NTR and ANR.. Box office big fight

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #NTR #ANR
    NTR and ANR.. Box office big fight
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 189

  • @syamkumar4525
    @syamkumar4525 2 роки тому +19

    బంగారు బాబు సూపర్ హిట్
    Songs కూడా సూపర్ హిట్

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 роки тому +28

    బంగారుబాబు మంచి హిట్ ,పాటల్లోఏయన్నార్ వాణిశ్రీల స్టెప్స్ చాలా బాగుంటాయి ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా విసుగు అనిపించదు

  • @mokshajenus1993
    @mokshajenus1993 11 місяців тому +5

    Many many great things of those golden days. Thank you for sharing all those memorable things Sir.

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 11 місяців тому +10

    Both movies are hits. KV Mahadevan songs super hits.

  • @abdulaleem3182
    @abdulaleem3182 Рік тому +38

    దేశోద్ధారకులు మంచి కధాబలం ఉన్న సూపర్ హిట్...బంగారుబాబు రొమాంటిక్ కధ గల సూపర్ హిట్....రెండూ రెండే..దేనిని తీసివేయలేం..

  • @alukuchanarayana3621
    @alukuchanarayana3621 Рік тому +7

    Bangarubabu and Desiddarakulu both areblock busters

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 2 роки тому +15

    The first Telugu picture which collected 30 lakhs in thirty days

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 2 роки тому +24

    దేశోద్ధారకులు సమాజం లోని కుల్లుని చూపించే గొప్ప చిత్రం సూపర్ హిట్ మూవీ.

    • @sreenivasamoorthyks7226
      @sreenivasamoorthyks7226 2 роки тому +2

      టైప్ మిస్టేక్...కుల్లు కాదు..కుళ్ళు

    • @balachandrudu.ghatti1082
      @balachandrudu.ghatti1082 Рік тому

      ​​@@sreenivasamoorthyks7226
      పంపిన సందేశం ప్రక్కన మూడు నిలువు చుక్కలుంటాయి.దాని మీద ప్రెస్ చేస్తే Edit ఆప్షన్ వస్తుంది. అప్పుడు Edit చేసి టైపింగు పొరపాట్లు సరిజేసుకోవచ్చు.

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому +1

      బంగారుబాబు మనుషుల్లో
      కుళ్ళుని చూపించే చిత్రం.
      సూపర్ సూపర్ హిట్.

  • @salalagolden8294
    @salalagolden8294 2 роки тому +22

    మాకు తెలియని విషయాలు అన్ని చెప్పి మాకెంతో ఆనందం ఇస్తున్న మీకు శత కోటి
    వందనములు సార్...🙏🙏🙏🙏🙏

  • @shaikmustafa112
    @shaikmustafa112 Рік тому +10

    దేశోద్ధారకులు, బంగారుబాబు, జీవనతరంగాలు ఒక్కో వారం వ్యవధిలో విడుదలై అన్నీ 12 కేంద్రాల్లో వందరోజులు ఆడాయి. మూడింట్లోనూ వాణిశ్రీ నాయిక కాగా జీవనతరంగాలు మాత్రం నలుపు తెలుపు సినిమా.

  • @narayanayadhati1013
    @narayanayadhati1013 Рік тому +4

    దేశోద్ధారకులు చాలా బాగుంటుంది. అప్పట్లో వయోలెన్స్ సెక్స్ ఎక్కువగా చూపడం వలన చాలా సీన్లు సెన్సార్ తొలగించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చలేదు. మాస్ కు బాగా నచ్చింది. కానీ ఫ్యామిలీ మూవీ గా బంగారు బాబు చాలా సక్సెస్ ఫుల్ మూవీ బడ్జెట్ పరంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ బంగారు బాబు . NTR , ANR మధ్య సినిమా సక్సెస్ పోటీ లో అనే దే విజయం.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 роки тому +14

    కారణజన్మలు శ్రీ యన్ టి ఆర్... దేశోద్ధారకులు చిత్రంలో యన్ టి ఆర్, బ్రౌన్ దొర, చాకూ బరోసా పాత్రలలో చూపించిన నటవైవిద్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది... బ్రౌన్ దొర పాత్రలో ఆయన ఒక ప్రత్యేక వొరవడిలో ఆయన డైలాగ్ మాడులేశన్ నభూతో నభవిష్యతి !

  • @kaipa9982
    @kaipa9982 Рік тому +4

    N.T.R....IS N.T.R. ..ALWAYS IN THIS KALIYUGA...HE ONLY..ONE..,NON OTHER THAN IN ALL GETUPS IN ALL MOVIES..@,EITHER PATHALOGICAL MOVIES ..NOR OTHER SOCIAL..

  • @basavarajk6588
    @basavarajk6588 2 роки тому +6

    Chaku Barosa Acting NTR Super

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 2 місяці тому

    సూపర్ డూపర్ మూవీ

  • @annekishore2687
    @annekishore2687 2 роки тому +19

    ANR Lives On
    Johar NTR

  • @subbaraoav7572
    @subbaraoav7572 Рік тому +5

    మంచి ఇన్ ఫర్ మేషన్ యిస్తున్నారు 🎉

  • @ramanachary1135
    @ramanachary1135 11 місяців тому +3

    వ్యాఖ్యాత గారు చెప్పినట్టు ఈ సినిమాకు సంబంధించి కథపై అంతా నమ్మకం పెట్టుకోవడం అనేది లాటరీ లాంటిదే. ఎందుకంటే అదే ఎన్టీరామారావు గారు నటించిన; అంతకుముందు చాలా రోజుల క్రితమే వచ్చిన కథానాయకుడు సినిమా కథ ఈ కథ - సంఘటనలు మినహా అంతా ఒకటే - అందులోనూ ఇందులోనూ హీరో చివర్న మారువేషాలు వేసి ఒకే పద్ధతిలో విలన్లను బోల్తా కొట్టించడం ఉంటుంది.

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 9 місяців тому +2

    Super sir 🙏 👏

  • @sastrych1129
    @sastrych1129 2 роки тому +3

    All ways ntr and and super hero's

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 Рік тому +4

    కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు అప్పటికి భారీ చిత్రం, చంద్రహారం కాదు,

  • @mvrr2270
    @mvrr2270 2 роки тому +19

    జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐

  • @sarmaachanta3870
    @sarmaachanta3870 2 роки тому +4

    You are yes men of NTR.

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 Рік тому +1

    Deshodharakuluverymostbestsuperhitpicture.veryfamousmelodioussongs.dialogues.excellentsettingsandmusic.andn.t.ramaraosalltimerecordbrakeaction.

  • @rsrekadi7344
    @rsrekadi7344 Рік тому +7

    NTR legend actor in world

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Рік тому +1

    QUITE DIFFERENT ATMOSPHERE IN THE SOCIETY IN THOSE HAPPY DAYS. WE ALL ENJOYED BOTH PICTURES, IN 1973, WITH MY PARENTS. I WAS 13 YEARS OLD AT THAT TIME
    SHUBHAM.

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 5 днів тому

    దేశోద్ధారకులు చిత్రం కధా పరంగా చాలా మంచి సందేశాత్మక చిత్రం

  • @bhashag3904
    @bhashag3904 2 роки тому +26

    కలియుగ అవతార పురుషుడు 🙏🙏శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏🙏🙏

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 роки тому +6

    Bangaru babu blockbuster.

    • @RaviKumar-in9we
      @RaviKumar-in9we 2 роки тому +2

      Hitthatsall

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 Рік тому +2

      Abadhaniki haddhu vundali bangaru babu hit anthe super kadhu b buster kadhu songs baguntayi story ledhu cinima kuda narmal gaa adindho but desoddharakudu bamper hit

  • @mudduramesh7935
    @mudduramesh7935 2 роки тому +2

    I think, between these two costly movies one black and white film Dasari's Tata Manavudu ,S V RANGA RAO in lead role released and became blockbuster

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 4 місяці тому +1

    Anr is the legend don't compare with other s

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 4 місяці тому +2

    బంగరుబాబు సూపర్ మ్యూజికల్ హిట్,దేశోద్దరకుడు సూపర్ కాదు.

  • @shivasankar7545
    @shivasankar7545 2 роки тому +12

    NTR IS THE LEGEND OF INDIAN CINEMA

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 роки тому +2

    Desoddarakulu movie baguntundi..memu school days lo visakhapatnam lo saraswathi theatre lo chusamu..supermisical hit movie .kvmahadevan music Asset

    • @ramamohanaraodukkipati5222
      @ramamohanaraodukkipati5222 2 роки тому +1

      DESODDARAKULU 100 ROJULU EKKADA ADINDI .

    • @rangasai7459
      @rangasai7459 2 роки тому +2

      @@ramamohanaraodukkipati5222 in 12 centers. Ran for more than 200 days in Kadapa.

    • @ramanareddy2028
      @ramanareddy2028 Рік тому +1

      Desoddaarakulu 12 కేంద్రాలు.100 day బంగారుబాబు. 12 కేంద్రాలు , 100 days జీవనతరంగాలు. 12 కేంద్రాలు. 100 days

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +4

    Desodharakulu cinema baguntundi

  • @srinivasaraotummala4575
    @srinivasaraotummala4575 2 роки тому +3

    Padmanabham song shooting at Benz circle Vijayawada . I saw it. After demolition of statue of vilan Nagabhushanam (in shooting) a part of statue having a long time a side of killy Baddi. The owner of killy baddy kept a fire thread for cigarate holders.

  • @vijayav8957
    @vijayav8957 3 місяці тому

    ఆకలేసి అన్నమడిగితే పాట కాటా(కునడబద్దలు ) సుబ్బారావు గారు రాశారు

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 11 місяців тому +10

    త్రిపాత్రాభినయం లో ఎన్టీఆర్ ని మించిన వాడు,లేడు, రాడు, రాబోడు. జై ఎన్టీఆర్.sr NTR ONLY

    • @rsrekadi7344
      @rsrekadi7344 9 місяців тому +1

      Correct sir

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      Navarathri lo ANR 9 పాత్రలు చేశారు.
      మరే నటుడూ నెటి వరకూ చేయలెదు.

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      మరే నటుడూ చేయలేదు.

  • @devivaraprasadkota8258
    @devivaraprasadkota8258 4 місяці тому

    తొలిరోజు మిర్నింగ్ షొ చూసా 👌👌👌

  • @lakshmich5748
    @lakshmich5748 2 роки тому +9

    I have seen the 30 laks 30 days collection in jyoti paper in 1973 my luck

    • @mudduramesh7935
      @mudduramesh7935 2 роки тому +2

      Desodharakulu may be hit film, but they announced 25 lakhs in 25 days, ( 7 days 12 lakhs), then how could it collect 30 lakhs in 30 days. So it is fake figure.

    • @beyou8038
      @beyou8038 10 місяців тому

      ​@@mudduramesh7935😢😢😢

  • @mvswamycreativehub
    @mvswamycreativehub 2 роки тому +7

    Bangarubabu... Good film

  • @sistakrishnaprasad7662
    @sistakrishnaprasad7662 2 роки тому +4

    no comparison for ntr and anr

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 2 роки тому +2

    ఈ సినిమా ను తరువాత రన్ లో చాలా తొలిగించారు

  • @jayasreechandra361
    @jayasreechandra361 8 місяців тому +4

    చీరాల లో నాజ్ కి ఇచ్చారు.

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      అవును.😅

    • @rksinstituteofmathematicsa8522
      @rksinstituteofmathematicsa8522 4 місяці тому

      😢😢 ఇప్పుడు నాజ్ లేదు. ‌ షాపింగ్ మాల్స్ పెట్టారు.నాకు గుర్తు లేదు.అప్పటికి నా వయస్సు 6 ‌సం" .

  • @muralipalaka2207
    @muralipalaka2207 Рік тому +3

    NTR Great. Movie 👌

  • @kvssiva3967
    @kvssiva3967 2 роки тому +7

    Deshoddarakulu has run for 200 days in big theatre ( godown Hall) Lakshmi ranga in Kadapa(then Cuddapah). People like more in some places.

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 роки тому +3

    Charme rajkaa...NTR dialogue

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼NTR

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 місяці тому

    There is no alternative to Anr Ntr.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 роки тому +2

    Johar Anna NTR

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 Місяць тому

    ఎన్టీఆర్ గారే యింత ఖర్చు ఎందుకు అని వియ్యంకుడు తో అన్నట్లు చాల చోట్ల చదవడం వినడము జరిగింది.మీరు చెప్పినట్లు కాదనుకుంటా

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 11 місяців тому

    Nice information sir ❤

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 2 роки тому +2

    Songs evvaru ea patalu vrasaru cheppaledu me video asampurnam,,,,,,!

  • @kasivajhalavvsnm4782
    @kasivajhalavvsnm4782 4 місяці тому

    Kvvsnm
    వంకపెట్టలేని మహానటులు. మాతరం మరచిపోలేనివారు.ఏంటోడు ఏంటోడే, నాగ్గాడు నాగ్గాడే అని మేం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం సర్. చరిత్ర మరచిపోదు వారి గురించి.

  • @tsngupta9400
    @tsngupta9400 2 роки тому +1

    Johar N T R Anna garu

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 роки тому

    Dhanyawadhamulu.

  • @srinivassns9591
    @srinivassns9591 2 роки тому +1

    👌👌😊🕉️🚩

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 роки тому +6

    Good movie jai NTR

  • @SatyanarayanaS-gf3ye
    @SatyanarayanaS-gf3ye 2 місяці тому

    Ntr tho evarinee compare cheyyaleru
    Ntr vs ntr anthe

  • @user-qd8vr5ex3v
    @user-qd8vr5ex3v 4 місяці тому

    Playback speed 1.5x లొ చూడండి.... సాగదీత మాటలు ఉండవు...

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 2 роки тому +1

    Ntr warned the producer is that much of budget is necessary and doubted will pay back not chakrapani.but producer has confidence

  • @user-lv2sb1ws5q
    @user-lv2sb1ws5q 4 місяці тому

    Appatlo great movie ❤

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 2 роки тому +2

    B.Nagirrddy ( and Chakrapani ) produced a Telugu film in 1954 by name Chandrahaaram ( a financial disaster ) with a heavy👍budget of Rs 30 lakhs& commenting on the budget of Desoddharalulu appears to be strange

    • @raghuramasharma
      @raghuramasharma 11 місяців тому +1

      అది డిజాస్టర్ అయ్యింది లాస్ వచ్చింది అనే ఇలా చెప్పి ఉంటారు...
      ధన్యవాదములు...

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 4 місяці тому

    Thumbnail ఏమయితే ఉంటుందో అదే matter ఉంటుంది, good

  • @bhaskaravenkateswaraprasad5396
    @bhaskaravenkateswaraprasad5396 2 роки тому +1

    Bangarubabu superhitfilm 1n 1973 reyana ntr abhimani kaabolu

  • @malleswararaoandhavarapu6047
    @malleswararaoandhavarapu6047 4 місяці тому

    Desoddhsrakulu movie alanati Pedda Manushulu aa thatvatha kadhansyakudu nunchi puttinade

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому +2

    Valla unitlo art director S krishna rao nu marchipoyaru

  • @srinivaskalla4001
    @srinivaskalla4001 2 роки тому

    👍👍👍

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 роки тому

    Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli.28.05.1969.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому

    👍

  • @sarmaachanta3870
    @sarmaachanta3870 2 роки тому +2

    Don't like. You are NTR favourite. You always praise NTR. You must be impartial

  • @VkmchalathiraoTipparaju-hw7ws

    Thodudongalu thirpu UA-cam Full movie chala chudalani interest chala mandiki unnadi

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 2 роки тому +12

    1973 top 5 hits
    1 - దేవుడు చేసిన మనుషులు
    2 - ధేషోద్ధారకులు
    3 - బంగారుబాబు
    4 - శారద
    5 - జీవన తరంగాలు

    • @rangasai7459
      @rangasai7459 2 роки тому

      Koduku kodalu was also a hit movie.

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 Рік тому +1

      Koduku kodalu hit anthe top movies lo ledhu

    • @kandihemanth1499
      @kandihemanth1499 Рік тому +2

      జీవన తరంగాలు, శారద బ్లాక్ &వైట్ చిత్రాలు. అయినా Block baster అయ్యాయి.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Рік тому +1

      అన్నిటి లోనూ జీవన తరంగాలు సినిమా నలుపు తెలుపు లో తీసినా గొప్ప విజయం సాధించింది.

    • @nagarajaraosanga8151
      @nagarajaraosanga8151 7 місяців тому +3

      మరి బ్లాక్ బస్టర్ మూవీ తాత-మనవడు మరచిపోయారు

  • @premakumargundluri9980
    @premakumargundluri9980 2 роки тому

    Ysja ap CM garu after ten years india pm

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 Рік тому +2

    NTR costumes were matchless.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому

    🍁🍁🍁🌿🌿🌿

  • @vijayaramaraovudayagiri2366

    Analyst must be unbiased

    • @beyou8038
      @beyou8038 10 місяців тому

      😢😢😢

  • @gowthamgem9699
    @gowthamgem9699 8 місяців тому +4

    నాగేశ్వరరావు ఒక నటుడు. ఎన్టీఆర్ పోటీ పడే స్థాయి ఏదశలోనూ లేదు నాగేశ్వరరావులో

    • @dandiramesh4290
      @dandiramesh4290 5 місяців тому +2

      Aani unna natudu NTR eemilekapoina mahanatudhu Ani froo chesina ANR

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp 5 місяців тому

      😂😂😂 పోరా గూట్లే 😝😝😝

    • @rejendralic8388
      @rejendralic8388 4 місяці тому +1

      Your statement is wrong. NTR never had success until Adavi Ramudu but ANR had more hits than NTR upto 1977. ANR was first hero with whom fans worship started.

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      అబ్బా! నిజమా😂

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      నిజమా😂

  • @Jampana_shorts
    @Jampana_shorts 11 місяців тому +3

    ANR helicofter fight real and natural at climax but NTR always use dupes in fighting scenes. Because his baloon body did not support.

  • @krishnaKumar-ny8be
    @krishnaKumar-ny8be 4 місяці тому

    దేశోద్దారకులు సినిమా కు, బంగారుబాబు కు పోలికా.? దేశోద్దారకులు super Hit,

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 2 роки тому +3

    SARilerunikevaru ANR garu

  • @Jampana_shorts
    @Jampana_shorts 2 роки тому +5

    Bangaru Babu super hit. Desoddarakulu average

    • @rangasai7459
      @rangasai7459 2 роки тому +1

      😀😀😀😀😀😀😃😃😃

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 2 роки тому +2

      Pls check the facts before making comments…. Deshoddhaarakulu was super duper hit….. it had run for 207 days in kadapa centre…..

    • @satyanarayanasarma982
      @satyanarayanasarma982 2 роки тому +2

      Desoddarakulu super hit bro"""

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 Рік тому +2

      Bhale vadivayya desoddharakudu super duper bumper hit bangaru babu hit movie anthe super ledhu

    • @Jampana_shorts
      @Jampana_shorts 11 місяців тому

      ​@@vamsipavanmellacheruvu138Bhalevadivayya. Abhimananikaina haddu vundali. Super duper bumper hitaa. Ante meaning telusa?

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 11 місяців тому +4

    As a actor Anr is better than ntr

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 роки тому +4

    Bangarubabu kuda supermisical hit movie

  • @shivasankar7545
    @shivasankar7545 2 роки тому

    SUPER HIT MOVIE

  • @ponugupativenkatavasudevar8303
    @ponugupativenkatavasudevar8303 2 роки тому +9

    Bangarubabu is more sucessful than desodharakulu because bangarubabu repeated runs also great success

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 2 роки тому +2

      Avuna

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 роки тому +8

      Repeated runs in ANR ki తక్కువ ntr le ఎక్కువ విలువలు ఉన్న సినిమా ntr di,వలువలు విడిచి పెట్టేది anr సినిమా.

    • @ponugupativenkatavasudevar8303
      @ponugupativenkatavasudevar8303 2 роки тому +6

      Avunu eduruleni manishi atagadu srungarara ramudu. Modalynavi chala viluvalunnavi ayi chuse viluvalu nerchukovali

    • @goverdhang7981
      @goverdhang7981 2 роки тому

      U have a nice 👍👍👍👍 us 🙂🙂🙂🙂🙂 THE RRRRRRRRRRRRARAAR•••¢•••••¢•••••••♪♪√√♥•

    • @goverdhang7981
      @goverdhang7981 2 роки тому

      @@mnkashivishwanathan4789 r

  • @ckkumar6513
    @ckkumar6513 4 місяці тому

    N t r ANR అం టూ మొ త్త మ్ రా మా రా వ్ గు రం చే చె ప్పి ఎం దు కు టై టి ల్ పె ట్ట డం

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      😂😂😂

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 4 місяці тому +2

      వీరు ఎన్.టి.ఆర్ అభిమాని. దేసొద్దరకుడు నిజంగా ఎవరెజ్,బంగారుబాబు మ్యూజికల్ హిట్,ఎన్నిసార్లయినా చూడచ్చు

    • @ckkumar6513
      @ckkumar6513 4 місяці тому

      @@nageswararaoavasarala7603 రా మా రా వ్ అ భి మా నై తే ఆ య న గురించి చె ప్పు కో వ చ్చు నా గే శ్వ ర్రా వ్ టై టి ల్ లే క పో తే ఎ వ రూ చ ద వ ర ని వా రి ఉద్దేశం

    • @udaykumar-jo4qj
      @udaykumar-jo4qj 4 місяці тому

      @@nageswararaoavasarala7603 100% correct.

  • @prathapkokkiligadda3053
    @prathapkokkiligadda3053 2 роки тому

    Colour, scope,70mm , Dolby system n surrounding system introduction only super star 🔯 Krishna Krishna garu ok

  • @vaddadisrinivasarao175
    @vaddadisrinivasarao175 2 роки тому +5

    Ntr is legend. Bangaru babu flop

    • @srmurthy51
      @srmurthy51 2 роки тому +2

      లేదు స్వామి....బంగారు బాబు పెద్ద హిట్

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 2 роки тому +2

      Bangaru babu also success

    • @Jampana_shorts
      @Jampana_shorts 2 роки тому +1

      Bangaru Babu super hit. Desoddarakulu average

    • @bhashag3904
      @bhashag3904 2 роки тому +2

      బంగారు బాబు సూపర్ హిట్.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 2 роки тому +1

      Anr natinchina bangarubabu kudaa goppa hit.anni paatalu janadarana pondaayi.anr vanisrila song chegavirangu cheera paataku anr vesina steps ku college vidyarthulu kudaa kekalu vestu dance chesevaaru. Sriramachandra narayana aedadugula sambandhamu tagilindayyo tagilindi aemanukunnavu anni paatalu super.picture kudaa super.katha samanyamainadi.ainaa anr vanisrila acting chitreekarana darsakatvamu ekkadaa prekshakulaku visugu lekundaa aakattukuntundi.aenni saarlu chusina malli chuse vidhangaa undi.big hit .

  • @vishwask7751
    @vishwask7751 2 роки тому

    NTR goppa natudu no doubt.but he also a human being kabatte anni emotions unnai .andhuke oka vennupotu ni nammi Santham A.P nasanam ku thama prameyam lekunda karanamayyadu.

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 роки тому

      As a original TDP persons ఎవ్వరూ వెన్నుపోటు అనరు,అది టీడీపీ Ntr శత్రువులు వాడే మాట,అప్పటి పాలిటిక్స్ లో CBN ki సంబంధం లేకుండా నే నిండా బరించాల్సి రావటం విధి వై పరిత్యం.

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 Рік тому

      Aa vennupotu gadu CBN kadha sir

    • @beyou8038
      @beyou8038 10 місяців тому

      ​@@vamsipavanmellacheruvu138Kaadhu Lakshmi Parvathi

  • @PandurangaraoRaravi
    @PandurangaraoRaravi 4 місяці тому

    NTR IS LEGEND ANR IS NOT LEGEND

  • @Ramu-dh2sp
    @Ramu-dh2sp 5 місяців тому

    😂😂😂 తన్నుకు చద్ధాం రండి
    ❤NTR❤ &. ❤ANR❤
    లలో ఎవరు great......???

  • @muralikrishna2268
    @muralikrishna2268 4 місяці тому

    Desoddarakudu.bangaaru baabu jeevanatarangaalu taata manavadu e 4cinimaalu one week lo relese iyyi 148days anrdi 145daysntr125days sobhan baabu 125days raajabaabu ivi gunturlo vijayalo anr naaz lo ntr saraswatilo sobhanbaabu hariharalo rajabaabu