కరుణా గలా యేసయ్యా...... ఈ జీవితానికి నీవే చాలునయా "2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా "2" (కరుణా ) 1: నా సొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమాయేను "2" ఆలోచనకర్తా.. ఆలోచనకర్తా.. నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా'2' నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ''2'' (కరుణా) 2: నిన్ను నేను విడచినా .. విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను "2" విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ''2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ''2''. (కరునగల) 3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో ''2'' పిలిచినా నిజదేవుడా పిలిచినా నిజదేవుడా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా "2" నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ''2" (కరునగల
సూపర్ సాంగ్
👌🎶 wonderful song& superb music 🎵🎶 amezing lyrics 🎶❤ God bless you sisters❣️
Excellent singing. Solo aithe bagundunu
Excellent song
Chala chalaa heart touching songs ama❤❤❤❤❤🥹🥹🥹🥹😭😭😭 edupuvachesindi anthey me patakii😢
Golry to our lord jesus Christ
Favourite sisters....✨❤️
00:13 that bass 🔥 and the entire song was Literally goosebumps 🤗😊🤍
🥰🥰🥰 superb annaya very peaceful music 🎶❤❤❤
Super anna God bless u
Good song.. Good music.. God bless you
కరుణా గలా యేసయ్యా...... ఈ జీవితానికి నీవే చాలునయా "2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా "2" (కరుణా )
1: నా సొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమాయేను "2"
ఆలోచనకర్తా.. ఆలోచనకర్తా..
నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా'2'
నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ''2'' (కరుణా)
2: నిన్ను నేను విడచినా .. విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను "2"
విడువని విమోచకుడా విడువని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ''2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ''2''. (కరునగల)
3: నా జీవితమంతా జీవించెద నీకొరకే
నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో ''2''
పిలిచినా నిజదేవుడా పిలిచినా నిజదేవుడా
నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా "2"
నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ''2" (కరునగల
Super sisters
Kammaga undhi sistars God bless you sister s
❤
Super Anna
❤❤❤❤❤❤❤❤
🥰🥰🥰
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤😍
Super akkas
Super sister 💓 God bless you all
1st view ❤
Super Anna 🔥🔥❤❤
❤❤❤
Both r like Angeles
400 view in me
Middle sisters chala annoyitingaa paadaru.
❤️❤️❤️
❤️❤️❤️
❤❤❤❤❤
❤❤❤