Seema Raja Sensational Interview

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Seema Raja Sensational Interview | YCP | Chandrababu | Journalist Kranthi | KRTV
    KR TV is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | krtv.md@gmail.com

КОМЕНТАРІ • 2,6 тис.

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 3 місяці тому +529

    నేను నా జీవితంలో ఒక్కసారి సెకండ్ కూడా skip చేయకుండా చూడడం ఇదే చాలా బాగా చెప్పారు సిమరాజా గారు అన్నని 2049 లో నైనా సీఎం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమాని 🙏

  • @LOVESQURE
    @LOVESQURE 3 місяці тому +1163

    ఈ ఇంటర్వ్యూ నేను సీమ్ రాజా కోసం మాత్రమే చూసాను.

    • @JMoffecialmarket8704
      @JMoffecialmarket8704 3 місяці тому +11

      Suli chiku

    • @kumar-ke3tf
      @kumar-ke3tf 3 місяці тому

      ​@@JMoffecialmarket8704 nuvu poyi jandhi chiku 😂😂😂😂😂

    • @RaghuRaghu-il5lg
      @RaghuRaghu-il5lg 3 місяці тому

      😂😂😂😂😂😂​@@JMoffecialmarket8704

    • @ShivagoudBommagani
      @ShivagoudBommagani 3 місяці тому

      ​@@JMoffecialmarket8704దా వొచ్చి చీకు

    • @sankartatavarthi803
      @sankartatavarthi803 3 місяці тому +10

      @@JMoffecialmarket8704 illa aney brother motham poindhi istam lekhporhey satairiclaga msg pettu Ila thitaku correct kadhu mana msgs andharu chustaru volgar language vodhu

  • @nagaprince7738
    @nagaprince7738 3 місяці тому +2337

    Seema raja fan's 💥💥

  • @muralikrishnapspkjanasena6034
    @muralikrishnapspkjanasena6034 2 місяці тому +60

    I'm Big fan of SEEMA RAJA From Srikakulam ❤

  • @gochipathamadhubabumadhu2536
    @gochipathamadhubabumadhu2536 2 місяці тому +32

    అన్నో.... నువ్ తోపు అన్నా... నా జీవితంలో వీడియో స్కిప్ చేయకుండా చుసిన వీడియో ఇదే అన్నా... 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾

  • @arunkumargundra4005
    @arunkumargundra4005 3 місяці тому +688

    సీమరాజ ఫ్యాన్స్ అసోసియేషన్ 😅🎉

  • @shabbeer..
    @shabbeer.. 3 місяці тому +415

    నమస్కారం ప్రజలారా
    మింగుడు కార్యక్రమా 😂😂 ని స్వాగతం🙏. జై సీమ రాజా.❤❤

  • @MrVenkanna
    @MrVenkanna 3 місяці тому +1163

    క్రాంతి కీ తగ్గా సమాధానం....ఇస్తున్న సిమరాజ..🎉🎉🎉🎉

    • @fantasyking4556
      @fantasyking4556 3 місяці тому

      వాడి తెలుగుదేశం కుక్క 😂😂అది ప్రతి వాడికి తెలుసు

    • @raghup2425
      @raghup2425 3 місяці тому +3

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @fantasyking4556
      @fantasyking4556 24 дні тому

      వాడి 2029 లో ఉంటాడా

  • @kaliallu9812
    @kaliallu9812 3 місяці тому +35

    సీమరాజా ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నాకు వ్వండి

  • @Excavators9912
    @Excavators9912 2 місяці тому +32

    Jagan be like -- ఈడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది...😂😂😅

  • @EnoshJoel-f1b
    @EnoshJoel-f1b 3 місяці тому +562

    క్రాంతి నీకు చాల థాంక్స్ . ఎందుకంటే 30 నిమిషాలు non stop కామెడీ ఇచ్చినందుకు. నేనైతే ఒక ఇంటర్వ్యూ చూసీ ఇంతగా ఎప్పుడూ నవ్వుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నీ ఫ్యూస్ లు ఎగిరిపోయినాయ్. ఏం అడుగలో నీకు అర్థం కాలేదు. పాపం నీ పరిస్థితి చూసి చాలా జాలి కలిగింది. నీ ఇంటర్వ్యూ లో అందరినీ హర్ట్ చేసి వీడియో కి హైప్ తెచ్చేనిన్ను సీమరాజ నవ్వుకునేలా చేసాడు కదా!

  • @Prasad_00
    @Prasad_00 3 місяці тому +90

    సిమరాజ Rocks💥✅ క్రాంతి Shocks🤯✅

  • @teedasrinivas6045
    @teedasrinivas6045 3 місяці тому +11

    సూపర్ సీమరాజు గ్రేట్. క్రాంతి గారు ఇక్కడ ఓడిపోయారు.

  • @Efil143
    @Efil143 2 місяці тому +5

    ಕರ್ನಾಟಕ ಸೀಮರಾಜ fans Association 🎉❤ ಸೂಪರ್ ಸೂಪರ್ bro..... U r speaking skills very different bro

  • @ShivaKeshavaRudhra
    @ShivaKeshavaRudhra 3 місяці тому +519

    క్రాంతికే పిచ్చేకించాడు సీమరాజా అన్నా సూపర్ అసలు ❤

    • @sandeepbantu1490
      @sandeepbantu1490 3 місяці тому +6

      Gudda gendi vadilinav ley Seema Raja I'm telangana boy Jogipet but
      I'm.pavan Kalyan fan ❤

    • @veeraloki8476
      @veeraloki8476 2 місяці тому +2

      సీమ రాజా అంటే చిక్కడు దొరకడు❤

  • @vishnupayasam
    @vishnupayasam 3 місяці тому +215

    ఈ వీడియో నేను కేవలం సీమ రాజా అన్న కోసమే చూసాను.జై సీమ రాజ.. జై బిజెపి జై కూటమి జైజై భారత మాత.

    • @channel-educare
      @channel-educare 3 місяці тому

      Vadu tdp ra

    • @LaveenSake
      @LaveenSake 3 місяці тому +2

      😂😂 జై బి జె పీ జై మోడీ

  • @MrJz450
    @MrJz450 3 місяці тому +102

    అసలు సిసలైన నిఖర్సయినా వైసీపీ కార్యకర్త సీమరాజా. జగన్ అన్నని, వైసీపీని పైకి లేపటానికి చాలా కష్టపడే వ్యక్తి❤️❤️❤️

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 2 місяці тому +5

    క్రాంతి ఇంటర్వ్యూ లో అన్నిటికన్నా ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది 🎉

  • @madhugollapelli9
    @madhugollapelli9 3 місяці тому +18

    క్రాంతి కి కరెక్ట్ మొగుడు సీమ రాజన్న

  • @chinni5899
    @chinni5899 3 місяці тому +86

    For first time క్రాంతి అన్న కి ఎం ప్రశ్న అడగాలో తెలియని పరిస్థితి...
    That is సీమ రాజా.....

  • @IbrahimSyed-fe3fh
    @IbrahimSyed-fe3fh 3 місяці тому +141

    ఒక ఫుల్ ఇంటర్వ్యూ స్కిప్ చెయ్యకుండా చూడ్డం ఫస్ట్ టైమ్ దానికి కారణం మా అన్న సీమ రాజా అన్న...

  • @bhanurivenkatesham1974
    @bhanurivenkatesham1974 3 місяці тому +225

    తమ్ముడు క్రాంతి నువ్వే తెలివైనవాడు అనుకుంటున్నావు కానీ నీకైనా తెలివైనవాడు

  • @sukhendarkorra8104
    @sukhendarkorra8104 Місяць тому +5

    Seemaraja fan's Association from Nalgonda Telangana

  • @BeingPSPK
    @BeingPSPK 3 місяці тому +74

    వైఎస్ఆర్సీపీ పార్టీ లో , మేము గౌరవం ఇచ్చే ఒక ఒక్క నితి విలువలు కి కట్టుబడి ఉన్న ఒక్క నాయకుడు శ్రీ సీమ రాజా గారు 🧡

  • @vijayalaxmi6517
    @vijayalaxmi6517 2 місяці тому +12

    సీమ రాజా cheppevi నిజాలు కానీ కండువా సంగతి తెలియదు 👍💐

  • @sureshb6649
    @sureshb6649 3 місяці тому +54

    Excellent Interview.. Infact, one of the best. Kranthi's daring questions and honesty answers by our beloved Raja.. ❤
    తమ్ముడు.. సీమరాజా.. మీరు అస్సలు తగ్గొద్ధు.. ఇలాగే YCP కి support చేస్తూ ముందుకు వెళ్ళాలి..

  • @andemsaidulu9683
    @andemsaidulu9683 3 місяці тому +141

    సీమరాజా నువ్ సూపర్... ఎటకారం..i లైక్ ఇట్..❤

  • @kollatidurgaprasad4502
    @kollatidurgaprasad4502 3 місяці тому +74

    Ycp Odipovadaniki reason 3 Monagallu
    1. CBN
    2. PSPK
    3. THE GREAT SEEMARAJA..😂

    • @storydaylife
      @storydaylife 3 місяці тому +4

      4 Lokesh

    • @sujithkumarsujith5651
      @sujithkumarsujith5651 3 місяці тому

      సూపర్ అండ్ లోకేష్ కూడా ఉన్నాడు అన్న

  • @VutukuriRavi-e5e
    @VutukuriRavi-e5e 2 місяці тому +17

    క్రాంతి అన్న చిన్న పిల్లగాడయ్యా అందుకని పాపం కనిపించేస్తున్నాడు సీమ రాజన్నసీమ రాజన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాడు అందుకు మెచ్చుకోవచ్చు సీమ రాజాననినిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాడు అందుకు మెచ్చుకోవచ్చు సీమ రాజానని సూపర్ సీఎం రాజన్న జైై సింహ రాదన్న

  • @Reportking-zr4kn
    @Reportking-zr4kn 2 місяці тому +9

    క్రాంతి బెస్ట్ ఇంటర్యూ ఇది జై సీమారాజా

  • @bdfarms77
    @bdfarms77 3 місяці тому +134

    క్రాంతి నువ్వు లైఫెలో ఎక్కవ టైం నవ్విన ఇంటర్వూ ఇదే...
    సీమరాజ మజాకా...!

  • @sanjeev2634
    @sanjeev2634 3 місяці тому +66

    I'm from karimnagar but i follow SeemaRaja

    • @ksaditya516
      @ksaditya516 2 місяці тому

      Which area in karimnagar?

    • @sanjeev2634
      @sanjeev2634 Місяць тому

      @@ksaditya516 METPALLY

  • @venugopal_VN
    @venugopal_VN 3 місяці тому +395

    మన సీమ రాజా అన్న ఒక్కడే ఆ కండువాకు న్యాయం చేస్తాడు😂😂😂

  • @prasadumaripi8032
    @prasadumaripi8032 2 місяці тому +4

    I like it this interview ❤❤❤❤

  • @sujithkumarsujith5651
    @sujithkumarsujith5651 3 місяці тому +9

    చాలా సేపు నవ్వుకున్నా అన్న
    జై సీమ రాజా ✊✊✊✊✊

  • @దత్తదేవ82
    @దత్తదేవ82 3 місяці тому +163

    క్రాంతి కి తిక్క లేపినవ్ అన్న.సూపర్

  • @tirupathipalli1055
    @tirupathipalli1055 3 місяці тому +68

    ఓరీ నాయనో ఇదెక్కడి ర్యాంప్ రా. మైండ్ బ్లాంక్ రేంజిలో ఉంది ఇంటర్వూ ❤ జై సీమరాజా... ఇట్లు మీ వైసీపీ అభిమాని

  • @bdfarms77
    @bdfarms77 3 місяці тому +124

    కరుడు గట్టిన ycp కార్యకర్త మా సీమరాజ

  • @RadhaBokka-z8d
    @RadhaBokka-z8d 9 днів тому

    సీమ రాజా సూపర్ ఎక్సలెంట్ 👌👌👌👌

  • @bhanucreation2104
    @bhanucreation2104 2 місяці тому +2

    క్రాంతి అన్నకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించట్లేదు ఎన్నో ఇంటర్వ్యూలు చూసిన కానీ క్రాంతి అన్న ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు సుపర్ సీమ రాజా అన్న😊

  • @niranjantony9125
    @niranjantony9125 3 місяці тому +54

    Ee combination nen expect cheyaledhu😂 super interview

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 3 місяці тому +132

    నాది తెలంగాణ. నేను క్రాంతి ఇంటర్వ్యూలు చాల చూశాను ప్రతి ఇంటర్వ్యూ లో కూడా ఎమోషనల్, మతాల మీద కులాల మీద దెవుళ్ళ మీద రాజకియాల మీద ప్రాంతలమీద, బావొద్వేగాలమీద ఇంటర్వ్యూ చూశాను కాని ఇలా కామెడీ ఇంటర్వ్యూ కూడా చేస్తాడని తెలియదు ఇంటర్వ్యూ మొదటి నుండి చివరి వరకు నవ్వుతూ చుశాను.....

    • @RajeshMeesa
      @RajeshMeesa 3 місяці тому +1

      Manchi interview scill undhi kani vadi meeda veedi padi etu padite atu matladu bad avutunnaru ❤❤

  • @sadanandamyadav-q4c
    @sadanandamyadav-q4c 3 місяці тому +91

    మంచి ఇంటర్వ్యూ చేసావు బ్రదర్ క్రాంతి, వెరీ వెరీ గుడ్❤❤

  • @VenkateswararaoT-bq4me
    @VenkateswararaoT-bq4me 3 місяці тому +13

    Super interview, hillours &very intelligent answers by seemaraja.keep it up Seema Raja

  • @sambasivarao6013
    @sambasivarao6013 Місяць тому +1

    సీమ రాజా అద్భుతంగా మాట్లాడాడు...ఎక్కడ దొరక లేదు...చాల ఎంజాయ్ చేశాను ఈ ఇంటర్వ్యూ..కొడాలి నాని మంచి మంత్రి అని చెప్పినప్పుడు ఎంతగా నవ్వానంటే కళ్ళమ్మంటా నీళ్ళు వచ్చాయి

  • @raviravikumaryalla859
    @raviravikumaryalla859 3 місяці тому +26

    సీమా రాజు గారు మీరు ఎక్కడ తగ్గొద్దు ,మీ వెనకాల మేము ఉన్నాం ,మా సపోర్టు మీకే
    జై సీమా. రాజా

  • @hrp4566
    @hrp4566 3 місяці тому +58

    మా వైసిపి పార్టీ లో సీమ అన్న ఒక్కడే నిజాయితీ పరుడు.

  • @KummariDevendar-j8j
    @KummariDevendar-j8j 3 місяці тому +80

    FroM TeLaNgaNa,
    మనిషి కి ఏదో ఒక టాలెంట్ ఉంటేనే, ఎవరైనా గుర్తిస్తారు....
    So సీమరాజా అన్న టాలెంట్ మాత్రం వేరే లెవెల్ కే వేరే లెవెల్..... అన్న..... 🔥.....
    క్రాంతి అన్న కి తగ్గ సమాదా నాలు ఈ ఇంటర్వ్యూ లో 100/100 % దొరికాయి.....
    పిచ్చి కే పిచ్చి లేపిస్తున్నాడు అన్న.....
    కుచ్చి పడేసాడు సీమరాజా అన్న......... 🔥.........

  • @pratapreddy8655
    @pratapreddy8655 3 місяці тому +4

    Saw only for Seema Raja. Hello speaks truth🎉

  • @basavarajsb243
    @basavarajsb243 Місяць тому +1

    ఐ యాం ఫ్యాన్ ఆఫ్ సీమ రాజు ఫ్రాం కర్ణాటక ఒక లైన్ స్కిప్ చేయకుండా చూశాను😂😂😂

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 3 місяці тому +25

    సీమ రాజా. ఫ్యాన్స్ ❤❤❤❤లైక్ గుద్దండి

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 3 місяці тому +136

    జై సీమ రాజా......💐💐

  • @lavakumargummakonda570
    @lavakumargummakonda570 3 місяці тому +38

    క్రాంతి అన్న సీమరాజన్న ను నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు. ఆయనే నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది. నేను నాగరాజు అన్న, బండ్ల గణేష్ అన్న ఇంటర్వ్యూ చూసి నవ్వుకునే వాడిని. ఇప్పుడు మళ్లీ మీ ఇంటర్వ్యూ చూసి చాలా నవ్వుకున్నా. 😅😅😅😂😂😂😂😂

  • @ShashikumarShashikumar-r9j
    @ShashikumarShashikumar-r9j 2 місяці тому +2

    ಕರ್ನಾಟಕ ಸೀಮಾ ರಾಜ ಫ್ಯಾನ್ಸ್❤❤❤

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA Місяць тому +2

    నిజాలు ధైర్యంగా మాట్లాడే మన సీమ రాజా అన్న గారికి నమస్కారములు
    అన్నా క్రాంతి గారూ సీమ రాజా అన్న ఎవ్వరి వద్ద డబ్బులు తీసుకోలేదు ఇది నిజం

  • @parusharameera674
    @parusharameera674 3 місяці тому +29

    Seema Raja సీమ రాజాకు పెద్ద ఫ్యాన్ అయిపోయిన నాకు ఒక ఫ్యాన్ గా ఓకే బయట తిరిగి చాలా కష్టపడుతున్నాడు. మంచి ఒకే దగ్గర ఉండి ప్రేమ తోటి జైలు లో అన్నం పెడితే బాగుంటుంది.ఇది చాలా సిరియస్ గా చెపుతున్నాను.

  • @sadanandamyadav-q4c
    @sadanandamyadav-q4c 3 місяці тому +131

    జై సీమ రాజా జై జై సీమారాజ ❤

  • @chakibandamohan1687
    @chakibandamohan1687 3 місяці тому +48

    ఈ ఇంటర్వ్యూ తో K R Tv channel ఎక్కడికో వెళ్లిపోతుంది 😂😂

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 2 місяці тому +3

    Journalist questions ki chempettu laanti samadhaanaalu cheppina Seemaraja.
    Great sir....

  • @sureshkandamuri4615
    @sureshkandamuri4615 Місяць тому +2

    Nice talking&super interview

  • @apkaniraj4712
    @apkaniraj4712 3 місяці тому +79

    Jai seemaraja telangana fan

  • @stylishcreations8882
    @stylishcreations8882 3 місяці тому +160

    Video చూస్తూ నవ్వకుండా ఉండటానికి try చేయండి చూద్దాం friend's 😂

    • @HT-fp4uy
      @HT-fp4uy 3 місяці тому +1

      😂😂😂

    • @123johnraj
      @123johnraj 3 місяці тому +5

      అది అవదమ్మ 😂😂😂😂😂

    • @raj-nq1bg
      @raj-nq1bg 3 місяці тому +6

      సీమ రాజా అన్న జగనన్న కోసం అంత కష్టపడుతుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది అన్న అన్యాయం

    • @lakshmikantha7502
      @lakshmikantha7502 3 місяці тому +4

      Avvadamledu anna😂

    • @sujithkumarsujith5651
      @sujithkumarsujith5651 3 місяці тому

      😅

  • @bhanurivenkatesham1974
    @bhanurivenkatesham1974 3 місяці тому +40

    తమ్ముడు క్రాంతి నీకు కరెక్ట్ అయినవాడు రోజు ఇలాంటి ఇంటర్వ్యూలో ఉండాలి తమ్ముడు నీకు చాలా బాగుంటాయి

  • @Kasaanudeep
    @Kasaanudeep 2 місяці тому +2

    I saw this full podcast a really awesome kranthi garu especially semmaraja garu die hard fan 😅😅

  • @MR-AN0NYM0US-CREAT0R
    @MR-AN0NYM0US-CREAT0R 2 місяці тому +2

    Seemaraja super 🎉

  • @Chandu5154
    @Chandu5154 3 місяці тому +27

    Excellent 👌 interview

  • @Timmappa-zn7yz
    @Timmappa-zn7yz 3 місяці тому +26

    👌👌, సీమ రాజా, సూపర్, నిజమా మాట్లాడుతారు,🚩✊

  • @rajulifem
    @rajulifem 3 місяці тому +18

    జై సీమ రాజా ఫ్రొం తెలంగాణా ఫ్యాన్స్ 🌹🌹👍👍

  • @shobhanrapolu3496
    @shobhanrapolu3496 Місяць тому +1

    Next interview kosam wait chestana Kranthi Anna, 5Time interview chusina Anna full Fun, Super Seemaraja super super interview

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y 2 місяці тому +2

    Nijaayathiki niluvethhu roopam seemaraja. ❤ U Raja

  • @ksubbarayuduksubbarayudy8190
    @ksubbarayuduksubbarayudy8190 3 місяці тому +21

    అన్న నేను పవర్ స్టార్ ఫ్యాన్ నాకు కూడా సీమరాజా అన్న అంటే ఇష్టం సీమ రాజా అన్న బాగుండాలి అని కోరుకుంటూ నా

  • @munisekhar44
    @munisekhar44 3 місяці тому +179

    సీమా రాజా అన్న ఫ్యాన్స్ లైక్ చేయండి❤❤😁😂😄🙏🙏

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 3 місяці тому +34

    జై శ్రీరామ్ 🚩జై హింద్ 🚩
    జై సీమ రాజా 👍👌

  • @Middleclassnegi
    @Middleclassnegi 2 місяці тому +2

    నీ పోరాటం అంతా అన్న ని అనంత లోకానికి పంపడానికే 🙏

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 2 місяці тому +5

    వైఎస్ఆర్సిపి వీరాభిమాని సీమ రాజన్న హ్యాట్సాఫ్ 😝🙏🙏

  • @naveenkumarrajeti8815
    @naveenkumarrajeti8815 3 місяці тому +389

    క్రాంతి కే చెమటలు పట్టించావ్ నువ్వు నిజమైనా వై సి పి

  • @Rajkumar-fc3eh1vn1p
    @Rajkumar-fc3eh1vn1p 3 місяці тому +114

    క్రాంతి గారికి సరైనోడు దొరికాడు పో 😂😂😂😂

  • @vijaypagutla54
    @vijaypagutla54 3 місяці тому +36

    Super interview bro🎉😂

  • @dinnemadhu9402
    @dinnemadhu9402 Місяць тому

    Super sir sema raja garu

  • @నేనుఅల్తా
    @నేనుఅల్తా 2 місяці тому +1

    సీమా రాజా ప్యాన్స్ ఇక్కడ 👌👌

  • @nvramana7686
    @nvramana7686 3 місяці тому +38

    Jai sema raja

  • @saikrishnasai3812
    @saikrishnasai3812 3 місяці тому +15

    Great answer s . Hats up seemaraja

  • @gorlesreeramulu5385
    @gorlesreeramulu5385 3 місяці тому +28

    MLC చంపేసి రోడ్డు మీద పడేయకుండా పెద్ద మనసు చేసుకొని Door delivery chesaadu😂😂😂

  • @bsvramanaramana9665
    @bsvramanaramana9665 2 місяці тому +1

    Yes kranthi garu miru adigina Anni 💯 correct

  • @SheelaWilson-q2x
    @SheelaWilson-q2x 2 місяці тому +1

    Jai Seema raja….❤❤❤

  • @arshadshaik1343
    @arshadshaik1343 3 місяці тому +56

    నువ్వు సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది రాజ అన్న

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 3 місяці тому +21

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @RavisankerSurya
    @RavisankerSurya 3 місяці тому +40

    ఇలాంటి ఇంటర్వ్యూ చూసి చాలా రోజు లయింది సీమ రాజ మజాకా 👌👌👌👌

  • @rohithkumar27rohithkumar66
    @rohithkumar27rohithkumar66 2 місяці тому +4

    Seema Raja Rocks
    Kranthi anna Shocks😂😂😂😂😂

  • @neelamswamy3544
    @neelamswamy3544 2 місяці тому +1

    Very good seema raja garu 👍🌳👌

  • @chakrisai4617
    @chakrisai4617 3 місяці тому +23

    Super reply to each and every question.

  • @AkulaRamprasad
    @AkulaRamprasad 3 місяці тому +54

    జగన్ అన్న కి ఎక్కడ డ్యామేజ్ జరిగితే...... అక్కడ సీమరాజ ఉంటాడు....... ఇది 💯%

  • @SV.GoldJewelleryUpdate
    @SV.GoldJewelleryUpdate 3 місяці тому +32

    నమస్తే ప్రజలారా జై సీమా రాజా అన్న

  • @ThamidhalapatiRama
    @ThamidhalapatiRama 26 днів тому +1

    Jay seema raja

  • @mallikommina
    @mallikommina 2 місяці тому +2

    నువ్వు సూపర్ శీమ రాజా 😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉

  • @neelakanta1457
    @neelakanta1457 3 місяці тому +33

    క్రాంతి గారికి అలాగే సీమ రాజా గారికి చాలా చాలా థాంక్స్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు మళ్లీ ఇంటర్వ్యూ జరగాలని కోరుకుంటున్న సీమ రాజా ఫ్యాన్స్🎉😂

  • @Maddojusathish
    @Maddojusathish 3 місяці тому +70

    ఇంత ఫన్నీ ఇంటర్వ్యూ చూడలేదు నా లైఫ్ లో జై సీమ రాజా అన్న 😁😍

  • @kumarkumar-hs2rz
    @kumarkumar-hs2rz 3 місяці тому +33

    Jai Seemaraja...🎉. Mana Anna CM kavali, 2075 lo chedham. Im waiting.......

  • @SaikumarMandula-g2i
    @SaikumarMandula-g2i 2 місяці тому

    Super interview Seema Raja Annan. Jai Seema Raja Anna . ✊💯

  • @venkat190763
    @venkat190763 3 місяці тому +1

    Seema Raja programme enjoyable