కనక దుర్గమ్మ దిగివచ్చిన మూడు అద్భుత సంఘటనలు | 3 miracles of Vijayawada Durgamma | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2021
  • Kanka durgamma still wanders on Indrakeeladri.There are 3 such incidents are explained
    Incident 1) Happened at Indrakeeladri in 2018 (During Dasara) ,
    Incident 2) Happened a couple of years back at Vijayawada
    Incident 3) Happened in 2008 at Kadapa
    Watch this video that will leave you in a great feeling
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #durga #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurgamma #kanakadurga
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 2,3 тис.

  • @sravanthiverjala6565
    @sravanthiverjala6565 3 роки тому +78

    Ee video choosaka, would like to share my experience andi..2008 August lo nenu maa parents tho Vijayawada ammavaari temple ki vellanu...nenu manasulo 11 rupees hundi lo veddam anukunna kaani rush valla or some other reason naaku gurthu ledu..aa money veyyalekapoyanu and after we done with darshanam steps diguthunnappudu oka lady na shoulder pina cheyyi vesi aapindi aavida choodaniki chala height ga pattu saree lo pedda bottu pettukoni oka bag chethilo pattukoni unnaru.naaku dabbulu kaavali ani adigaru ...aavidani choosthu nenu alage undipoyanu 10 rupees note ichanu inko 1 rupee ani adigithe appudu ichanu ...tharwatha nenu inka steps digithunnanu kaani aavida roopam inka naa mind lone undi enduko rich person laaga unna aavida enduku money adigindi ani doubt vachi with in 2 min venakki choosa aavoda malli kanipinchaledu ...inka naaku appudu goose bumps vachayi ade incident naa mind lo undi and in my return way car lo I was sleeping and I had dream naaku steps daggara kaniponchina aavida kalaloki vachi with loose hair same saree, neeku kanipinchindi nenw ani amma varu cheppi later disappeared appuddu naaku chala clarity and relief ga anipinchindi.Regular ga naa life lo ee incident ni remind chesukuntune unta and I shared this to my family memebers too🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sateeshramana9895
    @sateeshramana9895 3 роки тому +200

    శ్రీనివాస్ గారు నమస్కారము.. నాకు జరిగిన స్వయం అనుభవం... నేను దసరా సమయంలో లడ్డూల కౌంటర్ లో కాంట్రాక్టు కింద పని చేస్తున్న రోజులవి... అమ్మ రాత్రి సరిగా 12 గంటల సమయంలో మెట్ల దారి గుండా వెళ్లటం అమ్మ గజ్జల సవ్వడి నాకు స్పష్టముగా వినపడింది... ఇదే కాదు అమ్మ నాకు మరొక 2సంఘటనలలో స్పష్టముగా కనపడ్డారు

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому +343

    🙏🙏 ఆ దుర్గమ్మ లేని చోటు ఏది గురువుగారు.. West గోదావరి బొండాడపేటలో మా పెద్దనాన్న ఉండేవారు. ప్రస్తుతం లేరు కాలం చేసారు. ఆయన ప్రతి సంవత్సరం భవాని మాల వేసేవారు నిత్యం అమ్మవార్ని స్మరించేవారు ముగ్గురు కూతుళ్ళకు పెళ్లిళ్లు చేసేశారు . చిన్న ఇల్లు కట్టుకోవాలి అని మొదలుపెట్టి కట్టలేక మధ్యలో వదిలేసారు. ఆ ఊరిలో ఇంకొక వ్యక్తి కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయన తన ఇంటి కోసం సిమెంట్ తెప్పించుకున్నారు. ఒక రోజు ఒక పాప ఆయన కలలో కనిపించి " నువ్వు తెచ్చుకున్న సిమెంట్ గడ్డకట్టేసింది నీకు ఎందుకూ పనికిరాదు దాన్ని వేంకన్నకి ఇచ్చేయ్, అతను దాన్ని చిదగొట్టి ఏదో చేసుకుంటాడు "అని చెప్పిందట. ఆయన పొద్దున్న వెళ్ళి సిమెంట్ బస్తాలు పట్టుకుని చూస్తే అవి రాయిలా గట్టిగా ఉన్నాయి అంట. ఏంటి ఇలా జరిగింది అని మా పెదనాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు పట్టుకెళ్ళిపో అని చెప్పాడు. మా పెదనాన్న మేస్త్రి ని తీసుకెళ్లి చూపిస్తే ఆ బస్తాలు అన్నీ మెత్తగా బాగానే ఉన్నాయి. ఆ మేస్త్రి ఓనర్ దగ్గరికి వెళ్ళి అంత మంచి సిమెంట్ ఎందుకు ఇచ్చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి సిమెంట్ పట్టుకొని చూస్తే అది మళ్ళీ గట్టిగా రాయిలాగే ఉంది. అప్పుడు ఆయనకు అర్థమైంది ఇదంతా దుర్గమ్మ లీల అని ఆయన సంతోషంగా నాకు వద్దు అని నువ్వు తీసుకో అని ఇచ్చేసాడు. ఇది తెలిసి ఇల్లు కట్టే మేస్త్రి, కూలీలు కూడా డబ్బులు తీసుకోకుండా పని అంతా ఫ్రీగా చేసారు. ఇది విన్న నాకు ఒక్కసారి రోమాలు నిక్కబొడిచాయి. 🙏 ఇది కూడా మీరు చెప్పిన అద్భుతం లాంటిదే. అమ్మ నమ్మిన వాళ్ళను విడిచిపెట్టాడు. మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలి గురువుగారు 🙏.

    • @sreekalag8400
      @sreekalag8400 2 роки тому +2

    • @moneypowermahesh1431
      @moneypowermahesh1431 Рік тому +5

      శ్రీ దుర్గామాతయే నమః 🙏🙏🙏🙏🙏🙏

    • @sekhar95
      @sekhar95 Рік тому +8

      జై దుర్గా మాత మాకు సొంత ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునే సంపూర్ణ ధనాన్ని ఇవ్వు తల్లీ🙏

    • @ismartshireeshavlogs8715
      @ismartshireeshavlogs8715 Рік тому +1

      🙏🙏🙏🙏

  • @radhareddy1368
    @radhareddy1368 2 роки тому +87

    అందరికీ నమస్కారం 🙏..
    మా అమ్మ గారు ఎప్పుడు ఒక మాట చెపుతూ వుంటారు .విజయవాడ దుర్గ అమ్మవారు తనని ఎలా కాపాడింది.. మా చెల్లి పుట్టాక తనని తీసుకుని అమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ మెట్ల మీద నుండి జారిపోయి కిందకి చెల్లితో సహా దొర్లుకుంటూ వచ్చేశారు అంట..అప్పుడు ఎర్ర చీర కట్టుకున్న ఒక స్త్రీ మూర్తి అమ్మని ఇంకా కిందకి దొర్లకుండా ఆపారు అంట..దుర్గమ్మ ఫోటో కొనుక్కో నీ దగ్గర వుంచుకో అనివినిపించింది అంట..అమ్మ చెల్లిని ఎత్తుకుని ఆవిడ ఎక్కడ ఉంది అని చూస్తే ఎక్కడ కనిపించలేదు అని.. ఆ తల్లి దుర్గమ్మ నే నన్ను కాపాడింది అని చెపుతూ వుంటారు🙏...జై దుర్గమ్మ 🙏🙏🙏

  • @parimalap9087
    @parimalap9087 3 роки тому +441

    ఆ అమ్మ కృప మా మీద ఉండబట్టే మీవంటి గురువులు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి మాకు నేర్పిస్తున్నారు..🙏🙏🙏

    • @SanthoshSanthosh-ln1bc
      @SanthoshSanthosh-ln1bc 3 роки тому +4

      నాకు పరిమళ పేరు అంటే చాలా ఇష్టం...😍

    • @kalluruthippamma43
      @kalluruthippamma43 3 роки тому +4

      Wow nice and sdbhutam.Namaste jagajjanani.

    • @pranavlakkireddy_1127
      @pranavlakkireddy_1127 Рік тому

      Thanks andi . మీలాంటి వారు ఉన్నారు కాబట్టి మన ధర్మం కలియుగం లో ఇంకా బ్రతికే ఉంది .

  • @Narayana4455
    @Narayana4455 3 роки тому +981

    అమ్మ భక్తుడైన ఎవరైనా ఈ వీడియోను కన్నీళ్లు లేకుండా ముగించారని నేను అనుకోను🙏🏻🔥❣️

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 3 роки тому +302

    అమ్మ లీలలు వింటుంటే ఆశ్చర్యం తో ఒళ్ళు జలదరించి పోతుంది 🙏🙏🙏🙏

  • @rahulchaitu4294
    @rahulchaitu4294 3 роки тому +28

    నేను గర్భంతో ఉన్నప్పుటి నుండి డెలివరీ వరకు ఆ తల్లి తరచుగా కలలో దర్శనం ఇస్తూ ఉండేది. మానవ సహాయం లేని నాకు ఆ తల్లి వలన కష్టం తెలియకుండా అంతా దాటి వచ్చాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే నా ఈ పరిస్థితిని ఒంటరిగా దాటింది అని అనిపిస్తుంది........ఇప్పుడు నాకు రెండున్నర సంవత్సరాల పాప.....ఆ తల్లికి ఎలా కృతజ్ఞతలు చెప్పను..........

  • @ThePraveenvzm
    @ThePraveenvzm 3 роки тому +583

    దేశంలో కరోనా పూర్తిగా పోయినట్లు దేవిని ప్రాద్ధించండి. ఎన్నో కుటుంబాలు ఆనాధలు అయిపోతున్నాయి.

    • @varalakshmi-ip9rz
      @varalakshmi-ip9rz 3 роки тому +13

      నాకు తప్పకుండా కరుణ చూపించు తల్లి

    • @kidsactivitiesshanvikkarth2018
      @kidsactivitiesshanvikkarth2018 3 роки тому +5

      Ounu sir chala family's ala avthunayi

    • @vishalmudakala117
      @vishalmudakala117 3 роки тому +9

      Jai bavani amma corona mahamarini purthiga lekunda chey thalli entho mandhi anadalu avutunaru Amma🙏

    • @krishnarao9154
      @krishnarao9154 3 роки тому +6

      Om sri matrenamah,

    • @sujathaboyapalli4882
      @sujathaboyapalli4882 3 роки тому +8

      Evaro prarthinchatam kadu andaramu prarthiddam

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +571

    మన దుర్గమ్మకు ఒక లైక్ చేయండి .👍 😊

    • @koushikworldian9239
      @koushikworldian9239 3 роки тому +14

      Durgamma ku like yenti you fool! Don't play cheap tactics in the name of God

    • @durgasundarinaidu7507
      @durgasundarinaidu7507 3 роки тому +18

      అమ్మోరికి లైక్ ఏంది, దణ్ణం ఎట్టుకో

    • @Swarna-B
      @Swarna-B 3 роки тому +9

      Social media language endukulendi bhagavantuni daggara , dannam pettandi Chalu. Jai durga 🙏🏼🙏🏼😊

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +4

      @@durgasundarinaidu7507 అమ్మ దగ్గరకు వెళితే దణ్ణం పెట్టుకుంటాం కదా బ్రో.....
      అమ్మ నామానికి
      యూట్యూబ్ లో అమ్మకి లైక్ ద్వారా నమస్కారములు తెలియచేద్దాం.....

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +1

      @@Swarna-B సోషల్ మీడియాలో అమ్మ నామాన్ని ట్రెండ్ చేయాలి.... దుర్గ " అని పలికితే దుర్గుణాలు తొలగిపోతాయి... అందుకే ఇలా పెట్టాను మేడం....

  • @chandra9441
    @chandra9441 3 роки тому +61

    అమ్మ వారి పాదాలను ప్రాధేయ పడితే నా కష్టాలు కూడా తీరుతాయని భావిస్తున్నాను.. ఓం కనకదుర్గమ్మ నమః..

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 Рік тому +164

    నాకు దుర్గ తల్లి నాకు చాలా సహాయం చేసింది ,ఎలాగంటే నేను జిఎస్ఎల్ మెడికల్ హాస్పిటల్ లో పని చేస్తాను సాలరీ చాలా తక్కువ ,నాకు అమ్మ దయ వల్ల నాకు గ్రామ వాలంటరీ జాబ్ వచ్చింది,నేను రెండు జాబులు చేసుకుంటున్నాను,జై దుర్గ భవాని జై దుర్గ భవాని జై దుర్గ భవాని

  • @patnamviayalaxmi2718
    @patnamviayalaxmi2718 3 роки тому +421

    గురు గారు 🙏, నాకు జరిగిన విషయం మీకు చెప్తున్నా మ వారు ఒ సరి ఫ్రెండ్స్ తో కలిసి విజయ వాడా వెళదాం అనుకున్నారు నేనూ అన్నాను ఎప్పుడు మీరే వెళతారు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళారు నాకు అమ్మను చూడాలని ఉంటుంది కదా అన్నాను అయితే మా వారు సరే వాళ్ళతో మాట్లాడి family తొ వెళదామని చెబుతాను అన్నారు తర్వాత ఎందుకో వాళ్ళు వెళ్ళలేదు రెండు మూడు రోజులు తర్వాత o రోజూ ఎర్లీ morning 3to 4 మధ్య లో మేము బెడ్రూం లో padukunnammu హల్ లో అదో చప్పుడు వినిపించి కలలోనే నేను లేచి హాల్ లో వచ్చి చూస్తే అక్కడ డోర్ లోపల కిరీటం త్రిశూలం తో ఒకామె నిలబడి ఉంది నేను అవరమ్మ మీరు అని అడిగితే నీ వారి తో అమ్మను చూడాలని ఉండదా అన్నావ్ కదా అందుకే నిన్ను చూడ్డానికి వచ్చాను అన్నది ఎప్పుడు న మదిలో ఈమె అమ్మవారు అనుకుని వెళ్లి కల్లుమొక్యను ఆమె దీర్ఘసుమంగళీ బ వ అని దేవించిందినది న పిల్లల్ని పిలిచి అమ్మ కళ్ళను మొక్కిస్తే అమ్మ నీ పిల్లలకు అంత మంచిగా ఉంది ఇంకా ఏం దేవించలి అన్నది ఎలాగూ వచ్చా వు కదమ్మా దేవించు అంటే చల్లగా బతకండ్డి అని దీవించి అప్పుడే నాకు మెలకువ వచ్చి time chusyanu 3.30a.m aindi ఇది మరిచిపోలేని మధుర అనుభూతి అమ్మకు సంబంధించి.
    patnam విజయ
    మీ వీరాభిమాని

    • @SriDevi-ik2qq
      @SriDevi-ik2qq 3 роки тому +15

      Naaku me laage chala jarigayi naaku amma ante estam

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 3 роки тому +27

      Amma meeru entha adrushtavanthulo,mee janma dhanyam

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 3 роки тому +8

      @@SriDevi-ik2qq mee experiences cheppandi

    • @patnamviayalaxmi2718
      @patnamviayalaxmi2718 3 роки тому +17

      i got so many experiences with amma ,i was in shock how its possible amma పిలిస్తే తలిస్తే కల్లో వచేస్తది నాకు చాలా అచర్యంగ ఉంటది

    • @patnamviayalaxmi2718
      @patnamviayalaxmi2718 3 роки тому +10

      నవరాత్రి పూజ చేయమని కల్లో వచ్చి చెప్పింది నేను లాస్ట్ year Start chesyanu

  • @Raghava999
    @Raghava999 3 роки тому +241

    CC TV footage కూడా ఈ video లో attach చేసిఉంటే బాగుండేది sir
    మన హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసే అన్యమతస్థులకి కొంచెం అయిన బుద్ది వస్తుంది

    • @prakashpavanigani6187
      @prakashpavanigani6187 3 роки тому +6

      Super ga chepparu 🙏🙏🙏🙏🙏😊

    • @a.schary2333
      @a.schary2333 3 роки тому +6

      Alanti valaki am cheptam sir oka pakka e sir explain chestuna Sare vedio ni dislike chestunaru... Alanti Cheep mentality unte am cheyali valani

    • @Mani0562
      @Mani0562 3 роки тому +4

      Attach chesina edited video antaru andi. Being a CGI worker chepthunna ani vallani vallu certify chesukuntaru panilo paniga.

    • @satyarajani4702
      @satyarajani4702 3 роки тому +4

      Amma kanakadurgamathalli nannu kapaadu Amma naa kastalu theerchu Amma naa korikalu tvavara therchu Amma tvaralone please🙏🙏🙏

    • @chamakurijayakrishna1889
      @chamakurijayakrishna1889 3 роки тому

      కుక్క మోరుగుతుడిది kada ani mannam పెట్టల

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 2 роки тому +8

    గురువు గారికి పాదాభివందనం చేస్తూ....
    ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు.
    దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు.
    మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను.
    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .

  • @malasanihymavathi4041
    @malasanihymavathi4041 3 роки тому +40

    అమ్మ లీలలు వింటున్నతసేపు ఒళ్ళు పులకరించింది ఆనంద భాష్పాలు . చెప్పలేని ఆనందం అమ్మ మనకు ఎప్పుడు ఉంటుంది అనే భరోసా! అందించిన మీకు ధన్యవాదాలు

  • @mmadhavi7433
    @mmadhavi7433 3 роки тому +129

    ఎక్సలెంట్ గురువుగారు మీకు శతకోటి వందనాలు ఇలాంటి విషయాలు అందరికీ తెలుస్తూ ఉంటే అందరిలో నా భక్తిభావం మొదలవుతుంది మీరు చేస్తున్న పుణ్యకార్యం వెలకట్టలేనిది ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగ లం

  • @vijaysangavi3556
    @vijaysangavi3556 3 роки тому +414

    My mother health problem was solved after visiting and praying to goddess durgamma.."om Shri maatre namaha"🙏🙏🙏

    • @srikanthmadu7514
      @srikanthmadu7514 3 роки тому +6

      Jai Durga Bhavani..

    • @Chinnu699
      @Chinnu699 3 роки тому +9

      Please andi ma amma kuda coma lo unnaru ma amma ki health baguavali ani korukondi

    • @CikguNagaPillai
      @CikguNagaPillai 3 роки тому +1

      Mr.vijay, if you don't mind, can you translate Abt the three incidences.i wish to know what happened at Kanaka Durga temple.i don't know telegu.thank you

    • @jyothichjyothivenkatt9967
      @jyothichjyothivenkatt9967 3 роки тому +1

      Me mothet health chala bagundalamdi

    • @chamakurijayakrishna1889
      @chamakurijayakrishna1889 3 роки тому +1

      Jai bhavani

  • @umadevi901
    @umadevi901 3 роки тому +60

    ఓం శ్రీ మాత్రయే నమహః,జై దుర్గమాతయా నమహః,అమ్మా నీ మహిమలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అమ్మా.

  • @kmrao731
    @kmrao731 3 роки тому +8

    Sir నమస్కారం. మీ videos ni regular ga వదలకుండా అత్యంత ఆతృత తో కలిగిన భక్తి తో చాలా ఇష్టంగా చూస్తాను. నాకు నేనున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మానసికంగా బాగా కృంగిపోఇనపుడు... దేవుడు పంపిన ఆలంబనగా మీ వీడియోలు దొరికాయి. మీకు న హృదయపూర్వక కృతజ్ఞతలు. దయచేసి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారి జీవితం లోని కొన్ని ముఖ్య ఘట్టాలను వీడియో గా తీయగలరు🙏

  • @balarajesh2046
    @balarajesh2046 3 роки тому +50

    భగవంతుడు "పరిత్రానాయ సాధూనాం.." అన్నట్టుగా ధర్మం క్షీణించిపోతున్న ప్రస్తుత సమయంలో మనిషిని ధర్మమార్గంలో పెట్టడానికి భగవంతుడు అవతరించిన ప్రస్తుత అవతారాలే ప్రవచన కర్తలు.
    మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.

  • @balasri3409
    @balasri3409 3 роки тому +44

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ మా మీద మా కుటుంబం మీద సృష్టి మీద ఉంది కాబట్టే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు శక్తి కలుగుతుంది....🙏🌹🙏

  • @divyasaicreations155
    @divyasaicreations155 3 роки тому +46

    Tears rolling in my eyes. Blessed to be in vijayawada 🙏🙏❤️jai durga bhavani🙏💐

  • @Senpavankumar
    @Senpavankumar 3 роки тому +22

    Who have shed into tears,while listening to those situations...!!!

  • @TechTeacherRaju
    @TechTeacherRaju 3 роки тому +146

    అమ్మ దర్శనం ఎంత బాగుంటుందో, అమ్మ ప్రసాదం కూడా అంతా అద్భుతంగా ఉంటుంది... 🙏

    • @tekisrinivasu9237
      @tekisrinivasu9237 3 роки тому +11

      అమ్మ అంటేనే దయ కృప కరుణ అమ్మను మనం తలుసుకుంటే వెన్నంటి కరుణించి కాపాడే తల్లి అమ్మకు సాధ్యం కానిదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు సృష్టికి మూలం మన అమ్మ గురువుగారు మీరు అమ్మ దయతో చల్లగా ఉండాలి శ్రీ దుర్గాయ నమః 🙏🙏🙏

    • @notimetodie1690
      @notimetodie1690 3 роки тому

      Okkosari bagodu

  • @user-rr7xh8xm9d
    @user-rr7xh8xm9d 3 роки тому +16

    గురువుగారు నేను పుట్టేటప్పుడు మా అమ్మగారికి అనారోగ్యం వల్ల బాగా ఇబ్బంది అయినప్పుడు వేరే ఒకరు అమ్మవారిని తీసుకొచ్చి ఫోటో పరిచయం చేశారు అమ్మని పూజించు కోండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్లారు ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు ఈ 36 సంవత్సరాలలో ప్రస్తుతం మీరు చెప్తా ఉన్న సంఘటనలు నా నిజ జీవితంలో జరిగాయి మా కుటుంబ సభ్యులు మేము ప్రత్యక్షంగా నిర్వహించాము కొన్ని సంఘటనలు అయితే అస్సలు ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు జరిగాయి మీరు చెప్పినది అక్షర సత్యాలు కచ్చితంగా అమ్మ నడయాడుతూ ఉన్నారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎన్నో సంఘటనలు ఎన్నో పరిస్థితులు నేను స్వయంగా అనుభవించి ఉన్నాను ప్రస్తుతం అమ్మ దయ వల్ల నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నాను కనకదుర్గమ్మ అంటే నిజంగా కనకదుర్గమ్మ

  • @user-ze2bx4hg9l
    @user-ze2bx4hg9l 3 роки тому +13

    నాకు అమ్మే దారి చూపించింది. మా ఆస్థులు పోయిన సమయంలో , రేపటి నుంచి ఎలా అని అమ్మ దగ్గరకు వెళ్ళి చిన్న పిల్లలా ఏడ్చేశాను, కానీ ఇంటికి వెళ్ళేసరికి మా ఆడపడుచు వాళ్ళు శ్రామిక విద్యాపీఠానికి వెళుతున్నారు.వారితో నేను వెళ్ళటం, అక్కడ ఎంబ్రాయిడరీ చూసి నేను నేర్చుకోవటం జరిగింది. అమ్మ నాకు ఈ దారి చూపించింది అని ఇప్పటికీ చెప్పుకుంటారు.

  • @Tarakvlogsannitopicsmanave
    @Tarakvlogsannitopicsmanave Рік тому +5

    Last dussehra durgashtami rojuna maa ammama garitho UA-cam video cheyyali anipinchi ammavari gurinchi cheppamani adiganu aVida jeevitham lo jarigina mahatyam chepparu
    Adi vinnaka Naku ee year Puja chesukovali anipinchi nenu peetam pettukuni srivani garu cheppe video dwara roju puja chesukuntunanu
    Memu appulu ichina vallu tirigi ivvaka memu appulu palu aipoyaam avi kattadaniki money leka repu ma varu gold ammeddam money kosam ani chepparu dani gurinchi badha kaligi ni8 1:20am ki amma dagariki velli badhapadi vachi mbl patukuna ventane me video e kanipinchindi amma na badha terustanu ani Naku Mee matala dwara cheppinatlu
    Anipinchindi chala thanks Andi🙏🙏🙏
    Nenu nammina a vishyam lo amma nannu vadilipettaledu ipudukuda aa badha terustaru ani nammutunnanu🙏
    Ma ammama cheppina ammavari mahatyam video velithe chudandi nijam ga ammama pata kuda padaru
    ua-cam.com/video/VI36ejvev-Q/v-deo.html
    Note: Nenu subscribers kosamo likes kosamo matram pettatamledu present nenu unna feeling lo 1st time UA-cam lo comment pedutunanu

  • @ogiralasarma8165
    @ogiralasarma8165 3 роки тому +80

    అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మలమూలపుటమ్మ మహత్తు మాటలకందదు. 🙏🙏🙏

  • @chandhana6605
    @chandhana6605 3 роки тому +82

    యా దేవీ సర్వభూతేషు గురు రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమోనమః
    మీరు కూడా అపర దుర్గా స్వరూపం ఏ ❤️

  • @holirangoli1336
    @holirangoli1336 2 роки тому +11

    మా పూర్వ జన్మ సుకృతం వల్ల మాకు దొరికిన మహానుభావులు స్వామి మీరు పాదాభివందనాలు గురువు గారు.

  • @shaikkalesha8941
    @shaikkalesha8941 3 роки тому +18

    అమ్మా జగజ్జనని అమ్మలగన్న అమ్మ చాలా పెద్దమ్మ మాయమ్మ దుర్గమ్మ సమస్ట్ట భూమండల నాయకి . ఇది సత్యం సత్యం సత్యం 🙏🙏🙏

  • @Rameshnandhan41
    @Rameshnandhan41 3 роки тому +73

    I'm feeling proud as a hindhu, as a Indian, as a Telugu citizen, as a nanduri sreenivas's subscriber..❤️💝

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +47

    దసరా నవరాత్రులు అన్ని రోజులు అన్ని అలంకారాలు దర్శించుకుంటాను నెను!
    మధ్యలో ఏ ఆటంకాలు రాకుండా గణపయ్యని ముందుగా దర్శించి వెళితే ఏ విఘ్నలు ఉండవు.....
    జై వినాయక.....🕉️🕉️🙏
    జై భవాని శంకర......🍃🍂🙏🕉️
    జై దుర్గమల్లేశ్వర......🌿🍂🙏🚩

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 3 роки тому +2

      wow ammavari daya meepai undabatti meeru chudagalgithunnaru,how fortunate you are

  • @SVSwamy
    @SVSwamy 3 роки тому +35

    Sri Matre Namah. Chiranjeevi Nanduri Srinivas - Very good video. In 2008, I too had a wonderful experience with the Divine Mother in Vijayawada. I wrote a few times about that - not to boast about my greatness but basically to show how loving She is and to increase the faith of those still not fully believing in such things. I will be happy to share that experience if any one is interested. May the Divine Mother bless all of us.

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 роки тому +28

    ఆట వెలది పద్యము : అమ్మ వారి లీల అద్భుత మ్ముగ చెప్పి భక్త కోటి నెల్ల శక్తి కొలది విజయ వాడ దుర్గ విజయ గాథల గూర్చి శ్రీని వాసు గారు చెప్పి నారు

  • @swarup128
    @swarup128 3 роки тому +35

    కరుణించు మా యమ్మ దుర్గమ్మ మాయమ్మ, కాపాడు తల్లి, భవానీ అమ్మ.
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla 3 роки тому +64

    మంత్ర ముగ్ధులను చేశారు గురువుగారు.. ప్రత్యక్ష సాక్షిలా అనుభూతి కలిగింది మీరు చెపుతుంటే ... శ్రీ మాత్రే నమః... 🙏

  • @thesacredgirl2097
    @thesacredgirl2097 3 роки тому +32

    I'm feeling very blessed and greatful being born in vijayawada durga mata it's a blessing u I love your temple vibes it gives positive vibes always and during Dussera its like 8th wonder land I love walking in this auspicious temple every Friday for dharshan I bow🙇‍♀️ myself again for knowing your greatness ones again🕉 SANATHAN DHARM Forever 🕉

  • @mohanchodisetty3268
    @mohanchodisetty3268 2 роки тому +22

    Yesterday Dasara roju ratri poojalo rendu prasnalu madilo .... 1. E nama Japam valla upayogam untada 2. Indrakeeladri meeda amma Varu unnara.... today Now I wake up at 4am you tube chooste two titles .... Samavedam vari nama Japam goppadanam and nanduri vari indrakeeladri meeda amma undi ane two videos.... It's definitely a great miracle my level of small devotees .... Jai Durga... Sri matre namah 🙏🙏🙏🙏

  • @vijayvijayvijayvijay7947
    @vijayvijayvijayvijay7947 3 роки тому +13

    థాంక్స్ తమ్ముడు చాలా విషయాలు చెప్పారు ప్రత్యక్షంగా ఆ అమ్మా ని మీ వల్ల మనసుల్లో దర్శించుకున్నాము 100 సంవత్సరం లు చల్లగా ఉండు తమ్ముడు థాంక్స్

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 роки тому +151

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏 అనిర్వచనీయమైన భావోద్వేగం మరియు ఆనందం కలిగింది.. మీకు ప్రణామాలు...

  • @kanakadurgammaaadharanagna9107
    @kanakadurgammaaadharanagna9107 3 роки тому +12

    ఇది వింటుంటే నా హృదయం పులకించి ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యనుఇలాంటివి నా జీవితంలో చాలా జరిగినవి అమ్మ నాలో నిలువెల్ల తాండవిస్తూ ఉంటుంది

  • @satya6092
    @satya6092 Рік тому +17

    నేను కుటుంబ సమేతంగా దర్శనం కి వెళ్ళేటప్పుడు అమ్మవారి ముఖ కవళికలు మా అందరికీ కనిపించినయి అమ్మవారి ముఖము మెడ నుంచి అటు ఇటు ఉన్నట్టు ఊగుతూ అందరినీ నవ్వుతూ కళ్ళు విప్పారు చూస్తున్నట్టు మాకు కనిపించినది నాకు అనుమానం వచ్చి మా కుటుంబ సభ్యులను కూడా అడిగినాను వాళ్లకి కూడా అదే అనుభూతి కలిగినది అని చెప్పినారు దీనికి ముందు గతంలో నేను ఆర్థిక ఇబ్బందుల కారణము చేత అమ్మవారి దర్శనం కి వెళ్లి గర్భాలయములోనికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన పిదప నాకు ఫైనాన్షియల్ గా మార్పు వచ్చినది లాస్ట్ ఇయర్ అంటే 2021 లో అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా విజయవాడ వెళ్లాలి అరుణాచలం గిరిప్రదక్షిణ చేయటం వలన నా కాళ్లు కింద భాగమంతా కట్ అయినాయి నడవలేని పరిస్థితి అయినప్పటికీ నాతో వచ్చిన వాళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి కొండపైకి దగ్గరే అని చెప్పి నన్ను నడిపించుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా తీసుకొని వెళ్ళారు కానీ వాళ్లకి నా బాధ అర్థం కావట్లేదు ఒక్క 100 మీటర్స్ కూడా ఆటోలో వెళ్తే బాగున్ను అనేటట్టు నా పరిస్థితి ఉంది కానీ వాళ్లు ఆటోలో వెళ్ళడానికి సమ్మతి చూపలేదు ఇంకా అమ్మవారిని ప్రార్థిస్తూ చేసేది లేక ముందుకు నడుస్తూ వెళ్ళా కొండపైకి వెళ్ళటానికి లిఫ్ట్ మార్గములకు రిక్వెస్ట్ చేయగానే నన్ను వదిలేశారు కొండపైన అడుగు పెట్టాన లేదో నా కాళ్లు నొప్పులు అన్ని తగ్గిపోయి సునాయసంగా దర్శనం చేసుకోగలిగాను దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఎదురుగా అమ్మవారి ఎదురుగా కూర్చుని ఉండగా పల్లకి ఊరేగింపు వచ్చినది మనసులో లేచి నిలబడి పల్లకిని మోస్తే బాగుంటుందని అనుకున్నాను అనుకునేదే కడవగా నా చేతికి పల్లకి మోసిన వాళ్ళు పల్లకిని ఇచ్చి వేశారు నేను పల్లకి సేవ చేసినాను ఇది అద్భుతమే కదా

  • @rajeshkumarbehara7974
    @rajeshkumarbehara7974 3 роки тому +14

    నిజం గురువుగారు. అమ్మ చూపిన నిదర్శనాలు అధికం. మా ఇంట్లో ఒకసారి కుంకుమ రాశి కురిపించింది. దానికి నేను మా అమ్మ ఇద్దరం సాక్ష్యం. మా ఇలావేలుపు కనక దుర్గమ్మ. మా స్నేహితులు ఇలవేలుపు కూడా కనకదుర్గమ్మ అమ్మవారే.. వాళ్ల పొలం బాగా పండిందని చూడలేక వేరే వాళ్ళు రాత్రి పూట దొంగతనంగా పొలంలో పంట కోసేస్తుంటే ... అమ్మవారు వచ్చి తలుపుకొట్టి చెప్పిందట. ఇలా ఎన్నో సాక్ష్యాలు అమ్మతో మాకు ఉన్నాయి. ధన్యవాదాలు..

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 роки тому +43

    ఏమి చెప్పారు సర్..అభ..నేను భువనేశ్వర్ ఒరిస్సా లో ఉంటాను.మీ మాటలు వింటే,వెంటనే విజయవాడ వెళ్లిపోదాం ,అనిపిస్తుంది..అద్భుతం అమ్మ కృప..కడప మా వూరు..🙏🙏🙏🙏..చెప్పలేనన్ని కష్టాల్లో వున్నాను.ఎన్ని కన్నీళ్లు కారిస్తే అమ్మ కరుగుతుంది..చెప్పండి..సర్..

  • @SRITV123
    @SRITV123 3 роки тому +9

    ఇంతటి ఆ తల్లి మహిమను మాకు వివరించి మమ్ములను పావనం చేసిన మీకు పాదాభివదనాలు

  • @skj9999
    @skj9999 3 роки тому +28

    Even my father health problem also solved after praying to Durgamma 🙏🙏 OM Sri matre namaha 🙏🙏

  • @therunkumar
    @therunkumar 3 роки тому +134

    I walk till Durga temple every weekend from my home. I'm so grateful to be born in Vijayawada and to live near Indrakeeladri in a walkable distance. And Thanks a lot Srinivas garu for making such good videos about Durgamma and I came to know a lot only by watching your videos.

  • @bharathbharath8348
    @bharathbharath8348 3 роки тому +96

    అమ్మ కరుణ గురించి వింటుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 🙏🙏🙏జై జగన్మాతా.... జై శ్రీమాత.......

    • @nvsa4119
      @nvsa4119 3 роки тому +1

      Jai Durge Pahi.

    • @sravisvlogstelugu9751
      @sravisvlogstelugu9751 3 роки тому +1

      అవును జై దుర్గా దేవి🙏🙏🙏😢

  • @lalithakasireddy3998
    @lalithakasireddy3998 Рік тому +9

    Jai Durga deviyai namah....Ammani nammaka na life lo kuda Chala changes vachai...Nenu 2012 degree relived but naku subject balance undedhi 2times non stop ga exams rasa Kani pass avvaledhu naku Adhi manovyadhiga undedhi..appude 2012 naku Pelli matches chudatam kuda start chesaru...but 3years ea match kuda set kaledhu...okaroju ante 2014 lo dussara 1week undhi ane time lo naku night kala vachindhi evaro oka ame vachi nuvvu Bhavani mala veyyu baguntundhi Ani ..appati varaku ma entilo evarake Bhavani mala veyyadam telidhu Nenu intlo cheppagane sare veyyu but nuvvu single ga endhuku Amma ,thammunni mugguru veyyandi Ani annaru alane aa Amma dayavalla mala vesam...aa tarwatha Malone Nenu Scooty thisukunna, naku 2015 January lo marriage fix ayyendhi, ma thammudike job vachindhi Nenu degree pass ayya Inka Chala Chala Chala manchi jarigindha...naku eddaru papalu antha happy ma Amma appati nundi eppativaku(2022) every year mala vestune unnaru...Jai Durga bhavani

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 3 роки тому +27

    Mi వల్లసనాతన ధర్మం వెలుగుతుంది sir. మన వాళ్ళు మహిమలు చెప్పాలి

  • @thoutams365
    @thoutams365 3 роки тому +63

    Jai Guru Dev
    దయ చేసి భద్రాకాలి అమ్మా వారి చరిత్ర చేయండి స్వామి Warangal

  • @revanthkumargunda3681
    @revanthkumargunda3681 3 роки тому +144

    యాదేవీ సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 🙏🙏🙏

  • @aruna.g4191
    @aruna.g4191 3 роки тому +26

    Day by day sir m just changing my way of life because of your miracle words.. thank you so much for inspiring our generation in a spiritual way.. may God bless you and your family 🙏🙏🙏🙏

  • @user-tj1hh6tp4x
    @user-tj1hh6tp4x 6 місяців тому +2

    మాకు ఆ దుర్గా దేవి ఎంతో సహాయం చేసింది. ధన్యవాదములు అమ్మ 🙏🙏. అలాగే ఇంత అద్భుత్మముగా వివరించి నందుకు పాదాభివందనాలు గురువు గారు 🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +207

    అందరికి చిన్న విజ్ఞప్తి.....
    మన దుర్గమ్మను దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం అయినా తర్వాత మీరు నేరుగా కిందకు బయటకు వెళ్ళకండి...... దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం స్వామివారి ని కూడా తప్పక దర్శించుకోవాలి మల్లేశ్వరస్వామి ని ( శివుని ) కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోండి.....🕉️🙏

    • @maheshcreations9255
      @maheshcreations9255 3 роки тому +3

      Good

    • @shashikumar-th9yz
      @shashikumar-th9yz 3 роки тому +1

      Ammavariki , right side top lo unde temple aa.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +17

      @@shashikumar-th9yz హ అవును బ్రో... అక్కడ శివలింగం మొదట్లో బ్రహ్మ దేవుడు ప్రతిష్టించాడు.... కొన్నాళ్లకి అది కనుమరుగుఅయిపోయింది... తర్వాత మన అది శంకర చార్యులు శివలింగం ప్రతిష్టించారు.... ఇప్పుడు మనం దర్శించుకునేది ఆ శివలింగాన్నే మల్లేశ్వరస్వామి

    • @adisankarthulluru4086
      @adisankarthulluru4086 3 роки тому +2

      Good information

    • @nandavaramthimmaiah9299
      @nandavaramthimmaiah9299 3 роки тому

      Yes

  • @ravigaru9346
    @ravigaru9346 3 роки тому +27

    One week back Vijayawada lo join ayyanu lock down valla velladam kudaratam ledu . Aa roju yeppudu vastundo అద్భుతమైన అమ్మ దర్శనం ఎప్పుడు కలుగుతుందో ప్రోటోకాల్ వున్నా సరే 🙏

    • @Kp0476
      @Kp0476 3 роки тому +1

      Tappakunda avthundi sir

    • @ganeshmamidi6292
      @ganeshmamidi6292 3 роки тому

      Ammani manasara korukondi amma cheyyapattukuni tesuku velthundi proto call kanna adhbhuta darsanam avutundi example Nanu amma alane enni sarlu tesuku vellendo naa thalli🙏 jai Durga mata

    • @ravigaru9346
      @ravigaru9346 3 роки тому +1

      @@ganeshmamidi6292 Amma daya lekapote protocol vunnaa Darshana avadu ani cheppadame naa vuddesham 🙏

    • @ashokkumar-fy5th
      @ashokkumar-fy5th 3 роки тому +3

      Ravi garu. Night padukune mundu amma repu ninnu darahanam chesukovali ani mansulo thaluchukoni padukondi. Aaa amma guarantee ga theesuku velthundi. Naku baaga anubhavam. Maadi kuda near vijayawada. Nenu yeppudu gattiga thaluchukunna. Aaa amma nannu theesuku velthundi. Idi nijam. Ma family ni kuda kanaka durgamma ippatiki kapaduthundi.

  • @tapovanamtv9964
    @tapovanamtv9964 3 роки тому +8

    ఈ వీడియో చూస్తుంటే నా పూర్వ ఆశ్రమం లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహం తో నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి... ఆ జగన్మాత అనుగ్రహం మీ పై సదా ఉండునుగాక.... నారాయణ నారాయణ నారాయణ....

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 3 роки тому +2

    స్వామీ మీ పాదాలకు వందనాలు... మీరు భూమి మీద వున్న అన్ని రోజులు mana సంప్రదాయం ఎక్కడికి పోదు. ఎంత బాగా cheparo గురు గారు థాంక్స్

  • @bagadamshradha367
    @bagadamshradha367 3 роки тому +37

    మా అమ్మ🙏🙏🙏 అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి.

  • @bujjisri7428
    @bujjisri7428 3 роки тому +59

    🌹🙏🌹జై దుర్గ భవాని 🐅🐅 నమ్మిన వారిని అమ్మ తప్పగా కప్పాడు తుంది

  • @kamakshiaparna5997
    @kamakshiaparna5997 2 роки тому +9

    దుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే..శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏 దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద నివారిణి.

  • @rajithanirmalkumar2986
    @rajithanirmalkumar2986 3 роки тому +16

    Your words are like nectar 🙏🏿🙏🏿 you describe it so beautifully, we are blessed, thank you so much guru garu, god bless you🙏🏿🙏🏿

  • @tarakram3526
    @tarakram3526 3 роки тому +9

    మీ మాటల్లో అమ్మ కోసం చెప్తుటే నాకు ఒళ్ళు పులకిస్తుంది గురువుగారు 🙏శ్రీ మాత్రే నమః🙏

  • @Vgc12345
    @Vgc12345 3 роки тому +6

    మనం స్వార్ధ పూరితంగా, అర్థం లేకుండా కాకుండా ప్రేమతో మనసారా భక్తితో అమ్మవారిని పిలిస్తే తప్పకుండా అనుగ్రహిస్తుంది....
    ఇంద్రకీలాద్రి మీద ఉన్న ఆ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటే ఆ అనుభూతి నిజంగా చెప్పలేనిది.
    బాధలో ఉన్నవారు ఒక్కసారి మనసులో తలుచుకొని చూడండి,
    ఓం శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏

  • @dhanalaxmidhanalaxmi208
    @dhanalaxmidhanalaxmi208 3 роки тому +2

    మీరు దుర్గమ్మ గురించి చెప్తూ ఉంటే అలా వినాలి అనిపిస్తుంది గురువుగారు🙏

  • @chapalarupalavanya4906
    @chapalarupalavanya4906 3 роки тому +6

    అమ్మ దుర్గమ్మ నీ చల్లని చూపుతో అందరినీ కరోనా నుంచి కాపాడు తల్లి 🙏🙏🙏

  • @vasanthmalkuchi3883
    @vasanthmalkuchi3883 3 роки тому +13

    మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇచ్చి దర్శనం కోసం వచ్చాను హైదరాబాద్ నుండి, దర్శనం తరువాత అంత అమ్మవారు అనుగ్రహం తో జరిగిపోయింది ఆమె చల్లని దయ గల తల్లి

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 3 роки тому +39

    గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏

  • @sowmyareddy859
    @sowmyareddy859 3 роки тому +3

    Really wonderful sir... very well explained ... impressed by your presentation

  • @allakaraju6022
    @allakaraju6022 3 роки тому +1

    మీరు చెప్పింది అక్షరాలా నిజం నమ్మిన వారికి కొంగు బంగారం ఆ తల్లి అమ్మ సర్వాంతర్యామి .కొంతమంది ఏమి చేసినా అమ్మ కరుణించలేదు అని భాధపడుతుంటారు కానీ వారి యొక్క పూర్వజన్మ లోని ఈ జన్మలోనే ఎవరికైనా తెలిసో తెలియకో చేసిన పాపం తొలగిపోయే వరకు భదలు పడాలి.ఒకరికి చేసిన పుణ్యం ఎప్పటికైనా కాపాడుతుంది .ఒకరికి చేసిన పాపం మనల్నికాక పోయిన మన బిడ్డలినైన వెంటాడుతుంది అందుకే సాధ్యమైనంతవరకు పది మందికి సహాయం పడదాం.జై దుర్గా భవాని.

  • @narasiman7476
    @narasiman7476 3 роки тому +28

    I am from Chennai sir,this story so miracle ❤❤..

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 роки тому +31

    అమ్మలకు అమ్మ దుర్గమ్మ 🙏🙏🙏

  • @lakshmik24
    @lakshmik24 3 місяці тому +3

    Ee madyana Roju Durgamma Dwadashaaa Namaluuu chadukuntunaaanu Kanana Durgaaamma dharshanam kisam Vijayavaada vellani ani chaala Rojulaninchi korikaaa Amma naaki Dharshana Bhagyam kaliginche Adrustam ichaaru Nen Bangalore lo vunta sudden Hyderabad velle situation akkadnunchi cijaywada deggara ani Durgamma dharshaaananiki Chala Comfortable ga velli vochaaanu chaala Santhosham Naa Talliii❤❤❤❤Nen Korukuntandi kuda Thongaaraloo naaku istaavanj kudaa Nammakam Vundi Tallj Jai hooo sri Durgaa Devi Namahaa❤❤❤

  • @gayathrikandhuri5218
    @gayathrikandhuri5218 3 роки тому +5

    అవును అమ్మ వారి మహత్యం మాకు ఒక అనుభవం 2019 may 3వ వారం మానాన్న గారు పనిమీద విజయవాడ వెళ్లి అమ్మ దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని అమ్మ ఈ సారి నా కుటుంబం అంతా కలిసి నీ దర్శనం చేసుకోవాలి అని అనుకున్నా రట వెంటనే june 3వ తారీఖు నాడు అందరం అమ్మ వారి దర్శనం చేసుకోవడం జరిగింది జై దుర్గ అమ్మ

  • @ravikiran1956
    @ravikiran1956 3 роки тому +15

    13 mins lo 3.2k views, 470 👍... One and only 👉Nanduri srinivas garu👈.. 🙏🙏🙏

  • @satishkumar-px9fp
    @satishkumar-px9fp 3 роки тому +7

    REAL INCIDENT...nenu na life lo jarigina real incident okati cheptanu vijayawada lo.. nenu sumaru oka inter chaduvtunapudu memu tirupati veli return lo vijayawada velamu.. tirupati oka 3 days trip aina tarvata last vijayawada lo digamu.. nenu mundu roju tirupati lo emi tinaka vijayawada lo darsanam ainapatiki aftnun 1 clock ayi pulihora prasadam kosam wait chestunamu.. apatike prasadam anni counters lo aipoindi annaru.. naku 2 pootalu akalitho undatam valana chala kopam vachesindi.. kallu tirigestunayi.. apudu manasulo kanaka durga ammani chala akaliga unanu.. intha pulihora kuda maku petaleni nuvem devudivi.. ilage nee bhaktulni edipistava.. ani evevoo titeskuntuna.. apudu sudden ga naku mato patu vachina uncle AMMA idigo pulihora adigavu kadaa.. tinu anaru.. nenemo ela dorikindi uncle.. eh counter lo kuda ledu anesaru kada ante SHOCKING ga uncle ipude oka swamiji vacharu.. neku eh pulihora packet ivamanaru ani icharu.. nenu epatiki eh vishyam marchiponu.. ammavaru swayana koluvina place adii..sree matreh namaha

  • @vijjuchinnababu
    @vijjuchinnababu 2 місяці тому +2

    Thalli Durga Matha 🙏🏻🙏🏻ni nammukunnavariki durga amma manchey chestaru mana andarini rakshinchey durgamma ❤️undaga deniki bayapadakkarledu
    Jai Durga Matha🙏🏻🕉

  • @kishorop8145
    @kishorop8145 3 дні тому

    Chala baga chepparu andi 🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +43

    జై జై దుర్గాభవాని 🙏🙏🙏

  • @syamkota1729
    @syamkota1729 3 роки тому +32

    స్వామి కాలభైరవస్వామి గురించి ఒక వీడియో చెయ్యాలి స్వామి

  • @sasikiransopinti4285
    @sasikiransopinti4285 Рік тому +3

    గురువు గారి కి నమస్కారం 2days back 7th night Tirupati నుంచి విజయవాడ ట్రైన్ లో వెళ్తూ అమ్మ కోసం మీరు చేసిన వీడియో చూసి 8త్ నైట్ కనకదుర్గమ్మ ని దర్శించు కోడానికి వెళ్ళాము నేను క్యాంప్ తీసుకు వెళ్లిన పసుపు నిందుకోడం తో పాదాలకు పసుపు రాసుకోకుండ వెళ్ళాను నాకు ఏదో వెలితిగా అనిపించింది మొబైల్ కౌంటర్ లో మొబైల్ పెట్టి వెళ్తుంటే ఆ అబ్బాయి వెనుక మెట్లుగుండ వెళ్తే తొందరగా చేరుకుంటారు అని చెప్తే అక్కడికి వెళ్ళాము అక్కడ ఒక ఆమె మెట్లకు రాయడానికి పసుపు కలుపుతుంది నేను కొంచెం పసుపు అడగగానే తనే స్వయంగా న పాదాలకు పసుపురాసి న నుదితిన bottupettipampindi అంత అమ్మదయ

  • @RamaKrishna-mh8ji
    @RamaKrishna-mh8ji 14 днів тому +1

    జై కనకదుర్గా మాత తల్లి కనకదుర్గమ్మ తల్లి ❤❤❤
    ఓం నమః శివాయ తండ్రి శివయ్య ❤❤❤❤

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 роки тому +61

    💐🚩శ్రీవిష్ణురూపాయ నమః శివాయ, ఓంశ్రీమాత్రే నమః🙏

  • @44lalli
    @44lalli 3 роки тому +34

    Meeru Mammalni velupattukoni amma vypuki nadipisthunnaru🙏

  • @srinivaskella5723
    @srinivaskella5723 2 роки тому +1

    వీడియో చూస్తున్నంత సేపు Goosebumps వస్తూనే ఉన్నాయి 🙏♥️

  • @umadevi8371
    @umadevi8371 3 роки тому +10

    Really really heart touching ❤️💕

  • @damodard3950
    @damodard3950 3 роки тому +34

    శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @kosurumaheshwari5204
    @kosurumaheshwari5204 3 роки тому +30

    అమ్మ ని చూడాలని వుంది 🙏🙏🙏

  • @peaceofmind1355
    @peaceofmind1355 2 роки тому +3

    Naku experience vundhi oka sari vijayawada kanaka durgamma temple lo navaratrillu nss chestunnapudu camp lo food tinnataniki time ledhu alagey akalitho vachesi ninchoni duty chestunna kadupullo akali appudu oka evaro teliyani oka ammai medium height tellaga round face tho oka ammmai vachi chetilo pulihara oka mudha pettindhi enti ani adigitey tinnu annnindhi tinnanu antey inka akali veyaledhu I felt very blessed I am blessed as vijayawada citizen 🙏 😊

  • @girijaperambuduri5486
    @girijaperambuduri5486 3 роки тому +1

    Chala baaga chepparu Srinivas garu happy ga anipinchindhi AMMA goppadanam

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 3 роки тому +8

    Mee kutumbanni Amma challaga chudalani prarthistanandi .... Chaala baaga chepparu

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr 3 роки тому +45

    ఓం దుర్గాయై నమః🙏🙏

  • @doraswamyswamy4404
    @doraswamyswamy4404 3 роки тому +4

    అవును స్వామి.దుర్గమ్మ పాదాలు వదల కుండా పట్టుకుంటే చాలు.మన జీవితాన్ని ఆవిడ చూసుకుంటుంది.ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యం.

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 3 роки тому +9

    This is our Holly scripts,. Never forget the incidents.

  • @srigurudevadattan8193
    @srigurudevadattan8193 3 роки тому +70

    తిరుమల, గాణగపూర్, దుర్గ టెంపుల్ ఎంత అద్భుతం మో చెప్పలేను...

    • @SVSwamy
      @SVSwamy 3 роки тому +1

      Sai Ram. Sri Guru Datta. Yes and there are so many more. I have been blessed to visit many more temples apart from the three that you mentioned, that too many times. We are indeed blessed to be in this Punya Bhoomi.

    • @truthspeaker8438
      @truthspeaker8438 3 роки тому +2

      Yes Tirumala is Very Powerful 🙏🙏

  • @ravisapthaswaralu1083
    @ravisapthaswaralu1083 3 роки тому +28

    గురువుగారు మీరు చెప్పినది వింటుంటే, భగవంతుడు మానవుని రూపంలో మన మధ్యనే సంచరిస్తున్నారేమో
    అనిపిస్తుంది.

  • @ushavijayasai6755
    @ushavijayasai6755 3 роки тому

    Chala bagundi thanks andi🙏🙏

  • @rannadhirp800
    @rannadhirp800 Рік тому +1

    చాలా చక్కగా అబ్దుతంగా చెప్పారు గురువు గారు ధన్యవాదములు 👏👏