కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్య నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను ఆలోచన కర్త ఆలోచన కర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్య 💞💞💞 నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను 💞💞💞 నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడువని విమోచకూడా విడవని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్య
Song lyrics : కరుణ గల యేసయ్యా.... ఈ జీవితానికి నీవే చాలునయ్య... "2" ని ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.. ని కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా.... "2" 1. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము.... నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను... "2" ఆలోచనకర్తా.... ఆలోచనకార్త... నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా..... "2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.... నీ కృపాయె లేకపోతే నాకు ఊపిరి లేదయా.... "2" 2: నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ.... విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను..... "2" విడువని విమోచకూడా..... విడువని విమోచకూడా... నీలోనే ఉండుట నాకు క్షేమమాయ్య.... "2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.... నీ కృపాయె లేకపోతే నాకు ఊపిరి లేదయా... "2"
Akka last lo subscribe ani meeru ప్రత్యేకం గా చెప్పాలా akka... 1 st aa song chala baaguntundi..Mee voice aa song ki chala baagundi.. Meeru పాడుతుంటే ఆ పాటను బట్టి దేవుని నామం enthaga మహిమపరచబడుతుందో. చూశాక meeremto,ఎవరో తెలియక ముందే subscribe chesaanu.... Chala baaga padaaru akka.. Glory to God alone.. Thank u akka
కరుణ గల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్యా
నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
కరుణగల యేసయ్య
నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను
ఆలోచన కర్త
ఆలోచన కర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్య
💞💞💞
నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా
విడిపించావు నన్ను
💞💞💞
నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
విడువని విమోచకూడా
విడవని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
🙏🙏🙏
Neethisiryudinistreschowtapalli .
.
Nice song
యేసయ్య
❤❤🎉🎉😊@@madhubonige281
God bless you sister 🙏🏻
Excellent voice..👏🏻👏🏻👏🏻
నా యేసయ్య లేకపోతే నాకు ఊపిరి లేదు....... ఇది వాస్తవం.
Glory to God 🙌
🙏🙏
నిజంగానే చాలా సూపర్ గా ఉంది సిస్టర్❤❤❤❤❤
Amen glory to God 💐🙏 God bless you abundantly sister garu 💐💐💐💐💐💐💐💐
Song lyrics :
కరుణ గల యేసయ్యా.... ఈ జీవితానికి నీవే చాలునయ్య...
"2"
ని ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో..
ని కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా.... "2"
1. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము....
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను... "2"
ఆలోచనకర్తా.... ఆలోచనకార్త...
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా..... "2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో....
నీ కృపాయె లేకపోతే నాకు ఊపిరి లేదయా.... "2"
2: నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ....
విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను..... "2"
విడువని విమోచకూడా..... విడువని విమోచకూడా...
నీలోనే ఉండుట నాకు క్షేమమాయ్య.... "2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో....
నీ కృపాయె లేకపోతే నాకు ఊపిరి లేదయా... "2"
Praise the lord 🙏🙏
❤❤❤❤❤
❤️❤️❤️❤️❤️👌ఆమెన్
పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉందీ sis God bless you all
Thank You 🙏🙏
Yes same sister 🙏
❤𝒚𝒆𝒔 𝒗𝒆𝒓𝒚 𝒏𝒊𝒄𝒆 𝒔𝒐𝒏𝒈❤
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
Amen 🙏
🎉akka baga padaru
Heart touching song
Blessed voice sister
Thank you 🙏🙏
సిస్టర్ చాలా బాగా పాడారు god bless u sistar ❤❤ avunu aayana Prema mana meeda లేకపోతే ఏమైపోధుమో
ఆహా ఆ మ్యూజిక్ ఏంటండీ బాబూ👌👌👌👌దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏
Thank you brother🙏🙏
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏✝️✝️✝️
Thank you brother 🙏🙏
Praise the lord sister 🙏🙏 nice voice... God bless you....
🙏🙏
Praies the Lord🙏🙏🙏 సిస్టర్ garu
🙏🙏
Really super akka God bless you ❤
Thank you 🙏🙏
Akka last lo subscribe ani meeru ప్రత్యేకం గా చెప్పాలా akka...
1 st aa song chala baaguntundi..Mee voice aa song ki chala baagundi..
Meeru పాడుతుంటే ఆ పాటను బట్టి దేవుని నామం enthaga మహిమపరచబడుతుందో. చూశాక meeremto,ఎవరో తెలియక ముందే subscribe chesaanu....
Chala baaga padaaru akka..
Glory to God alone..
Thank u akka
🙏🙏🙏
Nice song sister singing super maaa ..... ❤
Excellent singing akka..
Wonderful voice.....❤
Excellent music
God bless you all❤❤❤
Thank you 🙏🙏
eppatiki e song 100 sarlu ayina vini vunta chala baga padaaru sis🤗😊
🙏🙏
Nice song maa
Heart touching 🙏
God bless your team 👍
Thank you Anna 🙏🙏
SuperAkka
కరుణ గల యేసయ్య నా జీవితనికి నివ్వే చాలునయ్య నీకు వందనాలు
చాలా బాగా పాడారు సిస్టర్🙏🙏🙏🙏
Praise the lord ❤
Very nice singing kezi
Thank you 🙏🙏
Super ga paadaru sister👌👌👏
Thank you 🙏🙏
Price God..✝️💫 god bless you akka 🎶🎼 voice and super song
Praise the lord sister Nice u have voice this my favourite song ❤❤❤
Thank you 🙏🙏
పాట చాలా ఆత్మీయంగా ఉంది 🙏praise God🙏
Praise the Lord sister. Very nice voice
Akka roju konchi yenni sarlu vintunnano nenu naaku chala istham akka song thank you so much akka🤝🤝🙏🏻🙏🏻🙏🏻
Thank you 🙏🙏
Beautiful akka ...chala meaning vunna song and miru chala baga padaru❤
Thank you brother 🙏🙏
Sister Sweet voice Excellent Music Beautiful Meaningful Song Totally All Glory To GOD.
🙏🙏
Praise the lord sister garu
Challa baga padaru
Naku caller tune kavalandi
ప్రైస్ ది లార్డ్ అన్న
🙏🙏
Super singing sister🙏🤍 Superb voice 🥰 glory to God 🙏
🙏🙏
Excellent singing keep it up God bless u
Heart Touching Singing Akka...
Thank you for Singing for Christ
Thank you 🙏
సూపర్ 👌🙏😘
Praise the lord 🙏🙏🙏 చాలా బాగా పాడారు
Praise the lord sister 🙏
Praise the loard akka chala baga padaru akka 🥰🥰🥰 nice voice dhevunike mahima kalgunu gaka amen
🙏🙏
Heart touching aaka song lyrics ❤
Very nice song sister ❤god bless you 💖💐 Glory to God 🙏🙏🙏💖
Super song akka very nice
Devuni namamunaku mahima kaluguna gaka Amen .blessed vioce sister. God bless u
🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻
Sister praise the lord.
Your's voice GOD's gift.
Praise the lord sister 🙏
Praise the Lord thalli Chala Bagundi Very nice song
🙏🙏
super ❤
Super song akka baga padaru very nice
Glory to Jesus
My god bless you 🙏
🙏🙏
Sister meru nizamabad ha
Super singing sister and nice music 🎵🎶
Akka chala ante chala baaaga paadaru.. timings kuda baagunayi akka
🙏🙏
Supersong
Glory to God always✝️ love u sisters ❤ May God blessed abundantly both of you
Nice song🎉🎉. Praise the lord🎉.
అద్భుతం సిస్టర్ మహా అద్భుతం🫂🫂 దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక 👏👏🙌🙌❤️🔥❤️🔥❤️🔥🙇♀️🙇♀️🙇♀️🙇♀️.....
🙏🙏
Akka voice bagundhi... Thabala super ga play chisaru🎉
Thank you 🙏🙏
Praise the Lord
🙏🙏
Glory to Jesus ❤
🙏🙏
చాలా బాగా పాడారూ సిస్టర్
God's more grace meku kalugunugaka akka
Devuniki mahima kalugunu gaaka aamen 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Amem.......Nice
🙏🙏
Translate to English
Excellent lirics sister very nice devudu mimmunu bahuga dhivinchunu gaka
🙏🙏
Super talli God bless you maa
Naku kuda meela padalani undhi sister ❤️
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
wonderful song challa times vinna glory to jesus 🙌
🙏🙏
Praise the Lord sister...ma babu k 13 months meeru padina ee paata vintene padukuntadu
Supper akka n excellent music
Praise the lord sister 🙏
I am odisha god bless you sister nice voice
Akka chala baga padthunnaru akka...inka patalu padi post cheyandi akka...memu chala istamga vintunnam akka mee patalu...inka anekamaina patalu post cheyandi akka...
Thank you 🙏🙏
PRAISE The LORD 🙏 sister Garu
Nice singing akka
🙏🙏
🎉🎉🎉
Wowww ,,praise the lord sister first time I heard ur song and also I saw u channel niceee
Thank you 🙏🙏
Devuni namamunake mahima kalugunu gaaka amen👌👌👌
🙏🙏
Sister chala baga padaru❤
🙏
God bless you all 🎉
🙏🙏
చాలా బాగా పాడారు ఎన్నోసార్లు వినాలనిపిస్తుంది
Thank you 🙏🙏🙏
Excellent akka ❤ praise the lord ❤
🙏🙏
Super song
👌👌
🙏🙏
God blees akka chala padaru... 🙏🙏🙏
Very nice🎉🎉🎉❤❤❤sister more blessings for your life....... Sis😊😊😊God bless you💐💐💐
🙏🏻🙏🏻
Superb Song Thank you Sister
Thank you 🙏🙏
Very nice song ❤
🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక👌👌👌
🙏🙏
Sister nice voice devuni namamunike mahima
🙏🙏
Praise the lord andi 🙏
Very nice song 👍
🙏🙏
Praise the lord
🙏
మీ వాయిస్ ఆ సాంగ్ కి చాలా బాగుంది బాగుంది 👏👏👌👌💐
🙏🙏
Praise the Lord sister 🙏
🙏🙏
God bless you sister
🙏🙏
హల్లెలూయ
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం🤝super
🙏🙏
Nice song sister❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 wonderful song glory to God 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏
Super akka baga padaru👍
Nice sister 😊🙏🙌
Thank you 🙏🙏
చాలా చాలా బాగంది ఈ పాట సిస్టర్ 🙌🙌
చాలా బాగా పాడారు 🥰🥰
🙏🙏