Only one tribal living in dangerous forest//భయంకరమైన అడవిలో నివసిస్తున్న ఒకే ఒక్క గిరిజన గోండువీరుడు

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 495

  • @pvyadav3292
    @pvyadav3292 2 роки тому +127

    వీడీయో చాల బాగుంది అన్న
    కాని
    ఆయన దగ్గరకు పోయేటప్పుడు
    కొన్ని బియ్యం వంటసమాను తీస్కపోయోది ఉండే

  • @annaka143
    @annaka143 2 роки тому +40

    సూపర్.... ఊర్లలో ఉండే కన్న అడవిలో ప్రశాంతంగా ఉంటది మనసుల మధ్య ఊర్లలో గొడవలు ఇలా ఉండటం చాలా ప్రశాంతంగా ఉంటది... జంగు దాదా సూపర్ నువ్వు ఆటే ఉండు మనసుల మధ్య ఉండే కన్న బెటర్ లైఫ్ ఇది 💐💐🙏🙏

  • @KSREDDY.
    @KSREDDY. 2 роки тому +131

    కుట్రలు చేసే మనుషుల మధ్య వుండే కంటె, అడవి జంతువుల మధ్య బ్రతకడం క్షేమంగా ఉండవచ్చు అని ఆయన గుర్తించినాడు

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 роки тому +105

    జంగు గారికి హృదయపూర్వక ధన్యవాదములు...అడవిలో ప్రశాంతతను పట్టణ ప్రజలకు పరిచయం చేయాలి..

  • @badarlihimabindu6288
    @badarlihimabindu6288 2 роки тому +5

    చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ అడివి ని చూస్తుంటే.... జంగు గారికీ దేవుడు మంచి సహాయం చేయాలని కోరుకుంటున్న... మంచి ప్రశాంతంగా ఉన్న అడివిని చూపించినందుకు మీకు ధన్యవాదాలు...uncle

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 роки тому +29

    జంగు అన్న అడవిలో జీవనం సాగిస్తున్న వ్ నికు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏

  • @PrAgNyA29
    @PrAgNyA29 2 роки тому +69

    ఇలాంటి వీడియోలు తయారు చేసి ప్రజలకు చూపించాలని అనుకోవడమే కాకుండా చేసి చూపించడం మీరు అభినందనీయులు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా నివసిస్తున్న జంగు గారు ఎంతో అదృష్టవంతులు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఆధారపడకుండా సోలార్ లైట్ పెట్టుకుని ఉపయోగించుకోవడం అభినందనీయం. భూమికి భారం కాకుండా అతి తక్కువ అవసరాలతో జీవనాన్ని సాగించడం నన్ను అమితంగా ఆకట్టుకున్న అంశం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జంగు గారిని ఓ కర్మయోగి అనడంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దయచేసి ఈ ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్ గా మార్చవద్దు. మనం దూరం నుంచి చూసి ఆనందం పొందుదాం. ఎవరైనా అక్కడికి ఉండిపోవడానికైతే వెళ్ళండి.

  • @satya2846
    @satya2846 2 роки тому +43

    Sir చాలా బాగుంది ఈ వీడియో అతని ని అక్కడే బ్రతకడం మంచిది అతని ఎంతో అదృష్టు వంతుండు.జన శ్రవంతి లోకి రాకూడదు ఈ జనాలు మోసగల్లు వీళ్లు మధ్య బ్రతకడం కష్టం అలానే బ్రతకడం మంచింది. ఈ జనాలు మృగాలు కన్నా ప్రమాదం

    • @truevoice579
      @truevoice579 2 роки тому +3

      అక్షర సత్యం

  • @pravinamil2423
    @pravinamil2423 2 роки тому +78

    మికృషి అమోఘం సర్ మీకు అభినందనలు.జంగ్ గారికి మా నమస్కారాలు వారి కల్మషం లేని హృదయానికి శతకోటి వందనాలు.

    • @mahendharduda7345
      @mahendharduda7345 2 роки тому +1

      జంగు గారికి నమస్కారం sir neeku hatsaafe

  • @kvijay6023
    @kvijay6023 2 роки тому +28

    నిజంగా ఛాల గ్రేట్ బ్రదర్
    గోండు వీరుడు కొమరం భీమ్ వారసుడు...

  • @sirimadhu9769
    @sirimadhu9769 2 роки тому +35

    Great అడ్వెంచర్
    జంగు చాలా ధైర్యవంతుడు

  • @swamyvrn5210
    @swamyvrn5210 2 роки тому +38

    మీ కృషి అమోగం సార్. మీకు అభినందనలు. జంగు గారికి నమస్కారంలు. వారి కల్మషం లేని హృదయానికి శత కోటి వందనాలు. మీరు మాట్లాడే విధానం చాలా బాగా ఉంది సార్. ఎంత కష్టం అయినా మా కోసం మంచి వీడియో చేశారు సార్. ఈ లాంటి వీడియోస్ ఇంకా చేయండి సార్. మీకు మా అందరి తరుపున ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏

  • @vijayyennawar9947
    @vijayyennawar9947 2 роки тому +2

    యాంకర్ గారికి మరియు జంగు అన్నయ్య గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు .

  • @imindian5108
    @imindian5108 2 роки тому +398

    ఈ సమాజంలో దారుణాలు చూసే కానా అడవిలో ఒంటరిగా, ప్రశాంతం గా ఉండటం మంచిది

    • @vanicharvik6855
      @vanicharvik6855 2 роки тому +10

      Yes

    • @chotunarender8231
      @chotunarender8231 2 роки тому +5

      Exactly

    • @leviinstitute-
      @leviinstitute- 2 роки тому +5

      అప్పుడు బైబిల్ లో Law and Order ఉంది. అది చదువు. మగాడి తో పాటుగా, నిజమైన భారతీయుడిగా నిలబడి మాట్లాడ గలవు...

    • @ranganathsingh3379
      @ranganathsingh3379 2 роки тому

      Phone jangu garidi

    • @Ranguakshayacreations
      @Ranguakshayacreations 2 роки тому +1

      1 Manth kuda vundaleru

  • @kovelahaari1477
    @kovelahaari1477 2 роки тому +6

    చాలా మంచిగా మాట్లాడుతున్నాడు.మంచి మనస్సు ఉన్న వ్యక్తి

  • @parasarangarao2032
    @parasarangarao2032 2 роки тому +14

    జంగు గారు మంచివాడు లాగా ఉన్నాడు ఇలాంటి వాళ్ళను అందుకోవాలి ప్రభుత్వం

  • @Telugucultures
    @Telugucultures 2 роки тому +5

    అడవిలో ఉన్న కూడా తను మాట్లాడే విధానం 👍
    Well mannered

  • @apmhmpadu9460
    @apmhmpadu9460 2 роки тому +64

    అతనిని pollute చెయ్యకుండా ఉంటె మంచిది. హాయిగా ఉన్నాడు.

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +17

    కుర్సింగ్ సోనేరావు గారికి ధన్యవాదాలు

  • @Skylab1979
    @Skylab1979 2 роки тому +9

    ప్రపంచంలో,,,నాకు తెలిసి..ధైర్యవంతుడితడే కాబోలు. హ్యాట్సాఫ్,,,జంగన్నా!. రాజశేఖర్ గారూ,,,మీ కృషి అభినందనీయం.

  • @satyamurthy2508
    @satyamurthy2508 2 роки тому +32

    బయట వున్న మనుషులు కన్న అడవిలో వున్న మృగాలు నయం

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 роки тому +1

    ఇట్లా చెయ్యాలి ఇంటర్వ్యూ...సూపర్....మీ ఇద్దరూ మంచి attitudee వున్నవారే

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +65

    బ్రదర్ రాజ శేఖర్ గారు మీరు చేసిన ఈ వీడియో ఛాల కొత్త అనుభూతిని కలిగించింది మాకోసం ఎంతో శ్రమ పడి అంత దూరం వెళ్లి అడవిలో ఒంటరి జీవితం గడుపుతున్న ధైర్యవంతుని గురించి తెలియ జేసిన మీకు మి టీమ్ కు అలాగే జాఫర్ గారికి జై భీమ్ లు ✊

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +33

    రాజశేఖర్ గారు ఆర్థిక సహాయం చేసి ఉంటే జంగు గారు సంతోష పడే వారు.

  • @vangalapudisekharbabu480
    @vangalapudisekharbabu480 2 роки тому +24

    బ్రదర్ రాజశేఖర్ గారు మీరు సూపర్ అండి అంత దూరం అడవిలోకి వెళ్లి ఇంటర్వచేశారంటే 👌👌🙏

  • @lawyerramana7188
    @lawyerramana7188 2 роки тому +40

    ఎందరో ఇష్టపడతారు కానీ జంగు ఆచరించాడు .... 🙏

  • @metronet6798
    @metronet6798 2 роки тому +15

    మీ ధైర్యానికి జోహార్లు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 роки тому +15

    సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు దూరంగా ప్రకృతి వడిలో నివాసం నిర్మించుకొని ఒకే ఒక్కడు సోయం జంగు గోండు అడవి పుత్రునికి జోహార్లు 🙏పరిచయం చేసిన మీకు ధన్యవాదములు

  • @sathibabusatyavolu4701
    @sathibabusatyavolu4701 7 місяців тому +1

    Ancor super sir

  • @rajalovelysushma
    @rajalovelysushma 2 роки тому

    జంగుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. Nice video

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 2 роки тому +1

    సూపర్ సార్, ధైర్య శాసనాలు గిరిజన ప్రాంతంలో వెళ్లి ఈడు చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదములు

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 2 роки тому

    బాగుంది ఎలాంటి టెన్షన్స్ లేవ్ అన్నకి మనుషులకన్న జంతువులు నయ్యమ్ అనుకున్నాడు

  • @santhoshsanthu6257
    @santhoshsanthu6257 2 роки тому

    JanguAnaki super🙏🙏👌🌺🌺gundeDairam ki
    Nerchukovali👏😊

  • @mvr1950
    @mvr1950 2 роки тому +2

    Chala chakkati vedio chesaru Dhanyavadaalu meeku mee team members ki Mari jung gariki

  • @Surys-g9e
    @Surys-g9e 2 роки тому

    వెరీ గుడ్ బాగా ఇంటర్వ్యూ చేశారు బ్రదర్

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 2 роки тому +11

    Happy life. No disturbing. No power, AC. Only nature🌿🍃

  • @n.rameshbabu2368
    @n.rameshbabu2368 2 роки тому +12

    అతని మాటలు చూస్తుంటే అతనికి ఒంటరిగా ఉండటమే ఇష్టం అనిపిస్తుంది... అందుకే అతనిని ఒంటరిగా ఉండినిద్దాం...
    ...

  • @sanjeevshadmaki6969
    @sanjeevshadmaki6969 2 роки тому +28

    చాలా ధైర్యవంతుడు..🙏

  • @veeramachanenipandu3633
    @veeramachanenipandu3633 2 роки тому +2

    Chala interestविदीयो🙏🙏

  • @mohanreddy8442
    @mohanreddy8442 2 роки тому +8

    Alanti vaariki Aa Sivudi anugraham sadha thoduga vundalani korukontunna . Alage Meeku thanks bro

  • @prabhakermanne8979
    @prabhakermanne8979 2 роки тому +25

    రాజశేఖరన్న మీ కృషి అభినందనీయం .జంగ్ గారు దేవునిపై భారమేసి జీవిస్తున్నారు.ఆ ధైర్యం విశ్వాసం అందరికి ఉండదు. మీ ఇద్దరికి ధన్యవాదములు

  • @naresh874
    @naresh874 2 роки тому +1

    చాలా బాగా చెప్పావు అన్న.

  • @Ramana6161
    @Ramana6161 2 роки тому +4

    ప్రకృతి ఒడిలో పెరిగిన మగ ధీరుడు 👏💪

  • @thouduramchanderreddy7170
    @thouduramchanderreddy7170 2 роки тому +4

    కల్మషం లేని మనుషులు ఆ అడవి దొరలు ..అన్నా ...🙏 🙏

  • @shaikmansoor3003
    @shaikmansoor3003 2 роки тому

    Thanks Anna. Manchi video pettav. Chala relax ga anipistundi chustunte. Tq ones agt Anna

  • @marsukolasridhevi5044
    @marsukolasridhevi5044 2 роки тому

    Jangu.isgreatperson.thanks.for.vedios

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 роки тому +2

    Nice Video & Congrats Rajashekhar garu for your commitment 👍🌹👌

  • @yemmi5444
    @yemmi5444 2 роки тому +1

    Great idea to meet jangu dada

  • @venkatgoudveeramalla3677
    @venkatgoudveeramalla3677 2 роки тому +13

    మీరు కొంత డబ్బు సహాయం చేయాల్సింది అన్నగారు

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki 2 роки тому

    చాలా బాగుంది

  • @hrudaykumar3633
    @hrudaykumar3633 2 роки тому

    ఈ ఒక్క వీడియోని మాత్రమే చాలా మంది చూశారు, మీ ఛానల్ లో..!

  • @nationpride1478
    @nationpride1478 2 роки тому +6

    ఆనీరు తాగితే మలేరియా వస్తుంది. జాగ్రత్త అండి.మనకు అది విలాసము లా అనిపిస్తుంది.కానీ జీవించడం కష్టం.యోగులకు మాత్రమే అడవితల్లి స్వర్గం.👍

    • @gollapallichandrasekhar4109
      @gollapallichandrasekhar4109 2 роки тому +1

      మలేరియా దోమ కాటు వల్ల వస్తుంది.

    • @gardenofeden5989
      @gardenofeden5989 2 роки тому +1

      Am chaduvukunnaru saamy meeru

    • @addankilikhilkumar8416
      @addankilikhilkumar8416 2 роки тому

      Super sit greate

    • @addankilikhilkumar8416
      @addankilikhilkumar8416 2 роки тому

      🙏🙏🙏🙏🙏

    • @nationpride1478
      @nationpride1478 2 роки тому

      @@gollapallichandrasekhar4109 meeke telusu😁. malaria kaaka pothe kalara vasthundhi.bottle water intiki pattukuni velli vunte baagundu.agency water thaagithe yentha danger anedhu anubavinchina vaariki telusthundhi.

  • @dasaratharamireddy3729
    @dasaratharamireddy3729 2 роки тому +1

    Thanks Rajasekhar garu

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 роки тому +1

    నేను కూడా ఇలాటివిడియో లు చాలా చేశాను, ఎన్నో రకాల అరుదైన చెట్లు, వీడియో తీసి u ట్యూబ్ పెట్టినా, ఎవరు చూడలేదు? నేను చేసిన పాపం ఏమిటి?

  • @yugandharsanga4530
    @yugandharsanga4530 2 роки тому

    Manchi jivana vedhanam chupincharu... Thank you

  • @redymrr123
    @redymrr123 2 роки тому +2

    Ee video different ga undhi. Jangi is a nice and innocent man. You are a different vlogger.

  • @bejawadadeva8403
    @bejawadadeva8403 2 роки тому +4

    Mi voice kuda same hero rajasekar gari la vundhi..good video..

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 2 роки тому

    Chala manchi video chesaru sir thanq sooo much

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 2 роки тому +2

    భక్తులందరికి నమస్కారం...స్వామి జంగు గారు అదృష్టవంతుడు...,ఆయనకు పాతాళగంగ ను ఆ పరమేశ్వరుడే కానుకగా ఇచ్చాడు...ఆ మడుగులో ఆయనే వెలిసి ఉండొచ్చు...పరమేశ్వరుని కోసం పాతాళగంగ ఉబికి వస్తోంది....ఆహా ఏమి అదృష్టము...ఆ గంగ ను సేవిస్తే సకల దుఃఖ నాశనము...అభీష్టసిధ్ధి కలిగి ప్రజలు సుఖపడగలరు....ఓహో...ఆదేవదేవుడి పేరు చక్కరమడుగు రామలింగేశ్వర స్వామి గా ఉన్నారు స్వామీ...ఏమి అదృష్టము....ఒక్కసారైనా దర్శనం చేసుకుని తరించాలి...భక్తులెల్లరకు నమస్సులు....

  • @apmhmpadu9460
    @apmhmpadu9460 2 роки тому +24

    ఆర్ధిక సహాయం చేయడానికి ఎలా approach కావలసినదీ చెప్పండి. Please

    • @ravinaga5959
      @ravinaga5959 2 роки тому +2

      Ponnaluru panchayat secretary cheppandi help cheddam

  • @mkrao.k7920
    @mkrao.k7920 2 роки тому +1

    Great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

  • @ramagirirajkumar7395
    @ramagirirajkumar7395 2 роки тому +5

    ఎవరో ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు చుపిన్చదానికంటే బాగుంది ఇ వీడియో descovery ఛానల్ వాళ్ళకి పంపండి సర్ అంతర్జాతీయ స్థాయిలో చూస్తారు

  • @RathnaiahRampa
    @RathnaiahRampa 8 місяців тому

    All the best kurshing sone Rao

  • @pavankumargattu661
    @pavankumargattu661 2 місяці тому +1

    Nice video

    • @CMCCommonManComments
      @CMCCommonManComments  2 місяці тому

      వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 роки тому

    Tq very much friend for your video.

  • @subhakaroruganty9101
    @subhakaroruganty9101 2 роки тому +2

    🔥 రామ్ రామ్ జంగూ🙏

  • @vijayasarees5784
    @vijayasarees5784 7 місяців тому +1

    Wow👌🙏👍

    • @CMCCommonManComments
      @CMCCommonManComments  7 місяців тому

      థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ కామెంట్

  • @seelamsrinivasarao9018
    @seelamsrinivasarao9018 2 роки тому +1

    Good massage for people

  • @MadhuMadhu-iw1do
    @MadhuMadhu-iw1do 2 роки тому

    Super jangu garu God bless you

  • @rajendra8070
    @rajendra8070 2 роки тому

    Eee jeevithanm chala manchithdi

  • @abhignanewthings2918
    @abhignanewthings2918 2 роки тому

    Jangu ma Nana antha unnaru .. mi matlade vidanam and miru super ga matladatandu mastu maryada. Ga

  • @Srishripal
    @Srishripal 2 роки тому

    chala manchi video

  • @basaraju7898
    @basaraju7898 2 роки тому +4

    Excellent video brother
    Really super brother

  • @smartkitchen4289
    @smartkitchen4289 2 роки тому

    I like it , I have personally experienced it in Sirpur Forest

  • @nagarajuterala4511
    @nagarajuterala4511 2 роки тому

    So... nice..he is real hero .the way of presentation is excellent.hats off to jangu .& journalist sir.

  • @kethavathambadas3906
    @kethavathambadas3906 2 роки тому

    Thanks jangu garu

  • @lokeshreddy6599
    @lokeshreddy6599 21 день тому

    Enjoy life, thank you

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 3 місяці тому

    Super brother 🙏

  • @balakrishna2815
    @balakrishna2815 2 роки тому +9

    అతనికి ఏమైనా వస్తువులు పరంగా అంటే ఏమైనా సెల్ ఫోన్ లేదా ఫ్యాన్ ఇటువంటి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది మీ యూట్యూబ్ ఛానల్ తరుపున

  • @telugugamingff7038
    @telugugamingff7038 2 роки тому +2

    Supar

  • @kasifunny2425
    @kasifunny2425 2 роки тому

    Super sir.hats off

  • @anandraokankar8863
    @anandraokankar8863 2 роки тому +1

    Very adventurous very nice video, i ever seen such video,i felt very happy, have to appreciate for struggle to make thise video,once I had been to akamadave cave,in the dark forest in nalamaale forest, with pyramid meditation team, but at that time the forest was very dry, there near that cave there is also water is there, we can drink that water, we had been there with the permission of forest department, with guide we can't go into the forest, even if we go, we can't come back out side, so should not go alone, how this man is living alone God knows, before sunset he will reach to his house,then after no body are there to talk with him, for this incarnation he is living like an animal, wright from so many decades this tribal human beings are living like an animal, it's very shameful full to us,so immediately we should remove the cast system by seeing this man, that is the only humanity, other wise there is no use of living us on this earth, poor fellow he said i live here like this till my death,so every one must think how we can remove this caste system volunteerly in this society by removing the cast name beside our name, or should put the thread (jeenava) to everyone, in this meshiner World, now a days all the work is doing with mechine, then why this title beside our name, to divide the human beings,not to live in society with peaceful.first of all should remove the tittle from agniveer, this is the nice chance, other wise we can't remove this tittle from the names,

    • @anandraokankar8863
      @anandraokankar8863 2 роки тому

      Sorry for with out guide please read with guide we can go in side the forest

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 2 роки тому

    Good video.

  • @chandbashachandbasha8825
    @chandbashachandbasha8825 2 роки тому +3

    Sir,super 👌👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @CS-iv3bv
    @CS-iv3bv 2 роки тому +3

    Nice. Adventurous life and video. Thank you. Keep exploring.

  • @laxmanaraod9223
    @laxmanaraod9223 2 роки тому

    Tammudu manchi program cheshinaru

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 роки тому +8

    Genuine blog of survival Life of real Hero.

  • @sitadevimaringanti9445
    @sitadevimaringanti9445 2 роки тому +24

    బాగుంది. కానీ వ్యక్తులు...ప్రభుత్వ సహకారమో... నిర్లక్ష్యమో మరి కొట్టవచ్చినట్టు... ఆ నాశనమైన అడవి సాక్ష్యం చెప్తోంది.. ఇప్పటికే కొట్టిన చెట్లు.. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆ చెట్లు కనపడి బాధగా ఉంది.30 లేదా 40 సంవత్సరాల క్రితం మంచిర్యాల... మండమర్రి పరిసరాలలో ఎంతో పెద్ద చెట్లు... మానులతో ఉండటం జ్ఞాపకం వస్తోంది.ఇప్పుడు సన్నటి కాండం తో ఉన్న పల్చని మొక్కలు కనిపిస్తున్నాయి.. మీ వీడియో లోనే చూస్తున్నాను. కనీసం వాటిని పెరగనివ్వాలి మరి.

  • @suryapurna6306
    @suryapurna6306 2 роки тому +1

    Baavundi thank you

  • @lathasri5894
    @lathasri5894 2 роки тому +6

    చుట్టు ప్రక్కల ప్రదేశాలు చూపించ వచ్చు కదా ఎంత సేపు మిమ్మల్ని చూపించటానికి వీడియో తీస్తున్నట్లు న్నది అడవి చూపిస్తూ రన్నింగ్ కామెంటరీ ఇవ్వవచ్చు కదా ఎంత సేపు మిమ్మల్ని చూడాలంటే విసుగ్గా ఉంది

  • @pravinnkummarr1563
    @pravinnkummarr1563 2 роки тому +1

    Great job sir

  • @murthy43100
    @murthy43100 7 місяців тому +1

    Every human being wants to live peacefully without any disturbance. But many people afraid of being alone due to safety concern. This gentleman is leading good life with what he has. Don't make it a picnic spot. Let him live his life.

    • @CMCCommonManComments
      @CMCCommonManComments  7 місяців тому +1

      థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో చక్కటి కామెంట్ చేసినందుకు కృతజ్ఞతలు

  • @tajunnisashiektajunnisashi341
    @tajunnisashiektajunnisashi341 2 роки тому +2

    Chala bagundi sir prashanta maina place 👌👌

  • @talluribalasubramanyam3713
    @talluribalasubramanyam3713 2 роки тому

    Great

  • @thenaturetraveller
    @thenaturetraveller 2 роки тому +2

    భయంకరమైన అడవి ఎక్కడ వుందో కాకా....?????

  • @sri_kkd
    @sri_kkd 2 роки тому +1

    Very nice video

  • @munilakshmi6816
    @munilakshmi6816 2 роки тому +3

    Great wonderful living sir

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 2 роки тому +3

    anchor sir..vallaki convinent gaa simple launguage lo matladaru..aa blue shirt...annaya kuda ..baga matladaaru..so genuine.. they both are conversation...

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 2 роки тому +2

    Jangu anna chala dhairya vanthudu nd manyam puli aani kuda manam chepukovachu enjoy the life tc anna aa devudu ninu 💯💯 sanvacharalu challaga chudalani korukuntunanu 🙏🚩✊✊💥💥

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 2 роки тому

    Hatsaf 👍🏽🇮🇳