అయ్యా వెంకట్ గారు గుల్జారీలాల్ నందా గారు కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు తరువాత కూడా మరోసారి 13 రోజుల ప్రధానిగా మాత్రమే ఉన్నారు ఆ గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పేటప్పుడు ఈ 13 రోజుల కాలాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేది
ఇలాంటి నిస్వార్థ పరులు ఈ దేశంలో పుట్టడం వారి దురదృష్టం.స్వార్థ పరుల మధ్య పుట్టి పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ దేశ స్వార్ధ పరులు వారి నిస్వార్ధానికి సిగ్గుతో తలలు దించుకోవాలి. గుల్జార్ లాల్ నoదాజీ కి పాధాభి వందనం.
గుల్జారీలాల్ నందా లాంటి వారిగురించి మాట్లాడే అర్హత అనుభవంలేని వారం ఆయనకు పాదాభివందనాలు ఇలాంటి వారి గురించి పాఠ్యాంశాలలో ఉంటే చాలా బాగుంటుంది కనీసం కొంచెమైనా దేశభక్తి ప్రజలలో వెలుగొందుతోంది జై హింద్
గుల్జరీ నాందా గారి దేశభక్తి వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు అయనగూర్చి తెలియపరచిన జర్నలిస్ట్ గార్కి మాజీ ప్రధాని గుల్జరీ నాందా గారి పాదములకు శిరస్సు వంచి పాధాభి వందనాలు ఇవాళ్టి నాయకులు ఆయనని చూచి ఐ నా మారాలి 130 కోట్ల భారత ప్రజలకు నా నమస్కారములు
You are right... ఇలాంటి మహనీయుల చరిత్ర విని school కి ఒక్క student అలా తయారైన మనదేశం... మనదేశం గర్వించదగ్గ స్థాయిలో వుంటాధనడంలో ఏ సందేహం లేదు. అంతే కానీ... ఈడు అది కట్టాడు... ఆడు ఇది కట్టాడు... సర్జహన్ తాజ్మహల్ కట్టాడు...అని పనికిమాలినవన్నీ రాశి రాశి చదివిన పిల్లలు ఎలా తయారవుతున్నారో చెప్పనక్కరలేదు.... చూస్తూనే ఉన్నాము... పొద్దున్న లేగిచి పబ్జిలు, వాట్సప్ లు వీడియో గేమ్ లు, ఇవేవీ దేశాన్ని ఉద్ధరించవు. Any have nice comment ఎలాంటి comments చూసైనా నేటి నాయకులు వాళ్ళు మారకపోయినా సమాజానైనా మార్చవచ్చు..
గాంధేయ మార్గంలో పయనించిన మహానీయుడు గుల‌్జారి నంధ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు..... ఈయన జీవిత చరిత్ర ను మన పాఠ‌్యపుస‌్తాకాలో వుండాలని కోరుకుంటున్నాను.
Hats up jounalist.swaatamtra సమరయోధులు అన్ని రాష్ట్రాలలో పుట్టి దేశానికి సహకరిస్తే బాగుంటుంది చేస్తున్నాం roads అసలు బాగోలేదు ఒక సం.లోపు వర్షలోస్తే అన్ని గుంటలే yeditha numdinmamdapeta వెళ్ళాలన్న కడియం వెళ్ళాలన్న అందరికీ భదలే నడుం పని చేయటం లేదు .అందరూ డబ్బు మింగి ఎందుకు పనికి రాకుండా ఉన్న రోడ్లు వేస్తున్నారు.ఏమి దేశం ఏమి ప్రజలు దేశం లో అందరూ సమానమే ఉన్నవాళ్లు కార్లలో తిరగలి అది పరిస్తితి అందరికీ నమస్కారములు.
కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. రాజకీయ రౌడీలు పెరిగిపోయారు. మంచివారికి చోటులేదు. ప్రతి చోట అన్యాయానికే పట్టం కడతున్న కుళ్ళు మనుషులు పెరిగిపోతున్నారు. మంచి మనుషులు నడుంబిగించాల్సిన సమయం వచ్చింది. సహకరించుకొని కుళ్ళుని కడగాలి. 🙏
గుల్జార్ నందా గారి మహన్నితమైన జీవిత చరిత్రను పిల్లల పాఠాంశ్యములో ము చేర్చాలి.వీరి పుట్టిన రోజు నాడు వీరి జీవితము పై వ్యాస రచన పోటీలు నిర్వర్తించి ఈమహనేయుని జీవితాశయ మును వెలుగులోనికి తీసుకురావాలని మనవి .వీరికి నా హృదయ పూర్వక పాడాభి వందనములు తెలియ చేస్తున్నాను. "LONG LIVE THE PRINCIPLES OF NANDA JEE"" JAI HIND!!!!!!! JAI BHARATH!!!!!
It is very sad that we are forgetting such great men. If a journalist like you lights up such great men from any corner and informs the history, thank you very much.
బిజెపి వాళ్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్థాపిస్తే, కాంగ్రెస్ వాళ్లు గుల్జరిలాల్ నందా విగ్రహం పార్లమెంట్ ముందు స్థాపించాలి అప్పుడు కాంగ్రెస్ ను దేశ ప్రజలు గౌరవిస్తారు.
కొంత మంది నాయకులకు అనుకున్నదానికంటే ఎక్కువ కీర్తి ప్రతిష్ట లు లభిస్తాయి. స్వార్థ రహితంగా సేవలు అందించిన గొప్ప దేశ భక్తునికి,ఆపద్ధర్మ ప్రధానిగా రెండు మార్లు పదవిని అధిష్టించిన వ్యక్తి పట్ల దేశం కనబరచిన negligence చూస్తే ఆ తరువాతి ప్రభుత్వాల నిర్వాకం ఎలా ఉందో ఆలోచిస్తే ఎవరికైనా అసహ్యం కలుగకుండా ఉండదు. స్వర్గీయ గుల్జారిలాల్ నందా గారికి జోహార్లు సమర్పించుకుంటూ ..... శ్రద్ధా పూర్వక నివాళి.
దేశమంతా స్వాతంత్ర దినోత్సవ జరుపుకునే ఈ టైంలో ఇలాంటి వారి గురించి చెప్పినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈయన గురించి ఈ తరానికి ఎవరికీ తెలియదు దయచేసి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో అందరి పైన వీడియోలు చేయాలని కోరుతున్నాం
ఆరోజుల్లో మాజీ ప్రధాని కి నెలవారీ పెన్షన్ 500/-రూ అయితే ,ఇప్పటి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ లకు వేలల్లో పెన్షన్లు ఇస్తున్నారు, అప్పటి నాయకుల కన్నా ఏ విషయంలో ఇప్పటి నాయకులు వేలల్లో పెన్షన్లు తీసుకోవడానికి అర్హులు!
నిరాడంబరతకు, దేశభక్తికు, నిస్వార్థతకు, స్వఛతకు మారుపేరైన మహానుభావుడు గుల్జారీ లాల్ నందా! అటువంటి మహానుభావుని జీవిత చరిత్ర నేటి తరం వారికి స్పూర్తిదాయకం! అటువంటి వారికి జరిగిన అవమానం చాల భాదాకరం. నందాగారి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఆయన గురించి తెలియజేశారు. ధన్యవాదాలు
Super video. It has brought out many unknown things about the great patriot known for his honesty. Present day politicians need to learn how a politician should be. Thanks for uploading a great video.
Listening of the legendary leadership of sri guljarilal nanda is very very fortune of present generation. It's an amazing opportunity. Very much thanks to the journalists who brought this for present generation. It's unbelievable that such a wonderful human being was one of the followers of mahatma Gandhi and its our fortune to be an Indian in the country where such legendary person lived
Every indian should be proud of him . He is the modal politician for present politicians. Govt has to publish his biography as a book and free supply to all levels of libraries so that every indian will know about great national leader.
ఇలాంటి నిజాయితీపరుల గురించి సమాచారం సేకరించి తెలియజేస్తున్న మీరు ధన్యులు. ఇలాంటి వారిని చూసి ఇప్పటి రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి, పాఠ్యపుస్తకాలలో ఇలాంటివి చేర్చి తర్వాత తరానికి అందించాలి. అది ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం
అయ్యా, చాలా బాగా చెప్పారు. కానీ, ఇది ఎప్పుడు జరిగిందో తెలియక చివరివరకూ తికమక పడ్డాను. "ఇది 19×× లో జరిగిన విషయం" అంటూ మొదలుపెట్టి, అప్పుడప్పుడు తేదీలు గుర్తు చేస్తూంటే కథ వినేవారికి బుర్రలో నాటుకుంటుంది. తర్వాత ఆ ఫోటోలు సందర్భోచితంగా లేవు. అవి తీసేస్తేనే మంచిది. 🙏
సామాన్య ఉద్యోగి ఏకంగా గవర్నమెంట్ నే షేక్ చేసేసాడు | Great Officer Satyendra Dubey Story
Watch: ua-cam.com/video/UcCDr5O9Iys/v-deo.html
అయ్యా వెంకట్ గారు గుల్జారీలాల్ నందా గారు కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు తరువాత కూడా మరోసారి 13 రోజుల ప్రధానిగా మాత్రమే ఉన్నారు ఆ గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పేటప్పుడు ఈ 13 రోజుల కాలాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేది
@@harishnagella3886 4
ఏమి ణణ్డణణణణణణణణ్డణ్డమ ఉంది
Pp ppp0l
A llllp lolllllll a
మరుగున పడిన ఇలాంటి మహానుభావుల గురించి వెలుగులోకి తెచ్చారు ధన్యవాదాలు 🙏🙏🙏
ఇలాంటి నిస్వార్థ పరులు ఈ దేశంలో పుట్టడం వారి దురదృష్టం.స్వార్థ పరుల మధ్య పుట్టి పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ దేశ స్వార్ధ పరులు వారి నిస్వార్ధానికి సిగ్గుతో తలలు దించుకోవాలి. గుల్జార్ లాల్ నoదాజీ కి పాధాభి వందనం.
గుల్జారీలాల్ నందా లాంటి వారిగురించి మాట్లాడే అర్హత అనుభవంలేని వారం ఆయనకు పాదాభివందనాలు ఇలాంటి వారి గురించి పాఠ్యాంశాలలో ఉంటే చాలా బాగుంటుంది కనీసం కొంచెమైనా దేశభక్తి ప్రజలలో వెలుగొందుతోంది జై హింద్
ఆ జర్నలిస్ట్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
Great.........................
.....
గుల్జరీ నాందా గారి దేశభక్తి వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు అయనగూర్చి తెలియపరచిన జర్నలిస్ట్ గార్కి మాజీ ప్రధాని గుల్జరీ నాందా గారి పాదములకు శిరస్సు వంచి పాధాభి వందనాలు ఇవాళ్టి నాయకులు ఆయనని చూచి ఐ నా మారాలి 130 కోట్ల భారత ప్రజలకు నా నమస్కారములు
ఎన్ని సంవత్సరాలు మరుగైపోయావే సాక్షాన్ని బయటకు తీసిన జర్నలిస్టు అన్నయ్య కూడా వందనాలు
ఆయన పాదాలకు వందనం. ఒక ఉపాధ్యాయుడుగా ఈ మహనీయుని చరిత్ర విద్యార్థులకు పాఠ్యాంశలుగా పెట్టాలని ప్రభుత్వాలని ప్రార్థిస్తూ న్నాను.
To know the facts by the
Indian citizen 🎉🎉🎉
You are right... ఇలాంటి మహనీయుల చరిత్ర విని school కి ఒక్క student అలా తయారైన మనదేశం... మనదేశం గర్వించదగ్గ స్థాయిలో వుంటాధనడంలో ఏ సందేహం లేదు.
అంతే కానీ...
ఈడు అది కట్టాడు...
ఆడు ఇది కట్టాడు...
సర్జహన్ తాజ్మహల్ కట్టాడు...అని పనికిమాలినవన్నీ రాశి రాశి చదివిన పిల్లలు ఎలా తయారవుతున్నారో చెప్పనక్కరలేదు....
చూస్తూనే ఉన్నాము...
పొద్దున్న లేగిచి పబ్జిలు, వాట్సప్ లు వీడియో గేమ్ లు, ఇవేవీ దేశాన్ని ఉద్ధరించవు.
Any have nice comment
ఎలాంటి comments చూసైనా నేటి నాయకులు వాళ్ళు మారకపోయినా సమాజానైనా మార్చవచ్చు..
ఇది చూసి చాలా ఏడ్చాను. మనదేసమ్ ఇంత దరిద్రపు స్తితి లో ఉంది . ఆమహానుబావుడు నిజంగా భారత రత్న
అవును U ట్యాబు లో చూస్తున్న త సేపు నాకంటి లో నీరు ఆగడం లేదు.
Naku 😭😭😭😭 aaga Ledhu 😭😭😭
నువ్వు సూపర్ స్వామి మాకు అత్యున్నత మహా మనీషి గురించి తెలిపినందుకు 🙏🙏🙏
జైహింద్ గుజ్జారి నంద సార్ మీకు పాదాభివందనాలు ఇంత గొప్ప త్యాగం దేశం పట్ల చేసిన మీకు
మీలాంటి వారిని ఈతరం కాబోయెలీడర్లు ఆదర్శంగా తీసుకోవాలి మీరు గ్రేట్ సర్
గాంధేయ మార్గంలో పయనించిన మహానీయుడు గుల‌్జారి నంధ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు..... ఈయన జీవిత చరిత్ర ను మన పాఠ‌్యపుస‌్తాకాలో వుండాలని కోరుకుంటున్నాను.
🌻🌲🌻
నాటి మేటి గుల్జారీలాల్ నందా లాంటి నిజాయితీ పరులైన నాయకులకు స్ఫూర్తి దాతలైన గాంధీ, నెహ్రూల చరిత్రలను నకిలీ వీడియోలతో, కల్పిత అసత్య సమాచారాలతో సామాజిక మాధ్య మాలలో ఎండగడుతూ నేటి రాజకీయ భూత ప్రేత పిశాచాలు పబ్బం గడుపు కుంటున్నారు. మనదేశానికి కానికాలం దాపురించింది.
వీళ్ళను జాతిపిత(గాంధీ)ను, జాతినేత(నెహ్రూ)ను దూషించకుండా రాజకీయ సుస్థిరతను ఏర్పఱుచుకొన దమ్ములేని బలహీనులని అనాలా, అసమర్థులని అనాలా, సంస్కారహీనులని అనాలా?
ఎంతకీ చరిత్రను ముందుచూపుతో నడిపించడం మాని వెనక్కిచూసి గొప్పవారిని వెక్కిరిస్తూనే వీరి బ్రతుకు తెల్లవారి పోతోంది.
నల్లధనం కుప్పలు కుప్పలుగా పోగుచేదుకునే నాయకులు తప్ప నందా గారి లాంటి నాయకులు భూతద్దంలో చూసినా కనిపించారు
Absoultely correct sir
many thanks to the journalist for bringing the true picture of the great leader
@@bhairavarasusevasaran320 to see
ఆ రోజులు ఆ వ్యక్తులు మళ్ళీ రారు. నేటి దేశానాయకులు దొంగలు దోచుకునే వారే 99%
పెద్దాయనకి పాదాభివందనాలు
Verry good political man
ఇలాంటి మహానుభావులు కోటికి ఒక్కడు పుడతారు ఆత్మ అభిమానం ఉన్నవాడు ఎవ్వడికి తలవంచడు ఎక్కడ తలదించడు నంద గారు మీకు పాదాభివందనాలు 🙏🏿🙏🏿
నందా గారికి పాజాభివందనాలు 🙏 రాజకీయ నాయకులంతా వీరిని ఆదర్శంగా తీసుకోవాలి
మహానుభావుడు... 🙏🙏🙏💐ఈ రోజుల్లో చిన్న పని చేసి గొప్పగ చెప్పుకుంటారు
దేశం కోసం నీవు చేసిన త్యాగాలకు నీకు పాదాభివందనాలు ఙైహింద్
Hats off to journalist and Guljarl Lal Nanda. - A. RAMRSH BABU Retd APSRTC
Hats up jounalist.swaatamtra సమరయోధులు అన్ని రాష్ట్రాలలో పుట్టి దేశానికి సహకరిస్తే బాగుంటుంది చేస్తున్నాం roads అసలు బాగోలేదు ఒక సం.లోపు వర్షలోస్తే అన్ని గుంటలే yeditha numdinmamdapeta వెళ్ళాలన్న కడియం వెళ్ళాలన్న అందరికీ భదలే నడుం పని చేయటం లేదు .అందరూ డబ్బు మింగి ఎందుకు పనికి రాకుండా ఉన్న రోడ్లు వేస్తున్నారు.ఏమి దేశం ఏమి ప్రజలు దేశం లో అందరూ సమానమే ఉన్నవాళ్లు కార్లలో తిరగలి అది పరిస్తితి అందరికీ నమస్కారములు.
Simple గా ఎలా బ్రతకాలో నందా గారి ని చూచి
నేటి నాయకులు తెలుసుకోవాలి hats off నందాజి
గొప్పవాళ్లేప్పుడూ నిరాడమ్బరులే... వాళ్ళను గుర్తించడం చాలా గొప్ప విషయమే.... సోమేశ్వర్.... హైదరాబాద్
వారిని పొగడాలంటే నాభాష చాలదు
పొగడకుంటె నాకింకా నిద్రపట్టదు.
Sir ఇలాంటి వారి జీవిత చరిత్రలు ప్రచార చేయాల్సిన బాధ్యత భారతీయుల కు తెలుసుకోవాలి ధాన్యావాధలు Jai hind
We will give publicity through our resources.
@@tiprnews-telanganainformat5519 f
ఇటువంటి చారిత్రక సత్యాలను పాఠ్యపుస్తకాలలో ప్రచురించాలి...పనికిమాలిన పాఠాలు ఎన్నోఉన్నాయి...అవి తొలగించి వీటికి స్థానం కల్పించాలి
Kutha muy ra gorre naa modda innirojulu am peekuthaav
Thelusukokundaa
Good mater
ఇంత గొప్ప నాయకుడు వై ఉండి సామాన్య జీవితం జీవించే ఈ దేశం పట్ల మీరు చూపిన ప్రేమను ఎప్పటికి మర్చిపోను మీ ఆత్మకు శాంతి
Hands up sir guljari sab
రియల్ హీరో, భారతీయ ముద్దుబిడ్డ గుల్జారీ లాల్ నందా గారు
నిజాయితీ పరులకు ఎప్పుడూ పేదరికమే బహుమతి.
Greatest man of india
Yes correct ga chepparu sir 🤝👏💅🙏🌻🌻🌻🌻🌻💝💝💝💖🥀🌹🌺♥️💐🌹🥀🌷🌺🌸🏵️🌻🌼🌸🥀👏💅🙏
Elanti deshanayakulu okaru shallu hansap sir
It's true words sir
❤❤@@harikrishnaharikrishna5602
కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. రాజకీయ రౌడీలు పెరిగిపోయారు. మంచివారికి చోటులేదు. ప్రతి చోట అన్యాయానికే పట్టం కడతున్న కుళ్ళు మనుషులు పెరిగిపోతున్నారు. మంచి మనుషులు నడుంబిగించాల్సిన సమయం వచ్చింది. సహకరించుకొని కుళ్ళుని కడగాలి. 🙏
Manchi manasunna vallanu inka thokkesthunaru brother
Evvari gurnchi brother
మన దేశంలో నీతి, నిజాయితీతో వుండే వాళ్ళ ను గుర్తించారు. ఇదే మన దేశ దారిద్ర్యం . జోహర్ గుర్జీలాల్ నంద గారు 🇮🇳✊ 🙏 🙏 🙏
ఇలాంటి వారు మన ఇండియా లో ఒక్కడు ఉన్న నా దేశం బాగపడుతుంది....🙏🙏
ఒకడు కాదు ఒకరు మనం మర్యాద మర్చిపోకూడదు
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
దేశం కోసం మీరు చేసిన సేవల కు మరియు మీ యోగి జీవితం కు మీకు శత వందనాలు
మహానేత గురించి అధ్బుతంగా తెలిపినందుకు,విలేఖరి గారికి అభినందనచందన నమస్సుమాంజలి.కర్తవ్యనిష్ఠయే దేశభక్తి.
వందే అమృత భారతపుత్రరత్నమా.జయహో నీజాయితికీ,ధర్మప్రవర్తనకు.జయహో భారత్.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం 🇮🇳🏡👨👩👧👦🙏🙏
Super sir miru
Sir elanti varu vundatam valle india ki swatantram vahhindi. Eppudu nayakuluku notulu matalu tappa ami ledhu sir
మంచితనం , నిజాయితీ కష్టాలపాలు చేస్తాయి.
అవినీతితో సర్వ భోగాలు వస్తాయి. ఇదే నేటి లోకంలో పరిస్థితి
గొప్పనాయకులు నడయాడిన ఈ నేలపైన ఈనాటి నాయకుల u చుస్తుంటే నిజముగా కుక్కమూతి పిందెలు సూక్తి గుర్తుకొస్తుంది.మీ మీడియాకు ధాన్యవాదాలు.
నేటి రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించాలి ఈ సంఘటన,మహానుభావుడు.
మహానుభావులు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు i can lision this story, iam feel very proud, good story.
ఇలాంటి వారి జీవితం ని ఇప్పటి పాలకుల కు తెలియాలి
జర్నలిస్ట్ గారికి నమస్సుమాంజలులు🙏🙏
జైహింద్ గుల్జారి నంద సార్ మీకు పాదాభివందనాలు
Guljarilalnanda
salute gulzarinanda gi ki
Sir lanti mahanubavu
India lona Jasmin Hali
Ani Korea delude LAnti
MINUSCULE MALIali undalani koru
True Honest person, present Politicians don't know the spelling of Honesty.
నాదగ్గర మాటలు లేవు పదాలు రావు ధర్మానికి ధర్మమూ నేర్పిన మహా ధర్మాత్ముడు
చూస్తుంటే కళ్లు చె్మగిల్లాయి
Guljarinanda గారికి అనేక పాదాభివందనాలు. వారి నీతి, నిజాయితీ, దేశభక్తి అందరిలో నిండాలి.
ఇప్పుడు దేశ నాయకుల లో సేవా భావం లేదు, స్వ ర్థం, ఎవడు ఎవరి ని ఎప్పుడు ముంచి డా మా, అన్న ఆలోచన....
ఇదే మన దేశ దౌర్భాగ్యం,దొంగలకు దొరతనం,ఇలాంటి దేశభక్తులకు దొంగతనం😱😡గ్రేట్ ఇండియా🙏
మహానుభావుడికి పాదాభివందనాలు
Sir మీరు చెప్పే విధానము విని నా కల్లంబట్ నీరు తిరిగింది చాలా బాగా చెప్పారు నమస్కారం
We are bound to be proud of our such leaders for the values they followed and left for the people. Jai Hind
We forgot a great leader. His life story should be included in the curriculum of our students. It is a great inspiration to all of us.
🙏🙏🙏 ఇలాంటి వాలని ఎంత పొగిడిన తక్కువే భయ్యా దేవుడు 🙏🙏🙏🌹
గుల్జార్ నందా గారి మహన్నితమైన జీవిత చరిత్రను పిల్లల పాఠాంశ్యములో ము చేర్చాలి.వీరి పుట్టిన రోజు నాడు వీరి జీవితము పై వ్యాస రచన పోటీలు నిర్వర్తించి ఈమహనేయుని జీవితాశయ మును వెలుగులోనికి తీసుకురావాలని మనవి
.వీరికి నా హృదయ పూర్వక పాడాభి వందనములు తెలియ చేస్తున్నాను.
"LONG LIVE THE PRINCIPLES OF NANDA JEE""
JAI HIND!!!!!!! JAI BHARATH!!!!!
దేశం గర్వించదగ్గ గులవారిలాల్ నందా,,,లాంటి వారి నేటి రాజకీయాల్లో ఒక్కరు లేరు,,,అదే మనదౌర్భాగ్యం....
Super sir
ఇలాంటి వారికి భారతరత్న. ఇవ్వరు. మతమార్పిడి చేసే ఇతర దేశస్తులకి ఇస్తారు.
మన వాళ్ళకి ఇలాంటి రత్నాలు సరిపడవు....
ఎంత స్థితప్రజ్ఞత చాలా గొప్పవారు
It is very sad that we are forgetting such great men. If a journalist like you lights up such great men from any corner and informs the history, thank you very much.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి గాంధేయవాది మళ్ళీ మన ఇండియాలో పుట్టలేదు...అందరూ డబ్బు మనుషులే....❤️
GuljariLal Nanda భారతదేశ చరిత్రలో మరవలేని మహ మహమనిషి
ఇటువంటి మహానుభావులు ఇప్పుడు ఉంటే సమాజం బాగుపడుతుంది
Jivithaanni Nijayathi Gha malchukunna eelanti mahaneyulaki pedarikamayGiftaaa kanisam patyapusthakalloPatyamsamgha charchandhi kruthagnathagha
Antha goppa mahathma pillalu okarikainI bhadhyatha ledha
బిజెపి వాళ్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్థాపిస్తే, కాంగ్రెస్ వాళ్లు గుల్జరిలాల్ నందా విగ్రహం పార్లమెంట్ ముందు స్థాపించాలి అప్పుడు కాంగ్రెస్ ను దేశ ప్రజలు గౌరవిస్తారు.
Heart touching video 😥
You introduced a great nationalist nationalist nationalist nationalist immemorable personality to the present world.A great patriot,
Dhanyvadsar salute
Mr.G.L.NANDA WAS A VERY VERY HONEST AND SINCERE POLITICIAN.WE HAVE NOT SEE SO FAR AND WE WILL NOT ALSO SEE IN FUTURE ALSO
🙏🙏🙏🙏🙏🙏గొప్ప వారు 🙏ప్రస్తుతం boothula నాయకులు పాలకులు సమాజం లో బతుకుతున్నాం 🤦♂️
కొంత మంది నాయకులకు అనుకున్నదానికంటే ఎక్కువ కీర్తి ప్రతిష్ట లు లభిస్తాయి.
స్వార్థ రహితంగా సేవలు అందించిన గొప్ప దేశ భక్తునికి,ఆపద్ధర్మ ప్రధానిగా రెండు మార్లు పదవిని అధిష్టించిన వ్యక్తి పట్ల దేశం కనబరచిన negligence చూస్తే ఆ తరువాతి ప్రభుత్వాల నిర్వాకం ఎలా ఉందో ఆలోచిస్తే ఎవరికైనా అసహ్యం కలుగకుండా ఉండదు.
స్వర్గీయ గుల్జారిలాల్ నందా గారికి జోహార్లు సమర్పించుకుంటూ .....
శ్రద్ధా పూర్వక నివాళి.
పాదాభివందనం
మీరు ఎవ్వరికి తెలియకుండ ఉండడం అనేది తలుచుకుంటేనే బాధగా వుంది
జోహార్ జోహార్
అదే పెద్ద మనుషుల ఔన్నత్యం. గుల్జారీ లాల్ నం దామన దేశానికే ఆ దర్శo. వారి ని స్వార్ధ సేవకు శత కోటి వంద న ములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guljarilal Nanda was really an embodiment of idial human being with celestial.qualitieso
దేశానికి గర్వకారణం ప్రపంచానికి ఆదర్శం మీకు ధన్యవాదాలు
I am surprise too . thanks, thanks to you sir
Hats off Sir for your sincerity..... Could not see these kind of leaders
ఇటువంటి మహానుభావులను చూసి ఇప్పటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు వంటి వారు సిగ్గుతో తలవంచాలి, ఇప్పటి పరిస్థితి చాలా బాధకరంగా ఉన్నాయి.
అంతటి మహానుభావుని విషయం విన్నక కన్నీళ్లు ఆగలేదు. అలాంటి జాతిలో ఎలాంటి దుర్మార్గులు పుట్టినారా అని బాధకలుగుతుంది
Nanda Gariki padabi vandanalu
భారత రత్న గుల్జారీలాల్ నందాఅమర్ రహేజైభారత్ 🙏🙏🙏🙏🙏🙏
Gaue
🎉🎉🎉🎉🎉
దేశమంతా స్వాతంత్ర దినోత్సవ జరుపుకునే ఈ టైంలో ఇలాంటి వారి గురించి చెప్పినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈయన గురించి ఈ తరానికి ఎవరికీ తెలియదు దయచేసి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో అందరి పైన వీడియోలు చేయాలని కోరుతున్నాం
Inspiring political leader, hats off nanda gi
కళ్ళవెంట నీరు ఆగలేదు.
His cherecter must be add in High school syllabus
అలాంటి మహానుభావులుకి ఈనాడు ప్రజలు గౌరవాన్ని కనిస మర్యాదా ఇవ్వరు ఎందుకంటె దురాశ పరులు మాయ మొసంకు విలువ ఇచ్చెవారే
ఇలాంటి మహానుభావుల గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది.జై భారత్
ఆరోజుల్లో మాజీ ప్రధాని కి నెలవారీ పెన్షన్ 500/-రూ అయితే ,ఇప్పటి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ లకు వేలల్లో పెన్షన్లు ఇస్తున్నారు, అప్పటి నాయకుల కన్నా ఏ విషయంలో ఇప్పటి నాయకులు వేలల్లో పెన్షన్లు తీసుకోవడానికి అర్హులు!
నిరాడంబరతకు, దేశభక్తికు, నిస్వార్థతకు, స్వఛతకు మారుపేరైన మహానుభావుడు గుల్జారీ లాల్ నందా! అటువంటి మహానుభావుని జీవిత చరిత్ర నేటి తరం వారికి స్పూర్తిదాయకం! అటువంటి వారికి జరిగిన అవమానం చాల భాదాకరం. నందాగారి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఆయన గురించి తెలియజేశారు. ధన్యవాదాలు
M
ఆయన పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేయాలి.
మహోన్నతుడు , మహాసద్గుణ సంపన్నుడు. ఓ' మహాత్ముడా ! మమ్మును మన్నించుమయా . .
🙏🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి వారి త్యాగాలే ఈ పుడమికి పునాదులుగా నిలుశ్తున్నాయి.
ప్రస్తుత నాయకులు ఆయనను చూసీ తెలివి తెచ్చుకోవాలి .ఒక చిన్న పదవి వస్తేనే కోట్లు సంపాదిస్తారు.
Sri Nandagariki padaabhivandanalu ilantivaru eedesamlo inka entamando journalist Gariki sirasanamami
🙏ధర్మో రక్షతి రక్షితః
Super video. It has brought out many unknown things about the great patriot known for his honesty. Present day politicians need to learn how a politician should be. Thanks for uploading a great video.
గుల్జారీ నంద ఇతరుల నుండి ఏమి ఆశించని నందా కు జోహార్లు✍️🙏
Sir..🙏. Hats off very good said..your comment touched...millions times Correct.....poor becoming poorest....thank.u.
Edipinchesav boss,i cried really, Salute to the great leader and legend!
👃👃👃
Listening of the legendary leadership of sri guljarilal nanda is very very fortune of present generation. It's an amazing opportunity. Very much thanks to the journalists who brought this for present generation. It's unbelievable that such a wonderful human being was one of the followers of mahatma Gandhi and its our fortune to be an Indian in the country where such legendary person lived
S.nagesh
Sir ముందు జర్నలిస్ట్ గారికి ధన్యవాదములు.మీరు లేకపోతే రిధి జరిగేది కాదు
Mind-blowing bro.....thank you for great massage
Let the present generation know this. How are we behaving towards our sincere persons? Salutes to you sir?
Very nice superb message for Indian people 🎉
Every indian should be proud of him . He is the modal politician for present politicians. Govt has to publish his biography as a book and free supply to all levels of libraries so that every indian will know about great national leader.
Very good.person...Padabhi vandanalu.desam.garvinchatagga.prajanayakudu
మహానుభావుడు పాదాభివందనాలు భారత్ జై భారత్ మాతాకీ
ఇలాంటి నిజాయితీపరుల గురించి సమాచారం సేకరించి తెలియజేస్తున్న మీరు ధన్యులు. ఇలాంటి వారిని చూసి ఇప్పటి రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి, పాఠ్యపుస్తకాలలో ఇలాంటివి చేర్చి తర్వాత తరానికి అందించాలి. అది ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం
Salute sir
Thank you for letting us know about this information ....Thank you for ur hard work gathering all these 👏👏
అయ్యా, చాలా బాగా చెప్పారు. కానీ, ఇది ఎప్పుడు జరిగిందో తెలియక చివరివరకూ తికమక పడ్డాను. "ఇది 19×× లో జరిగిన విషయం" అంటూ మొదలుపెట్టి, అప్పుడప్పుడు తేదీలు గుర్తు చేస్తూంటే కథ వినేవారికి బుర్రలో నాటుకుంటుంది. తర్వాత ఆ ఫోటోలు సందర్భోచితంగా లేవు. అవి తీసేస్తేనే మంచిది. 🙏
Man of mannerism with our Gulzari Nanda Sir I salute your dignity of awear to our generation in India.
Voice of ##venkat gaaru thank you so much ,me through goppa vyaktithwam gala vari gurinchi telusuntunnam, thanks once again 🙏🙏🙏
meeru chala great sir g l Nanda garu ,ilanti goppa nayakula gurinchi cheppunandulu chala thanks anna
Sir మీరు మీ వీడియోలని డైరెక్ట్ గ youtube లో upload చేస్తారా లేకపోతో సైడ్ లోకి వేలి chrome లో upload చేస్తారా
చెప్పండి please