Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 512

  • @Lakshmanaswamy46
    @Lakshmanaswamy46 21 день тому +6

    నాకు ఉద్యోగం గ్రూప్ 2 లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతస్తుతులు తండ్రి యేసయ్య నామంలో ఆమెన్ praise the lord jesus ✝️🛐

  • @12345678902261
    @12345678902261 Рік тому +11

    ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
    ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
    దారి లోలగిన నా కొరకు ఎంత వేదనతో వేచితివి (2)
    దూరాన నను చూడగానే పరుగెడుతు దరి చేరితివి
    అపరాధిగానుండగానే నను ముట్టి ముద్దాడితివి
    వందనము, వందనము
    వందనము, వందనము యేసుయ్యకే వందనము
    వందనము, వందనము నా రాజుకే వందనము
    వందనము, వందనము శ్రీ యేసుకే వందనము
    ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
    ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
    అంటరాని వానిపై ఎంత ప్రేమ చూపించితివి (2)
    నీ విలువైన రక్తంబును ధారలుగా చిందించితివి
    సిలువలో ప్రాణంబును దానముగా అర్పించితివి
    వందనము, వందనము
    వందనము, వందనము యేసుయ్యకే వందనము
    వందనము, వందనము నా రాజుకే వందనము
    వందనము, వందనము శ్రీ యేసుకే వందనము
    ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
    ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
    మరణము నను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా (2)
    మృతులను లేపినవాడవు మరణమును జయించితివి
    నిత్యము జీవించుటకు నాకు మార్గమును చూపించితివి
    వందనము, వందనము
    వందనము, వందనము యేసుయ్యకే వందనము
    వందనము, వందనము నా రాజుకే వందనము
    వందనము, వందనము శ్రీ యేసుకే వందనము.. ఈ song album koncham cheppagalara plz

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +42

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు అయ్య అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు

    • @TRavi-x6w
      @TRavi-x6w Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @Purplex777
      @Purplex777 Місяць тому +1

      same memukuda 😢 devudu tvaralo miru anukunna vanni avvalani Prater chestunna

    • @anusharajuanusharaju4372
      @anusharajuanusharaju4372 Місяць тому

      Amen

    • @KotipalliPravallika
      @KotipalliPravallika 24 дні тому

      ​@@Purplex777DD DDS fgd DD ra fff5 xxx r SSD tt XD TV

    • @ammulubangaram1408
      @ammulubangaram1408 18 днів тому

      Devudu nammadhagina vadu ayani namina valki ayana a melu cheyaka manadu...god bless you

  • @geddamshubhashini4314
    @geddamshubhashini4314 8 місяців тому +9

    Nice song❤ I like this is my favorite song❤❤❤ deva neeku vandanalu🙏🙏🙏🙏

  • @MadhavijanamalaMadhavi-jf6og
    @MadhavijanamalaMadhavi-jf6og Рік тому +5

    avnu yessaya oohinichaleni melulu nuv naku chesau thandi praise the lord save me my sun and family thanks jesus

  • @modugusudhakar6735
    @modugusudhakar6735 Рік тому +4

    Voohinchaleni meelulatho nimpina na yessaiah . Neeku na paadhabi vandhanam.

  • @BipelliAppana-li7ep
    @BipelliAppana-li7ep 10 місяців тому +23

    ఈ పా ట విన్నపుడు. నా బాధలిమరచిపోతాను ❤❤

  • @darshan.c1340
    @darshan.c1340 7 місяців тому +26

    ಊಹಿಂಚಲೆನಿ ಮೇಲುಲತೋ ನಿಂಪಿನ
    ನಾ ಯೇಸಯ್ಯಾ ನೀಕು ನಾ ವಂದನಂ ||2||
    ವರ್ಣಿಂಚಗಲನಾ ನೀ ಕಾರ್ಯಮುಲ್
    ವಿವರಿಂಚಗಲನಾ ನೀ ಮೇಲುಲನ್ ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||
    ಮೇಲುತೋ ನಾ ಹೃದಯಂ ತೃಪ್ತಿಪರಚಿನಾವು
    ರಕ್ಷಣ ಪಾತ್ರನಿಚ್ಚಿ ನಿನ್ನು ಸ್ತುತಿಯಿಂಥುನು ||2||
    ಇಸ್ರಾಯೇಲು ದೇವುಡಾ ನಾ ರಕ್ಷಕಾ
    ಸ್ತುತಿಯಿಂಥುನು ನೀ ನಾಮಮುನ ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||
    ನಾ ದೀನಸ್ಥಿತಿನಿ ನೀವು ಮಾರ್ಚಿನಾವು
    ನಾ ಜೀವಿತಾನಿಕಿ ವಿಲುವನಿಚ್ಚಿನಾವು ||2||
    ನೀ ಕೃಪಾಕು ನನ್ನು ಆವರಿಂಚ್ಚಿ ನಾವು
    ನೀ ಸನ್ನಿಧಿ ನಾಕು ತೊಡುನಿಚ್ಚಿನಾವು ||2|| ||ಊಹಿಂಚಲೆನಿ||

  • @ha-jt4cd
    @ha-jt4cd 2 роки тому +24

    వావ్ వండర్ ఫుల్ సాంగ్ దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ గాడ్ బ్లేస్ యు ఆల్🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🤲👌👌👌👌👌🤝🤝🤝🤝🙌🙌🙌🙌

  • @anandpaul9691
    @anandpaul9691 4 місяці тому +10

    ప‌్రతి ఒక్కరు అబ‌్రహము దేవుడైన యెహోవాను ఆరాధించేదము దేవునికి మహిమ కలుగును గాక

  • @kamalanvm4636
    @kamalanvm4636 5 місяців тому +13

    కృతజ్ఞతను తెలిపే పాట చాలా బాగుంది.

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +3

    శక్తి మంతడు యేసయ్యా తండ్రి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి 😭🙏 ఇల్లు త్వరగా కట్టాలి డబ్బులు కావలి తండ్రి నాదగ్గర లేవు యేసయ్యా తండ్రి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన

  • @jyothigunja2011
    @jyothigunja2011 Місяць тому +1

    దేవుడు మిమ్మల్ని ఇంకా మంచి స్వరంతో ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +2

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని పరిస్తితి ఉన్నాను అప్పు కట్టాలి యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +1

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేక పోతున్నాను యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి

  • @VijayalakshmiKusuma-vc8xy
    @VijayalakshmiKusuma-vc8xy 2 місяці тому +2

    Yesayya ninnu chala deevinchalani korukuntunnamu

  • @pushpalatha-tb6to
    @pushpalatha-tb6to 2 місяці тому +2

    అద్బుతమైన ఆరాధన పాట పాడినవారికి మా హృదయ పూరౄక ధనౄవాదములు దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్

  • @arepallivamsi3816
    @arepallivamsi3816 2 роки тому +71

    ఊహించలేని మేలులతో నింపిన
    నా యేసయ్యా నీకే నా వందనం (2)
    వర్ణించగలనా నీ కార్యముల్
    వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
    మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
    రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
    ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
    స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
    నా దీనస్థితిని నీవు మార్చినావు
    నా జీవితానికి విలువనిచ్చినావు (2)
    నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
    నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||

  • @rangaiahrangaiah2014
    @rangaiahrangaiah2014 Рік тому +9

    ప్రభు యేసయ్య. తండ్రి. నా. పిల్లల మీద. నీ. కను చూపు ఉంచు తండ్రి. స్తోత్రం

  • @PadmabillPadmabill
    @PadmabillPadmabill Місяць тому +2

    AMEN 🙏 GLORY TO ALMIGHTY GOD 🙏 ❤

  • @jayasreenandigam9208
    @jayasreenandigam9208 2 роки тому +21

    వర్నించగలన నీ కార్యములను
    తండ్రి

  • @ravanamaddala7249
    @ravanamaddala7249 3 місяці тому +2

    ఈ పాట చాలా బాగుంటుంది

  • @elisworld777
    @elisworld777 2 місяці тому +2

    చాల మంచి పాట. మంచి సాహిత్యం. సింగర్ చాలా బాగా పాడారు. తెలుగు ఉచ్చారణ చక్కగా వుంది.

  • @annieyani6941
    @annieyani6941 6 місяців тому +6

    So melodious voice very nice

  • @swat9164
    @swat9164 9 місяців тому +1

    Intha andamaina song manasuku chala prashantham ga undhi.praise the lord 😊

  • @madanuravikumar1272
    @madanuravikumar1272 5 місяців тому +4

    THANK YOU MY LORD. YOU ARE ALWAYS WITH ME.

  • @bhagyammag2891
    @bhagyammag2891 4 місяці тому +2

    Sir devudu mimmunu divinchun గాక amen❤

  • @nutalapatisandhya5857
    @nutalapatisandhya5857 2 роки тому +23

    Na jivitham lo chesina mellakai lekha leni vandanalu thandri. Kruthagnatha kaligina hrudayam ichi mi bidda ga jivimpa cheyandi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smaranikates1098
    @smaranikates1098 Рік тому +70

    అవును తండ్రి వర్నిచగలన నీ కార్యముల్ 🙌వివరించగలన నీ మేలులన్ 🙏

    • @sizomedepalli4271
      @sizomedepalli4271 Рік тому +6

      Amen

    • @ammulujerusha2458
      @ammulujerusha2458 Рік тому +1

      🎉

    • @k.Rani3516
      @k.Rani3516 Рік тому +2

      ❤❤❤❤❤❤❤😮😮😮😮😮😊😊😊😊😊😊❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊❤❤❤❤❤❤

    • @nissievangelin8778
      @nissievangelin8778 Рік тому

      ​@@sizomedepalli4271❤

    • @sowmyachandhamala
      @sowmyachandhamala Рік тому +2

      ​@@sizomedepalli4271❤❤❤nnm.mmmmnj kkkjj😮kkjk😅😮😮kknnnj😢ikmmmlù444😮
      . Thank oo

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 6 місяців тому +7

    ఆమెన్ దేవుని స్తుతించడం శుభప్రదమని, నా సర్వస్వం నువ్వే అని , ఎలుగెత్తి చాటిన పాట.

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +1

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు

  • @VelpulaNageswararao-i1k
    @VelpulaNageswararao-i1k 5 місяців тому +1

    Mana patla devudu chesina karyamulu ananthamu, varnichalemu.

  • @roselinemitra4087
    @roselinemitra4087 5 місяців тому +5

    Beautiful song I loved it ❤ All glory to God

  • @seenajoseph8945
    @seenajoseph8945 2 місяці тому +2

    What a blessing!! Thank you Lord! ❤❤❤

  • @navyamighty7254
    @navyamighty7254 2 дні тому +1

    Praise the lord brother prayer for my family maku korute samysylu koraku prayers chayend

  • @queny_shine6459
    @queny_shine6459 2 роки тому +3

    Very nice song🎵🎵🎵 Oohinchaleni melulu mana jeevithalalo kalugunu gaka Amem🙏

  • @johnmoses5182
    @johnmoses5182 Рік тому +4

    నేను ప్రతి క్షణం ఈ లోకంలో జీవించడమే యేసయ్య చేసినా గొప్ప కార్యము

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 3 місяці тому +3

    PRAISE THE LORD 🙌 AMEN 🙏

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 4 місяці тому +6

    I love you Jesus song😢❤🎉

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 3 місяці тому +1

    అబ్బా ఎంత మంచి పాట మనసుకి హాయిని ఇచ్చే song హల్లెలూయా God Bless You Amen 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿🤲🏿🤲🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿....!!!

  • @subhashinihemalatha9646
    @subhashinihemalatha9646 2 місяці тому +2

    ఆత్మీయ బలము చేకూర్చే పాట

  • @padmavkota8776
    @padmavkota8776 3 місяці тому +2

    అవును తండ్రి వర్ణించలేని నీ కార్యములు 👍👍👍వివరినించగలనా నీ మేలులన్ 🙏🙏🙏🙏🙏🙏God is graet Amen Amen 💒💒

  • @angala7370
    @angala7370 2 роки тому +19

    Naku chala istamyna song 👌👌👌👌👌👌

  • @neerajaborugadda4693
    @neerajaborugadda4693 2 роки тому +42

    It's encourages my spirituality 🙏

  • @samyukthavij1276
    @samyukthavij1276 Рік тому +2

    Praise the Lord maaku song paade avakasham ivande brother

  • @theegalarenuka3069
    @theegalarenuka3069 Рік тому +5

    Love you nana na deva na yesayya pranama na upiri ayya😭 😍❤🙏🙇‍♀️💋

  • @kishorekumarmanchili4873
    @kishorekumarmanchili4873 3 місяці тому +2

    Baga padaru anna

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +5

    దేవదేవ యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి 😭🙏😭🙏😭😭😭😭😭😭😭😭😭😭 సహాయం కోసం ఎదురు చూస్తూ అయ్య

  • @posarapuseshu8781
    @posarapuseshu8781 2 роки тому +4

    చాలా బాగా పడరు దేవుడు దివిoచ్చునుగాక ఆ మెను

    • @worshipteam359
      @worshipteam359  2 роки тому

      Praise the LORD

    • @posarapuseshu8781
      @posarapuseshu8781 2 роки тому

      చాలా చాలా చాలా లా బాగా పడరు అన్న య్య మీ వాయిస్ చాలా బాగుoది

  • @meenapatri5615
    @meenapatri5615 2 місяці тому +1

    Nice song 🎉 peddha dady

  • @NirmalaGella-qv5st
    @NirmalaGella-qv5st Місяць тому +1

    Yes💯 brother awesome voice🙏👌💝

  • @rajapoguaseervadamma1990
    @rajapoguaseervadamma1990 Рік тому +2

    Prise lord brother Naku chala istamyna song

  • @mallavarapuprasanna-o7d
    @mallavarapuprasanna-o7d 2 місяці тому +2

    Brother praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu Місяць тому +3

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి ఉన్నాను అప్పు

  • @iamindian7259
    @iamindian7259 2 роки тому +9

    Beautiful song beautiful voice beautiful singing beautiful music All praises to THE BEAUTIFUL LORD

  • @jesusraisessss3idiots526
    @jesusraisessss3idiots526 2 роки тому +21

    this is the one of the best worship songsi like this song thank you brother excellent voice

  • @solomonpeter8033
    @solomonpeter8033 Рік тому +2

    Super brother congratulations God bless you accordion peter potla

  • @TheSudhakar2010
    @TheSudhakar2010 4 місяці тому +2

    my song oohinchaleni song

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 2 роки тому +3

    సూపర్ సూపర్ పాట బలేగా పాటినారు వందనములు 👍🙏💕🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🌹🌹👑👑👑

  • @AnjaliAnjali-p6r
    @AnjaliAnjali-p6r Рік тому +41

    సర్వశక్తిమంతుడు నా తండ్రి ఆ తండ్రికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ 🙏

  • @bhayabhaya2035
    @bhayabhaya2035 Рік тому +4

    Thank you God bless you bro❤❤ ❤

  • @vinodbadiger7817
    @vinodbadiger7817 Рік тому +5

    Praise God God bless u brother

  • @sekhargera5515
    @sekhargera5515 2 роки тому +13

    Beautiful song
    Melodious meaningful song
    Thanks to the original writer and
    Organizes tune is awesome

  • @teluguempire7545
    @teluguempire7545 2 роки тому +8

    Praise the lord tnq so much beautiful song

  • @jessy8132
    @jessy8132 2 роки тому +13

    It's my favourite song. Praise the lord halleluya.

  • @kamatamsanthosham4409
    @kamatamsanthosham4409 8 місяців тому +2

    Thank you Jesus for your love upon me

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 2 роки тому +5

    Super song thank you soooooo much nanna amen halleluya God bless you

  • @jyothiisukapati8103
    @jyothiisukapati8103 4 місяці тому +3

    It's a good song 👍

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 Рік тому +2

    Shalom. Praise. The lord 🙏🙏🙏🙏🙏

  • @maryjoshuvayanabara-oq8ob
    @maryjoshuvayanabara-oq8ob Рік тому +2

    I like this song wonderful song

  • @sandhyasandhya4031
    @sandhyasandhya4031 2 місяці тому +1

    Brother na peru sandhya ma ammgariki health bagovatamledhu prayer cheyanidi brother 🙏 alage na vivaham gurinchi nenu enthoo chinthu estuna vivahm gurichi prayer cheyandi brother me msg roju vintanu prayer chesukuntanu 🙏🙏🙏🙏

  • @samuelsubhakar1828
    @samuelsubhakar1828 2 роки тому +10

    Thanq for the song of WORSHIP to our LORD 🙏

  • @_M_3_3_3
    @_M_3_3_3 Рік тому +3

    Beautiful song encourages spiritually..

  • @simonrathnappa6322
    @simonrathnappa6322 5 місяців тому +2

    Super song brother God bless you abundantly ❤

  • @skullmash
    @skullmash Рік тому +2

    Please the lord sir 🙏🙏🙏

  • @Allrounder-ze1rv
    @Allrounder-ze1rv Рік тому +4

    Thank you for this song. Glory be to God and God bless you abundantly - spiritually and materialistically

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 Рік тому +2

    Shalom praise the lord 🙏🙏🙏🙏🙏

  • @bhogimounika8367
    @bhogimounika8367 3 місяці тому +1

    Sorry lord
    Forgive 🙏 me lord
    Thank you lord 🙏🙏🙏🙏

  • @vanithasamaya3689
    @vanithasamaya3689 2 роки тому +10

    Meaningful lyrics & beautiful singing. God bless! From B'lore

  • @gajuletiraju602
    @gajuletiraju602 Місяць тому

    Great song, God bless you Dhanya thalli

  • @jessy8132
    @jessy8132 2 роки тому +3

    I love this song soooooooooooo much daily i want to lisen this song praise the lord brothet hyd

  • @AshaAsha-lr6nd
    @AshaAsha-lr6nd Місяць тому

    Praise the lord.. hallelujah amen

  • @raghavaraosali4883
    @raghavaraosali4883 Місяць тому +1

    favourite song 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉❤❤❤❤

  • @jacintharosario2831
    @jacintharosario2831 2 роки тому +12

    Thank you Lord for your blessings, thank you Lord for the anointed lyrics of Bro Yesannagaru also for the spirit filled rendition 🙏🙏🙏

  • @srivijayasailogistics9540
    @srivijayasailogistics9540 20 днів тому

    Super song brow adbutham

  • @chatlasukumar5651
    @chatlasukumar5651 11 місяців тому +2

    All glory to be God amen

  • @jessy8132
    @jessy8132 2 роки тому +12

    Praise the lord for the beautiful song hyd

    • @worshipteam359
      @worshipteam359  2 роки тому

      Praise the LORD

    • @venuyajjala903
      @venuyajjala903 2 роки тому

      అయ్యగారు వందనాలు అండి పాఠశాల బాగా పాడారు లిరిక్స్ కావాలండి మేము పాడాలి నేర్చుకోవాలి అన్న నాకు పాత లిరిక్స్ కావాలి సార్ అయ్యగారు

  • @drarpithavinay9373
    @drarpithavinay9373 8 місяців тому

    Thank you Jesus for your great gifts in my life

  • @LachayyaSouripilli
    @LachayyaSouripilli 4 місяці тому

    Praise the lord ❤so beautiful song🙏🙏🙏

  • @monicapaul8999
    @monicapaul8999 Рік тому +4

    Awesome song ❤ beautifully sung

  • @graceypaul2002
    @graceypaul2002 2 роки тому +9

    Very very happy to listen this song
    Spiritual strength. God bless u brother

  • @shirleydcruz8410
    @shirleydcruz8410 2 роки тому +12

    Thank you God for these encouraging words in the song

  • @nalamalamadhulatha4467
    @nalamalamadhulatha4467 2 роки тому +5

    When listening this song feel like so much spiritual and peaceful thankq

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 5 місяців тому

    Praise the Lord Brother 🙏 Thanks for Good song 🙏

  • @venkataraosiragam5779
    @venkataraosiragam5779 Рік тому +1

    Praise the Lord
    Wonderful song

  • @manukondachinnarao8078
    @manukondachinnarao8078 3 місяці тому

    ఆశీర్వాదం గారు

  • @RajeshKasimala-l6h
    @RajeshKasimala-l6h 3 місяці тому

    Thanks bro beautyful ga padaru

  • @SheejahTelagathoti
    @SheejahTelagathoti 4 місяці тому

    Thank you Jesus
    Your love is eternal

  • @garnepudiyalamanda9682
    @garnepudiyalamanda9682 Місяць тому +2

    Naku manchi wife kavali please prayer

  • @satyavathikrovvidi1105
    @satyavathikrovvidi1105 2 місяці тому

    🎉❤ Amen.praise the LORD