ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
Вставка
- Опубліковано 7 лют 2025
- #Voiceofvenkat
Watch: ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
For More Motivational Videos
👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
• ఒక్క రిక్షాతో కొడుకుని...
👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
• Video
👉బాడీ మొత్తం చచ్చుబడిపోయిన..బ్రిడ్జ్ ని ఎలా కట్టాడో తెలుసా? | John A Roebling Success Story | VOV
• బాడీ మొత్తం చచ్చుబడిపో...
ఇలాంటి వారికి భారతరత్న ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Please give him Padma Shri Avard .A Perfect man 🙏🙏🙏🙏
Correct
Panikimaalina vedhavalu kontha mandi ki iccharu. Isthe aayanani avamaana parachadame avuthundi.
Nijamina bharata ratnam
If it is all true, he deserves Bharat Ratna, nott to apprise him, just to Value the award.
ఇలాంటి మంచి మనిషి గురుంచి చెప్పినందుకు మీకు నాయొక్క క్రుతజ్ఞతలు అతను చాలా మంచి మనసు వున్న మహానుభావుడు🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏
🎉 Great namostute Sir 🌄
10❤
@@harinathgoud720book😊lm
దేశ అత్యున్నత సేవ పురస్కారానికి ఆయన అత్యంత అర్హత కలవారు అలోక్ జీ మీరు మాకు మార్గాదర్శకులు
ఇలాంటి వీడియోస్ ని ప్రజలకు చూపించినందుకు చాలా కృతజ్ఞతలు
ఇపుడు ఉన్న ఈ కాలంలో మనుషులు అంతా రాజ్యకీయం అయింది. 1% సహాయం చేసి 100% డప్పు కొట్టడం ఎక్కువ. మీరూ చాలా మంది జీవితాలను బాగు చేసిన మహోన్నతమైన మంచి మనస్సున మహరాజువి సార్
good evening sir jai sri ram 🎉🙏💐🎑🦜🌳🌲🌴🌿🌱🌾🏞️🌻🌷🌈🌅
M v subbarao l i c very very super veedio sir 🙏🙏🙏🙏🙏
Yes brother 💯 today 'Arachakeeyam'ayyindi politics
🙏🙏🙏
ఇలాంటి మనుషులు నిజంగా ఉంటారా అనుకున్నాను. ఇప్పుడు మీరు చెపుతుంటే ముందు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మహానుభావుడు మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది *
ఇలాంటివారు మన యువతకు రోల్ మోడల్ కాక పోవడము మన దౌర్భగ్యము
Tq
చేప్పడాని మాటల్లేవు లోకంలో ఇలాంటి సూర్యులు అరుదు సార్ నా దృష్టిలో ఇతను దేవుడు సార్
Rellygretemarugunaunna.marendaromahaneulacharitraluneduteliyali
ఎక్కడ నెగ్గాలో కాదు....ఎక్కడ తగ్గాలో అన్న వాడే గొప్పోడు... ఏపీజే అబ్దుల్ కలాం అంతటివాడు.... ముసలోడు కానీ మహానుభావుడు... సమాజానికి ఇలాంటి వారు ఎంతో అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏.. జైహింద్ జై భారత్ జై ఆర్మీ జై.. జై కిసాన్
Wow beautiful Excellent Super my dear bro
ఇలాంటి మహానుభావులు కోటి కో నూటికో ఒక్కరు వుంటారు..
నిజంగా ఇలాంటి మహానుభావులు కోటికొకరు. నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తున్న శ్రీ ఆలోక్ సాగర్
గారు పూజనీయులు. వారి కి నా నమస్సు మాంజలులు.
2
అతడు దేవుడు స్వామి 🙏🙏🙏
మీకోసం మంచి videos చూపిస్తున్నందుకు 🙏🙏🙏
అలాంటి మహానుభావుల గురించి వివరించిన మీకు ధన్యవాదములు ... ఆ మహానుభావునికి ఏమని వర్ణించ గలము మానవత్వము నిండిన మహా మనిషి మీకు ఇదే మా నమస్కారం ....
ఎందరో మహానుభావులు అందులో మీరు సార్... జై హింద్ 🇮🇳
ఈయన దగ్గర చదువుకున్న వారు ఒక్కరూ అయిన మంచి పని చేశారు ఈ మహానుభావుడు కి వందనం
నీతి నియమాలతో వెలిగి పోయే, నిస్వార్థ సూర్యడు ఈ అలోక్ సాగర్ ! సార్ మీనా
హృదయపూర్వక పాదాభివందనాలు.♥️🙏🙏🙏🙏🙏
Great sir
P
Yes
దేవుని మరో ప్రతి రూపం ... గిరిజన భాంధవుడు ... శ్రీ ఆలోక్ సాగర్ గారు.... వందనాలు == అభి వందనాలు .
ప్రతి ఊరికి ఒక మహానుభావుడు ఉంటే దేశ మొత్తం సుభిక్షంగా అయి ఉంటుంది ధన్యవాదాలు
ఇలాంటి మహానుభావులందరికి న నమస్కారం... నూటికి కోటికో ఒక్కరు పుడతారు
అవును ఈయనకి అవార్డ్ లు యివ్వాలి. ఇలాంటి వారిని గుర్తించాలి. ఈయన జీవితం ఆదర్శప్రాయం. జైహింద్ అలోక్ సాగర్.🙏🙏🙏
ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరము అలోక్ సాగర్ గారి గురించి ఈ
వీడియో చేసిన మీరు కూడా అభినందనీయులే
Great man
మీకు నిజంగా పాదాభి వందనం సార్ మీలాంటి వారివల్లే దేశానికీ నిజ గర్వకారణం
వీరు కదా నిజమైన "భారత రత్న".
పాదాభివందనం మీకు అలోక్ సాగర్ గారు 🙏
ఈ స్టోరీ వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్ ఇలాంటి గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు థాంక్యూ
హట్సాప్ సార్..... మీకు పాదాభివందనం.... సార్.....
మహానుభావులు... కొందరే ఉంటారు, వున్న ఊరునే బాగుచేకోలేని... ఈ రోజుల్లో... అలోక్ సాగర్ జీ... గిరిజన గ్రామాలను బాగుచేయ్యాడని తన జీవితాన్ని సేవకు అంకితం చేస్తున్నారు... ఆయనకు పాదాభివందనం 🙏
మీకు శత కోటి వందనాలు సార్ 🙏🙏🙏
Meeru mararu
@@madireddyyedukondalareddy3554 andhulo thappemundhi sodhara
పేదవారి జీతాలు మార్చిన వ్యక్తి కి నా శతకోటి వందనాలు 🙏🙏🙏.
I respect sir
ప్రభుత్వం ఇతని సేవలను గుర్తించి, భారతరత్న (or) పద్మ అవార్డు ఇవ్వాలి 👌🙏
సాక్షాత్తు భగవత్ స్వరూపం మహానుభావుని కి పాదాభివందనం
ఈ.మహా నుభావూనీకి.మాశుభాకాంక్షలు.సిఐటీయు
ఇట్లాంటి మహామనుషులున్నదేశం మనది ఇంకా ఉన్నారు కానీ మనదేశంలో పైకి రానియ్య రు,మన దేశంలో ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోలేక విదేశాలలో బ్రతుకు తున్నారు.అలోక్ సాగర్ కథనం వినిపించి నందుకు మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపు తున్నా ను.
రియల్లీ గ్రేట్ మాస్టారు....
మీకు వేలాది వందనాలు సార్
ఏందరో మహనుబావులు అందరికీ వందనాలు
ఇంత గొప్ప మహా వ్యక్తి మన దేశంలో పుట్టడం మహా ఘనమైన మనం చేసుకున్న గొప్ప పుణ్యం అనుకోవాలి ఆ మహావ్యక్తి ఏం చేస్తున్నా ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆమెన్
సామాన్యుని రూపంలో వచ్చిన భగవంతుడు
Sir excellent work. I will be with you sir
When I get a chance
Bochu ra bochu
ప్రణామాలు సమర్పించటం తప్ప వీరి గురించివీరి త్యాగనిరతిని సేవానిరతిని ఏమని కొనియాడినా తక్కువే . నమస్సులు సర్
ఈ లాంటి గొప్ప వ్యక్తి గూర్చి తెలియజేసినందుకు చాలా థాంక్స్ సార్, స్వార్థం లేని మహానుభావుడు.
❤ఈ మహానుభావుడు వలె ❤
మీకు పాదాభివందనం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
meru koda alosagarla avalani korukondi boss else nothing
పాదాభివందనం సార్
🙏 super sir
Alok Sagar garu nijamaina mahanu bhavudu🙏🙏🙏🙏🙏
గొప్ప మహానుభావుడు .👍🙏
వాయిస్ ఆఫ్ వెంకట్ వార్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అలోక్ సాగర్ గారి చరిత్ర పుటల్లో చూడని మహత్తర మైన శక్తి వారిలో ఉండబట్టే ఓక మారు మూల కుగ్రాం రాగలిగారు వార్కి పాదాభివందనం
ధన్యవాదాలు అన్నా, ఇలాంటి వ్యక్తి గురించి మాకు తెలియచేసినందుకు.
జిల్లాకి ఒక్కరు పుడతారు ఇలాంటి మహానుభావులు
వావ్..కొన్ని కొన్ని విషయాలు ఇప్పటిదాకా నాకు తెలియకుండా వుండటమేంటి అని అనిపించే విషయాల్లో ఇదొకటి👏👏👏👏
వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ లైఫ్ 👌
Excellent Work. మీ పేరు భూమి మీద ఇలానే ఉండిపోతుంది..
God bless u💐sir 🙏
Alok saggar .... Meeru great andi 🙏🙏🙏🙏🙏
thank you brother ఇలాంటి ఒక మంచి వ్యక్తి గురించి తెలియజేశారు
ప్రభుత్వం గుర్తించి అవార్డ్ ఈవాలని కోరుకుంటున్నను 👏👏👏👏👏👏
సార్ మీకు సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు దేశమే పాదాభివందనం చేస్తుంది
ఈ మహానుభావుడు కి భారతీయులం అందరం నమస్కరించడం ప్రధాని, ప్రెసిడెంట్ తో కలిపి పాదాలకు నమస్కరించాలి
మీకు పాధభి వందనాలు సార్🙏🙏🙏🙏🙏🙏🙏
Meekupadabhivandanamsir🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అదే నండి సరి అయిన జీవితము. ధన్యవాదములు ప్రొఫెసర్ గారికి
అద్భుతమైన వ్యక్తి గురించి చాలా అద్భుతంగా వెంకట్ గారు చెప్పారు. సంఘానికి మనం ఏమి ఇచ్చామో అనేది ముఖ్యం. ఆ విషయాని అందరికీ ఆయన ఇంకొకసారి చాటి చెప్పారు. ప్రొఫెసర్. అలోక్ సాగర్ గారికి ఆత్మాభివందనాలు 🙏🙏🙏
Alok Sagar gariki naa padabivandanaalu 🙏🙏🙏
ఎందరో మహానుభావులు అందరికి వందనములు. ఈ అయ గారికి షాశగ పదాభి వందనములు
ఇటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వారిని మనమే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి
ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఈ మహానుభావుని. చూసి నేర్చకోవాలి థాంక్స్ అన్న ఇటువంటి వీడియో చేసినందుకు. అలాగే ఈ పెద్దాయనకు శతకోటి వందనాలు
ధన్యవాదాలు చాలఅధ్భతంగా తెలిపారు,మట్టిలోమాణిక్యం,మననాయకులకు,బుధ్దిరావాలి
Manushulalo Devudu Alok Sagar garu mee paadhaalaki shathakoti vandhanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Alok Sagar గారికి పాదాభివందనాలు
ఇలాంటి వ్యక్తులు ప్రస్తుత సమాజానికి ఎంతయినా అవసరం, ఇలాంటి మహానుభావులు గురించి మరిన్ని విషయాలు తెలియచేయండి
పాదాభివందనం.🙏🇮🇳 నా దేశం ,నా ప్రజలు అనే రాజకీయనాయకులు ఒక్క రైనా,ఈ విడియో చూడాలి.
No words .Hatsoff to MAHATMA. Banerjee.
ఈ మహానుభావుడు గురించి చెప్పినందు చాలా థాంక్స్ అన్న.... Very super video అన్న
Ee vuthamama maanavatha Vaadhini aadarsyamga theesukoni naayakulu medhavulu Pani chesthe Desam baagu paduthundi
One man army, 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 సూపర్
Solar bro
మహా మనిషి
Alock Sagar garu Nijanga Mahanubavudu.
Sir meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ గొప్ప మహానుభావుడికి పాదాభివందనాలు.
🙏🚩🇮🇳.
ప్రస్తుతం వీరు అడ్రస్ ఎక్కడ తెలుపగలరు.
మహానుభావుడు.
సూపర్ సూపర్ సర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Eerojullokooda mahanubhavulunnara.
Real Indian. Great. Asset.
Great soul, ఎందరో మహానుభావులు
చాలా గొప్ప వారు .
Symbol of simplicity and humanity
Respect person ni parichayam chasi nanduku thanks.....
Sir like you never seen now days , govt need to give bharatha ratna so great of you sir
Yes correct. Government need to give Bharat Ratna Award
Very true, He is a very Great person. I Hatsup him. 🙏🙏🙏
He is a real hero 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మహానుభావులు గొప్ప వ్యక్తులు ఎప్పటికైనా గొప్పగానే ఉంటారు అలాంటి వాళ్ళు చాలా అరుదు ఇండియన్ నెంబర్ వన్
మహానుభావా.. మీకు పాదాభివందనం..,🙏🙏
అలోక్ సాగర్ గొప్ప మహానుభావుడు.
ఉన్నత ఉద్యోగాన్ని వదిలి సాటి మానవుల(ఆదివాసీలు) పట్ల దయాగుణం, ప్రేమాభిమానం, సేవా భావం కలిగిన మహోన్నతుడు.
అతని జీవితాన్నే ఆదివాసీలకే అంకితం చేసిన నిస్వార్ధపరుడు.
He is not man,he is an extraordinary MAHATMA.God bless you,Alok sir.
అద్భుతమైన మనిషి ఇట్లాంటి వారు నూటికో కోటికో ఒకరు వారికి పాదాభివందనం
He is a king of a gem
Erojullo kuda ilanti mahanubhavudu gurunchi vinnadhuku chala happy ga undhi❤❤❤
Goppa manishi gurinchi chaparu venkat garu thanks 🙏🙏🙏🙏
నూటికో కోటికో పుడతారు పుణ్య మూర్తులు వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు ఆయన ఒక కారణ జన్ముడు
He is Yuga purushudu.
His life history to be taught as a lesson for all students of our country as a text book to be included in educational curriculum. He should be role model and symbol of humanity.
ఇలాంటి మహానుభావుని కి సరైన గౌరవవం దక్కాలి.
These type of Great people live long to develop our 🇮🇳. Hats off sir. We should give power to these type of people. Not for selfish politicians.
మి త్యాగానికి పదభి వందనాలు గొప్పచదువులు చదివిన మి ఆలోచనలు మాత్రం పెద్దవాళ్ళకు దగ్గరగా ఉన్నాయి మీ లాంటి వాళ్లు ఈ దేశానికి అధర్శనియులు సార్ మీరు 100yrs బ్రతకాలి సార్,🙏🙏
Every one work for their self but also Sagar is working othera....ur great sir
ఈ మహానుభావుడి కి నా యొక్క పాదాభిందనాలు
ఇలాంటి ఇలాంటి మహానుభావులు ఊరికి ఒక్కరూ ఉన్న చాలు ఇండియా తలెత్తుకొని నిలబడుతుంది
ఐ లవ్ యు అలోక్ సాగర్ this is గాడ్
జై జనసేన జై హింద్
మహానాబావుడు
Great story he is legend🙏🙏🙏
Alok Sagar is the most greatest man in the world. He deserves BHARATA RATN. PM should know about him and his services. 🙏🙏🙏