Andhra Dileep.Unknown story

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #Chalam
    Andhra Dileep..Unknown story
    Subscribe our channel for more videos
  • Розваги

КОМЕНТАРІ • 69

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +19

    ఆంధ్ర దిలీప్ చలం గురించి, ఆయన నటించిన వివిధ చిత్రాల గురించి సవివరంగా తెలిపిన మీ వీడియోకు ధన్యవాదాలు.

  • @saryin
    @saryin 9 місяців тому +2

    మీ channel ద్వారా చాలా విషయాలు , తెలియనివి తెలుస్తున్నాయి …అభినందనీయం 👌

  • @raghuinturi9741
    @raghuinturi9741 Рік тому +10

    గొప్ప నటుడు, నాకు ఇష్టమైన నటుడు

  • @drshaiksadataliali7917
    @drshaiksadataliali7917 Рік тому +11

    The great person was Chalam.His smiling face jolly attitude and humanity still a historic remembrances.I my child hood saw many valuable,social movies.History remembers such dedicated ever loveable Hero.

  • @mahesh-ur3td
    @mahesh-ur3td Рік тому +5

    O bangaru rangula chilaka. All time evergreen song

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +6

    చలం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన ..

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 Рік тому +1

    Sharing the old memories, of all the legendary actor's , is a very good thought.. thanks and best wishes to you. Keep sharing more videos 👍👍👍👍👍✌️

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Рік тому +4

    I like him to his charcter through venddivenala. Unforgettable acting performence of his movies Paruvu prastita 63 Bhabhuruvahana64 Premenchi Chudu 65 Aatmagovram 66.Bramachari 68 PoolaRangadu 67 super and duper to his own banner movies. Except Devudamma, 73 Tholabhram 74.And hus acting his hit movie Urikiupakari 1972

  • @drkampalleravichandran
    @drkampalleravichandran Рік тому +30

    చలం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లి కి సావిత్రి, ఎస్. వి. రంగారావులు పెళ్లి పెద్దలు

  • @rajashekhar2212
    @rajashekhar2212 Рік тому +4

    చలం గురించి చక్కటి విశ్లేషణ అందించినందుకు మీకు ధన్యవాదాలు

  • @srinivasvemuru9106
    @srinivasvemuru9106 Рік тому +14

    లంబడాల రామదాసు ఫిల్మ్ ఆర్థికంగా దెబ్బతీసింది.ఆయన మొదటి భార్య రమణమ్మ ఆత్మ హత్య చేసుకోగా శారద l గారితో marriage fail ayindi, cihivaralo chala బాధపడిన అమాయకపు అసలు నిక్కు లేని మనిషి

    • @PKJBL
      @PKJBL Рік тому +1

      బ్రాహ్మణుడు కాదు అనుకుంటా...

    • @kishorekumardarisi4277
      @kishorekumardarisi4277 Рік тому +4

      Chalam garu belongs to kapu community i think

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 місяців тому

      లంబడాల కాదు లంబాడోళ్ళ. కష్ట పడటానికీ, అల్పాయుష్ తో పోవడానికీ స్వయంకృతాపరాధమే కారణం, ఇంకెవరూ బాధ్యులు కారు. మొదటి భార్య కూడా ఆత్మ హత్య అంటారు.

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 3 місяці тому

      Why Seema Andhra people bring caste, Divided AP for this mindset, but not learnt lessons, voted Christian Jagan & debt AP of 15 lakhs crores...stop thinking in caste lines

  • @Maadhavi123
    @Maadhavi123 Рік тому +1

    I love his action and movies Andi ,, expecting some information about his children

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 6 місяців тому +1

    ఈయన లాంటి చాలామంది నటులు చెడు అలవాట్లకు లోనై బ్రతుకు పాడు చేసుకొని అల్పాయుష్ తో పోయారు - హరనాథ్, రామ్ మోహన్, ఆర్ నాగేశ్వర రావు, ఇలా ఎందరో.

  • @m.r.prasad
    @m.r.prasad Рік тому +17

    చివరి రోజులలో చాలామంది జీవితాలు సవ్యంగా గడవవు . అనారోగ్యం , ఆర్ధిక బాధలు లాంటివి ఉంటాయి. ఎవరి జీవితం వాళ్ళది . దాన్ని నలుగురిలో డిస్కస్ చేయడం సంస్కారం కాదు .

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Місяць тому

    Natural Star

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Рік тому +5

    GOOD ACTOR

  • @apparaom3856
    @apparaom3856 Рік тому +3

    కాంతారావు గారి చలం గారి చిత్రాలు సింహాచల క్షేత్ర మహిమ శ్రీమతి భీమాంజనేయ యుద్ధం

  • @olcotttheosophy
    @olcotttheosophy Рік тому +3

    ☑️ from Andhrapradesh

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Рік тому +6

    Bullemma bullodu matilo manikyam sambarala rambabu hit movies

  • @navathaprasad4746
    @navathaprasad4746 Рік тому

    Video చాలా బాగుంది

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 20 днів тому

    నటుడుగా గొప్ప వ్యక్తిత్వం ఉన్నా పెద్ద శాడిస్ట్ అని అందరూ చెప్పుకొచ్చారు సర్ 😅

  • @olcotttheosophy
    @olcotttheosophy 10 місяців тому

    Very nice 👍 pleasure ( from Andhrapradesh)

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 Рік тому +4

    Chalam gari Age 93 years ante nammalekunnamu. Very Good Actor

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 Рік тому +2

      Thank you brother

    • @raghuinturi9741
      @raghuinturi9741 Рік тому +4

      93 సంవత్సరాలు ఆయన బ్రతకలేదు. బ్రతికి వుండి వుంటే 93ఏళ్ళని మీ వుద్దేశమా?

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 Рік тому +1

      @@raghuinturi9741 yes. Avunu brother only 60y years brathikaru. Thank you

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 Рік тому

      Thank you brother

  • @naniballa7243
    @naniballa7243 Рік тому +2

    Grateactor

  • @Pulihara
    @Pulihara Рік тому +1

    I remember, his son (with first wife) is a cricketer.

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli3428 Рік тому +6

    ఈమంది రామారావు మాటలో చెబితే... ఉమనైజర్

    • @vc5074
      @vc5074 Рік тому +2

      Looks like he is womanizer and heavy drinker and both wives suffered. on the Plus side, we got some good movies with nice songs

  • @sisindriStudio
    @sisindriStudio Рік тому +1

    Natural Hero

  • @HCSC2022
    @HCSC2022 Рік тому +4

    I have seen somany times in pandibazar streets in fully drunken state conditions..worst alkoholic...self distruction mode causes spoil of bright film field carrier....very tragedy life tailend

  • @volojuradha7233
    @volojuradha7233 Рік тому +10

    Very good actor, but hard core villain in the lives of his first wife and second wife Sarada.

  • @subbusworld5669
    @subbusworld5669 Рік тому +3

    Hemalkatha(old artist) gurinchi cheppandi

  • @PKJBL
    @PKJBL Рік тому +4

    మా పాలకొల్లే....

  • @Radhikajs1352
    @Radhikajs1352 Рік тому +2

    నుచ్చుతునక ‘ కాదు ’ మచ్చుతునక ‘అల్లరి రంగుల చిలుక కాదు ’ videos లో తప్పులు చెపుతున్నారు. కొన్ని movie పేర్లు కూడా, కొంచం చూసుకొని videos చేయండి sir

  • @parvathigujjula3108
    @parvathigujjula3108 Рік тому +1

    Good actor. .but unfortunately fail l in real life.

  • @lakshminarshimamurthynaray1777

    శారద గారికి చేసిన అన్యాయం అనుభవించారు

  • @apparaom3856
    @apparaom3856 Рік тому +2

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు చలం గారు హీరోగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎక్కువ చిత్రాలు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 місяців тому +1

      పహిల్వాన్ కాంతారావు గారు వేరు, జానపద హీరో కాంతారావు వేరు. ఇద్దరూ ఒకటి కాదు.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Рік тому +2

    Life ni care less chesttey
    Gevitam pootundey
    Chavu matram eppuduoooo
    Care ga vundey
    Chepoakunda vunda
    Vachey teesukoni poitundey

  • @volojuradha7233
    @volojuradha7233 Рік тому +7

    First wife didn't die in fire accident, she set her ablaze due to his harassment. Very auspicious mentality.

  • @user-kl6rq2sy7n
    @user-kl6rq2sy7n Рік тому +1

    He is more handsome than yousu k hv aun

  • @raghuinturi9741
    @raghuinturi9741 Рік тому +3

    బంగరు రంగుల చిలుక అండి

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 5 місяців тому

    మచ్చు తునకా ముచ్చు తునకా ? .

  • @jayasharma8468
    @jayasharma8468 Рік тому +3

    Fire accident evaru chaesaro teluyada

  • @umrumr11
    @umrumr11 20 днів тому

    సమాచారం వీడియో బాగుంది అయితే కొన్ని తప్పులు ఉన్నాయి ముచ్చు తునక కాదు మచ్చుతునక చలం నటన ఎందరినో అలరించింది అయితే ఆయన వ్యక్తిగతంగా శాడిస్ట్ అని చాలామంది చెబుతారు ముఖ్యంగా శారద విషయంలో బాధాకరమైన విషయం

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 9 місяців тому

    Ŵ
    Wowsuper

  • @srinivasareddytanubuddi2913

    Ketugadu

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 Рік тому +1

    ఈ సృష్టిలో ఏ దీ.సాస్వితంకాదుఆభగవంతునిలీల

  • @vrr3025
    @vrr3025 Рік тому +2

    RIP🙏

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 Рік тому +1

    Bochugadu

  • @satyanarayanapalaka6302
    @satyanarayanapalaka6302 Рік тому

    BB

  • @umarravoof9559
    @umarravoof9559 Рік тому +4

    Don’t compare him with Dilip Sab.

    • @Savarkar819
      @Savarkar819 Рік тому

      నీ తురక బుద్ధి పోదు.

    • @janakimurthy4298
      @janakimurthy4298 Рік тому +4

      He was popular as andha Dilip Kumar ,he has resemblance of Dilip Kumar garu, Ram mohan had devanand resemblance he was called Andhra devanand

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 11 місяців тому +1

      He is smarter than Duleep kamar

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 місяців тому

      Only well known critical analysts gave him the title Andhra Dileep. Not a man on the street. Nothing wrong, his appearance based. Rammohan was also called Andhra Devanand. Narasimha Raju of Thoorpu Padamara was called Telugu Kamalahasan. These are all given after careful analysis only.