabivandhanalu .

  • @philipdhupati7858
    @philipdhupati7858 10 місяців тому +1

    చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అన్నా ప్రాణం పెట్టి పాడారు అన్నా i లవ్ nalgonda

  • @kumbhamnagaraju9193
    @kumbhamnagaraju9193 5 років тому +180

    Super bro nanna ante sachetha prema
    like cheyadi bro's
    Kani nee song chusaka kanillu vachai bro😍😍😍

    • @harishyanamalla21
      @harishyanamalla21 5 років тому +3

      చిత‌్రీకరన అద‌్భుతంగాఉంది చాలా గొప‌్ప ఆలోచన రచన ఇంకా మెరుగ‌్గా ఉంటే బాగుండేది అనిపించింది ఏదేమైనా మంచి మనుషులు మంచి ఆలోచనలే చేస‌్తారు మీ అందరికీ ధన్యవాదాలు

    • @sureshsurya253
      @sureshsurya253 5 років тому +1

      Tq bro 🥰🥰

  • @beerappayadavgolla1226
    @beerappayadavgolla1226 3 роки тому +129

    లైఫ్ లో తల్లి దండ్రులకి మించిన దేవుళ్ళు లేరు 🙏🙏🙏🙏

    • @nageshyadav481
      @nageshyadav481 2 роки тому

      Un limited value song.. and wonderfull

  • @tejakuna8775
    @tejakuna8775 Рік тому +1

    Consept bagundhi all the best

  • @ailadakshitha1732
    @ailadakshitha1732 20 днів тому

    నాన్న గురించి చెప్పాలంటే ఎన్ని భాషలు ఉన్న సరిపోవు ఎన్ని మాటలు ఉన్న సరిపోవు ......❤

  • @kurnamchandu2400
    @kurnamchandu2400 4 роки тому +15

    ఈ పాట వింటే కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయ్ ఇంత మంచి పాట lyriks ఒక్కో ఒక్కో వింటుంటే గుండెకు తగులుతుంది.....😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @udaybadra7944
    @udaybadra7944 5 років тому +116

    nana lenivalaku e song baga arthamavuthundi,i miss u Dad

  • @user-dr8xc8sn4v
    @user-dr8xc8sn4v 2 місяці тому +1

    Mother carry 9 Months but father carry 25 years of kids future.Hats off to Lyricist of this song.

  • @minnyluckyvlogs6863
    @minnyluckyvlogs6863 Рік тому +12

    Super 🎵dedicated to all fathers including my father love ❤

  • @mahendravlogs5441
    @mahendravlogs5441 5 років тому +15

    కన్నులలో నుండి కన్నీరు తపించారు ...
    మీ
    dad is great ...never and ever ..
    Tnx so much bvm creation's...

  • @rathodkrishna4637
    @rathodkrishna4637 5 років тому +80

    Na life lo...... Nen appudu a song ela kannilu pettukole...... But fist time e song make me cry......... Unknownly.............. The block busted song.....
    MISS YOU DAD... 😭😭
    Tanks for this song 😊😊

  • @jayaventkatanarayananoone1741
    @jayaventkatanarayananoone1741 2 місяці тому

    Writer & singer great, వారికీ పాదాభివందనం 🙏🙏

  • @muralimohan4020
    @muralimohan4020 Рік тому +4

    I don't have any words to say about this song. After long time I heard song. I went back to my childhood while listening this song.

  • @chandump2998
    @chandump2998 3 роки тому +16

    Heart melting lyrics
    నా వయసు 25 ఇప్పుడు ఈ పాట వింటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి అన్న, Charan arjun anna. గానం ఇంత మంచి సాహిత్యం నికి, నా తరుపున 🙏