రాజకీయనాయకులకే ఉచ్చ పోయించిన IPS ఆఫీసర్: Daring Officer Umesh Chandra IPS Story | Voice Of Venkat

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @voiceofvenkattv
    @voiceofvenkattv  2 роки тому +103

    డేరా లోపల "డేరా బాబా" చేసిన ఘోరాలు | Dera Baba Complete Story In Telugu
    ua-cam.com/video/M_ZUV2gqyAU/v-deo.html

    • @rajusakshith407
      @rajusakshith407 2 роки тому +2

      2

    • @sumangalidevigundamaraju6556
      @sumangalidevigundamaraju6556 2 роки тому +2

      5 ni ft by

    • @siraparapukrishnamurthyjoh46
      @siraparapukrishnamurthyjoh46 2 роки тому +4

      వెదవై వెయ్యేళ్ళు జీవించుట కంటే, నీతి సూర్యుడిి లా నాలుగు రోజులున్నా చాలు. జోహార్ ఉమేష్ చంద్ర గారు.

    • @prasadarao8419
      @prasadarao8419 2 роки тому +1

      @@rajusakshith407me

    • @balachennappa6714
      @balachennappa6714 2 роки тому +1

      ​@@rajusakshith407 gg gg nhi

  • @praveendarla8451
    @praveendarla8451 2 роки тому +445

    ఉమేష్ చంద్ర సార్ మీకు పాదాభివందనలు
    మీలాంటి డైనమిక్ ఆఫీసర్స్ మాలాంటి వాళ్లకు ఇన్స్పిరేషన్
    జై హింద్ సార్

    • @kusumakumari2447
      @kusumakumari2447 2 роки тому +2

      Eretion cards venna varu pillalu Koduku kodalu saftwerrjob chesvaru property vare kuturperunapettaru Amma nanna makueme income ledu ane chepe government patakalu. Ration rice thesukone blacklo kg 10 rupes ku amme davkara dabbu interst ku marchi bummi beedupettukone Ruthie Baroda thesukone apattakala dabbutho goldthesukunttunaru money save cheukontunaru Kane. Middle class peoples sanka nake pothunnaru ede government chese kedu

    • @praveendarla8451
      @praveendarla8451 2 роки тому +1

      @@kusumakumari2447 అవును అండీ

  • @naathonikuanavasaram2214
    @naathonikuanavasaram2214 2 роки тому +81

    నాకు చాలా ఇష్టం అన్న...
    ఇంకా Groundwork చేసి అతని చావు వెనకాల ఉన్న నిజం చెలుసుకోవాలి అని ఉంది !!

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 2 роки тому +323

    ఒక నిజాయితీ గల దమ్మున్న ఐపీస్ ఆఫీసర్.. ఉమేష్ చంద్ర గారు... అయన భౌతికంగా మనముందు లేకపోయినా.. ఆయనేప్పుడు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు... జోహార్ ఉమేష్ చంద్ర గారు 💐💐

  • @venkatanagarajay
    @venkatanagarajay 2 роки тому +140

    ఒక్క రోజు బతికిన సింహం లా బతకాలి... జై ఉమేష్ సార్...

  • @hjhdkhbsjgek8163
    @hjhdkhbsjgek8163 2 роки тому +141

    ఇలాంటి వారి జీవితచరిత్ర పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలి

    • @madinindia7997
      @madinindia7997 2 роки тому +3

      పాఠ్య పుస్తకం లో కాక పోయినా.... ఒక బుక్ లాగా.... ప్రతి రంగం లో ఉన్నా నిజాయితీ పరులను.... వారి ,నిబద్దత ని ఒక బుక్ లాగా.... వేసి.... లైబ్రరీ లలో పెట్టండి.... పోనీలే... ఇప్పుడు ఈ యు టుబ్.... లో వస్తున్న....ఈ విధానం లో అయినా.... నిజాయితీ పరులను....గురించి ... ఈ తరాలు తెలుసు కుంటున్నాయి.... నిజాయిపరుల.... కుటుంభం,ఊరు,ఫ్రెండ్స్, మిత్రులు ..... పొంగి పోతారు.... వారి ,మనిషి గా.... బ్రతికిన వారి... మంచి.... పనుల గురించి.... తెలుసుకుని.... మురుసుకుంటారు....

    • @uday1975
      @uday1975 5 місяців тому +1

      Yes 💯 andi

    • @shaikhajarabi5786
      @shaikhajarabi5786 5 місяців тому

      Yes sir great police officer

  • @sangalatha9206
    @sangalatha9206 2 роки тому +60

    రియల్ హీరో!!! మన భారతీయుల్లో నీతి, నిజాయితీ గల వారికి ఎప్పుడు మృత్యువు ఉండదు.వారు చనిపోరు..అమరులై అందరి గుండెల్లో బ్రతికే ఉంటారు..గర్వం గా తలెత్తి మీకు సెల్యూట్ చేస్తున్నాను.మీరు నేలపై చిందించిన ప్రతి రక్తపు బొట్టు లో ఒక నిజాయితీ పరుడు అవినీతి పరులను అంతు చూడ్డానికి పుడుతూనే ఉంటారు.🙏🧑‍✈️

  • @balajikumar9571
    @balajikumar9571 2 роки тому +937

    నిజాయితీగా ధైర్యం గా సమాజం పట్ల బాధ్యత గా ఉన్నారు కాబట్టే నేటికీ ప్రజల మనస్సు లో ఉన్నతమైన అధికారిగా ఉన్నారు.... సార్ ఉమేష్ చంద్ర గారు మీకు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి 🙏

  • @nkmurthykodur9172
    @nkmurthykodur9172 Рік тому +57

    ఉమేష్ చంద్ర గారి గురించి ఏం చెప్పినా తక్కువే 🙏🙏🙏 ఇలాంటి పోలీస్ జిల్లాకు ఒక్కరుంటే చాలు రాష్ట్రం అలానే దేశం కూడా శుభిక్షంగా ఉంటుంది
    జై హింద్

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 2 роки тому +58

    ఇలాంటి I.P.S ఆఫీసర్లు నేటి మన సమాజానికి ఎంతో అవసరం.. ఐ.పి.యస్ ఆఫీసర్లు అందరూ కీ.శే.శ్రీ ఉమేష్ చంద్ర సార్ లాగా తమ కర్తవ్యాన్ని నిర్వర్థించేలాగ ఉండాలి... ఉన్నప్పుడే వారికి సామాన్య ప్రజలు జేజేలు పలుకు తారు
    వారికి నా హృదయ పూర్వక సెల్యూట్ చేస్తున్న

  • @ratansatish1604
    @ratansatish1604 2 роки тому +32

    ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ గురించి ఉన్నతంగా , చక్కగా వివరించారు..సార్..మీకు thanks..

  • @vijithamaryada4402
    @vijithamaryada4402 2 роки тому +247

    నిజమైన హీరో! ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి వుంటాడు.

  • @dineshnarayanr5988
    @dineshnarayanr5988 2 роки тому +30

    ఆయన కుటుభాన్ని చూస్తే చాలా భాద కలిగింది. Sir We miss you RIP

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 роки тому +257

    సమాజం కోసం ,ఇలా త్యాగం, నిజాయితీ కి ,మారుపేరుగా నిలిచిన వారి జీవిత చరిత్ర
    పాఠ్య పుస్తకాల లో, చేర్చి, భావితరాలకు
    ఇలాంటి వారిని ఆదర్శ్యం గా ,తీసుకోవాలి
    అని విద్యార్థులకు నేర్పాలి.

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 роки тому +10

      100% నిజం... ఇది నిజంగా చేయవలసిన పని... అప్పుడు సమాజంలో 100 ఉమేష్ చంద్రలు మళ్ళీ మళ్ళీ పుడతారు.

    • @gsgani5970
      @gsgani5970 2 роки тому +4

      yes

    • @swarnalathapasupuleti9543
      @swarnalathapasupuleti9543 2 роки тому +3

      Yes very good idea

    • @srinivaspulluri8052
      @srinivaspulluri8052 2 роки тому +3

      Your correct Bro

    • @manikyamtambam8503
      @manikyamtambam8503 2 роки тому +1

      yes bro currect

  • @ramuuppu2753
    @ramuuppu2753 2 роки тому +27

    ఈ నేల తల్లి ఎప్పుడు నిన్ను గుర్తుఉంచుకుంటుంది లే ఉమేష్ చంద్ర గారు 🙏ప్రత్యేక శ్రద్ధాంజలి మనస్ఫూర్తిగా🙏

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 2 роки тому +142

    నిజాయితిగా ఉన్నవాళ్లకు సమాజం బ్రతకనివ్వదు యెవ్వరు తోడు నిలవరు

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +15

    Super Sir super sir 👌👌👌👌
    Real Hero Super Hero umash 🙏
    Y. S..R..... Mogudu umesh Sir 💪
    Brave dynamic leader umash 🙏

  • @shajahangulshad6243
    @shajahangulshad6243 2 роки тому +35

    ధర్మాన్ని రక్షించిన నిజమైన హీరో అతను మన దేశ ప్రతి పౌరుడు ఇలాంటి వారి జీవితాలను అనుసరించాలి అప్పుడే మనదేశప్రజలు బాగు పడతారు

  • @jamesrock9426
    @jamesrock9426 Рік тому +26

    Very inspirational bio.. my name is N.UMESH CHANDRA .. i want to became an Ips officer.. Please bless me all .. i will prove that UMESH CHANDRA Is again on duty 🇮🇳

  • @ksatyanarayana2599
    @ksatyanarayana2599 2 роки тому +93

    ఉమేష్ చంద్ర సార్కి పాదాబి వందనం జైహింద్ జై భారత్

  • @nagatiharishofficial529
    @nagatiharishofficial529 Рік тому +25

    ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే రాజకీయ నాయకులను ప్రశ్నించే యువత మీద కేసులు అనేవే ఉండవు... మళ్ళీ ఇలాంటి పోలీసులు ఉండాలని కోరుకుందాం... 👏

  • @satyasagar4843
    @satyasagar4843 2 роки тому +71

    ఒక పోలీసు అధికారి ఎలా ఉండాలో ప్రతి పోలీసు అధికారి అతని నుండి నేర్చుకోవాలి. పై నుండి కింది వరకు ప్రతి పోలీసు అధికారి అతనిలా ఉంటే, ప్రజలు చాలా సంతోషిస్తారు.

  • @mohanenumula7793
    @mohanenumula7793 7 місяців тому +7

    సార్ మీరు 1st posting మ వరంగల్ లో.పడడం సాటి వరంగల్ పౌరుడిగా చాలా గర్వ పడుతున్న లవ్ u sir ur my inspiration ❤❤😢😢

  • @hemanthkumar-ie5ru
    @hemanthkumar-ie5ru 2 роки тому +63

    అంతకు మించి ఎం చేయగలరు...ప్రజల మనసుల్లో నిజాయితీకి మారు పేరుగా నిలిచిపోయారు..🙏

  • @kommuramakrishna6839
    @kommuramakrishna6839 2 роки тому +29

    మీలాంటి అధికారులు రాజకీయ నాయకులకు నచ్చరు సార్ మీకు నా హృదయ పూర్వక శ్రద్దాంజలి సార్🙏🙏

  • @dr.kbbrgowd5506
    @dr.kbbrgowd5506 2 роки тому +120

    ఉమేశ్ చంద్ర లాంటి వారు ఊరికి ఒకడు పుట్టి మన దేశంలో క్లీన్ చిట్ కావాలని ఆ ప్రకృతి మాతను అందరం వేడు కుందామ్.

  • @shaikkarimullahbasha1630
    @shaikkarimullahbasha1630 2 роки тому +28

    Namaste sir, I am a Home Guard, I am happy with your all decisions and duties performed during the service period, many home guards are inspired and feeling you are one of the role model while performing duties sir

  • @vamsikrish8259
    @vamsikrish8259 2 роки тому +116

    ఇలాంటి genuine officer ఇప్పుడు ఉండాల్సింది.

    • @vinaybabupolimera8270
      @vinaybabupolimera8270 2 роки тому +2

      Yelanti varru vundaru, know days all police officers are corrupted, because of politicians because of that naxalism should enter, bhumiportam lo naxals tribal ki help chestaru, politicians kadu.

    • @ayeshak1476
      @ayeshak1476 2 роки тому +1

      Akkada aayana Maa mpl loo sivamani sir nee we miss u sir 💐🙏

  • @sathishmanga5178
    @sathishmanga5178 2 роки тому +27

    జోహార్ ఉమేష్ చంద్ర sir 🙏

  • @satya6530
    @satya6530 2 роки тому +151

    నిజంగా రియల్ హీరో ఇతడు. మంచిని ప్రేమించు, చెడును ద్వేషంచు అను పదాన్ని చదివినట్టు చదివినట్టుగానే ఆచరించారాయన. ఇది మంచివారి స్వభావం.

  • @ramanadhanya5828
    @ramanadhanya5828 Рік тому +6

    Ninnu champinollu manishiki puttaledu sir. We salute for your courage, commitment and dedication. 💐💐💐💐💐

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 2 роки тому +94

    అటువంటి ఆఫీసర్ ను మరలా చూడలేదు, ఆయనకు నా జోహార్లు 🙏🙏🙏🙏

    • @shaiksiddik9491
      @shaiksiddik9491 2 роки тому +3

      Sir, ni ma college day function ki nenu invite cheyadam ..sir ravadam naku so proud...

  • @vgcreationsstatus4365
    @vgcreationsstatus4365 2 роки тому +227

    ఈ రోజుల్లో మంచికి స్థానం లేదు మంచి వాడిని బ్రతకనీయరు

  • @sudhakarmadiga7624
    @sudhakarmadiga7624 Рік тому +14

    We all miss you sir 🙏🙏. Ur the legend for ever. జోహర్ ఉమేష్ చంద్ర సార్ జోహార్

  • @svenkataratnam1985
    @svenkataratnam1985 2 роки тому +97

    He sacrificed his life. And stood for
    Sincerity and honesty.

  • @ramyasri7547
    @ramyasri7547 Рік тому +19

    శ్రీ ఉమేష్ చంద్ర గారు కృతజ్ఞతలు.💐💐🙏🙏

  • @cherrycyclevlogs1421
    @cherrycyclevlogs1421 2 роки тому +148

    నాకు ఊహ తెలిసినంత వరకు ఇలాంటి పోలీస్ అధికారి ని చూడ లేదు.నాకు ఇప్పటికి పోలీస్ వృత్తి మీద గౌరవం ఉంది అంటే అది ఉమేష్ గారి వల్లే..ఈయన నిజమైన హీరో...ఈ దేశంలో నిజాయితీకి ఇచ్చే గౌరవం...మరణం...

    • @meenaranikanagarla187
      @meenaranikanagarla187 9 місяців тому +1

      Maa Ichapuram lo Srinivasarao SI ni choosaanu,aa sir ni kooda Palasa lo champesaaru

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 роки тому +74

    Really great officer 👌
    country needs this type of officers

  • @drgarumuthaiahmuthaiahkuch3282
    @drgarumuthaiahmuthaiahkuch3282 2 роки тому +6

    అన్నమీలాంటివాళ్ళు లేరుగనుక దేశంలోపేదోడి రక్తం కదిలేమబ్బులఆవిరపోతోందన్న మీరుల్లేనిలోటుపేదోడిగుండేపగిపోయినదిన్న 🙏మీఆత్మకు శాంతికలగాలనిప్రజలందరం దెవొడిని మరోకుతున్నాం నిజమైన రారాజునివేనాయ

  • @ramubandi7084
    @ramubandi7084 2 роки тому +22

    నేను విన్నది మీ గురించి తక్కువ.పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్నాను.సర్ మీకు పాదాభివందనం సర్.

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG 4 місяці тому +4

    మీకు చూడకపియిన, మీ గురించి విన్నాను. మీలాంటి వారు జిల్లా కి ఒక్కడు వుంటే రాష్ట్రం అంత ఎంతో అభివృద్ధి అయిది. మీరు రియల్ హీరో ప్రజల గుండెలలో ఎప్పుడు ఉంటారు. జీవితం అనేది కొంత కాలమే కానీ కీర్తి కలకలం ఉంటుంది. మీకు వందనములు.

  • @rokkamramanarao7097
    @rokkamramanarao7097 2 роки тому +70

    ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్ మన సమాజానికి ఎంతో అవసరం

  • @Srinivasrao77
    @Srinivasrao77 2 роки тому +23

    మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరల పుట్టాలని కొరుకుంటున్న సార్..🙏🙏

  • @sridharveturi
    @sridharveturi 2 роки тому +39

    గుడ్ అండ్ డైనమిక్ సార్ .... హనుమకొండ లో మా ఇంటి వెనుకాల నే ఉండే వారు ...

    • @crazyboyzzz.635
      @crazyboyzzz.635 7 місяців тому

      Hii sridhar garu ...mee contact OKasari kavali Sir

  • @maheshyadavmaheshyadav-e8y
    @maheshyadavmaheshyadav-e8y Місяць тому +4

    మీ లాంటి ఆఫీసర్లు కోల్‌కతాలో ఉంటే ఎంత బాగుండేది సార్

  • @syedmoon9538
    @syedmoon9538 2 роки тому +32

    World best police officer...
    A great IPS India still no one unbeatable
    He's duty attention

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206 2 роки тому +58

    Hats off to the brave, honest IPS Offiicer Ch. Umesh Chandra garu. Really he is a definition & Roll Model for Policing.

  • @bharathbharath4856
    @bharathbharath4856 2 роки тому +3

    Need this kind of Dynamic Young heros to our society now , you are always be in People hearts as live now also, Hats off Sir

  • @m.rishikesh2900
    @m.rishikesh2900 2 роки тому +102

    ఈ ఘటన విషయం తెలిసిన తర్వాతే నాకు మావోలపై నమ్మకం పోయింది...ప్రజలను ఇబ్బంది పెడుతున్నా రాజకీయ నాయకులను వదిలేసి నిజాయితీ పరులను చంపడం దారుణం

  • @srinivaspadakanti9274
    @srinivaspadakanti9274 Рік тому +2

    Salute sir, your name is Synonym of Dedicated IPS officers. Your the rollmodel to Policing.

  • @krishnamurthypatro5020
    @krishnamurthypatro5020 2 роки тому +29

    Umesh chandra IPS is really great dinamic officer no doubt in it sallute sir ur atma be piece in the heaven🙏🙏

  • @rambabuketha7196
    @rambabuketha7196 2 роки тому +11

    Salute to Umesh Chandra, jai hind.

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 2 роки тому +342

    ఇంతటి నిజాయితీగ ధైర్యంగ పనిచేయగల పోలీస్ అధికారులు ఇప్పుడు ఎక్కడైనా వున్నారనుకోవచ్చా, వుంటే మాత్రం పాదాభి వందనాలు తెలియ చెయ్యగలరు.

    • @cravikumar8363
      @cravikumar8363 2 роки тому

      గతంలో కర్ణాటకకు చెందిన చిక్ మగళూరు SP (IPS) అణ్ణామలై రౌడీషీటర్లకు,రాజకీయ నాయకులకు దడ పుట్టించాడు...

    • @rajagopalkalapati3162
      @rajagopalkalapati3162 2 роки тому +2

      Lerusir

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 роки тому +7

      ఇప్పుడూ ఉన్నారు..ఎప్పుడూ ఉంటారు... ప్రజలు వారిని కాపాడుకొనే విధానం తెలుసుకోవాలి... ప్రాణాలకు తెగించి వారిని కాపాడుకోవాలి. అది ప్రజల భాద్యత.

    • @vijaykrishnakota1855
      @vijaykrishnakota1855 2 роки тому

      😃

    • @gopiibba2214
      @gopiibba2214 2 роки тому +3

      No only in movies.....

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 2 роки тому +18

    Respectful homage to the departed IPS. officer.He is the blessed soul. In the fight with the evil forces of the political parties he sacificed his life.May the heroic soul enjoy the blessings of the people.

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 роки тому +20

    Very hard to find a police officer like him....HE was true to his uniform....Hats off to him for his guts....Let his noble soul RIP...

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES 2 роки тому +6

    ఇలాంటి నిజాయితీగల అధికారులు ప్రజల గుండెల్లో ఎల్లకాలం బ్రతికే ఉంటారు వారి ఆత్మకు వారి నీతి నిజాయితీ కి మరణం ఎప్పుడు ఉండదు జై ఉమేష్ చంద్ర 🙏

  • @kvnadham
    @kvnadham 2 роки тому +125

    Heroes never die!

  • @radhakrishna3200
    @radhakrishna3200 2 роки тому +5

    He was very great police officer,I salutes him

  • @govardhanra4058
    @govardhanra4058 2 роки тому +22

    Hatsup to Umesh Chandra ips ఇలాంటి వారు మళ్లీ పుట్టాలి

  • @derangularamakrishna4364
    @derangularamakrishna4364 2 роки тому +6

    Unforgettable Police Personality. Great salute to your duty dedication. Your glory is everlasting

  • @venkatasubbaiah6238
    @venkatasubbaiah6238 2 роки тому +2

    Really he is a hero. I spent few seconds with him.
    None are comparable with him. Several months I had his photo in my room. My salutations to him.

  • @sayinadhashastrychivukula6020
    @sayinadhashastrychivukula6020 2 роки тому +77

    Born to do public service some times sacrificing their life.Highly inspiring officer.

  • @mandagovardan799
    @mandagovardan799 5 місяців тому +4

    ఎ గ్రేట్ పోలీస్ మెన్ అలాంటి పోలీసులు ఎప్పుడు దొరకడు సార్ మనకు ❤️❤️

  • @vetagaduntr7476
    @vetagaduntr7476 2 роки тому +4

    ఉమేష చంద్ర గారు 🙏🙏🙏😭😭😭దేవత మనిశి మీరు ఇలాంటి వాళ్లకి దేవుడు సహాయం చెయ్యాలి అసలికి దేవుడు అన్నీవాడే లేడు

  • @subbaravammakilaru4662
    @subbaravammakilaru4662 2 роки тому +35

    hats off to your sincerity may God bless your family

  • @INDIAN-js5dx
    @INDIAN-js5dx 2 роки тому +9

    బ్రతికిన నాలుగు రోజులైన అల ఉమేష్ చంద్ర గారిల బ్రతకాలి సెల్యూట్ సార్

  • @vamsiking4592
    @vamsiking4592 2 роки тому +9

    Yes 200% Dearing police officer great umesh chandra IPS meku johar Hat's off to you sir

  • @NagamanimuppidiNagamanimuppidi
    @NagamanimuppidiNagamanimuppidi 2 роки тому +2

    Always truth wins , God will give the right judgement , nobody can't escape from him, hats of to umesh Chandra garu IPS, I salute

  • @sekhararaodevarapalli7250
    @sekhararaodevarapalli7250 2 роки тому +35

    Hats off to umesh Chandra.
    People require such dynamic officials everywhere in india.

  • @independent2041
    @independent2041 Рік тому +11

    ఉమేష్ చంద్ర సార్.యువర్ 🦁

  • @correyaalfred3565
    @correyaalfred3565 2 роки тому +31

    People live but great people live for their goals and service hats offs sir

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 Рік тому +17

    నిజాయతీ గ ఉన్నవారిని ఈ సమాజం బ్రతుకనివ్వడు

  • @sigamalaprasad783
    @sigamalaprasad783 2 роки тому +877

    నేను చిన్నపుడు కడప ఆర్ట్స్ కాలేజీలో ఈయన్ను మొట్టమొదటి సారీ చూసాను YS. రాజశేఖర్ రెడ్డి తలకు తుపాకీ ఏక్కు పెట్టిన డైనమిక్ పోలీస్ ఆఫిసర్.చదలవాడ ఉమేష్ చంద్ర. గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..

    • @dhanushkumar4960
      @dhanushkumar4960 2 роки тому +23

      Nijama, namma budi kavatleddu 🤔

    • @sigamalaprasad783
      @sigamalaprasad783 2 роки тому +92

      @@dhanushkumar4960 ఏమయ్యా ధనుష్ కుమార్ తొక్కలోది నువ్వు నమ్మితే ఏంత నమ్మక పొతే ఏంత నేను కళ్లారా చూసాను. ఈ దృశ్యం...👍👍..

    • @publicvoice9826
      @publicvoice9826 2 роки тому

      @@sigamalaprasad783ఆయన చనిపోయింది. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు. ఆయన భార్య ఎవరు చంపరో కూడా చేపింది కూడా. నువ్వు సొల్లు చెప్పాక.

    • @sigamalaprasad783
      @sigamalaprasad783 2 роки тому +27

      @@publicvoice9826 చూడు తమ్ముడు నేను చెప్పేది ఏవరు CM ఉన్నది అనికాదు వాళ్ళ భార్య ఏవరు చంపారు అన్నది అనికాదు చెప్పింది తమ్ముడు ను వన్నావ్ చూడు అదే సోల్లు లాగ ఉంది పబ్లిక్ తమ్ముడు నేను చుసిన సంఘటన జరిగినపుడు నువ్వు పుట్టావో లేదో నాకు తెలియదు.. తమ్ముడు....... 😄😃😄..

    • @publicvoice9826
      @publicvoice9826 2 роки тому

      @@sigamalaprasad783 చూడు కొడకా . నా వయస్సు 54 . నీ వయస్సు మగ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎవరు చంపించారో ఆ ఊరు లో ఎవరిని అడిగిన చెపుతారు.

  • @thirumalasettymallikarjuna3712
    @thirumalasettymallikarjuna3712 6 місяців тому

    ఉమేష్ చంద్ర గారికి పాదాభివందనం

  • @prajalamanishi4888
    @prajalamanishi4888 2 роки тому +18

    నిజాయితీగా ఉంటే ఇలా ఉంటుంది.
    అయినా పరవాలేదు ఆయన బాటలో నడవడానికి ఇప్పటికీ సిద్ధమే.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @user25734
      @user25734 9 місяців тому

      అడ్డ దిడ్డంగా అరవై యేండ్లు బతకడం కన్న నిజాయితీ గా నాలుగేళ్లు బతికిన చాలు ❤

  • @bikshapathipermani8027
    @bikshapathipermani8027 4 місяці тому

    Police officers are real heroes.their words always inspire me

  • @sastrycvk748
    @sastrycvk748 2 роки тому +30

    You are very great dynamic officer Sir. I Salute to your honesty and sincearity.Mee lage prati Police officer Chattani amaluparisthe . Crime rate taggutundhi Sir. Hat's off to you sir. Really we miss you Sir 🙏

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 2 роки тому +2

    నిజమైన రక్షకుడు.నిజంగానే
    హీరో నీ మీరు ఇప్పటి తరానికి ఆదర్శం

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 2 роки тому +25

    నీతి నిజాయితీ తో పని చేసే వారికని ఈ రాష్ట్రం లో గానీ దేశంలో గాని బ్రతకనివ్వరు

  • @KarnaKiran
    @KarnaKiran 2 роки тому +1

    me lanti officers ni ee dhesham eepatiki marchipodhun,salute for ur duty ,spirit . police aspirants inspire me lanti officer

  • @venkatrao5731
    @venkatrao5731 2 роки тому +35

    Honest officer. But honesty has killed him. But he will be remembered by people like other great freedom fighters.hatsoff.

  • @andasukiran542
    @andasukiran542 6 місяців тому

    Salute Sir, May God give you rebirth and once again I want to see you as an Dynamic Police Officer

  • @gmsbuvangms8397
    @gmsbuvangms8397 2 роки тому +27

    GOOD AND DYNAMIC OFFICER
    I AM SALUTE

  • @sreedharvasili8848
    @sreedharvasili8848 6 місяців тому

    Very informative.
    Thank you

  • @ghouseazad4836
    @ghouseazad4836 2 роки тому +18

    I saw that great officer in my childhood when he was ASP Pulivendula and SP, Kadapa. Very Inspirational, great and people friendly officer. Officer for manchiki manchi cheduku chedu amalu chesina Officer those days.

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 6 місяців тому

    ఇలాంటి ఆఫీసర్లు దేశానికి కావాలి🙏

  • @pushpanemelipuri4952
    @pushpanemelipuri4952 2 роки тому +8

    I wish everybody think like him.
    Good article.
    Good to know abt Umesh Chandra Sir.
    Thank you Venkat.

  • @rajarathnam7487
    @rajarathnam7487 2 роки тому +8

    ఇలాంటి నిజాయితీ మరియు గుండె దైర్యము గల ఆఫీష రు ప్రజలకు ఉండడం రక్షణ కరం. రౌడీలకు రాజకీయ నాయకులకు సింహ స్వప్నము. అప్పుడే దేశములో ప్రజలు దైర్యంగాను సుభిక్షంగాను ఉంటారు. అనడంలో సందేహం లేదు. థాంక్ యు సో మచ్. పాస్టర్. A. Rajarathnam ptp

  • @arathiramu5094
    @arathiramu5094 2 роки тому +22

    Ur great sir❤️.we salute you.Brathakadam ante Ela brathakaali.🙋

  • @PraveenKumar-ww6zk
    @PraveenKumar-ww6zk 2 роки тому +4

    Real hero, I have a goosebumps whenever I heard about him. I am hearing about him since my childhood. His photo will be there in every Police Station, This incident is telling us how great person he is 👮‍♂

  • @raviy1935
    @raviy1935 2 роки тому +138

    Sir three IPS officer are there
    1) VEDA VASS
    2) G PRADESH NAIDU
    3) UMESH CHANDRA

    • @gopalrao9146
      @gopalrao9146 2 роки тому

      వేద వ్యాస్ IPS అనే వ్యక్తి రాజకీయ నాయకుల వెనక తిరిగే గ్రామ సింహం. అతని ఇలాకాలో సత్యగ్రహం చేస్తూ కూర్చుని ఉన్న MLA ను చంపించాడు. నిజాయితీ అనే పదం చుట్టుపక్కల ఇతని పేరు రావడం చాలా అసహ్యంగా ఉంటుంది.

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 роки тому +9

      వ్యాస్ అతని పేరు,lb స్టేడియం లో చంపారు,సినిమా కూడా వచ్చింది.వ్యాస్ స్ఫూర్తితో దినేష్ రెడ్డి కూడా మంచి గా చేశారు,వైసీపీ లో చేరి బ్రష్టు పట్టి పోయాడు.

    • @prasadpummanaraju7748
      @prasadpummanaraju7748 2 роки тому

      🙏🙏🙏🙏🙏

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 роки тому +4

      ఇంకా....IPS పూర్ణ చందర్ రావు గారూ... J. D. లక్ష్మీ నారాయణ్ గారూ IPS ... సజనార్ గారూ IPS .... మన రాష్ట్రల హీరోస్...

    • @g.rameshpatnaik8699
      @g.rameshpatnaik8699 2 роки тому +1

      SP.Surendranath.......
      అతన్ని చంపిశేరు ....

  • @yallaGoud123
    @yallaGoud123 2 роки тому

    Thank you 👍👍👍

  • @srijayalakshmienterprises785
    @srijayalakshmienterprises785 2 роки тому +13

    We never forget such dynamic Police officers Great Personality 🙏🙏🙏

  • @ahmadhussain1627
    @ahmadhussain1627 2 роки тому +2

    He is reflection of honesty and brave

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 2 роки тому +96

    నేటి పోలీసులు అధికారపార్టీ సంకలు నాకుతూ సంవత్సరం తిరిగే సరికి 9 నెలల కడుపు తో కదలలేక,మెదలలేక పడి ఉంటున్నారు

  • @ravisankar8406
    @ravisankar8406 2 роки тому +8

    అలాంటి ఆఫీసర్స్ కావాలి ఇప్పుడు.

  • @subhashinimingu2376
    @subhashinimingu2376 2 роки тому +27

    My hearty salutations to this great officer.

  • @fitterkhaleel4574
    @fitterkhaleel4574 2 роки тому +2

    A great IPS officer,i salute to his sincearity,and a very dynamic and a dare police officer of those days,

  • @gnr4694
    @gnr4694 2 роки тому +33

    Dynamic officers, gold medal student

  • @mmallikarjunaraom4616
    @mmallikarjunaraom4616 2 місяці тому

    Dare And Challengere .Vumesh Chandragaaruuu Great Police Officer Indeed Red Salute Joharlu