Shocking Story About Suryakaantam.. Untold

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Shocking Story About Suryakaantam.. Untold #suryakantham
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 74

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +36

    ఆవిడకి.. అవార్డులు రాకపోతే.. అది ఆ అవార్డుల దురదృష్టం..!! ఆవిడ.. మన తెలుగువారి.. అదృష్టం..!! మన వారసత్వ సంపద.. ఆ తల్లి..!! 🙏🙏

  • @srinivasmuvvala5350
    @srinivasmuvvala5350 Рік тому +14

    సూర్య కాంతి లాంటి ఆమె ప్రతిభకు అవార్డులు దివిటీలు వంటివే, అవి ఆమెకు రాకపోవటం వాటి దురదృష్టం

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Рік тому +5

    సూర్యకాంతం పేరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ పెట్టలేదు.చనిపోయి 30 సంవత్సరాలు పైన అయింది.ఈమె పెంచుకున్న కోడుకు UBI(నాటి ఆంధ్రబ్యాంక్) లో పనిచేసి ఇటీవలి పదవీ విరమణ చేశారు.నాకు బాగా నచ్చింది.
    నాగయ్య-సూర్యకాంతం
    రాజబాబు-సూర్యకాంతం
    అంజి-సూర్యకాంతం
    1994 SPపరశురాం ఆఖరి సినిమా.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Рік тому +49

    మూతి విరుపులు, చేతులు తిప్పటం, దుష్ట పన్నాగాలు చేయటం, సినిమా చివరిలో క్షమించమని అడగటం ఆవిడకే చెల్లు. కనీసం పద్మశ్రీ రాకపోవడం, చనిపోయినప్పుడు ఎవరు రాకపోవడం విచారకరం. బెల్లం ఉన్నప్పుడు చీమలు, నీళ్ళు ఉన్నప్పుడు కప్పలు చేరడం సహజం. అందరూ గ్రహించి మెలగాలి.

    • @madinindia7997
      @madinindia7997 Рік тому +7

      సావిత్రి గారినే తొంగి చూడని లోకం... సూర్య కాంతమ్మ గారిని చూస్తుందా?

    • @Firozshaik-ih1xz
      @Firozshaik-ih1xz Рік тому

      నిజమే బ్రో
      సూర్యకంతమ్మ గారు రాజబాబు పద్మనాభం
      గార్ల మీదకి చీపురు యెత్తుకొని మాట్లాడుతూంటే చూడాలి ఆమె నటన
      ఆమెకెవ్వరూ సాటిరారు
      తోటి నటీనటులకు తినుబండారాలు
      స్యయంగా చేసి పెట్టినామె
      కనీస క్రుతజ్ఞతలు లేని మనుషులు

    • @vanisri8180
      @vanisri8180 Рік тому +1

      Assalu Eppatiki Aavida Vunna Cenima Vasthi Chusthu Vundipothanu ANDI,

    • @RamNaidu-vh1ji
      @RamNaidu-vh1ji Рік тому

      100% correct bro

    • @zter44
      @zter44 3 місяці тому +1

      ​@@madinindia7997evaru chesukunna karma vaaru anubhavinchaka thappadu.aameki andaru cheparu Gemini ganeshan already married not a good person ani

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +6

    Legendary actor suryakantam 🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +8

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    సూర్య కాంతం అంటే అర్ధం. ధగ ధగ మెరిసే కాంతి అని కదా. తెలుగు చిత్ర సీమలో సూర్య కాంతం గారుకూడా,. తన అద్భుత నటనతో, సూర్యుని వలె మెరిసి పోతూ వుండే వారు. సతీ సక్కుబాయి పౌరాణిక సినిమా లో,ఒక్కో సారి కన్నీళ్లు కూడా kuripinchevaaru. సూర్యుని కప్పిన మబ్బుల వలె.
    జల్లుల వలె. అప్పటి నటీమణుల కు నీరాజనం సమర్పిద్దాం.
    🙏

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +17

    మంచివారికి రోజులు కావులేండి ఇప్పుడు.

  • @kalidassai5608
    @kalidassai5608 3 місяці тому

    ఆ మహానటి కి నివాళి కి రాక పోవడం ఎంత దౌర్భాగ్యం ఎంత నీచం ANR & NTR top heros గా సావిత్రి, జమున top heroins అయినా, సూర్య కాంతం పాత్ర పేరుతో తో విజయ moovies గుండమ్మ కధ సినిమా ని అద్భుతం గా మలచారు, ఇది ఆవిడ ప్రతిభకి గొప్పతనానికి గొప్ప నిదర్శనం, ఇటువంటి గౌరవం భారతదేశ సినిమా చరిత్ర లో ఏ lady artist కి లేదు, ఆవిడ మన తెలుగు నటి అవడం మన పూర్వ పుణ్యం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @pkhadarbhashapbhasha6614
    @pkhadarbhashapbhasha6614 Рік тому +11

    Mahanati suryakanthama

  • @mandaanand7413
    @mandaanand7413 Рік тому +3

    She was a great and versatile actress. She was different actress which nobody can reach till date. It's not new about our telugu cinema field. When nagaiah garu centenary celebration time, except Hindu, no telugu paper mentioned. Those who are settled in Chennai, our telugu press never bothered. They do bhajan only to those are in limelight and take care of them.

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 Рік тому +8

    Even in normal life after 60 no one bothers, except fat pensioners like Telugu states, Central govt employees, even Annagaru with that kind of adorable personality faced isolation after stripping of CM Gaddi....

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Рік тому +3

    Amma thalli

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 Рік тому +5

    మంచి నట విధుషిమణి,
    గయ్యాలి పాత్రలకె దయ్యం,

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 Рік тому +1

    How sad ending.. no-one from the Film fraternity came to pay the last respect, to this lovely and great artist.. mainly her colleagues?😮 Very 😢 😭

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 3 місяці тому

    Natural actor
    If noone ఐస్ attended to her farewell function, they are not human beings

  • @vijayakumaribandela4540
    @vijayakumaribandela4540 Рік тому

    Suryakantam acting ante naku chala chala istam, chayadevi suryakantam combination Inka super

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc 7 місяців тому

    తిక్క శంకరయ్య సినిమా లో శ్రీమతి సూర్య కాంతమ్మ గారి కూతురి గా జయలలిత గారు నటించారు.

  • @parribhaskar8256
    @parribhaskar8256 Рік тому

    Maha thAli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому +4

    🙏

  • @vanukurilakshmi1006
    @vanukurilakshmi1006 Рік тому +1

    The great woman

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Рік тому +4

    Andarapardes Adaapaduchu And Mahanati Savetharie Sisters 🙏🙏🙏🙏🙏

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Рік тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🙏🙏

  • @umathota8862
    @umathota8862 Рік тому +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @priska57911
    @priska57911 Рік тому +5

    Yentho manchi Nati ayina kooda, Padmashree ivvakapovadam chaala daarunam

  • @prasunamb8777
    @prasunamb8777 Рік тому

    మంచి క్యారెక్టర్ యాక్టర్ సూర్య కాంతం గయ్యాళి పాత్ర లకు ఆవిడే సాటి చూస్తూనే వుంటాం మళ్ళీ మళ్ళీ అదే ఆవిడ స్పెషాలిటీ

  • @VasanthVasanth-hp7en
    @VasanthVasanth-hp7en Рік тому

    లెజెండరీ actress' suryakantAmma garu

  • @akkireddy1322
    @akkireddy1322 Рік тому +2

    💓

  • @srih553
    @srih553 Рік тому +3

    🙏🙏🙏🙏🙏

    • @srih553
      @srih553 Рік тому

      Mahaanubhavuraalu

  • @rajanarains6783
    @rajanarains6783 Рік тому +4

    Actors lo ituvanti animuthyam entha vetikina dorakaru ,dorakaleru.

  • @swamymsvs7544
    @swamymsvs7544 11 місяців тому

    ఎవరు రాకపోయినా తెలుగు వారి గుండెల్లో నిలిచి పోయే మహా తల్లి

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 Рік тому

    Suryakanthamgari vantala pusthakam naa dhaggara undhandi

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 3 місяці тому

    అప్పుడు ఫ్రీజర్లు లేవు. ఆమె భౌతికకాయాన్ని ఫ్రేజర్లో పెట్టివుంటే చాలామంది ఆఖరిచూపు చూసి వుండేవారు.

  • @naniballa7243
    @naniballa7243 Рік тому +3

    Grate actorsuryakantam

  • @bravindra9219
    @bravindra9219 Рік тому +1

    1994 లో NTR గారు బ్రతికే వున్నారు. మరి మీరు ఎందుకు కేవలం ANR గారు రాలేదు అని చెపుతున్నారు. చెబితే ఇద్దరి పేర్లు చెప్పాలి. లేకుంటే సమకాలీనులు ఎవరూ రాలేదని చెప్పాలి.
    ఏమైనా మనం ఒకే స్క్రీన్ మీద అందరినీ చూసి అందరూ కలసి కట్టుగా వుంటారు అని భ్రమ పడతాము. కానీ నిజజీవితంలో ఉద్యోగులు, వ్యాపారులు, professional వాళ్ల మాదిరిగా వాళ్ల వాళ్ల పని అయిపోయిన తరువాత ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు వుంటుంది ఏమో. ప్రతి విషయంలో అందరూ కలవడం జరగదు.

  • @pillaramana819
    @pillaramana819 Рік тому

    Aa mahanubavuralu akasamlo oka thara yevaru andhukoleru hatsaf amma

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому

    ఓమ్ నమశ్శివాయ.
    .

  • @mokshajenus1993
    @mokshajenus1993 Рік тому +3

    Thera meeda antha gayyali ga unna, Vyakthithwaparanga andari kadupu nimpe Annapurnamma Thalli Anna maata
    Meevanti natini memu malli choodagama Amma.

  • @ashabishaik2849
    @ashabishaik2849 Рік тому +3

    Rangulaprapancham neethinijayithivundadu

  • @subhachunduru3800
    @subhachunduru3800 Рік тому

    🙏🙏🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому

    🙏🙏😣🌍🚩

  • @nagasumuka5422
    @nagasumuka5422 Рік тому +2

    Mana telugu cinema vallu dabu darpam palukubady unna vallaku matrame suport chastaru

    • @nagasumuka5422
      @nagasumuka5422 Рік тому

      Pata taram goppa natulaku gowravam ivvaru telugu cinemavallu idi mana telugu cinema dowrbhagyam

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Рік тому +1

    Enthomandi nateenatulatho enno cinemaallo natinchina aamenu chivari choopu chudataniki evaru raaledane vishayam naaku digest kaaledu.chief minister level lo vunna jayalalitagaru, theerika chesukuni vachharante, migathavariki theerika lekana? Respect lekana? time waste anukunnara? Vintha prapancham idi najamga. Thank u sir

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 11 місяців тому

    సూర్య కాంతం నటన అద్భుతం నభూతో నభవిష్యతి కడసారి చూపుకు నోచుకో లేక పోవడం తెలుగు పరిశ్రమ దురదృష్టం కాదంటారా?

  • @tanujaareddy4708
    @tanujaareddy4708 Рік тому +1

    సూర్యకాంతం అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఇష్టం లేని వాళ్ళు plz reply. I love సూర్యకాంతం అండ్ నిర్మల

  • @mahankali15
    @mahankali15 Місяць тому

    అర కొర టాలెంట్ వున్న నిర్మల ని నెత్తినెక్కించుకున్నారు.. కమ్మోరు కదా? సూర్యకాంతం గారు అపర అనినపూర్ణ, గొప్ప నటి ఎస్ వీ రంగారావు గారు, సూర్యకాంతం గారు తెలుగు సినిమా కి ఆణి ముత్యాలు.🥲

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 8 місяців тому

    ANR meeda padi yedavadam veellaku vunna jabbu.

  • @nar880
    @nar880 Рік тому

    It's not good to mention the names of anr and gummadi. Probably they are away from the place. Suryakantham has no rivals. She is soft spoken and friendly nature.

  • @karthekch5
    @karthekch5 Рік тому +2

    evaru raledhu ani Chiranjeevi photo chupistaventra item ga chiranjeevi suryakantm generation hero kadhu.....ee channal chetha channl

  • @hanumareddy847
    @hanumareddy847 Рік тому

    Suryakantham was not in many Vijaya films.Please don't give wrong information.

  • @sk2250
    @sk2250 Рік тому

    TFI lo evvaru avida last rites ki vellinattu info ledu...NTR appudu CM kooda....TFI lo maatalu tappa acharana soonyam...

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Рік тому

    పాపం

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Рік тому +1

    Ade telugu cene parisrama gopathanam.

  • @jogikishorelal8200
    @jogikishorelal8200 Рік тому

    West mondakodak garu Ani anli ra vedhva

  • @Murari1960
    @Murari1960 Рік тому +2

    It once again proved that ANR, chiranjeevi and other film personalities are selfish and money minded fellows. Tollywood industry is always like that and continues to be similar way

    • @karthekch5
      @karthekch5 Рік тому +1

      madylo Chiranjeevi emchesadara ninu.... Chiranjeevi selfish kabatey carona wave lo oxygen plantlu pethi lakhs of people life save chesadu

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Рік тому

      NTR emayyadu. Krishna Sobhan babu veellandaru actors karaoke. Valla movies lo Suryakantam act cheyyaleda.

    • @bheemilistudio
      @bheemilistudio Рік тому

      NTR సినిమాల్లో సూర్యకాంతం గారు ఎక్కువ నటించారు. చిరంజీవి సినిమాల్లో కాదు. NTR మొదటి హిట్ సినిమా పాతభైరవి లో act చేసిన హీరోయిన్ మాలతి గారు గోడ కూలి చనిపోయారు. మరి దానికి ఏమంటారు? సావిత్రమ్మ ను ఎవరు ఆదుకున్నారు? అయితే చిరంజీవి కూడా మంచి వాడు అని నేను అనడం లేదు ఎందుకు అంటే సూర్యకాంతం గారు చిరంజీవి యముడికి మొగుడు సినిమాలో నటించారు కాబట్టి చనిపోయినప్పుడు వెల్లుండల్సింది.
      అలాగే నాకు ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ నాకు గుర్తు ఉన్నంత వరకు సూర్యకాంతం గారు 1996లో NTR చనిపోయిన తరవాత చనిపోయినట్టు గుర్తు కానీ చాలా మంది 1994 అని చెప్తున్నారు. అది నిజం అయితే NTR వెళ్లకపోవడం తప్పు. ఒకవేళ 1996 లో చనిపోతే NTR అప్పటికే పోయారు కాబట్టి అవకాశం లేదు. కానీ ANR and ఇతర నటీనటులు చివరిచూపుకు కూడా వెళ్లకపోవడం చాలా తప్పు. ఇదే సావిత్రమ్మకు కూడా జరిగింది.

    • @tadepallymanasvi2464
      @tadepallymanasvi2464 3 місяці тому

      Correct

  • @geethasaketh7501
    @geethasaketh7501 Рік тому

    🙏🙏