మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు*2* నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు *2* 1. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్యా వెలుగాయే*2 నను సీయోనులో చేర్చుకొనుటే నాయెడల నీకున్న ఉద్దేశమా *2* # మరణము # 2. నీ రూపమును పొంది జీవుంచుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి *2* విశ్వసింప బోవువారికి మాదిరిగా నే నుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా *2* # మరణము # 3. నీ కొరకు ఖైదీ నై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపి ఊటలు దయచేసి *2* దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవచేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా *2* ఉద్దేశమా..... ఆ...... ఆ.... ఆఆ..... # మరణము # * PRAISE THE LORD *
వందనాలు అక్క లు నిజంగా అసలు మీ కంఠలు ఓకరిని మీంచి ఒకరు వున్నారు మతి పోయింది అక్క వినే కోద్ది వినాలనేలా వుంది నేను తెగా వింటున్నా కాని నా తనివి తిరడం లేదు అక్క చాలా చాలా మంచి గా బాగుంది ❤❤❤❤❤
Wonderful playing by Bobby annaya and team ❤...but the camera man didn't shown the face of keyboardist ....so pity on him....show equality for all musicians....
Sorry brother ee vedio lo ledhu but ee meeting live chuste meeku ardam avutundi cameramans manchi talented but ee vedio lo anna kanipinchaledhu ante next vedios lo anna kacchitamga untaru bobby anna patla meeru chupinchina premaku very happy brother mee comment chusaka🥰🥰
Pastor.Deevenaiah garu rasaru ee song Budampadu Holy ministries ...marvelous singing, wonderfull playing brothers...
Praise the lord
మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము||
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2)
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
😊
++dîi$SD i$(+)$qui3😊DW
Uh
🙏🙏🙏🙏🙏✝️🙌🙏🙏🙌
Praise the lord brother 🙏🙏🙏
మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు*2*
నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు *2*
1. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్యా వెలుగాయే*2
నను సీయోనులో చేర్చుకొనుటే
నాయెడల నీకున్న ఉద్దేశమా *2*
# మరణము #
2. నీ రూపమును పొంది జీవుంచుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి *2*
విశ్వసింప బోవువారికి మాదిరిగా నే నుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా *2*
# మరణము #
3. నీ కొరకు ఖైదీ నై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపి ఊటలు దయచేసి *2*
దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవచేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా *2*
ఉద్దేశమా..... ఆ...... ఆ.... ఆఆ.....
# మరణము #
* PRAISE THE LORD *
Amen praise the Lord
Thanks for lyrics brother
Very nice song praise the lord sister s
Praise the Lord sisters
❤
ఏ ఒక్కరు తగ్గలేదు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు
Well play brothers
God jesus
నీకు మాత్రమే మహిమ
మీ తగ్గింపుకు దేవుడు మిమ్మల్ని దీవించును సిస్టర్స్ ❤👏👏👏👏👏👏👏👏♥️♥️
దేవునికి స్తోత్రమ్ అమ్మ 🎉😊 నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది ఈ పాట ఎన్ని శారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤amen
E video kosam promo chusinapati nundi waiting
Yyy😊
@@angelbabuks5489 Bobby msj interludes
వందనాలు అక్క లు నిజంగా అసలు మీ కంఠలు ఓకరిని మీంచి ఒకరు వున్నారు మతి పోయింది అక్క వినే కోద్ది వినాలనేలా వుంది నేను తెగా వింటున్నా కాని నా తనివి తిరడం లేదు అక్క చాలా చాలా మంచి గా బాగుంది ❤❤❤❤❤
Naa thandri goppavadu 💪 edee nannu emee cheyaledu naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen amen amen amen tq you God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇😭😭😭😭😭😭😭😭naa thandri ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
G
Marana sisthithilo vuna naku dharyam echindhi e e song😢
Its been long time that i heard very unique voice in our christian gospel ministry.
Praise GOD 🙌🙏🙏
Praise the lord to kirthana sisters
Praise the Lord all what a spiritual song no words all glory to god
God bless you all
Seems like recording song. What a play🎉. Singing ❤ keys❤ rythm🎉 sax❤
Super voice sister....
God bless u....AMEN
Akka god bless you 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Some songs will be highlighted when it comes to the right singers. Awesome Lyrics, And Awesome Singing. Feels Goosebumps.... God Bless All
Praise the lord 🙏🙏🙏
❤❤❤❤❤💐💐💐💐
కీర్తన సంకీర్తన
Praise the lord akka🙏🙏 super song akka
God bless
Praise the Lord
Waa... e range lo music song vunte etla bro super.thank you
Super voice sister's 🎉praise the lord
Nice song sisters... Super music brothers... Glory to God
God bless you🎉🎉🎉🎉sister, s
Amen
That swam violin 🎻 playing from Bobby anna was awesome
Praise the lord sisters🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Very good spiritual song amen
Parise the Lord 🎉🙏🙏🙏🙏🙏🙏🙏
Super sister praise the lord
Chala bagudhi padaru akkalu elati songs mariyano padalani anukutunanu
Wonderful Playing Anna 👌👌👌🙇♂️🙇♂️🙇♂️
Nice akka
💯 👌👌👌👌❤ GOD bless you all team (glory to GOD)
Parise the Lord sisters God will up lift like angles
Praise the lord sisters. glory to the God
Amen🔥🔥🔥🔥🙏🙏🛐
అక్క మీరు పాట బాగా పాడుతున్నారు
Chala Baga padarakka praise the lord
Wonderful song nice singing sisters.... Good music 🎶🎉all glory to God 🙌
Keertana ,sankeertan sisters , God bless you sisters
❤❤❤ wow superb playing anna 😊
Amazing music 💐💐
Prise lord sisters god bless u
S osome song singing sis 🎉may God bless u 😊
Sis super song🎉🎉🎉God bless you
Nice voice akka thank you daddy for your love daddy 🙌
Praise the Lord sisters nice song
నాకు ధైర్యం ఇచ్చిన పాట
Prais the lord ✨✨✨✨
Nice playing annaya❤
God bless you
Sister's and musicians super mind blowing
Well play brother 's God bless you 🙌
Such a beautiful voice sisters
Praise the lord sisters
Praise the lord 🙏 sister's devudu meeku manchi voice icharu ayana namamunakey mahimakalugunugaaka
అక్క మీరు చాట్ పాట బాగా పాడుతున్నారు
Praise the lord sisters 🙏🙏🙏
God bless you chelli
Super playing anna
Praise the lord
Sister's
Song Chala bavundhi sisters🙏🙏🙏sax chalabaga play chassru bro🙏🙏🙏
Music on fire anna🔥🔥🔥
🙏🙏🙏🙏
❤❤super
Praise the lord sister 🙏🙏🙏❤
❤❤❤
Keys boby anna 🔥🔥
😊❤✝️🕎🛐🙏
Wonderful playing by Bobby annaya and team ❤...but the camera man didn't shown the face of keyboardist ....so pity on him....show equality for all musicians....
Sorry brother ee vedio lo ledhu but ee meeting live chuste meeku ardam avutundi cameramans manchi talented but ee vedio lo anna kanipinchaledhu ante next vedios lo anna kacchitamga untaru bobby anna patla meeru chupinchina premaku very happy brother mee comment chusaka🥰🥰
@@kishoreemmanuel1008 annayaa ❤❤❤
Vere level...❤❤🥁🎤🎹🪘🎷
👏
akka meeru iddaru paaduthunnatlu ledu okkare paaduthunnatlu undhi
lyrics chala bagunnae ippatike number of times vinnanu...
Please upload the track
Praise the Lord
Preise the lord sisters
Nice song
😍😍😍😍😍
Sisters goppa adhbutham ante me (music) goppa adhbutham Brothers ❤
English lyrics song vadum
Keerthana sis sankeertana sis
పాట పాడిన sister గారి పేరు ఎవరైనా చెప్పగలరా
Keerthana and sankeerthana
@@GathalaSharon thank you so much
Keerthana, sakeerthana sisters
Kerthanna sankerthanna
ua-cam.com/video/ilW-7hg5C7Y/v-deo.htmlsi=Yeo-OduVsi_fj0hc
⏸️ MAHIMONATHUDA
Praise the Lord sisters
Praise the lord sister's
❤❤❤❤
Praise the lord sisters