దండకారణ్యంలో గిరిబిడ్డలు-Tribal wildlife

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 271

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 5 місяців тому +6

    సౌమ్యంగా వెన్నపూస లాంటి మనసుతో ఉన్నది సత్యంగా మాట్లాడుతూ ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా జనజీవన ఆనందాలతో అదే లోకమై బ్రతుకుతూ ఆ హృదయాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను బ్రదర్ ఇలాంటి నాగరికత చూపించినందుకు మీలాంటి వాళ్ళకి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుపుతున్నాను 👏👏👏🙏🙏🙏🚩🚩🚩

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 6 місяців тому +6

    Chaala baagundi vedio super nature

  • @jagansavara333
    @jagansavara333 Рік тому +39

    అందమైన అడవుల మధ్య అందమైన ఇల్లులు స్వచ్ఛమైన మంచిమనసు కలిగిన మన ఆదివాసుల జీవనవిధానం గురించి చూపించి, వివరించిన విధానం అద్భుతం బ్రదర్. 👌👌👌👍👍

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +2

      Thank you అండి

    • @Callme_crazy0
      @Callme_crazy0 Рік тому

      Hmm😮😮😮

    • @patanjelane
      @patanjelane Рік тому +1

      ​@@TribalMirrorHV😮🎉🎉otc FC😮

    • @shaikfatima596
      @shaikfatima596 Рік тому

      ​@@Callme_crazy0ààààààààààààaààààààaààààààààààààààààààaààààààààààààààààààààààaàaà AA nic

    • @nagendernaidupantham2803
      @nagendernaidupantham2803 Рік тому

  • @tirumalamunuru3154
    @tirumalamunuru3154 Рік тому +5

    ఇంత మంచి అందమైన అడవుల మధ్య ఇల్లు చాలా బాగుంటుంది

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому +7

    My dear మాయిలు రామ్....
    మీరు ఎంతో ఇష్టపడి తీసిన ఈ video ఎంతో విలువైనది. ఇలాంటి పవిత్రమైన places లో....పట్టణాల్లోని ఇరుకైన appartment portions మధ్యన ఉండే మెట్ల దారుల్లో బతికే పిల్లల్ని నెలకి రెండురోజులైనా గడపనిచ్చి...
    ప్రకృతి ఒడిలో జీవించడం అంటే ఏంటో నేర్పించాలి.
    ఆ గ్రామంలో ... ఆ ప్రజలు ఎంత అందంగా...అద్భుతంగా... ప్రశాంతంగా గడుపుతున్నారు!!
    ఆ పక్కనే కొంతదూరంలో ఒక పట్టణం ఉండే ఉంటుంది.
    కానీ వీరి జీవన విధానం వీరిది 🙏🙏🙏🙏👍👍👍🌈🌈💐💐

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +14

    ఎంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ విడియో చూస్తుంటే మనస్సు ప్రశాంతంగా ఉంది ఆ కొండ పై జీవితం,🙏

  • @purna.2.O
    @purna.2.O Рік тому +13

    నమస్తే అన్న 🙏
    కొండల మధ్యలో దట్టమైన అడవి
    లో కొండలకు దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో అందమైన
    ఇళ్లు నిర్మించుకుని పక్షుల కిలకిల రావాలు వింటూ జీవిస్తున్న వాళ్ళు
    చాలా అదృష్టవంతులు.
    కల్మషం లేని మంచి మనసుతో వారు మాట్లాడే నిదానం వారు చూపించే ఆప్యాయత చాలా బావుంది.
    అందరి తోటి చక్కగా మాట్లాడుతూ
    అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఆ ప్రదేశమంతా చక్కగా చూపించారు ధన్యవాదములు అన్న 🙏

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      చెల్లి చాలా థాంక్స్ అమ్మ...మీ తెలుగు భాష నైపుణ్యం చాలా బాగుంది... ఈ అన్న మీద అభిమానం తో అంత పెద్ద కామెంట్ కూడా ఓర్పుగా పెడతారు ..చెల్లి మీ పేరు పూర్ణ న?

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      పొందికైన పేరు...

  • @lakshithakammari7024
    @lakshithakammari7024 6 місяців тому +4

    E bada vunna mee vedios chusthe manasu prashntanga vuntundi varsham padi apudu mirchi bajji tintu tee tagutu manchi movie choodali anukuntam kaani nenun matram ee vedios chooste mindu relox avutundi aprakruti taggattu annayya maatalu prashantaga vuntundi tinte gaarele tinaali vinte baaratam vinali chooste rams annyya nature vedios choodali idi naa opinion l 12:41

    • @TribalMirror
      @TribalMirror  6 місяців тому

      Thank you so much Lakshitha garu.. మీ మాటలు నన్ను మరింత ప్రోత్సహిస్తూన్నాయి..thank you అండి

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Рік тому +3

    Vedio chaala bagundandi ram garu..

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      .మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసి కామెంట్...అబ్బా thank you so much అండి రచన గారు...మీతో మాట్లాడాలి అండి..చాలా రోజులనుంచి మీ వీడియోస్ చూస్తున్నాను..మీతో మాట్లాడాలి అంటే ఎలా?? మీకు చాలా చెప్పాలి.

  • @bitlasridhar260
    @bitlasridhar260 Рік тому +5

    చాలా బాగుంది ప్రశాంతమైన జీవితం

  • @kodugalsupervisor8960
    @kodugalsupervisor8960 Місяць тому +1

    మీరు వాళ్లలో కలవడం బాగా నచ్చింది మీరు చూపించిన ప్రతి వీడియో మాకు నచ్చింది 👍👍🙏👍🙏🙏

  • @ramanam3471
    @ramanam3471 Рік тому +3

    Anna vidiyo చాలా బాగుంది అడివి బిడ్డలని చూపించారు మాకు అడివి అంటే చాలా ఇష్టం 😂

  • @ananthavihari6670
    @ananthavihari6670 Рік тому +5

    🌴ప్రకృతి ఒడిలో అందమైన పెంకుటిల్లు🛖🏘️ స్వచ్ఛమైన గిరిజనులు వారితో మీ సంభాషణ చాలా అద్భుతంగా ఉంది 👌🏻
    స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంది సోదరా 👍🏻
    ఫోటోగ్రఫీ 📽️ వాయిస్ 🎤ఎడిటింగ్ 🎞️ సూపర్👌🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @eslavathshankarnaik6924
    @eslavathshankarnaik6924 Рік тому +11

    Very beautiful place super atmosphere

  • @babysreenu9313
    @babysreenu9313 Рік тому +5

    చాల బాగుంది మీ వీడియో,అక్కడ మనుష్యులు చాల అమాయకంగా ,కల్మషం లేకుండా వాళ్ళ జీవనాధారం పంటలు పండించుకుంటు ఊరికి లోపల ,అంటే బయట వ్యక్తులతో పని లేకుండా , వాళ్ళ జీవనాధారం,చాల చాల బాగుంది,చాల బాగున్నారు, వాళ్ళ ధైర్యానికి హేట్సాఫ్,Very Nice Superb

  • @srinivasuluchevigoni730
    @srinivasuluchevigoni730 Рік тому +4

    Thanks Bro...మీ వీడియోలు చాలా బాగా నచ్చుతాయి... ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూపించాలని మనసారా కోరుకుంటూ...

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +1

      Srinivas గారు చాలా thank you అండి..

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Рік тому +1

    మా కొండరెడ్ల జీవన విధానం చాలా బాగా చూపిస్తున్నారు t.q ఓ సోదరి

  • @demudunaidu4703
    @demudunaidu4703 Рік тому +2

    Pilaluu chala bagunaru chala chala bagundhi❤❤❤

  • @ramanabosa5713
    @ramanabosa5713 Рік тому +4

    Chala బాగుంది bro మనసుకు సంతోసంగ వుంది ❤

  • @groupnurse6384
    @groupnurse6384 Рік тому +2

    మీ వీడియోలు చాలా బాగున్నాయి బ్రదర్ వాళ్ళతో మాట్లాడే విధానం ఇంకా బాగుంది 👌👌👌🙏

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 Рік тому +13

    I like this school is very amazing.Whole video is very natural and beautiful. There are living very peaceful place and happy living with life.💐💐💐.

  • @valihymavathi5770
    @valihymavathi5770 Рік тому +2

    Neat ga undi prati illu chakkaga neat gaunnai vari manasu kuda
    Peetala fry bagachesaru new res
    Tq

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS Рік тому +4

    ఆ ప్రకృతిలో వాలందరు ఉన్నందుకు మిరు వారందరిని చూపించినందుకు చాలా సంతోషం నాకు ఆ ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండి నేను మి subscribe ని అండి🌲🌲

  • @masadapethuru1817
    @masadapethuru1817 Рік тому +2

    వీడియో సాల సాల బాగుంది అన్నా మాది అల్లూరి జిల్లా వే కానీ మాకు తెలియదు మాది కొత్తపల్లి జలపాతం ఏరియా 👌👌👌

  • @bandavenkata2697
    @bandavenkata2697 Рік тому +1

    చక్కటి వీడియో టు చిత్రీకరించావు తమ్ముడు
    దండకారణ్యంలో గిరి బిడ్డలు.... ఆలుష్యానికి దూరంగా.... మంచితనానికి మారుపేరుగా...
    ప్రకృతి ఒడిలో జీవనం సాగించే... గిరి బిడ్డల జీవనశైలి... అద్భుతం
    అడవిలో లభించే
    కూరగాయలతో.
    .. ధాన్యాలతో.
    ప్రపంచం తెలియని . గివిజన బిడ్డలు
    దూరంగా
    గృహ నిర్మాణాలు నిర్మాణాలు నిర్మించి
    వారికి ప్రభుత్వం వారు
    ఇవ్వాలి
    సమాజం వారిని ప్రోత్సహించాలి

  • @kousalyaboligarla8261
    @kousalyaboligarla8261 Рік тому +1

    Veedio chala bagundhi thammudu i like very much

  • @Surya-ux9wl
    @Surya-ux9wl Рік тому +2

    Mi channel first time chustunnanu iam impressed

  • @VanthalaKalavathy
    @VanthalaKalavathy 9 місяців тому +1

    Super👌మీరు అందరితో మాట్లాడే తీరు నాకు నచ్చింది 👍

    • @TribalMirror
      @TribalMirror  9 місяців тому

      ua-cam.com/video/CrOi3LLnEYU/v-deo.htmlsi=GboKBy62Phai4FP1

  • @srinivassrinivas7315
    @srinivassrinivas7315 Рік тому +2

    Maku..alanti.place.ante.chalaa.istam.anna

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 10 місяців тому +1

    ఐ లవ్ థిస్ వీడియో అన్న ❤❤❤❤❤😊😊😊😊

  • @gangaganga3009
    @gangaganga3009 Рік тому +1

    Chala andhanga vundhi anna viilage manasu chala happy ga vundhi video chusaka

  • @sureshkrishna6966
    @sureshkrishna6966 Рік тому +2

    School chala bagundi Anna prashanthamaina vathavaranam adhrustam undali akkada jeevinchali ante Mee videos chala baguntayi Anna

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you అండి...నాకు కూడా ఆ ఊరు చాలా నచ్చింది..ఎటు చూసినా అడవి.

  • @balajiaalla2235
    @balajiaalla2235 Рік тому +2

    Very nice thammudu 👌👏👍

  • @ravikumarkondagorri753
    @ravikumarkondagorri753 Рік тому +2

    Super అన్న చాలాబాగుంది............👌👌👌👌👌👌👌👌👌

  • @KBvlog-p2s
    @KBvlog-p2s Рік тому +1

    Very good video

  • @padmanadimpalli5853
    @padmanadimpalli5853 Рік тому +1

    Mee maatalu chaala bagunye ❤

  • @babugalivedu1646
    @babugalivedu1646 Рік тому +1

    చాలా విడియో లు చూసాను
    కానీ ఇది చాలా ప్రత్యేకం అనిపించింది

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      లక్ష్మీ నివాసులు మీరు..చాలా థాంక్స్ అండి

  • @babunagendra5723
    @babunagendra5723 Рік тому +2

    చాలా బాగుంది.

  • @mkmb4456
    @mkmb4456 Рік тому +2

    నేను వీడియో మొత్తం చూసాను చాలా అద్భుతంగా ఉంది మేము కూడా చూస్తాం మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీరు ఎంతో కష్టపడి కొండా రెడ్డి గార్ల జీవిత విధానాన్ని కంళ కట్టినట్లు చూపించారు మీకు ధన్యవాదాలు మేము చూడాలంటె ఎలా వెళ్లాలి చెప్పండి మీ చానల్ సూపర్

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +1

      Thank you అండి..maredumilli చాలా ఫేమస్ ఇన్ ఆంధ్ర..please google

  • @ganjibaby1593
    @ganjibaby1593 Рік тому +1

    ఎంత అందంగా ఉన్నావో ఈ ఇల్లు చుట్టూ చెట్లు 😍

  • @nomulateja5612
    @nomulateja5612 Рік тому +1

    Super ga unnadi

  • @nagajaganjagan4365
    @nagajaganjagan4365 Рік тому +3

    A badha bandhi leni jevetham💞.lakshalu posina rani anadham prasanthamina jevetham❤️

  • @n.jyothi164
    @n.jyothi164 Рік тому +1

    Chlla bagundi from delhi

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      నమస్తే అండి..thank you

  • @RamarajReceips
    @RamarajReceips Рік тому +1

    Nice ramu gar u,👌👍🙏

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Рік тому +2

    Thanks thammi

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      మీకే థాంక్స్ చెప్పాలి నేను...

    • @bodduvani944
      @bodduvani944 Рік тому +1

      Nice ram garu

  • @AppalarajuRaju-s5f
    @AppalarajuRaju-s5f Рік тому

    Super place manhsanti ga vundi

  • @krishnavenirao1402
    @krishnavenirao1402 Рік тому +1

    I watched first time your video bro manasu ki chala happyness ichimdi beautiful life valadi bro do more videos

  • @srigayatri1211
    @srigayatri1211 Рік тому +5

    Nature entha andhanga undho ee aadivasulu kuda anthe andhanga unaaru pure heart wonderful video brother ❤

  • @shilajaraj7800
    @shilajaraj7800 Рік тому +1

    Good video .

  • @priya.__.878
    @priya.__.878 Рік тому +1

    Mee videos ki ❤️😌

  • @sunnamkalyani7036
    @sunnamkalyani7036 Рік тому +2

    Village super ga undhi annayya

  • @kondadoraraju
    @kondadoraraju Рік тому +2

    Thanks anna for good information

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you so much తమ్ముడూ... మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను..మీతో మాట్లాడాలి ... నంబర్ చెప్పండి

  • @yanniiboy1961
    @yanniiboy1961 11 місяців тому +1

    Nice video. I want to visit such villages once.

  • @lakshmich4058
    @lakshmich4058 Рік тому

    మీరు చెప్పే విధానం బాగుంది

  • @sri0102
    @sri0102 7 місяців тому +1

    Miru chala bhaga matladatharu vro❤❤❤❤

  • @kvijayabhanu2726
    @kvijayabhanu2726 Рік тому +1

    Chala clearga choopinchutunnaru bro valani vala manchi manasuni tq u so much bro meku 🙏

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 10 місяців тому

    And థాంక్స్ యూ soooo much అన్న......

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 Рік тому +2

    Wow......video chala chala chala bagundhi. Aa village chala aahladam ga andam ga undhi. Eka school chusthunte malli school lo chaduvukovali anipinchela undhi. Concrete jungle lo unde naku Life lo okka sari Aina elanti village chusina adrushtame anipinchindhi. Mi dwara chudagaligaanu. Mi videos ki comment pettadam chala kashtam ram garu. Antha baguntai videos

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      అయ్యో..కష్టం అనకండి ma'am..మీలాంటి వారు పెట్టిన కామెంట్స్ చూసుకొని మురిసిపోవడం నాకు అలవాటు ఐపోయింది..మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.అలాగే ma'am Naku కూడా ఆ ప్రాంతం చాలా నచ్చింది..ఒక నైట్ ఉండి నైట్ వీడియో పెడతాను.. చాలా థాంక్స్ అండి

    • @nuvvulalavanya1440
      @nuvvulalavanya1440 Рік тому +1

      @@TribalMirror comment cheyyadam kashtam ante na uddesam....mi video lo adhi baledhu edhi baledhu ani cheppalemu ani. Antha baga chestharu videos. Village lo vallani palakarinchadam kuda aapyayam ga untundhi. Night stay chesi aa video kuda upload cheyyandi. Video kosam Wait chesthu untanu

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you ma'am..

  • @bunnybablu.k2598
    @bunnybablu.k2598 Рік тому

    సువర్ వీడియోబయ్యా 👌🌹

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx Рік тому +1

    కామేశ్వరి,
    బాబు మీరు చూపించే గిరిజన ప్రాంతాంలన్ని నేనుచూశాను.నాకూడా అక్కడ ఉండాలని అనిపిస్తుంది.అక్కడ ఎలా ఉండాలో చెప్పండి.

  • @aymanpigeons
    @aymanpigeons Рік тому +1

    Miru chese prati video chala baguntadi sir

  • @priyavasupali-jm5rd
    @priyavasupali-jm5rd Рік тому +2

    Kalamasam lene valla simlle bagundhe bro

  • @komaragayathri6662
    @komaragayathri6662 Рік тому +1

    Miru chesina anni video's chala baguntaye
    E video Koda 👌👌👌👌👌

  • @jakkampudisomeswararao9278
    @jakkampudisomeswararao9278 Рік тому +1

    Video super super

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 9 місяців тому +1

    video good bro

  • @samuelpadal2317
    @samuelpadal2317 Рік тому +2

    Thank u for showing tribal village.

  • @prathap.preddy4668
    @prathap.preddy4668 Рік тому

    Chala chala nachhindi Ramugaru

  • @vijaylakshmicookingvlogs7408
    @vijaylakshmicookingvlogs7408 Рік тому +1

    Hi brother wow beautiful video excellent brother Deepavali Subhakankshalu brother🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @bagyalaxmimaroju2561
    @bagyalaxmimaroju2561 Рік тому +1

    Very nice babu

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +1

    Amazing vedio.👌👌👋👋👋👋👋👍👍👍💐💐

  • @kalahastidhanalakshmi2233
    @kalahastidhanalakshmi2233 Рік тому +1

    Abba super undhi village🎉

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      కదా..నేను కూడా ఎంజాయ్ చేశాను

  • @babulasabar9098
    @babulasabar9098 Рік тому +1

    That village is too much beautiful. I like so much.Thank u.

  • @senthilkumaran3881
    @senthilkumaran3881 Рік тому +2

    I Am Tamil Nadu bor super videos

  • @VenkatalakshmiP-l9h
    @VenkatalakshmiP-l9h Рік тому +1

    Nennu velaanu brother , akkadaki naaku challah iestam Haa place water falls Ani chusamu , bro akkadinunchi raleypoyanu , I love nature brother thanks for yours videos , pettinamdhuku

  • @narasimulugoud29
    @narasimulugoud29 Рік тому +1

    Ha bro ❤

  • @sivamovva3838
    @sivamovva3838 Рік тому +2

    Nature beautiful..Tq

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 Рік тому +1

    ,. Ram garu video mamuliga leydandi chala chala bagundhi. aa amayaka giriputrula apyayata.meechirunavvulatho.kudina.anuraga.palakarimpu..chudamuchataga.undi.intati andamayena.placeslo..one. or.two day's undi refresh avvalanipistundi . every.friday .Mee video.kosam.wait chestuntamu..yenno.cheyppalani.undi.. meeru.chala kastapadi maa kosam manchi videos chestunnaru..meehealth.kuda chusukondi face neerasam ga undi ... may.all your dreams come true . May God bless you.......... vijayalakshmi

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      చాలా థాంక్స్ మేడం.. journey అలసట వల్ల అలా కనిపిస్తున్నాను..రిఫ్రెష్ అవ్వడం కోసం ఇలాంటి ప్రదేశాలు మంచిది. .రియల్లీ ఈ village చాలా బాగుంది మేడం.. చాలా thank you అండి.

    • @ammisettirammohanrao3848
      @ammisettirammohanrao3848 Рік тому

      @@TribalMirror thanks.for your.reply...all the best Ram garu......

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you అండి

  • @navanidheswar8701
    @navanidheswar8701 Рік тому +1

    Super anna meeru chala chala adrustavanthulu

  • @chnani9995
    @chnani9995 Рік тому +2

    Om good information ℹ️

  • @satishkumardevarapalli7293
    @satishkumardevarapalli7293 Рік тому +3

    Nice Video Annaya location Really Super ❤

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +1

      Hello తమ్ముడూ...మీరు మారేడు మిల్లి ఏరియా రాలేరు కదా!! వచ్చినా ఇంత లోపలి దాకా వెళ్ళలేరు?? మీలాంటి ఎంతో మందికి ఆహ్లాదం కలిగించే వీడియో చేసినందుకు నాకు హ్యాపీ గా ఉంధి. మీకు చాలా చాలా థాంక్స్..ప్రతి వీడియో నీ చూసి నన్ను అభినందిస్తున్నారు.

  • @bandarijyothirmai484
    @bandarijyothirmai484 Рік тому +9

    Mr. Mylu Ram I do appreciate ur efforts to enlighten us with Girijana life.. it's heart touching to see thei innicent faces and kind hospitality which is lacking in towns and cities.why don't you distribute some eatables say biscuits etc....for children and some monetary help for adults whom you interview..

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Ok అండి..చేస్తాను...Sometimes it's not possible to share like that...and thank you very much Andi.

    • @KwtKing-t7l
      @KwtKing-t7l Рік тому

      ❤❤

  • @yammalalakshmi9148
    @yammalalakshmi9148 Рік тому +1

    Super brother, very nice,good place

  • @naveenkumar-dq8jp
    @naveenkumar-dq8jp Рік тому +1

    Very nice and beautiful village i like it

  • @nsathibadu6452
    @nsathibadu6452 Рік тому +1

    Super.brao

  • @sravantich2349
    @sravantich2349 Рік тому +1

    Evrything is superb annaya .

  • @anuradhapallala6405
    @anuradhapallala6405 Рік тому +1

    My village sir Thank you

  • @chidanandamaravadi4856
    @chidanandamaravadi4856 5 місяців тому

    Super forest 🎉🎉🎉

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 9 місяців тому

    Super andi

  • @JunnuRoopa
    @JunnuRoopa Рік тому +1

    Nice 👍

  • @jagannadharaopatruni1064
    @jagannadharaopatruni1064 Рік тому +1

    Excellent effort.

  • @marymrani
    @marymrani Рік тому

    Beautiful video. God bless you brother

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 Рік тому +1

    Tq bro super

  • @Edward-ei5pk
    @Edward-ei5pk Рік тому

    SUPER VIDEO MYLU RAM

  • @mrharsha4691
    @mrharsha4691 Рік тому

    Super chala bagundi ❤

  • @chinthavenu6962
    @chinthavenu6962 Рік тому

    Super anna meeru

  • @VenkatalakshmiP-l9h
    @VenkatalakshmiP-l9h Рік тому +1

    Challah cool climate brother , rain vochinappudu Challah bavuntadhi , nature , naa life lo malli yeppudu velthano anunkunanu brother Kani , mirru pettinaa videos chusthey maku akkadey vunatu anipisthundhi bro , ,I love nature ❤️ 😅💖 valaa house lu nunchi naku ravalanipinchadu ,

  • @SugunaVantillu
    @SugunaVantillu Рік тому +1

    Hi Ram garu me videos chala baguntayi meru maku videos andinchadaniki nityam anveshistu vuntaru kada meeru great 👍

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 Рік тому +7

    Excellent bro. Beautiful surroundings ❤

  • @LalithaLalitha-e2k
    @LalithaLalitha-e2k Рік тому +1

    Thank you so much

  • @kishorekumarkumar7464
    @kishorekumarkumar7464 Рік тому +1

    Nice video thanks bro