నిజంగా మనుష్యులు బ్రతికి ఉన్నంతకాలం వారి విలువ మనకు తెలియదు వారు పోయాక వారు చేసిన పరిచర్య లు...సేవాజీవితాలు గుర్తుకోచ్చి మరింత బాదను కలిగిస్తాయి...వారు మన మద్య లేరే అని...అయినా మన ప్రభువు మనకిచ్చిన నిరిక్షణ...వీరిని తిరిగి మరలా మనం కలవటం అది పరలోకం లో...అక్కడ పాడుకుంటూ ఆనందించుదుము....గాక....ఆమేన్...
శిలనైన నన్ను శిల్పివై మార్చావు -నాలోని ఆశలు విస్తరింప చేశావు-2 నీప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 1.మోడుబారిన నా జీవితం- నీ ప్రేమతోనే చిగురింప చేసావు నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం -2 వర్ణించలేను లెక్కించలేను - వర్ణించలేను లెక్కించలేను నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 2.వూహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమమూర్తి నీకే నా వందనం నీ ప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం -2 నీ ప్రేమ లేక - నేనుండలేను దేవా నీ ప్రేమ లేక - నేనుండలేను నీ ప్రేమే నా ఊపిరి-నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 3.ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు నా యెడల నీ కున్న తలంపులు విస్తారములు-2 నీ కొరకే నేను జీవింతునిలలో -2 నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ ౩.స్వచ్చ మైనది నిజమైనది ఈ ప్రేమ జీవం అశీర్వాదం నా జీవితమంతా నీ ప్రేమే కావాలి -2 నీప్రేమ విస్తారం నీ ప్రేమే పోషణం నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి’శిలనైన నన్ను’
సామాన్యమైన జీవితం 2002 నేను మిమ్ములను కలిశాను మాట్లాడాను 1990 నుండి crazy సింగర్ కానీ లోకాన్ని విడిచే సమయంలో కూడా సామాన్యం గానే ప్రభు సన్నిధికి చేరారు మీరు జీవించిన సమయం లో కంటే పిలుపు అందుకున్నతరువత కూడా ఎక్కువ హృదయాలకు చేరువయ్యారు గాడ్ బ్లేస్ యువర్ ఫ్యామిలీ అండ్ మినిస్ట్రీ
నేను 10 th చదువుతున్నపుడు పాస్టర్ డేవిడ్ రాజు గారి సభలు నర్సాపురం ఓపెన్ ఎయిర్ థియేటర్ లో బహు గొప్పగా జరిగేవి. సంగీతం bro. ఆకుమర్తి డానియేలు గారు సింగర్స్ బ్రదర్ ఆశీర్వాదం గారు ఈ పాటలు padevaru❤ గుడ్ సాంగ్స్ గుడ్ వాయిస్ క్రీస్తు మధుర గీతాలు volume 1 నుండి volume 9 వరకు అన్ని కలెక్షన్స్ నా దగ్గర ఉండేవి . ఈ రోజు మన క్రైస్తవ సమాజం ఇలాంటి మంచి సింగర్ ని కోల్పోవడం బాధాకరం . We miss u Brother
బ్రదర్ సహజమైన బైబిల్ పదాలు సహజమైన రాగం సహజమైన మ్యూజిక్ ఇదేనేమో దేవుడు కోరుకునే ఆరాధన కీర్తనలు అన్నట్టుగా అంగులు ఆర్భాటాలు లేకుండా ఎక్స్ట్రాడినరీ లేకుండా బైబిల్ సందేశమును ఒక పాటగా మలిచి రాసి పాడుతూ వినిపిస్తున్న మీకు కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
సోదరా..... ఆశీ....., ఇంత కాలం ఏక్కడ దాగినావు........ ఏందుకు బయటికి రాలేదు..... కాని దేవుడే తగిన కాలమున పైకి తెచ్చాడు..... పలాస కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా
నేను నా 10వ తరగతి లో మీటింగ్స్ లో మొదటగా చూశాను చాలా గొప్ప గాయకుడు మీరు లేని లోటు తీర్చలేనిది బ్రదర్ నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తునా డైలీ అన్నా పాటలు వింటూనే డ్యూటీ కి వెల్తా నంబర్ మీరు లేరు ఒక😢😢😢😢😮
పాస్టర్ గారు వందనాలు ప్రభువు నామమున మీకు ఒక దైవ సేవకుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను చాలా మంచి సాంగ్స్ను పాడుతున్నారు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
ప్రభువు పిలుపు అందుకొని ప్రభు సన్నిధించేరిన ఆశీర్వాదం అయ్యగారి ఆత్మకు శాంతి కలగాలని విడిచి వేల కుటుంబానికి ఆదరణ కలిగించాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాం వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం 🙏
Praise the lord.ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక 🙏 బ్రదర్ ఆశీర్వాదం గారి యొక్క ప్రభు సంకీర్తనలు ఈమధ్యనే వింటున్నాను. ఇంతలోనే వారు లేరనే వార్త నన్ను కలవరపాటుకు గురి చేసింది. "నీతిమంతుల మరణం ప్రభువుకు ఇష్టము"ఇది దేవుని కార్యము అనుకుంటూ ప్రభువును స్తుతించి ఘనపరచుటయే. మరేమి చేయగలము. సహజ గాయకులైన వారు మరికొంతకాలం మనమధ్య ఉండి ఉంటే ఎంతో బాగుండేది. బ్రదర్ ప్రభు సన్నిధిలో మీ ఆత్మ కు సంపూర్ణ శాంతి కలుగును గాక ఆమేన్.
మహాద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అర్థవంతమైన గొప్ప లిరిక్స్, శ్రావ్యమైన సంగీతం, కమ్మని గాత్రం; మనస్సుని కదిలించే మధుర గీతం. బ్రదర్ ఆశీర్వాదం గారికి దైవాశ్శీసులు.
Meru padena pata pranama yenduke thondara napranane kadelinchinde me asthma yesayya rajamlo untaru meru lekapovadam kristavalaku therani lotu god bless you brother aservadam garu
Marvelous, The Description of God love, no wards but brought words to express our gratitude towards our heavenly father. My eyes tears downs while singing in spirit. It's revival in me. Thanks Lord!!!
నిజంగా మనుష్యులు బ్రతికి ఉన్నంతకాలం వారి విలువ మనకు తెలియదు వారు పోయాక వారు చేసిన పరిచర్య లు...సేవాజీవితాలు గుర్తుకోచ్చి మరింత బాదను కలిగిస్తాయి...వారు మన మద్య లేరే అని...అయినా మన ప్రభువు మనకిచ్చిన నిరిక్షణ...వీరిని తిరిగి మరలా మనం కలవటం అది పరలోకం లో...అక్కడ పాడుకుంటూ ఆనందించుదుము....గాక....ఆమేన్...
Amen
Yes
శిలనైన నన్ను శిల్పివై మార్చావు -నాలోని ఆశలు విస్తరింప చేశావు-2
నీప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు
నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
1.మోడుబారిన నా జీవితం- నీ ప్రేమతోనే చిగురింప చేసావు
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం -2
వర్ణించలేను లెక్కించలేను - వర్ణించలేను లెక్కించలేను
నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
2.వూహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమమూర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం -2
నీ ప్రేమ లేక - నేనుండలేను దేవా నీ ప్రేమ లేక - నేనుండలేను
నీ ప్రేమే నా ఊపిరి-నీ ప్రేమే నా కాపరి
నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
3.ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు
నా యెడల నీ కున్న తలంపులు విస్తారములు-2
నీ కొరకే నేను జీవింతునిలలో -2
నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
౩.స్వచ్చ మైనది నిజమైనది ఈ ప్రేమ జీవం అశీర్వాదం
నా జీవితమంతా నీ ప్రేమే కావాలి -2
నీప్రేమ విస్తారం నీ ప్రేమే పోషణం
నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి’శిలనైన నన్ను’
Super. Brathar
Bro,super song tq
o wow
🙏🙏🙏🙏🙏🙏🙏👃👃👃👃🌷🌷🤜🌹🌹✋🫀❤😂😂
Wander full song anna praise the lord
సామాన్యమైన జీవితం 2002 నేను మిమ్ములను కలిశాను మాట్లాడాను 1990 నుండి crazy సింగర్ కానీ లోకాన్ని విడిచే సమయంలో కూడా సామాన్యం గానే ప్రభు సన్నిధికి చేరారు
మీరు జీవించిన సమయం లో కంటే పిలుపు అందుకున్నతరువత కూడా ఎక్కువ హృదయాలకు చేరువయ్యారు
గాడ్ బ్లేస్ యువర్ ఫ్యామిలీ అండ్ మినిస్ట్రీ
నేను 10 th చదువుతున్నపుడు పాస్టర్ డేవిడ్ రాజు గారి సభలు నర్సాపురం ఓపెన్ ఎయిర్ థియేటర్ లో బహు గొప్పగా జరిగేవి. సంగీతం bro. ఆకుమర్తి డానియేలు గారు సింగర్స్ బ్రదర్ ఆశీర్వాదం గారు ఈ పాటలు padevaru❤ గుడ్ సాంగ్స్ గుడ్ వాయిస్ క్రీస్తు మధుర గీతాలు volume 1 నుండి volume 9 వరకు అన్ని కలెక్షన్స్ నా దగ్గర ఉండేవి . ఈ రోజు మన క్రైస్తవ సమాజం ఇలాంటి మంచి సింగర్ ని కోల్పోవడం బాధాకరం . We miss u Brother
😭😭😭😭😭😭😭😭😭😭
నిస్వార్ధమైన, నిరాడం భరమైన గొప్ప దైవజనులు లేకపోవడం మనకు తీరని లోటు. వారి కుటుంబమునకు ఆదరణ కలుగును గాక
బ్రదర్ సహజమైన బైబిల్ పదాలు సహజమైన రాగం సహజమైన మ్యూజిక్ ఇదేనేమో దేవుడు కోరుకునే ఆరాధన కీర్తనలు అన్నట్టుగా అంగులు ఆర్భాటాలు లేకుండా ఎక్స్ట్రాడినరీ లేకుండా బైబిల్ సందేశమును ఒక పాటగా మలిచి రాసి పాడుతూ వినిపిస్తున్న మీకు కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
సోదరా! మీ పాటలు మరియు మీ గాత్రము అంటే ఇష్టపడే మా లాంటి వాళ్ళకోసం మీ లాంటి మరి యొక గాయకుని మేము చూడగలమా? We miss u brother ❤
ఇంత గొప్ప సింగర్ ని కోల్పోవడం ఎంతైనా బాధాకరంRIP brother ,😭😭😭
Where you bro so far
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@@johnskumarjogi4845 what bro?brother is no ...
గొప్ప అర్థవంతమైన పాట.....యేసయ్య ప్రేమలో ఉన్న పరాకాష్టను చూపించారు... God bless you brother....మీరు రాసిన పాటల్లో ఈపాట హైలెట్ అనుకుంట......
🙏🙏🙏🙏🙏
RIP 😢😢😢😢 దేవుడు ఆ బిడ్డ ఆత్మను చేర్చు కొనును గాక
May God bless you babu i am very very happý by hearing this song
నేను మిమ్మల్ని తలుచుకుని ఈ పాట పాడుతాను ఐ మిస్ యు బ్రదర్😅😅😅
సోదరా..... ఆశీ....., ఇంత కాలం ఏక్కడ దాగినావు........ ఏందుకు బయటికి రాలేదు..... కాని దేవుడే తగిన కాలమున పైకి తెచ్చాడు..... పలాస కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా
ఇరగ దీసాడు సార్
దేవుడు తన సమయం లో బయటకి తీసుకొచ్చారు
నిజంగా అనేక మంది ఆత్మీయ జీవితములకు ఆయన ఆశీర్వాదకరం.
Wow what a wonderful song god blessed you with a nice and melody tone dear brother👌🌹
ఆశీర్వాదం బ్రదర్ ఇక లేరు
I came to know about this brother after his death.
I am listening to his songs daily.
What an amazing tone of voice.
Mee too have come to known him after his death very ordinary Singer and real christian I cried for him.
😢
When the is not well he never Stop singing for christ.😢every dong is meaning ful 😢
Me too
సూపర్ సాంగ్ ❤❤
నేను నా 10వ తరగతి లో మీటింగ్స్ లో మొదటగా చూశాను చాలా గొప్ప గాయకుడు మీరు లేని లోటు తీర్చలేనిది బ్రదర్ నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తునా డైలీ అన్నా పాటలు వింటూనే డ్యూటీ కి వెల్తా నంబర్ మీరు లేరు ఒక😢😢😢😢😮
పాస్టర్ గారు వందనాలు ప్రభువు నామమున మీకు ఒక దైవ సేవకుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను చాలా మంచి సాంగ్స్ను పాడుతున్నారు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
ఆశీర్వాదం బ్రదర్ ఇక లేరు
@@A.Soloman-fe3mb అవును బ్రదర్
Miss you my dear brother if it is God's will we will Meet in our God's house 😢😢😢😢😢😢😢😢😢😢
ప్రభువు పిలుపు అందుకొని ప్రభు సన్నిధించేరిన ఆశీర్వాదం అయ్యగారి ఆత్మకు శాంతి కలగాలని విడిచి వేల కుటుంబానికి ఆదరణ కలిగించాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాం వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం 🙏
Praise the lord.ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక 🙏
బ్రదర్ ఆశీర్వాదం గారి యొక్క ప్రభు సంకీర్తనలు ఈమధ్యనే వింటున్నాను.
ఇంతలోనే వారు లేరనే వార్త నన్ను కలవరపాటుకు గురి చేసింది.
"నీతిమంతుల మరణం ప్రభువుకు ఇష్టము"ఇది దేవుని కార్యము అనుకుంటూ ప్రభువును స్తుతించి ఘనపరచుటయే. మరేమి చేయగలము.
సహజ గాయకులైన వారు మరికొంతకాలం మనమధ్య ఉండి ఉంటే ఎంతో బాగుండేది.
బ్రదర్ ప్రభు సన్నిధిలో మీ ఆత్మ కు సంపూర్ణ శాంతి కలుగును గాక
ఆమేన్.
Praise the lord very good vaise and line
తెలుగు క్రైస్తవ లోకానికి బ్రదర్ ఆశీర్వాదం గారు దేవుడిచ్చిన వరం, ఆశీర్వాదం. మీ పాటలన్నీ హృదయాన్ని కదిలించే దేవుని మాటలు.
మహాద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అర్థవంతమైన గొప్ప లిరిక్స్, శ్రావ్యమైన సంగీతం, కమ్మని గాత్రం; మనస్సుని కదిలించే మధుర గీతం. బ్రదర్ ఆశీర్వాదం గారికి దైవాశ్శీసులు.
Miss you Brother and voice, RIP
దేవునికి సమర్పణ జీవితం కలిగిన సోదరుడు j. ఆశీర్వాదం గారు నా 7th class met
@@n.satyanandam.coc.satyanan9153
తమ్ముడూ మీరు అదృష్టవంతులు మీరు ఆశీర్వాదం గారి class mate అయినందుకు
సంగారెడ్డి లో ఈ పాట లైవ్ లో ఆశీర్వాదం గారు పాడుతుంటే ఆత్మ పులకించింది అద్భుతం మీ స్వరం
Legend the great singer Ps.Ashirwadam garu RIP
Hidden Tresurey of song.
Praise ghe Lord.
E cellent
I like this song soooooo much nanna I Miss you bangaruamen
Annaia vandanalu 🙏🙏🙏🌹🙏🙏🙏
No words annaya
Anna devuni premanu ento goppaga padinavu devuniki sthotram 13:47 ❤
దైవదీవెనలు,ఆశీర్వాదాలు,గలిగిన ఆసేర్వాదింపబడిన ఆశీర్వాదం గారు ప్రభువునందు ధన్యవాదాలు
Beautiful ❤️
Wow woundeful sing a song brother Aseerwadham gaaru..🎉🎉❤❤❤❤
💥Breaking news 💥
ఆశీర్వాదము గారు ఈరోజు 20/08/2024 న పచ్చ కామెర్లు తో స్వర్గస్తులయ్యారు...
Rip Sir 🕯️🕯️🕯️
Good singer
RIP
Pls send full address
@@sravan967 ✝️✝️😭😭😭🙏🙏🙏
😢😢😢😢😭😭😭✝️✝️✝️🙏🙏🙏
Nice 👍👌
Exlent brother song
Exlent song bro
God bless bro devino sevalo mee yokka svaranni yellappudu vinipinchali
Anna praise the lord e song 1995. Lo vinnanu. Maa city tirupati good song
Nice bro great meru god bless you
Praise the lord wonderful song lyrics great moemerble you singer music 🎵 wonderful
God bless you brother.Marvelous and wonderful voice.
Very nice song Amen brother
Meru padena pata pranama yenduke thondara napranane kadelinchinde me asthma yesayya rajamlo untaru meru lekapovadam kristavalaku therani lotu god bless you brother aservadam garu
Super bro 🎉
Good singing bro...song ..prise the lord 🙏...
Wonderful ,melodious,butiful and sweet voice.All praise and glory to God only. God bless you brother.
Excellent brother
Sing for glory to lord jesus
👍🙏🙏🙏 very nice Brother
Praise God
Chala baga padaru brother meerinka ilanti patalu anekam padali brother god bless you brother
Exlent brother tvhanks
Praise the lord ayyagaru
Brother Ee song excellent .
Wonderful, thanks anna
Praise the Lord 👏👏
E sevakuluni devudu twaraga tisukelthadu 🎉🎉
చాలా అద్భుతమైన పాట , నాకు చాలా చాలా నచ్చింది
Uhh
Atmeya Maina Songs. Excellent. Ashervadam Brother, and Music Team. GOD BLESS TO ALL.
amen good song God bless you brother 🙌🙌🙌🙌🙏🙏🙏🙏👏💐🤝
Remarkable hats off brother may God bless u
ఈ సంవత్సరానికి ఈ పాటే హైలైట్.వందనాలు ఆశీర్వాదం అన్న.
God bless you brother miss you
Marvelous, The Description of God love, no wards but brought words to express our gratitude towards our heavenly father. My eyes tears downs while singing in spirit. It's revival in me. Thanks Lord!!!
Bro Ashirvadam is no more.
Excellent singing Brother
Chala baga padaru anna. What a liric anna hort touching song
Praise the Lord brother. God bless you abundantly.
Very nice Singing Bro
Pleasant melody. Glorify God always like this. Excellent mixing worship.
VANDNALU BROTHER GARU 👏👏👏 BRO K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen
Bro Ashirvadam is no more.
Anna my Name is S suresh from kovvada E S T godhavari chala rojulu taravatha chunanu anna price tha lord ❤❤❤
Oka goppa gayakunni suvarthikunni kolpayamu
Entha adbhuthamaina swaram
Excellent singing
Prema viluvanu paata rupamichhina brother so great ❤
Ohhh nice and heart touching lyricks బ్రదర్ 🙏🏼🙏🏼👌👌
Bro Ashirvadam is no more.
New voice wonder bro...devunike mahima
G praise the Lord brother wander full vayes
Praise the lord brother e. Song chala chala chala bogundu❤❤❤BR
Ramesh. Yeleswaram
Excellent ga padaru Anna, mee songs anni fallow avuthamu, mee voice lo great melody vuntundhi. 💐🙏
Eepata.chalabagundi.nijanga.jesus.leka.manamu.lemu.itistru.godbless.u.
So inspiring a song that was sung a marvelous singer, the beloved son of God in a mellifluous voice with an emotion touch enliven the song forever.
చాలా ఆత్మీయమైన పాటలు పాడి ప్రభు నామమున మహిమ పరిచేను❤😂
ప్రభువు ప్రేమ నిరంతరం మీకుతోడై ఉండునుగాక
మీస్వరం అద్భుతం
Wondarful song very nice 🙏👍
A Elizabeth Amalapuram wonderful Song exlent tune Thank you brother Aservadam Garu ❤🎉🎉🎉
Good song thankq
Wonderful song andincharu ayyagaru
ఆశి అన్న ప్రభు నామము లో వందనాలు దేవుడు మీకుఁ మంచి ఆరోగ్యం నిచ్చి తన మహిమతో గొప్ప గా వాడుకొనునu గాక ఎసువార్త రాజు కాగుపాడు t p gudem
Wonderful Brother.
Very nice song brother Amen.
Glory to God, Wonderful meaningful song brother, God bless you ❤
Bro Ashirvadam is no more.
అన్న సూపర్
God bless you sir 🎉
Vandhanalu
Praise the lord anna mee paatalu raasina pustakam kaavali mee paatalu ante naaku chaala istam
Please contact the given number for books.. pray for manna channel
నందిగామలో కలిసాను అన్నా 2020 లో
praise the lord brother... hrudayaniki hattukune paata mariyu devuni premsmanu teliyacheppe paata
Bro Ashirvadam is no more.
Glory to Jesus Amen..Amen..
Very good song brother.
God bless you
Praise God 👏 🙌 👏 brother 🙏🏼 exlent song with beautiful voice 👌👌👍