Hamara Prasad & Lalith Kumar Comments On Bairi Naresh | Roshan Interviews Telugu | SumanTV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2023
  • Hamara Prasad & Lalith Kumar Comments On Bairi Naresh | Roshan Interviews Telugu | SumanTV Telugu
    #roshaninterviews #bairinaresh #lalithkumar
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    www.youtube.com/@sumantvtelug...

КОМЕНТАРІ • 593

  • @AnjeeMaraveni

    కదిరి కృష్ణ,బబుగోగినేని,కంచే అయిలయ్యా,ప్రో.ఖాసిం, విశారదన్ మహారాజ్ లతో వీరిని కూర్చోబెట్టి చర్చ చేయండి రోషన్ బ్రో..!

  • @dpst9393

    ఈ ప్రసాద్ అంత అజ్ఞాని ఎవ్వడు లేడు.

  • @ranjithasadhi8298

    రోషన్ గారు జై భీమ్ కొంచెం డాక్టర్ కదిరే కృష్ణ గారితో ఇంటరవ్యూ చెయ్యండి విల్లకు సరిపడా అమధనం ఆయనే చెబుతాడు విల్లు అబద్ధాలు చాలా చెబుతున్నారు

  • @rameshpodili3851

    వీరితో కదిరి కృష్ణ గారిని కూర్చోబెట్టి డిబేట్ చేయండి రోషన్ బ్రదర్

  • @amaritha1813

    ఒక్కసారి కదిరే కృష్ణ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి.... రోషన్ జి..

  • @user-iu3pu5rq7u

    జ్ఞానం వంతులు అజ్ఞానులతో చర్చలు జరుపరు... ఇది బత్తాయిలు గమనించాలి.... జర్నలిస్ట్ అని చెప్పుకునే.... మణిపూర్ విషయంను సమాజానికి ఎందుకు చూపించలేదు...

  • @chintalamohanrao5714

    లలిత్ కుమార్ కు ఆవేశం తప్ప ఆలోచన లేదు డిబేట్స్ లో ఉన్నపుడు వితండ వాదం తప్ప ఎమీ తెలియదు

  • @ramulugaini

    సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు మీరు అమర ప్రసాద్ ను లలిత్ కుమార్ గారిని కదిరి కృష్ణ ను కంచ ఐలయ్య ను డిబేట్ పెట్టండి దయచేసి సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు

  • @bhaskarrao4799

    విలువలు లేని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ని దయచేసి మార్చండి.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 2 години тому +1

    యిపుడు BC లు కూడా క్రైస్తవానికి ఆకర్షించ బడుతున్నారు, మళ్ళా BC రిజర్వేషన్ కోరుతున్నారు.

  • @ysrinivas8828

    నీకు ధముంటే విశారాధన్ మహారాజ్ తో కదిరే కృష్ణ గారితో ఇంటర్వ్యూ చేయండి మీరు మీరు మాట్లాడితే ఎం ఉంటది

  • @tatichettusanjeevulu458

    Prasad and లలిత్ గారికి సరైన డిబేట్ వీరితో పెట్టండి అన్న ( vkr, హనీ Johnson, vijay prasad reddy తో చేయండి ధూమ్ ధూమ్ ఉంటది

  • @myathariuday5077

    Kadhire Krishna ni invite chyandi please jai Krishna Anna 🤍

  • @srinusai1290

    లలిత్ కుమార్ గారు భారత రాజ్యాంగన్ని మారుస్తం అని అనడంలో నాకు హక్కు లేదా అంటున్నావ్ కదా మరి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మార్చడం అనే ఈ విషయంలో తప్పు ఎలా అవుతుంది

  • @pujariraveendra557

    కులాలు పోతే రిజర్వేషన్లు అవంతకవే పోతాయి. కులాల నిర్మూలనకు మత వాదులు సిద్ధమా???

  • @tsubhash4005

    నిజం చెపారు వీరూ జంతువులని

  • @rajanandam8761

    రెండు వేల సంవత్సరాల నుండి అబ్బాధం లోనే ఉన్నా

  • @rathnakar2303

    Hello సుమన్ టీవి వారికి ధన్యవాదాలు... వీళ్లిద్దరిని పెట్టిన మీరు, అదే విధంగా కదిరే కృష్ణ గారిని, కంచే ఐలయ్య గారిని డిబేట్ చెయ్యండి...ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..మర్చిపోకండి..లలిత్ కుమార్,హమారా ప్రసాద్ మరియు కదిరి కృష్ణ గారు....వెయిటింగ్....

  • @ashokbabu819

    వీళ్లతో kamble గారితో ఇంటర్వ్యూ చెయ్యడి

  • @kishoresharma1587
    @kishoresharma1587 7 годин тому

    Excellent Lalith garu & Prasad Anna! Jai 🙏🏻