ఇది మన గ్రంథాలను చూసి కాపీ కొట్టారానుకొంటే నిజం అనిపిస్తుంది శంబల అనే నగరం వుంది దానికి చాలా గొప్పగా వర్ణించే అంత పెద్దదైతే కాదు కానీ మన వాళ్లు చాలా గొప్పగా చెప్పారు మనవాళ్లు ఎప్పుడూ లేని దాన్ని అబ్బురపరిచే విధంగా చెబుతారు అనేది నా అభిప్రాయం
భారత, భాగవతాల్లో ఉండే శమ్బల, చారిత్రిక శమ్బల (సంభల్) ఒక్కటే అని నిరూపించే ప్రయత్నమే ఈ వీడియో సీరీస్. మీరు మొదటి భాగం చూడకుండా ఉంటే చూడండి. శమ్బల గ్రామం హిమాలయాల్లో ఉందని చెప్పే పురాణాల పేర్లు, శ్లోకాలను పంచుకోగలరు. ధన్యవాదాలు.
Theertha prabhandham kuda chepparu/ chadivaru ga.. Sir let's not be biased. To prove it beyond puranas, he is citing historical evidences/ references.@@Rawm_Esh
Bagavatha puranam lo perkonnadi emitanate mahismathi samrajam lo sambala anu gramamu viswayesasuane bramhanotammudi inta avataristarani undi sambala ekado secret ga ledu
తమ నవరంధ్రములలో ఒకటైన అపానరంధ్రమునందు కులపిచ్చిరేపించే ఖారపు మిరప ఒకటున్నదనిపించుచున్నది. కావున తమ అపానరంధ్రమును వేరే యెడల, అనగా ఒక వైద్యుని దగ్గర, లేదా బహు లోతులో ఉంటే ఒక బావి లో దిగే మనిషి దగ్గర చూపించగలరు. ధన్యవాదములు.
By just referring to two contemporary scholars are you not sounding 'one sided?' when this video presented references that are much older? By dismissing them as 'one sided' are you not insulting those Acharyas of the yore?
//kalki vachevaraku evariki theliyakudadhani,// వేదవ్యాసుడే "కల్కి పురాణం" అని వ్రాసాడు. అందులో కల్కి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఎవరెవరిని చంపుతాడు, ఎవరెవరిని రక్షిస్తాడు అన్న వివరాలు విపులంగా చెప్పాడు. అదొక్క పురాణమే కాదు - భాగవతం, గరుడ పురాణం, భారతంలో కూడా కల్కి వివరాలు ఉన్నాయి. అంటే వేదవ్యాసుడికి రహస్యాల్ని దాచకుండా చెప్పేసాడు. అతనికి మీకున్నంత బుద్ధి కూడా లేదనా మీ అభిప్రాయం? మీ ప్రకారం చూస్తే అయోధ్య అయోధ్య కాదు. తిరుమల తిరుమల కాదు. కాశీ కాశీ కాదు. కంచి కంచి కాదు. మీ ఆలోచనా విధానంలో చాలా లోపాలున్నాయి. వాటిల్ని సరిచేసుకోండి.
చాల విలువైన విషయాలను తిలియజేస్తున్న మీకు ధన్యవాదాలు
విషయ సేకరణలో మీ శ్రమ అమూల్యం
ధన్యవాదాలు.
వేశ్య ఇల్లు ప్రతిదీ ఒక సంబలే నగరం అక్కడే పుడతాడు కలకి
Super sir
Thank you.
ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు🙏🌺🌺🌺
ధన్యవాదాలు.
బహుళ చెన్నాగిదే ఆచార్యా ..
ధన్యవాద.
ధన్యవాదగళు సర్.
❤ శంభల నగరం గురించి తెలుసుకోవాలని మీరు మాకు వివరించిన మీకు నాధన్యవాదాలు🙏🏻
ధన్యవాదాలు.
🎉సూపర్ మీ ఎనాలసిస్ సార్ ❤❤❤❤
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
ఇది మన గ్రంథాలను చూసి కాపీ కొట్టారానుకొంటే నిజం అనిపిస్తుంది శంబల అనే నగరం వుంది దానికి చాలా గొప్పగా వర్ణించే అంత పెద్దదైతే కాదు కానీ మన వాళ్లు చాలా గొప్పగా చెప్పారు మనవాళ్లు ఎప్పుడూ లేని దాన్ని అబ్బురపరిచే విధంగా చెబుతారు అనేది నా అభిప్రాయం
Good
Thank you.
Jaisri krishna
very intersting episodes 🙏
ikkada Bangalorelo Amaragaari follwyers unnaru.Manovathi ani sathalam peru vallu chebutaaru mangoliya daaggara unnnade ani. kannadalo amara episodes chodavacchu.
Hare hi om 🙏
History creats futuer
🙏🏻🙏🏻
Is it visible and can see who pay a visit to the sacred place who adventure to go,
because somewhere it is said that it is invisible. please reply
Great events in the history of Hindu emperor in India.
గురువు గారు 🙏
భారత, భాగవత ల్లో ఉన్న శంబల వేరు అనుకుంటున్నాను
హిమాలయాల్లో వుందని పురాణ ప్రస్తావన
భారత, భాగవతాల్లో ఉండే శమ్బల, చారిత్రిక శమ్బల (సంభల్) ఒక్కటే అని నిరూపించే ప్రయత్నమే ఈ వీడియో సీరీస్. మీరు మొదటి భాగం చూడకుండా ఉంటే చూడండి.
శమ్బల గ్రామం హిమాలయాల్లో ఉందని చెప్పే పురాణాల పేర్లు, శ్లోకాలను పంచుకోగలరు.
ధన్యవాదాలు.
భాగవతం 18 పురాణాల్లో ఒకటి. అందులో శమ్బల గ్రామం హిమాలయాల్లో ఉందని ఉందా? ఉంటే వివరాలు ఇవ్వండి.
@@raghothama తురకలు రాసిన గ్రంధాలు, ఇంగ్లిషోడు రాసిన గ్రంధాలు మాత్రమే వీళ్ళు చదువుతారు
Theertha prabhandham kuda chepparu/ chadivaru ga.. Sir let's not be biased. To prove it beyond puranas, he is citing historical evidences/ references.@@Rawm_Esh
Ñimma nirupane sathyakke hathiravagide
ಧನ್ಯವಾದಗಳು.
Bagavatha puranam lo perkonnadi emitanate mahismathi samrajam lo sambala anu gramamu viswayesasuane bramhanotammudi inta avataristarani undi sambala ekado secret ga ledu
vishnu ledu athaniki past avatharalu levu future avatharalu levu hinduvulalo 80 percent ee sodini gurinchi theliyadu ika visvasaalu yelavuntai 100 percent bapanollaku vyshnavalaku vunte undavacchu
తమ నవరంధ్రములలో ఒకటైన అపానరంధ్రమునందు కులపిచ్చిరేపించే ఖారపు మిరప ఒకటున్నదనిపించుచున్నది. కావున తమ అపానరంధ్రమును వేరే యెడల, అనగా ఒక వైద్యుని దగ్గర, లేదా బహు లోతులో ఉంటే ఒక బావి లో దిగే మనిషి దగ్గర చూపించగలరు. ధన్యవాదములు.
kalki ledu mulki ledu antha bapana kalpithaalu
ಏಳುಕೊಡ ? ಏಳು ಕೊಡ ! ಕಲಿಯುವ ಪುರುಷ . ಹಿಂದಿನ ಸ್ಥಳ ? 😂😂😂
Shambala ante shanti nagaram arab lo makkah kalki mohammad salahualehiwasalam
It is one sided. Please take the views of master Saravari and kurthalam peethadipathi. This place is beyond our history.
By just referring to two contemporary scholars are you not sounding 'one sided?' when this video presented references that are much older? By dismissing them as 'one sided' are you not insulting those Acharyas of the yore?
Sorry Andi, shambala nagaram miru anukuntunattu, yedo Chinna place kadu chala pedhaga untundhi, meeru kevalam oka place midhane concentrate chestunnaru, pusthakallo rasinavi asalu perlu kadu, kulamu, kadu andhulo unnatu emi jaragadhu, avi coded language lo rasinaru, endukante kalki vachevaraku evariki theliyakudadhani, atanu vache varaku asalu nijalu evariki theliyavu, manam akunna samayam kante kaalam chala veganga parigeduthondhi, ante kaliyugatham 2024, 2025 ye kavachu, epudunna paristhithulo Alane vundhi, eppudaina edhaina jaragavachu, oka hint esthanu, shambhala ni telugulo emi antaru, oka 500 years back perlu, epudunna place kadhu, 🙏
//kalki vachevaraku evariki theliyakudadhani,// వేదవ్యాసుడే "కల్కి పురాణం" అని వ్రాసాడు. అందులో కల్కి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఎవరెవరిని చంపుతాడు, ఎవరెవరిని రక్షిస్తాడు అన్న వివరాలు విపులంగా చెప్పాడు. అదొక్క పురాణమే కాదు - భాగవతం, గరుడ పురాణం, భారతంలో కూడా కల్కి వివరాలు ఉన్నాయి. అంటే వేదవ్యాసుడికి రహస్యాల్ని దాచకుండా చెప్పేసాడు. అతనికి మీకున్నంత బుద్ధి కూడా లేదనా మీ అభిప్రాయం? మీ ప్రకారం చూస్తే అయోధ్య అయోధ్య కాదు. తిరుమల తిరుమల కాదు. కాశీ కాశీ కాదు. కంచి కంచి కాదు.
మీ ఆలోచనా విధానంలో చాలా లోపాలున్నాయి. వాటిల్ని సరిచేసుకోండి.
@@raghothama Mari meere chepandi, kalki, Jesus, imam mehendhi, Buddha, Mohammed, ani ila evariki mathalaku sambandhinchina athanu vasthadu ani grandhalalo rasukunnarukadha, avvanni Asalu perula, Andharu veru veru ga vasthara, ledha andhari tharupuna okade vasthada, ah Kali purushudini antham cheyadaniki andhari tharupuna okade vasthadu, mahashiva, yahoshiva, Allah, Antha okate, kani maname veruga chusthunam, andhari mathalu, kulalu, bhashalu, rangulu, shariralu, janthuvulu, vere ayina andharilona unna jhivam okate, jhivudu ante Shivudu,ani Ardham,ah jhivam unanthavarake shivam, lokapothe shavam, nee shariram Brahma, nee athma vishnuvu, nee antharathmane Shiva Shakthi,neelo unna jhivam(shivam)neelo unna shakthiye ah Adhi parashakthi, neelo unna jyothiye nee athma, ah Jyothi lopala unna nippu (Shiva shakthi) voilet(air)indigo(sky)blue(water)green(earth)yellow(fire)orange(shiva)red(shakthi)kalki ante repati yugam Loki thisukele athanini kalki(hindi) antaru, Vishnu yasa ante, Hari bakthudu ani Ardham, sumathi ante, manchi buddhi kaligina vyakthi ani Ardham, brahmanudu ante, puttukatho brahmanudu kadu, thanu chese karmalu, kriyala valla brahmanu avuthadu, ani ardham , ye bhasha, yavaru rasaranadhi kadhu, ah padhala yokka, ardham ,paramardham, antharardham, thelusukovvali, kanulu musukoni nee gundelopala ekkadaithe, nippu puduthundho Akkada nee manasuni kendrikarinchu, Sathyam, jhivam, emito neeke thelusthundhi,( aum namah shivashakthishwaraya) 🙏
All fake information
From which WhatsApp university did you graduate, genius?
Nice
Thank you.