టివీ రాజుగారిది మావూరే రఘుదేవపురం..ఆయన అన్నగారు బొమ్మల రాజు గారు అందరికి సంగీతం నేర్పేవారు.. ఆయన చివరి రోజుల్లో చాలా దుర్భర జీవితం అనుభవించారు.. ఆయన తండ్రి రాజుల కుటుంబానికి చెందిన వారు.. తల్లి భోగం ఆవిడ అని అంటారు.. టివి రాజుగారు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయారు... ఎప్పుడు ఫ్యామిలీని చూడలేదు .. డబ్బు సహాయం కూడా చేసేవాడు కాదట.. వాళ్ల ఫ్యామిలీ చాలా కష్టాలు పడ్డారు పాపం.. బొమ్మ లరాజు మాస్టర్ అయితే చివరి రోజుల్లో చాలా కష్టపడ్డారు పుడ్ కోసం..
NTR గారి రూం మెట్ మరియు ప్రియ మిత్రుడు శ్రీ T V రాజు... ఎన్టీఆర్, విఠలాచార్య, T V రాజు... వీరి కాంబోలో వచ్చిన జానపద చిత్రాలలోని అన్ని పాటలూ సూపర్ హిట్...
They were roommates for long. Together, they made great music. One of my friends used to call him TV King. He composed the all time greatest Telugu song Krishna Mukunda Murari which Ghantasala sang memorably.
T V RAJU GREAT MUSIC DIRECTOR. AYANA CHALA CINEMAS MUSICAL HITS. NTR FN GA AA VISHAYAALU NAAKU BAAGA THELUSU. THELIYANI VAALLU THELUSUKUNI COMMENTS PETTANDI.
ఆయన పాటలోకటే కాదు, దుర్యోధనుడు, భీముడు, శ్రీకృష్ణుడు, శకునికి సిగ్నేచర్ ట్యూన్స్ చేశారు. వారికి తరువాత తరాల మ్యూజిక్ డైరెక్టర్లు వేరే విధంగా సిగ్నేచర్ ట్యూన్స్ చేసినా వాటిని ప్రజలు ఆదరించలేదు. ఉదాహరణకు పాండురంగడు సినిమా అందుకే ఫెయిల్ అయింది.
జయసింహ, పాండురంగ మహాత్యం, శ్రీకృష్ణ పాండవీయం, మంగమ్మ శపథం, పిడుగు రాముడు, శ్రీ కృష్ణావతారం, ఉమ్మడి కుటుంబం, తల్లా పెళ్ళామా, కోడలుదిద్దినకాపురం ఇలాంటి సినిమాలు గుర్తు చేసుకుంటే ఎన్ని హిట్ పాటలు ఉంటాయో తెలుస్తుంది.
@@quamruddinshaik1196 అయ్యా నేను హిట్ పాటలు అని అన్నాను అంటే కాల పరీక్షకు నిలబడి ఈ రోజు కీ ఏదో రూపంలో వినబడే పాటలు పాండురంగ మహాత్మ్యం లో1) అమ్మా అని అరచిన 2)జయ క్రిష్ణా ముకుందా మురారీ శ్రీ కృష్ణ పాండవీయం లో 1) మత్తు వదలరా 2)చాంగురే బంగారు రాజా 3) ప్రియురాల సిగ్గేలనే మంగమ్మ శపథం లో 1)నీ రాజు పిలిచెను 2)కనులీవేళ చిలిపిగా పిడుగు రాముడు లో1) ఈ రేయి నీవు నేను కోడలు దిద్దిన కాపురం లో1) నీ ధర్మం నీ సంఘం సింహాచల క్షేత్ర మహిమ లో 1) సింహాచలము మహా పుణ్యక్షేత్రం ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే తెలియజేయండి
హేక్రిష్ణా ముకుందా మురారి. ఈనాటి ఈహాయి పాటలకు సంగీతంఅత్యంత అద్భుతం .
Q
టీవీ రాజు గురించి విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు 🤝🙏
అన్నగారి సినిమాలకు 30పైగా చిత్రాలకు టీవీ. రాజు గారు సంగీతం అందించారు తోటకూర వెంకట రాజు గారు 🙏🙏
TV Raju గారి గురించి చాలా బాగా వివరించారు. Thanks. ఈయన ground music ఒక ప్రత్యేకత. 🙏🙏🙏
టివీ రాజుగారిది మావూరే రఘుదేవపురం..ఆయన అన్నగారు బొమ్మల రాజు గారు అందరికి సంగీతం నేర్పేవారు.. ఆయన చివరి రోజుల్లో చాలా దుర్భర జీవితం అనుభవించారు.. ఆయన తండ్రి రాజుల కుటుంబానికి చెందిన వారు.. తల్లి భోగం ఆవిడ అని అంటారు.. టివి రాజుగారు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయారు... ఎప్పుడు ఫ్యామిలీని చూడలేదు .. డబ్బు సహాయం కూడా చేసేవాడు కాదట.. వాళ్ల ఫ్యామిలీ చాలా కష్టాలు పడ్డారు పాపం.. బొమ్మ లరాజు మాస్టర్ అయితే చివరి రోజుల్లో చాలా కష్టపడ్డారు పుడ్ కోసం..
మాది రాపాక రఘుదేవపురం ప్రక్కనే
Excellent music director TV Raju Garu. NTR TVR created so many beautiful and memorable songs. Telugu people's pride TV Raju garu.
NTR గారి రూం మెట్ మరియు ప్రియ మిత్రుడు శ్రీ T V రాజు... ఎన్టీఆర్, విఠలాచార్య, T V రాజు... వీరి కాంబోలో వచ్చిన జానపద చిత్రాలలోని అన్ని పాటలూ సూపర్ హిట్...
అప్పట్లో NTR సినిమా అంటే TV రాజు సంగీత దర్శకుడుగా తప్పకుండా ఉండాల్సిందే. స్క్రీన్ మీద TV రాజు పేరు కనబడగానే చప్పట్లు వినబడేవి.
They were roommates for long. Together, they made great music. One of my friends used to call him TV King. He composed the all time greatest Telugu song Krishna Mukunda Murari which Ghantasala sang memorably.
@@vsssarma masterpiece 🙏🏼🍀🍀
Very sad sir. We lost many legends in their ages 50 -60. TV Raju garu a great musician. RIP.🙏🙏✍
ఉచ్ఛారణ, పదాలు సరిగా పలకడం అవసరం. '33డు ఏళ్ల కే పెళ్లి చేసుకున్నారు' అనే వాక్యం హాస్యాస్పదంగా ఉంది.
33 ఏళ్ల వయసులోనే పెళ్లి అంటె అప్పట్లో అది చాలా లేటు వయసులో పెళ్లి.
Brilliant music director , krishna Mukunda Murari song a masterpiece 🎉
TV రాజు గారి సంగీతం నాకూ ప్రాణం
LEGENDARY MUSIC COMPOSER 🙏🏿
ANR నటించిన నిరు పేదలు చిత్రానికి మరియు కృష్ణ మాయ చిత్రాలకు టి వి రాజు సంగీత దర్శకుడు
My favorite music director .T.V.RAJU GARU.👍🙏🏼🍀💐💐
Ever green music director TVRaju 28/02/2023
great legend
Greatest Musician
Very good music director.🙏🏼🙏🏼🙏🏼
So sad his health issues. RIP RAJU GARU.26-2-2023🙏🏼🙏🏼🙏🏼☘️☘️🍀🍀
T V RAJU GREAT MUSIC DIRECTOR. AYANA CHALA CINEMAS MUSICAL HITS. NTR FN GA AA VISHAYAALU NAAKU BAAGA THELUSU. THELIYANI VAALLU THELUSUKUNI COMMENTS PETTANDI.
Lezend Swararaju TV.Raju garu, gandharvulu.
Who is the narrator ? His voice and the way of narration is fine. ( from Andhrapradesh)
Tv raju garu great musician
Super music director
TVRAJU...NTR...GOOD FRIENDS
Yes. Room mates in early days.
టివి రాజు గారు పెద్దాయన ఆస్ధాన సంగీత దర్శకులు 😮
TV.Raju goppa music director! Katha naikudu,Bhale Tammudu inka chala cinema loni songs ku radio deggara chevi kosu kone vaallamu pillappudu.
Sir..inka sp.kodandapani,Sathyam music directors gurinchi kuda veedio Pettandi please.
Many thanks for video sir🙏🏼🍀👍
Mee explain kuda super sir
సమాచారంలో చాలా విషయాలు తెలిశాయి
Super video ❤❤❤❤❤
☑️ from Andhrapradesh
Gita lover and sr ntr
🙏🙏🙏
👌
Super musuicle
TV Raju Gari guruvu garu N C Krishnama charyulu Gari photo vunte pettamdi pl
TV Raju Gari koduke Raj.
ఆయన పాటలోకటే కాదు, దుర్యోధనుడు, భీముడు, శ్రీకృష్ణుడు, శకునికి సిగ్నేచర్ ట్యూన్స్ చేశారు. వారికి తరువాత తరాల మ్యూజిక్ డైరెక్టర్లు వేరే విధంగా సిగ్నేచర్ ట్యూన్స్ చేసినా వాటిని ప్రజలు ఆదరించలేదు. ఉదాహరణకు పాండురంగడు సినిమా అందుకే ఫెయిల్ అయింది.
💯💯💯✅✅✅
SEEN FULL
ON 25-3-2023
Panda.r.mahatyam.okkati.chalu
Hi
పట్టుమని పది హిట్ పాటలు ఉండి ఉంటాయా అనేది అనుమానమే
పాండురంగ మహాత్మ్యం,
శ్రీ కృష్ణపాండవీయం,
శ్రీ కృష్ణావతారం,
జయసింహ,
టీ.వీ. రాజు గారు
సంగీతరావు దర్శకత్వం
వహించిన గొప్ప సినిమాలు. అన్నీ హిట్ సాంగ్స్.
Teliyakapote vurkondi Rao garu,chala hit songs TV.Taju garivunnai
జయసింహ, పాండురంగ మహాత్యం, శ్రీకృష్ణ పాండవీయం, మంగమ్మ శపథం, పిడుగు రాముడు, శ్రీ కృష్ణావతారం, ఉమ్మడి కుటుంబం, తల్లా పెళ్ళామా, కోడలుదిద్దినకాపురం ఇలాంటి సినిమాలు గుర్తు చేసుకుంటే ఎన్ని హిట్ పాటలు ఉంటాయో తెలుస్తుంది.
@@guruprasaddarbha2005 many more. Good music director.
@@quamruddinshaik1196 అయ్యా నేను హిట్ పాటలు అని అన్నాను అంటే కాల పరీక్షకు నిలబడి ఈ రోజు కీ ఏదో రూపంలో వినబడే పాటలు
పాండురంగ మహాత్మ్యం లో1) అమ్మా అని అరచిన 2)జయ క్రిష్ణా ముకుందా మురారీ
శ్రీ కృష్ణ పాండవీయం లో 1) మత్తు వదలరా 2)చాంగురే బంగారు రాజా 3) ప్రియురాల సిగ్గేలనే
మంగమ్మ శపథం లో 1)నీ రాజు పిలిచెను 2)కనులీవేళ చిలిపిగా
పిడుగు రాముడు లో1)
ఈ రేయి నీవు నేను
కోడలు దిద్దిన కాపురం లో1) నీ ధర్మం నీ సంఘం
సింహాచల క్షేత్ర మహిమ లో 1) సింహాచలము మహా పుణ్యక్షేత్రం
ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే తెలియజేయండి
Super music director