తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి | Vijayawada Dhanakonda Cave | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @jakkammadhurya5222
    @jakkammadhurya5222 Рік тому +84

    Thank you so much for making this video, marriage ayyi 8 years ma sister thesukoni vellaru me video chusi, with In month 2 month we can see the result, now I am blessed with baby boy. Thank you so much guruvu garu

  • @durgasetilam5790
    @durgasetilam5790 2 роки тому +116

    సాక్షాత్తు ఆ అమ్మవారే మీతోమాకు చెప్పించినట్టు ఉంది గురువు గారు పోయిన సంవత్సరం ఇదే రోజు ఆ తల్లి దగ్గరికి వెళ్ళాం ఆ చల్లని తల్లి దయవల్ల నేను తల్లి ని అయ్యాను మా పెళ్లి అయ్యి 13సంవత్సరాలు అయింది ఎన్నో అవమానాలు పడ్డాను 😭😭నిజం గా సత్యమైన తల్లి నాకు చక్కని పాపా ని ఇచ్చింది నా పాపా కి ఇప్పుడు 4నెల మళ్ళీ వెళ్ళాలి ఆ తల్లి పాదాల దగ్గర నా తల మోపి కృతజ్ఞతలు చెప్పాలి 🙏🙏🙏🙏😭

  • @vcaresterileconsumable7603
    @vcaresterileconsumable7603 3 роки тому +124

    మహానుభావా ఇంతకాలానికి అమ్మవారికి మా అందరి మీదా దయ కలిగి ఇలా మీ ద్వారా ప్రకటిత మయ్యారు. విజయవాడలోనే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు
    ఎంతో శ్రమ తీసుకొని ఎక్కడి ఎక్కడి అద్భుతాలనో మాకు చూసే భాగ్యం కలిగిస్తున్నారు ధన్యులం .

  • @chirlasrinivasareddy9099
    @chirlasrinivasareddy9099 2 роки тому +23

    శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి శ్రీనివాస రెడ్డి, అనపర్తి నమస్కారములు మీరు చేసిన ప్రతి వీడియో చాలా ఉపయోగకరమైనది ఈ మధ్య కాలంలో మీరు చేసిన మొఘలరాజపురం ధనకొండ అమ్మవారు వీడియో చూసిన తరువాత నేను అమ్మవారి దర్శనార్ధం వెళ్ళాను అక్కడకు సుదూర ప్రాంతములనుండి (హైదారాబాద్, నెల్లూరు, పూణే) వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ మీరు చేసిన వీడియో చూసి అమ్మవారి మహిమ తెలిసి ఇక్కడకు వచ్చామని తెలిపారు. ఆలయ పంతులు గారు (భాస్కర శర్మ) కూడా శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వచ్చిన వెళ్ళీనా తరువాత భక్తుల రద్దీ బాగా పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. మీకు పాదాభివందనములు.

  • @pnvenkkatmurallidharreddi5402
    @pnvenkkatmurallidharreddi5402 2 роки тому +60

    Thank you so much గురువు గారు, నేను అమ్మ వారికి మొక్కుకున్నక నా వివాహం అయ్యింది, నిన్ననే అమ్మవారిని సతీ సమేతంగా దేవాలయమునకు వెళ్ళి దర్శించుకుని వచ్చాము గురువుగారు

  • @chimuduriajaykumar4212
    @chimuduriajaykumar4212 3 роки тому +17

    నమస్కారం అండి...మీ వీడియో చూసే వరకు విజయవాడ లో ఇలాంటి అద్భుతం వున్నదని నాకు నిజంగా తెలియదు.ఇక్కడే పుట్టి పెరిగిన నాకు ఇది నిజంగా దురదృష్టం.మీ దయ వల్ల ఈ రోజు ఉదయం అమ్మవారిని దర్శించి అభిషేకం చూసే భాగ్యం కలిగింది.అయ్యా వారు చాలా చక్కగా చేశారు.అందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు...ఆ ఆలయ ప్రాంగణం లో, గొల్ల రాయి ఇవన్నీ చూసి వొళ్ళు పులకరించింది.తీవ్రమైన నడుము నొప్పి వున్న నేను ఆ కొండ పైకి వెళ్లి అమ్మ వారిని చూడగల్నా అని అనుకున్నాను.గొల్ల బండ రాయి చూశాక ఎలాగైనా ఎక్కి తీరాలని వెళ్ళాను...నా జీవితం ధన్యం అయినది. మీకు శతకోటి నమస్కారాలు.

  • @vissamsettisailaja1704
    @vissamsettisailaja1704 3 роки тому +54

    ఈ దేవాలయాన్నికి చాలా సార్లు దర్శించాను. ఇక్కడ అనువు అనువు అమ్మవారి శక్తి ఉన్నట్లు మనకి అర్ధం అవుతుంది. ఈతల్లి చాలా శక్తివంతురాలు. ఇక్కడ పంతులుగారు కూడ చాలా బాగా పుాజ.చేస్తారు. నమ్మి వెళ్ళితే ఈ తల్లి తప్పకుండా మన ధర్మబద్ధమైన కోరికలు తప్పక తీరుస్తుంది. .చాలా. చాలా శక్తివంతురాలు. ఆయన చెప్పింది ప్రతి అక్ఱరం నిజం. 🙏🙏🙏🙏

    • @nagamallidarsi621
      @nagamallidarsi621 3 роки тому +2

      Sailaja గారు మీరు ధన్యులు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి కరెక్ట్ రూట్ చెప్పగలరు.

    • @radhikaveeramallu1564
      @radhikaveeramallu1564 3 роки тому

      Naaku kuda Amma ne kalisi cudali matladali ani undi, Ee Stithi lo Amma photo ke 🙏🙏 Naa bada chepukhnta

    • @nagamallidarsi621
      @nagamallidarsi621 3 роки тому

      Sailaja garu అమ్మవారి ఫోటో ఉంటే పిక్చర్ తీసి మెసేజ్ చెయండి.

    • @vissamsettisailaja1704
      @vissamsettisailaja1704 3 роки тому +4

      @@nagamallidarsi621 విజయవాడ లో మెుగలరాజపురం శివాలయంకు చాలా దగ్గర అక్కడి కి వెళ్ళి కోండపైన అమ్మవారి గుడి అని అడిగితే ఎవరైనా చెప్తారు ముందు ఇళ్ళ మధ్యలో మెట్లు ఉంటాయ్ కోన్ని మెట్లు ఎక్కకా దారి లాగా వస్తుంది ప్రొద్దున పూట వెళ్ళండి 🙏🙏

    • @vissamsettisailaja1704
      @vissamsettisailaja1704 3 роки тому +2

      @@nagamallidarsi621 ఇక్కడ ఫోటోలు తియనివ్వరు
      అంతేకాదు స్యయం భూ దేవాలయాలకి మనం ఫోటోలు తీయరాదు అది మహాదోషం
      ఆయన వీడియెా లో చూపించినట్టే ఉంటారు

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 3 роки тому +74

    నండూరి వారు మానవాళికి ఎంతో ఉపయోగపడే చక్కని విషయాన్ని చెప్పారు.ధన్యవాదములు

  • @vijayalaxmi722
    @vijayalaxmi722 3 роки тому +193

    నాక్కూడా మీరు చెప్తుంటే వెంటనే వెళ్ళి దర్శించుకోవాలి అనిపిస్తుంది స్వామి 🙏

    • @perojinaresh3464
      @perojinaresh3464 3 роки тому +2

      Anna nanu kuda vasthanu anna pls

    • @yadamraju8862
      @yadamraju8862 3 роки тому +3

      Sir I'm raju. I'm also come with you please 🙏🙏🙏🙏🙏🙏

    • @alliswellalliswells8016
      @alliswellalliswells8016 3 роки тому +5

      @@perojinaresh3464 అమ్మవారి ని చూడాలన్న మీ ఆంతరంగిక భావం చాలా మంచిది. తప్పకుండా ఆ ఆ తల్లీ దర్శనం జరుగుతుంది.ఓం శ్రీ మాత్రే నమః

    • @alliswellalliswells8016
      @alliswellalliswells8016 3 роки тому +4

      @@yadamraju8862 చూడాలన్న మీ కోరిక తప్పకుండా తీరుతుంది

    • @jhansijhansi5777
      @jhansijhansi5777 3 роки тому +5

      Akkadiki yevaru vellina munduga Corona barinundi prajalni rakshinchamani korukondi 🙏

  • @srimanasaanthati4869
    @srimanasaanthati4869 Рік тому +11

    Namaskaram guruvu garu nenu job kosam 10 years nunchi struggle avthunnanu aa time lo e video chusanu November 10 2022 nenu temple ki vellanu akkada pooja chestunnapudu anni crores echina alanti pooja deggara nundi chudalemu anipichindi...tarvatha jan 2nd ki offer letter release aindhi adhi kuda top MNC and package kuda unexpected...Evvala Feb 3 nenu train lo undi msg chestuna mokku teerchukodaniki veltunanu...Really chala chala santoshamga undhi....adhi nenu express cheyyalenu...Thank you so much guru garu...enko vishyam nenu meeru cheppina sapta shanivara vratam kuda cheaanu last week saturday na interview crack chesanu edae job dhi...meeru cheppinavanni most powerful..🙏🙏🙏🙏

  • @anuradharajaram1326
    @anuradharajaram1326 3 роки тому +34

    ఎంతో బాగా చెప్పారు.. తప్పకుండా ఈ గుడికి వెళ్లాలని వుంది. అమ్మవారి దర్శనం కోసం నా మనసు ఎంత గానో వెళ్లాలని ఉవ్విళ్లూరుతోది.. 🙏🙏
    కరోనా నుంచి మమ్మల్నందరిని కాపాడి రక్షించు తల్లీ.

  • @mahanu4
    @mahanu4 Місяць тому +4

    Srinivas garu మాకు ఆల్మోస్ట్ 16 years నించి పిల్లలు లేరు మా friend ద్వారా మీ link వాచింది, ఐ used to do meditation daily every night, i pray to goddesses one day in meditation, i got dream one day she appear as small girl n said అమ్మ నాకు పిల్లలు లేరు అని అడిగాను she said నను పెంచుకో అన్నది ఇమ్మీడియేట్ గా నిను నా friend ఫ్యామిలీ vijaywada ki వెళ్లి అమ్మరికి pooja chesamu with in 1year my wife was pregent now we blussed with baby girl now she is 3rd month thank u srinivas garu plz bluss my girl, plz do more videos like this...❤❤❤

  • @swaruparani3003
    @swaruparani3003 3 роки тому +100

    నాాకు కలిగి న కష్టం నీకు తెలుసు .నీవే తీర్చాలి .నన్ను కరుణించు మాత . 🙏జై భవాని 🙏

    • @parthibanmunirathnam2234
      @parthibanmunirathnam2234 3 роки тому +7

      తప్పకుండా.. ని కష్టాలన్ని తోరలో తీరిపోతాయి తల్లి...

    • @magicmasala8109
      @magicmasala8109 3 роки тому +2

      Yes tappakunda tirutundi

  • @geethabhavani1859
    @geethabhavani1859 3 роки тому +110

    గురువుగారికి పాదాభి వందనాలు.. మాకు 8 సంవత్సరాలుగా సంతానం లేదు..తిరగని hospital లేదు..మొక్కని దేవుడు లేరు.. మీ videos regular గా follow అవుతాను.. ఈ video చూడగానే అమ్మవారిని ఏడుస్తూ ఆర్తిగా ప్రార్థించి ఇంట్లోనే మొక్కు కున్నాను.. అద్భుతం గురువుగారు...మొక్కుకున్న నెల లోనే conceive అయ్యాను..ఇది నిజం గా అమ్మవారి మహిమ కాక పోతే ఇంకేమిటి గురువు గారు.. అమ్మ మహిమకు నేను కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనం...అమ్మ దయ ఎంత గొప్పది...అమ్మ మహిమ అందరికీ తెలియజేసినందుకు మీకు శత కోటి వందనాలు...🙏🙏🙏

    • @kalyaniprabhakar7491
      @kalyaniprabhakar7491 3 роки тому +1

      Maku marriage ayye 8years avutundi

    • @kalyaniprabhakar7491
      @kalyaniprabhakar7491 3 роки тому

      Pillalu leru naku cheppara miru ala pooja chesaro plz andi miku dandam pedata kavali ante na number Istanu call cheyataniki

    • @geethabhavani1859
      @geethabhavani1859 3 роки тому +15

      @@kalyaniprabhakar7491 manam roju intlo cheskune Nithya puja cheskondi..puja chesaka ammani arthiga adagandi...Santhanam kaligithe biddani theeskuni Amma darsanaaniki vasthamu ani mokkukondi... Nenu kuda alage chesanu...manaspurthiga nammi kanneetitho ammani vedukondi... Nenu ilage chesanu...okka nela lone conceive ayyanu...now I'm 7weeks pregnant...naku nammakam undi...thappakunda Amma miku Santhanam isthundi...

    • @dontgiveupmanu7122
      @dontgiveupmanu7122 3 роки тому +4

      @@kalyaniprabhakar7491 mokkukondi chalu avida tappakunda kanikaristundi

    • @dontgiveupmanu7122
      @dontgiveupmanu7122 3 роки тому +2

      Congratulations 🙏🙏🙏🙏

  • @annapurnamamidipalli1659
    @annapurnamamidipalli1659 3 роки тому +69

    అమ్మా ధనకొండ అమ్మ తల్లి.... కరోనా పూర్తిగా తగ్గిపోవాలి.... అందరూ సుఖంగా ఉండాలి..... నీ దర్శన భాగ్యం మాకు కలగ చెయ్యి అమ్మా తల్లి..🙏🙏🙏

  • @lathavelaga9937
    @lathavelaga9937 Рік тому +19

    Namaskaram Guruvugaru
    My mother was diagnosed with cancer.I went there on her behalf and asked ammavaru for her fast recovery.She unwent surgery and is fine now🙏🙏🙏

  • @srinuallinone4600
    @srinuallinone4600 3 роки тому +66

    గురువుగారికి నిజంగా పాదాభివందనం
    అమ్మ వారి మహిమలు నిజంగా అద్భుతం 🙏🙏🙏🙏జై భవాని 🙏🙏🙏🙏🙏

  • @katupakamkrishna9243
    @katupakamkrishna9243 3 роки тому +35

    మాది చిత్తూరు జిల్లా, అమ్మ ...మీరు పెట్టే వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను కానీ ఈ వీడియోలో నాకు మీ లో అమ్మవారు ఒక క్షణం దర్శనం అయ్యారు అమ్మే చెప్పినట్లుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శించకపోయినా మీరే అమ్మవారు గా భావించి మీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను అమ్మ . . .. 🙏🙏🙏

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 2 роки тому +3

    గురువు గారికి పాదాభివందనం చేస్తూ....
    ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు.
    దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు.
    మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను.
    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .

  • @manasakrishnauthukota2792
    @manasakrishnauthukota2792 2 роки тому +50

    Blessed to visit dhanakonda ammavari temple today and unexpectedly met nanduri srinivas garu which is miracle. Felt blessed and happy

    • @krishnakanth7269
      @krishnakanth7269 2 роки тому +1

      Nanduri srinivas garini ekada kalisaru meeru and vijayawada lo varsham leda

    • @byriharishma9185
      @byriharishma9185 2 роки тому

      Akada kalisaru

    • @manasakrishnauthukota2792
      @manasakrishnauthukota2792 2 роки тому +3

      Guruvugaru valla wife iddaru temple ki vacharu aa roju,memu steps diguthunappudu vallu appude kinda gudiki vacharu.Guruvu gari daggara ashirvadam kuda tesukunna,chala santhoshamga anipinchindi

    • @Devotional_Sprititual-Talks
      @Devotional_Sprititual-Talks Рік тому +1

      U are very lucky

  • @borrachinni1605
    @borrachinni1605 Рік тому +18

    It's really worked in my case. After watching this video I visited this temple and got the result with in a month. 😊 Enthaina amma amma e kadhaa 😘. Sri mathre namaha 🙏🙏🙏

    • @smileyvilasagaram66
      @smileyvilasagaram66 Рік тому +1

      Hi andi temple timings chepandi nenu Saturday velali anukuntunam hyd nundi night akade stay chedham anukuntunam

  • @bhashabhasha4140
    @bhashabhasha4140 3 роки тому +225

    ప్రతి రోజూ చూస్తూనే ఉంటాను ఆ దేవాలయాన్ని. గుంటూరు నుంచి విజయవాడ వచ్చేటపుడు కృష్ణ నది వారధి పై నుంచి చూడ చక్కని రూపంలో కొండపై కనిపిస్తుంది ఆలయం. ఒక్క పక్కన యనమలకుదురు శ్రీరామలింగేశ్వర స్వామి శివాలయం. ఎదురుగా ఈ తల్లి ఆలయం, ఇంకో పక్కన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం. ఈ మూడింటిని గమనిస్తూ డ్రైవింగ్ చేస్తుంటాను.

    • @Aishwaryalaxmi613
      @Aishwaryalaxmi613 3 роки тому +5

      Location send cyendi bro

    • @shivaprasad-ww1pp
      @shivaprasad-ww1pp 3 роки тому +2

      Nenu kuda ade place lo chala sarlu chusanu perfect location

    • @sravhanvi2943
      @sravhanvi2943 3 роки тому +5

      You are lucky

    • @venkateswarareddygade6455
      @venkateswarareddygade6455 3 роки тому +11

      ధనకొండ అంటే గుణదల దుర్గమ్మ గుడేనా తెలియజేయండి

    • @chiyan6699
      @chiyan6699 3 роки тому +5

      @@venkateswarareddygade6455 mogalrajpuram sivalayam nunchi vellali ( metro opp.road)

  • @hareeshm3549
    @hareeshm3549 3 роки тому +38

    మేము కొండ దగ్గరగా వుంటాము,విగ్రహం కొండ మీదకు తీసుకుని వెళుతున్నపుడు జరిగిన సంగ్హటన నిజమే.

  • @madhulika7587
    @madhulika7587 2 роки тому +75

    Really powerful ammavaru ..after eight year after my baby boy died at delivery time...now I'm again pregnant within week just visiting amma darshan...🙏

    • @madhulika7587
      @madhulika7587 2 роки тому +13

      Miracles asalu nammanu..but na life lo amma miracle chesidi...I'm happy I'm pregnant ...thanks so much guru garu..na happiness ki avadulu levu

    • @uddagiriswapna6213
      @uddagiriswapna6213 2 роки тому +3

      Nenu velltha as soon as possible

    • @manasabhaviri9262
      @manasabhaviri9262 2 роки тому +1

      Hi akka na Peru Manasa nijamga na akka naku marriage iyye 12 years avutumdi Inka pillalu leru enno try chestunnanu Inka kalaga ledu so plz akka cheppu

    • @manasabhaviri9262
      @manasabhaviri9262 2 роки тому

      Akka wife n husband eddaru vellala endukante 12 years ipoindi kada andukani maa husband interest chupincharu plz akka procedure

    • @saishekarpeddi7965
      @saishekarpeddi7965 2 роки тому

      @@manasabhaviri9262 భక్తి తో వెళ్ళండి అంత అమ్మ దయ

  • @AnandKumar-wl1yo
    @AnandKumar-wl1yo 2 роки тому +54

    Sir we saw your video and went for darshan from Hyderabad on 12.12.2021. Its really amazing. And peaceful atmosphere. And God Durga is seems to very powerful and vibrating when we see the statues and with different type of statue. Pujari Garu done the pooja very well. And on Sunday 12.12.2021 temple timings starts from 6 o clock to 2 o clock. And evening 5.00pm to 7.00pm. Steps are almost 250. For aged persons it will take at least 1hr to reach the temple. We followed with your Google link we asked our wish to Amma. And we are hoping our wish to fulfill. Its very powerful Amma. So everybody at least try at once.
    Thank u very much. Hoping more vedios excepting from your side like this.
    Thank u
    Anand.

  • @chaituff3616
    @chaituff3616 3 роки тому +148

    దుర్గమ్మ తల్లి ఈ కారోన నుండి మా పిల్లల్ని కాపాడు.వాళ్ళు,మేము త్వరగా కోలుకునే లా చూడమ్మా. కృతజ్ఞతతో నీకో నమస్కారం తప్పా నీకేమి ఇవ్వగలను తల్లి

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 3 роки тому +10

      తప్పకుండా kolukuntaru ఆ తల్లి దయ తప్పకుండా వుంటుంది 🤚🤚🤚🤚🤚

    • @vijayssp9466
      @vijayssp9466 3 роки тому +6

      గాయత్రీ దేవిని ఆరోగ్యప్రదాయిని అంటారు జీవితంలో గాయత్రి మంత్ర జపాన్ని అలవాటు చేసుకుంటే కరోనా కాదు ఏది వచ్చినా కూడా మనిషిని ఏమి చెయ్యలేదు మీరు గాయత్రీ మంత్ర జపం చేయటం అలవాటు అలవాటు చేసుకోండి

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +7

      శివుని నమ్మితే... ఎటువంటి అవాంతరాలు మన దరి చేరావు....
      మరణానికి ఎదురువెళ్ళిన అదేం చేయలేదు!

    • @chaituff3616
      @chaituff3616 3 роки тому

      @@annapurnainnamuri3629 thanks అండి.

    • @chaituff3616
      @chaituff3616 3 роки тому

      @@vijayssp9466 thankaq సోదరా

  • @rajeswarithallam4535
    @rajeswarithallam4535 3 роки тому +201

    అమ్మ నా బిడ్డను కాపాడు తల్లి ఎంత కష్టం అయిన నీ గుడికి వస్తాను తల్లి🙏🙏

    • @kamaladevi1456
      @kamaladevi1456 3 роки тому +48

      మీ బిడ్డ బాగుండాలని మేము కోరుతున్నాము 🙏

    • @kkkumar777
      @kkkumar777 3 роки тому +24

      తప్పకుండా మీ బిడ్డ ను అమ్మ వారు కాపాడుతుంది...
      విశ్వాసం తో అమ్మవారిని కొలవండి...
      తప్పకుండా కాపాడి తీరుతుంది...

    • @himasaila5439
      @himasaila5439 3 роки тому +13

      She will be fine for sure....jai sriram jai hanuman

    • @venkatbabu3962
      @venkatbabu3962 3 роки тому +18

      ఆ తల్లి మీ బిడ్డను కచ్చితంగా కాపాడుతుంది

    • @kadhalahari-dr.gayathrisub7119
      @kadhalahari-dr.gayathrisub7119 3 роки тому +16

      అమ్మ తప్పకుండా కాపాడుతుంది

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 роки тому +397

    క్రైస్తవం నుండి , కరోనా నుండి రక్షించు తల్లి 🙏🙏🙏🚩🚩🚩

    • @vijayssp9466
      @vijayssp9466 3 роки тому +22

      భగవంతుడు సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కానీ మనలో అందరిలోనూ కల్మషం పెట్టడానికి గల కారణం బ్రిటీషువారు తురుష్కులు వెళ్లొచ్చాక కల్మషం

    • @pinkyvarma1688
      @pinkyvarma1688 2 роки тому +1

      S

    • @bharathinimmagadda3378
      @bharathinimmagadda3378 2 роки тому +1

      🙏🙏

    • @women8566
      @women8566 2 роки тому +1

      😂😂😂

    • @uhv13
      @uhv13 2 роки тому +9

      🤣🤣idem vinta korika mana manassu mana devulla py lagnam cheste ye matam manalni marchaledu matam puchukunnollu atu itu ganollu

  • @malleswarimedasani959
    @malleswarimedasani959 2 роки тому +6

    Hello nanduri garu.nenu ninna dhana konda ammavarini darsinchukunnanu Mee video chusi.meeru kallaki kattinattu chepparu.nenu konda ekkuthu vunte Mee matalu gurthu chesukuntu Anni clear ga chusanu.main ga nenu cheppalanukunnadi ,nenu temple lo iddaru ,muggurutho matladi nappudu andaru Mee video chusi akkadiki vachinatlu chepparu even Vijayawada lo vunna vallu kuda maaku ippatidaka ee amma gurinchi theledu,Mee video chusake vacham ani chepparu.naku chala santhoshamga anipinchindi .meeku sathakoti dhanyavadalu maaku ilanti vishayalu theliyaparusthunnanduku.

  • @NagasriR
    @NagasriR 3 роки тому +30

    My mom is unwell. I’m will be going to this place on Sunday and pray for her health and longevity ❤️ Amma varu maa amma gariki poorthi Aarogyam ivvali

    • @Dadsga
      @Dadsga 3 роки тому +1

      Hello Nagasri garru.. howz ur moms health now..hope she is fine。。My prayers for her speady recovery...Amma blessings eppudu vunthay mee mom nd family ki...Om Sri Mathre Namaha ..

    • @NagarajNalla
      @NagarajNalla 3 роки тому +1

      Please post ur mom's status. If not happening then go again & again specially on Friday morning after Abhishekam. Also visit & pray Lord shiva on same day.

    • @NagasriR
      @NagasriR 3 роки тому +8

      My mom is doing good. Going to the temple this week again- mokku chalinchukovataniki. All good!

    • @Dadsga
      @Dadsga 2 роки тому +2

      Chala santosham andi..mee mom health bagundhi ani reply icharru..Am so happy...Amma chalani chuppu mee family mida epudu vunthadhi andi ...Hope darshanam peace ga jergivunthadhi... Tkcr

    • @NagasriR
      @NagasriR 2 роки тому +4

      Chala sorry andi. Ee notification miss ayindi so choodaledu and late ga reply isthuna. Malli 3rd time oka 1 week back Amma vari darshanani velli vocha. Manasulo ee andolana ledu, Amma varini choodali ani anipinchi velli vocha. Chala santosham ga undi. Maa Amma, Nanna Aarogyam ga unnaru. Chala chala happy ga, prasamthan ga undi. Prasoona Siri Garu, Nagaraj Garu- chala thanks

  • @myjourney-mydestination4690
    @myjourney-mydestination4690 3 роки тому +82

    అమ్మ 🙏.....నాకు పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వు తల్లీ....తప్పకుండా నీ గుడికి చేరుకుంటాను 🙏🙏🙏

    • @parthibanmunirathnam2234
      @parthibanmunirathnam2234 3 роки тому +5

      తప్పకుండా మీకు మంచి జరుతుంది

    • @LalithaLalitha-bj4nv
      @LalithaLalitha-bj4nv Рік тому +1

      అమ్మ తప్పకుండా మీ మొర ఆలకించి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది
      శ్రీ మాత్రే నమః

  • @padmajathummala3887
    @padmajathummala3887 3 роки тому +17

    అమ్మ,ధనకొండ మాత . మా అబ్బాయి కూడా మాటలు బాగా రావలి. దయ చూపుము అమ్మ. Nee krupa, Ashirvadam sada unchu తల్లి. 🙏🙏

  • @SRITV123
    @SRITV123 3 роки тому +39

    ఆ తల్లి కృపకు పాత్రులు చేసినందుకు గురువుగారికి శతకోటి వందనాలు

  • @savitriy2682
    @savitriy2682 2 роки тому +3

    ఎన్నో తెలియని మహాత్యాలు చెపుతూ, మమ్మలిని మేలుకొలుపుతూ, భగవంతుని వైపుమా చూపు మరలెటట్లు చేస్తున్నారు. మీరు చెప్పే ప్రతిదీ ఒక అద్భుతం. మీకు సదా 🙏🙏🙏

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 3 роки тому +40

    ఓం శ్రీ మాత్రే నమః
    గురువు గారికి నమస్కారం
    ఈ రోజు దన కొండ అమ్మ వారిని దర్శనం చేసుకున్నాం
    గురువు గారికి ధ్యవాదములు 🙏

  • @pranilucky6138
    @pranilucky6138 3 роки тому +88

    Prathi video aanimuthyam.. Even youth are watching with enthusiasm.. Well done sir.. 🤝👍

    • @eshwar2496
      @eshwar2496 3 роки тому +8

      I am 16 yrs old from Tamilnadu. I am tamilian . Yet I love telugus, and I am inspired how much great people are born in the sacred Telugu land.

    • @villagestyles8059
      @villagestyles8059 3 роки тому +4

      Avunu Nenu ea channel Chusi Chala change ayyanu

    • @venkatanand2144
      @venkatanand2144 3 роки тому +1

      Yes🙏🚩

    • @vsiva3912
      @vsiva3912 3 роки тому

      Yes🙏

  • @devivaraprasad3583
    @devivaraprasad3583 3 роки тому +50

    అమ్మ మా ఇంట్లో ఉన్న సమస్యలు తొలగించు తల్లి

  • @ChandrakanthEdam
    @ChandrakanthEdam 3 роки тому +20

    I don't know how many of believe...one day Maa Durga gave darshan in my dream and with her own hand she put sweets in my mouth.. I was crying like small child around 5 year's kid.. later she vanish... she gave me darshan so many time's..if anyone is more in spritual I need some help.. Hare Krishna

  • @CrazyHomelyThoughts
    @CrazyHomelyThoughts 11 місяців тому +4

    Thank you so much nanduri garu me video chusi amma ni August 27 th 2023 lo darshnam cheskunnam within month I am pregnant....chala years nunchi Santhanam gurinchi wait chesam but amma Daya vala ....nizanga akkada chala shakthi undi Thank you so much....

  • @krishnarudra3715
    @krishnarudra3715 3 роки тому +6

    రెగ్యులర్ గా మేమూ ఈ అమ్మవారి దర్శనానికి వెళ్తూనే ఉంటాము గురువుగారు చాలా చక్కని విషయాలు వివరంగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏

  • @Vadrevu19
    @Vadrevu19 Рік тому +113

    నేను ప్రత్యక్ష అనుభవం పొందాను. నాకు 5-6 years నుంచి ఉద్యోగం లేదు. అంటే నేను గవ్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న. అన్ని దగ్గరికి వచ్చి పోయేవి. ఈ వీడియో చూసాక దర్శించుకున్న 3 నెలలు లో రైల్వే లో జాబ్ వచ్చింది.ఒకసారి దర్శించండి అమ్మ వారిని.

  • @suddapallinagasindhu3572
    @suddapallinagasindhu3572 Рік тому +4

    Thankyou so much sir...Nenu vellanu ammavaari daggaraki Mee vedio chusi naaku na korikalu rendu neraverayi..malli vellali.And na friend kuda natho vachharu.Tanaki mrg ayyi 6yers ayyi pillalu leka bhada paduthunaru.nannu meet avvataniki nakosam gudiki ravatam,Amma darshanam chesukunnadu.tana wife ki pregnancy vachhindi,babu kuda puttadu.Nijamga 3 shubhalu jarigay...

  • @sravanivara
    @sravanivara 3 роки тому +13

    Maa house aa temple daggaralone... meru ippudu cheppina vishalanni chinnappati nundi evaro okari daggara vinnanu nenu. Intha right information collect chesi vedio chestunna me efforts and passion ki hats off

    • @shruthipothamshetty8851
      @shruthipothamshetty8851 3 роки тому +1

      Pls tell me where this place exactly

    • @sravanivara
      @sravanivara 3 роки тому +1

      Vijayawada, moghalrajpuram lo jammi chettu centre daggara.

    • @sravanivara
      @sravanivara 3 роки тому

      sravanipanchala@gmail.com
      Na mail id. Vij vochinapudu mail cheyandi. Temple steps varaku route chupistanu.

  • @mallikagonugunta8707
    @mallikagonugunta8707 Рік тому +8

    Madi Vijayawada ee temple chalaa dagraia maa inti nuchi oka Sunday velanu mrng 7:30 Kala hill medhaku velanu Abhishekam start chesaru ..videos teyakudadu ani strict gaa cheparu lopala main ga Abhishekam time loo.. enta bagaa jargindioo .. full gaa doopam vesakaa naku Ammavaru roopam kanipichinatlu anipichindi same movies loo chupistaru alagaey anipichindi .. emo edi chalu jeevitham ki anipichindi.. poojari valu bagaa friendly gaa vunaru.. oksari visit avvandi Vijayawada Valu tapanasariki gaa ❤ Jai Durga 😊

  • @srinusuma6211
    @srinusuma6211 2 роки тому +4

    It s miracle ammavaru resent ga ma sister family vellaru ankunade ventaney jarigndi Srinivas gari video chuse vellaru thanku sir 🙏🙏

  • @rajeshkumarrajum.v.1057
    @rajeshkumarrajum.v.1057 3 роки тому +34

    చాలా చాలా బాగ వివరించారు మీకు చాలా కృతజ్ఞతలు మీకు ఒక చిన్న విన్నపం మన ఆంధ్రలో సాయి భక్తిని వ్యాపింపచేసి "సాయి మాష్టర్" గా పేరు పొందిన శ్రీ భరద్వాజ మాష్టర్ గారి గురించి వివరించండి

  • @obulasettybharat
    @obulasettybharat 3 роки тому +12

    గురువు గారు
    నేను విజయవాడలో నే పుట్టెను కానీ చాలా సార్లు ఏ అమ్మవారి గుడికి వెళ్దాం అనుకుంటే ఏవో చిన్న ఆటంకాలు వచ్చేవి కానీ నిన్ను రాత్రి 11 కి మీ వీడియో చూసే పొద్దున్నే ఎలాగైనా వెళ్ళాలి అని నిర్నిచుకొని వెళ్లెము సార్ దగ్గర ఉండి అభిషేకం చేపించుకొని వచ్చాము.
    ఆ పంతులు గారికి చాలా ఫోన్ వస్తూనే వున్నాయి సార్ ఈ టెంపుల్ కి ఎలా రావాలి అని ఎంత టైం వరకు ఉంటుంది అని నేను ఆ గురువు గారు చాలా సేపు మతడలుకునము చాలా చాలా సంతోషం గా ఉంది గురువు గారు

    • @neelimam6969
      @neelimam6969 3 роки тому

      Timings cheptara andi

    • @naveenswarna5209
      @naveenswarna5209 3 роки тому +1

      Akkada sir e temple..naku santhanam ledu ..cahal kastaalu ..barinchaleni kastam ..dayachesi address cheppandi 🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому

      @@naveenswarna5209 విజయవాడలో , మొఘల్ రాజ పురం..
      నేను విజయవాడనే అండి

  • @madhavik7588
    @madhavik7588 3 роки тому +40

    Andari kashtaalu theerchu thalli thappulu ni kshaminchu thalli 🙏🙏

  • @sanjana.kagithapalli1371
    @sanjana.kagithapalli1371 3 роки тому +9

    Nenu vellanu 7years back chala bagunttundhi naku akkadaki velli vachaka chala manchi jarigindhi tappakuda chudavalsini gudi.🙏🙏🙏

    • @unknown-gf8ci
      @unknown-gf8ci 3 роки тому +1

      Nijanga akkada ki velethe manam anukonadhi jarguthundhii aa sister please reply evvandi naku marriage ayye 5years avuthundhi and ma husband ki job ledhu naku velalianiundhi memu Chennai lo untunamu please reply evvandi sister ye Time lo velethe manchidho

  • @lalithak4843
    @lalithak4843 2 роки тому +51

    Guruvu garu meru pettina e video chusi nenu kanukkuni temple ki vellanu konda pyki velle anthasepu viparitanga neerasam vachesindi chala badhapaddanu amma ki nenu ravatam istam ledemo ani tarwata 2days ki nenu conceive ayyanu🙏🙏🙏🙏🙏nijamga ammavaru chala mahimagala talli tappakunda andaru okasari darsinchandi

  • @saichaithvik
    @saichaithvik Рік тому +5

    After 11 years.. we have baby.. boy .. For us also we are blessed with baby boy .. Thanks to loka matta and thru you i got.. Srinivas guru garu....
    this way.. Om Durga Devi

  • @chiranjeevibud5248
    @chiranjeevibud5248 2 роки тому +5

    Recently i visited one week back. I am looking for Durga Matha mercy. Thank u Nanduri Srinivas Garu

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 роки тому +97

    కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అప్పట్లో అమ్మవారి నగలు దొంగిలించిన (అతని పేరు గుర్తులేదు) అలానే నిన్న మొన్న అమ్మవారి గుడిలో జరిగిన అకృత్యాలు కూడా విన్నాం,కన్నాం.తప్పకుండా ఆ తల్లి తప్పకుండా తన సత్యాన్ని చూపిస్తారు🙏

    • @patamatavinay6070
      @patamatavinay6070 3 роки тому +3

      Will u pls tell about that such akrutyalu i will control those activities there

    • @sobhaa7046
      @sobhaa7046 3 роки тому

      Thanque guruvuga ru

    • @gaddesrinivas
      @gaddesrinivas 3 роки тому +2

      @@patamatavinay6070 You can search in Google and bcoz of that only recently on Officer also rested.

    • @patamatavinay6070
      @patamatavinay6070 3 роки тому

      @@gaddesrinivas chusa kanipichaldhu ah gudi lo jariginavi miru chusaru vinnaru annaru kada so will u text me in my insta I'll definitely solve any such type of activities BTW let u know onething may be I think gudi lo ayite elanti pichi panulu ala jaragaldu
      Insta id :vinay_harinath

    • @manchalamurali6206
      @manchalamurali6206 2 роки тому

      SivaKeshava Raksha Stotram
      HariHara (VishnuShiva) raksha stotram
      శివకేశవ స్తుతి :
      ధ్యానం :
      మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ
      వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ
      స్తోత్రం:
      (1) గోవింద మాధవ ముకుంద హరే
      మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే
      దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ
      వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే
      భూతేశ ఖండపరశో మృడ చండికేశ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
      గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ
      నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ
      కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే
      ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
      శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే
      ఆనందకంద ధరనీధర పద్మనాభ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
      బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే
      త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
      భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ
      చాణూరమర్దన హృషీకపతే మురారే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస
      కంసప్రణాశన సనాతన కేశినాశ
      భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (9) గోపీపతే యదుపతే వసుదేవసూనో
      కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర
      గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
      కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే
      విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
      సంధర్భితాం లలితరత్నకదంబకేన
      సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య:
      కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్.
      అగస్త్య ఉవాచ:
      యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం
      ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు: .......

  • @sravankumarnadiri4867
    @sravankumarnadiri4867 3 роки тому +57

    Ammavaaru sathyam chupincharu.. hyd lo undi vedukunna gaani palikaru.. ma mamayya emergency situation lo undi, 1% chance ae brathakadam ani cheppina, brathikaaru ammavaarini vedukunnaka.. ammavaraki ananthakoti namaskaaralu.. ee upaayam cheppina nandoori srinivas gaari paada padmamulaku shathakoti namaskaaraalu

    • @Sai_RamaKrishna
      @Sai_RamaKrishna 3 роки тому +10

      Faced similar situation.. Ma daddy ki heart stroke vachi critical ga unapdu mokkukuna hospital nundi.. ipudu prasantanga discharge ayyi intiki vacharu..
      Ammavari daya emani chepagalam🙏🏻🙏🏻
      E margam chupinchina Srinivas gariki danyavadalu. Epatiki gurtu petukuntam sir mimalni 🙏🏻🙏🏻

    • @manchalamurali6206
      @manchalamurali6206 2 роки тому +1

      SivaKeshava Raksha Stotram
      HariHara (VishnuShiva) raksha stotram
      శివకేశవ స్తుతి :
      ధ్యానం :
      మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ
      వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ
      స్తోత్రం:
      (1) గోవింద మాధవ ముకుంద హరే
      మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే
      దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ
      వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే
      భూతేశ ఖండపరశో మృడ చండికేశ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
      గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ
      నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ
      కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే
      ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
      శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే
      ఆనందకంద ధరనీధర పద్మనాభ
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
      బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే
      త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
      భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ
      చాణూరమర్దన హృషీకపతే మురారే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస
      కంసప్రణాశన సనాతన కేశినాశ
      భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (9) గోపీపతే యదుపతే వసుదేవసూనో
      కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర
      గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
      కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే
      విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
      త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.
      (11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
      సంధర్భితాం లలితరత్నకదంబకేన
      సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య:
      కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్.
      అగస్త్య ఉవాచ:
      యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం
      ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు: ....

  • @kanuguanjamma5028
    @kanuguanjamma5028 3 роки тому +1

    మీ ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం నాకు తెలిసిన ఒక గుడి లో చాలా రహస్యాలు ఉన్నాయి

  • @kosurumaheshwari5204
    @kosurumaheshwari5204 3 роки тому +230

    కరోన నుంచి అందరినీ కాపాడు తల్లీ

  • @jalumuruharish789
    @jalumuruharish789 3 роки тому +3

    మాది శ్రీకాకుళం జిల్లా గురువుగారు నా ధర్మ బద్ధమైన కోరిక మనసులో కోరుకుంటున్నాను తిరిన తరువాత నా జీవితంలో సంవత్సరం కీ ఒక్కసారి తప్పనిసరిగా నా కుటుంబం అంతా అక్కడికి వెళ్తాము గురుజీ 🙏🙏🙏🙏🙏

  • @veneelac4594
    @veneelac4594 3 роки тому +11

    Is it's very powerful temple
    nanu e video chusha valanu
    Vali vachaka next month ha convince ayanu soo powerful ammavaru

  • @nagendratimmaka1370
    @nagendratimmaka1370 3 роки тому +3

    వింటూంటి కన్నీలు ఆగడం లేదు . త్వరగా చూడాలి అని ఉంది. ఆతృత గా ఉంది చూడాలని ఉంది

  • @sravani27
    @sravani27 2 роки тому +1

    Guru garu, Nenu eroju E Dhanakonda Ammavarini Darshinchukuni, Abhisekham cheyunchukunnanu, Vasantha Navaratrulu last roju kavatamtho chala janam vunnaru...Durgamma Varina kondaru darshinchukuni eppudu return Hyd vellipothunna... vachina varilo chala mandhi memu Nanduri Srinivas Gari Videos chusi vacham ani chepthunte naku chala Santoshamga vundhi...abdhulo okame valla voori ammay ni pampincharanta mee Video chusi, 6 yrs ga pillalu leranta, ekkadiki vachaka pregnant ayindhi 2 months lo ani chepparu, meru chala mandhi Life velugu ninputhunnaru gurugaru...Meku me Family ki a Devudi assisulu ellakalam vuntay...🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +12

    విజయవాడలో ఉన్న శివాలయాలు అన్ని చాలా విశిష్టత కలిగినవి...
    నాకు బాగ ఇష్టమైన శివాలయం..
    యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం... 🤗 🚩 🕉️ 🙏
    ౹౹ ఓం నమః శివాయ ౹౹

  • @harshajv1630
    @harshajv1630 3 роки тому +9

    Sri mathre namaha 🙏. Guruvu gariki vandanalu. Nenu daily lalitha sahasranaama parayana chesthanandi, monna ma pakkintlo chinnababu rathrantha chala peddaga yedusthoone vunnadu. morning doctor daggariki vellochina yedupu apaledandi. naku chala badhesi evening kastha vibhoodhi chettho pattukoni lalitha sahasranaama parayana chesi babu ki vibhoodhi pettanandi anthe one hourlo yedupu apesasadu. Ammavari karuna, lalitha sahasranaama mahima alavuntundi. Nammi koliche variki kongu bangaru mana ammavaru sri mathre namaha🙏. Idi yadardha sangatana.

  • @sharvarichamarthi2217
    @sharvarichamarthi2217 3 роки тому +10

    Amma talli... Maa chelli ki pelli avvali talli.. ikkada nunche neeku namaskaram chesukuntunnanu. Edaina nee sankalpam akkadi ki vachedu kuda... 🙏🙏

  • @b.avanthiavanthi9212
    @b.avanthiavanthi9212 5 місяців тому +1

    Thank you so much for posting this video i visited the temple today I was in Vijayawada from years but bez of this video i visited this temple today and my heart has filled with positive energy after going there thank you guru garu

  • @ushasree545
    @ushasree545 2 роки тому +5

    Srinivas gariki Namasakaram.. Inspired with your videos on Durgamma.. I got more belief on Amma. Today I visited this temple. Got the blessings.. I agree there is somebpower in the hill. I was not at all tired climbing the hill. Thank you for uploading rare temple which has more power

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 3 роки тому +4

    🙏nenu vijayawada వచ్చి 20 years అయింది సంతానం లేదు .అమ్మ నాకు అన్ని ఇచ్చింది ,పిల్లలు ఇస్తాను అని చెప్పింది కానీ అది జరగలేదు. మాకు e విషయాలు తెలియవు కానీ మీరు తెలియ చేస్తున్నారు .ధన్యవాదాలు గురువుగారు🙏

    • @TODAYQZ
      @TODAYQZ 3 роки тому +2

      Meeru dhana konda temple ki vellara

  • @harikaneelu9225
    @harikaneelu9225 3 роки тому +8

    Thankyou so much andi..for the first time we visited this temple today morning with your guidance in description box ..felt very pleasant and powerful inside the temple ..thankyou so much nanduri garu🙏

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 3 роки тому +6

    ధన్యవాదములు గురువు గారు మాకు ఆర్ధికంగా అభివృద్ధి కలగాలని ఎదురు చూస్తున సమయంలో మా వారికి ఎవరో తెలిసిన వారు ఇ గుడికి వెళ్లి తల్లి ని దర్శనం చేసుకోండి అంత మంచి జరుగుతుంది అన్నారు.. కానీ ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేసాం కొండ కింద అడిగినపుడు గుడి మూసేశారు సమయం అయిపొయింది అన్నారు రేపు వెళ్ళాలి అనుకున్నాం ఏ ఆటంకం కలుగకుండా ఆహ్ తల్లి దర్శనం జరగాలి అని ఆహ్ తల్లిని కోరుకుంటున్నాను...🙏🙏

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 3 роки тому +8

    ఓం శ్రీ మాత్రే నమః
    అమ్మవారి దయ వీలైనంత త్వరలో అమ్మని దర్శించుకుంటాము...

  • @paavanikanaparthi7030
    @paavanikanaparthi7030 4 місяці тому +3

    🙏🏻 నమస్తే గురువుగారు 🙏🏻 నా చిన్నప్పుడు స్కూల్ అక్కడ దగ్గర లో ఉండేది, స్నేహితులతో వెళ్ళాము. 2007 లో నేను ఈ కొండ ని మోకాళ్ళ తో ఎక్కాను. నేను అడిగిన కోరిక అమ్మ తీర్చలేదు. ఏదయినా మంచికే అయ్యుంటుంది. ప్రతి మలుపులో కర్పూరం వెలిగించాను. నాకు అమ్మ వారు అంటే ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను 🙏🏻. దుర్గ గుడి బస్సు ఆగివుంటే వెళ్లి దాన్ని టచ్ చేసి కళ్లకి అద్దుకునేంత ఇష్టం. కాలం తెచ్చిన మార్పు అమ్మ కి దూరంగా ఉన్నా. 😞 మళ్ళీ వెళ్లి కలవాలి అమ్మ ని 🙏🏻

  • @LittleSinger95025
    @LittleSinger95025 2 роки тому +4

    శ్రీ మాత్రే నమః 🙏🚩🙇 నేను కూడా ఈరోజు వెల్తున్న రేపు పొద్దున దర్సనం మంచిగా జరగాలని కోరుకుంటున్న🙏

  • @Jeevanshjaantechcreations
    @Jeevanshjaantechcreations 2 роки тому +71

    Nenu velli thirigi ma intiki vachesariki na job call letter undhi intlo how it is possible

  • @matlapudireshma4474
    @matlapudireshma4474 3 роки тому +1

    Mee video chusaka nenu velanu sir e temple ki... nijamgane ammavari sathyam maa intlo kanipinchindhi sir... meku sathakoti vabdhanalu Intha manchi video peti maku theliselaga chesaru

  • @pavannu1
    @pavannu1 7 місяців тому +1

    Guru garu bagunara
    Nina chusa e vedio .Evala morning Vella . Abhishekam kuda chusa.challa bagundhi temple . positive undhi temple
    Challa bagundhi

  • @geethabhavani1859
    @geethabhavani1859 2 роки тому +30

    గురువు గారికి నమస్కారములు....కొన్ని నెలల క్రితం అమ్మ నా జీవితం లో చేసిన గొప్ప మహిమను comment రూపం లో వ్రాసాను....అమ్మను ప్రార్ధించడం వల్ల ఇంకా మీరు చెప్పిన మాఘ మాసం వ్రతాన్ని తుచ తప్పకుండా చేయడం వల్ల వెంటనే నేను conceive అయ్యాను... వారం క్రితం నాకు పండంటి మగ బిడ్డ పుట్టాడు....అంతా అమ్మ దయ... ఇలాంటి విషయాలు మాకు తెలియచేసి మా కుటుంబాలకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి 🙏

    • @geethabhavani1859
      @geethabhavani1859 2 роки тому +3

      @@lucky-omg garu old video delete chesinatlu unnaru...but same video malli ninna upload chesaru .. magha masam lo Surya aradhana cheyadaniki thelika margalu ani... Once check cheyandi ...

    • @lucky-omg
      @lucky-omg 2 роки тому +1

      @@geethabhavani1859 yeah choosanu Andi Malli Surya aradhana video upload chesaaru admin..eesari nenu aacharistaanu tappakunda..

    • @geethabhavani1859
      @geethabhavani1859 2 роки тому +1

      @@lucky-omg garu dhanakonda durgammaki kuda mokkukondi...all the best 👍

    • @lucky-omg
      @lucky-omg 2 роки тому

      @Geetha Bhavani meeru Edo video ki ammavaaru mee jeevitam lo chesina goppa mahima ni comment rupam lo raasanu annaru kada ye video ki gurtunda? .
      MEERU YE VIDEO ANI REPLY ISTE ,
      Nenu aA video lo mee comment ( experience) chaduvutaanu

    • @geethabhavani1859
      @geethabhavani1859 2 роки тому +3

      @@lucky-omg garu ....ee video lone comment rasanu andi...7 months back... comments section lo kinda undi chudandi..

  • @KrishnaYamijala
    @KrishnaYamijala 3 роки тому +4

    Naa purva janma sukrutham nenu aa ammavari devalayam loki velli avidanu muttukunnanu oka brahmanudanu ayinanduku aa ammavaru kalpinchina adrushtam Naku nenu ammavarini thakina ventene teliyani oka rakamaina vibrations ochesayi nijamga Edo teliyani sakthi aa devalayam lo undi malli ee videolo aa ammavarini gudini chupinchinanduku chala dhanyavadamulu andi

  • @jaisriram9744
    @jaisriram9744 3 роки тому +17

    శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ: ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళాము. గురువు గారు చెప్పారు అని దనకనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళాము. కాని మేము వెళ్ళేసరికి అక్కడ అధ్భుతం జరిగింది. ఏమి అయ్యింది అంటే మేము వెళ్ళేసరికి టెంపుల్ మూసివేశారు. మేము అక్కడ పూజారి గారికి ఫోన్ చేసాము. కాని పూజారి గారు మేము ఇప్పుడే టెంపుల్ మూసాము అన్నారు. మరల రేపు తీస్తాం అన్నారు. నేను ఆ తల్లికి చెప్పుకున్నా. అమ్మ మేము ఎంతో దూరం నుంచి వచ్చాము, నీ దర్శనం కాలేదు అని చెప్పుకున్నా. 5 నిమిషాలలో మరల నాకు ఆ పూజారి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. Keys పంపిస్తున్నాను, ఉండండి అని. నా సంతోషానికి అవధులు లేవు. ఆ పూజారి గారి ద్వారా ఆ తల్లి దర్శనం మాకు అయ్యింది.. గురువు గారికి, పూజారి గారికి నా హృదయపూర్వక అభినందనలు..🙏🙏🙏🙏.
    శ్రీ మాత్రే నమ:

  • @kavi1501
    @kavi1501 9 місяців тому

    Recently visited Dhanakonda Ammavaru and felt blissful after having darsan of Kanakadurga Amma.
    Also participated in the morning pooja.

  • @mohitrohit4698
    @mohitrohit4698 2 роки тому +2

    Madi Vijayawada sir kani e gudi gurinchi maku teliyadu sir e vedio chusi vellam sir memu eppatiki 3times vellam sir akkadiki vachina vallantha chalavaruku me vedio chusi vacchevallu akkuvuga unnaru sir thank you sir.

  • @parvathiramesh3707
    @parvathiramesh3707 2 роки тому +5

    ఈరోజు మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాం.ఇన్నిరోజులు విజయవాడలో ఉన్నా మాకు తెలియలేదు.మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @chelluriaditya2001
    @chelluriaditya2001 3 роки тому +5

    11.30 Abhishekam gurinchi chalaa bagaa chepparu ❤️

  • @badvelibindu1762
    @badvelibindu1762 3 роки тому +10

    Appude aipoindha video ani badha kaligindi. Meeru yentha cheppina vinalanipisthundi guruvu garu.

  • @andravasusrinivas9309
    @andravasusrinivas9309 2 роки тому

    చాలా సంతోషం మాకు తెలియని చాలా మంచి విషయం తెలియజేశారు.... తప్పకుండా అమ్మవారిని దర్శించి తీరుతాం..

  • @keerthipelluri994
    @keerthipelluri994 4 місяці тому +1

    Left side vigraham ma chinna pati nundi undi srinivas garu right side vigraham 5 years back prasitincharu
    Memu veltam ammavari temple ki
    🙏🏻🙏🏻ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻

  • @krishnak.j
    @krishnak.j 3 роки тому +38

    40 మంది ఏ గ్రహ వాసులో మరి, ఈ వీడియో ని dislike చేశారు

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 3 роки тому +1

      వాళ్ళు మనుషులు కాదు andi మృగాలు

    • @SK_M.0820
      @SK_M.0820 3 роки тому +2

      ( Niluvu naamam + addam geetha ) varu ayyi vuntaru

    • @vijayssp9466
      @vijayssp9466 3 роки тому +2

      కచ్చితంగా సనాతన ధర్మం విలువలు వారికి తెలియవు అందుకే డిస్ లైక్ చేసి

    • @padmavathiduvvuri1596
      @padmavathiduvvuri1596 3 роки тому +1

      Alanti baduddailu untaru mari yemi chendram? Ammavaru okkati tagilichaali. Appudu nammutaru..ina atuvantivari. gurunchi manakendukule.

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 3 роки тому +2

      క్రైస్తవులు dislikes చేస్తారు...

  • @jyothinani9027
    @jyothinani9027 2 роки тому +7

    అన్ని రోజులు మధ్యాహ్నం 12 గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది శుక్ర వారం మాత్రమే సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది

  • @ljayanthi9634
    @ljayanthi9634 3 роки тому +9

    🙏 Even if I couldn't go there, I sincerely pray Amma to retain my central vision n my left eye at least & place me n a good house which am looking for past 5yrs ,& have been harrassed by d house owner and my brother. Am praying Amma through ur video. Let her shower her grace and Blessings & not extend my life after my mother. 😪🙏🙏🙏🙇‍♀️

  • @K.Murali1614
    @K.Murali1614 8 місяців тому +1

    గురువు గారు మాకు తెలిసిన జంట పిల్లలు కోసం చాలా సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్నారు ...వాళ్ళకి ఆ భాగ్యం కలగాలని వేడుకుంటున్నాను ...ఆ దంపతులు మొక్కని మొక్కు లేదు ..
    దీప ధుపాలు లేకుండా...ఎప్పుడు గడపరు...... కానీ ఎందుకు ఆ దంపతులకి ఆ భాగ్యం దొరకటం లేదు..

  • @trivenireddy1109
    @trivenireddy1109 2 роки тому +1

    Nijam ga ammavari temple ke velthunta koncham time velagalama anipinchindi
    Kani amavaru nee taluchukonta challu aa amma manalni vachala chesthundi.manalni pilusthundi. Eeroju nhenu temple ke veladaka chala badha padanu kani aa ammatho mana badha chepukoni tirigi vasthunta manasu prasanthatha ga undi alane edho bharam tripoendi ane anipinchindi.
    Indrakeeladri nee darsinchukunanu asalu ammanee chustha kaniru agaledu edho great feeling.
    Amma epatike amma evarike ina..🙏

  • @vukkembhuvan8295
    @vukkembhuvan8295 3 роки тому +12

    Once again in online class and here after notification

  • @valligraphicsgraphics6124
    @valligraphicsgraphics6124 3 роки тому +6

    అమ్మ తల్లి దుర్గమ్మ కారోన మహమ్మరిని ఫోగొట్టు తల్లి ఈ ప్రపంచంలో లేకుండా చెయ్ తల్లి ఎన్నో కుటుంబాలు చిన్నా బిన్నం అవుతున్నరూ అమ్మ అందరూ బాగుండాలి అందరి కుటుంబాలతో పిల్ల పాపలతో ఆనందంగా బ్రతకాలి అందులో మా కుటుంబం మొత్తాన్ని ఉంచి కాపాడు తల్లి కారోన తగ్గకే నీ దర్శనం ఇవ్వు అమ్మ ఎం పాపమ్ చేసాం తల్లి ఇన్నాళ్లు నీ బిడ్డలము భదా పడి చనిపోతున్నారు కరుణించి కాపాడు తల్లి అమ్మా ఇది అందరి మొక్కు అనుకొమ్మ మమ్మల్ని కాపాడు తల్లి అమ్మ మాయమ్మ దుర్గమ్మ జై భవాని కాపాడు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreevani9943
    @sreevani9943 2 роки тому

    Chala happy ga anipinchindi mi comment chudagane..really heartful congratulations andi..i wish you happy and joyous future ahead

  • @ChalapathiVin
    @ChalapathiVin 2 роки тому +7

    Hi Sir visited yesterday. All the strain in going up just went off when entered the temple. Ambience of temple is so nice. Then went to Durga Malleswara Samy temple. Both darshans are awesome. Thank you Sir for suggesting. Until you highlighted, I am not aware of this beautiful place

  • @pasamvenkataramana816
    @pasamvenkataramana816 3 роки тому +3

    అమ్మ దుర్గ మ్మ నన్ను కోంచం కరునీంచు తల్లి ఈ కష్టాలనుండీ తప్పించమ్మ నిదర్శనం కలిగీంచమ్మ నాకు లేని కష్టం లేదమ్మ ప్రతీ క్షణం భయం భయం తో భ్రతుకుతున్నాను అమ్మ ఎటునుండీ ఎకష్టం వస్తుందో అని రక్ష మాం తల్లి

  • @vara...93
    @vara...93 2 роки тому +5

    Karunichaav
    Thalli,
    Adigina ventane aadhukunnav,
    Thalli thandri Leni naaku nuvve thallivi ayyav,
    Thappaka ni dharshan cheskuntaanu amma.

  • @mahirathnam5108
    @mahirathnam5108 2 роки тому +4

    Memu Janavary 2 week lo vellamu velli ragane 4 th week lo ma sister ki pregnant confirm aindi chala Krutagnatalu Guruji 🙏🙏🙏 vi videos chusi vijayavada lo anni chudagaligamu tnqqq so much 🙏🙏🙏

    • @rupak1909
      @rupak1909 2 роки тому

      Avuna andi congrats enni years nunchi me sister wait chesthe ha temple ki vellaka conform iendhandi cheppamdi

  • @bvrchaitanyakumar7202
    @bvrchaitanyakumar7202 3 роки тому

    Nenu iroje velli darsanam chesukunnaru chala bagundhi akkadai vatavaranamu....
    Akkadaki chala mandhi Srinivas gari video chusi vachharu iroju...
    Andharaki manchi jaragali...
    Om namo Sri matre namaha... 🙏

  • @radharanikurre9726
    @radharanikurre9726 2 роки тому +1

    అమ్మా సాధ్యమైనంత తొందర గా మీ దర్శనానికి వస్తాను తల్లీ

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 3 роки тому +5

    Circle eye ante kundalini sakthi anukunta. Endukante prathi manishi lo kundalini Rupam lo Amma untaru kadandi. Thapassu Rupam lo unna aakaram amma vari laga anipinchindi.

  • @kothalakshmimahadevi9186
    @kothalakshmimahadevi9186 3 роки тому +7

    Thanks for a nice and useful video sir.... I'm waiting for kids from 5 years😭....i would like see amma and want to tell my problems....Such a great temple.... Amma plz give me permission to come to u.....

    • @sagaryamsani6383
      @sagaryamsani6383 3 роки тому +2

      mother open doors for children's all time, just plan n go. ALL IS WELL