BJP పై సంచలన వాక్యాలు చేసిన లలిత్ కుమార్..Exclusive Full Interview || Signature studios ||

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2024
  • BJP పై సంచలన వాక్యాలు చేసిన లలిత్ కుమార్..Exclusive Full Interview || Signature studios ||
    #signaturestudios #lalithkumar #modi #bjp #bandisanjay #etalarajendar #kishanreddy
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 248

  • @PK-454
    @PK-454  +70

    బాబూ యాంకర్ గారూ, నేను ఇదే మొదటిసారి నిన్ను చూస్తున్నాను. మొఘలుల రాకముందు దేశం మొత్తం హిందూ దేవాలయాలే అన్న విషయం గుర్తు పెట్టకోండి

  • @shikruyadav8502

    హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్ 🎉🎉

  • @venugopalreddy1845

    మంచి చెప్పే వాడు లేక మన సమాజం తెలియని అయోమయ స్తితిలో ఉన్నది. జై సనాతన ధర్మా. సంకుచిత తత్వ నాయకులను వ్యతిరేకించె సమాజం రావాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒకరు ప్రయత్నం చెయ్యాలి.

  • @anandaraomp4876

    ప్రతి హిందువు సరైన నాయకుడిని మన ధర్మాన్ని నిలపెట్టేవాడిని ఎన్నుకోండి

  • @prasadprasad6422

    సంస్కారం ఉంటే ప్రతి మనిషి అర్థవంతంగా ధర్మంగా బ్రతకడం నేర్పుతుంది హాస్పిటల్ లో కూడా మానవత్వం తో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్ సెట్ లో వర్క్ లోనీ వెళ్తున్నరు మానవత్వo మంటకలిసిపోతున్నది ఇప్పుడు ఇప్పుడు జనాలు ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు అది ఓన్లీ సనాతన ధర్మం లో మాత్రమే ఇతర మతాలలో ఆ మార్పు రావడం లేదు. జై శ్రీరామ్ జై జై హనుమాన్

  • @raghup4482

    చాలా మంచి విషయాలు మీద చర్చ జరిగింది ఎక్సలెంట్ జై శ్రీరామ్ 🙏🙏

  • @subrahmanyasravan649

    హ్యాట్సాఫ్ లలిత్ గారు

  • @sridevinalubala9959

    శబరిమల లో ఉన్న వావర్ దర్గాకి చాలామంది వెళ్తున్నారటండి ఇప్పటికీ, ఈమధ్య మా వారు వెళ్లొచ్చారు శబరికి

  • @bathakammagaddam7415

    లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు అసలైన హిందువులు వీరందరికి నా శతకోటి నమస్కారాలు

  • @ushakar1
    @ushakar1  +18

    We are with you Lalith sir. We need you

  • @lathavelle4880

    సిగ్నేచర్ స్టూడియో కి కావలసినది హిందూమతం లోపాలు ఎంచడమే. వేరే మతంలోని లోపాలు ఎంచే ధైర్యం చేయదు.

  • @KilloSanjeevirao

    సూపర్ ఇంటర్వ్యూ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @sunithasubbu4083

    జై సీతా రామ్ 🙏🚩

  • @s.sambasivarao9131

    Good explanation by Mr. Lalithakumar is appreciable by every one and stood by one..ssrao.....

  • @jambulachandrahasreddy4578

    Super Lalit kumar, yr analysis is perfectly right.

  • @user-ii3uw7up6i

    లలిత్ గారు, మీరు హిందూ ధర్మానికి దొరికిన కోహినూర్ వజ్రం వంటి వారు. మాబోటి వారికి తెలియని సనాతన ధర్మం లోని చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది.

  • @kmukaiah5772

    హిందువులు వాలుచేసినట్టు చేసివుంటే బాగుడేది వాళ జనాలు తగ్గేది జై శ్రీరామ్

  • @kvanjaneyulanjaneyulukv7587

    Super sir okay 👍👍❤ జై జై శ్రీరామ్

  • @nageshragiri306

    Hats off sir very important message for Hindus thanks🌹🙏🙏🙏

  • @ps-eagleveiwer5438

    చాలా మంచి మంచి విషయాలు చెప్పారు బ్రదర్...అన్ని విధాలా శ్రేయస్కరం మీ ప్రతి ఇంటర్వ్యూ నేను చూస్తాను ...🎉