@@NanduriSrinivasSpiritualTalks We Are Very MucH BleSseD And Proud About Ur Channel for Letting Us to Know About This Wonderful MiracleS By DhurghaMatha And Many More ...🙏🙏 🥰🥰
నా వయస్సు 77. నా చిన్నతనంలో కనకదుర్గ అమ్మవారు రోజులుమారాయి సినిమా చూసి వెళ్లారని చెప్పుకునేవారు.మళ్ళీ ఇన్నాళ్లకు మీ ద్వారా విన్నాను. ఇన్ని సంవత్సరాలయిన జ్ఞాపకం ఉన్నందుకు చాలా శాంతిశముగా ఉంది.
ఆ ఆర్ట్ ఎవరూ vesaro ఎవరూ చెప్పారు కానీ చాలా అద్భుతంగా ఉంది. చూడ muchchataga ఉంది స్వామి. అది chudagane సంతోషంగా ఉంటుంది. ఒక రిక్షా లో అమ్మవారు త్రిశూలము పట్టుకుని kurchovadam. ఆర్ట్ వేసిన వారికి మీకు chala Thanks.
అసలు ఆ ఆర్ట్ చూస్తేనే పరమ అద్భుతంగా ఉంది అమ్మ వారి రూపం సింధూర వర్ణం చీర బొట్టు త్రిశూలము తొ రిక్షా లో kurchovadam riska ఒక మనిషి నడపడం ఈ సన్నివేశం చూడటానికి మహా అద్భుతంగా ఉంది ఊహాతీతం 🙏🙏
అమ్మ లీలలే అంత అద్భుతం గా ఉంటాయి. మేము ఇల్లు కొనుకున్నప్పుడు అమ్మ కు చీర పెట్టాలి అని కొండకు వెళ్ళాము. అమ్మ కు చీర సమర్పణకు లైన్ లో నుంచున్న ఆ లైన్ చూసి ఈ చీర అమ్మ దాకా వేడుతుందా వీళ్ళు కడతార అని నాకు సందేహం వచ్చింది. అమ్మ కు పెడదామని అనుకున్నా కదా అని ఆలోచన నాలో. దాదాపు 30 నిముషాలు వున్నా లైన్ లో. అప్పుడు ఒక అమ్మ వచ్చి నాకు చీర పెడతావా అని అడిగారు. అయ్యో అదేంటమ్మా అలా అడిగారు పెడతాను అన్నా. నాకు వేరే చీర కాదు నీ చేతిలో వున్నది కదా ఆ చీర పసుపు కుంకుమ పెట్టాలి అన్నారు తప్పకుండా అమ్మ అని అంటే నువ్వు అమ్మవారికి కదా పెట్టాలి అని తెచ్చావు మరి అన్నారు. పర్వాలేదు అమ్మ మీకు పెడతాను అని అమ్మకు చీర పెట్టి వచ్చేసా. మా వారు ఏంటి ఇంకా లైన్ వుంది వచ్చేసా వెంటి చీర ఏది అన్నారు. ఒక ఆవిడ వచ్చారునాకు పెడతావా చీర అన్నారు. ఆవిడకు పెట్టేసా అన్నా. ఎవరు అన్నారు. ఆవిడను చూపిద్దామని చూస్తే ఆవిడ ద్వాజస్తంభం దగ్గర ఉన్నారు చుడండి అంటే అక్కడ ఎవరు లేరే అన్నారు. అప్పుడు అర్ధమయింది నాకు ఆవిడ అమ్మాలను కన్నా అమ్మే అని. నా జీవితం లో ఈ సంఘటన మర్చిపోలేను. ఇది ఎప్పుడో కాదు 2017 జూన్ లోనే. ఈ సందర్బంగా మళ్ళీ ఒక సారి అమ్మను స్వరూప్పన్ని తలుచుకున్న ధన్యవాదములు అన్నయ్య గారు. ఇలాంటివి ఇంకా చెయ్యాలని కోరుకుంటూ
నేను అమ్మ భక్తుడు ని 2015 కొండకి వెళ్తే ఒక పెద్దావిడ ఎవరో అమ్మే వచ్చి నీకు మంచి తేజస్సు కల కొడుకు పుడతాడు అని దీవించింది నమస్కారం చేసి కరెక్ట్ గా 15 అడుగులు దూరం వచ్చాక నా భార్య పెద్దమ్మ కు అరటిపళ్ళు కొంత డబ్బు ఇవ్వండి అంటే వెంటనే వెనుక కి వెళ్ళాము ఎంత వెతికి నా అమ్మ లేదు ఆమె పెద్ద బొట్టు మొకం అంత పసుపు తో వుంది నేను పక్కనే ఉన్న సోడా బండి అతన్ని అడిగాను గంట నుండి ఇక్కడ కి ఎవరు రాలేదు అన్నాడు నాకు సరిగ్గా 9 నెలలు తరువాత అమ్మ తేజస్సు తో నాకు కొడుకు పుట్టాడు జై భవాని జై భవాని నేను అమ్మను చూసాను నేనే సాక్ష్యం
ఈ వీడియో💚 నేను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి, వినాలి అనిపిస్తుంది గురువు గారు... రిక్షాలో అమ్మవారు కళ్ళ ముందే ఉన్నట్లు ఉంటారు ....🙏🙏🙏💕 దుర్గమ్మ తల్లి🙏❤️
నమస్కారం శ్రీనివాస్ గారు. మాది నెల్లూరు. కానీ మా నానమ్మ వాళ్ళది విజయవాడ. 1955 లో ఆ సంఘటన జరిగినపుడు మా నానమ్మ వారి కుటుంబం అక్కడే ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత నెల్లూరు లో స్ధిరపడిపొయరు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ నానమ్మ చెప్పింది ఒకసారి విన్నాను అమ్మవారు రోజులు మారాయి సినిమా కి వచింది అని రిక్షా ఎక్కి కొండ పైకి వెళ్లిపోయింది అని . ఆ incident నా mind lo అలానే ఉండిపోయింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాను కానీ నేను విన్నధే తప్ప పూర్తిగా తెలుసుకోలేకపోయాను. మీ videos ఎన్నో చూసాను కానీ ఎప్పుడు comments పెట్టలేదు. కానీ ఈ video చూసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ ఆరాటం క్షణం లో పొయింది. ఇలాంటి videos, పురాణాలు గురించి మా generation valu తెలుసుకోవడం చాలా ముఖ్యం. Really thank you so much sir.
When I used To Live In Vijayawada.i used to drop my father (near Railway Station) Daily Btw 4.30 am to 5.30 am Once when I'm Returning to Home I suddenly seen a flash infront of Me and I seen Ammavaru (Kanakadurgamma) walking With Trishulam In hand With Green Colour Saree. however when I came very close I felt very cold temperatures (abnormal) And I'm really happy to See Kanakadurgamma I'll never forget her smile towards to Me ! I belive wherever I am she is always with me 🙏
ఓ సారి వెంకన్న స్వామి, అక్కా నాకు భయంగా వుందీ ఎందుకైనా మంచిది ఆత్మరక్షణ కోసం ఏదైనా ఒక ఆయుధం నాదగ్గరుంటే బాగుంది కదా ఓ ఆయుదం ఇవ్వక్కా అంటే చక్రాయుధం ఇచ్చి పంపించారట. ఆవిషయం స్వయంగా స్వామివారే మాతాగారితో చెబుతుంటే నేనక్కడే వుండి విన్నాను ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
గురువుగారు నమస్కారం 🙏 నా పేరు ఢిల్లీ. ప్రవీణ్ కుమార్ యాదవ్... మా పూర్వికులు కూడా ఈ కథ చెప్పేవారు... మరలా మీరు చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది... మీకు ధన్యవాదాలు
How could i miss you during my McAfee days. At least now god showed path through you. Your videos have huge impact in my life. Your selfless service would have changed many many life's like me. Now I understood what to teach to my kids
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మీరు చెప్తూ ఉంటే మాలో ఎదో తెలియని ఆనందం 🙏🙏🙏 మీరు అందిస్తున్న జ్ఞానం చిన్న విషయం కాదు మాలో మంచి మార్పు తెచ్చేందుకు చాలా చాలా అవసరం అమ్మ మీ ద్వారా ఇలాగే పలికిస్తూ ఉందాలి అని మనసు పూర్తిగా కొరుక్కుంటున్నాను
మా వూరిలో ఆ మహాతల్లి ఇప్పటికీ ప్రతిరోజూ రాత్రి 12 నుండి 3 గంటలవరకు ఊరంతా తిరిగి గుడికి చేరుకుంటుంది ఆ తల్లి అలా తిగిగినప్పుడు ప్రతి రోజూ మేం చూస్తూనే వుంటాము ఎవరైనా పలకరించినా పలకదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I spent my childhood,as it is my mother's place,but when I heard through you my whole body felt some gratitude for belonging to Durgamma's abode.Dhanyavadamulu.
నేను ఒకసారి చాగంటి వారు అమ్మవారి కదరీభంధ వర్ణం విని అమ్మా నీకు ఎంత పెద్ద జడ ఉందో కదా అని మనసులో అనుకున్నాను నా కు రాత్రి కలలో అమ్మ గుడి మేట్లులు ఎక్కుతూ తన జడను నా కు చూపించింది అమ్మ.
పెద్దలకు నమస్కారం. మీ ప్రసంగం విన్నాక మొన్న అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మొదట సాధారణ ధర్మదర్శనం చేసుకుని బైటికి వచ్చాక, పాత మెట్ల మార్గం గురించి అడిగి మరీ కనుక్కొని... ఆ మార్గం ద్వారా కిందికి వెళ్లి... మళ్లీ అదే పనిగా.. ఒక్కో మెట్టూ నమస్కరిస్తూ తల్లి దర్శనానికి వెళ్ళాను. మనసు తన్మయత్వం తో పులకించిపోయింది. తల్లి నడయాడిన మెట్లను ముట్టుకుంటుంటే అమ్మ పాదాలనే ముట్టుకున్న అనుభూతి కలిగింది. ఈ మహా భాగ్యం దొరికేలా ప్రేరేపించిన మీకు... శతకోటి వందనాలు. 🙏🙏
ఇందులో డౌట్ ఎందుకు సార్ అమ్మ లేదని చెప్పే మూర్ఖులకు డౌట్ ఉంటుంది అమ్మను నమ్మిన 🙏🙏🙏🙏 మనలాంటి వాళ్లకు డౌట్ ఎందుకు సార్ 14 లోకాలను ఏలే తల్లి కనకదుర్గమ్మ కొంతమంది ఎదవల బెజవాడకు చెడ్డ పేరు వచ్చింది కానీ ఎంతోమంది విద్యావేత్తలు సాహితీ వేత్తలు రాజకీయ నాయకులు పుట్టిన ఏకైక ప్రాంతం బెజవాడ నాది బెజవాడ తల్లి చల్లని చూపులతో బతుకుతున్న ❤️❤️❤️❤️ బెజవాడ
గురువు గారు, ఇప్పుడే మీరిచ్చిన 32 దుర్గమ్మ నామాలు చదివి పూజ రూమ్ నుంచి బయటకు వచ్చాను . ఈ వీడియో నోటిఫికేషన్ కనబడింది . అంతకు మించి ఏమి కావాలి. శ్రీ క్షేమంకరి దుర్గాయై నమః 🙏🏼🙏🏼.
గురువు గారికి పాదాభివందనం చేస్తూ.... ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు. దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు. మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .
అమ్మ నకు తోడుగా ఉండి నన్ను రక్షిస్తున్నవు తల్లి రోజు నీ దర్శనం ఇస్తున్నవు అమ్మ అని పిలిస్తే నేన్ను ఉన్న అంటున్నవు తల్లి నీకు పదాభి వందనం🌹🙏🌹🙏🙏🌹🙏🌹 జై దుర్గ భవాని 🕉️🔱
Mi channel nenu 1st time chusanu sir... meeru ala amma vari gurinchi chepthu unte chala bagundhi, meeru cheppe manchi matalu kuda chala bagunnayi, evarni thakkuva chesi matladakudadhu super sir, ilanti manchi manchi vishayalu meeru inka chala cheppali sir..... Ee videos valla ina konthamandhi change avutharu, nenu kuda devunni chala ekkuvaga nammuthanu, na life lo jarigina sangatanalatho naku inka ekkuva bakhti vachesindhi devudi meeda, nenu telusukunna vishayam emiti ante, manam eppudu kuda andaru bagundali,antha manche jaragali ani anukunte manaki kuda aaa devudu eppudu manche chestaru,idhi recent kuda nenu experience chesanu, im very happy .... Ee corona thaggipoyi, malli manaandariki manchi rojulu ravali, andaram happy ga undalani amma varini mokkukuntunnanu 🙏🙏🙏🙏🙏 andaru bagundali, andhulo manam kuda undali.... all of u take care about corona...
మీరు చెప్పింది నిజమే నండీ. మారుతీ సినిమా హాల్ మావయ్య వాళ్లదే. చాలా అమె కూర్చున్న అ సిటూ చాలా రోజులు వాళ్ళ ఇంటోవుడేది. తరువాత అది జీర్ణ మె పొతే కృష్ణ నది లో కలిపివేసారు మాకు దొరికిన ఇంకో అదృష్టం ఎమిటి అంటే మేము నన్నగారు అమ్మ గారు ఆమె అమ్మవారి పక్కనే కూర్చుని పూజ చేసుకొనే అదృష్టం దకింది.అప్పుడు మా నాన్నగారు 1టౌన్ సి.ఐ.గా చెసారు మాకు అభాగ్యం 1977లో దక్కింది
మీరూ మీనాన్నా గారూ చాలా ధన్యులు🙏 నా చిన్నతనంలో దుర్గమ్మతల్లీ ప్రతిరోజూఅర్థరాత్రి మాయింటికొచ్చి మా తాతయ్య నాయనమ్మ గార్లతో ఓ గంటసేవు కబుర్లు చెప్పుకుని వెళ్ళేవారు మాఇంటివారికి తప్ప ఇంకొకరికి కనిపించేవారుకాదు నా కళ్ళారా నేనూ చూశాను ఆ మహాతల్లి గధా త్రిశూలాలతో వచ్చేది అప్పుడప్పుడు పళ్ళూ ఫలాలు ఇస్తే తినేవారు. మా నానమ్మ తాతగార్లు చనిపోయాక మాయింటికి రావడం మానేశారు. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
Feel overjoyed to listen such sacred real stories from your holy soul. Felt depressed on recent happenings in and around Vijayawada. Already my sisters (elder) family went to Hyderabad in search of business opportunities. Listening you I decided whatever may come to stay back near to my dear mother's holy feet. Thanks anyway.
హిందూ బంధువులారా ఒక విజ్ఞప్తి! మీ కుటుంబంలో కానీ, మీత్రులలో కానీ ఎవరైనా క్రైస్తవ విష వలయంలో చిక్కుకుంటే వారికి శివశక్తి వీడియోలు, నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూపించండి. శివశక్తి వలన బైబిల్ లోని బూతులను తెలుసుకుంటారు. నండూరి శ్రీనివాస్ గారి వలన హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకుంటారు. మీరు చేసే ఈ చిన్న పని వలన వాళ్లు పెద్ద కష్టం నుంచి బయటపడతారు. జై సీతారామ్ జై హిందూ ధర్మం
మన అమ్మ గురించి మళ్ళీ మళ్ళీ వినటం మాకు అంతులేని అదృష్టం.. ఇటువంటి మరుగున పడిన సత్యాల గురించి ఎంతో పరిశోధన చేసి అందించినందుకు మీకున్న అకుంఠిత దీక్షాదక్షత వెల కట్టలేనిది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir.. Mi Speeches valla tooo much improvement Sir Vijayawada Moghalrajpuram lo vunna Konda paina Vunna Durgama temple ki.. Bhalyhulu malli ravadaam modalupettaru Sir.... Meeru Super Sir
I heard this story my grandma told me soo many times and I'm happy and soo blessed to hear this and soo lucky to live in vijayawada.soo glad to say that I'm living in vijayawada .thank u sir for recalling this story to all Jai 🙏durgamma
Nenu oka muslim sir nenu pujalu avi cheyocha ante konni pujalu avi avaru padite varu cheyakudadata
మామూలు స్తోత్రాలు ఎవ్వరైనా చదువుకోవచ్చు.
మంత్ర సాధనలు చేయాలంటే ఆహార జీవన విధానాలు సాత్వికంగా ఉండాలి.
అందువల్ల, మీ ఇష్ట దేవతా స్తోత్రాలు చదువుకోండి
@@NanduriSrinivasSpiritualTalks thank you 🙏
@@gousiyask8716 మీరు దీక్ష తీసుకుని పూజలు చేయవచ్చు. అక్కడ ఎవరైన పీఠాధిపతులను సంప్రదించండి.
Great akka
@@NanduriSrinivasSpiritualTalks We Are Very MucH BleSseD And Proud About Ur Channel for Letting Us to Know About This Wonderful MiracleS By DhurghaMatha And
Many More ...🙏🙏
🥰🥰
నా వయస్సు 77. నా చిన్నతనంలో కనకదుర్గ అమ్మవారు రోజులుమారాయి సినిమా చూసి వెళ్లారని చెప్పుకునేవారు.మళ్ళీ ఇన్నాళ్లకు మీ ద్వారా విన్నాను. ఇన్ని సంవత్సరాలయిన జ్ఞాపకం ఉన్నందుకు చాలా శాంతిశముగా ఉంది.
🙏🙏🙏🙏🙏
Kadilivachina Kanaka durgamma cinema anta maa ammamma Naku aa katha cheppevaru
జై భవాని
Ayya nenu na kutumbamu ippudu unna samasyala nunchi amma kapadali ammadaya kore bakturalu
🙏🙏🙏🙏🙏🙏🙏jai Bhavani Jai Jai Bhavani🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా అమ్మ దుర్గామ్మా గురించి ఇంకాచెప్పండి, ఎంత విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏
🙏🙏🙏
Nakuda amma darsanam ichindi..🙏🙏
Evvaru nammaru kani idi nijam.. Ippatiki thaluchukuntunte ollu pulakaristhundi..🙌🙌
@@Happy-Life-WithSai you are luckiest fellow
Aunu
Very nice good words
నాకు ఎవరో చిన్నప్పుడు చెప్పారు మీ దయవల్ల మళ్లీ ఇప్పుడు గుర్తుకు వచ్చింది....!tq 🙏
Mee to
Same to
Yes nenu kuda
మీ వాయిస్ లో ఎదో మేజిక్ అండ్ అట్రాక్షన్ ఉంది.. 🤩🤩🤩❤
అమ్మ లీలలు వింటుంటే ఒలంతా పులకించింది.
ఇలాంటి అద్భుతమైన అనుభూతి పొందాలంటే కేవలం నండూరి శ్రీనివాస్ గారి మాటలకే సాధ్యం.
This is very true
Yes
@@sandhyatota2710 నాకు 2times కనిపించింది
@@raguraghavendhra531 great sir your experience pls sir...
నాకు కూడా
ఆ ఆర్ట్ ఎవరూ vesaro ఎవరూ చెప్పారు కానీ చాలా అద్భుతంగా ఉంది. చూడ muchchataga ఉంది స్వామి. అది chudagane సంతోషంగా ఉంటుంది. ఒక రిక్షా లో అమ్మవారు త్రిశూలము పట్టుకుని kurchovadam. ఆర్ట్ వేసిన వారికి మీకు chala Thanks.
చాలా సంతోషంగా ఉంది అమ్మ వారి లీలలు వింటుంటే అమ్మ దయవల్ల అంతా బాగుండాలి జై మాత్రే నమః
మీరు మొదట చెప్పిన విషయం మా తల్లిదండ్రుల ద్వారా గతంలో విన్న ను. నిజానికి ఇది ఒక అద్భుతమైన విషయం
అసలు ఆ ఆర్ట్ చూస్తేనే పరమ అద్భుతంగా ఉంది అమ్మ వారి రూపం సింధూర వర్ణం చీర బొట్టు త్రిశూలము తొ రిక్షా లో kurchovadam riska ఒక మనిషి నడపడం ఈ సన్నివేశం చూడటానికి మహా అద్భుతంగా ఉంది ఊహాతీతం 🙏🙏
ప్రతీ వీడియో అద్భుతం . మీరు మరెన్నో వీడియోలు చేయాలని. 🙏🙏🙏
Neanu vennanu ma thatagau cheaparu guruv Garu epudu nejamani anipistuvndi
Chala Baga cheparu
Nenu 17 years back eh story vinna ma dady chepparu
నేను ఆ రిక్షా అతని సంఘటన మళ్ళీ మళ్ళీ విన్నాను. ఎంత బాగుందో వింటుంటే!🙏🙏🙏
Correct ga chepparandi same feelings
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మవారి గురించి చెబుతూ వుంటే మనసు పులకించి పోతుంది 🙏🏾
అమ్మ లీలలే అంత అద్భుతం గా ఉంటాయి. మేము ఇల్లు కొనుకున్నప్పుడు అమ్మ కు చీర పెట్టాలి అని కొండకు వెళ్ళాము. అమ్మ కు చీర సమర్పణకు లైన్ లో నుంచున్న ఆ లైన్ చూసి ఈ చీర అమ్మ దాకా వేడుతుందా వీళ్ళు కడతార అని నాకు సందేహం వచ్చింది. అమ్మ కు పెడదామని అనుకున్నా కదా అని ఆలోచన నాలో. దాదాపు 30 నిముషాలు వున్నా లైన్ లో. అప్పుడు ఒక అమ్మ వచ్చి నాకు చీర పెడతావా అని అడిగారు. అయ్యో అదేంటమ్మా అలా అడిగారు పెడతాను అన్నా. నాకు వేరే చీర కాదు నీ చేతిలో వున్నది కదా ఆ చీర పసుపు కుంకుమ పెట్టాలి అన్నారు తప్పకుండా అమ్మ అని అంటే నువ్వు అమ్మవారికి కదా పెట్టాలి అని తెచ్చావు మరి అన్నారు. పర్వాలేదు అమ్మ మీకు పెడతాను అని అమ్మకు చీర పెట్టి వచ్చేసా. మా వారు ఏంటి ఇంకా లైన్ వుంది వచ్చేసా వెంటి చీర ఏది అన్నారు. ఒక ఆవిడ వచ్చారునాకు పెడతావా చీర అన్నారు. ఆవిడకు పెట్టేసా అన్నా. ఎవరు అన్నారు. ఆవిడను చూపిద్దామని చూస్తే ఆవిడ ద్వాజస్తంభం దగ్గర ఉన్నారు చుడండి అంటే అక్కడ ఎవరు లేరే అన్నారు. అప్పుడు అర్ధమయింది నాకు ఆవిడ అమ్మాలను కన్నా అమ్మే అని. నా జీవితం లో ఈ సంఘటన మర్చిపోలేను. ఇది ఎప్పుడో కాదు 2017 జూన్ లోనే. ఈ సందర్బంగా మళ్ళీ ఒక సారి అమ్మను స్వరూప్పన్ని తలుచుకున్న ధన్యవాదములు అన్నయ్య గారు. ఇలాంటివి ఇంకా చెయ్యాలని కోరుకుంటూ
Mee janma dhanyamaindi kadamma🙏🙏🙏🙏🙏 sri mathre namaha💐💐💐
Thanks matha
అమ్మ దుర్గమ్మ పాహిమాం పాహిమాం పాహిమాం. బంగారు తల్లి నాకు నీ దర్శనం మాకు ఇవ్వమ్మా . 💐💐💐💐🙅🙅🙅👏👏👏
విజయవాడలో జరిగిన అద్భుతమైన
సంఘటనలను గురించి చెప్పారు.మీకు
ధన్యవాదాలండి.
నేను అమ్మ భక్తుడు ని 2015 కొండకి వెళ్తే ఒక పెద్దావిడ ఎవరో అమ్మే వచ్చి నీకు మంచి తేజస్సు కల కొడుకు పుడతాడు అని దీవించింది నమస్కారం చేసి కరెక్ట్ గా 15 అడుగులు దూరం వచ్చాక నా భార్య పెద్దమ్మ కు అరటిపళ్ళు కొంత డబ్బు ఇవ్వండి అంటే వెంటనే వెనుక కి వెళ్ళాము ఎంత వెతికి నా అమ్మ లేదు ఆమె పెద్ద బొట్టు మొకం అంత పసుపు తో వుంది నేను పక్కనే ఉన్న సోడా బండి అతన్ని అడిగాను గంట నుండి ఇక్కడ కి ఎవరు రాలేదు అన్నాడు నాకు సరిగ్గా 9 నెలలు తరువాత అమ్మ తేజస్సు తో నాకు కొడుకు పుట్టాడు జై భవాని జై భవాని నేను అమ్మను చూసాను నేనే సాక్ష్యం
మీరు చాలా ధన్యులు
wow how blessed you are
🌹jai sri durga bhavani🌹
శ్రీ మాత్రే నమః 🙏🏾🙏🏾
మీరు చాలా అదృష్టవంతులు సార్ ... 🙏🏻🙏🏻🙏🏻
గురువు గారూ ఇలాంటి వి ఇంకా వుంటే చెప్పండీ..వింటుంటే ఏంతో ఆనందం🙏🙏🙏🙏🙏
ఈ వీడియో💚 నేను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి, వినాలి అనిపిస్తుంది గురువు గారు... రిక్షాలో అమ్మవారు కళ్ళ ముందే ఉన్నట్లు ఉంటారు ....🙏🙏🙏💕 దుర్గమ్మ తల్లి🙏❤️
My mother told this story in my childhood, i thought it is fake. Today I realised it's true. So great
Mee too
True
This is not story
🌹
🙏🙏🙏 మా చిన్నతనం లో విన్నది మీరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది గురువు గారు 🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు. మాది నెల్లూరు. కానీ మా నానమ్మ వాళ్ళది విజయవాడ. 1955 లో ఆ సంఘటన జరిగినపుడు మా నానమ్మ వారి కుటుంబం అక్కడే ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత నెల్లూరు లో స్ధిరపడిపొయరు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ నానమ్మ చెప్పింది ఒకసారి విన్నాను అమ్మవారు రోజులు మారాయి సినిమా కి వచింది అని రిక్షా ఎక్కి కొండ పైకి వెళ్లిపోయింది అని . ఆ incident నా mind lo అలానే ఉండిపోయింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాను కానీ నేను విన్నధే తప్ప పూర్తిగా తెలుసుకోలేకపోయాను. మీ videos ఎన్నో చూసాను కానీ ఎప్పుడు comments పెట్టలేదు. కానీ ఈ video చూసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ ఆరాటం క్షణం లో పొయింది. ఇలాంటి videos, పురాణాలు గురించి మా generation valu తెలుసుకోవడం చాలా ముఖ్యం. Really thank you so much sir.
🌸🌺 అమ్మలనుగన్న అమ్మ దుర్గమ్మ 🙏🙏🙏🙏 ఒళ్ళు పులకరించి పోయింది 🙏🙏🙏🙏
చాలా కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు, అమ్మ గురించి ఈ శుక్రవారం కొన్ని లీలలు చెప్పినందుకు.చాలా సంతోషం🙏
చాలా చాలా బాగుంది ఒడలు గగుర్పాటు చెందినది ధన్యవాదములు స్వామి
మా ఇంటి ఇలవేల్పు శ్రీ కనక దుర్గమ్మ తల్లి ఓం శ్రీ మాత్రేనమః గురువు గారు ధన్యవాదాలు బాగా చెప్పారు మీరు
Jai bhavani🙏🙏🙏🙏🌺🙏🌺🙏
నమస్కారాలు. మీరు చెప్పిన రిక్షా అతని కధ ఆరోజులలో నేను విన్నాను. ఈ సంఘటన గురించి ప్యాప్లిట్సకూడా పంచారు.మేము ఆ రోజులో బ్రాహ్మణవీధిలో వుండేవారము.
When I used To Live In Vijayawada.i used to drop my father (near Railway Station) Daily Btw 4.30 am to 5.30 am Once when I'm Returning to Home I suddenly seen a flash infront of Me and I seen Ammavaru (Kanakadurgamma) walking With Trishulam In hand With Green Colour Saree. however when I came very close I felt very cold temperatures (abnormal) And I'm really happy to See Kanakadurgamma I'll never forget her smile towards to Me ! I belive wherever I am she is always with me 🙏
Really 🙏
ఏడు కొండల వేంకటేశ్వరుడు అక్కా అని పిలుస్తూ తమ్ముడు నేను ఉన్నాను భయపడకు అనేదట విజయవాడ కనకదుర్గ అమ్మవారు మా పెద్దలు చెప్పే వారు🙏🙏
వెంకటేశ్వరుడికి భయమేంటి తల్లీ... 🙏🏻అయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు...
@@sareddy10sareddy27 ఆవి ఆప్యాయత అనురాగాలతో పిలిచే మాటలు స్వామి
ఓ సారి వెంకన్న స్వామి, అక్కా నాకు భయంగా వుందీ ఎందుకైనా మంచిది ఆత్మరక్షణ కోసం
ఏదైనా ఒక ఆయుధం నాదగ్గరుంటే
బాగుంది కదా ఓ ఆయుదం ఇవ్వక్కా
అంటే చక్రాయుధం ఇచ్చి పంపించారట.
ఆవిషయం స్వయంగా స్వామివారే మాతాగారితో చెబుతుంటే నేనక్కడే
వుండి విన్నాను
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
Shivudu saraswati ,Brahma Lakshmi ,vishnu Parvathi anna chellaylu so that's why they are in same colour
Sri mathre namah.. 🙏🙏🙏
అమ్మా విజయవాడ కనక దుర్గమ్మ నీ దర్శన భాగ్యం మాకు ప్రసాధించమ్మా🙏
Sree matrey namaha
అమ్మా విజయవాడ కనక దుర్గమ్మ నీ దర్శన భాగ్యం మాకు ప్రసాధించమ్మా
🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤙🤙🤙🤙
అమ్మా మీ దయ తల్లి🌹🙏
🙏🙏🙏
Tappakunda
ఎంత బాగా చెప్పారు అన్నయ్యగారు 🙏 తల్లీ పిల్లల మధ్యన అనుబంధాన్ని ఇంతకంటే ఎవరు వర్ణిస్తారు ఇంత కంటే ఏమి కావాలి🙏 ఓం శ్రీ మాత్రేనమః. .
గురువుగారు నమస్కారం 🙏
నా పేరు ఢిల్లీ. ప్రవీణ్ కుమార్ యాదవ్... మా పూర్వికులు కూడా ఈ కథ చెప్పేవారు... మరలా మీరు చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది... మీకు ధన్యవాదాలు
Meeru Delhi venkanna gaari vaarasulaa? Please reply
Yemee ledandi meeru venkanna gaari vaarasulaithe ammavaari gaaju mee daggers undaa? Please reply
Adrushtam baya
Evaraina gaju pick unaa paper cutting vuntey pettandi?
Photo ayena pettande bangle de mee daggara unta🙏🙏🙏
Nen first time chusanandi channel. Heart touching. Ammavari gurinchi vintunte Chala anandam ga undi
ఆ పోలీస్ అధికారి ఏ జన్మలో ఏమి పుణ్యం చేసాడో , అమ్మ మహిమను చూసాడు , ఇప్పటికీ ఆ ఉత్సవం అలా చేయించుకుంటుంది అమ్మ .🙏🏼
జై దుర్గమ్మ తల్లి
Jai durgamma thalli
Police yentiii
ఏమో ఆ సినిమా హాల్లో ఏ బిడ్డ ని కాపు కాయడానికి వెళ్లిందో. ఆ బ్రహ్మ కీటా జనని.
Naku రొమాంచితం అయింది
శ్రీ మాత్రే నమః
Sir, Your's excellent description of God kanaka Durgamma thalli history. Thank you sir.
Entha baaga varnincharu Andi aa Brahma keetajanani varnasrama vidhaeini
Yes correct 🙏🏻
అద్భుతమైన భావనతో చెప్పారు.
How could i miss you during my McAfee days. At least now god showed path through you. Your videos have huge impact in my life. Your selfless service would have changed many many life's like me. Now I understood what to teach to my kids
మీ ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాము. మనస్సు ఆనందంతో నిండిపోయింది. ధన్యవాదములు. 🙏🙏
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మీరు చెప్తూ ఉంటే మాలో ఎదో తెలియని ఆనందం 🙏🙏🙏 మీరు అందిస్తున్న జ్ఞానం చిన్న విషయం కాదు మాలో మంచి మార్పు తెచ్చేందుకు చాలా చాలా అవసరం అమ్మ మీ ద్వారా ఇలాగే పలికిస్తూ ఉందాలి అని మనసు పూర్తిగా కొరుక్కుంటున్నాను
మీరు మీ ఆలోచనా విధానం చాలా అద్భుతంగా ఉందండి మీ రూపంలో శ్రీ రమానుజాచార్యుల్ని చూస్తున్నాను అద్బుతం
మీరు చెప్పిన అమ్మవారు అర్ధరాత్రి రిక్ష్షాలో తిరిగిన కధ మా అమ్ముమ్మ ద్వారా నేను కూడా విన్నాను.
Wow great andi
మా వూరిలో ఆ మహాతల్లి ఇప్పటికీ ప్రతిరోజూ రాత్రి 12 నుండి 3 గంటలవరకు ఊరంతా తిరిగి గుడికి చేరుకుంటుంది ఆ తల్లి అలా తిగిగినప్పుడు ప్రతి రోజూ మేం చూస్తూనే
వుంటాము ఎవరైనా పలకరించినా పలకదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం సార్ మీ ప్రసంగం... అమ్మ వారి మహిమలు అసామాన్యం... ఎన్నో మహిమలు వున్నాయి
🌹🙏🕉️ఓం శ్రీ మాత్రేనమః 🔯🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 👌🍎👍💗💐🦁
మీ పాదాలకు మరియు మీ ధర్మపత్ని గారి పాదాలకు నా సాష్టాంగ నమస్కారం...
🙏
🙏🙏🙏
I spent my childhood,as it is my mother's place,but when I heard through you my whole body felt some gratitude for belonging to Durgamma's abode.Dhanyavadamulu.
శ్రీనివాస్ గారు మీకు పాదాభివందనం
మీ వ్యాఖ్యాన్నం చాలా బాగుంది
వినగానే నా శరీరం పులకించింది జలధరించింది
నేను ఒకసారి చాగంటి వారు అమ్మవారి కదరీభంధ వర్ణం విని అమ్మా నీకు ఎంత పెద్ద జడ ఉందో కదా అని మనసులో అనుకున్నాను నా కు రాత్రి కలలో అమ్మ గుడి మేట్లులు ఎక్కుతూ తన జడను నా కు చూపించింది అమ్మ.
Adrustavantulu 🙏🙏🙏
@@kishorej9919
ఔను వాళ్ళు అద్రుష్ట వంతులు🙏🙏
Waw 🙏🙏🙏 mee manasu nilabadinde 😭🙏🙏
ur lucky
Learnt a lot from your channel... You won't believe we always pray for the well being and long life of u ur family and ur channel sir
అమ్మవారు ఇచ్చిన ఛానెల్ కుటుంబ సభ్యులు మీరందరూ!
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏 ma bhagyam
@@NanduriSrinivasSpiritualTalks Mahatbhagyam sir ...your reply made my day
@@NanduriSrinivasSpiritualTalks
నేను ఈ కుటుంబంలో సభ్యుడిగా వుండటం నా పూర్వ జన్మ సుకృతం మరియు అదృష్టం. శ్రీ మాత్రే నమః
@@NanduriSrinivasSpiritualTalks amazing replay
Goosebumps vachay sir❤️🙏
మీరు చెప్తుంటే ఒళ్ళు అద్వితీయమైన భక్తి భావంతో జలదరించింది
నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి🙏
పెద్దలకు నమస్కారం. మీ ప్రసంగం విన్నాక మొన్న అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మొదట సాధారణ ధర్మదర్శనం చేసుకుని బైటికి వచ్చాక,
పాత మెట్ల మార్గం గురించి అడిగి మరీ కనుక్కొని... ఆ మార్గం ద్వారా కిందికి వెళ్లి... మళ్లీ
అదే పనిగా.. ఒక్కో మెట్టూ నమస్కరిస్తూ తల్లి దర్శనానికి వెళ్ళాను. మనసు తన్మయత్వం తో పులకించిపోయింది.
తల్లి నడయాడిన మెట్లను ముట్టుకుంటుంటే అమ్మ పాదాలనే ముట్టుకున్న అనుభూతి కలిగింది. ఈ మహా భాగ్యం దొరికేలా ప్రేరేపించిన మీకు... శతకోటి వందనాలు. 🙏🙏
I got tears in my eyes sir amma given darshanam to common man and he carried her, jai sri matrey namah
Video throughout I'm feeling goosebumps. Thank you for Nice video. శ్రీ మత్రే నమః
ఇందులో డౌట్ ఎందుకు సార్ అమ్మ లేదని చెప్పే మూర్ఖులకు డౌట్ ఉంటుంది అమ్మను నమ్మిన 🙏🙏🙏🙏 మనలాంటి వాళ్లకు డౌట్ ఎందుకు సార్ 14 లోకాలను ఏలే తల్లి కనకదుర్గమ్మ కొంతమంది ఎదవల బెజవాడకు చెడ్డ పేరు వచ్చింది కానీ ఎంతోమంది విద్యావేత్తలు సాహితీ వేత్తలు రాజకీయ నాయకులు పుట్టిన ఏకైక ప్రాంతం బెజవాడ నాది బెజవాడ తల్లి చల్లని చూపులతో బతుకుతున్న ❤️❤️❤️❤️ బెజవాడ
Meeru inka inka inka inka ma durgamma meedha vedioes cheyyandi 🙏🙏🙏🙏🙏
గురువు గారు, ఇప్పుడే మీరిచ్చిన 32 దుర్గమ్మ నామాలు చదివి పూజ రూమ్ నుంచి బయటకు వచ్చాను . ఈ వీడియో నోటిఫికేషన్ కనబడింది . అంతకు మించి ఏమి కావాలి.
శ్రీ క్షేమంకరి దుర్గాయై నమః 🙏🏼🙏🏼.
నాకు అంతే అండి అమ్మవారి హ నామాలు చదివి phone తీసుకున్నాను first ఈ వీడియో చూసాను అమ్మ అనుగ్రహం గురువుగారి ఆశీర్వాదం 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹🙏🙏🙏
@@Bepositive941 garu, nice coincidence. Amma namamulu 11 sarlu chadivanu. Na manasu ki malli malli chadavali anipistundi .
Nenu 32 namalu chaduthanu
@@kakumanusreedevi7542 ఆ namalu send చేయండి
గురువు గారికి పాదాభివందనం చేస్తూ....
ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు.
దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు.
మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను.
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .
ఇల్లాగే మిరు దేవుని కథలు చెప్పండి ప్రజలో దేవుని భక్తి పెరుగుతుంది
4.25.....happy tears with goosebumps....
True Andi naku kuda same feeling
ఇదేమైన ఒక మంచి వీడియో చేసారు చాలా సంతోషం అలాగే.. మీ ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉందండి 🙏🙏 ఎన్నో ఏళ్ల తర్వాత వింటున్న.... మీకు ధన్యవాదములు ఆచార్య 🙏🙏
ఇది నేను విన్నాను గురువు గారు.మీనోటినిండి వినాలి అనుకున్న ఎదురు చూస్తున్న ఈరోజు విన్నాను.రిక్షా వాడి ని ఉద్ధరించింది.
.
ఆహా ఏముంది మీ వాక్కులో గురుదేవా,మంత్ర ముగ్ధులను చేస్తారు..🙏🙏ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు
Thank you very much
@@ranganayakammakatabathula2134 🙏🙏🙏
🙏Amma bhavani durga bhavani🙏
I 💙 Vijayawada.....😍
I'm from telangana......
మా నానమ్మ చెప్పింది ఈ విషయం
Maa ammamma gaaru cheppevaaru
@@sushmasahasra maa grand mother kuda cheparu. But avida ma house pakana unna durga mahal ane theater ani cheparu. But yedhi iete em ammavari mahima
Britisher dha leka riksha vadi dha?
మీరు చాలా అదృష్టవంతులు
మీరు చాలా అదృష్టవంతులు...
ಅಮ್ಮನ ಬಗ್ಗೆ ಇಷ್ಟೊಂದು ಅಧ್ಭುತ ಮಾಹಿತಿಗೆ ನಿಮಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏🙏🙏
Really getting goosebumps literally ❤️☺️🙏
కనక దుర్గమ్మ పాహిమాం🙏అద్భుతమైన విషయాన్నీ చెప్పారు సర్👌💐
అమ్మ నకు తోడుగా ఉండి నన్ను రక్షిస్తున్నవు తల్లి రోజు నీ దర్శనం ఇస్తున్నవు అమ్మ అని పిలిస్తే నేన్ను ఉన్న అంటున్నవు తల్లి నీకు పదాభి వందనం🌹🙏🌹🙏🙏🌹🙏🌹 జై దుర్గ భవాని 🕉️🔱
Mi channel nenu 1st time chusanu sir... meeru ala amma vari gurinchi chepthu unte chala bagundhi, meeru cheppe manchi matalu kuda chala bagunnayi, evarni thakkuva chesi matladakudadhu super sir, ilanti manchi manchi vishayalu meeru inka chala cheppali sir.....
Ee videos valla ina konthamandhi change avutharu, nenu kuda devunni chala ekkuvaga nammuthanu, na life lo jarigina sangatanalatho naku inka ekkuva bakhti vachesindhi devudi meeda, nenu telusukunna vishayam emiti ante, manam eppudu kuda andaru bagundali,antha manche jaragali ani anukunte manaki kuda aaa devudu eppudu manche chestaru,idhi recent kuda nenu experience chesanu, im very happy ....
Ee corona thaggipoyi, malli manaandariki manchi rojulu ravali, andaram happy ga undalani amma varini mokkukuntunnanu 🙏🙏🙏🙏🙏 andaru bagundali, andhulo manam kuda undali.... all of u take care about corona...
ఈ పోలీసు స్టేషన్ చరిత్ర గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు.
మీరు చెప్పింది నిజమే నండీ. మారుతీ సినిమా హాల్ మావయ్య వాళ్లదే. చాలా అమె కూర్చున్న అ సిటూ చాలా రోజులు వాళ్ళ ఇంటోవుడేది. తరువాత అది జీర్ణ మె
పొతే కృష్ణ నది లో కలిపివేసారు
మాకు దొరికిన ఇంకో అదృష్టం ఎమిటి అంటే మేము నన్నగారు అమ్మ గారు ఆమె అమ్మవారి పక్కనే కూర్చుని పూజ చేసుకొనే అదృష్టం దకింది.అప్పుడు మా నాన్నగారు 1టౌన్ సి.ఐ.గా చెసారు మాకు అభాగ్యం 1977లో దక్కింది
Waw 🙏🙏🙏 meku amma anugraham vunde 🙏🙏🙏
మీరూ మీనాన్నా గారూ చాలా ధన్యులు🙏 నా చిన్నతనంలో దుర్గమ్మతల్లీ ప్రతిరోజూఅర్థరాత్రి మాయింటికొచ్చి మా తాతయ్య నాయనమ్మ గార్లతో ఓ గంటసేవు
కబుర్లు చెప్పుకుని వెళ్ళేవారు మాఇంటివారికి తప్ప ఇంకొకరికి కనిపించేవారుకాదు
నా కళ్ళారా నేనూ చూశాను
ఆ మహాతల్లి గధా త్రిశూలాలతో వచ్చేది
అప్పుడప్పుడు పళ్ళూ ఫలాలు ఇస్తే తినేవారు.
మా నానమ్మ తాతగార్లు చనిపోయాక
మాయింటికి రావడం మానేశారు.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@@chandrashekarbikkumalla7075 nijamaa
🙏🙏🙏🙏🙏😘🙏🙏🙏🙏🙏
Adrustam ante meede yemi pujalu chesaru yemi punyam chesaaro meevaallu
సర్వేశ్వరీ సర్వ సర్వ మంత్ర స్వరూపిణి జగన్మాత శ్రీ దుర్గాంబికా నమో నమః
ఎప్పుడైనా విజయవాడ వెళ్దాం అంటే ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉండేది ఇప్పుడు మీ వీడియో తో ఆ నెగటివ్ ఫీలింగ్ అంతా పోయింది కళ్ళకు కట్టినట్లు చెప్పారు ధన్యవాదములు
Enduku negative fell
@@bharathideepu8792 Due to movies but now happy ending with by nanduri Srinivas garu 🙏🙏🙏
Ohh okay
Enduku tammudu.. Vijayawada chala manchi City. Kudirinappudalla krishna River lo snanam chesi Ammavarini dharshinkunta. Chala prashantham ga untundi
Vijayawada had negative people but it is positive place
Feel overjoyed to listen such sacred real stories from your holy soul. Felt depressed on recent happenings in and around Vijayawada. Already my sisters (elder) family went to Hyderabad in search of business opportunities. Listening you I decided whatever may come to stay back near to my dear mother's holy feet. Thanks anyway.
@venkat garu , durgamma made you to take that decision. She doesn’t want let you stay far from her. She Blessed you 🙏🏼
హిందూ బంధువులారా ఒక విజ్ఞప్తి!
మీ కుటుంబంలో కానీ, మీత్రులలో కానీ ఎవరైనా క్రైస్తవ విష వలయంలో చిక్కుకుంటే వారికి శివశక్తి వీడియోలు, నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూపించండి. శివశక్తి వలన బైబిల్ లోని బూతులను తెలుసుకుంటారు.
నండూరి శ్రీనివాస్ గారి వలన హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకుంటారు.
మీరు చేసే ఈ చిన్న పని వలన వాళ్లు పెద్ద కష్టం నుంచి బయటపడతారు.
జై సీతారామ్
జై హిందూ ధర్మం
పాహిమాం తల్లీ🙏 అమ్మ గురించి వింటుంటే ఒళ్ళు పులకరించి పోతుంది 🙏
Goosebumps vacchayi swami
Amma leelalu varninchalenvi om sree matre namaha 🙏🙏🙏
EE story nijam andi maku ma ammama na chinnapudu chepindi malli ippudu chepinanduku, andariki teliyachesinanduku thanks
మాకు తెలియని కథ చెప్పినందుకు ధన్యవాదాలు😊
Idi katha kadu nijam
వింటుంటే కళ్లలో నీళ్లు చెమర్చాయి స్వామి ఆనందం తో🙏🏻🙏🏻
Jai Bhavani
Jaisri
naku kuda nillu vachay broo
నిజమే
అలా శ్రీ రాముని పైన నోరు జారిన ఒక నీచునికి ఈ మధ్య ఆక్సిడెంట్ లో కళ్ళు పోయాయి..
.
Daridrida
Nuvvu evari gurinchi
Antunnavo telustondi
Pranam poyindi
Kathi
@@rajrajgopal2172 avaru gurinchi anna
గురువుగారు అమ్మ గురించి చెప్పుతూ ఉంటే ఎంత సెపయినా వింటూ ఉండాలి అనిపిస్తుంది 👣🙏🙏🙏🙏🙏🙏ఎడిటింగ్ అద్భుతం 👌👏🇮🇳🌍
శ్రీనివాస్ గారు 63 నాయనార్ వీడియోస్ series నీ పూర్తి చేయరా....చాలా కుతూహలం గా ఉంది...🙏
అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭💐💐💐💐💐👍... ఆ వన్ టౌన్ కి... వచ్చే ఎస్ఐ అందరికీ... ఎంత అదృష్టమో... అమ్మా నీ అదృష్టం నాకు కావాలి తల్లి... శివా చిత్తూరు
మన అమ్మ గురించి మళ్ళీ మళ్ళీ వినటం మాకు అంతులేని అదృష్టం.. ఇటువంటి మరుగున పడిన సత్యాల గురించి ఎంతో పరిశోధన చేసి అందించినందుకు మీకున్న అకుంఠిత దీక్షాదక్షత వెల కట్టలేనిది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాహిమాం పాహిమాం అఖిలాండేశ్వరి అమ్మ 🙏🙏
అమ్మవారు నాకు రెండు సార్లు అత్యంత అద్బుతంగా కళలో కనిపించారు....... ఇవే ఆనవాళ్ళు
అయా మీ పాద ములకు నమస్కారం ముందు గా
మీరు నిజంగా మాకు తెలియని విషయాలు ఎన్నో మాకు తెలియపరుసుతునారు
మీకు దనయవాదములు
This video must be an eye opener for government officials those who were demanded charging entry fee for indra keela temple.
Sir.. Mi Speeches valla tooo much improvement Sir
Vijayawada Moghalrajpuram lo vunna Konda paina Vunna Durgama temple ki..
Bhalyhulu malli ravadaam modalupettaru Sir.... Meeru Super Sir
We never miss any of ur videos sir
Guru Garu, I am seeing this video again n again, it is so wonderful, thank you so much 🙏🏿🙏🏿 god bless you
I heard this story my grandma told me soo many times and I'm happy and soo blessed to hear this and soo lucky to live in vijayawada.soo glad to say that I'm living in vijayawada .thank u sir for recalling this story to all
Jai 🙏durgamma
Thanks for the information sir, these are the incidents which will make us feel bubble. It’s so stunning 🤩 incidents.
Very Nice 🙏... please keep continue Ammavaru's leelas.
వేములవాడ రాజన్న ఆలయం గురించి చెప్పండి
Yes
Maa village
Yes
Yes
Nenu vijayawada lo puttinanduku chala santhosham ga vundi guruvu garu🙏
🙏🙏🙏, Thankyou so much , Nanduri Srinivas garu, for enlighting us on pride and ego. And posting this wonderful Leela's of Amma Bhagavati Durga
Ee story Naku ma amma Chinna appati chepthune undi.... Happy to hearing again