Samyamu poniyaka Telugu Christian song sung by RAJI LEKHANA garu

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 14

  • @kingselvagollapati4245
    @kingselvagollapati4245 Місяць тому +1

    చాలా చక్కగా పాడారు సిస్టర్, వాయిస్ బాగుంది.

  • @shaikbaji492
    @shaikbaji492 2 місяці тому +4

    ఎంత బాగా timings maintain చేస్తారు మా. మీ పాటలు వింటూ ఉంటే సమయము తెలీదు. దేవుడు మిమ్ములను మరింత దీవించు గాక. AMEN.

  • @pradeepk3858
    @pradeepk3858 2 місяці тому +6

    What a voice..... excellent sister 👌...... Glory to God 🙏🙌

  • @Nissishekar
    @Nissishekar 3 місяці тому +5

    సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
    సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
    రారాజు రానైయున్నాడు
    వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము||
    కాలం బహు కొంచమేగా
    నీకై ప్రభు వేచెనుగా
    జాగు చేసెనేమో నీ కోసమే (2)
    సిద్ధమేనా ఇకనైనా
    సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
    యేసు వచ్చు వేళకై
    వేచి నీవు ప్రార్ధించి
    పరిశుద్ధముగా నిలిచెదవా (2)
    సిద్ధమేనా ఇకనైనా
    సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|

  • @jhansidevarampati9343
    @jhansidevarampati9343 3 місяці тому +2

    Smooth and extraordinary performance sir..❤
    Anil from TS

  • @rajabensonkeys
    @rajabensonkeys 3 місяці тому +1

    Good 👍
    Glory to God

  • @ysasikumar425
    @ysasikumar425 3 місяці тому +2

    Excellent performance anna❤👏

  • @VamsiRoyVamsiRoy-cl9yt
    @VamsiRoyVamsiRoy-cl9yt 3 місяці тому +1

    Superb...🥁

  • @RajuJana-ee5iz
    @RajuJana-ee5iz 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤
    Im Navin niradadavolu

  • @KishoreGoremutchu
    @KishoreGoremutchu 2 місяці тому

    Praise the Lord sister

  • @teaten-vq6sf
    @teaten-vq6sf 3 місяці тому +1

    Wa wa🎉❤

  • @Anandgudapati.9690
    @Anandgudapati.9690 3 місяці тому +2

  • @PrayersonISM
    @PrayersonISM 3 місяці тому +1

    ❤❤🎉

  • @keyboardraju4833
    @keyboardraju4833 3 місяці тому +1

    Kishore Anna neku yavaru satilaru anna❤❤❤😊