ప్రార్థన నేర్పుమయ పరమతండ్రి | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ప్రార్థన నేర్పుమయ పరమతండ్రి | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song
    .
    .
    .
    ప్రార్ధన నేర్పుమయా - పరమ తండ్రి - నీ ప్రార్ధనను
    ప్రార్ధన నేర్పుమయా
    గెత్సేమనే తోటలో - నీ ప్రార్ధనా - శిష్యులకు నేర్పినావు
    నేర్పిన ఆ పార్ధనే - మాకు - జీవాధారము
    సుంకరి ప్రార్ధన విన్నా దేవా - నా ప్రార్ధనను వినుమో ప్రభువా
    నేర్పుము ఆ ప్రార్ధన - ప్రభువా నేర్పుము ఆ ప్రార్ధన
    పరలోకమే సౌభాగ్యమే - ప్రభుయేసుతో ఆనందమే
    అన్ని వేళలా ఆనందమే - ప్రభుతో అన్ని వేళలా ఆనందమే
    పరలోక పట్టణము పన్నెండు గుమ్మములతో - కట్టబడి యున్నది ఆ మహ పట్టణము
    పరిశుద్ధుల పురావాసవు ఆ మహ నగరివే - వేలాది దూతలతో కొనియాడే ఆ పట్టణము
    హన్నా ప్రార్ధన విన్నా దేవా - నా ప్రార్ధనను వినుమో ప్రభువా
    నేర్పుము ఆ ప్రార్ధనా ప్రభువా నేర్పుము ఆ ప్రార్ధన
    పన్నెండు ముత్యములతో పన్నెండు రత్నములతో కట్టబడి యున్నది ఆ మహా పట్టణము - పన్నెండు ముత్యములతో పన్నెండు రత్నములతో సిద్ధపడి ఉన్నది పరిశుద్ధ పట్టణము
    కోట్ల కొలది స్తోత్రములు ఆ దేవుని సన్నిధిలో - ఆ దేవుని మహిమతో ప్రకాశించే పట్టణము

КОМЕНТАРІ • 21