అమృతము నీ ప్రేమ అభిషేక్తుడా ఎన్నుకున్నావయ్య నన్ను నీవు నీ బలిపిఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితం యేసయ్య నా జీవితం "2" 1.నా జీవితం ఒక శోక కీర్తన మధురముగా మార్చావు నా స్థితి ని "2" తృణికరించిన త్రోసి వేసిన వేరుచేయాలేరయ్య నీ ప్రేమ నుండి "2" తండ్రి నా తండ్రి నా యేసయ్య తండ్రి నా తండ్రి నీవే యేసయ్య "2" "అమృతం నీ ప్రేమ " 2.నమ్మిన వారే మోసగించగా ప్రేమకు ప్రతిగా ధ్వేషించగా "2" నీ ఓర్పు నిచ్చావు ఓదార్పు నిచ్చావు "2" నీ ప్రేమ చూపావయ్య నాన్నదరించావు "తండ్రి నా తండ్రి " 3.ఆత్మీయ యాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా "2" విచార వదనములో విషాద సమయములో నీ యందు ఆనంధించి సంతోషించితిని "2" "తండ్రి నా తండ్రి "
Prise the Lord vodanamulu sister's meeru padina song entha vinna inka inkaaa vinalanipistundhi. Devunike 💯 mahima aamen. Godbless both of us Devuni krupa meeku thoduga undunu gaka aamen
అమృతము నీ ప్రేమ అభిషేక్తుడా
ఎన్నుకున్నావయ్య నన్ను నీవు
నీ బలిపిఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు
అంకితం యేసయ్య నా జీవితం "2"
1.నా జీవితం ఒక శోక కీర్తన
మధురముగా మార్చావు నా స్థితి ని "2"
తృణికరించిన త్రోసి వేసిన
వేరుచేయాలేరయ్య నీ ప్రేమ నుండి "2"
తండ్రి నా తండ్రి నా యేసయ్య
తండ్రి నా తండ్రి నీవే యేసయ్య "2"
"అమృతం నీ ప్రేమ "
2.నమ్మిన వారే మోసగించగా
ప్రేమకు ప్రతిగా ధ్వేషించగా "2"
నీ ఓర్పు నిచ్చావు ఓదార్పు నిచ్చావు "2"
నీ ప్రేమ చూపావయ్య నాన్నదరించావు
"తండ్రి నా తండ్రి "
3.ఆత్మీయ యాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా "2"
విచార వదనములో విషాద సమయములో
నీ యందు ఆనంధించి సంతోషించితిని "2"
"తండ్రి నా తండ్రి "
Prise the Lord vodanamulu amma
Devunike 💯mahima aamen.
Wonderful worship song... praise God 🙏🙏... very nice lyrics and singing
అ దేవుని ప్రేమ అమృతంలా వుంటుంది అయనను సుత్తించలి
E song super 👌👌👌👌
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక 🙏🏼 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక సిస్టర్స్ 🙏🏼
Praise god .devunike mahima e pata dwara chaala devuni premani anubavisthunnanu sisters chaala vandanalu.
ఇంత మంచి పాట పాడినందుకు వందనాలు అక్క
చాలా హృదయాంతరంగంలో నుండి నా యేసయ్యని స్తుతించారు అక్క 👌🙏🙏. నా యేసయ్య ఎంత సంతోషించాడో. God bless you🙏🙏.
Nice song 👌
Praise the lord akka devudu mimalni dhivimchunu gaaka God bless you nice song 💯😭🙏🙏✝️✝️✝️✝️✝️💐💐
Praise the lord sistrs .
Praise the Lord akka
Praise the lord sistrs .nice song
God bless you ma
God bless you 😇 Akka...
Praise the Lord 🙏 God Bless you Amma
Yours song is very nice
Wonderful lyrics good song
దేవుని ప్రేమ నుండి ఎవ్వరుమనలను వేరుచేయలేరు
ℕ𝕚𝕔𝕖 𝕤𝕠𝕟𝕘 👌👌👌👌
దేవునికి మహిమ వందనాలు అక్క 🙏
Nice song
Prise the Lord vodanamulu sister's meeru padina song entha vinna inka inkaaa vinalanipistundhi.
Devunike 💯 mahima aamen.
Godbless both of us
Devuni krupa meeku thoduga undunu gaka aamen
Amen
Praise God 🙏
Super 👌
Prise the Lord 🙏 sister s
Wonderful voice akkalu...Glory to God 🎉🎉🎉🎉
😭😭అవున్నయ్య
అవునయ్యా అమృతం నీ ప్రేమ తండ్రి 😭
😂😂😂😂😂 3:18
God bless you sister
🙏🙏🙏🙏🙏
Sister 🙏🙏🙏 super ga padinaru
Praise the lord sister's God bless you 🙏🙏
Praise God🙏🙏god bless you sister
Prise the lord 🙏 🙌
🙏🙏🧕👌👌👌🤗
God bless you sister 💓💓
❤ God Bless you
Good song good channel
👌👌🙏🙏🙏🙏
😢😢😢😢😢😢😢😢
🙏🙏👌
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏👍👍👍🙏🙏?Jesus love you
😢😢😢😢
Ma family kosam prayer chaindi aka please
Super ila ne mainten cheyandi nenu chala atmalo sathoshestu unnanu
Mike sound పెట్టండి సెకండ్ మైక్
🙏🙏🙏🙏🙏🙏
lyrics pettandi pls
🎉
🙏🙏😭😭
🙏🙏🙏👌👌👌😭😭😭🙏🙏
👌🙏🙏🙏
God bless you all ❤🎉
అమ్మగారు మీరు మీటింగ్ పెట్టేటప్పుడు మాకు చెప్పండి అమ్మగారు. మేము ప్రార్థన
Praise the lord
Prase lords
సిస్టర్ గారు ప్రైస్ ది లార్డ్ 2 మైక్ కి సౌండ్ పెట్టండి సిస్టర్ garu
Iirick petandi
Please lirics
😂
😂😂
Lerics pls
🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌🙏🙏🙏