Vetaran Actor Jaggarao.. intersting Facts

Поділитися
Вставка
  • Опубліковано 1 чер 2023
  • #Jaggarao #vendivennela
    Vetaran Actor Jaggarao.. intersting Facts
    Subscribe our channel for more videos
  • Розваги

КОМЕНТАРІ • 95

  • @user-dz7fs4ig2c
    @user-dz7fs4ig2c Рік тому +48

    జగ్గారావు మెయిన్ విలన్ గా అద్భుతంగా నటించిన 'సాక్షి' చిత్రాన్ని పేర్కొనకపోవడం విచారకరం. అలాగే 'అనుకోకుండా ఒకరోజు' చిత్రంలో మంచివేషం వారిది.

    • @satyavani5925
      @satyavani5925 Рік тому

      Sane feeling

    • @mukhyapranarao4926
      @mukhyapranarao4926 Рік тому +2

      సావిత్రి దర్శకత్వం వహించిన NTR నటించిన మాతృదేవత సినిమాలో కీలక పాత్ర జగ్గారావు ది.ఇక NTR దుర్యోధనుడు గా శ్రీకృష్ణ పాండవీయం , దాన వీర శూర కర్ణ నటిస్తే దుశ్శాసనుడు గా నటించింది జగ్గారావు మాత్రమే. ఆ స్థానం ఎప్పుడూ జగ్గారావు దే.

    • @ramudevarapu2010
      @ramudevarapu2010 Рік тому

      1paker

    • @pssswaroop2010
      @pssswaroop2010 Рік тому

      అవును! సాక్షి లో ఆయన నటన ఎంతో ఆకట్టుకుంటుంది! ఆయన ది ఒకవిధంగా మంచి character!

  • @lawjwab
    @lawjwab Рік тому +10

    చాలా చాలా చక్కటి వీడియో. ఔను ఎంత సేపు హీరో, హీరోయిన్ ల గురించే కాక charecter artists మరియు ఇలాంటి విలన్ దగ్గర ' yes boss ' ల గురించి కూడా ఇంత information ఇచ్చారు ధన్యవాదాలు. వీళ్లంతా Un-sung heroes, అలాంటి వాళ్ళను కూడా పరిచయం చేయడం వెండి వెన్నెల కే సాధ్యం. Thanks Vendi Vennela 👍🌷

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 Рік тому +13

    చాలా బాగా వివరించారు జగ్గారావు గారి జీవిత చరిత్ర, అలానే ఆనందమోహన్ గారి గురుంచి కూడా తెలియచేయండి

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +11

    జగ్గారావు గారిని గుంటురు సిటీ బస్ లో ప్రయాణిస్తూ నేను మాట్లాడను చాలా సంవత్సరాల క్రితం... సిగరెట్టు చాలా వెరైటీగా కలుస్తాడు... 🥰

  • @Wildbirds1985
    @Wildbirds1985 Рік тому +10

    గ్రేట్ యాక్టర్ జగ్గారావు గారు 🙏

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Рік тому +9

    జగ్గారావు గారి గురించి చాలా బాగుంది అలాగే మీరు కొందరు నటులు నటీమణులగురించి తెలుప గెలరు , వారి లో హేమ లత, సూర్యకళ గారు ,సి ఎస్ ఆర్ గారు , మిక్కిలినేని, కనకం ఇంకా ఎందరో !

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +5

    జగ్గారావు వ్యక్తిగత, సినీ జీవిత విశేషాల గురించి తెలియచేసిన మీ వీడియోకు ధన్యవాదాలు శర్మ గారు 🙏🙏🙏

  • @gsrinu4758
    @gsrinu4758 Рік тому +2

    ఎస్ బాస్ పాత్రలు బాగుంటాయి 👌👌👌

  • @nagarajunag5513
    @nagarajunag5513 Рік тому +2

    జగ్గారావు తన పాత్రకు న్యాయం చేసే అద్భుతమైన నటుడు. అతనిపై వీడియో చేసినందుకు ధన్యవాదాలు. అతను సిగిరెట్ కాల్చడం నేను చూశాను. అప్పుడే అతను రజనీకాంత్ లాగా చాలా స్టై యిల్ లాగా ఉండేది

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +10

    నా పేరూ.. కె. జగ్గారావు..!! మా నాన్న పేరూ.. అప్పారావు..!! 🤗🤗

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Рік тому +20

    జగ్గారావు గారు ఎక్కువగా శ్రీ యన్ టి ఆర్ గారి చిత్రాలలో నటించారు... శ్రీ కృష్ణ పాండవీయం, DVS కర్ణ చిత్రాలలో దుశ్శాసనుని పాత్రలను పోషించారు... NTR గారి అనేక జానపద, సాంఘిక చిత్రాలలో నటించారు... జగ్గారావు మరియు ఆనంద మోహన్ ఇద్దరూ కలిసి విలన్స్ దగ్గర యస్ బాస్ అనే పాత్రలలో అనేక చిత్రాలలో నటించారు వారు

    • @satyanarayanapalaka6302
      @satyanarayanapalaka6302 Рік тому

      😮🎉😮😅😮😮😮😮❤😢😊😮❤😢😊😮😊😮😊😮

  • @mohanrao6516
    @mohanrao6516 Рік тому +4

    Thank you very much for use full information about top actor Sri JaggaRao garu

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Рік тому +7

    NTR బ్యాచ్
    ప్రతీ సినిమాలో అవకాశం ఉంటుంది

  • @rajashekhar2212
    @rajashekhar2212 Рік тому +6

    జగ్గారావు గురించి చాలా విషయాలు తెలియజేశారు సార్ ధన్యవాదాలు

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 Рік тому +7

    విలన్ గా అద్భుతంగా నటించిన స్ఫురద్రూపి శ్రీ జగ్గారావుగారి గురించి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు, కానీఆయన మెయిన్ విలన్ గా నటించిన సాక్షి సినిమా గురించి ప్రస్తావించలేదు

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 Рік тому +1

    Thanku for nice information about excellent actor jaggarao

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Рік тому +1

    మీ వీడియోస్ అద్భుతం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 місяців тому

    Good information sir 💐🙏🏼🙏🏼🌼🌼

  • @Mkvijayk
    @Mkvijayk Рік тому +2

    Good information about Jaggaarao,Alluri seetharama raju shooting lo Morning market ke KD peta nundi Jaggaarao, Aanand mohan Tuni ke vacchevaaru.Memu vallani direct ga tuni lo chusamu.

  • @venkatvedula793
    @venkatvedula793 Рік тому +2

    ఆనందమోహన్ గారి గురించి కూడా తెలియజేయండి.

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Рік тому

    Superb video about jagga Rao garu

  • @rammohangodthi
    @rammohangodthi Рік тому

    Interesting information thanks

  • @yeleswarapuagniswarup8525
    @yeleswarapuagniswarup8525 Рік тому +1

    Super Explanation sir

  • @subhramanyagangadharasastr6356

    Very good narration by the presenter!

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 Рік тому +1

    నేను చాలా సార్లు అనుకున్నా ను యెవరూ అయినా jaggarao గారిని మెయిన్ విలన్ గా చేసి సినిమా తీస్తారు అని. easy గా యాక్ట్ చేసేవారు.

  • @casinopassion3612
    @casinopassion3612 Рік тому +1

    very good and family details sakharinchavalasindi.

  • @ramanarao7640
    @ramanarao7640 Рік тому +3

    వెండి వెన్నెల చాలా హాయి గా ఉంది ❤

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Рік тому

    Good presentation

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 Рік тому +1

    Jaggarao garu cinemallo vichitrnga cigarette tragatam oka highlight.

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 Рік тому +1

    సాక్షి చిత్రం లో శ్రీ జగ్గారావు నటన ప్రశంసనీయం

  • @user-zv1qx5zl6z
    @user-zv1qx5zl6z Рік тому +2

    బాపూ గారి కృష్ణ సాక్షి గా విలన్ పాత్ర లో జీవించిన జగ్గారావు , అన్నగారి సినిమాల్లో పర్మినెంట్ విలన్ అయిపోయారు యన్టీఆర్ నటించిన ప్రతీ పౌరాణిక , జానపద చిత్రాల్లో విలన్ గా జగ్గారావు లేని సినిమా లేదు యమగోల సినిమాలో రావుగోపాలరావు అసిస్టెంట్ గా నటించిన జగ్గారావు నటశేఖర కృష్ణ నటించిన అత్యధిక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సహాయక విలన్ పాత్రలు అనేకం ఈ శీర్షిక ద్వారా జగ్గారావు నటించిన సినిమాలు గుర్తొచ్చాయి మా తరం తెలుగు సినిమా అభిమానులకు

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv2408 Рік тому +1

    Old is gold

  • @jagapathi6980
    @jagapathi6980 Рік тому

    👌🌹🌹

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +1

    Thanks for information 🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @abdulaleem3182
    @abdulaleem3182 11 місяців тому +1

    జగ్గారావు మంచి సైడ్ విలన్ కాకుండా NTR కు ఎస్కార్ట్ లాగా ఈయన,ఆనంద మోహన్ ఉండే వారని విన్నాను..

  • @neerumallapunnarao7630
    @neerumallapunnarao7630 Рік тому +1

    Jaggu yes boss

  • @chandrareddy183
    @chandrareddy183 Рік тому +1

    Good vilan

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Рік тому

    Jaggarao gaari gurinchi manchi vishayaalu chepparu sir , thank you. Baby rani ekkada vunnaro teliste cheppandi please

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому +1

    Sir Namasty chala infremission theleyajaseeru santossm alage AnandMohan and Jaggu and Bheemaraju gutemnchi cherpandi pleas

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 Рік тому

    జగ్గారావు త్యాగరాజు మంచి talented విలన్

  • @n.sambasivaraon.sambasivar7554

    Suupar

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 9 днів тому

    శభాష్ సూరి లో హీరోయిన్ తండ్రి గా నటించింది రమణా రెడ్డి

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Рік тому +1

    🙏

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 Рік тому +3

    ఇతనితో పాటే ఉండే ఆనంద్ మోహన్ గారి గురించి కూడా కాస్త తెలియజేయండి.

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 Рік тому

    Jagga Rao is good side villan actor there is no doubt in it and as main villan in Saskhi, in whi h super star Krishna hero &Vijaya Nirmala heroin and sister of Jagga rao garu.

  • @gurralasankararao661
    @gurralasankararao661 Рік тому

    Good information MATHUKUMILLI GARU🎉BISHMA(62) KANNA MUNDU JAGADEKAVEERUNI KADHA LO(61) NAGARAJU GA JAGGARAO NATINVHARU

  • @ourhyderabad8499
    @ourhyderabad8499 Рік тому +1

    Chiranjeevi staterowdy lo rowdy gang lo okadigaa and danaveerasurakarns lo dusyasanudigaa chesaaru

  • @anuradhatanikella536
    @anuradhatanikella536 Рік тому +1

    Actor Eswararao gari gurinchi cheppandi

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Рік тому

    Anandmohangari.oka.video.please

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Рік тому +3

    మదరాసు టీ నగర్లో చరిత్రప్రసిద్ధమయిన గీతా కెఫు అలాగే వుందా దాని ముందు చెట్టు అలాగెవుందా? ప్రస్తుత ఫోటో పెట్టగలరు.

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 Рік тому +1

    🥀💐💎🙏🏼💎💐🥀

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Рік тому

    Please explain about old acter ANAND MOHAN.

  • @gkmurty4771
    @gkmurty4771 Рік тому

    బాబూ ఇది ఎన్టీఆర్ ఫుడ్ విషయమా

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Рік тому +1

    Aanthapuram lo paralysis vacchinvaduga Prakashraj father ga Baga natincharu

  • @reddyda
    @reddyda Рік тому +1

    జగ్గారావు acted in Yamudiki Mogudu. A marugujju climbs on his chest and slaps him left and right

  • @srinivasaprasanna5251
    @srinivasaprasanna5251 Рік тому

    మాకు ఇష్టమైన మోసగాళ్ల కూ మోసగాడు "లో నెల్లూరు రంగయ్య పాత్ర

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Рік тому

    Charmi cinema anukokunda oka roju lo chusa last 😮

  • @bravindra9219
    @bravindra9219 Рік тому

    Jaggarao గారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుప లేదు.

  • @VenugopalraoChilla
    @VenugopalraoChilla Рік тому

    Ayya natudu nirmata Nellore kantarao gurinchi teliyajeyagalaru

  • @kmpadma8653
    @kmpadma8653 Рік тому +1

    Meeru bale baaga chepptaaru sir.(aa time lo meeru akkada undi choosinatluga).Bheemaraju garu, Aananda Mohan garla gurinchi kuda cheppandi .

  • @jyothibabu6161
    @jyothibabu6161 Рік тому

    First film Sakshi ..

  • @user-gv5ms6cn4u
    @user-gv5ms6cn4u Рік тому +1

    ఎవ్వడూ పెట్టని కామెంట్...జగ్గడు చిరు కమ్మిన ఆ స్తల వివాదంలో నే పవన్ బాబు కి పరిటాల చేశాడు సన్మానం

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu5287 Рік тому +1

    Sakshi gurunchi prastavinchaka povadam chala porapatu - avivekam kuda

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Рік тому

    SEEN FULL
    ON 6-6-2023

  • @vuyyuruswamynaidu1028
    @vuyyuruswamynaidu1028 Рік тому

    Take one day and find out where was GOURI boxes please enquire prove it then vendi vennela great

  • @jahnavinaidu3364
    @jahnavinaidu3364 Рік тому

    Cigerate smoke cheyali antay jaggarao garu tharuathe rajanikanth

  • @sivasankar7890
    @sivasankar7890 Рік тому

    Anthahpuram lo silent villain

  • @amburusubramanyam9098
    @amburusubramanyam9098 Рік тому

    సాక్షి గురించి చెప్పలేదే!

  • @kvgarichamakkulujanakirani2503

    ఎస్ బాస్ అనేది kvs sarma గారిది

  • @vasuande1153
    @vasuande1153 Рік тому

    Anand Mohan Gari gurinci Kudal teleya jeyandi

  • @sudhakarmuthangi4111
    @sudhakarmuthangi4111 Рік тому

    This is s v jagga Rao brother of great actor s.v. Ranga Rao you are giving wrong information

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 Рік тому

    Sakshi chitramlo jaggarao mukhyamaina patra cheppatam maricharu

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Рік тому

    Oka shadelo r nageswara rao la untadu

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Рік тому

    S v jaggarao veri svr cousin aayana krishna gari cinemalalo yekkuva vuntadu

  • @raoisrao5625
    @raoisrao5625 Рік тому

    మద్రాసు 1983 లో పారీస్‌ కార్నర్‌ వద్ద దోవతి జుబ్బా లో ఆకు చెప్పులు వేసుకొని చేతిలో కూరగాయల సంచి పట్టుకొని వెడుతుంటే విభ్రమంగా చూస్తుండి పోయా 😳

  • @vuyyuruswamynaidu1028
    @vuyyuruswamynaidu1028 Рік тому

    Evayya evrayya ee vendi vennela programme conduct cheseadi nenu enno sarlu coment chesa meeru coment chudara. Ela vastandi raring adi emitante krishna movie GOURI ekkadiki poindi aa dabbalu unnaya leva aa araulu teeyandi Mee program aim adi kada. Aa matlade babu chudaranayana

  • @vuyyuruswamynaidu1028
    @vuyyuruswamynaidu1028 Рік тому

    I don't like vendi vennela because they neglect my coment I asked about GOURI if upload gouri then i will like

  • @sriramadvocate1577
    @sriramadvocate1577 Рік тому +2

    గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేసాను. అన్ని రంగాలలో ఉన్న సీనియర్లు, పెద్దలు ను గౌరవం గా సంబోధించాలని, కానీ మీడియా వాళ్ళు anchors వారి మీద గౌరవం లేకుండా ఏక వచనo గా చెప్తున్నారు. మీకు బుద్ది ఎప్పుడు వస్తుందో అని భగవంతుడు ని ప్రార్ధిస్తూ, సెలవు.

    • @madhusudhanraju8543
      @madhusudhanraju8543 Рік тому

      🎉🎉🎉 kanisam mee message chusi kontha marpu vachinaa santhoshame sir

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Рік тому +1

    సార్ కొంగర కాదు S V జగ్గా రావు

    • @vasudevarao24
      @vasudevarao24 Рік тому +1

      No. This man is Kongara Jaggarao. SV Jaggarao is a different actor and related to SV Rangarao

  • @ravipampana5382
    @ravipampana5382 Рік тому

    Meeku saakshi movie gurthuraaledaa entasepu NTR Gurinchi cheppadame saripoyindhi.. subject matter miss ayindi...

  • @mohmmadshahid7774
    @mohmmadshahid7774 Рік тому +2

    Aa tindibothu details Enduku ikkada 😅

    • @mallikarjunaraom7217
      @mallikarjunaraom7217 Рік тому

      Mr Shahid,
      Enthina intha neechanga matladatam neeke Chelli
      ndi.idi nee neechamanastatvanni bayata pettundi.paapam NTR nee dabbulathone thinnatlu matladuthunnav siggundali.thu 5₹ Paytm batch auna.😊

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Рік тому

      Nekenduku musko