Bairi Naresh vs Karate Kalyani | Bairi Naresh Interview Latest | SumanTV Vijayawada

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @samsunder66
    @samsunder66 11 місяців тому +38

    Bari naresh having lot of knowledge....great

  • @m.ramireddy9312
    @m.ramireddy9312 Рік тому +96

    *ఈ రోజుల్లో సోషల్ మీడియా పరీస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ?*
    రోడ్ల మీద తిండి లేని అనాధలు ఎంతో మంది ఉంటై వాళ్ళను వదిలేసి కులాలు, మతాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇంటర్వూస్ దేని కోసం ఇవన్నీ మీ Channel Likes కోసమేనా
    లేదా ఒకరికి ఒకరు కొట్టుకోవడానికా
    దయచేసి మీరు ఏమి చేసినా నలుగురికి ఉపయోగపడే పనులు మాత్రమే చేయండి
    *ఇదే ఇప్పుడున్న సోషల్ మీడియా పరిస్తితి*

  • @Bullard297
    @Bullard297 Рік тому +82

    🌹నిజం శాశ్వతమైనధి.🌹నిజం ఈ సృష్టిలో అందరికి సమానం.🌹సత్యమేవ జయతే🌹💖🙏.

  • @pastorsundarpaul4364
    @pastorsundarpaul4364 Рік тому +65

    భయ్యా నువ్వు చాలా ఫేమస్ అవుతున్నావ్ జాగర్త నేను నీ మంచి కోరుతున్నా వ్యక్తి

  • @sphoorthidas9860
    @sphoorthidas9860 Рік тому +74

    ఆమెకు నరేష్ కు ఏమి డెబిట్ అండి సబ్జెక్ట్ ఉన్న వారిని నరేష్ గారితో డిస్కషన్ పెట్టండి ఎంకర్ గారు

  • @kotteviswaprasad3745
    @kotteviswaprasad3745 Рік тому +139

    కరాటే కళ్యాణి మన హిందువుల పరువు తప్పనిసరిగా తీసిద్ధి. బైరి నరేష్ తో డిబేట్ చేయడం సాల కష్టం. కావున మంచి knowledge ఉన్న వాళ్ళను పంపండి.

    • @vasudevp9121
      @vasudevp9121 Рік тому +13

      ఇచ్చాడుగా లలిత్ కుమార్ ఈ మేదవికి 😂😂😂

    • @Bhanuchandarmaharaj2424
      @Bhanuchandarmaharaj2424 Рік тому

      @@vasudevp9121 ఏం ఇచ్చాడు....
      ఆయన ఒక మనిషి మళ్లీ నువ్వు ఆయనకు మద్దతు గా మాట్లాడుతున్నావు
      "...రేపు నేను కుడా మన హిందువులకు సంబంధించిన ఒక...
      "...హిందూసేన..." అని స్థాపిస్తే....
      నేను ఎవరిని ఎలాంటి వాన్ని మంచి వాడినా... చెడ్డ వాడినా... అని కూడా చూడకుండా తెలుసుకోకుండా మీరు మద్దతు ఇస్తారు....
      నాకు కూడా మీ మద్దతు ఉంటుంది...

    • @SatyaNarayana-qp2cd
      @SatyaNarayana-qp2cd Рік тому +11

      జై బైరి నరేష్ 🔥 జై భీమ్ 🙏

    • @bodechantibabu6988
      @bodechantibabu6988 Рік тому +1

      ρѕу¢нσ иαтнσ мαтℓα∂υ иαgєѕн иєє кαитє ¢нιииα να∂ιиι

    • @Mbb1vlogs
      @Mbb1vlogs Рік тому +4

      Pedda vedava naresh sir 👏

  • @rajashekardittu3887
    @rajashekardittu3887 Рік тому +29

    కరాటే కళ్యాణి ఇక తెలీదు తోక తెలీదు ఆవేశం తప్ప ఆలోచించే జ్ఞానం లేదు ఎదో వాగేస్తా అంటే ఇజ్జాత్ పోతది చుస్కో డిబేట్ అంటే అరవటం కాడు జ్ఞానంతో మాట్లాడటం చూద్దాం

  • @bojigouni
    @bojigouni Рік тому +26

    జై బైరి నరేష్

  • @SHIVASHANKAR-p9k
    @SHIVASHANKAR-p9k Рік тому +96

    అన్నగారు మీరేంది ఆమెతో మాట్లాడడం ఏంది 👆

  • @azarmd4139
    @azarmd4139 Рік тому +201

    ఈ పనికిమల్లదాన్ని లైవ్ లోకి తీసుకోవడమే పెద్ద తప్పు

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw Рік тому +1

      😜😜😜😜😜

    • @pavankumarpavan6879
      @pavankumarpavan6879 Рік тому

      Weedu kuda paniki maalivaadu ne
      ( yendhuku ante /Ghddha lodhammu vunte / Bybil meedha / KhuraN )Meedha kuda matladali
      Matladithe muslimso cheelchi kaaram bosi kodatharu

  • @kumarpaulpulapakula2083
    @kumarpaulpulapakula2083 Рік тому +117

    కళ్యాణి గారికి అరవడం తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం

  • @PulluruMuniprakash
    @PulluruMuniprakash Рік тому +15

    అయ్యా +అప్ప =అయ్యప్ప. ఇద్దరు మగ వాళ్లకు పుట్టినవాడు అయ్యప్ప, ఇది కూడ గ్రహించలేని మూర్కులతో (ఆస్తికులు )వాదించడము మనకే బాధ కలిగిస్తుంది.

  • @masapoguranganna2972
    @masapoguranganna2972 Рік тому +19

    Byeri garu super speech wow

  • @user-ty5sr3wc3
    @user-ty5sr3wc3 Рік тому +248

    అది మొగుడు తోనే కాపురం చేయడం లేదు... దానితో ఎందుకు రా బాబు

    • @banm419
      @banm419 Рік тому +2

      😢😢😢😢😢😢😢

    • @gfrchanal551
      @gfrchanal551 Рік тому +2

      S

    • @sampathkshetra3699
      @sampathkshetra3699 Рік тому +1

      😂😂

    • @sidsiddhus
      @sidsiddhus Рік тому +5

      మన సిద్ధాంతం సరైనది అయినప్పుడు మన భాష కూడా సరిగ్గానే వుండాలి...

    • @rkforyou6566
      @rkforyou6566 Рік тому +4

      నీ పెళ్ళాం ఉందా

  • @jorumedia
    @jorumedia Рік тому +261

    Bairi nareshతో డిబేట్ అంటే ఎదో మాట్లాడొచ్చు అనుకుంటుంది కరాటే కల్యాణి అంత ఈసీ కాదు అన్న తో డిబేట్ పెట్టుకోవడం

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому +9

      Kalyani ugipothundi

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому +3

      Anni teriyani nuv live lo maatlaadadum yenduko paapam braahmanula gurichi yedo anaadata ee meku Rosham poduchukochindi

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому +3

      Aamedho daariki payee dhaanamma

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому +3

      Thussumani Amma gaari gaali thisesinavu

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому +1

      Dhebbaku paari Padhi bairi tho vaadhinche dhammu undaa Amma gaariki

  • @syedsaiba6285
    @syedsaiba6285 Рік тому +128

    కళ్యాణి గారికి కరాటే మాత్రమే తెలుసు నరేష్ గారికి జ్ఞానం విజ్ఞానం సమాజం పూర్తి తెలుసు

    • @vasudevp9121
      @vasudevp9121 Рік тому +4

      సొల్లు ఆపండ్రా 😂😂😂

    • @rkforyou6566
      @rkforyou6566 Рік тому +6

      బొచ్చు తెల్సు

    • @satyanarayanamarri6416
      @satyanarayanamarri6416 Рік тому +4

      Vadi bonda thalusu vaaniki.vado vithandavadi

    • @MUQDDARKASIKANDAR-ni3vm
      @MUQDDARKASIKANDAR-ni3vm Рік тому +1

      నిజం మాట్లాడితే వాళ్ళకి నచ్చదు బ్రదర్

    • @peddababun990
      @peddababun990 Рік тому +1

      Vadu nee alla kuda ledu antadu adhe telivi antava

  • @sadracjoram5963
    @sadracjoram5963 11 місяців тому +11

    Kalyani is not having mind 😂😂😂😂😂😂

  • @pujariraveendra557
    @pujariraveendra557 Рік тому +97

    విద్యావంతులతో మతవాదులు అజ్ఞానంగా ప్రవర్తించడం సహజమే. అందుకే సమాజంలో ఆశించిన అభివృద్ధి జరగడానికి ఇంకా సమయం పడుతుంది.

    • @GirijaYogeswar
      @GirijaYogeswar Рік тому +2

      Andukena Ade Mathavadulu Ayina Lalith Gari Debbaki Jai Sriram Annadu..... Lalith Gaaru Thukku reggottadu Ga?😅😅😅😅

    • @gangadharbopparam8908
      @gangadharbopparam8908 Рік тому

      సూపర్ పూజారి రవీంద్ర గారు 👌

    • @GirijaYogeswar
      @GirijaYogeswar Рік тому

      @@gangadharbopparam8908 Hoo... Meeru Lalith Tho Jarigina Interview & Debet Choodaleda? Mundu Avi Choodu.. Manuvadi Ajnanudo.....Vidyavanthudu Ajnanudo Thelustundi..... Bairi Naresh Gaadu Entho Pedda Medaavi Ani Chankalu Guddesukuntunnaru. Vaadiki Thelisindi Rupayi lo 5 paisalu Thelusukoni Vacchi Ededo Vagadu..Lalith Chethilo Thukku Rege Sariki Topic Daivart Chestu Lalith Icchina Prathee Answers ki Addupadi Lalith ni Matladaneeyakunda Chesthu Vacchadu...Debbaki Naresh Gaadiki Dimma Thirigi Bomma Kanapadindi.... Chivariki Mee Naresh Gadi Fallowers Kooda Lalith Gaaru Vijayam Sadinchaarani Oppukunnaaru... Adi Mee Vidyavanthudu Ayina Apara Medaavi ki Unna Jnanam....

    • @rangaraayaa
      @rangaraayaa Рік тому

      ఏమి విద్యా వంతుడు రా వీడు ? వీడికి బొక్క knowledge ఉంది

    • @sumithaviator3719
      @sumithaviator3719 Рік тому

      ​@@GirijaYogeswarAvna eppudu annadu broo??

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 Рік тому +23

    బైరి అన్న కి సద్గురు గారి కి డిబేట్ పెడితే చాలా జ్ఞానం పొందచ్చు మనం అక్బర్ కాలంలో మత గురువులతో డిబేట్ లు పెట్టి చాలా కొత్త విషయాలు నేర్చుకొనేవారు చాలా జ్ఞానం పొందేవారు

    • @chandratube1
      @chandratube1 Рік тому

      Sadguru ki basic 10 nth class knowledge ledu

    • @amarabandapraveen1793
      @amarabandapraveen1793 Рік тому

      @@chandratube1 చదువు లేకున్నా కొన్ని అనుభవం తో వస్తాయి కొన్ని నేర్చుకోవాలన్నా తపనతో వస్తాయి అలా ఎప్పుడు ఆలోచించ కూడదు bro

  • @TPL2309
    @TPL2309 Рік тому +131

    ఆమెది ఆవేశం, ఆయనది ఆలోచన.

  • @rahulbanothr3472
    @rahulbanothr3472 Рік тому +29

    రోషన్ అన్న మీరు దానిని ఎందుకు లైన్ కలిపారు. నరేష్ అన్న రేంజ్ ఎంటి దాని గేజ్ ఎంటి దానికి శ్రీకాంత రెడ్డి గాడే కరెక్ట్

  • @shankaryoga1075
    @shankaryoga1075 Рік тому +4

    ఓం నమస్తే బైరి నరేష్ గారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటట్టు వంటి శక్తి సామర్థ్యాలు ఆమెలో లేవు మీరు 99 శాతం వేద సారాంశం అన్ని మాట్లాడుతున్నారు విషయం ఏంటి అంటే ఆ సారాంశాన్ని కి నాస్తిక్ జతపరిచారు ఆస్తికత్వం వారు దేవుడిని జతపరిచారు నూటికి నూరు శాతం మీరు చెబుతున్నది వేదమే యోగా శంకర్ ఓం నమస్తే

  • @phanindranathsanampuri7357
    @phanindranathsanampuri7357 Рік тому +33

    ఓరి నీ ఏసాలోఓఓఓ ఆమ్మో కల్యాణమ్మో 😂😂😂😂😂

  • @ajithg354
    @ajithg354 Рік тому +24

    ఫస్ట్ ఈ రోషన్ గాణికి తెలివి లేదు అంటే... ఇంకా అంతకు తగ్గ బొంతలగ మధ్యలో ఈ కరాటే కల్యాణిని తీసుకొచ్చిండు...

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 Рік тому +4

    14:27 బాబూ బైరి నరేష్ చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్న నీవు బ్రిటిష్ వాణిజ్య / లేదా మత / పరిపాలనకు క్రీస్తు ప్రేమను నిజంగా చూపిన ప్రాణాలు అర్పించిన మిషనరీ సేవకూ తేడా తెలుసుకొనక పోవటం విచారకరం & ఆశ్చర్యకరమైన విషయం 😢😢
    ఎన్నో నాస్తిక పుస్తకాలు చదివి ఉండవచ్చు మీరు..... కానీ ఏనాడూ బైబిల్ చదివి ఉండరు.... చదివితే తెలిసేది.... దశమ భాగం అంటే ఏమిటి ఎందుకు అనేది.... కొందరు స్వార్థపరులు దురాశాపరులు మాత్రమే దశమ భాగాన్ని వాళ్ల ఆర్భాటాల కోసం వాడుకుంటున్నారు.... కానీ ప్రతి క్రైస్తవుడు ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుకలు దశమ భాగాలూ ఆలయ నిర్వహణకు, సామాజిక సేవకూ వినియోగించ బడతాయి..... చాలా మంది అజ్ఞానుల్లాగ మీరు కూడా ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది sir
    you have to first read and understand what Bible says about creation,...God and His existence and His love towards not only the righteous but also foolish people .........like who misunderstanding Him and true Christians who sacrificed and 'fysing their lives for truth sake ❤🎉❤

  • @PNSP6831
    @PNSP6831 Рік тому +22

    ఏవరి మతం అంటే వారికి భక్తి అభిమానం యుంటుంది కాని ఇతరుల మతాన్ని కించపరచడం మూర్కుల లక్సణం మనంభారతీయులం మనమంతాకలిసి ప్రపంచమ్ లో మనదేశాన్ని ఉన్నతంగా నిలపాలి జైబారత్ జై శ్రీరామ్🙏🙏🙏

    • @Jyothi123Gogula
      @Jyothi123Gogula Рік тому

      Asalu vithanda vaadulatho vaadanalu,interview lung avasarama kalayapana thappa

  • @subbudhondi5356
    @subbudhondi5356 Рік тому +8

    జై హింద్ 🚩🚩 ⚔️⚔️ 🚩🚩

  • @happyabbu7528
    @happyabbu7528 Рік тому +48

    దానికి లేని దురలవాట్లు లేవు ఇది ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తుందో మన చూస్తున్నాం

  • @umeshwarreddy8758
    @umeshwarreddy8758 Рік тому +76

    బైరీ నరేష్ అన్న అంటే మాకు బాబా సాహెబ్ మాకోసం ఈ జనరేషన్ కి ఈ బాబా సాహెబ్ వున్నాడు. ఈ అన్నని జ్ఞానంలో ఓడించే దమ్ము మాతావాదులకు లేదు జై భీమ్ జై నరేష్ అన్నా ✊✊

    • @Maaoorimuchatlu01
      @Maaoorimuchatlu01 Рік тому +4

      ఒక మనిషి పాపాలు చేయకుండా పుణ్యంగా బతకాలంటే ధర్మంగా బ్రతకాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉండాలి అంటే ఇప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వచ్చి నేర్పు లేడు మరి ఎలా నేర్చుకోవాలి...
      .. ఒకవేళ నరేష్ అన్నట్లు ధర్మాలు లేకుంటే 70 సంవత్సరాల కిందనే 140 కోట్ల మందిలో కనీసం 120 కోట్ల మంది రాక్షసులకు మారేవారు మర్డర్లు మానభంగాలు రేపులు చేసేవారు ,
      ఒక్కటి గుర్తు పెట్టుకో ఏ దేశంలో ఉండేవాడు ఆ ఆచారాన్ని పాటించి అంతకాలం ధర్మంగా బ్రతుకుతారు, అందుకే ప్రపంచంలో మనుషుల జనాభా స్వచ్ఛంగా పెరుగుతోంది సంతోషంగా ఉంటున్నారు,
      , ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బయట నరేష్ అనేవాడు మర్డర్లు మానభంగాలు చెయ్యడానికి సపోర్ట్ చేస్తూ దేవతలను నమోదు చెబుతున్నాడు మతాల నమోదు చెప్తున్నాడు అవి లేకపోతే ధర్మం తెలియదు అక్కా చెల్లె వదిన అమ్మ నాన్న అన్నా వదిన ఇవన్నీ పదాలు ధర్మ నుండి వచ్చాయి ఒకవేళ ఈ పదాలు లేకపోతే తల్లి కొడుకులు వేసుకుంటుంది కొడుకు తల్లిని చేసుకుంటాడు , అక్క తండ్రి చేసుకుంటా అక్కను తండ్రి చేసుకుంటాడు అట్లా ఆగమాగం అయిపోయేది లోకమంతా.. వంశపారంపర్య లక్షణాలే లోకాన్ని నడుపుతున్నాయి.,. కాకపోతే కొన్ని కఠినమైన ఆచారాలను తీసివేయాలి

    • @GirijaYogeswar
      @GirijaYogeswar Рік тому

      Mari Matha Vadi Lalith Sir Tho Ela Odipoyaadu? Evaru Lerannav Lalith Garu Rendu Sarlu Moothi Pagalagottadu Ga?

    • @GirijaYogeswar
      @GirijaYogeswar Рік тому

      @@Maaoorimuchatlu01 PHD Jnanavanthulam Antaru.. Kanee..... Ivevi Theliyakunda Emi PHD Chesaaro Nakaithe Ardam Kavatledu...

    • @rainbowpavan2260
      @rainbowpavan2260 Рік тому

      Pichoda nuvvu jai bhem ani aa asu gadini nammuthunnav kada

    • @satyanarayanamarri6416
      @satyanarayanamarri6416 Рік тому

      Abbo

  • @godcreation6696
    @godcreation6696 Рік тому +45

    బైరీ నువ్వు ఇంత టాలెంట్ పర్సన్ హ

  • @mohammedkhaleelshareif7994
    @mohammedkhaleelshareif7994 Рік тому +13

    bairi naresh zindabad

  • @శృతి-ఙ3గ
    @శృతి-ఙ3గ Рік тому +80

    రోడ్లమీద తిరిగే దాంతో ఫోన్ సంభాషణ ఎందుకు సార్ ఇలాంటి పనికిమాలిన దాంతో మాట్లాడే కన్నా నరేష్ గారి ఇంటర్వ్యూ చేయండి బాగుంటది

    • @vasudevp9121
      @vasudevp9121 Рік тому +3

      వాడు రోడ్లు మీద తిరిగేవాడే 😂😂😂😂

    • @శృతి-ఙ3గ
      @శృతి-ఙ3గ Рік тому +2

      @@vasudevp9121 ఆయన వెనకాల వెళ్ళు కొంచెమైనా బుద్ధి వస్తాది😁😁

    • @sampathyadav5767
      @sampathyadav5767 Рік тому +2

      నరేష్ గాడు యేమీ peekindu రా

    • @PeruguvenkateswarluVenkatesh
      @PeruguvenkateswarluVenkatesh Рік тому

      Rei poooka teleyakunte musuko

    • @srinvasa8855
      @srinvasa8855 Рік тому

      Pora gorra lanjakudaka

  • @Raz12350
    @Raz12350 Рік тому +21

    Naresh ki na support
    Kalayaniki koncham kuda knowledge ledu నేను హిందూ వునే ఈ కళ్యని లాంటి వాళ్ళ న హిందూ మతం భ్రష్టు పడుతుంది గో బ్యాక్ టూ వేదాస్ ఆవేశం తప్ప ఆలోచన లేదు తనకి

  • @MohanraoNavuru
    @MohanraoNavuru Рік тому +27

    కల్యాణి అధిక ప్రసంగి అనిపిస్తోంది.. సంవాదం ఇచ్చిపుచ్చుకునే విధంగా వుండాలి...

  • @maheshrbk2138
    @maheshrbk2138 Рік тому +43

    అమ్మ కరాటే కళ్యాణి గారు నరేష్ అన్న తో డెబిట్ నీ వల్ల కాదు అమ్మ నువ్వు ఆయనతో పెట్టుకోకు

    • @prasadseetala35
      @prasadseetala35 9 місяців тому +4

      Manishi Puttuka Chavu Ela jaruguthado Cheppamanu
      NARESH gadini

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 8 місяців тому

      Yes

    • @prasadkadiyam5552
      @prasadkadiyam5552 4 місяці тому

      Nuvvoka erripukivi​@@prasadseetala35

    • @hanumanthraochitrakayaput2770
      @hanumanthraochitrakayaput2770 2 місяці тому

      నరేష్ అన్న ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక ఊపిరాడక చాచిద్ది

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz Рік тому +8

    జై భీమ్ జై బైరి నరేష్ ఆన్న ✊❤️

  • @TeluguChiranjeevi-hl4nj
    @TeluguChiranjeevi-hl4nj Рік тому +36

    Bairi naresh fans😂😂

    • @raog5620
      @raog5620 Рік тому

      10:00 naresh, haragobind khurana invent chesindi artificial gene (krutrima janyuvu), artificial cell (krutrima jeevakanam) kaadu... janyuvu ku jeevakanaaniki madhya vyatyasam teliyakunda prajalni tappudovapattinchaku..

    • @SanyasiraoKurakula
      @SanyasiraoKurakula 7 місяців тому

      అరె బ్లడీ ఫూల్ బైరి నరేష్ నీకున్న దేవుడు నీకు ఉంటారా హిందువులకు ఉండే దేవుళ్ళు ఎందుకు ఉంటారు

  • @Jesusraviteja
    @Jesusraviteja Рік тому +6

    ఆయన మనిషికి మనిషిని విలువ ఇచ్చే మాట్లాడుతున్నాడు ఆయన్ని అర్థం చేసుకోవడం మీకు కళ్యాణి గారికి కొంతమంది హిందూ మతోన్మాదులు కి అర్థం కావడం లేదు

  • @mogilannaerramalla9956
    @mogilannaerramalla9956 Рік тому +18

    జై భీమ్ బైరి నరేష్ అన్న

  • @ganeshboini3603
    @ganeshboini3603 Рік тому +60

    కరాటే కళ్యాణి ఆమెకు అజ్ఞానం తప్ప విజ్ఞానం ఏంటో తెలియదు ఓర్రానికి ఒక నోరు ఉంది అంతే😂😂

  • @VijjuNishani-nu1my
    @VijjuNishani-nu1my Рік тому +18

    ఏం అన్న తెలివి లేకుండా ఏం మాట్లాడుతుందో తెలియదు అరుస్తుంది సమాజం గురించి తెలిదు ఎలా బతకాలో తెలీదు . దానితో నరేష్ అన్నకి డెబిట్ ఏంటి అసలు... యాంకర్ గారికి బుద్ధి లేదు చెప్పేది కూడా వినడం లేదు...

  • @rameshballa2650
    @rameshballa2650 Рік тому +13

    Bairi naresh Anna nuvvu super anna

  • @banm419
    @banm419 Рік тому +16

    #బైరినరేష్ అన్న im requst plz ఈ చానల్ వాడు ఎం అనుకున్నా సరే కాని నువ్ మాత్రం #కరాటేకల్యాణిని పేమస్ చేయ్యద్దు . & మా టైం వేస్ట్ చేయ్యకు . ఇలాంటి మిడిమిడి జ్ఞాణం వాళ్ళతో ఇంటర్వ్యూ ఇచ్చి నీపైనా మాకున్నా మంచి జ్ఞానానికి మచ్చ తిసుకురాకు.... నీ జ్ఞానం మాకు చాలా అవసరం

    • @ajaypasupula419
      @ajaypasupula419 Рік тому

      re em jnanm ra jnanm jnam ani sava kodtunnaru...ademanna sceintist ha karribbari gadu..

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Рік тому +124

    బైరి నరేషన్న ముందు కళ్యాణి ఆప్ట్రాల్ పిల్లకుంక ఊరకే మొరుగుతుంది😂

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Рік тому

      Bairi gadu peekedemi ledu... Faalthu gaadu.. Jai shree ram

  • @surendragodi5558
    @surendragodi5558 Рік тому +3

    Nice

  • @gryadavsgramesh4579
    @gryadavsgramesh4579 Рік тому +2

    🎉🎉🎉 super Anna

  • @anandutkur5406
    @anandutkur5406 Рік тому +19

    భైరి నరేష్ అన కరటుచ్పేరు మిరు జైభీమ్ ✍️☝👌👍🙏

  • @laxmansunka9939
    @laxmansunka9939 Рік тому +74

    కరాటే కల్యాణి గారికి జ్ఞానం తక్కువ ఆవేశం ఎక్కువ బైరి నరేష్ గారు జ్ఞానం ఎక్కువ ఆవేశం తక్కువ

  • @sudheerannafan848
    @sudheerannafan848 Рік тому +3

    Anna king ..❤❤

  • @hanumantharaonune-fc7hj
    @hanumantharaonune-fc7hj 8 місяців тому

    Super message Rajesh anna ❤

  • @purnachandraraojami953
    @purnachandraraojami953 Рік тому +33

    Kalyan waste for this interview

  • @sadhuraju9992
    @sadhuraju9992 Рік тому +5

    Jai Naresh sir 🙏🙏🙏

  • @srinivaschukka489
    @srinivaschukka489 Рік тому +7

    Super bro. Naresh garu❤uuuuu

  • @BandiswethaBandiswetha
    @BandiswethaBandiswetha Рік тому +3

    Bairi naresh Anna supar✊✊

  • @vitalttal3455
    @vitalttal3455 Рік тому +13

    ఈమెను ప్రముఖ వ్వక్తిగా పోల్చడం సరికాదని నా అభిప్రాయం.ఒక సినిమా ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ లేని మనిషినిగా ఉన్న కల్యాణిని ఒక మేధావిగా మీరు పరిచయం చేసిన తీరు జుగుప్సాకరంగా అనిపించింది ఆమె చదువు.ఎంత కనీసము క్వశ్చన్ ను కూడ పూర్తిగా వినలేని మనిషిని మాకు మేధావిగా పరిచయం చేయడం మాకు అవమానం అనిపించింది

  • @nageswararao4477
    @nageswararao4477 7 місяців тому +1

    బైరి నరేష్ కు నకృతజ్ఞలు.తమ్ముడు న్వు కరెక్టు.❤❤❤❤🎉🎉🎉🎉

  • @banm419
    @banm419 Рік тому +19

    అడబిడ్డలు మానబంగాలకు& రేప్ లకు & హత్యలకు గురైనప్పుడు స్పందించదు కరాటే కల్యణి గారు కని ఇలాంటి వాటికి పేమస్ అవుదామని కేమేర ముందుకు వస్తది.. అది మన అక్క కల్యాణి. Get ready to loafing😂😂😂 for kalyani akka comments.
    Trollers ready ga undandi manchi manchi content s dhorukuthayi meeku troll chesukovacchu

  • @MSudhakarCivilian
    @MSudhakarCivilian Рік тому +11

    Jai naresh anna.....

  • @sathishkumarsai6375
    @sathishkumarsai6375 Рік тому +6

    జై భీమ్ జై ఇన్సాన్ ✊✊🖋️💙💙💙🖋️🖋️📘📘

  • @meruvasreenivasulu944
    @meruvasreenivasulu944 8 місяців тому

    బైరి నరేష్ మీరు 1౦౦% correct, your question and answer super👌👌👌👌👌👌👌

  • @skrishna8840
    @skrishna8840 Рік тому +11

    Jai bairi Naresh anna

  • @ravikishorepalle8505
    @ravikishorepalle8505 Рік тому +1

    Starting counter Adhurs 👍👍

  • @chokkacharan9525
    @chokkacharan9525 Рік тому +9

    Jai bheem jai naresh annayya 🙏💙💙🙏💙💙

  • @gopipenumaka8258
    @gopipenumaka8258 Рік тому +11

    ఒక వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉన్నది 🎉

  • @abbulukottela
    @abbulukottela Рік тому +77

    ఆ కరాటే దానికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ

    • @sagarcreativethinks
      @sagarcreativethinks 10 місяців тому +7

      గొర్రెలతో మాట్లాడాలి అంటే అలానే ఉండాలి

    • @Navyasree-c4l
      @Navyasree-c4l 10 місяців тому

      ​@@sagarcreativethinksదూడ కి బుర్ర ఉండదు 😮

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 10 місяців тому +1

      Yes

    • @TgSunny-i8u
      @TgSunny-i8u 9 місяців тому +1

      మంచికి eeee లోకము da

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 3 місяці тому

      @@sagarcreativethinksలంజలతో మాట్లాడాలంటే 😂

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 Рік тому +5

    Jai Bheem,,karati kalyani garu Bairi naresh garitho debete cheyyaleru ,jai Bheem,jai insaan,,Naresh garitho debete ante Knewledge undali ...Amikem telusu......

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen Рік тому +10

    పోయి పోయి ఆ బుర్రతక్కువ దానికి ఫోన్ కలిపావా రోషన్.

  • @vasusadhupati8366
    @vasusadhupati8366 Рік тому +1

    Super anna

  • @dumbarisubbarao6672
    @dumbarisubbarao6672 Рік тому +6

    జై ఇన్సాన్... జై భీమ్......

  • @challadevaprasad7920
    @challadevaprasad7920 Рік тому +3

    I support Bairy Naresh

  • @timnethalacm-0435
    @timnethalacm-0435 5 місяців тому

    బైరీ నరేష్ గారు నమస్తే అండి దేవుడు లేడు అని నీ మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి దేవుడు లేడని మీకు ఎలా తెలుసు.
    మాది ఆంధ్ర ప్రదేశ్ మొగల్తూరు వెస్ట్ గోదావరి మీతో ముఖాముఖిగా మాట్లాడాలని ఉంది ఎప్పుడు అవకాశం ఇస్తారో చెప్పండి

  • @vinaysatya3119
    @vinaysatya3119 Рік тому +11

    బైరి నరేష్ తో మాట్లాడడం అంటే ఎం అనుకొని వచ్చావ్ ఆంటీ

  • @shankarshankar452
    @shankarshankar452 11 місяців тому +2

    TRP. Kosam illa cheyoddu bro

  • @mnagaraju8729
    @mnagaraju8729 Рік тому +8

    Science is a great, It’s real…..universe 🙏🙏🙏🙏🙏

  • @estherdhanraj692
    @estherdhanraj692 11 місяців тому +2

    Kalyani is without any wisdom that's why she is over reacting plz don't encourage that kind of people. How full of knowledge they always silence

  • @sudheepkondamudi2778
    @sudheepkondamudi2778 Рік тому +6

    Jai Naresh anna

  • @BalatripurasundariVakkushetram
    @BalatripurasundariVakkushetram 7 місяців тому

    Am ready

  • @dimensionsoftruth4482
    @dimensionsoftruth4482 Рік тому +9

    తలా తోక లేని అమ్మ కుట్టి కి ఒక జబ్బు ఉంది, అబద్ధాన్ని గట్టిగా అరిసేసి నిజంలా అనిపించే జబ్బు..... ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడినట్టు...

  • @sudarsanaraovavilapalli631
    @sudarsanaraovavilapalli631 Рік тому +1

    Anna meeru super

  • @jmadhusudhan3599
    @jmadhusudhan3599 Рік тому +159

    కుక్కలగా అరుస్తుంది కల్యాని

    • @krupadigitalstudio5389
      @krupadigitalstudio5389 11 місяців тому +1

      రేషన్ గారు మీరు ఎవరితో పడితే వేరే డిబేట్లో పెట్టేస్తుంటే చూసావా లేదా ఆయనకి

  • @vengalraoundru8202
    @vengalraoundru8202 10 місяців тому

    నరేష్ విశ్లేషణ అద్బుతం ❤❤❤❤❤

  • @nkmurthykodur9172
    @nkmurthykodur9172 Рік тому +6

    జై భీమ్ జై ఇన్సాన్ జై భైరి నరేష్ అన్న

  • @g.satyanarayana564
    @g.satyanarayana564 11 місяців тому +1

    ప్రత్యేక వందనాలు సుమ టీవీ వాళ్లు ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారు దయచేసి అందరూ ఒకటే ప్రాణం అందరినీ చూసేది ఒకే ఒక ఆత్మీయ దేవుడున్నాడు ఆయన కోసం తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయండి

  • @havishgadde385
    @havishgadde385 Рік тому +10

    Jay bheem

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 11 місяців тому +1

    ఆయన నాస్తికుడు అంటారు గానీ ఆయన చెప్పే దాంట్లో చాలా మటుకు ప్రజలకు అవసరం ఉన్నయి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు ఆయన ఆయన లాంటోళ్లు కొంతమంది ఉంటేనే సత్యం బయటకు వస్తుంది ఏదో చిన్నచిన్న తప్పుడు చేసినంత మాత్రాన మంచివాడు కాలేకపోవడం కాలేకపోవడం కొంతమందికి నచ్చక పోవచ్చు ఈరోజు అవినీతిమయమైన అయిపోయింది హితవు చెప్పే వాళ్ళు ఉన్నప్పుడే నిజం తెలుస్తుంది దేవుడు ఉన్నాడంటే లేదంటే ఎవరు పోయినాను లేదు ఓయ్ చూసినవారు లేరు అభి హత యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది మిస్టర్ గరిష్ట లయ ఉండాలి

  • @nagababujettinagujetti5563
    @nagababujettinagujetti5563 Рік тому +13

    వేస్ట్ దానితో నీకు ఎందు కన్నా జై భీమ్

  • @thirupathibandari5287
    @thirupathibandari5287 8 місяців тому

    పార్ట్ 2 పెట్టండి

  • @Bhanuprekash-oq9xz
    @Bhanuprekash-oq9xz Рік тому +11

    రుమాటిక్ వీడియోస్ తీసి కూడా దేవుడు గురించి మాట్లాడొచ్చా అన్నా కనీసం ABCD లు కూడా రని వాళ్లకి కూడా సమాధానం చెప్పడం యేమీటన...

    • @vasudevp9121
      @vasudevp9121 Рік тому

      రొమాంటిక్ వీడియోస్ చూసే నువ్వు మాట్లాడినప్పుడు లేనిది ఆమె మాట్లాడితే ఎంటి 😂😂😂

  • @rajeshwarraoaruva7ogohigi798
    @rajeshwarraoaruva7ogohigi798 2 місяці тому

    విజ్ఞానశాస్త్రం లోనే మన అభివృద్ధి దాగి ఉంది.దేవుడనే వాడు లేడు.ఇదంతా పెట్టుబడిదారులు,దోపిడీదారులు పుట్టించిన ఒక కల్పితం దేవుడు..!

  • @venu8808
    @venu8808 Рік тому +3

    Karate kalyani 😂😂😂 papam vugipothundhi

  • @ravigundru
    @ravigundru Рік тому +2

    jai bairi naresh anna ❤

  • @venkatachary1456
    @venkatachary1456 Рік тому +6

    ఎవరి మనోభావాలు వారు ఎవరి మనోభావాలు కించపరిచే ఎవరికీ లేదు

  • @kalyanababumathe6304
    @kalyanababumathe6304 Рік тому +15

    Bhairy naresh anna tho matlade , kalise , ....nadavali ani undhi anna

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Рік тому +2

      నడువు ఎవరు ఒద్దు అన్నరు

    • @vishnua9261
      @vishnua9261 Рік тому +3

      Vaadi modda koodu

    • @raog5620
      @raog5620 Рік тому

      10:00 naresh, haragobind khurana invent chesindi artificial gene (krutrima janyuvu), artificial cell (krutrima jeevakanam) kaadu... janyuvu ku jeevakanaaniki madhya vyatyasam teliyakunda prajalni tappudovapattinchaku..

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs Рік тому +2

      Paregetti a parledju

    • @banm419
      @banm419 Рік тому +2

      ​@@vishnua9261nuv kuda poooo😅

  • @Hanu-rg5ov
    @Hanu-rg5ov Рік тому +1

    జై భీమ్ అన్న

  • @chennaswamy2675
    @chennaswamy2675 Рік тому +5

    Jai bheem 💪

  • @anjirayala7029
    @anjirayala7029 Рік тому +1

    జై బైరి నరేష్ అన్న❤

  • @MALLUPADALSAGINA-me2nw
    @MALLUPADALSAGINA-me2nw Рік тому +5

    విడిని అనుసరిస్తే సమాజo సర్వనాశము అవుతుoది

  • @sadholluakash1754
    @sadholluakash1754 11 місяців тому +1

    J@i Bheem ... Naresh anna 👌

  • @anjammak6838
    @anjammak6838 11 місяців тому +5

    అన్నా ఆవిడ తో మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు అన్నా అది ఓ ..........

  • @iammukundharaomukundha5774
    @iammukundharaomukundha5774 Рік тому +1

    ప్రకృతిపరంగాచూస్తే,పరమాణువులో
    1000000000000000000,బాగం కంటే,తక్కువే,మననరేషన్నవిజ్ణ్నానం,అనిపిస్తుంది,ఇంకా ఎదగాలి,అని,ఆ మానవసృష్టికిమూలమైనకారకాన్ని,సృజించిప్రసాదించిన,,,ఆప్రకృతినే, వేడుకొంటన్నాను.🙏