విజయవాడ కొండపై రాత్రిళ్ళు కనిపించే వెలుగు రహస్యం | Vijayawada Mysterious light | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Many people notice a mysterious light on the hills of Vijayawada in the night. This is there since last hundreds of years. some people say, its a miracle, while others say its being lit by some one.
    This video gives the correct details
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Meena Vemavarapu (Hyderabad). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #durga #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurga
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1 тис.

  • @lahirikolli5329
    @lahirikolli5329 2 роки тому +49

    Guru garu, We went to indrakeeladri and this place yesterday after watching your video....aaa shunaka ni kuda chudam, gudi lone undi. The temple was very beautiful and peaceful, We also had the luck to get kumkuma from srichakram, but we know the importance of all the places because of you, guru garu. You have shaped our lives wonderfully. After knowing the importance of various places, we as a family are able to connect with God.🙏

  • @SRITV123
    @SRITV123 3 роки тому +152

    ఇంతటి విజ్ఞాన భాండాగారాన్ని మాకు అందించినటువంటి గురుదేవులకు శతకోటి వందనాలు

    • @rajuforest5926
      @rajuforest5926 3 роки тому +1

      wow ur message tayping it’s amazing 👍👌👌

  • @Vaikunta_Margam
    @Vaikunta_Margam 3 роки тому +91

    గురువుగారు నిజంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై ఇన్ని అద్భుతమైన రహస్యాలు ఉన్నాయని నాకు ఇప్పటివరకు తెలియదు.. ఈ విజయవాడ రహస్యాలు చూస్తుంటే ఇప్పుడే విజయవాడ వెళ్లాలి అనిపిస్తోంది కానీ కరోనా కారణంగా వెళ్ళ లేక పోతున్నాం..మాలాంటి వాళ్లకోసం ఎంతో శ్రమించి ఆలయాలన్నీ దర్శించి పక్క ప్రూఫులతో మాకు ఈ వీడియోలు అందించిన మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం..🙏🙏🙏.. మీలాంటి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళకి ఇలాంటి రహస్యాలు ఎన్నో అందిస్తారు మీలాంటి వాళ్ళు దొరకడం మా పూర్వజన్మ సుకృతం..

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 роки тому +65

    ఏంటి? ఆశ్చర్యం..ఈరోజు ఒక్క కామెంట్ లేదు...ఇంత మంచి విషయం ఎంతో రీసెర్చ్ చేసి చెప్పారు..చాలా బాగుంది సర్.ఈసారి విజయవాడ వెళ్తే మేము తప్పకుండా వెళ్తాము..

  • @rudra-thandavam
    @rudra-thandavam 3 роки тому +123

    మీ videos చాలండి మాకు గట్టిగా బల్ల గుద్ది మన ధర్మం జిరించి నాస్తికులతో మాట్లాడటానికి. We really appreciate the details you work on before you make content.

  • @malathi25B
    @malathi25B 3 роки тому +21

    గురువుగారు నమస్తే అండి,మా చిన్నప్పుడు సంగతులు అన్ని గుర్తుకు వస్తున్నాయి.1978 లో ఇప్పుడు వున్నా జన సంద్రం లేదండి, కోమల విలాస్,శ్రీనివాస్ మహల్ ఆ కొండ మీద పులి గుహలు వున్నాయి, మా తాతయ్య గారు వెళ్ళానించే వారు కాదు, ప్రతి రోజు దీపం పైకి తీసుకోని వెళ్లే తాతయ్య గారు ని చూసే వాళ్ళము, చిట్టీ నగర్ నుండి అంతా అడవి, పాములు మాయంగా ఉండేది, పాలఫ్యాక్టరీ లో మొట్టమొదటి కొద్దీ మందిలో మా నాన్నగారు ఒకరు, అప్పుడు ఉద్యోగాలు వున్నాయి అని పిలిచినా, అడవికి భయపడి వెళ్లేవారు కాదు, అక్కడ నాగమ్మ సత్రం అంటే ఎంతో పేరు ఉండేది, జాతి సర్పాలు ఉండేవి, చాలా మహిమలు వున్నాయి, మా కళ్ల తో మేము చూసినవి మీరు ఇంకా అధ్యయనం చేసి వీడియో లు చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు అండి, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినాము అండి

  • @lakshmirajya4584
    @lakshmirajya4584 3 роки тому +31

    మీ ప్రవచనం....కనకదుర్గమ్మ తల్లితోపాటు కుమారులు వచ్చారు కొండపైకి అనే వ్యాఖ్యానం అద్భుతం. 🙏 భూలోక కైలాసం అనవచ్చు ఈ గిరి ని. ఎప్పటినుండో విజయవాడ లో ఉండేవారు చాలామందికి సుబ్రహ్మణ్యస్వామి గుడి తెలియదు. దురదృష్టం.

  • @ydprasad5185
    @ydprasad5185 3 роки тому +133

    చాలాసార్లు చూసాను కానీ ఎవరినీ అడగలేదు .
    ఆయన పుణ్యాత్ముడి మరి ఆయనకు నా శత సహస్ర పాదాభివందనాలు

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +68

    కళ్లకు కట్టినట్లు సాక్షాత్కతింప చేశారు .... మాటలు సరిపోవు ...🙏🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 роки тому +79

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏

  • @kishorejanakirama4133
    @kishorejanakirama4133 3 роки тому +38

    Thank u sir, విజయవాడలో సుమారుగా పది సంవత్సరాలు ఉన్నా మాకు ఈ విషయాలు తెలీదు సర్,ఇంత వివరంగా మాకు తెలియచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

  • @battunageswarao5819
    @battunageswarao5819 3 роки тому +70

    అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ 🙏🙏🙏🧘🧘🕉️🕉️🕉️👍

  • @64artsofIndia
    @64artsofIndia 3 роки тому +58

    దూరానికి చిన్న దీపం కూడా కనిపించడం దైవలీల
    ధన్యవాదాలు

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 3 роки тому +27

    Sri vishnu roopaya namahasivaya... మా అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి ఉదయించిన అభినవ దత్త స్వరూపులు..

  • @nptelhelpchemical1514
    @nptelhelpchemical1514 3 роки тому +108

    విజయవాడ కనక దుర్గ ఆలయం కి వెళ్ళినప్పుడు....అమ్మ నీ చూసి వచ్చామా...ప్రసాదం పుచుక్కునామా...వెళ్ళిపోయినా....అనే భావన లో ప్రతి సారి దర్శించుకున్న....ఈ సారి వెళ్లనిప్పుడు ఆ తప్పు చేయను

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 3 роки тому +11

    🙏గురువుగారు. వింటుంటే చెవులకి ఆనందమే ఆనందం. అమృతంలాగా వుంది మీ పలుకులు. కారణజన్ములు మీరు. ఎంతటి అదృష్టవంతులో మీ తల్లిదండ్రులు అలాగే మేము kuda🙏

  • @padmavatimarella7825
    @padmavatimarella7825 3 роки тому +54

    మీ పాదాలకు శతకోటి నమస్కారాలు
    గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
    అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగింది 🙏🙏🙏

  • @vissamsettisailaja1704
    @vissamsettisailaja1704 3 роки тому +3

    నా అద్రష్టం కోద్ది 2సంవత్సరాల క్రితం ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం గురించి తెలిసి ఇప్పటికి రెండు సార్లు దర్శించుకున్న
    వినాయకుని గుడి గురించి ఈ మధ్యే తెలిసింది వినాయకచవితి రోజు చాలా మంది ఈ దేవాలయానికి వెళ్తారు
    చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కోలను కూడ నాకు దర్శన భాగ్యం కలిగింది దీని పక్కనే సత్యనారాయణ స్వామి వనదుర్గ దేవి కూడ వెలిసారు. ఇది చాలా మందికి తెలీదు. జైదుర్గ జైజైదదుర్గ🙏🙏🙏

  • @vijayvijayvijayvijay7947
    @vijayvijayvijayvijay7947 3 роки тому +9

    సనాతన ధర్మం గురించి ఆ భగవంతుని లీలలు గురించి ఎంతో మీ విలువైన టైం ని వెచ్చించి మాకు ఎంతో అమూల్యమైన అపురూపమైన సంగతులు తెలియ చేసినందుకు థాంక్స్ తమ్ముడు

  • @nageswarivundela6870
    @nageswarivundela6870 3 роки тому +35

    Rajesh god bless you 👏👏👏👏👏అమ్మ దయ ఉన్నది మీ పైన 🙌శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏

  • @ishabil770
    @ishabil770 3 роки тому +14

    🙏🙏🙏 అన్నయ్య మీరు..... నభూతో నభవిష్యతి.....సేవ.....చేస్తున్నారు..... తెలుగు వాళ్ళ గ పుట్టడం మా..... అదృష్టం......🙏🙏🙏🪔

  • @krish3726
    @krish3726 3 роки тому +18

    మా దుర్గమ్మ గురించి చేప్పినందుకు మీకు మా ధన్యవాదములు...🙏🙏🙏 జై దుర్గ జై జై దుర్గ🙏🙏🙏

  • @vanajarenduchinthala6149
    @vanajarenduchinthala6149 3 роки тому +11

    🙏 ఏమని చెప్పగలం మే మాటలు వింటు వింటే నిజం గా దేవత దర్శనం అయిన అనుభూతి కలుగుతోంది , మ ఊరు అక్కడి కి దగ్గర గా ఉన్న అమ్మ వారు గురుంచి e విషయాలు ఏమి తెలియవు. చాలా సంతోషం గా ఉంది ఎపుడు వెళతాం అని, మనసు పరుగులు పెడుతోంది . 🙏

  • @kameswaritutika4860
    @kameswaritutika4860 3 роки тому +7

    శ్రీ విష్ణు రూపాయ నమ: శివాయ
    గురువు గారి పాదాలకు శతకోరి నమస్కారములు మీ వీడియోస్ చాలా చూశానండి. కళ్ళికి కట్టినట్టు గా ఉంటాయి. చాలా భాగా చెబుతారు మీరు ఇలా మీరు ఇంకా ఇంకా మాకు తెలియని విషయాలను మీరు తెలియ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం గురువుగారు మీకు దన్యవాదములు🙏🙏🙏🙏

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 3 роки тому +44

    ఏమీ ఇచ్చి మీ ఋణం తీర్చు కోగలము స్వామీ ఒక 🙏 తప్ప

  • @chandratsekhar6916
    @chandratsekhar6916 3 роки тому +29

    మీ పాదలకు శతకోటి వందనములు గురువు గారు🙏🙏🙏🙏

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 3 роки тому +44

    శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి ఒక వీడియో చేయండి సార్

  • @S.Reddy345
    @S.Reddy345 3 роки тому +17

    2days నుండి waiting sir
    ee video కోసం...
    Tanks Upload this video
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayssp9466
    @vijayssp9466 3 роки тому +3

    గురువుగారు మీకు నా హృదయపూర్వక నమస్కారం మీ వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది ప్రతిరోజు అయితే నాకు అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ గాయత్రి దేవి రక్షిస్తోంది సాధన చేయాలని మనసులో ఉన్న ఈ ఎక్కువగా షేర్ చాట్ వంటి అప్లికేషన్లు వాడి వాడుతూ ఉంటా అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ వాటి మీదకు షేర్చాట్ మీదకు వెళ్ళి పోతూ ఉంటుంది వీటిని నియంత్రించుకోవడానికి ఏదైనా ఒక మార్గాన్ని చూపించండి గాయత్రి దేవి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే రక్షణ అయినా రక్షిస్తుందా ఎటువంటి సమస్యలై మరి ఏ ఇతర సమస్యలు కోరికలు ఉన్నా మనకు సాయం చేస్తుందా దయచేసి తెలియజేయండి గురువు గారితో పాటు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కూడా తెలిసి ఉంటే నాకు ఈ ఛ తెలిసి ఉంటే ఎవరైనా తెలియజేయండి

  • @adankihanumantharao9157
    @adankihanumantharao9157 3 роки тому +4

    ఎన్నో ఏళ్లుగా విజయవాడ లో ఉన్నాం మీరు చెప్పిన చాలా విషయాలు మాకు తెలియదు ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @krishna-hx2py
    @krishna-hx2py 3 роки тому +154

    అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి ,రమణమహర్షి గురించి videos చెయ్యగలరు🙏🙏🙏

    • @varshithmudhiraj8695
      @varshithmudhiraj8695 3 роки тому +1

      Chiyandi plz

    • @venkateshvenkees5308
      @venkateshvenkees5308 3 роки тому

      Ramana maharshi gurinchi cheyyandi plz.......

    • @8956deep
      @8956deep 3 роки тому +1

      Yes nenu vellakundane arunachala darshanam jarigjndi antha bagavan ramanamaharshi anugraham Inka arunachala sivudu valla nenu mli bathika na life maripoyindi..purthiga sadhana vipu marchesaru self enquiry who am I? Nenu evaru ani thelskune prayathnam loneuna..naku anubavam kuda ayindi near death experience when I m in hospital ah roju nanu kapadkna Rupam ramanamaharshi arunachala sivudu dakshinamoorthi sivudu sidha yogi Rupam lo ipatiki north side hill mida cave lo vatavruskham.kinda ipatiki sivudu unadu yogi Rupam lo

    • @anilmalkar9342
      @anilmalkar9342 3 роки тому

      Auvunu sir cheyandi plzz Swamy gurinchi

    • @srikant535
      @srikant535 3 роки тому +1

      Chaganti koteswara rao gari videos chudandi

  • @snvgoutam1408
    @snvgoutam1408 3 роки тому +27

    Uncle ..meeru telugu vaariga puttadam ma adrushtam😊❤🙏

  • @manohar2498
    @manohar2498 3 роки тому +10

    జై గురు దేవ దత్తా...🙏
    గురువు గారు ధ్యానం గురించి దయచేసి ఒక వీడియో చేయండి

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 9 місяців тому +5

    అమ్మ కనక దుర్గమ్మ కష్టాలలో వున్నాము తల్లి కాపాడు తల్లి 🙏🙏🙏

  • @kusunuripadmavathi3532
    @kusunuripadmavathi3532 3 роки тому +6

    గురువుగారు మీకు అనేక శతకోఠినమస్కరములు మాకు తెలియని ఎన్నో అద్భుత రహస్యాలు చెబుతున్నారు .ధన్యవాదములు

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому +8

    శ్రీ మాత్రే నమః, పూజ్య గురువు గారికి హృదయపూర్వక పాదాభి నమస్కారములు. విజయవాడ లో ఉన్నటువంటి పురాతన దేవాలయాల గురించి చాలా బాగా తెలియజేశారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై శ్రీరామ్.

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 3 роки тому +11

    ధన్యావదాలు గురు గారూ...మీ ఆశీర్వాదం ఉన్టే మేము తప్పకుండ విజయవాడలో ఈ విశేషలన్ని చుడగలము

  • @laxsmankota7732
    @laxsmankota7732 3 роки тому +11

    విజయవాడ లో వున్న మాకు తెలియనీ,తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న రహస్యాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.
    క్రుతగ్నతలు....

    • @sankara4381
      @sankara4381 3 роки тому +4

      ఒరి కృతజ్ఞతలు..రా నాయన...తేలుగు ఖుని..ఛి

    • @saiteja7854
      @saiteja7854 3 роки тому

      నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కుంట్టున్న మీరు కూడా వస్తారా.

  • @ravisoljar6803
    @ravisoljar6803 3 роки тому +13

    శ్రీ మాణిక్య ప్రభు మహరాజ్..గారి గురించి ఒక వీడియో చేయండి....గురువుగారు...

  • @lakshminarayana82971
    @lakshminarayana82971 3 роки тому +30

    కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి విడియో చేయండి గురువు గారు

  • @vasanthakumari6056
    @vasanthakumari6056 3 роки тому +6

    మాకు తెలియని ఎన్నో దేవాలయాలు చూపించి మాలో ఆసక్తిని కలిగిస్తున్నందుకు మీకు శత కోటి ధన్యవాదములు గురువుగారు

  • @hemasainiharika4513
    @hemasainiharika4513 3 роки тому +1

    థన్యవాదాలండి,మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటుంన్నాం

  • @teluguchannel8849
    @teluguchannel8849 3 роки тому +3

    ఎప్పట్టికి తెలుసుకోలేని విషయాలను తెలియచేస్తూనందుకు థ్యాంక్స్ @Nanduri గారు

  • @raju09raju
    @raju09raju 3 роки тому +1

    🙏
    ఒకదానిఒకటి లింక్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇంక ఎన్ని ఉన్నాయో అనిపిస్తుంది శ్రీనివాస గారూ మీరుచాలా గ్రేట్ . మీరు softwere అన్న పెరుగాని నిజానికి మరొ సంజయుడు ఆరోజుల్లో సంజయుడు ద్రుతరాష్టుడు కి కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూసి వినిపించాడు నేడు మీరు చూసి మాకు చూపిస్తు వినిపిస్తున్నారు 💐👍

  • @RajaMandava
    @RajaMandava 3 роки тому +71

    దేవుడి గొప్పతనం ఏమిటంటే దైవత్వం మీలాంటి వారితో🙏 ....రాజేష్ లాంటి వారితో ప్రదర్శింప చేస్తుంటాడు🙏.....

  • @MrSri786
    @MrSri786 3 роки тому +9

    గురువు గారు!! నా చిన్నతనంలో కొండ మీద ఒకే ఒక్క దీపం వెలుగుతూ ఉండేది. ఇప్పుడు కొండ మొత్తం సెల్ టవర్స్ లైట్స్ తో నిండిపోయాయి...రాజేశ్ గారికి అభినందనలు....

    • @saiteja7854
      @saiteja7854 3 роки тому +1

      నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కుంట్టున్న మీరు కూడా వస్తారా.

  • @nanduaishu8586
    @nanduaishu8586 3 роки тому +15

    , మేము విజయవాడ లో ఉన్నాం గురువు గారు నేను చాలా సార్లు చూసాను కానీ వెళ్ళ లేదు మీకు శత కోటి వందనాలు మంచి విషయం చెప్పారు

    • @saiteja7854
      @saiteja7854 3 роки тому +1

      నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కుంట్టున్న మీరు కూడా వస్తారా.

  • @kiranmayigoli8488
    @kiranmayigoli8488 3 роки тому +2

    మంగళగిరి పానకాల స్వామి ఆలయం రహస్యం గురించి కూడా ఒక వీడియో చేయండి గురువుగారు

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому +6

    ఇలాంటి విషయాలను ఇంత చక్కగా వివరిస్తున్న శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి వందనములు🙏🙏🙏
    అంత సేవ చేయుచున్న శ్రీ కొయ్య రాజేష్ గారికి వందనములు🙏🙏🙏

  • @kiranmayigoli8488
    @kiranmayigoli8488 3 роки тому +2

    ఇలాంటి దీపం మంగళగిరి కొండ పైన గండాలయ్య స్వామి గండ దీపం లా వుంటుంది దాని రహస్యం కూడా అందరికీ తెలియచేయండి గురువుగారు🙏

  • @Yamini-g5h
    @Yamini-g5h 3 роки тому +48

    విజయవాడ లో నే ఉన్నాము ...ఇవి ఏమీ తెలియలేదు ఇప్పటి వరకూ...ఇప్పుడే తెలిశాయి 🙏..

    • @saiteja7854
      @saiteja7854 3 роки тому +2

      నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కున్న మీరు కూడా వస్తారా.

    • @rajucheekatla8468
      @rajucheekatla8468 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 3 роки тому +1

    బాబోయ్ ఎంత అద్భుతంగా చెప్పారో గురువు గారు మీరు దైవం మానవ రూపం అంటే ఇలానే వుంటారు z తెలుగులో గోపురం శుభమస్తు సంద్యమ్మ వచ్చేవారు ఇంత కాలానికి మీరు మెం పుట్టి పెరిగింది వాంటౌన్ లోనే సుబ్రమణ్య స్వామి గుడి చాలా గొప్ప గురి మహిమ గల గుడి కోనేరు అన్ని అద్భుతం సుబరహ్మణ్యేశ్వరస్వామి గుడికి అమ్మవారి కన్న మెట్లు తక్కువే కానీ కొంచం కష్టం కోనేరు దగ్గరే సత్యనారాయణ స్వామి గుడి కూడా వున్నది ఎందుకనో వృద్ధిలోకి రాలేదు మా చిన్నతంలో అక్కడ స్వామికి వ్రతం చేసే వారు వినాయకుడి దీపం వివరణా అద్భుతమై వివరణ సంద్యమ్మని కలవాలని చూడాలని ఎంతో ప్రయత్నించాను షిరిడీ సాయి తండ్రిని వెళ్లాలని బాబా వారు ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారి దర్శనం చేస్కొవాలి అనుకుంటున్నాను గురువు గారు thank you so much thank

  • @kiransamanto
    @kiransamanto 3 роки тому +8

    శ్రీనివాస్ గారు , ఇలాంటి గొప్ప విషయాలు ఓక పుస్తక రూపంలో రచిచండి.

  • @chantipawan2789
    @chantipawan2789 3 роки тому +2

    ధన్యవాదములు గురువుగారు మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము మేము వెళ్లలేకపోవచ్చు ఈ వీడియోస్ చూసి మేము చాలా పుణ్యం చేసుకున్నవాళం అవుతాము. పూర్వజన్మ సుకృతము మొత్తం ఆ అమ్మవారిదయ మీదయ ఓం శ్రీ మాత్రయనమః 🙏🙏🙏

  • @manasakeerthi9161
    @manasakeerthi9161 3 роки тому +10

    Sir, I visited Subramanyam temple many times but don't know anything about it. Very very thankful to you sir. My heartful gratitude to you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊

  • @joethim
    @joethim 3 роки тому +2

    రాజేష్ గారికి శతకోటి వందనాలు 🙏
    చాలా మంచి, మాకు తెలియని విషయాలు చెప్పారు శ్రీ నివాస్ గారు 🙏

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 3 роки тому +6

    గురువుగారు లవకుశల గురించి పూర్తిగా ఒక వీడియో చేయండి గురువుగారు

  • @tkiran2356
    @tkiran2356 2 роки тому +1

    నా ప్రియ మిత్రుడు గురించి చాలా గొప్పగా చెప్పినందుకు సేతకోటి ధన్యవాదాలు గురుగారు
    మేముఇదరం పసి వయసునిఇచి స్నాహితులం అతని జీవితం చాలా బాధాకరం ఐనది
    న మిత్రుడు రజేషు గురించి మీరు చెప్పినట్టు మరు జన్మలో గొప్ప జీవితాన్ని ప్రసాదించాలని ఆ జగన్మాత ప్రియ పుత్రుడైన గణపతి ని కోరుకుంటున్న

  • @kamaleshwariv8087
    @kamaleshwariv8087 3 роки тому +8

    Nanduri vaari paadalaku pranamaalu🙏🙏🙏

  • @kruthikamiryala457
    @kruthikamiryala457 3 роки тому +1

    Namaskaram guruvu Garu. Video tondaraga upload chesinanduku dhanyavadalu.

  • @srisriss3374
    @srisriss3374 3 роки тому +10

    May 17 ఆది శంకరాచార్యుల జయంతి ఆయన గురించి ఒక వీడియో చెయ్యండి 🙏

  • @TeluguSoft
    @TeluguSoft 3 роки тому +1

    Great research and awesome information Sir.. thank you soo much.. yenni sarlu thanks cheppina thakkuve 🙏🏻💐❤️👌👍

  • @badvelibindu1762
    @badvelibindu1762 3 роки тому +11

    Penchala kona kshetram gurinchi kuda oka video cheyandi guruvu garu

    • @seshukumari1442
      @seshukumari1442 3 роки тому +1

      పెంచలకోన నృసింహ క్షేత్రం గురించి మేముకూడా ఎదురు చూస్తున్నాం..

  • @vimalasampathirao4252
    @vimalasampathirao4252 3 роки тому +1

    Thank you sir, nenu vijayawada 2 times vellama vachhama annatlu vellamu, kani me videos chusaka malli velli ammani eppudu chustama anipistundi, malli memu 11 numbers vellali anukuntunnamu, so date fix chesamu, chala happy undi. Meru cheppina ani place ki vellali anukuntunnamu, especially Dana kondaki santhanam kalagalani vedukovadaniki, me videos lo meru cheppe vidanam chala baguntundi.

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 3 роки тому +9

    నండూరి వారిలో నాకు నచ్చే ముఖ్యమైన విషయం: ఆయన శ్రీవైష్ణవ సంప్రదాయంలో వున్నప్పటికీ షణ్మతాలను సమాదరిస్తారు, పూర్తి భక్తిప్రపత్తులను ప్రకటిస్తారు. ఇది వారిని చాలా ఎత్తుకు తీసుకవెళ్తుంది.

  • @aadhyasricherukuri7840
    @aadhyasricherukuri7840 3 роки тому +2

    Namaskaram Annayya Garu, Maadi vuyyuru.ilaanti vishayaalu naaku chaala estam andi,mana sanatana dharmam,devatalu,puraatana aalayalu ante chaala bhakti,kaani yevarini adiginaa yevarikee teleedu.alaanti vishayaalu maaku cheppataaniki aa Amme mimmalni pampindi anukuntunna,meeku ,mana ammaki dhanyavaadalu.

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 3 роки тому +6

    Thank you sir....brought up in Vijayawada for 20 years...never knew about this....will go to vza to visit this place....namaste

  • @sriramrajgopalnagulakondav1558
    @sriramrajgopalnagulakondav1558 3 роки тому +1

    Adiyan Ramanuja dasan 🙏
    Guruvugaru mee prathi video makhu oka valuable treasure. It's priceless gift no words to say. Jai sree Man narayana 🙏🙏🙏

  • @SivanageswararaoThota
    @SivanageswararaoThota 3 роки тому +5

    స్వామి అయ్యప్ప స్వామి గురించి ఒక వీడియో చేయండి 🙏🙏🙏🙏

  • @sumathysrinivasan3803
    @sumathysrinivasan3803 3 роки тому +16

    I have been to that Subramaniam swamy temple many times in my childhood. I was very blessed to be there. I spent nearly 20 yrs in that area. 🙏🙏🙏

  • @cookingsaichannel9246
    @cookingsaichannel9246 3 роки тому +3

    First comment iam a big fan of u sir meru real datta avatharam

  • @hectorgeronimo97
    @hectorgeronimo97 3 роки тому +2

    Very good to see you back Nanduri garu🙏 In these tough times, watching your spiritual videos is strength for the mind

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 3 роки тому +5

    Yes we are eagerly waiting for the arunachala mahima and importance of giri pradakshana.... and about bhagavan maharshi

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 3 роки тому +2

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం లో అలయం పరిసరాల్లోనే బారీ నాగులు సంచరిస్తాయి , నేను మా స్నేహితుడ్ని తీసుకు వెళ్ళినపుడు నమ్మలేదు నిదర్శనంగా 40ఫీట్ బారీ నాగు పాము కనిపించే పాటికి వణికిపోయాడు,
    బయప డ వద్దు అని చెప్పాను ఏమి ఎవరికీ హాని చేయవు అని చెప్పాను, Power full సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పక్కన నగరాలు సామజిక వారు నిర్మించిన సత్య నారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంది, ఆ ముందుకు వెళితే పెద్ద పుట్ట , ఒక కుండ పాత్రలో పాలు పోసి ఉంటాయి, నాగులు తాగటానికి , ముందు అంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఇంకొంచెం ముందుకి వెళితే గృహ లు ఉన్నాయి , అందులో గోవింద్ బాబా సమాధి ఉంధి ,

  • @prananathshreejagannath5653
    @prananathshreejagannath5653 3 роки тому +6

    ఈ పరికరాలన్నింటికీ ప్రాముఖ్యత ఉంది

  • @kbcfoods1866
    @kbcfoods1866 3 роки тому +2

    నండూరి శ్రీనివాస రావు గారి అద్భుత పరిశోధనఆశ్చర్యచకితులను చేసింది,అంతేకాదు ఇక్కడ పుట్టి పెరిగిన మాకే తెలీదు,దయచేసి కనకదుర్గ దేవస్థానం వారు,షణ్ముఖుడు శివాలయం గణపతి స్వామి టెంపుల్ అభివృద్ధి చేసి దారి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము,

  • @sivavaraprasads4043
    @sivavaraprasads4043 3 роки тому +4

    Yes I have been there and it's a wonderful place! 10 years back I went there.

  • @cookingsaichannel9246
    @cookingsaichannel9246 3 роки тому +2

    Me videos dwara ma family problems maximum solve ayyayey guru garu Mee padalaku na namaskaralu

  • @manasakeerthi9161
    @manasakeerthi9161 3 роки тому +6

    Yes Sir, that person is always seen in Durga temple at Subramanyam swamy temple. I have once visited that temple. 15 years ago

  • @srirampopuri9671
    @srirampopuri9671 Рік тому +1

    amazing story and discovery!! kindly post more such divine discoveries !

  • @sivajiraam3358
    @sivajiraam3358 3 роки тому +6

    అవతార ‌బాబాజీ గారి గురించి చెప్పండి, గురువు గారు...
    ధన్యవాదాలు...

  • @varanandu3628
    @varanandu3628 3 роки тому +2

    ఓం శ్రీ మాథ్రే నమః ఓం...first comments swamy gaaru 🙏🏻

  • @bhanuprakash3869
    @bhanuprakash3869 3 роки тому +5

    కామాఖ్యా దేవాలయం గురించి చెప్పండి

  • @josnisam4432
    @josnisam4432 3 роки тому +1

    Chala thanksguruvu garu .chala తెలియని విషయాలు చెప్తున్నారు

  • @nikkitha1482
    @nikkitha1482 3 роки тому +6

    Miru chepina di moghalrajapuram lo undi konda Pina Nijam ee nenu chala sarulu velanu korikalu teripotai inka nenu ah padala darshanam chesanu..inka ahh konda degare untanu ratri avagane gajala sabdam ostadi...1 or 2am alaga roju ostadi...konda degara akkada ammmavaru tirugutaru ani memu namutham

    • @patamatavinay6070
      @patamatavinay6070 3 роки тому +2

      Avnu ammavaru vastaru nd ala mana area lo nyt time vassta ani apudu unna bakthulaki varam icharu anta anduku nidarsnam ah gajjela chappudu

    • @ambicasahu7361
      @ambicasahu7361 3 роки тому +1

      Inthaka mundu Vijayawada lo unde danii appudu daily maku gajjala sabdam vinipinchedi...ah sabdam venukala veladam anukunam kani adi koni seconds taravatha agipotai...🙏

  • @rajinaidukaranam6438
    @rajinaidukaranam6438 3 роки тому +1

    Namaskaram swami.mi vedios kosam roju oka 100 sarlu chusthuntanu swami.mi matalatho na janma danyam ayindi swami🙏🙏🙏🙏miru mi kutumbam challaga undali swami

  • @saip1518
    @saip1518 3 роки тому +5

    First comment Guru Garu
    Please later on, can you make a series on the life of Chaitanya Mahaprabhu?

  • @prashanthpatel127
    @prashanthpatel127 3 роки тому +2

    చాలా బాగా చెప్పారండి గురువు గారు

  • @movietimes2374
    @movietimes2374 3 роки тому +4

    Chidambara rahasya మీద video చైయంది please ❤️👍

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 3 роки тому +2

    ద్రాక్షారామ లో ఉన్న భీమేశ్వర స్వామి మరియు మాణిక్యమ్మ గురించి ఒక వీడియో చేయండి గురువుగారు

  • @sekharmadhavdas1359
    @sekharmadhavdas1359 3 роки тому +3

    Very good blog, really enlightened
    Keep doing these type of blogs.

  • @VishnuPriya-qp8iy
    @VishnuPriya-qp8iy 3 роки тому +1

    Mi videos ante naku chala istam miru chepe vidhanam chala attractive ga untundi evarina attract ayyi addict ayyipotharu

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 3 роки тому +9

    నేను చాలా సార్లు గట్టు పైనా విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కి వెళ్ళాను

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +3

      అవునా బ్రో.. ఎలా వెళ్ళాలి బ్రో కాస్త వివరించవ

  • @lakshmirajya4584
    @lakshmirajya4584 3 роки тому +1

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కళ్యాణం చేసుకున్నాము. మా బంధువు ఆ దేవాలయం కమిటీ మెంబెర్. వారి వలన చాలాసార్లు ఆ దేవాలయం దర్శించాము. కళ్యాణం చాలా శాస్త్రోక్తంగా వేడుకగా కూడా చేస్తారు. మా అమ్మాయికి కుమారుడు కలిగాడు ఆ స్వామి ఆశీర్వాదములతో. 🙏

  • @onenenokkadine8074
    @onenenokkadine8074 3 роки тому +3

    ఒకటి గణపతి ఆలయం ఇంకోటి నాగేంద్ర స్వామి ఆలయం కొండకి ఆ చివర ఇ చివర ఉంటాయి మధ్యలో పడుబడిన రూమ్ ఒకటి ఉంటుంది

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому

      బ్రో మీరు వెళ్ళారా !! నాకు రూట్ చేప్పరా బ్రో

  • @ramprasadkarri5708
    @ramprasadkarri5708 3 роки тому +1

    Thanks a lot sir for sharing valuble information

  • @seshukumari1442
    @seshukumari1442 3 роки тому +10

    చింతామణి గణపతి ఆలయం..

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU Рік тому +1

    శ్రీనివాస్ సార్ మీ ఆశిసులతో ఈ రోజు గణపతి స్వామీ వారి దగర దీపం వెలిగించడం జరగింది జై గణేష మహారాజ్ కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AR-vt9rx
    @AR-vt9rx 3 роки тому +4

    విజయవాడలో ఇన్ని విశేషాలు ఉన్నాయని ఆశ్చర్యం గా ఉంది. ఆ రోడ్ల మీద ఎన్నో సార్లు తిరిగాం

  • @pknhaveenkumarreddy5837
    @pknhaveenkumarreddy5837 3 роки тому +1

    చాలా కృతజ్ఞతలు...శ్రీ మాత్రే నమః🙏