UNFILTERED BY NEWS LINE TELUGU -Prof. Kodandaram -Exclusive INTERVIEW -Journalist Shankar -NLT

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • UNFILTERED BY NEWS LINE TELUGU -Prof. Kodandaram -Exclusive INTERVIEW -Journalist Shankar -NLT
    #profkodandaram #profkodandaramireddy #unfilteredbynewslinetelugu #unfiltered #newslinetelugubyunfiltered #journalistshankar #journalistprabhakar #unfiltered #unfilteredlatestnews
    #newslinetelugu
    నాకు పోటే లేదు.. నేను రూ. 100 కోట్లతో వస్తున్న.!! - Venkatram Reddy Full Interview
    • నాకు పోటే లేదు.. నేను ...
    News Line AP
    👉👉 / @newslineap
    #Telanganam epaper 19-07-2024 #newslinetelugu
    epaper.newslin...
    కాళేశ్వరంపై అసలు వాస్తవాలతో జర్నలిస్ట్ శంకర్ విశ్లేషణ | Journalist Shankar
    Full Video👉👉 : • Full Video : కాళేశ్వరం...
    Follow the News Line Telugu channel on WhatsApp: whatsapp.com/c...
    Follow the Telanganam🗞️✍️ channel on WhatsApp: whatsapp.com/c...
    కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! | News Line Telugu
    • కాళేశ్వరంపై కాంగ్రెస్ ...
    News Line Telugu Website :
    newslinetelugu...
    Telegram Channel : t.me/newslinet...
    News Line Telugu :
    / @newslinetelugu
    News Line HD Channel :
    / @newslinetelanganam
    News Line Shorts :
    / @newslineshorts
    -------------------------------------------------------------------------------------------------------------------
    #NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
    Below are the our SocialMedia handles
    Subscribe on UA-cam
    / newslinetelugu
    Like us on Facebook
    / newslinetv
    Follow us on Instagram
    / newslinetelugu
    Follow us on Twitter
    / newslinetelugu
    News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

КОМЕНТАРІ • 947

  • @avkreddy7767
    @avkreddy7767 Місяць тому +288

    నల్లి కుట్లోనికి కోపం బాగానే వచ్చింది.

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 Місяць тому +14

      పదవికి ఆశపడ్డాడు అన్న పాపం

    • @gbrindia
      @gbrindia Місяць тому +11

      Correct word😂😂😂

    • @gbrindia
      @gbrindia Місяць тому +14

      నత్తి నయాల గానీ తుప్పు వదిలింది…వీడో ప్రొఫెసర్ అట…వీడికంటే పని మనిషులు బెటర్..

    • @nagireddy5335
      @nagireddy5335 Місяць тому +3

      Brother..nuv correct ga chepinav...nalli kutlodu ani

    • @Prashaquarian
      @Prashaquarian Місяць тому +2

      😂😂😂

  • @samudralasrinivas734
    @samudralasrinivas734 Місяць тому +90

    వీడు ఒక మనిషి ప్రశ్నలు అడుగుతే లేచి పోయే వ్యక్తి ఇతనొక్కడే

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +89

    కోదండరాం ముసలోడు నిరుద్యోగులను ముంచిoడు.

  • @vamshikiran2908
    @vamshikiran2908 Місяць тому +113

    ముసలోని లాగు తడుస్తుంది, సుశి
    అడగండి

  • @g.vijayender4583
    @g.vijayender4583 Місяць тому +232

    నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న కోదండ రెడ్డి

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +66

    కాళేశ్వరం మీద కోదండరాం కి ఏ మాత్రం అవగాహన లేదు ఇంత సబ్జెక్టు లేని అతను తెలంగాణా movement ను ఎలా లీడ్ చేశాడు అని అనిపిస్తుంది.

    • @Kumar-xn2jb
      @Kumar-xn2jb Місяць тому +1

      Every statement is incorrect

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 Місяць тому +3

      Lead cheyinchindu KCR
      Thanani Andhra leaders swardham kosam chesthundu annapudu KCR alochinchi dhanni divert cheyyaniki E so called kodhanda reddy ni highlight cheshindu appudu Andhra leaders yemcheyyaleka muskunnaru

    • @nagarkurnoolnews9458
      @nagarkurnoolnews9458 29 днів тому

      వీడెక్కడ నడిపినడు ఉద్యమం..?

  • @g.vijayender4583
    @g.vijayender4583 Місяць тому +226

    రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం కోదండ రెడ్డి బాగా. సపోర్ట్ చేస్తున్నాడు

  • @ringtonearea85
    @ringtonearea85 Місяць тому +30

    ప్రశ్నలకి సమాధానం లేనప్పుడే పారిపోవడం జరుగుతుంది.

  • @Snuanji
    @Snuanji Місяць тому +59

    2018 నుండి 2023మధ్యలో 2ఏళ్ళు కరోనా తో పోరాడడం జరిగింది ...అయినా 50వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది

    • @madanangoth3169
      @madanangoth3169 Місяць тому

      ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.

    • @Worldof_criminals
      @Worldof_criminals Місяць тому +4

      ​​@@madanangoth3169 2018 lo DSC notification vachindhi approximately 8000vacancies fill ayyayi doubt unte check chesko brother

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +60

    సర్ రెడ్డి రాజ్యం కోరుకున్నాడు వచ్చింది.

    • @WerfromTelangana.
      @WerfromTelangana. Місяць тому +1

      సొల్లు కబుర్లు చెప్తుండు.. ఎన్ని అడిగిన ఒక్కటే సమాధానం😂😂

    • @rahulraveendra1813
      @rahulraveendra1813 Місяць тому

      Arey puka dhora rajam kavala

  • @sarathisiddipet
    @sarathisiddipet Місяць тому +45

    కోదండరాం సార్ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పడం లేదు.....

  • @KrishnaKanthrkk1408
    @KrishnaKanthrkk1408 Місяць тому +94

    ఇంత ఓపిక లేదు ఈయనో పెద్ద మనిషి

  • @ksrikanth8449
    @ksrikanth8449 Місяць тому +33

    Super question anna

  • @dharavathbalunaik9979
    @dharavathbalunaik9979 Місяць тому +75

    కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 4రోజులకే పాలెం తండా చింతపల్లి మండలం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కు చెందిన నేనావత్ సూర్య నాయక్ ను లాక్ అప్ డెత్ చేసిన si సతీష్ రెడ్డి ని ఏమి చేయలేదు కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయం చేయలేదు
    si సతీష్ రెడ్డి డ్యూటీ చేసుకుంటున్నారు లాక్ అఫ్ డెత్ సూర్య నాయక్ కుటుంబానికి కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేయలేదు
    కలెక్టర్ 5ఎకరాల భూమి ప్రభుత్వం ఉద్యోగం హామీ ఇచ్చిన ఇవుడు వరకు 8నెలలు గడుస్తున్నా సూర్య నాయక్ కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయం జరగలేదు
    ప్రజా పాలనా లేదు బొంద లేదు
    దేవరకొండ mla బాలు నాయక్ దగ్గర కూడా రానిస్తలేదు

    • @SampathPunnam
      @SampathPunnam Місяць тому

      Lb nagar lo mi Nayak lady meda si 3rd degree chasaru ga appudu m chasavu anna

  • @yakaiahb8645
    @yakaiahb8645 Місяць тому +77

    వాడికి అంత మర్యాద అవసరమా?

  • @anantharamarao7469
    @anantharamarao7469 Місяць тому +61

    మార్పు అంటే మనకు నచ్చనోడు ఓడిపోయి నచ్చినోడు గెలిస్తే అదే మార్పా?KCR నోటిఫికేషన్లు ఇవ్వలేదు అంటుండు KCR నోటిఫికేషన్లు ఇవ్వక పోతే రేవంత్ రెడ్డి రాగానే 30వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఎట్లా ఇచ్చిండు?

  • @chandrashekhar1596
    @chandrashekhar1596 Місяць тому +146

    రెడ్డి రాజ్యంలో కోదండరాం రెడ్డి . రెడ్డి వంశస్తుడు కాదా? బయటికి చెప్పేదొకటి మనసులో ఉండే మాట ఒకటి. కెసిఆర్ జేఏసీ చైర్మన్ నియమించకపోతే ఈ ప్రొఫెసర్ కోదండరాం ఎవరికి తెలుసు?

  • @balakrishnachinna2380
    @balakrishnachinna2380 Місяць тому +49

    కో దండగ రాం అమ్ముడు పోయిన నిజం ఒప్పుకొని దండగ రాం

  • @mjalayadagiri7877
    @mjalayadagiri7877 Місяць тому +48

    ఇన్ని అబద్ధాలు మాట్లాడే వాన్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా తప్పు ఈ పెద్దమనిషి తెలంగాణ ఉద్యమ కాలంలోనే ఢిల్లీ పోయి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చిన పెద్ద మనిషి ఒక ఇంటర్వ్యూకు అతిథిగా వచ్చినప్పుడు ప్రశ్నలను సంధించిన దానికి సమాధానం చెప్పగలగాలి అంతేగాని అడిగితే నేను పోతా అనేటోని పిలవకండి ఆంధ్ర వారిని ఉన్నత స్థానాల్లో నియమిస్తే పట్టించుకోడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతా ఉంటే స్వభావం మారింది అంటున్నాడు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదంటున్నాడు కాలేశ్వరం కరెక్ట్ కాదు అంటున్నాడు ఇలాంటి ద్రోహినివిల్చి ఇంటర్వ్యూ చేయడం వల్ల అతను చెప్పిన సమాధానాల వల్ల తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుంది కావున ఇలాంటి ద్రోహులను ఇంటర్వ్యూ చేయకండి తెలంగాణ వాదులను తెలంగాణను ప్రేమించే వారిని ఇంటర్వ్యూ చేయండి జై తెలంగాణ

  • @venkateshwarraoailneny845
    @venkateshwarraoailneny845 Місяць тому +12

    It is clear that this man is speaking as a Congress party spokesperson, as he consistently praises the party and defends its actions. His loyalty to the party is evident in his words and actions.

  • @ajaygoud8212
    @ajaygoud8212 Місяць тому +180

    శంకరన్న వీడికి డైపర్ వేయించి ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది😅

    • @user-ji9yb8qs1n
      @user-ji9yb8qs1n Місяць тому +1

      ​@@PavanKumar-ff9hoనువు కూడా వేస్కోర బుల్లె

    • @ramsudhakarreddy1560
      @ramsudhakarreddy1560 Місяць тому

      Wedi Maarpu eemi Anaga BRS lost power.Revanth Telugu Congiees came to Power.Its looking like Kammani TDP palana in the name of Congress. KOO DANDAM KI MALAI POST Raaledu.

    • @maheyt9536
      @maheyt9536 Місяць тому

      Me Amma askunda chudu bro intike poye 😂😂

    • @ArjunGanne
      @ArjunGanne Місяць тому

      Ne Amma kuda veskundo chudu mari ok na jagratha malla commit avvalu malli chusinaka ​@@maheyt9536

    • @charana3693
      @charana3693 Місяць тому

      ​@@maheyt9536 అరే బేవర్స్ గా మీ ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లెకు అందరికీ ఇట్లనే చేస్తావా

  • @karnatilingaswamylingaswamy
    @karnatilingaswamylingaswamy Місяць тому +54

    7mm రాడు దిగింతి కోదండంకి

  • @dharavathbalunaik9979
    @dharavathbalunaik9979 Місяць тому +72

    ని పూర్తి పేరు చెప్పడానికి భయపడుతున్నావ్ కోదండరాం రెడ్డి

  • @anantharamarao7469
    @anantharamarao7469 Місяць тому +24

    MLC పదవి కోసం ఆయన చాలా ఖష్ట పడుతున్నాడు ఆయన్ని అన్నీ చెప్పమంటే ఎట్లా చెపుతాడు.

  • @GRSTVTELUGU
    @GRSTVTELUGU Місяць тому +25

    కోదండ రామిరెడ్డి ని కోదండం ఎక్కిస్తే తప్ప సరియైన సమాధానం రాదు.రెడ్డి రాజ్యం లో రెడ్డి

  • @laxmig3275
    @laxmig3275 Місяць тому +21

    Hat's off Shankar kodandaram ku chemtalu patinchinru

  • @jagadishwarraoamballa8158
    @jagadishwarraoamballa8158 Місяць тому +25

    కెసిఆర్ ప్రభుత్వం లో వెల్మ రాజ్యం అన్నారు. ఇప్పుడు రెడ్డి రాజ్యం అంట్లేరు ఎందుకు. అందరు రెడ్డిల్ వున్నారు మినిస్టర్, ఛైర్మెన్ etc

  • @krishnamrajumendem-nn8cc
    @krishnamrajumendem-nn8cc Місяць тому +22

    కోదండరామ్ రెడ్డి ఎప్పుడో రెడ్డి ప్రతినిధి అయ్యాడు

  • @venumadhavk4503
    @venumadhavk4503 Місяць тому +27

    కోదండరామ్ అంత పెద్ద, అంత లావు ఉద్యమం చేసింటే ప్రజలు నెత్తిన పెట్టుకొని ఊరేగేవారు.. కానీ ఇప్పటివరకు కనీసం సర్పంచ్ గా కూడా ఎందుకు గెలవలేక పోయారు? పోనీ సామాన్య ప్రజలందరికీ ఇతను తెలియదు అనుకుందాం..ఈయన ప్రొఫెసర్ కదా, కనీసం పోయినసారి గ్రాడ్యుయేట్ MLC గా కనీసం సెకండ్ ప్లేస్ లో ఎందుకు రాలేదు?
    ప్రస్తుతం విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకోలేనోడు , రేపు MLC ayina తరువాత... ఇతను వారి దగ్గరికి పోవడం దేవుడెరుగు, విద్యార్థులను కనీసం దగ్గరకు రానిస్తాడా?
    కోదండరామ్ 2004 లో తెలంగాణా విద్యావంతుల వేదిక పెట్టి పోరాడారు. 2009 లో కేసీఆర్ పిలిచి పొలిటికల్ JAC పెట్టమనే వరకు ఇతని గురించి OU లో తప్పితే బయట ఎవరికి తెలియదు. కేసీఆర్ వ్యూహం లో భాగమే కోదండరామ్ ని ముందు పెట్టి పోరాడడం. తెలంగాణ వచ్చిన తరువాత కోదండరామ్ గారు నేనే పోరాడిన అంటే యెట్లా?
    ఇతనితో పాటు OU లో చాలా మంది ప్రొఫెసర్లు పోరాడారు. మరి వాళ్ళ పేర్లు బయటి ప్రపంచానికి ఎందుకు తెలియవు? ఎందుకంటే వాళ్ళ వెనక కేసీఆర్ అనే శక్తి లేదు కాబట్టి.
    కేసీఆర్ ఏం ఉద్యమం చేయలేదు అనే వారికి ఒక ప్రశ్న. ఆనాడు ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్ర వారు ఎవరిని ఎక్కువగా తిట్టారు? కోదండరామ్ నా? కాదు కదా.. సింపుల్.. ఆన్సర్ వచ్చింది అనుకుంట.
    సకలజనుల సమ్మె అంటేనే అందరు ఉద్యమం లో పాల్గొన్నారు అని అర్థం. వీళ్ళు ఉద్యమం చేశారు వాళ్ళు చెయ్యలేదు అని కాదు. కానీ KCR అనే యోధుడు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇది మాత్రం నిజం.
    ఇంకొకటి...విద్యార్థులను తక్కువ చేయకూడదు
    వాళ్ళు ఉద్యమంలో చాలా పోరాడారు హాట్సాఫ్. కానీ ప్రస్తుతం ఒక్క DSC, group 2 exam postpone చెేపించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. కేవలం వారితో తెలంగాణా వచ్చేదా?
    చివరగా.. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు, ప్రాణాలు అర్పించారు కానీ మహాత్మ గాంధినీ మాత్రమే జాతిపిత అని అంటాం కదా..తెలంగాణ ఉద్యమం లో కూడా అంతే .. కేసీఆర్ is Telangana బాపు...ఇంకా గట్టిగా చెప్పాలంటే గాంధీ కంటే కేసీఆర్ గొప్ప. ఎందుకంటే గాంధీ స్వాతంత్రం కోసం చివరి వరకు పోరాటాలు చేయలేదు. 1942 లో చేసిన క్విట్ ఇండియా ఉద్యమం లాస్ట్. దాని తరువాత ఏ ఉద్యమం చేయలేదు (ఇందులో డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చారు అంటే పరోక్షంగా హింసను ప్రోత్సహించినట్లె) . కానీ KCR ఉద్యమం చివరి వరకు పోరాడి గమ్యాన్ని ముద్దాడారు ఏమాత్రం హింస లేకుండా..

  • @Snuanji
    @Snuanji Місяць тому +11

    తెలంగాణ అసిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉంది.
    గ్రూప్ 1 పేపర్

  • @Anjaneyulu010
    @Anjaneyulu010 Місяць тому +21

    ప్రొఫెసర్ల ఇంటర్వ్యూలు చాలా విన్నాను నేను మీ అంత అసమర్థంగా ఎవరు మాట్లాడలేదు

  • @k.prakash9242
    @k.prakash9242 Місяць тому +26

    ప్రభుత్వాన్ని పొగుడుతూ ప్రశ్నలు అడగండి . లేకపోతె లేషి లేశి పోతాడు

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +25

    శంకర్ అన్న ముసలోనితో మంచి ఇంటర్వ్యూ చేసినవు

  • @bsunilkumar4493
    @bsunilkumar4493 Місяць тому +30

    Marpu enduku kavali ankunnaroo marpu valla meku vochina santosham ento cheppandi sir❤

  • @sridhargundlapally5720
    @sridhargundlapally5720 Місяць тому +20

    విని బావ దరిద్రం చూస్తే సిగ్గు పడాలే..నారా నారణ కెసిఆర్ మీద కోపం ఇప్పడు రెడ్డి రాజ్యం వొచ్చింది వినికి సంతోషం

  • @mahendermahender3582
    @mahendermahender3582 Місяць тому +29

    కోదండ రెడ్డి గానీ నీ కేసిఆర్ దూరం ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థం అయ్యింది మంచి పని చేసాడు కేసిఆర్

  • @kbheemesh7516
    @kbheemesh7516 Місяць тому +20

    వేరమళ్ళ ప్రకాష్ సార్ తో ఇంటర్వ్యూ చేయండి

  • @Purushotham-qh9wt
    @Purushotham-qh9wt Місяць тому +17

    అండాడందా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే మమ్ము కొండా కొనలకి ఒదిలేశాడు. ఈయనకు పదవి వస్తె తెలంగాణా ఎటు పోయినా ఎవడు ఎక్కడ సచ్చిన ఈయనకు ఏమీలేదు...

  • @nagireddyvijayreddy2483
    @nagireddyvijayreddy2483 Місяць тому +9

    సమాధానాలు చెప్పలేక
    ఇంటర్వ్యూ మధ్యలో నుండి వెళ్లిపోయిన నల్లికుట్లోడు(కోదండరాం)

  • @dyarapuashok9420
    @dyarapuashok9420 Місяць тому +9

    ముసలోడికి చమటలు పట్టించారు శంకర్ భాయ్ సూపర్ 👌

  • @umamuthyala9305
    @umamuthyala9305 Місяць тому +16

    ఇంత స్వార్థమా సార్ నేను ఒక ప్రొఫెసర్ అయ్యుండి పచ్చి అబద్దాలు ఆడుతున్నారు

  • @sakethsharma8016
    @sakethsharma8016 Місяць тому +11

    ముసలోనికి పాపం సమధానం లేని అన్నిటికీ అసహనం వస్తుంది దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండు..

  • @dabididibid
    @dabididibid Місяць тому +14

    Hello కాంగ్రెస్ గుమస్తా నమస్తే....

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Місяць тому +17

    కోదండరాం ఫెయిల్యూర్ అయ్యారు మీరు

  • @Raghavendar1981
    @Raghavendar1981 Місяць тому +15

    సారీ టు సే కోదండ రావు సార్ మైండ్ ఎవరు (డైవర్ట్) పొల్యూట్ చేశారు. తను ప్రశ్న వినడానికి మనసు నిర్భయంగా లేదు. తనకు ఒక పార్టీ మీద నెగిటివ్ అభిప్రాయంతో ఉండి వాస్తవాలను తెలుసుకోవడం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే చాలా మంది అలాగే ఉన్నారు. 🫨😞

  • @RajendraprasadPingili
    @RajendraprasadPingili Місяць тому +11

    ఇంత ఓపిక లేదు మీరేనా తెలంగాణ ఉద్యమం లో క్రియాశీలకంగ ఉన్నది… అంతా తాను అయ్యి కేసీఆర్ మిమ్మల్ని నడిపించిండు తద్వారనే మీరు ఇప్పుడు అనుభవిస్తున్న గౌరవమ్.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Місяць тому +2

      కరెక్టు కేసిఆర్ పిలిచి జెఎసి చైర్మెన్ చేయడం వల్ల ఇప్పడు ఈయనకు ఇంత గౌరవం వచ్చింది లేకుంటె అడ్రస్ లేకుండా ఉండేవాడు

  • @rajaofficial8701
    @rajaofficial8701 Місяць тому +15

    🚩 యువతకు ఉన్న ఓపిక... ఒక అనుభవాన్ని ఇంటర్వ్యూ చేయడానికి కూర్చోబెట్టింది...😅
    🚩 అదే అనుభవం ఉన్న కోదండరాం సార్ యువతను ప్రశ్నించే అవకాశం అస్సలు ఇవ్వట్లేదు కదా..😅😅
    🚩 కోదండరాం సార్ ని తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడదామని అంటే వద్దు అని తప్పించుకున్నారు కానీ వేరే విషయాలపై మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే ఉద్యమం గురించి మాట్లాడాలంటే, KCR గారి గురించి అక్కడ ప్రస్తావించాలి కాబట్టి.. KCR అనే పేరు పలకటానికి ఆయన అసలు మొగ్గు చూపట్లేదు కదా 😅😅
    🚩 అక్కడ ఉన్న జర్నలిస్టు అంతా కోదండరాం సార్ ని ప్రశ్నలు అడగాలని ఉన్న" ఆయన ఎక్కడ నేను వెళ్ళిపోతా" అంటారేమో అని ఎవరు ఆ ధైర్యం చేయట్లేదు😂😂😂
    🚩 కెసిఆర్ ప్రభుత్వ హాయంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం కానీ కెసిఆర్ మూడోసారి గెలిచి ఉంటే తెలంగాణ భవిష్యత్తు వేరేలా ఉండేదని నా నమ్మకం.... కానీ మేము ఒక కసాయి కరప్షన్ కాంగ్రెస్ను నమ్మాము ....

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Місяць тому +2

    Good,Sankar garu.

  • @raghuvaddeboina1887
    @raghuvaddeboina1887 Місяць тому +7

    Anna shankar great interview,

  • @vishnuannaboinavlogs6695
    @vishnuannaboinavlogs6695 Місяць тому +19

    వీడి బదులు చిన్న పిల్లాడిని ఇంటర్వ్యూ చేసిన బాగుండు శంకర్ అన్న..వీడికి ఎం తెలివి లేదు..ఏది అడిగిన సక్కగా చెప్తలేడు. .😂

  • @goud.smurali7344
    @goud.smurali7344 Місяць тому +42

    శకర్ అన్న వాడు వే స్ట్ గాడు

  • @chandu.9876
    @chandu.9876 Місяць тому +6

    వీడు ఎలాంటి వాడు అన్నది తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడైనా గ్రహించండి ప్లీజ్ 🙏

  • @yakannaparvathoju3599
    @yakannaparvathoju3599 Місяць тому +4

    నువ్వు ఎంత ఎదవ్వో మాత్రం తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది కోదండరాం.మూర్ఖుల్లో మూర్ఖుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది కోదండరాం.

  • @Raghavendar1981
    @Raghavendar1981 Місяць тому +11

    ఒక కాలేశ్వరం ప్రాజెక్టు మీదనే తను ఇక్కడ చెప్పిన క్యాలిక్యులేషన్ లెక్కలు ఒకసారి లక్షన్నర కోట్లు అంటాడు మరొకసారి లక్ష కోట్లు ఉంటారు ఇక్కడే అర్థమవుతుంది చివరిగా లక్ష కోట్లు అని ముగించారు🥱😲

  • @kirankandukoori7555
    @kirankandukoori7555 Місяць тому +13

    ఎవడు గట్టిగా అడిగితే వాడు బిఆర్ఎస్...

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Місяць тому +2

      కరెక్టు చెప్పావు అన్న ఒకప్పుడు గట్టిగా న్యాయం గురించి ప్రశ్నించేవారిని నువ్వు కమ్యూనిస్టవా అని అడిగేవారు కాని ఇప్పుడు తెలంగాణా అస్తిత్వానికి సంబందించిన ప్రశ్నలు అడిగేసరికి నువ్వు బిఆర్ఎస్ వా అని అడుగుతున్నాడు అలా ఆయన అనుకుంటె బిఆర్ఎస్ నే అని సమాదానం చెప్పాలి. పరిపాలనలో ఈయనకు నచ్చిన విదానాలే కరెక్టు ఎలా అవుతాయి వేరేవాళ్ల విదానాలు కూడా కరెక్టు కావచ్చుకదా ఈ మాత్రం తెలియనోడు ప్రొఫెసర్ ఎలా అయిండో

  • @Gane7245
    @Gane7245 Місяць тому +10

    నాకు తెలిసి నీకు చిన్న మెదడు ఉంది నీకు ఎందుకంటే అది నీకు ఉద్యోగం వస్తే అందరికి వచ్చినట్టు అనుకొని సంతృప్తి పడుతున్న వాళ్ళు చెప్పేదంతా చూడు అంటున్నా

  • @rajkrishna5797
    @rajkrishna5797 Місяць тому +11

    వాన్ని ఫేస్ చూస్తేనే ఎంత నల్లికుట్ల మనిషో తెలుస్తుంది .. తు నీ బతుకు రామ్ రెడ్డి

  • @pulimatibuchaiah4829
    @pulimatibuchaiah4829 Місяць тому +11

    ఈ రెడ్డిని కూర్చొబెట్టి పూలదండ వేసి ఏ ప్రశ్న అడగకుంటే ఈయనను గౌరవించి నట్టు

  • @krishnamrajumendem-nn8cc
    @krishnamrajumendem-nn8cc Місяць тому +15

    అన్ని అబద్దాలు చెప్పడానికే వచ్చాడు.వీణ్ణి వదిలేస్తే కాంగ్రెస్ సేవలో తరిస్తాడు

  • @harisukinikantha754
    @harisukinikantha754 Місяць тому +10

    అన్ని కోమటి బుద్దులు ఏది సరైన సమాధానం దొరకదు

  • @rajeshamk8942
    @rajeshamk8942 Місяць тому +5

    సూపర్ కహానీలు బాగా చెప్పారు

  • @JAITELANGANA-xm6bz
    @JAITELANGANA-xm6bz Місяць тому +4

    Shankar brother nice to see the way you are progressing…❤🧿❤
    All the best for future success🙏

  • @bsamel
    @bsamel Місяць тому +5

    ప్రశ్నలకు లాగు తడుస్తుంది.

  • @bdayakarreddy6451
    @bdayakarreddy6451 Місяць тому +11

    వా డి కీ అంత విలువ ఇవ్వ వలసిన అవసరం లేదు

  • @factsin2218
    @factsin2218 Місяць тому +7

    Kodandam nuvvu Telangana mida chala visham tho vunnavu

  • @venugopalraom2234
    @venugopalraom2234 Місяць тому +17

    వీన్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల ఎం ప్రయోజనం వాడు కాంగ్రెస్ ఏజెంట్

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Місяць тому

      కరెక్టు వీడు ఖచ్చితంగా కాంగ్రేస్ ఏజెంట్

  • @piratyshankargoud6202
    @piratyshankargoud6202 Місяць тому +7

    jai Telangana🎉🎉

  • @gbrindia
    @gbrindia Місяць тому +11

    నత్తి నయాల గానీ తుప్పు వదిలింది…వీడో ప్రొఫెసర్ అట…వీడికంటే పని మనిషులు బెటర్..

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 Місяць тому +4

    ప్రశ్నలు అడిగితే లేచి వెళ్ళిపోతాను అన్న గొప్ప సంస్కారంతో కోదండరామ్ గారు రెడ్ల ప్రభుత్వం వచ్చిందివారికి అది చాలు

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 Місяць тому +3

    సమస్య స్వభావం అంటే కెసిఆర్ ఉంటే ఒకలాగా రేవంత్ రెడ్డి. వుంట్టే ఒకలాగా అన్నమాట

  • @saikumarn5291
    @saikumarn5291 Місяць тому +13

    పచ్చ కామెర్ల రెడ్డి గారు

  • @lakkamramesh4053
    @lakkamramesh4053 Місяць тому +6

    పచ్చి అబద్ధాలు చెప్పేది... సార్ మారిపోయారు

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Місяць тому +9

    విన్నీ అరెస్టు చేయకపోతే ఎవన్ని అరెస్టు చేయనట్ల

  • @nanibhaiff143
    @nanibhaiff143 Місяць тому +5

    మొత్తానికి ముసలోడికి ఉచ్చ పోపించావు అన్నా 👍

  • @user-lq1sj9sg6y
    @user-lq1sj9sg6y Місяць тому +13

    వీడిని నమ్మద్దు అన్న లరా తముళ్లరా నల్లి కుట్ల వాడూ చాలా దేమింజర్ విషపురుగు

  • @venugopalraom2234
    @venugopalraom2234 Місяць тому +12

    స్కాంగ్రెస్ వచ్చింది కాలం పోయింది వాటర్ గ్రౌండలెవల్ పడిపోయింది

  • @Nammpally-Krishna
    @Nammpally-Krishna Місяць тому +1

    సార్ .. లేచి వెళ్లిపోతా అనడం ఎంటి...
    సార్ .. కి .. మేధావితనం .. సమస్య స్వభావం .. మారిపోయాయి .. అంటున్న కూడా ..
    ఎంటి శంకరన్న .. వదిలేయండి ..

  • @sirupurampramod181
    @sirupurampramod181 Місяць тому +13

    Super 90 mm😅

  • @ragulakanakaiah2592
    @ragulakanakaiah2592 Місяць тому +4

    ఈయన ఏం చెప్పితే అదే నిజం అని మనం నమ్మాలి అని చెపుతున్న దు అన్న..

  • @mahendermahender3582
    @mahendermahender3582 Місяць тому +5

    Present చిక్కడపల్లి లైబ్రీరారీ ల్యాబ్ నుండి అరెస్టు చేస్తున్నారు ర కోదండ రెడ్డి గ

  • @afsarmohammad5108
    @afsarmohammad5108 Місяць тому +11

    😂😂😂😂 ఒక్క ఆన్సర్ కూడా సూటిగా చెప్పలేదు

  • @venkat3605
    @venkat3605 Місяць тому +4

    కాళేశ్వరం మీద వీణ్ణి V ప్రకాష్ తో చర్చ పెట్టించాలి.

  • @RaviKumar-fd5wm
    @RaviKumar-fd5wm Місяць тому +8

    కోదండ రామిరెడ్డి గారు మీరు నిజంగా ప్రొఫెసర్ అవునా?
    పాలకులను వ్యతిరేకిస్తే నే కేసులు,నిర్బంధాలు వుంటాయి, ఇప్పుడు లేవు అంటే నువ్వు వాళ్ళ సంకలో కూర్చున్నావు కాబట్టి లేవు అని నీకు తెలీదా?
    కాళేశ్వరం నుండి కేవలం 50టిఎంసి వాటర్ మాత్రమే పరినాయ్ అంటే శుద్ద తప్పు, తెలంగాణ లో ఎండాకాలం కూడా చెరువులు మత్తడి పోసినయ్ నీకు తెలీదా?
    BRS goverment వున్నాన్ని రోజులు వనాల వాళ్ళే వాటర్ వచ్చాయి అంటున్నావ్ నీ తెలివికీ ఒక దండం.
    కేసీఆర్ గారి మీద నీకూ నిలువెత్తు విషం తప్ప నీ నాలెడ్జి శూన్యం

  • @Hyderabad2098
    @Hyderabad2098 Місяць тому +5

    Super Anna Shankar

  • @tman-kj4rf
    @tman-kj4rf Місяць тому +13

    Asahanam tho unnadu kodanda ram

  • @vutturisatyanarayana2108
    @vutturisatyanarayana2108 Місяць тому +4

    గ్రేట్ ఇంటర్వ్యూ

  • @bsunilkumar4493
    @bsunilkumar4493 Місяць тому +13

    Video ni like cheyandi andaru... janalaki video reach avtundi

  • @rajug3198
    @rajug3198 Місяць тому +6

    Panthulu garu Gumpu mestri meppukosam chala prayatnam chesthunnaru... Aayanagariki telangana loni brs govt lekapovadame chala santhosham ga feel avvuthunnadu......

  • @13_aravindreddy27
    @13_aravindreddy27 Місяць тому +3

    Nv assalu taggodhu shankar anna…..
    We are with you …..

  • @santoshv5652
    @santoshv5652 Місяць тому +5

    Shankar Anna superb

  • @viranshteja1655
    @viranshteja1655 25 днів тому +1

    కోదండరామ్ గారికి ....చేతకవడం లేదు answer చెయ్యడం లేదు

  • @rajeshamk8942
    @rajeshamk8942 Місяць тому +4

    లాస్ట్ కి మీరు ఆగం కావడం నిజం

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Місяць тому +6

    కళేశ్వరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అనుమతులు ఇచ్చింది భవిష్యత్లో ఈ తెలంగాన కూ కాళేశ్వరం దిక్కు రాసి పెట్టుకో

  • @nagarajucheerla5134
    @nagarajucheerla5134 Місяць тому +9

    Maa saaru maasaaru ante manchiga muchaavukadhayya mammalni

  • @rajuubbani2511
    @rajuubbani2511 Місяць тому +19

    వాడు ఒక వస్తె గాడు వాడికి ఎవరు ఇస్తారు

  • @NareshLakavath-cz7zl
    @NareshLakavath-cz7zl Місяць тому +8

    డైపర్ వేసుకొని వచ్చావా జాగ్రత్త కోదండరాం

  • @sayyedchevula8992
    @sayyedchevula8992 Місяць тому +6

    ప్రశ్నలు అడగ నివ్వని వారిని పిలిచి వేస్ట్ మీ న్యూస్ ఛానల్ కి నష్టం

  • @BapuraoThipparapubapurao-vh5mn
    @BapuraoThipparapubapurao-vh5mn Місяць тому +11

    Super 😂

  • @mahendermahender3582
    @mahendermahender3582 Місяць тому +4

    గుంపు మేస్త్రి గానీ తొత్తూ గాడు

  • @laxmig3275
    @laxmig3275 Місяць тому +6

    Kodandaram garu opika ka undali
    Kodandaram garu prestation lo unnaru
    Meeru chala ibandhi paduthunru