Writing this with heavy heart💔💔పితృ దోషం గురించి కూడా నివారణ చెప్పండి సర్వం కోల్పోయాను.... ఇంకా ఉన్నది కూడా కోల్పోయి బతకలేను గురుగారు 😢 Hope you find my comment and respond???
ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌹🌺🙇🙏ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ ನೀವು ತುಂಬಾ ಒಳ್ಲೆಯ ಶ್ರದ್ಧೆ ಭಕ್ತಿ ಪೂರ್ವಕವಾಗಿ ಎಲ್ಲಾ ವಿವರಗಳನ್ನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ವಿವರಣೆ ನೀಡಿದಿರಿ ಧನ್ಯವಾದಗಳು ಮೋಕ್ಷ ನಾರಾಯಣ ಬಲಿ ಎಂದು ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತಾರೆ ಅದರ ಬಗೆಗೆ ತಿಳಿಸಿಕೊಡಿ ಧನ್ಯವಾದಗಳು 🌺🌹🙇🙏
మన ఋషులు ఎంతో గొప్పవారు వారిని అనుసరించడం మన బాధ్యత సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా వాళ్ళు ప్రతిచిన్న విషయాన్ని ఎంతో సాధన చేసి మనకు అందించారు .....గురువే శరణం
🙏🙏🙏 నమస్తే గురువుగారు మాకు గ్రంధాలు చదివి అర్థం చేసుకునే అంత పరిపక్వత ఉందో లేదో తెలియదు కానీ మీరు చెప్తుంటే మాకు మొత్తం అన్ని కూడా ఇప్పుడు బాగా అర్థం అవుతుంది అండి. ఇప్పటివరకు మా పెద్దవాళ్లు కూడా మాకు చెప్పని విషయాలు మీరు బాగా చెబుతున్నారు బాగా తెలుస్తుంది కూడా.
చాలా మంచి విషయం తెలియచేసారు గురువుగారు మాకు తెలియక మా అత్తయ్యగారు అస్థికలు ఆరునెలల పాటు కాశీ లో కలపడం కోసం ఉంచి కలిపేము చాలా పొరపాటు జరిగింది అని ఇప్పుడు తెలిసింది గురువుగారు ఈ పొరపాటు వల్ల ఏమైనా కష్టాలు వస్తాయా గురువుగారు
నమస్కారం స్వామి. మీ ద్వారా అగ్నికార్యము, మాస్టర్ సి.వి.వి గారి విధానం గురించి అందరికీ తెలియజేశారు. అదేవిధంగా ఆచమనము+ సంధ్యావందనము, వాటిలో వాడే మంత్రాలు, వాటి అర్థాలు, ప్రక్రియ, ముద్రలతో సహా దయచేసి మీరు pdf మరియు వీడియో చేయవలసిందిగా మా అభ్యర్థన 🙏
Hammaya thank you admin sir malli e video ni upload chesinanduku,nanduri Srinivas gari ki namaskaralu, inkoka video undi andi karmakanda meda, adi kuda upload cheyandi 😊
అవును గురువుగారు.... మీరు చెప్పినట్టు... నేను చాలాసార్లు feel ఐయ్యాను... నాకు అర్థం అవుతుంది... నేను లేవాలి కానీ లేవలేను నా బాడీ సహకరించ లేదు .. చాలా నరకం అనుభవం అవుతుంది....
గురువుగారు నమస్కారం. నేను చాలా కాలం నుంచి మీ యొక్క వీడియోలు చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఒక సందేహం తీర్చవలసిన గా కోరుతున్నాను గురువుగారు. మరణానంతరం శరీరమును ఆసుపత్రికి దానం చేసినప్పుడు పరిశోధన నిమిత్తం ఆసుపత్రికి శరీరమును ఇచ్చినప్పుడు ఆ జీవుడు పరిస్థితి ఏమిటి. అతడు ఎంతకాలం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. మరణించిన పిదప చేసేటటువంటి ప్రక్రియలో ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ జీవుడు తన శరీరాన్ని లోక కళ్యాణం నిమిత్తం దానం చేసినప్పుడు అతని పరిస్థితి ఏమిటి ?దయచేసి తెలుపగలరు. పరిశోధన నిమిత్తం ఆసుపత్రికి దానం చేసినటువంటి జీవునికి అతను పైకి పోయే అవకాశం ఉందా. లేదా భూమ్మీద🎉 తిరుగుతూ ఉంటాడా దయచేసి తెలుపగలరు. అతడు ముక్తి పొందుట ఎట్లు?
Guruvu gariki namaskaram nenu 3 months nunchi me vedios follow avadam start chesanu chala vishayalu nerchukunnanu. Meru ippudu chesina vedio vintunte Naku Kalla nundi neellu vastunnayi sir, because ma nanna garu last Tuesday kalam chesaru e week meru chesina vedio ma father ki kuda sink ayinatlu imagine chesukuntunnanu sir. Sir as a visually impaired person I humbley pray u to bless my father 's soul should be rest in peace sir 😢😢😢
స్వామి మీకు పాదాభివందనాలు మీరు చెప్పిన ఈ తతంగం అంతా కూడా ఏ అగ్రహారం లోనో లేదా ఏ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారి ఇంట్లోనో, జరుగుతుంది తప్ప మాలాంటి శూద్రుల ఇంట్లో ఇవన్నీ చేయరు కదా అప్పుడు మేము ఏం చేస్తే ఇవన్నీ చేసినట్లు అవుతుంది దయచేసి తెలియజేయగలరు
అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... వచ్చేనెల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......
శ్రీ మాత్రే నమః చాలా చక్కగా అర్థం అయ్యేలాగా చెప్పారు. మార్చ్ 25 న నా అత్తగారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆరోజులు జ్ఞాపకం వచ్చాయి మీరు ఇదంతా చెప్తూ ఉంటే. కళ్ళు చెమర్చాయి😢 ధన్యవాదాలు అండి గురూజీ
గురువు గారు దేహాన్ని ఖననం చేయకుండా ఆ దేహాన్ని పూడ్చడం వలన ఆ జీవునికి విముక్తి కల్పించాలంటే అస్థికలు ఉండవు, కానీ నీటిలో కల్పలంటే ఎలా చేయాలి.దయచేసి తెలుపగలరు
Thank you very much sir. Y. ou will be future Chaganti Koteswerao garu and Garigapati Narashiha Rao garu. I am 80 years old and my blessings to you and your family members 🙏
Swamy మీరు అబ్బాయి వైపు చెప్తున్నారు మరి నాకు మా అమ్మ చనిపోయింది మా నాన్న నన్ను వదిలేశాడు మా అమ్మకి సంవత్సరం ఒకసారి కూడా గుడ్డలు పెట్టలేదు నాకు పెళ్ళి అయింది మరి నాకు ఆ పాపం వెంటాడుతుండ నేను ఏ పరిహారం చేయాలి స్వామి please దయచేసి చెప్పండి స్వామి నేను ఎన్నో సార్లు మీకు కామెంట్ పెట్ట కానీ నా comment mee వరకు వస్తుందో లేదో మరి నేను మళ్ళీ చూస్తే కనిపించట్లేదు e comment chusi పరిహారం చెప్పండి గురువుగారు మీరంటే నాకు చాలా అభిమానం 🙏🏻🙏🏻🙏🏻
I felt that exact what Guruji said when I was in complete anesthesia for surgery.... it's Hell After gaining consciousness, I only remember a few things, but yes I felt my soul as a small white light floating in darkness and trying to get back into body😢
🙏🏻 *My humble namaskaram to your feet, Guruji.* 🙏🏻I wanted to take a moment to sincerely thank you for the valuable information you have shared with us. It has been incredibly enlightening, and I deeply appreciate the time and effort you took to explain everything in such detail. Your guidance has opened our eyes to knowledge that was once hidden or known only to a limited group. Now, thanks to you, we understand the true meaning behind the rituals and practices that we perform, giving us deeper insight into what we are doing and why. Your wisdom has brought clarity and purpose to our actions, and for that, we are immensely grateful. *Pranam* 🙏🏻 Lathaarun
Ee vishayam chaala people ki use avutundhi cheppandi .Kaallaki ledha chethulaki nalla daaralu or dishti kannu daaralu kattadam valla nijanga disti tagaladha please explain and kattukunte a varam roju kattukovali a leg or hand ki kattukovali cheppandi dayachesi ee vishyam chaala people ki help avutundhi please explain sir
గురువు గారికి నమస్కారం నాకు ఒక సందేహం వచ్చింది బంధువులు ఎవరైనా చనిపోయి సూతకము వచ్చినప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి దయచేసి వివరించగలరు ఓం శ్రీమాత్రే నమః
కొన్నిచోట్ల దహనం చేసే ఆచారం లేదండి. పూడ్చే ఆచారం ఉంది. ఖననం చేసే ఆచారం ఉంది .మరి అలాంటి చోట్ల ఆత్మ వెళ్ళిపోతోందా, అక్కడే తిరుగుతుందా ?దానికి మార్గం ఏంటి చెప్పండి..
Guru garu chala baga chepparu, naku okati telisindhi recent ga oka politician thana body ni Aims icharu, ippudu a jeevudiki vimukthi ela ??? Ila evarina medical college ki donate cheyacha..organ donation manchida .. Please deni gurunchi oka video cheyandi... Andari doubts clear off avuthai....
Sir నమస్తే. మేము చేపల వాళ్ళం మీ వీడియోస్ చూసి నేను పూజలు చెయ్యడం నేర్చుకున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులు కు ధన్యవాదములు. మహాలయ పక్షం లో పితృ దేవతలను ఎలా పూజించాలో చెప్పండి. మాకు తర్పనాలు వదలడం రాదు
@@ssri1675 chanipoyina appudu 12 days chestaru. A taravata 30 days ki 45 days ki (tre pakshikam), every month (masikam) once for 1 year. And in between 171 days and at the end of first year 3 days (samvatsarikam) after this from next year 1 day per year(abdikam)
అద్భుతమైన మరో వీడియోతో మా ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం గురువుగారు 🙏🙏🙏
చాలా మంచి వీడియో అయ్యా, మాకున్న చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి, ధన్యవాదాలు
Writing this with heavy heart💔💔పితృ దోషం గురించి కూడా నివారణ చెప్పండి సర్వం కోల్పోయాను.... ఇంకా ఉన్నది కూడా కోల్పోయి బతకలేను గురుగారు 😢
Hope you find my comment and respond???
ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌹🌺🙇🙏ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ ನೀವು ತುಂಬಾ ಒಳ್ಲೆಯ ಶ್ರದ್ಧೆ ಭಕ್ತಿ ಪೂರ್ವಕವಾಗಿ ಎಲ್ಲಾ ವಿವರಗಳನ್ನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ವಿವರಣೆ ನೀಡಿದಿರಿ ಧನ್ಯವಾದಗಳು ಮೋಕ್ಷ ನಾರಾಯಣ ಬಲಿ ಎಂದು ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತಾರೆ ಅದರ ಬಗೆಗೆ ತಿಳಿಸಿಕೊಡಿ ಧನ್ಯವಾದಗಳು 🌺🌹🙇🙏
మన ఋషులు ఎంతో గొప్పవారు వారిని అనుసరించడం మన బాధ్యత సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా వాళ్ళు ప్రతిచిన్న విషయాన్ని ఎంతో సాధన చేసి మనకు అందించారు .....గురువే శరణం
తల్లిదండ్రుల ను దూషించిన వాళ్ళకి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళ కి ఏ శిక్ష పడుతుంది. దాని పరిహారం ఏమిటి చెప్పండి
🙏🙏🙏 నమస్తే గురువుగారు మాకు గ్రంధాలు చదివి అర్థం చేసుకునే అంత పరిపక్వత ఉందో లేదో తెలియదు కానీ మీరు చెప్తుంటే మాకు మొత్తం అన్ని కూడా ఇప్పుడు బాగా అర్థం అవుతుంది అండి. ఇప్పటివరకు మా పెద్దవాళ్లు కూడా మాకు చెప్పని విషయాలు మీరు బాగా చెబుతున్నారు బాగా తెలుస్తుంది కూడా.
Sir Garuda పురాణము ప్రకారం మనిషి చని పోయిన తరువాత విధి విధానాలు ,దాన ధర్మాలు,సంవత్సర కాలం నియమాలు పై వీడియో చేయండి
చాలా మంచి విషయం తెలియచేసారు గురువుగారు మాకు తెలియక మా అత్తయ్యగారు అస్థికలు ఆరునెలల పాటు కాశీ లో కలపడం కోసం ఉంచి కలిపేము చాలా పొరపాటు జరిగింది అని ఇప్పుడు తెలిసింది గురువుగారు ఈ పొరపాటు వల్ల ఏమైనా కష్టాలు వస్తాయా గురువుగారు
గురువుగారి పదాలకి నా శిరస్సు తాకించి నమస్కారాలు ... పితృదేవతల కోసం కూడా చెప్పండి ... తెలుసుకోవాలని ఉంది
నమస్కారం స్వామి. మీ ద్వారా అగ్నికార్యము, మాస్టర్ సి.వి.వి గారి విధానం గురించి అందరికీ తెలియజేశారు. అదేవిధంగా ఆచమనము+ సంధ్యావందనము, వాటిలో వాడే మంత్రాలు, వాటి అర్థాలు, ప్రక్రియ, ముద్రలతో సహా దయచేసి మీరు pdf మరియు వీడియో చేయవలసిందిగా మా అభ్యర్థన 🙏
Hammaya thank you admin sir malli e video ni upload chesinanduku,nanduri Srinivas gari ki namaskaralu, inkoka video undi andi karmakanda meda, adi kuda upload cheyandi 😊
గురువు గారికి పాదాభివందనములు💐🙏🙏🙏💐
Chala sincere ga chesanu.. maa papa study lo seat kosam chesanu .. tension migilindi
అవును గురువుగారు.... మీరు చెప్పినట్టు... నేను చాలాసార్లు feel ఐయ్యాను... నాకు అర్థం అవుతుంది... నేను లేవాలి కానీ లేవలేను నా బాడీ సహకరించ లేదు .. చాలా నరకం అనుభవం అవుతుంది....
Entha chakkaga chepparu Guruvu garu....Thank you So Much for the valuable INFORMATION.
గురువుగారు నమస్కారం. నేను చాలా కాలం నుంచి మీ యొక్క వీడియోలు చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఒక సందేహం తీర్చవలసిన గా కోరుతున్నాను గురువుగారు. మరణానంతరం శరీరమును ఆసుపత్రికి దానం చేసినప్పుడు పరిశోధన నిమిత్తం ఆసుపత్రికి శరీరమును ఇచ్చినప్పుడు ఆ జీవుడు పరిస్థితి ఏమిటి. అతడు ఎంతకాలం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. మరణించిన పిదప చేసేటటువంటి ప్రక్రియలో ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ జీవుడు తన శరీరాన్ని లోక కళ్యాణం నిమిత్తం దానం చేసినప్పుడు అతని పరిస్థితి ఏమిటి ?దయచేసి తెలుపగలరు. పరిశోధన నిమిత్తం ఆసుపత్రికి దానం చేసినటువంటి జీవునికి అతను పైకి పోయే అవకాశం ఉందా. లేదా భూమ్మీద🎉 తిరుగుతూ ఉంటాడా దయచేసి తెలుపగలరు. అతడు ముక్తి పొందుట ఎట్లు?
see video description
చాలా బాగా చెప్పారు గురువు గారూ. చేసిన కర్మ కాండలు ఎలా చేశామో, ఎందుకు చేశామో విపులముగా తెలిసినందుకు ధన్యవాదాలు
Guruvu gariki namaskaram nenu 3 months nunchi me vedios follow avadam start chesanu chala vishayalu nerchukunnanu. Meru ippudu chesina vedio vintunte Naku Kalla nundi neellu vastunnayi sir, because ma nanna garu last Tuesday kalam chesaru e week meru chesina vedio ma father ki kuda sink ayinatlu imagine chesukuntunnanu sir. Sir as a visually impaired person I humbley pray u to bless my father 's soul should be rest in peace sir 😢😢😢
స్వామి మీకు పాదాభివందనాలు మీరు చెప్పిన ఈ తతంగం అంతా కూడా ఏ అగ్రహారం లోనో లేదా ఏ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారి ఇంట్లోనో, జరుగుతుంది తప్ప మాలాంటి శూద్రుల ఇంట్లో ఇవన్నీ చేయరు కదా అప్పుడు మేము ఏం చేస్తే ఇవన్నీ చేసినట్లు అవుతుంది దయచేసి తెలియజేయగలరు
ధన్యవాదాలు గురూజీ మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు
అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... వచ్చేనెల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......
@@loknadhkalepu3142 google లో search చేయి links వస్తాయి లేకపోతే బుక్ స్టోర్ లో వుంటాయి అయ్యప్ప పూజ బుక్
@@loknadhkalepu3142 మీకు మాల వేసే గురువుగారు ఎలా చెప్తే ఆలా చెయ్యండి మేము అలాగే చేస్తాము evry year
Avunu
Yes please sir most required thing
ఇమెయిల్ ద్వారా అడగండి
గురువు గారు చాలా చక్కగా చెప్పారు మొత్తం మీకు ధన్యవాదాలు. 🙏🙏. ఎపుడు మనం వెళ్లి చేయాలి ఇవి అని కూడా .
గురువుగారు నమస్కారం ఎవరు చనిపోతే ఎవరు ఎన్ని నెలలు ఎన్ని రోజులు సూత కానీ పాటించాలి ఈ యొక్క సూతకం గురించి కొంచంగా వివరిస్తే బాగున్ను
శ్రీ మాత్రే నమః
చాలా చక్కగా అర్థం అయ్యేలాగా చెప్పారు. మార్చ్ 25 న నా అత్తగారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆరోజులు జ్ఞాపకం వచ్చాయి మీరు ఇదంతా చెప్తూ ఉంటే. కళ్ళు చెమర్చాయి😢
ధన్యవాదాలు అండి గురూజీ
Namasthe guruvu garu 🙏manchi vishyanni theliya chesaru ivvanni cheyadam chustham kaani enduku anedi thelidu guruvu garu manchi vishyanni theliyachesaru 🙏
గురువు గారు దేహాన్ని ఖననం చేయకుండా ఆ దేహాన్ని పూడ్చడం వలన ఆ జీవునికి విముక్తి కల్పించాలంటే అస్థికలు ఉండవు, కానీ నీటిలో కల్పలంటే ఎలా చేయాలి.దయచేసి తెలుపగలరు
Yes cheppandi
ప్లీజ్ చెప్పడి
Clarify above comment gurus garu
Avunu guruvu garu
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin
నందురి గారు కొని సంవత్సరాలు నుంచి మిమల్ని అమావాస్య పితృ తర్పణలు స్వయం గా చేసుకొనే పద్దతి చెపమని ప్రదీయపడుతున్న కనీసం ఇప్పుడు అయినా చెప్పండి దయ ఉంచి 🙏🏽
Thank you very much sir. Y. ou will be future Chaganti Koteswerao garu and Garigapati Narashiha Rao garu. I am 80 years old and my blessings to you and your family members 🙏
What you told at 13 minutes is a very good point. Your logic is great!
Swamy మీరు అబ్బాయి వైపు చెప్తున్నారు మరి నాకు మా అమ్మ చనిపోయింది మా నాన్న నన్ను వదిలేశాడు మా అమ్మకి సంవత్సరం ఒకసారి కూడా గుడ్డలు పెట్టలేదు నాకు పెళ్ళి అయింది మరి నాకు ఆ పాపం వెంటాడుతుండ నేను ఏ పరిహారం చేయాలి స్వామి please దయచేసి చెప్పండి స్వామి నేను ఎన్నో సార్లు మీకు కామెంట్ పెట్ట కానీ నా comment mee వరకు వస్తుందో లేదో మరి నేను మళ్ళీ చూస్తే కనిపించట్లేదు e comment chusi పరిహారం చెప్పండి గురువుగారు మీరంటే నాకు చాలా అభిమానం 🙏🏻🙏🏻🙏🏻
Pitru devatha sthothram chadavandi
శ్రీకాకుళం దగ్గర గల కుర్మ గ్రామము గురించి ఒక వీడియో చేయండి గురువు గారు
Please ee series continue cheyandi
I felt that exact what Guruji said when I was in complete anesthesia for surgery.... it's Hell
After gaining consciousness, I only remember a few things, but yes I felt my soul as a small white light floating in darkness and trying to get back into body😢
Excellent explanation of karma kanda our all doubts clear 🙏🙏guruvu garu meeku padabhivandam🙏🙏
Tq సార్ బాగా చెప్పారు మీరు 🙏🙏🙏
Thank you very much sharing this video with valuable information guruji 🙏🙏
Guru garu chala ardham ayevindham ga chepparu
Maa jevithamlo elanti thapu jaruga kunda chusukuntamu
Guru gari ki Naa padabivandanam
అద్భుతం గా చెప్పారు గురువుగారు.నమస్కారములు.
Guruvugaaru meeru chaala chakkaga mulligan arthameyye thattu baaga chepparu
Meeku danyavaadaalu
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Om sree gurubhonamahaaa , great information to all off us u r provided , thanks a lott guruvu garu. ❤
🙏🙏🙏చాలా విషయాలు తెలుసుకున్నాం గురువు గారు 🙏🙏👍
Guruvugaru Dharmalu gurinchi Shastri vidanalu gurinchi, Manava Jeevita Sathyalu gurinchi, Dhahana karyalu gurinchi meekaga yevvaru cheppaleru Meeku Ananta, Ananta Dhanyavadamulu.❤❤❤
గురువు గారు చాలా మంచి విషయాలు తెలియపరిచారు 🙏🙏🙏🙏🙏
Good description, yes a detailed account of the movement may be planned as a series in NH Prime for information of this generationa
🙏🏻 *My humble namaskaram to your feet, Guruji.* 🙏🏻I wanted to take a moment to sincerely thank you for the valuable information you have shared with us. It has been incredibly enlightening, and I deeply appreciate the time and effort you took to explain everything in such detail. Your guidance has opened our eyes to knowledge that was once hidden or known only to a limited group. Now, thanks to you, we understand the true meaning behind the rituals and practices that we perform, giving us deeper insight into what we are doing and why.
Your wisdom has brought clarity and purpose to our actions, and for that, we are immensely grateful.
*Pranam* 🙏🏻
Lathaarun
Super ga explain chasaru gurugaru Thank you so much sir
Thanks a lot 😢 much needed info for at ryt time. Thank you so much
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Om Vishnu rupaya namahshivaya 🙏🙏🙏
మీరు ఎంత meture లెవెల్ లో చెప్తారో చాలా సంతోషం,
Ee vishayam chaala people ki use avutundhi cheppandi .Kaallaki ledha chethulaki nalla daaralu or dishti kannu daaralu kattadam valla nijanga disti tagaladha please explain and kattukunte a varam roju kattukovali a leg or hand ki kattukovali cheppandi dayachesi ee vishyam chaala people ki help avutundhi please explain sir
ఎంత వివరంగా చెప్పారు స్వామి 🙏🏼🙏🏼🙏🏼
అమ్మానాన్న నా నమస్కారాలు 🙏
చాల మంచి విషయాలు నాన్న గారు 🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Dhanyawadam guru Garu Chala manchi gyanam kaligindi evalaa
Thank you so much for your informative vedio...🙏
Good information 👍
అద్భుతంగా చెప్పారు...
Very useful information.Thank you sir.
Very clear and good explanation Guruvu garu 🙏🙏🙏
GURUVU GARU THANKS CHALABAGA CHEPPARU .
Namaste guruji 🙏🙏🙏🙏🙏
Muru explain chestu unte naku endhuko manasu badhatho nindipoindhi guruji, asalu ee jivitham enti ila theliyakundane Anni jarigipothunnayee 😢😢😢😢 intha kastapadi sampaduste chivaraki evvadu anubhavistaro kuda theliyadhu😢😢😢😢😢 ilantivi vinnaka jivitham midha virakthi puduthudhi guruji 😰😰😰😰😰😰
Guruvu gaariki namaskaaramulu.meeru cheppina lakshmi devi 21 namalu adbhutaanni cheseyandi.dhanurmasamlo chesanu.recent ga pani chesindi.meeru cheppe pujalu cheyalenu endukante nenu house wife ni& job kosam prepare avutunna.thank you sir
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః 🌺🌺🌺
@NanduriSrinivasSpiritualTalks Nanduri sir very informative video.
బాబోయ్ అన్నయ్య గారు ఎన్ని విషయాలు చెప్పారండి.. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను కృతజ్ఞతలుఅండి అన్నయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻
Chaala adbutamgaa anni vivarincharu tq
Chala Baga chepparandi
I like u r speech 🎉🎉🎉
Please share the subtitles in English so that everyone understands.
Thank you.
గురువు గారికి నమస్కారం నాకు ఒక సందేహం వచ్చింది బంధువులు ఎవరైనా చనిపోయి సూతకము వచ్చినప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి దయచేసి వివరించగలరు ఓం శ్రీమాత్రే నమః
చాల బాగా తెలిపారు
ధన్యవాదములు గురువు గారు 👣🙏
Pithru Devo Bhavaha❤😢
చాలా బాగా చెప్పారు గురువు గారు
Sivaya gurave namah,ome namah Sivaya,ome namah sivaya, omenamahsivaya
నమస్కారం అండి 🙏.
నాది ఒక చిన్న సందేహం
"ఆర్గన్ డొనేషన్"?
దాని పరిస్థితి కూడా దయచేసి వివరించండి
*జై గురుదేవ్*
కొన్నిచోట్ల దహనం చేసే ఆచారం లేదండి. పూడ్చే ఆచారం ఉంది. ఖననం చేసే ఆచారం ఉంది .మరి అలాంటి చోట్ల ఆత్మ వెళ్ళిపోతోందా, అక్కడే తిరుగుతుందా ?దానికి మార్గం ఏంటి చెప్పండి..
శ్రీమాత్రేనమః.... సార్....మళ్ళీ మీ వీడియోస్... ను... చెయ్యండి..... మనద్దు.... ప్లజ్....... విమర్శించే వల్లే తప్ప పాజిటివ్.... చెప్పేవాళ్ళు.... లేరు.... ఇలాంటి వాటిni.... చాగంటి..... వాళ్ళు ఎదురుకున్నారు...... మీరు.... మరిన్ని విషయాలతో.... మమ్మల్ని.... జాగృతం... చేస్తారని ఆశిస్తూ...
పితృ దేవతలకు ఎలా పూజించాలి అనే వీడియో చెయ్యండి గురువు గారు 🙏
Veelaithey,,. Dhakshinamoorthy mee maatallo vinaali anukuntunnam
Okkasaari stotram and related philosophy explain chayyandi guru gaaru,,.
Tandri chanipoyaka .manavadu valla thata nanamma ki biyyam evvachha gurvi garu
Guru garu chala baga chepparu, naku okati telisindhi recent ga oka politician thana body ni Aims icharu, ippudu a jeevudiki vimukthi ela ??? Ila evarina medical college ki donate cheyacha..organ donation manchida .. Please deni gurunchi oka video cheyandi... Andari doubts clear off avuthai....
Excellent sir u are explanation
Sir నమస్తే. మేము చేపల వాళ్ళం మీ వీడియోస్ చూసి నేను పూజలు చెయ్యడం నేర్చుకున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులు కు ధన్యవాదములు. మహాలయ పక్షం లో పితృ దేవతలను ఎలా పూజించాలో చెప్పండి. మాకు తర్పనాలు వదలడం రాదు
Namaskaram guruvu garu Veera bhraham gari gurinchi vedio chayandi guruji Veera bhraham gari gurinchi miru chepithe telusukovali Ani undi 🙏
Gurubyom namaha...🙏🙏🙏🙏🙏
పోస్ట్ మార్టం, మెడికల్ కాలేజీకి శరీరం ఇచ్చేయడం వాటిని చేయకూడదా నండూరి గారు?!
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Channel Admin
Very well explained about the karma kanda.🙏🙏🙏
We are all fortunate to have such a great Guru 🙏.
Sir chala Baga chepparu
Mind blowing sir
ippudud meeru cheppina aacharalu andhariki varthisthaya ...??? endhukante kontha mandhi aacharalu verega untayi kadha & kontha mandhi MEKA nu kostharu NON -VEG pedtharu , E aacharam enti, ela vachindhi ...??? dhini gurinchi cheppandi SIR...
Very good useful video🙏
Very well explained 👌
15 days చెయ్యాల ఒక రోజు చేస్తే సరిపోతుందా కొంచం చేపరా గురు గారు 🙏🙏🙏
15days
Can’t you spend 15 days for your parents?
Poina year lo first 10 days chestaru...next antha one day ne...aey tithi lo poyaro aa date or tithi na
@@bujji9095 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
@@ssri1675 chanipoyina appudu 12 days chestaru. A taravata 30 days ki 45 days ki (tre pakshikam), every month (masikam) once for 1 year. And in between 171 days and at the end of first year 3 days (samvatsarikam) after this from next year 1 day per year(abdikam)
Sir miru chala baga chappatharu
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏
గురువు గారు మానసా దేవి కి ఎందుకూ దేవాలయాలు లేవు ఒక్క హరిద్వార్ లో మాత్రమే ఉంది దయచేసి చెపాండి🙏🙏🙏🙏🙏
కరీంనగర్..... మనసాదేవి గుడి ఉంది.... పొలం లో దొరికిన అమ్మవారు విగ్రహం అక్కడే గుడి కట్టినారు.......
మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి గుడి దగ్గర కూడా మానస దేవి అమ్మవారి గుడి వున్నది
Thankyou Nanduri garu , where do you post your visit to America , pls let us know ! With divines blessings wish to meet you in person
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
ಗುರೂಜೀ
What about
ಮಣ್ಣಿನಲ್ಲಿ (ಭೂಮಿಯಲ್ಲಿ )ಹೂಳುವ
ಶವಕ್ಕೆ
ಅಸ್ಥಿಕ ನಿಮರ್ಜನ ಹೇಗೆ
Please make 1 video 🙏🙏🙏