కేవలం తిండి గింజలు కోసం మాత్రమే శ్రమించే అల్ప సంతోషం 🙏🙏👌👌❤❤.. ప్రతీ ఇల్లు., వాకిలి.., వీధి చాలా క్లీన్ గా ఉంది 👌👍🤗.. ప్లాస్టిక్ ప్రపంచం నుంచి దూరం 🙏🙏.. Ramu మీకు ఒక విన్నపం nanna 🙏..ఎవ్వరూ వెళ్లలేని ప్రదేశాలకు వెళుతున్నారు 🙏.. గిరిజన ప్రజలు ఎక్కువగా sick అవటానికి ఒక ముఖ్యకారణం.. టాయిలెట్ కి వెళ్లిన తరువాత చేతులు సబ్బుతో/ బూడిదతో కడుక్కోవాలి అని వెళ్లిన చోట మొత్తం చెప్పండి 🙏🙏.. ఆ మాట మీ ప్రతీ వీడియో లో చూపించండి 🙏.. పల్లెల్లో వచ్చే జబ్బులు ఎక్కువగా మల మూత్రాలు కడుక్కొనే ప్రాసెస్ వల్లనే..oka చిన్న చెంబు water తో కడుక్కొని,( ఆ చెంబు water ని ఇద్దరు.., ముగ్గురూ కూడా పంచుకుంటారు 😭) వెంటనే వంట మొదలు పెడతారు.. పిల్లలకు కడిగి, చేతులు తిండిలో పెడతారు.. మీరు ఎక్కడికి వెళ్లినా.., ఏ వీడియో చేసినా.., వాళ్ల ఋణం తీర్చుకోవాలి అంటే..,ఈ విషయం లో వాళ్ళను కొంచెం ఎడ్యుకేట్ చేసి రండి nanna 🙏
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు చూపించే ఆ కొండ ప్రాంతాలు విలేజెస్ ఆ కొండ ప్రాంతాలు మేము ఎలాగో దగ్గరికి వెళ్లి చూడ లేము మీ వల్ల అంత దూరాన ఉన్న వాళ్లని చూస్తున్న మ్ చాలా థాంక్స్ ఆండీ బ్యూటిఫుల్ వీడియోస్ 🙏😍
బాగుంది రాము. నిన్నా ఈ రోజు మీ వీడియోలు చాలా చూశాను. బాగున్నాయి. ఈ టమాటా ఇదే అడవిలో ఒక ఊరినుంచి కొన్ని పండ్లివ్వమని మీలాగే అడిగి తెచ్చుకున్నాను విత్తనం కోసం. పంఖ్లు కొంచం చిన్నగా కాస్తున్నాయి కానీ విత్తనం పోగొట్టుకోకుండా వస్తున్నాను. నీళ్ళు ఎప్పుడూ ఉండేచోట నాటుకోవాలని మీ వీడియో చూసి అర్ధమైంది.
They are happiest feel change to old days to present days better living of life specialites present now.This is very emotional happyness good vedieo 💐💐💐🙏🙏🙏
Entha neet ga vunchu kunnaro illu lu chaala happy ga vunnaru enni kotlu vunna vaallu kuda antha happy ga vunadaremo god blessed to all and you thammudu
Sakula palem village bagundhi. Valla kalmasham leni matalu, navvulu andam ga unnayi. Tomato ni telugu lo rammulaga (rama mulaga) ani antaru. Vaduka lo athanu cheppinattu mulkaya antaremo. Miru andarini aapyayam ga palakarinchadam baguntundhi ram garu
Thank you lavanya ma'am.... టమోటా నాకు చాలా నచ్చింది..చెర్రీ టొమోటో మా ఇంట్లో ఉన్నాయి..కానీ ఇక్కడ ముల్కాయ వాటికంటే కొంచెం పెద్దవి, అలాగే పలుచగా ఉండే పొర ఉంధి.అందుకే నచ్చింది..ఈ రైనీ సీజన్ లో నాటాలి..
Nice video bro e root lo chowdupalli mukudupalli balarevula chala villages unaye cheyandi mana Budharalla villages ni cover chesi bayati prapamchaniki chupistunaru mee effort ki danyavadhalu bro
Anna nuvvu chala Adrustavantudivi adavulu konda prantalu tribal Annalato, tammulu, Akka chelli lato tirugutunnavu Adavi lo unna girijana Andamaina vari gudiselu nakaite akkade undipovali anipistundi. naku adrustam ledu. naku adavilo pandina pallu kayalu, Akukuralu kuragayalu ante naku chala pranam. na chinnappudu ma orilo Addakulu gurindi valasalu velle vadini Akulu ma Amma Chelli akka nenu ma anna kutti ammevallam nee Video lu chusi Na gata valasa time gurtuku vachhindi. Adavulu tiragadam ante naku chala istam nuvvu adrsta vantudivi. Na chaduvu Telugu kani Odia Brahmins Hindi language kuda telusu. Aarganic food ante naku istam anna.
Hi bro...This is Ramesh from Tirupati...mee videos Anni regular ga chusthanu bro...chala baguntai.., one small request bro, naku chettu Benda vithanalu Kaavali bro..
మైలు రామ్ గారు మీరు కష్టపడి అడవుల్లోకి వెళ్లి వీడియో లు చిత్రీకరణ చేస్తున్నారు. మీరు ఇంకా explore చేయడానికి నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం నకు దగ్గరగా చింతల, తుమ్మల బయలు, చిన్నారుట్ల, బయర్లుటి,రోళ్లపెంట లాంటి చెంచు గూడేలు ఉన్నాయి. వాటిని మీ వీడియోల ద్వారా అందరికీ తెలియజేసే, అక్కడి ప్రజలు పడే ఇబ్బందులు బయటి ప్రపంచానికి తెలియజేయండి.😊
Ram garu good location chupistha unnaru... good looking... good talking you r also...
Thank you andi
కేవలం తిండి గింజలు కోసం మాత్రమే శ్రమించే అల్ప సంతోషం 🙏🙏👌👌❤❤.. ప్రతీ ఇల్లు., వాకిలి.., వీధి చాలా క్లీన్ గా ఉంది 👌👍🤗.. ప్లాస్టిక్ ప్రపంచం నుంచి దూరం 🙏🙏.. Ramu మీకు ఒక విన్నపం nanna 🙏..ఎవ్వరూ వెళ్లలేని ప్రదేశాలకు వెళుతున్నారు 🙏.. గిరిజన ప్రజలు ఎక్కువగా sick అవటానికి ఒక ముఖ్యకారణం.. టాయిలెట్ కి వెళ్లిన తరువాత చేతులు సబ్బుతో/ బూడిదతో కడుక్కోవాలి అని వెళ్లిన చోట మొత్తం చెప్పండి 🙏🙏.. ఆ మాట మీ ప్రతీ వీడియో లో చూపించండి 🙏.. పల్లెల్లో వచ్చే జబ్బులు ఎక్కువగా మల మూత్రాలు కడుక్కొనే ప్రాసెస్ వల్లనే..oka చిన్న చెంబు water తో కడుక్కొని,( ఆ చెంబు water ని ఇద్దరు.., ముగ్గురూ కూడా పంచుకుంటారు 😭) వెంటనే వంట మొదలు పెడతారు.. పిల్లలకు కడిగి, చేతులు తిండిలో పెడతారు.. మీరు ఎక్కడికి వెళ్లినా.., ఏ వీడియో చేసినా.., వాళ్ల ఋణం తీర్చుకోవాలి అంటే..,ఈ విషయం లో వాళ్ళను కొంచెం ఎడ్యుకేట్ చేసి రండి nanna 🙏
Correct
Chala chakkaga matladaaru
Verynice food
నమస్తే సోదర ప్రకృతి. అందమైనది దీనితో నా మనసు మధురమైనది❤❤
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు చూపించే ఆ కొండ ప్రాంతాలు విలేజెస్ ఆ కొండ ప్రాంతాలు మేము ఎలాగో దగ్గరికి వెళ్లి చూడ లేము మీ వల్ల అంత దూరాన ఉన్న వాళ్లని చూస్తున్న మ్ చాలా థాంక్స్ ఆండీ బ్యూటిఫుల్ వీడియోస్ 🙏😍
నన్ను ఆదరిస్తున్న మీకు చాలా కృతజ్ఞతలు అండి
నీ వీడియోస్ చూస్తే మాత్రం అది ఏంటో నాకు మాత్రం చెప్పలేనంత ఆనందం వస్తాది అన్న........❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
Thank you so much తమ్ముడూ
చాలా చాలా థాంక్స్ అన్న. పూర్వం ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నావు అన్న .i really love this videos అన్న..............
Thank you తమ్ముడూ
బాగుంది రాము. నిన్నా ఈ రోజు మీ వీడియోలు చాలా చూశాను. బాగున్నాయి. ఈ టమాటా ఇదే అడవిలో ఒక ఊరినుంచి కొన్ని పండ్లివ్వమని మీలాగే అడిగి తెచ్చుకున్నాను విత్తనం కోసం. పంఖ్లు కొంచం చిన్నగా కాస్తున్నాయి కానీ విత్తనం పోగొట్టుకోకుండా వస్తున్నాను. నీళ్ళు ఎప్పుడూ ఉండేచోట నాటుకోవాలని మీ వీడియో చూసి అర్ధమైంది.
Ramu garumi videos super cute andi tqs andi enthti ahladhani chupisthunaduku meku chala tqs dhagara ane manam unde bavam yerpaduyhundhi tq
Thank you అండి...
Nice video brother chala Baga chupincharu 🙏🙏🙏
Thank you bro
Chala bagunnai me videos seeds collection bagundi
నా చిన్నతనములో చూసిన యెన్నోగిరిజన గ్రామాలు జ్ఞాపకానికి తెచ్చారు.దాన్యవాదాలు.
Thank you sir
Super good video, sir 💯👌🙏🏻
Super ga vundi video... brother
True life connected with nature🍃👌
Beautiful tammudu...
Video bagundi anna
Thank you
Tameto plant chala bagundhi...
సూపర్
They are happiest feel change to old days to present days better living of life specialites present now.This is very emotional happyness good vedieo 💐💐💐🙏🙏🙏
Yes miru చెప్పిన పదం చాలా బాగుంది..emotional happy....wow... ఈ ఊరు చాలా బాగుంది
Mee video s chusthunte chala happy gavundi thammudu
Thank you అండి
Super tammudu, beauty means only nature
Haribol !!! Hare Krishna !!! Hare Krishna
🤭🤔👌👌👌super
Nice anna ♥️♥️👍👍👍
సూపర్ ram bro
Entha neet ga vunchu kunnaro illu lu chaala happy ga vunnaru enni kotlu vunna vaallu kuda antha happy ga vunadaremo god blessed to all and you thammudu
తమ్ముడు ఆనప గరటి కొనుక్కోడానికి గిరిజన సంతలో దొరుకుతాయ
సూపర్ 👌👍🙏
Vedios kosam waiting anna
Hi
Beautiful village 🥰
Video super ramu 💐💐
Sakula palem village bagundhi. Valla kalmasham leni matalu, navvulu andam ga unnayi. Tomato ni telugu lo rammulaga (rama mulaga) ani antaru. Vaduka lo athanu cheppinattu mulkaya antaremo. Miru andarini aapyayam ga palakarinchadam baguntundhi ram garu
Thank you lavanya ma'am....
టమోటా నాకు చాలా నచ్చింది..చెర్రీ టొమోటో మా ఇంట్లో ఉన్నాయి..కానీ ఇక్కడ ముల్కాయ వాటికంటే కొంచెం పెద్దవి, అలాగే పలుచగా ఉండే పొర ఉంధి.అందుకే నచ్చింది..ఈ రైనీ సీజన్ లో నాటాలి..
Nice video bro e root lo chowdupalli mukudupalli balarevula chala villages unaye cheyandi mana Budharalla villages ni cover chesi bayati prapamchaniki chupistunaru mee effort ki danyavadhalu bro
Thank you bro
❤️❤️❤️
Nice Video Annaya
Thank you Satish..
@@TribalMirror Darakonda Lo Ugadi ki Trey Chey Anna Vidio
అన్న దయచేసి గిరిజనుల ను మతం maravadhu అని చెప్పు plz please
ఇది నిజం
Anna nuvvu chala Adrustavantudivi adavulu konda prantalu tribal Annalato, tammulu, Akka chelli lato tirugutunnavu Adavi lo unna girijana Andamaina vari gudiselu nakaite akkade undipovali anipistundi. naku adrustam ledu. naku adavilo pandina pallu kayalu, Akukuralu kuragayalu ante naku chala pranam. na chinnappudu ma orilo Addakulu gurindi valasalu velle vadini Akulu ma Amma Chelli akka nenu ma anna kutti ammevallam nee Video lu chusi Na gata valasa time gurtuku vachhindi. Adavulu tiragadam ante naku chala istam nuvvu adrsta vantudivi. Na chaduvu Telugu kani Odia Brahmins Hindi language kuda telusu. Aarganic food ante naku istam anna.
Wow తమ్ముడూ..మంచిగా వివరించారు...thank you అండి
God bless you
Sir ettanalu pampistara
👌
Aa tomatoes ni maa side rammolkalu anatam aa curry chala taste ga vuntadi annayya chutney kooda baguntadi
Ok అండి
Hii Anna bagunava
Ananya naku kuda kavali tomoto seeds nenu mi videos anni chustha number chala chala baguntai
Lipsticks 💄 chestarru jafra tho
Lipsticks , taharu chystharu brother
Lipstick chestru
రామ్ ములక్కాయలు అంటారు
Hi bro...This is Ramesh from Tirupati...mee videos Anni regular ga chusthanu bro...chala baguntai.., one small request bro, naku chettu Benda vithanalu Kaavali bro..
Hi ramesh garu
Thank you so much for your support
& present seeds na daggara levu andi
Dorikite cheptanu
@TribalMirror it's k bro...thank you... Inka ilanti videos cheyalani manaspoorthi ga korukuntunna...
Girijanulu sugar disease ni ala thaginchukuntaro chepandi
Ok, will ask
Chala chala bagundi video, yekkadaa bore kottakunda. Ivala video late ga upload chesarenti ?
Sorry for late...net problem.
Hai Anna
Brother tamato seeds kavali
రాంముల్కాయలు అంటారు మా తెలంగాణ లో
Any bus transportation available that people?
No sir
Thank you bro
అది జీలుగ కలు
Tomato seeds kavali isthara
Ram garu video was really beautiful with nature . your way of talking very happy... wish you good luck...... vijayalakshmi
Thank you ma'am..how are you
@@TribalMirror bagunnamandi.. thank u so much........ vijayalakshmi
Anna Naku సీడ్స్ పంపండి మి videos అసలు మిస్ అవకుండా చూస్తాను , నాకు మి వీడియోస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు
🙄🙄🤔🤔👍..... please give me seeds brother
I am Tamil Nadu bor
Hi brother
Anna... Tomato, kandulu, chikudukayalu,natu papaya vithanalu kavali... Ivandi anna ..
Send your address bro
Anna nee email id pampandi ... Address pamputha😊
ramamylu.0014@gmail.com
Anna email chesanu anna
K bro
Tamota seed evvaabro
Anna Big fan of you..anna I will meet u Anna plz
Babu mylu raam i want those tomato seeds, can you give me
నమస్తే అండి.మీరు ఎక్కడ అడ్రెస్స్??? విత్తనాలు ఎండలో ఉంచాను ఇప్పుడు..రైనీ సీజన్ లో నాటాలి..
అది చెర్రీ టమాట అంటారు
చాలా బాగా చెప్పావు రా
Anna namasthe naku Desi tomato seeds pampistara
నేను నా కోసం కొన్ని తెచ్చాను సార్.. నేను పంట వేస్తాను..ఎక్కువ అయ్యాక పంపిస్తాను
Seeds maku పంపండి
Hi bro tamatoo seeds send chastara bro
Ananya miru Hindi Pandit exams radar kada
మైలు రామ్ గారు మీరు కష్టపడి అడవుల్లోకి వెళ్లి వీడియో లు చిత్రీకరణ చేస్తున్నారు. మీరు ఇంకా explore చేయడానికి నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం నకు దగ్గరగా చింతల, తుమ్మల బయలు, చిన్నారుట్ల, బయర్లుటి,రోళ్లపెంట లాంటి చెంచు గూడేలు ఉన్నాయి. వాటిని మీ వీడియోల ద్వారా అందరికీ తెలియజేసే, అక్కడి ప్రజలు పడే ఇబ్బందులు బయటి ప్రపంచానికి తెలియజేయండి.😊
చాలా థాంక్స్ అండి
Brother maku aa tomato seeds kavali. Meeku money phone pay chestanu please
Please give me 4 seeds
Please comment me
ఏ సీడ్ అండి