ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
ఆశీర్వదం గారికి వందనములు మీరు లేకపోయినా మీ పాటలు మీరొచ్చినేత అవన్నీ మా ముందే మీ ఆత్మ శాంతి కలగాలని దేవుడు మీ కుటుంబానికి ఓదార్పుగా ఉండాలి మళ్ళీ మీ మనవడ రూపంలోనూ మీ మీ గానము ఈ పాటలు ఇస్తాడు దేవుడు
నాకు తెలిసి ఇంత depth గా పాడటం మీకే సాధ్యం, మీతో తుని area లో Meetings అనుకున్నాను, but.. We miss you అన్న ఛాలా బాధ గా ఉంది, మాకే ఇలా ఉంటె church అండ్ family, andaraini ఆయనే ఆదరించును గాక
Indeed flutist requires stamina and control on breath. Fortunately sister joined the team to play the flute, otherwise the keyboard players will snatch the opportunity.
Praise the Lord. Wonderful. Glory to God. God has blessed you with a melodious voice. Continue brother. Don't stop. Take care of your voice. Be prayerful. Be faithful to God. God bless you.
ఆశి anna మీ కు na వందనాలు y సువార్త రాజు కాగుపాడు t p gudem
ఇంత గొప్ప వరం వున్న సాధారణ జీవితం గడిపిన మీకు దేవుని నుండి గొప్ప బహుమానం వుంది అని నమ్ముతున్నాను
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
అయ్యంగారు ఇంది ఊరు
కాకినాడ నా
kotapadu turpugodavari jilla rangampet mandalam@@santhikumari1677
అన్నగారు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
ఈ పాట మీరు రాశారని మీరు వెళ్లిపోయే వరకు తెలీదు😢😢😢😢
అద్భుతంగా ఉంది బ్రదర్ మీరు పాడుతుంటే we miss you rest in peace my brother
😭😭😭మీరు రాసిన పాడిన పాటలు మాగుండెలో నిలిచిపోయాయి అన్నా
ఆశీర్వదం గారికి వందనములు మీరు లేకపోయినా మీ పాటలు మీరొచ్చినేత అవన్నీ మా ముందే మీ ఆత్మ శాంతి కలగాలని దేవుడు మీ కుటుంబానికి ఓదార్పుగా ఉండాలి మళ్ళీ మీ మనవడ రూపంలోనూ మీ మీ గానము ఈ పాటలు ఇస్తాడు దేవుడు
అయ్యగారు మీరు ఎంతో మంచి సువార్త గాయకులు మిమ్మును బట్టి దేవునికి ఎంతో మహిమ కలిగింది మీ ఆత్మకు శాంతి చేకూర్చా బడును గాక
ఆమెన్
Super tone very melodious song bro congrates
❤❤
0p
మీరు లేకపోయినా మీరు రాసిన పాటలు మా మదిలోనే ఉంటాయి... Miss you Ayyagaru 😢😢😢
S bro😢😢😢😢....
Yes..❤
భౌతికంగా మీరు మా మధ్య లేకపోయినా మీరు పాడిన ప్రతీ పాటలో బ్రతికే ఉన్నారు
What a wonderful voice
God bless you babu.very melodius song glory God
ఇది చాలా అద్భుతమైన పాట
Miss you ayyagaru really
Miss you Annayya garu .great singing 👐👐👐💞💞
నాకు తెలిసి ఇంత depth గా పాడటం మీకే సాధ్యం, మీతో తుని area లో Meetings అనుకున్నాను, but.. We miss you అన్న
ఛాలా బాధ గా ఉంది, మాకే ఇలా ఉంటె church అండ్ family, andaraini ఆయనే ఆదరించును గాక
We miss such a great singer
Paralokamulo unna Anna All glory to God
Miss you ...Ayyagaru.
గాడ్ బ్లెస్స్ యు
Glory to the LORD 🙏
BROTHER ATMAKU SHANTHI KALAGALI. BROTHER PADINA PATALU ANNI YENTHO ATMEEYANGA UNTAEE. GOD KU STROTRAM.
Glory to God, brother really miss you, my be God wants to use you in Heaven
Excellent voice
God only help their family members.
Ayyagaru we miss you.
I hope that your's soul in Jesus, and GOD' grace be with ur's family.
ఎక్సలెంట్ singing miss u అండి
Wonderful heart touching song
Miss you lots Dear pastor Garu ❤
Wonderful song. Miss you brother
Excellent singing brother. Miss you
praise the lord anna.🎉🎉🎉🎉🎉🎉.we miss u anna.
Lord Jesus Christ Is The Answer ❤
God bless you all brother 🙏🙏🙏 Devudu me athmaku Shanti kutumba ni ki vodarpu Da ya cheyunu ghakha aameen aameen 🙏🙏🙏
Ever green songs miru e bhumi mida lekapoina miru rachinchina patalu bratike vunnai anna garu
Wonderful lovely spiritual and Heart touching song Song praise the God Brother
Nice singing
Praise the Lord 🙏
Super singing, super song
sunanda Ashok family from Gudur .
Praise the Lord Jesus Christ mighty name praise be to God Sir
Super songs me songs ventunte chala bada ga unade brother I miss you
Miss you ayyagaru😢😢
Wonderful spiritual song thanks God bless you
Praise Jesus
wonder ful songs brother u praising god is awasom god bless u abundantly brother.
Miss you Brother 👌👍🙏😢😢😢
అద్భుతం ఐనా పాట ❤❤❤❤
Good
Tears rolling while listening.😢
Praise the Lord.
ఐ మిస్ యు అయ్యగారు
I miss u అండి ❤❤
గాడ్ బ్లెస్స్ యు సూపర్
Miss u annaya
Very good heart touching song bro
Miss you brother
Praise the lord .🙏
Wonderful lovely song praise be to God Sir
Very good tone brother pray for me bro
Glory to GOD....
Anna we miss u Anna.
Praise the lord
Wondor song TQ bro
Rip ayyagaru.
EXCELLENT SONG SIR
Flute playing really amazing what a great playing sister God bless you..
Thanks a lot
Excellent brother , glory to God only
Indeed flutist requires stamina and control on breath.
Fortunately sister joined the team to play the flute, otherwise the keyboard players will snatch the opportunity.
super song
I miss you ayyagru
Anna we miss you God help to family
Great song
We miss you excellent memorable singhar
Miss you a lot 😭😭anna
RIP brother..my heartfelt condolences to your family ..🙏👑
Nic,,tone
Miss you brother 😢
Miss you anna😢
imiss you brother me songs ventunte edupu vasthunade
RIP sir😢
😭😭😭😭
Praise the Lord. Wonderful. Glory to God. God has blessed you with a melodious voice. Continue brother. Don't stop. Take care of your voice. Be prayerful. Be faithful to God. God bless you.
Thanks for listening
😢😭😭
Change ur dp(life style)
Glory to God 🙏💐🌹
How he died, what happened?! Can anyone reply to it plz?!😢
Heart stroke and jaundice
Thanks for reply 😢🙏
We lost a price less pearl😢
ఆశీర్వాదం garu మీరు లేరని తెలిసి బాధాకరం Sorry
Rip
Lyriks Telugu song skript
Amen praies lord 🙏
Praise the Lord
Miss you brother
Praise the Lord.
😢😢😢
Wonderful song
😭😭😭😭😭
Miss you Anna 😢😢
Miss you brother
Miss you sir