Karuna Gala Yesayya New Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @kavyagurubilli9370
    @kavyagurubilli9370 Рік тому +11

    Tq sisters devuduni nammukoni kuda ennirojulu ninu em miss ayono naku teliya chesaru chala tqs sister's

  • @HappyCompass-hs8hd
    @HappyCompass-hs8hd 8 місяців тому +4

    Super excellent madam ji

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Рік тому +76

    కరుణ గల యేసయ్యా -
    ఈ జీవితానికి నీవే చాలునయ్యా ॥2॥
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ॥2॥
    నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా ॥2॥
    *1)* నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను ॥2॥
    ఆలోచన కర్త... ఆలోచన కర్త -
    నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ॥2॥
    నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..!
    ॥నీ ప్రేమే చూపకపోతే॥
    *2)* నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ
    విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను ॥2॥
    విడువని విమోచకుడా... విడువని విమోచకుడా -
    నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ॥2॥
    నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..!
    ॥నీ ప్రేమే చూపకపోతే॥
    *3)* నా జీవితమంతా - జీవించెద నీ కొరకే
    నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో ॥2॥
    పిలచిన నిజ దేవుడా... పిలచిన నిజ దేవుడా -
    నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ॥2॥
    నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..!
    ॥నీ ప్రేమే చూపకపోతే॥

  • @aa_vlogs1103
    @aa_vlogs1103 Рік тому +40

    Karuna gala yesayya
    E jeevithaniki nivey chalunayya
    Ni premey chupakapothey nen amypodhuno
    Ni krupayeleykapothey naku oopiri leydhaya "2"
    "Karunagalayesayya"
    Na sontha alochanaley kaligincheynu nashtamu
    Niku kaliginaalochanaley naku labhamayenu "2"
    Alochanakartha"2"
    Ni alochanaye naku ksheymamayya "2"
    "Ni premey chupakapothey "
    "Karunagalayesayya "
    Ninnu nenu vedachina ,veduvaleydhu nidhu prema
    Vedichipettaleynevi vunna,vedipinchavu nannu "2"
    Veduvani vemochakuda "2"
    Neloney vunduta naku ksheymamayya "2"
    "Ne premey chupakapothey"2"
    "Karunagalayesayya"
    Na jeevithamantha,jevincheydha nekorakey,
    Naku vunna samasthamu,arpincheydha ne sevalo "2"
    Pilachina nija devuda "2"
    Ne sahayamunduta naku ksheymamayya "2"
    "Ne premey chupakapothey " "2"
    Karunagalayesayya "2"
    "Ne premey chupakapothey " "2"
    Praise the lord ❤

    • @Shalom777.
      @Shalom777. 7 місяців тому

      Tq somuch 🙇🙇🙇🙇

    • @aa_vlogs1103
      @aa_vlogs1103 7 місяців тому

      @@Shalom777. 🥰

    • @JosephBen-eq4jy
      @JosephBen-eq4jy 5 місяців тому +2

      You are a blessing, Thankyou very much God bless you 😊

  • @NagarajuOddugu
    @NagarajuOddugu 9 місяців тому +8

    ఎన్ని సార్లు విన్న తనివితీరాడమ్ లేదు అమ్మ దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ మీకు నా thank you

  • @HarishVelpula-k5e
    @HarishVelpula-k5e Рік тому +32

    ఇ పాట ఎన్ని సర్లు విన్న తనివి తీరడం లేదు ఇటు వంటిి అద్భతమైన పాట పాడిన సహోదరులకి నా హృదయాయ పూర్వక వందనాలు ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనే విధాంగా ఉంది

  • @kuthabadiakash9835
    @kuthabadiakash9835 Рік тому +33

    వందనాలు సిస్టర్స్ యేసయ్య ప్రేమ నుండి మనం విడిచి పెట్టిన ఆయ్యన మనల్ని వీడిచి పెట్ట్టాడు ఆయన కరుణ జాలి కృప నా మా మీద లేక పోతే ఒక క్షణమైన బ్రతుకలేము దేవ సిస్టర్స్ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా అనేక హృదయాలు లోక ఆశలనుండి నా యేసయ్య తొ జీవించాలని ప్రాధిస్తున్నాను థాంకు జీసస్ గ్లోరీ టో గాడ్

  • @SowjanyaBallem
    @SowjanyaBallem 9 місяців тому +6

    Praise the lord sisters nijamga e song vintey devunito chepinatlu vuntundi chala relief ga vuntundi Naku chala estam esong enisarlu vinagani tanivi tiradu tq God 💞💞

  • @johnpaularelli160
    @johnpaularelli160 Рік тому +5

    Nijamuga ee pata meru mee purna Hrudayamutho padaru ganuka devudu ee pataku jevamichadu Devunikey mahima kalugunu gaka
    Meru nijamuga ee patanu Oka Prathistatho padaru Devuniki mahima kalugunu gaka
    Devudu mimmunu devinchunu gaka

  • @CHIKKALABHAVANI-b8h
    @CHIKKALABHAVANI-b8h Рік тому +106

    పాటలో ప్రతి అక్షరం లో ఉన్న దేవుని ప్రేమ ను పొందుకుంటున్న, ఒకటికి పది సార్లు విన్న తనివి తీరని ఈ సాంగ్ అనేకుల హృదయాలను తట్టి నట్లు గా దేవుడు కృప చూపును గాక

  • @brodavidv
    @brodavidv Рік тому +100

    ఆత్మీయ అలంకరణతో దేవుని మహిమ పరచిన సిస్టర్ లకు వందనాలు ఇంకా దేవునిలో బలంగా వాడ పడాలి దేవునికి మహిమ కరంగా వుండాలి దేవునికి మహిమ కలుగును

  • @davidrajbenny6606
    @davidrajbenny6606 Рік тому +1528

    కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా "2"
    నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2"
    1--నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
    ఆలోచన కర్త "2" నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2"
    "నీ ప్రేమ చూపకపోతే"
    2--నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
    విడవని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2"
    "నీ ప్రేమే చూపకపోతే"
    3--నా జీవితమంతా జీవించెద నీ కొరకై నాకున్న సమస్తము అర్పించదని సేవలో
    పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2"
    "నీ ప్రేమే చూపకపోతే"

  • @prabhaboyi8006
    @prabhaboyi8006 10 місяців тому +6

    Karunagaa. Devudu. Mana. Devudu. Meru. Pade. E. Song. Valla. Aneka. Mandi. Thelusukovaali. Maraali. Maa. God. Bless. U. Maa🙌🙌🙌

  • @bullibabubabu7963
    @bullibabubabu7963 Рік тому +32

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది,దేవుడు మీ ఇరువురిని దీవించు గాక

  • @RenukaMani-b3t
    @RenukaMani-b3t Рік тому +7

    Chala chala bagapadaru. Akka
    Akka Praise the lord

  • @polabathinarupak7963
    @polabathinarupak7963 10 місяців тому +7

    Nijam ga na heart ni touch chesindi ee song sisters thanks 🙏

  • @bro.crreddy
    @bro.crreddy Рік тому +58

    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపొందునో...
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా..

  • @RamyaAkumarthi
    @RamyaAkumarthi 9 місяців тому +6

    చాలా బాగా పాడారు అక్క మీ పాట వినే నేను నేర్చుకున్నాను ఆమెన్

  • @kanchuhomegardening
    @kanchuhomegardening 9 місяців тому +121

    😭😭😭😭😭😭😭😭😭😭 ఎన్నో సార్లు నీవే చాలు యేసయ్యా అని చెప్పి నీకు బాధకలిగిమంచే పనులే చేశాను నాన్న నన్ను క్షమించు నాన్న 😭😭 బ్రతకాలని లేదు అలా అని పిరికిధానిలా చనిపోవాలని లేదు యేసయ్యా 😭😭 నా కన్నీటితో రాస్తున్న మాటలు ఇవి 😢

    • @jacobnoel2269
      @jacobnoel2269 9 місяців тому +7

      Devudu niku samadhanam kalugaa chestaruuu sister

    • @ManikayamSaripalli
      @ManikayamSaripalli 7 місяців тому +11

      చనిపోవడం అనేది సాతాను పిల్లలు చేసే పని
      మనం దేవుని బిడ్డలం.

    • @RamadeviSeelam-k5v
      @RamadeviSeelam-k5v 6 місяців тому +1

      🙌🙌🙌🙏🙏🙏

    • @sharon777Rachuru
      @sharon777Rachuru 6 місяців тому +3

      All is well
      God bless you sister

    • @emmanuelgaddam114
      @emmanuelgaddam114 5 місяців тому

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @varasharajus2527
    @varasharajus2527 Рік тому +6

    Chala bagunbi akka song bevudu mimamli bivinchunu gaka 🙏🙏🙏🙏🙏🙏

  • @raniesther2423
    @raniesther2423 Рік тому +6

    Enni sarlu vinna vinale anipistunthi sisters chala baga padaru devuniki mahima kalugunu ga ka amen

  • @chinnidola9021
    @chinnidola9021 Рік тому +7

    E paata Naa kosam ye raasaru.yenni sarlu vinna inka Inka vinali anipisthundi

  • @joytech2056
    @joytech2056 Рік тому +25

    ఈ పాట వింటున్నాను సడన్ గా నేను కూడా పాడాటం స్టార్ చేశాను నా గొంతు పాడా కుండా ఉండా లేక పోవుంది అమెన్ ప్రైజ్ తే లార్డ్ సిస్టర్ s

  • @kdkd2218
    @kdkd2218 Рік тому +10

    Edo avedana Edo aratam yesayya nannu tatti leputunnatlu 😢.... Edo teliyani bada... Avunayya e lokamlo entha kalambratikina adi niku istam ga bratikite chalayya

  • @thadikamallaashokashok2679
    @thadikamallaashokashok2679 Рік тому +11

    సిస్టర్స్ మీకు వందనాలు. చాలా చక్కగా పాడారు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఇలా ఎన్నో ఎన్నెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻⛪⛪🙏🏻🙏🏻🎊🎊🎉🎉👍

  • @yehoshuvamarumudi9427
    @yehoshuvamarumudi9427 Рік тому +14

    ఆలోచన కర్త నీకే వందనం 🫶

  • @juvvanapudisobharani3179
    @juvvanapudisobharani3179 Рік тому +6

    E song vintuna prathi sari inka vinali vinali anipisthundhi

  • @mungantiruth7615
    @mungantiruth7615 Рік тому +116

    ఎన్ని సార్లు వింటున్న... దేవుడు నా ముందు నిలబడి తే... హృదయం తెరచి దేవునితో చెప్పుకుంటున్నట్లు వుంది సాంగ్....... 😭👏🙏

  • @RannieKamil
    @RannieKamil Рік тому +461

    ఎన్ని సార్లు విన్న తనివితిరాడమ్ లేదు అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @nuthanasanipilli
    @nuthanasanipilli Рік тому +7

    Nijam ga na heart ni touch chesindi ee song... Prathi padam chala excellent.. Devuniki mahima kalugunu gaka.. Amen

  • @rathnampittaofficial850
    @rathnampittaofficial850 Рік тому +25

    పాట ఎవ్వరూ రాసినారో తెలియదు గానీ చాలా బాగుంది. సిస్టర్స్ చాలా చక్కగా పాడినారు

  • @tejaghantasala9122
    @tejaghantasala9122 6 місяців тому +117

    కరుణ గల యేసయ్యా …ఈ జీవితానికి నీవే చాలునయా….. ” 2”
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..నీకృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా… “2” (కరునగల )””
    1: నాసొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను …..
    ఆలోచనకర్తా…..ఆలోచనకర్తా …
    నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా ….
    నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో …
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ..
    ( కరునగల )
    2 : నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు
    ప్రేమ …విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు
    నన్ను…”
    విడువని విమోచకుడా……విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో …..
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా…
    3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకున్న
    సమస్తము అర్పించెద నీ సేవలో…
    2″ పిలిచినా …నిజదేవుడా….పిలిచినా నిజదేవుడా….. నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా
    నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..నీ కృపయే
    లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ….2” (కరునగల )

    • @venkatalakshmi3040
      @venkatalakshmi3040 6 місяців тому +8

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @premalthadadala
      @premalthadadala 6 місяців тому +9

      🙏👌

    • @GosulaRaju-to5go
      @GosulaRaju-to5go 5 місяців тому +7

      7:48

    • @savithri4209
      @savithri4209 5 місяців тому +7

      Super singing sister 👌🏻👌🏻👌🏻👌🏻god bless you🙌🏻🙌🏻🙌🏻

    • @VpVincyprincychannel
      @VpVincyprincychannel 5 місяців тому +7

      🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊

  • @sjosephpastorongoles4085
    @sjosephpastorongoles4085 6 місяців тому +9

    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు సిస్టర్ గారు 🙏

  • @deevenaa5867
    @deevenaa5867 Рік тому +7

    Praise the lord sisters
    Meru padina song chala spiritual padaru chala thanks sisters

  • @mosesyalla_offical
    @mosesyalla_offical Рік тому +7

    మ్యూజిక్ చాలా బాగా అందించారు ఎమ్మెల్యే గారు

  • @mosesyalla_offical
    @mosesyalla_offical Рік тому +32

    చాలా బాగా పాడిన సిస్టర్స్ కి నా వందనాలు దేవునికే మహిమ కలుగును గాక

  • @suryaprabhadakarapu47
    @suryaprabhadakarapu47 Рік тому +31

    Parise the Lord sister's,
    హృదయాన్ని హత్తుకునే పాట,

  • @rathnakumari3450
    @rathnakumari3450 Рік тому +7

    ప్రైస్ ది లార్డ్ ఏసుక్రీస్తు పేరిట అందరికీ నా వందనాలు పాట చాలా బాగా పాడి ఉన్నారు అక్కగారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏

  • @vaasuawesome4399
    @vaasuawesome4399 10 місяців тому +3

    Devuni namaniki mahima kalugunu gaka amen

  • @arunaeruku3789
    @arunaeruku3789 11 місяців тому +5

    Deva ni krupa lenidhe memu lemu ayya

  • @singersairammanthena1919
    @singersairammanthena1919 Рік тому +21

    Both are sanged very well
    Musians are done excellent job
    It's good song

  • @ammuammuammu3913
    @ammuammuammu3913 Рік тому +45

    ఎన్ని సార్లు విన్న వింటూనే ఉండాలని ఉంది సిస్టర్. దేవునికి మాదిరికారం గా. ఉన్నారు 👏🏻👏🏻👏🏻

  • @varaprasadkorukonda2995
    @varaprasadkorukonda2995 8 місяців тому +7

    Nijamey deva ni Prema ni Krupa lekapothey neynu em ipoyevadino... Nannu kshaminchu yesayya

  • @velupurivelupuridaniyal2074
    @velupurivelupuridaniyal2074 Рік тому +5

    Would full song sisters enka meru elanti adharanakaramaina songs enka enka padalani aa yesayaku prayer chestanu thanks would full song ki

  • @laxmanjageti1104
    @laxmanjageti1104 Місяць тому

    నిజము గా ప్రభువా ని ఆలోచలెంతో మేలుయ్య నాకు 🙏🙏🙏🙏🛐🛐

  • @godavarivantagadi9106
    @godavarivantagadi9106 10 місяців тому +22

    చాలా ఆత్మీయంగా ఉంది సిస్టర్ గారు పాట చాలా చాలా ఓదార్పుగా కూడా ఉంది సిస్టర్ గారి పాట

  • @erohinierohiniesaram206
    @erohinierohiniesaram206 11 місяців тому +2

    Exsalent sisters super ga padaru may god bless u 🙏🙏🙏🙏🙏🙏

  • @anushamuddineni5986
    @anushamuddineni5986 Рік тому +9

    Golry to God chala Baga padaru sis devudu mimalni Inka bahuga sevalo vadukonunu gaakaa amen praise the lord sis 🙏🙏

  • @jhansidaram2088
    @jhansidaram2088 Рік тому +2

    Praise God sisters hrudayanni hathukune supar song

  • @gangotribammagalla7651
    @gangotribammagalla7651 Рік тому +6

    Most beautifull song sisters. హృదయని హత్తుకునే పాట. 🙏🙏

  • @jesusmylife14320
    @jesusmylife14320 Рік тому +6

    Krupa laga adarinche song karunalaga pade song super 👌👌

  • @RaviRavi-so2nq
    @RaviRavi-so2nq Рік тому +3

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @sinthyaruth9153
    @sinthyaruth9153 9 місяців тому +2

    Akka song chala chala heart touching ga undi vuntunte vinalanipisthundi God bless you akka

  • @inspireofjesuschrist9558
    @inspireofjesuschrist9558 Рік тому +24

    వందనాలు సిస్టర్ చాలా చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును

  • @santhissr-qw7fv
    @santhissr-qw7fv Рік тому +3

    Aatmiya alokaranato padena song
    ❤❤❤❤❤

  • @tony________mouni8605
    @tony________mouni8605 Рік тому +7

    Chala prasantham ga undi sisters e song vintuntea🫠

  • @adarshaadarsh6979
    @adarshaadarsh6979 Місяць тому

    ఎన్ని సార్లు విన్నా వినాలనే అమ్మ 🙏 దేవుడు మిమల్లి దేవించీ

  • @mashokthota8809
    @mashokthota8809 Рік тому +5

    Nise song nise voice God bless you Aka e song eni sarlu vinanano nakey teledu antha bagumdhi aka Inka meru devune panelo vadabadale Ani korukumtuna akaa God bless you

  • @SantoshSantosh-mh2wx
    @SantoshSantosh-mh2wx Рік тому +4

    Wonderful meaning song sisters you sing a song to Holly spirit thanks

  • @Mathangi.sirishaM.sirisha
    @Mathangi.sirishaM.sirisha 2 місяці тому

    E jevithaniki née Prema chalu yesayya 😭 nannu vidichipettani dhevudavaya 😭😭😭

  • @sakinabibihisgraceteluguch7419
    @sakinabibihisgraceteluguch7419 Рік тому +14

    అవును ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంది TQ sisters good song nd wonderful singing ❤

  • @bandisuresh8691
    @bandisuresh8691 11 місяців тому +2

    Wonderful sangeetham really

  • @JessyKumar-ku1ss
    @JessyKumar-ku1ss Рік тому +6

    Heart touching song
    Thankyou Jesus 🙌🙏

  • @LavanyaLavanya-iv1pg
    @LavanyaLavanya-iv1pg 8 місяців тому +1

    చాలా చాలా బాగుంది

  • @SwaroopaBakka
    @SwaroopaBakka Рік тому +11

    Praise the lord sistersthis song very beautiful and heart touching song

  • @polavarapukumari-ik5ev
    @polavarapukumari-ik5ev Рік тому +4

    Enni sarlu vinna malli malli vinalanipinche song nice singing sisters god bless you

  • @livebeforeyoudie6123
    @livebeforeyoudie6123 11 місяців тому +3

    Hearting touching song glory to jesus

  • @prabhudevag1117
    @prabhudevag1117 2 місяці тому

    పాట ని ఎన్ని సార్లు విన్న కళ్ళలో నీళ్ళో వస్తున్నాయి ,,, ఎందుకో తెలియటం లేదు ,,ని ప్రేమే లేకపోతే నిజముగా నేనేమైపోదునో ప్రభువా 😢

  • @madhurimadhu511
    @madhurimadhu511 10 місяців тому +4

    Yes Lord 🧎‍♀️🙌🙌amen

  • @gopalsoyam6638
    @gopalsoyam6638 7 місяців тому

    నీజమే దేవా నీ ప్రేమ చూపకపోతే ఏమైపోదునో నీకు వందనాలు దేవా🙏🙏🙏🙏🙏

  • @ManojkumarVantapaka
    @ManojkumarVantapaka 6 місяців тому +3

    Emmanuel sir
    Pad playing super .....
    ❤❤❤
    Anil from telangana

  • @kantamreddypavani564
    @kantamreddypavani564 Рік тому +1

    Heart touching lyrics so wonderful lyrics my heart touching song tqu Lord

  • @pratyushapalaparthi5935
    @pratyushapalaparthi5935 11 місяців тому +3

    All glory to lord chala bagundi akka song baga padaaru 🙏

  • @oohacreations9463
    @oohacreations9463 8 місяців тому +1

    Thank you jesus for giving this song

  • @RottaShirisha
    @RottaShirisha Рік тому +4

    Super sister songgodblasuyou

  • @prasannaambati1677
    @prasannaambati1677 11 місяців тому +1

    కరుణ గల యేసయ్య
    ఈ జీవితానికి నీవే చాలునయ్యా
    నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
    కరుణగల యేసయ్య
    నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
    నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను
    ఆలోచన కర్త
    ఆలోచన కర్త
    నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
    నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    కరుణగల యేసయ్య
    ఈ జీవితానికి నీవే చాలునయ్య
    నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
    విడిచిపెట్టలేనివి ఉన్నా
    విడిపించావు నన్ను
    నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
    విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
    విడువని విమోచకూడా
    విడవని విమోచకుడా
    నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
    నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
    కరుణగల యేసయ్య
    🙏Thank you🙏
    Terms·Privacy·CookiesCopyright·Acknowledgments

  • @krishnachary-mo5yn
    @krishnachary-mo5yn 11 місяців тому +14

    చాలా అద్భుతంగా పాడరమ్మ ఇద్దరు సిస్టర్స్ హృదయానికి హత్తుకునే పాట😢

  • @ChAntayiya
    @ChAntayiya 20 днів тому

    ఎన్ని సార్లు విన్న తనివి తీరదు ఇ పాట రాసిన వారికీ పాడిన వారికీ వందనాలు

  • @DivyaJaragadda-c5z
    @DivyaJaragadda-c5z Рік тому +9

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని వుంది అక్క మీరు ఇద్దరు ఆయన సేవలో ఇంకా బాగా వాడబడాలి అక్క దేవుడు మిమ్మల్ని బహుగా దివించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @VijayalakashmiDwarakonda
    @VijayalakashmiDwarakonda 10 місяців тому +2

    Suparu Akka bagapadaru ❤❤

  • @balajip1803
    @balajip1803 Рік тому +5

    Anni sarlu vinna marala marala vinalani anipistundhi

  • @AkumarthiLalitha
    @AkumarthiLalitha 3 місяці тому

    నాకు ఓదార్పు కలిగించే పాట దేవుడు మిమ్మల్ని దీవించును గాక 😭😭

  • @marupakadileep7273
    @marupakadileep7273 Рік тому +18

    All glory to almighty God who is our creator thank you lord for this both sisters

  • @praveenkumarkommu
    @praveenkumarkommu 10 місяців тому

    God bless both of you my dear sisters.
    Excellent singing.
    The great lyrics.
    Excellent music. God bless you all....

  • @kranthichavala4211
    @kranthichavala4211 Рік тому +46

    కరుణ గల యేసయ్యా - ఈ జీవితానికి నీవే చాలునయ్యా
    నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో - నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2" ||కరుణ గల యేసయ్యా ||
    1-). నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను " 2 "
    ఆలోచన కర్త "2" - నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2"
    ||నీ ప్రేమ చూపకపోతే||
    2-). నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
    విడవని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2"
    ||నీ ప్రేమ చూపకపోతే||
    3-). నా జీవితమంతా జీవించెద నీ కొరకే నాకున్న
    సమస్తము అర్పించద ని సేవలో
    పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు
    క్షేమమయ్యా "2"
    ||నీ ప్రేమ చూపకపోతే||

  • @glorygloryg7662
    @glorygloryg7662 4 місяці тому +1

    E pata eni sarulu vina naku kanilu agadam ledhu❤❤❤❤❤❤😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @nerusuabhi3411
    @nerusuabhi3411 11 місяців тому +9

    Prise the lord నేను చాలాసార్లు విన్నాను దేవుడికి మహిమ

  • @b.l.nagamanichintha3066
    @b.l.nagamanichintha3066 15 днів тому

    Super sisters meku na nimdu vandhanalu e paata naa jeevithamlo kontha bagam thank you jesus god bless you sisters

  • @Sathwik_OFFICIALS
    @Sathwik_OFFICIALS 8 місяців тому +8

    క‌రుణ‌ గ‌ల‌ యేస‌ య‌ం ఈ జీవితానికి నీవే చాలునయ్య

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati Рік тому +8

    What a wonderful song 🎵 ❤️ 😍 sisters nice voice both of u

  • @prasanthmunnangi949
    @prasanthmunnangi949 Рік тому +12

    So wonderful lyrics and so blessed I am. Thanks to sisters and Bro.Kishore for uploading this sond. So thanks to the person/ pastor who wrote this song.

  • @RohiniSiddanthapu
    @RohiniSiddanthapu 10 місяців тому +2

    God bless you amma

  • @srinuN794
    @srinuN794 Рік тому +10

    Wonderful playing

  • @nagasivamandapati8593
    @nagasivamandapati8593 Рік тому +5

    Excellent meaningfull song🙏

  • @sumalathamuthyala2963
    @sumalathamuthyala2963 Рік тому +6

    Aunayya nee premey lekhapothey memu yela undagalamayya thank you sisters heart touching song God bless you🙏🌹

    • @sudharanibarla4726
      @sudharanibarla4726 6 місяців тому

      Yt7rh9❤❤❤❤vhi7 1:26 1:27 1:27 1:27 1:28 1:28 1:28 1:29 1:29

  • @bokkasuresh4184
    @bokkasuresh4184 2 місяці тому

    Praise the lord.
    Devunike Mahima kalugunu gaka.
    Amen...

  • @Deeven.kotipalli
    @Deeven.kotipalli Рік тому +17

    Praise the lord 🙏🙏 song super 👍 akka

  • @Rejoiceministries64
    @Rejoiceministries64 6 місяців тому

    వినేకొద్ది వినాలి అనిపిస్తుంది అండి ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్స్

  • @santhoshkumar577
    @santhoshkumar577 Рік тому +7

    Wonderful song and singing with beautiful lyrics.

  • @Parimi9871
    @Parimi9871 5 місяців тому

    Music, Lirycs Celection & singers
    Amazing... 🎉🎉🎉