Hosanna New year song 2025 | Yesayya Naa Pranama - యేసయ్య నా ప్రాణమా

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 225

  • @hosannaministriesshorts47
    @hosannaministriesshorts47 11 годин тому +15

    యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం- మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా

    • @nagalakshmi5630
      @nagalakshmi5630 Годину тому +1

      అన్న ఈ సాంగ్ వెంటనే నాకు యేసయ్యా ప్రక్కన కూర్చొని ఉన్నటుగా ఉంది super ❤❤❤❤🎉🎉🎉🎉☃️☃️☃️☃️☃️
      happy new year 2025

  • @GouthamiBachalakuri
    @GouthamiBachalakuri 2 дні тому +94

    యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా - 2
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
    1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా (2)
    ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే(2)
    సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే(2)
    ||యేసయ్య||
    2. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా (2)
    ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని (2)
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)
    ||యేసయ్య||
    3. మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నేపాడనా -2
    నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
    స్తుతుల సింహాసనం నీకొరకేగా ఆసీనుడవై ననుపాలించవా(2)
    ||యేసయ్య||
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య

    • @tagaramnithin4322
      @tagaramnithin4322 2 дні тому +6

      Love you ❤❤❤❤❤❤❤

    • @GallaKoteswararao-t6z
      @GallaKoteswararao-t6z 2 дні тому +1

      మనసు నుండి ఉప్పొంగి పోతుంది సార్ మీకు ధన్యవాదాలు

    • @RamcharanManuri
      @RamcharanManuri 2 дні тому +1

      🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉👍👍

    • @mangammanalabothula
      @mangammanalabothula 2 дні тому +1

      Jesus🎉

    • @kalamataparvathi9300
      @kalamataparvathi9300 2 дні тому +1

      Love you Jesus❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MyCreatorChoice1m
    @MyCreatorChoice1m День тому +48

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @ErpulaAnandkumar
    @ErpulaAnandkumar 3 дні тому +70

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

    • @baburaointibaburaointi151
      @baburaointibaburaointi151 3 дні тому +3

      అన్నవనిదానాలున్న.🙏🙏🙏🙏🙏

    • @janavipatthi785
      @janavipatthi785 3 дні тому +1

      Pries the lord annayya 👌

    • @padapatisrinu5446
      @padapatisrinu5446 3 дні тому

      ❤❤❤11❤ వేస్😊å

    • @VeeraiahVeeraiah-ko2nr
      @VeeraiahVeeraiah-ko2nr 3 дні тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏻👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👃👍👃👍👍

    • @Hepsiba_6281
      @Hepsiba_6281 3 дні тому

      Lyrics produced chesina vallaki thank u❤

  • @KotiBattini
    @KotiBattini 11 хвилин тому +1

    Amen.Amen. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord 46 хвилин тому +1

    Yesayya naa praanamaa - ghanamainaa stuthigaanamaa
    Adbhutamaina nee aadharaneye - aashrayamaina nee samrakshanaye
    Nanu needaga ventaadenu - nee alayaka nadipinchenu
    Naa jeevamaa - naa stotramaa - neeke aaraadhana
    Naa snehamaa - sankshemamaa - neeve aaraadhyudaa
    Verse 1:
    Chiraakaalamu naatho untanani - kshanamainaa veedipoleni
    Neelo nanucherinchukunnaavani - tandritho ekamai unnani
    Aanandagaanamu nee paadanaa
    Yedaidaina naakunna santoshamu - neetone kaligunna anubandhame
    Srujanaathmakamaina neekrupa chaalu - nee brathikunnadi neekosame
    Verse 2:
    Jeevajalamuga nilichaavani - jalanidhiga naalonnavani
    Janulaku deevenaga maarchaavani - jagathilo saakshiga unchaavani
    Utsaahagaanamu nee paadanaa
    Yedaina neekoraku chesenduku - ichitivi balamainaa neeshaktini
    Idiye chaalunu naa jeevithanthamu - ila naakanniyu nevekadaa
    Verse 3:
    Madhuramukaadaa nee naamadhyaanam - marupuraanidi nee premamadhuram
    Melucheyuchu nanunadupuvainam - kshemmamuga naa eelokapayanam
    Stothrageethamuga nee paadanaa
    Nijamainaa anuraagam choopaavayya - sthiramainaa anubandham needenayya
    Stuthula simhaasanam neekorakega - aaseenudavai nanupaalinchavaa
    Outro:
    Stuthipathrudaa - stothraarhudaa - neeke aaraadhana
    Aanandame paramaanandame - neelo naa Yesayya

  • @RamavathuRohit
    @RamavathuRohit 3 дні тому +42

    పల్లవి:- యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా -2
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన సంరక్షణయే
    నను నీడగా వెంటాడెను- నె అలయాక నడిపించెను
    నా జీవమా - నాస్తోత్రమా - నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా 1: చిరకాలము నాతో వుంటానని - క్షణమైనా విడిపోలేదని
    నీలో నను చేర్చుకున్నావని - తండ్రిలో ఏకమై వున్నామని అనందగానమును నే పడేదా - 2
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
    సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీ కోసమే - 2
    2: జీవజలముగా నిలిచావని - జలనిదిగా నాలో ఉన్నవని
    జనులకు దీవెనగా మార్చవని - జగతిలో సాక్షిగా వుంచావని
    ఉత్సాహగానము నే పాడనా - 2
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని - 2
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకథా - 2
    3:- మధురముకాదా నీ నామ ధ్యానం - మరుపురానిది నీ ప్రేమ మధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈ లోకాపాయణం
    స్తోత్రగీతముగా నే పాడనా - 2
    నిజమైన అనురాగం చూపావయ్య - స్థిరమైన అనుబంధం నీదేనయ్య 2
    స్థుతులసింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2

  • @SRKvideos2206
    @SRKvideos2206 3 дні тому +19

    హోసన్నా -2025 నూతన సంవత్సర శుభాభివందనాలు
    యేసయ్యే - నా ప్రాణం
    పల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా "2"
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే "2"
    సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే "2" (యేసయ్య)
    2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని
    జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా "2"
    ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని '2' ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా "2" (యేసయ్య)
    3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం
    మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్ర గీతముగా నే పాడనా "2"
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా "2"
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా "2" (యేసయ్య)
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య

  • @esthers9132
    @esthers9132 День тому +4

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @anandamani1856
    @anandamani1856 День тому +5

    ఈ పాట ఎంత మంది కి నచ్చింది❤❤❤❤

  • @nagendrasuper7397
    @nagendrasuper7397 9 годин тому

    Devunike mahina exllent song and singing Ayyagaru
    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuK-b9n
    @RajuK-b9n 3 дні тому +78

    దేవుడు ఈ పాట విని చాలా సంతోషించి ఉంటారు అన్నగారు ఈ పాటను చాలా చాలా సూపర్ గా పాడినారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉2025 హ్యాపీ న్యూ ఇయర్

    • @GangireddyRudra
      @GangireddyRudra 3 дні тому +4

      Oka saari vinadaaniki kooda bore ga undhi idhi neeku nachhindha.hadavudiga raasukoni padinattu undhi.kovvu akkuva aiethe elage tayaru authaaru

    • @jesusjoy3145
      @jesusjoy3145 2 дні тому

      పాస్టర్ ని ఆలా అనొచ్చా అండి

    • @sanjeevkiran100
      @sanjeevkiran100 2 дні тому

      Enti yesugadu eee song vintada😂

    • @jeggarisaketh
      @jeggarisaketh 2 дні тому +1

      ​@@sanjeevkiran100bro jesus putti 2k years over ayina ippatiki ayina greatness taggala nelanti varini inka marusthunnadu adhi ayina shakti .ninnu nuvvu question chesko nuvvu worship chese idols answer isthaya ani god is soul not an idol we worship with our souls ayina niku artham kadhu gagrathaga matladu

    • @jeggarisaketh
      @jeggarisaketh 2 дні тому +1

      ​@@GangireddyRudracinema patalu vinevariki alane untundhi😅😊

  • @mariyanathanielrajolimpp2577
    @mariyanathanielrajolimpp2577 3 дні тому +19

    చక్కని తాళం చక్కని సంగీతం మంచి సాహిత్యం మంచి స్వరాలు డేవుడు మహిమ పొందాలి

  • @talarishilpa2036
    @talarishilpa2036 2 дні тому +19

    తెలుగు రాష్ట్రాల్లో హోసన్నా మినిస్ట్రీస్ నుండి విడుదలవుతున్న పాటలను ఎవ్వరూ బీట్ చేయలేరు entavaraku.శ్రవనందం కలిగించే పాటలు . ఆధ్యాత్మికంగా ఎంతో బలపరుస్తున్నాయి మినిస్ట్రీ మొత్తానికి ధన్యవాదాలు

  • @srinivasaraoputta4690
    @srinivasaraoputta4690 День тому +2

    హోసన్నా పరిచర్య నుండి వచ్చిన మరో అద్భుతమైన పాట.... దేవునికే మహిమ

  • @samsonsathvik8073
    @samsonsathvik8073 11 годин тому

    హోసన్నా మినిస్ట్రీస్ మకు దేవుడిచ్చిన వరం

  • @dasubabu-xu3np
    @dasubabu-xu3np День тому +4

    హోసన్నా మినిస్ట్రీస్ ఆంధ్ర వారికి దేవుడు అనుగ్రహించిన కృపా వరం

  • @BoggulaMahendra
    @BoggulaMahendra 3 дні тому +13

    నూతన సంవత్సరానికి నూతన పాట అందించిన దేవునికి స్తోత్రములు..❤ అందరికీ వందనాలు 🙏🙏

  • @tirumanivenkataratnam1294
    @tirumanivenkataratnam1294 2 дні тому +5

    హోసన్నా టీమ్ వారికీ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @vijayakumarkorapolu7181
    @vijayakumarkorapolu7181 3 дні тому +5

    మంచి సంగీతం, మంచి కొత్త పాట! Praise the Lord!! Thank you Lord, Thankyou Hosanna ministries!!! ❤❤❤

  • @munigalakarunakar9805
    @munigalakarunakar9805 3 дні тому +6

    దేవునికికృతజ్ఞతాస్తుతులు . మహిమా కలుగునుగాక ఆమెన్ ఆమెన్

  • @RatnamRatnamshagethm
    @RatnamRatnamshagethm 13 годин тому

    ఈసాంగుచాలబాగుంది చక్కని సంగీతం మరిఇలంటిసాంగ్స్ ఏన్నచెయ్యలనిమనస్పుర్తిగాకొరుకుంటున్న గాండ్ బ్లెస్సింగ్స్

  • @prakashsaka9334
    @prakashsaka9334 15 годин тому

    ఆత్మీయమైన దేవుని స్తుతిపాట ఈ సవతత్సరం మా అందరికి బహుమతి గా ఇచ్చారు. మీకు మీ టీమ్ అందరికి దేవుని పేరేటా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరశుభాకాంక్షలు. మరెన్నోమంచి పాటలు ను మాకు అందిస్తారని మనసారా కోరుకుంటూ..... ప్రకాష్, రోసి, ఆర్వీ...

  • @AnandTeluguAbbai
    @AnandTeluguAbbai 3 дні тому +6

    అన్నా హ్యాపీ న్యూ ఇయర్ న్యూ సాంగ్ వెరీ వెరీ సూపర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 3 дні тому +6

    Excellent Song 🛐✝️🛐 yes AMEN Yesaiah naa pranama🛐 Glory to God Almighty 🛐

  • @VeeraiahVeeraiah-ko2nr
    @VeeraiahVeeraiah-ko2nr 13 годин тому

    PRAISE THE LORD , PRAISE THE LORD , PRAISE THE LORD 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝💯💯💯💯💯💯💯💯💯🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mokabangiram957
    @mokabangiram957 3 дні тому +6

    Amen

  • @MDurgamallesh
    @MDurgamallesh 3 дні тому +10

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ❤️🙏🛐

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 3 дні тому +1

    Eee song final 3 minutes ni Abraham Anna solo ga worship chesey time lo 30 minutes varaku repeat chesthu super worship chesthadu ani naa anchana🎉🎉🎉🎉🎉🎉

  • @pspaul2863
    @pspaul2863 2 дні тому +2

    మై మినిస్ట్రీ హోసన్న ఆంధ్రాలో హోసన్న క్రిస్టియన్ ఆల్ టైం హోసన్నా

  • @sindhuh2owv735
    @sindhuh2owv735 3 дні тому +2

    దేవునికి మహీమ కలుగును గాక ఆమేన్ అన్నగార్ల వాయిస్ లుఎవరో మిమిక్రీ చేసినట్టు రీరికార్డింగ్ చేసినట్టు ఉన్నారు previous songsలలో అన్నగార్లు ఎంతగంభీరంగా వాయిస్ వచ్చింది Praise the Lord

  • @GudaKumari
    @GudaKumari 13 годин тому

    Superga unadi anna ma family gurchi Prayer chendi

  • @AnokForms
    @AnokForms 3 дні тому +4

    God bless you John Wesley garu❤❤❤

  • @chinababurai3520
    @chinababurai3520 18 годин тому

    అద్భుతమైన గానం హోసన్నగారు 👏👏 దేనికి మహిమ కలుగునుగాక ఆమీన్ 👏👏👏

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 День тому +2

    God bless you sir 🎉

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136 День тому +2

    praise the Lord ayyagaru ❤❤❤

  • @vallapunenimuni105
    @vallapunenimuni105 2 дні тому +1

    Praise the lord 🙏🙏🙏🙏 Glory to God song chala chala bagundi devuniki sthotram padina Abraham anna, Johnwesly anna, Ramesh annani batti devunike mahimaaa Aamen..... e paata anekulalo ujjivam dairyam balam aadarana kalagalani pradistunnanu marokasari e new year ni vagdananni manchi song ni manalni preminchi devudu ichinandulakai sthutulu sthotralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthiwilliam3880
    @prashanthiwilliam3880 4 години тому

    AMEN thandri amen

  • @charan5729
    @charan5729 3 дні тому +4

    Praise the Lord🙏 anna

  • @AiswaryaMallaparapu
    @AiswaryaMallaparapu 12 годин тому

    Praise to God 🎉🎉🙏🙏🙏

  • @a.nagarjunanagarjuna3710
    @a.nagarjunanagarjuna3710 2 дні тому +2

    దేవుడు కి స్తుత్రం మహిమ కలుగును గాక ఆమెన్

  • @pdivakarbabu3444
    @pdivakarbabu3444 2 дні тому +1

    Daivuniki sothramulu prabhuva mamalni kapaduthuna krupanu batti thandri amen

  • @nanihosanna1426
    @nanihosanna1426 3 дні тому +5

    దేవునికి మహిమ కలుగును గాకా

  • @baburaoeeda
    @baburaoeeda 3 дні тому +2

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 3 дні тому +2

    Vishwasulu aneka sangalalo yentha goppaga ee song dwara worship chestharoooo😮😮😮😮😮😮 super ga undhi ee song Amen

  • @yabesh7640
    @yabesh7640 3 дні тому +2

    Maku Hosanna ministery ni echenandhuku challa thanks 🙏 Jesus

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 3 дні тому +2

    Final 3 mins super
    Super
    Super
    Super
    🎉🎉🎉🎉🎉
    🎉🎉🎉🎉🎉🎉
    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narojumahendar5174
    @narojumahendar5174 2 дні тому +1

    Praise the lord 🎉🎉🎉 brother s it is wonderful worship song All glory to Almighty Jesus Thank you Jesus

  • @maddilisasirekha3070
    @maddilisasirekha3070 3 дні тому +2

    Amen❤

  • @raja8674
    @raja8674 День тому +1

    Praise the lord ayyagaru chala baaga paadaru

  • @chinigerakdaraju-vr6cv
    @chinigerakdaraju-vr6cv 3 дні тому +3

    ఆమేన్ ఫ్రైజ్ ది లార్డ్ అన్నా

  • @AnokForms
    @AnokForms 3 дні тому +2

    Praise the lord good song❤❤❤❤

  • @peddharayudu3056
    @peddharayudu3056 3 дні тому +1

    SONG CHAALA BAGUNDI SUPER Devunike mahimakalugunugaaka AMEN 🙌🙌🙌

  • @tsainarsimlu1484
    @tsainarsimlu1484 2 дні тому +1

    సూపర్ అన్న దేవుడు దీవించును గాక

  • @MAkhil-k5w
    @MAkhil-k5w 3 дні тому +2

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @gcctvknl
    @gcctvknl 3 дні тому +2

    Praise the lord

  • @AnushaChenta
    @AnushaChenta День тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @mariyanathanielrajolimpp2577
    @mariyanathanielrajolimpp2577 3 дні тому +2

    దేవునికికృతజ్ఞతాస్తుతులు

  • @ramakrishnabathula7594
    @ramakrishnabathula7594 3 дні тому +1

    Praise the Lord, glory to the great almighty !!

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 3 дні тому +1

    Abhraham Anna ee song definitely 30 mins varaku padatharu chudandi full josh ga balamaina worship chesthu Amen😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😅😅😅😅

  • @hanna7-iv6gr
    @hanna7-iv6gr 14 годин тому +1

    Deva nekay sothroum

  • @chinnammachinnu2740
    @chinnammachinnu2740 3 дні тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen 🙏🙏🙏🙏💘💘💘💘💘

  • @ramadeviburra
    @ramadeviburra День тому +1

    Song super Anna. God bless you anna

  • @kiranch2300
    @kiranch2300 3 дні тому +2

    PRAISE THE LORD

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 3 дні тому +1

    Thank you very much pranam Anna
    🎉🎉🎉🎉🎉🎉

  • @vasanthakumarvasanthakumar1920
    @vasanthakumarvasanthakumar1920 2 дні тому +1

    Praise the lord jesus supar sang 🙌 🎉🎉hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen amen sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra sothra appa appa appa appa appa appa amen amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 amen 🙏🏻 🙌

  • @ibalu5862
    @ibalu5862 2 дні тому +2

    Hosanna ministry vandanalu

  • @LuckyKanna-t3f
    @LuckyKanna-t3f 15 годин тому +1

    Freddy anna kuda chinna corus padivunte bagundunu
    New year song Freddy anna kuda paadali ani chinna asha

  • @ramusunkisala193
    @ramusunkisala193 2 дні тому +1

    Super super super song

  • @j0hnvijay
    @j0hnvijay 3 дні тому +1

    Amen amen amen 🙏🙌🎉

  • @saralakumari9553
    @saralakumari9553 День тому

    Super 👌🏻 super 👌🏻 super 👌🏻 song brothers devanandu Inka vada vada Inka manchi songs padalani dauamimu divichnugaka amen 🙌🏻 God bless you brothers ❤️❤️❤️❤️❤️🙏🏻

  • @AnuGodugu-h9f
    @AnuGodugu-h9f 3 дні тому +2

    Prise the lord

  • @hanna7-iv6gr
    @hanna7-iv6gr 14 годин тому

    Mind block song very very good 💯💯 song

  • @vinodb6039
    @vinodb6039 3 дні тому +1

    I Love Hosanna Ministries ♥️⛪☦️

  • @reddypogurajanna9788
    @reddypogurajanna9788 3 дні тому +2

    Nice song anna

  • @Glortojesus
    @Glortojesus День тому +1

    👏👏👏👏👏👏👏👏🙏

  • @ASam-v2z
    @ASam-v2z День тому +1

    Super song

  • @SeshirekaR
    @SeshirekaR День тому

    Super song anna price the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanthiravivlogs
    @jayanthiravivlogs 2 дні тому +1

    Jesus Christ Amen 🙏🙏

  • @JangaYakobu
    @JangaYakobu День тому

    Praise the Lord's Sumadhuramina Aathmeeyageetham anugrahinchina Dhevunike mahima Kalugunugaaka amen

  • @RambabuThota-sd8jr
    @RambabuThota-sd8jr 2 дні тому +1

    Amen

  • @kumardasari4666
    @kumardasari4666 День тому +1

    Good

  • @charankumar2335
    @charankumar2335 3 дні тому +1

    Praise the lord supar song

  • @Glortojesus
    @Glortojesus День тому

    Praise the lord very thankful to god spiritual song 🎶 😊🙏🙏👏👏👏👏

  • @gvksekhar2621
    @gvksekhar2621 2 дні тому +1

    Great song ❤❤💐💐🙏🙏

  • @TirupathiraoBussu
    @TirupathiraoBussu 2 дні тому +1

    Praise tha lord anna

  • @kumarjesse4020
    @kumarjesse4020 3 дні тому +1

    Praise God anna 🙌🙌 super song 👏👏

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 2 дні тому

    సకల మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లును గాక..ఆమేన్..

  • @user-zs2jc6uj8y
    @user-zs2jc6uj8y 3 дні тому +1

    ❤🎉 Wonderful Song

  • @usala.Ambedehkar
    @usala.Ambedehkar 3 дні тому +2

    ❤️❤️❤️🙏🏾🙏🏾🙏🏾❤️❤️❤️💐🤗💐🎉🎉🎉

  • @KusumaKumari-t3d
    @KusumaKumari-t3d 3 дні тому +1

    Good song jesus God bless you annaya ❤❤❤

  • @PratapKumar-z1v
    @PratapKumar-z1v День тому

    Amen I love Jesus and Hosanna ministry

  • @kuchimpudibalu1238
    @kuchimpudibalu1238 3 дні тому +2

    superb sir

  • @BurgllaRaghvendar
    @BurgllaRaghvendar 2 дні тому +1

    Praised the lord

  • @sirapuNagababu
    @sirapuNagababu 3 дні тому +1

    Siliper ❤❤❤ song annyya

  • @sukumar777
    @sukumar777 3 дні тому +2

    Excellent

  • @SudheerkumarSappa
    @SudheerkumarSappa День тому

    Super song devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏

  • @rojabheemala8136
    @rojabheemala8136 День тому

    Praise the Lord🎉🎉🎉brother s it is wonderful worship song all glory to Almighty jesus thank you jesus God bless you

  • @SamsonR-tq6fc
    @SamsonR-tq6fc 2 дні тому +1

    Super 👍

  • @MalaVaralaxmi
    @MalaVaralaxmi 2 дні тому +1

    Anna super song Anna