Untold Story about Writer Samudrala Raghavacharya

Поділитися
Вставка
  • Опубліковано 20 лип 2023
  • #samudrala #vendivennela
    Untold Story about Writer Samudrala Raghavacharya
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 51

  • @rammohanrao4374

    సముద్రాల వారు నభూతో న భవిష్యతి 💐💐💐

  • @srmurthy51

    ఔను..మకుటము కు నూటికి నూరు పాళ్ళు నిజం..వారి సాహిత్యము అనితర సాధ్యము...చాలా మంచి వివరణ...

  • @shankarraop1895

    అ రోజుల్లోనే సుమంగాలి చిత్రంలో

  • @AnemChandraRao-yj5vb

    అక్కినేని సముద్రాలల సంబందాన్ని బాగా చెప్పేరు..

  • @bhanuprasad734

    అసమాన ప్రజ్ఞా వంతుడు... తెలుగు సినీ పాటల దశా దిశను మార్చిన గొప్ప కవి శ్రీ సముద్రాల .....

  • @mohanamurthymohanamurthyne7631

    సముద్రాల గారు జగమెరిగిన కవి, రచయిత....అజరామరమైన ఎన్నో గీతాలు, సినీ రచనలు చేసిన ఉద్దండులు... ఐతే మీరు (వ్యాఖ్యాత గారు)‌ సముద్రాల గారి వేషధారణను వర్ణిస్తూ....." నుదుటన విభూతి " అని వ్యాఖ్యానించారు....వారు పదహారణాల శ్రీ వైష్ణవ సాంప్రదాయనిబద్ధులు....ఔనా...?కాదా....? అనే సందిగ్ధంలో పడిపోయాం...

  • @ramakrishnavadlamani1618

    సముద్రాల గారి సాహిత్యం గురించి 3 పుస్తకాలు వచ్చాయి. ఆయన మనుమరాలు సహకారం తో V. V. రామారావు గారు రాసారు.ఆయన సాంప్రదాయ శ్రీ వైష్ణవులు.

  • @shujathamajumdar5614

    It's very nice to know about samudrala garu, Life journey...🙏🙏

  • @chandrareddy9502

    సముద్రాల గారు జగమెరిగిన కవి, రచయిత................🙏🙏🙏🙏

  • @ramanareddyputta2893

    శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే.

  • @nagahariprasad1061

    Great poet

  • @ShivaKumar-ro3xr

    Great సముద్రాల

  • @dr.raoslectures7584

    In addition to these videos, you can also make a book on these great poets, artisits..

  • @ramachandrasrikantam5878

    సు వర్ణ సుందరి చిత్రానికి మాటలు మల్లాది వ్రాశారు.

  • @mohanraoyadavalli9779

    సముద్రమంత లోతున్న భావం ,సముద్రాలకే సాధ్యం❤

  • @tangiralaramesh1371

    నుదుట విభూతి కాదు, నామాలతో ఉండేవారు. తేడా తెలుసుకొని చెప్పండి పెద్దవారి గురించి తెలిపే అప్పుడు.

  • @vrr3025

    Samudrala senior 🙏Rip

  • @panchnath7899

    Great writer

  • @ramakrishnavadlamani1618

    సముద్రాల రాఘవాచార్య గారి సినిమా సాహిత్యం అంతా అనగా 1937 నుండి 1968 వరకు అనగా కనకతార నుండి శ్రీరామ కథ సినిమా వరకూ 3 సంపుటాలుగా వచ్చాయి.