01 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 76

  • @AnveshiChannel
    @AnveshiChannel  6 місяців тому +9

    Get Free Telugu Podcast app 👉🏻DHVANI play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&hl=en_US&pli=1
    This episode is about the real history of Kalki birthplace Shambala also known as Shangri-La in Buddhist texts.

  • @Savarkar819
    @Savarkar819 6 місяців тому +11

    చాలా గొప్ప సమాచారం. యూట్యూబు వీడియోలలో ఎక్కువ శాతం బోగస్.

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому

      ధన్యవాదాలండి.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 6 місяців тому +7

    అనేక ధన్యవాదములు సార్ చాలా చాలా ఆశక్తికరమైన విషయాలు తెలియజేసారు 🙏💐శ్రీ రామ రామ రామ

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому

      ధన్యవాదాలండి.

    • @s.bharatvarsha72
      @s.bharatvarsha72 5 місяців тому

      ಏಳುಕೊಡ ? ಏಳು ಕೊಡ ! ಕಲಿಯುವ ಪುರುಷ . ಹಿಂದಿನ ಸ್ಥಳ ?

  • @mrachandra1706
    @mrachandra1706 6 місяців тому +6

    చాల చక్కటి వివరణ
    రెండవ భాగంలో మీరు చేప్పే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому

      ధన్యవాదాలు.

    • @s.bharatvarsha72
      @s.bharatvarsha72 5 місяців тому

      ಏಳುಕೊಡ ? ಏಳು ಕೊಡ ! ಕಲಿಯುವ ಪುರುಷ . ಹಿಂದಿನ ಸ್ಥಳ ?

  • @thulasipraasad
    @thulasipraasad 6 місяців тому +3

    Very good explanation 👏👌👍

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 5 місяців тому +2

    Thanks for correct information guruvugaaru

  • @anandjulakanti5705
    @anandjulakanti5705 6 місяців тому +1

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому

      Thanks a lot for your kind support Anand garu.

  • @natarajasastry3558
    @natarajasastry3558 Місяць тому +1

    Good information ❤ super

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 5 місяців тому +2

    అద్భుతం 👌👌👌🙏

  • @madhusudan5499
    @madhusudan5499 6 місяців тому +3

    Very interesting Sir

  • @gnanareddy5585
    @gnanareddy5585 6 місяців тому +2

    THAN'Q SIR
    VALUABLE INFORMATION PRESENTED

  • @nbhanuprakash895
    @nbhanuprakash895 6 місяців тому +7

    Very nice good

  • @thotapallisreevenkat2439
    @thotapallisreevenkat2439 5 місяців тому +1

    👌👌👌

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 16 днів тому +1

    కలియుగం 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటికి 5,200 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 4,26,800 సంవత్సరాలు గడిచాక కల్కి అవతారం సంభవిస్తుంది.

    • @sujathayadav3283
      @sujathayadav3283 12 днів тому

      ఇప్పుడే బ్రతకడంక కష్టంగా ఉంది అప్పటికి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది.

  • @ivnsraju65
    @ivnsraju65 6 місяців тому +5

    భలే చెప్పారు సార్. రెండవ భాగం త్వరలో విడుదల చేయండి.

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому

      ధన్యవాదాలు. రెండవ భాగం వచ్చింది.

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 28 днів тому

    జైశ్రీరామ్ జైహీంద్

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh 5 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @rajeshuoh
    @rajeshuoh 16 днів тому

    Guruvu gaaru
    Why did we call Pothana ji as Pothana amaathya? As far as I know, Amaathya means minister, is he a minister?
    Please give answer to my comment

  • @SaravanaKumar-vi7je
    @SaravanaKumar-vi7je 5 місяців тому +2

    అయ్యా నమస్కారం 🙏
    కలియుగరాజావాంశాలు బుక్ ఎక్కడ దొరుకుతుంది దయచేసి తెలుపగలరు 🙏

    • @krishnareddy4172
      @krishnareddy4172 5 місяців тому

      భవిష్యపురాణముకల్కిపురాణము

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e Місяць тому

    Jai jai jai Sri kalki

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 5 місяців тому +1

    ఓం జై శ్రీమన్నారాయణ మన భారతదేశం లో మన హిందూ సప్రదయాకములో ఏని ఏనినో వేదలు పుట్టిఉనవి దేవుడు సుష్టి సష్టించి మన భారత భూమి మీద నిలిచి ఉన్నారు మన హిందువులు ఉచితలకు ఆశపడకండి మన బిజెపి కి ఓట్లు వేసి మన హిందూసప్రదాయకమును కాపాడుకుందాము జై భారత మత బిడలము జై భారతమాత 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @nallalanageshwararao
    @nallalanageshwararao 20 днів тому +2

    👏👏👏👏👏👌🙏🙏🙏🙏🙏

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 11 днів тому +1

    ఇది యదార్థం అని నమ్మి తీరాలి.

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 6 місяців тому +1

    Very very interesting sir tq very much for ur effort

  • @ShanmukhaAchari-n2l
    @ShanmukhaAchari-n2l 21 день тому

    Sree madwirat potuloori veera bramhendra swami varu kooda 108 marlu bhoo pradakhana chesarani wrasi sambala nunche viswabramhana dampatulaku janmichi 12 sawami udayagiri ki vastanu veera bhoga vasantha rayalu avataramlo

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 6 місяців тому +1

    ఒకదానికొకటి ముడిపెట్టి
    కల్పితాలు కళ్ళార్పకుండా చూడడం మా ఖర్మ.
    దేశాన్ని కల్పితాలతో
    కలుషితం చేస్తున్నారు.

  • @venkatareddyambati6409
    @venkatareddyambati6409 6 місяців тому +4

    Kalki.తొందరగా.పుడితే.బాగుండు

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 5 місяців тому +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @goldentriangle1716
    @goldentriangle1716 14 днів тому

    వాది రాజులవారు రాసిన ఒక్కటే ప్రమాణం గా ఎలా స్వీకరిస్తాము ఆయన తెలిపిన సమాచారం కూడా అస్పష్టం గానే వుంది. అనేక గ్రంథాలలో ఎక్కువగా తపోవనం నే సంబలగా చెప్పారు అంటే హిమాలయాల లో ఎక్కువగా యోగులు సిద్దులు తపస్సు ను ఆచరిస్తారు సామాన్య మనిషి తట్టుకోలేని వాతావరణం లో యోగులు నిరాటంకంగా ధ్యాన సాధన చెయ్యగలరు యోగుల దివ్యశక్తి పారడిల్లె ప్రదేశం లో మాత్రమే అత్యంత ప్రభావవంతమైన దైవ శక్తి ఉద్భవిస్తుంది. నిస్సంశయంగా సంబల హిమాలయ ప్రాంతాలలోనే వుంది. ఇది కేవలం గ్రంథాలను ఉద్ధేశించి నేను చెప్పడం లేదు నా ధ్యానంలో నేను స్వయంగా చూసిన అనుభవం తో చెబుతున్నాను.

    • @raghothama
      @raghothama 13 днів тому

      //వాది రాజులవారు రాసిన ఒక్కటే ప్రమాణం గా ఎలా స్వీకరిస్తాము ఆయన తెలిపిన సమాచారం కూడా అస్పష్టం గానే వుంది.// అని మీరంటే అది విశ్వజనీనమైన సత్యమా? మీ మాటనే ప్రామాణికంగా స్వీకరించడానికి మీకున్న అర్హత ఏమిటి? అని అడిగితే మీ సమాధానం ఏమిటి?
      //అనేక గ్రంథాలలో ఎక్కువగా తపోవనం నే సంబలగా చెప్పారు //
      అనేక గ్రంథాలు అని చెప్పేస్తే ఎలా? వాటన్నింటి పేర్లు చెప్పండి.
      //నా ధ్యానంలో నేను స్వయంగా చూసిన అనుభవం తో చెబుతున్నాను.//
      మీది ధ్యానమో లేక భ్రాంతినో మీకే తెలియాలి.
      నిజానికి మీకు తెలిసింది సున్నా. అందుకనే వేదవ్యాసుడు, వాదిరాజస్వామి వంటి మహానుభావులపై వేలెత్తి చూపిస్తున్నారు. మీ భ్రాంతిపై మీకున్న నమ్మకం అక్కడే ఆగిపోతే మంచిది. మీ భ్రాంతి విశ్వసత్యంగా చెలామణి చేయించజూస్తే బయటపడేది మీ అజ్ఞానమే.

  • @vishnuarja5189
    @vishnuarja5189 5 місяців тому

    విమానాలు, రాకెట్లు, అణ్వాయుధాలు, మిస్సైల్స్ , ఖండాంతర మిస్సైల్స్,ఈ ఆయుధాలు తయారు చేసి పరస్ఫరం శత్రుదేశాల మీద ప్రయోగించుకొంటారని ఈ కల్కావతారం వ్రాసిన రచయిత కనీసం ఊహించలేకపోయాడు.దాన్ని వాస్తవం అని నమ్మేవాళ్ళగురించి ఇంకా చెప్పేదేముంది.

  • @rajesherla7045
    @rajesherla7045 6 місяців тому +3

    👍👍

  • @bhavanins2298
    @bhavanins2298 10 днів тому

    శంబల ఒక higher loka. Sambala is not located in earth, it is higher loka, there is understanding problem. Kali Yuga time is mentioned as 5100 years in Bhagawatam which is also matching as per scientific findings. 432000 kali Yuga time may not be years, there may be another calculation in those days, which is not known to the present astrology calculations.

  • @theprincessswapnavlogs6667
    @theprincessswapnavlogs6667 5 місяців тому +1

    Who is watching after kalki movie

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 6 місяців тому

    Sambhala is a highly speculative place. The name was mentioned in Tantrik study? Dr. Prasada Raya Kulapati mentions it.

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому

      As per Puranas and the great saints of yore, Shambala is not a 'speculative' place but a place that can be reached, revered and worshiped by mortals.

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 6 місяців тому +1

    Rishinampunaradhyanam
    Vachaamardhonudhavati .... Bhavabhooti in Uttararamacharitra
    Truth always runs behind the word of sages. That is, whatever sages say that becomes the truth.
    Sages like Vaadiraja Swamy.
    Thank you Raghothama Rao Garu

  • @jangamananthaiah9864
    @jangamananthaiah9864 6 місяців тому

    Kaliki radu Bharthadesham lo o ka maha purishudu janmisthadu anna

  • @yrs5188
    @yrs5188 5 місяців тому

    Vijaynagar rulers ku avasarale thappa asayalu [aims] levu. GOA lo churches nirmananiki anumathi ichhindi paramatha sahanam tho kadu, bahamani sultan meeda dandayathraku Portuguese help kosam.ika hindu matham lo Saivam ante Krisna rayalaku padadu.Dhurjati Kalahastheeswra mahathyam best source

  • @SWARAM-6
    @SWARAM-6 5 місяців тому +1

    తాళికోట యుద్ధం సరియైన పదమా,లేక తళ్ళికోట యుద్ధం సరియైనదా?

    • @AnveshiChannel
      @AnveshiChannel  5 місяців тому

      "తాళికోటె" అన్నది అసలు పేరు. కన్నడిగులు అలానే పిలుస్తారు.
      చరిత్రకారులు ’తాళికోట’ అని పిలిచారు.
      తళ్ళికోట, తాళైకోటై అన్నవి తెలుగు, తమిళ భాషల్లో ఉన్న రూపాంతరాలు.

  • @priyareddy6932
    @priyareddy6932 5 місяців тому

    😅kalki is already borne He is seventy Hel would get special powers under special conditions and makes everything normal

  • @playtheme
    @playtheme 19 днів тому

    ఇంకా నయం జీసస్సే కల్కి అవతారం అని రాయలేదు.

  • @s.bharatvarsha72
    @s.bharatvarsha72 5 місяців тому

    #khandoba #MallHari 😂😂😂 #jagran

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 6 місяців тому

    ఆత్మపరంగా ఆలోచన చేయవలసిందిగా ఉండాల్సింది భక్తి మార్గం పరాకాష్టకు చేరి పరాన జీవులుగా కొన్ని వర్గాలు కొన్ని కులాలుగా మారిపోయి అసలు పురోహిత వర్గం అనేది ఒకటి ఉంటే ఆ పురోహిత వర్గం బ్రాహ్మణ వర్గం అవుతుంది బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వాళ్లు అంతేగాని ఈ పురోహిత వర్గం అంతా బ్రాహ్మణ వర్గం అసలు కానే కాదు ఒక కృష్ణుడు బ్రాహ్మణుడు రాముడు బ్రాహ్మణుడు రవిదాసు బ్రాహ్మణుడు జీసస్ ఇప్పుడున్న అర్చకులు అంతా కలిసి పురోహిత వర్గం అంతేకానీ బ్రాహ్మణ వర్గం కాదు దీని గురించి సింబల్ లోన ఇంకొక సింబల్ అనేది భగవంతుడికి సంబంధించింది అంతే కానీ దాన్ని చూసిన వాళ్ళు లేరు ఎవరో మహా అవతార్ బాబాజీ నువ్వు మాస్టర్ సి వి విను ఒక అరవిందు లో ఒక మహావతార్ బాబాజీ నో రవిదాసు లేకపోతే లహరి మహాశయులు ఒక యుక్తేశ్వర్ ఒక మాస్టర్ రాసిల్క్ మాత్రమే తెలుసు అంతేగాని మిగతా వంట దొంగ నాటకాలు అంటూ బ్రతుకుతూ యూట్యూబ్లో పెట్టుకుంటూ వీడియోలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ గా మారిపోతున్నారు

    • @rsreedhar2332
      @rsreedhar2332 5 місяців тому

      కల్కి కూడా....బ్రాహ్మల ఇంట్లో నే పుడతారా.....అయ్యో....sc st bc లు....

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 6 місяців тому

    ఈ కొన్ని వర్గాలు ప్రజలను మభ్య పెట్టుకుంటూ సింబల్ గురించి కలికి అవతారం గురించి తప్పుడు కూతలు కోసుకుంటూ ఒక బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న ఈ పూజారి వర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది ఆత్మపరంగా ఆలోచించాల్సిన మానవునికి పరాన్న జీవులుగా వీళ్ళు అందరూ కలిసి మానవుడిని నాశనం ఆత్మ అనాత్మ అనేటువంటి భగవంతుడికి సంబంధించింది ఆత్మపరంగా

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 6 місяців тому +2

    Guruvugariki namaskaramulu.

  • @Sriramramramram
    @Sriramramramram 6 місяців тому +1

    Super sir 👌🙏👌

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 6 місяців тому +1

    ఈ కొన్ని వర్గాలు ప్రజలను మభ్య పెట్టుకుంటూ సింబల్ గురించి కలికి అవతారం గురించి తప్పుడు కూతలు కోసుకుంటూ ఒక బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న ఈ పూజారి వర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది ఆత్మపరంగా ఆలోచించాల్సిన మానవునికి పరాన్న జీవులుగా వీళ్ళు అందరూ కలిసి మానవుడిని నాశనం ఆత్మ అనాత్మ అనేటువంటి భగవంతుడికి సంబంధించింది ఆత్మపరంగా

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en 6 місяців тому +1

      Bro st lu kuda pujarlu unnaru

    • @janardhanarao1483
      @janardhanarao1483 6 місяців тому

      Correct brother, mari jatskalu, vastu, konni jatullo vere vere castes vaallu kuda unnaru. Ika pote Christianity lo kuda vaallu pastors ni promote chesi brahmin poojarulu kanna ayya garu ani pilipinchukuni vangi vangi dandalu pedutu mosestunnaru. Vaallu kuda Jesus gurinchi ededo vandi varustunbaru. Ika mullas, Islam lo guruvu lu vaallu kuda unnaru. Vaallu cheppalsindi vaallu chebutunnaru. Mari avi Anni mention cheyakunda oka vargam pine enduku mee feeling. Edayina sare vine vadu unte cheptaru, meeru vinakandi, mee vaallaki kuda cheppandi nammavaddani.