July 29 News Papers: పెద్దిరెడ్డి కథ కంచికి..? | భూ అక్రమాలపై బాబు సంచలన నిర్ణయం? | Gundusoodhi PINN

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 214

  • @gavarayyapolavarapu221
    @gavarayyapolavarapu221 2 місяці тому +26

    శ్రీనుగారు జగన్గాడు CM అయ్యాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు అలాంటి వెదవ గురించి పదే పదే రామానామా జపం చేసినట్టు చెప్పకండి మాకూవినడానికి అసహ్యం వేస్తుంది

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 місяці тому +33

    అన్న గత ప్రభుత్వంలో అధికారులతో సహా mla లు తో సహా వివేకా హత్య కేసుతో మీరు చెప్పింది చాలా జరిగాయి 🎉🎉🎉🎉

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 2 місяці тому +18

    ఇలాంటి గొప్పవారి ప్రతాకాలుకు గొప్ప వారి పేర్లు పెడితే రాబోయే తరం వారికి వారియొక్క సేవ గొప్పతనం కోసం తెలుస్తుంది

  • @arjunarao5300
    @arjunarao5300 2 місяці тому +3

    శాసనసభకు వెళ్ళని శాసన సభ్యులకు జీతాలు,సౌకర్యాలు మరియు అల్లవన్సు లు ఇస్తే అది ఖచ్చితంగా ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్టే. కావున ఇలాంటి MLA ల విషయంలో ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాలి.

  • @VekateshVoore
    @VekateshVoore 2 місяці тому +28

    ప్రజలు చస్తే వాళ్లకు ఎందుకు
    వాళ్లకు భూదందా గనుల దందా శవాల దందా కావాలి

  • @venkatavallisubbarajugotte2061
    @venkatavallisubbarajugotte2061 2 місяці тому +15

    తమ్ముడు గత ప్రభుత్వం బటన్ నొక్కి నొక్కి అలసిపోయాడు

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 місяці тому +1

      Super six హామీలు ఇచ్చాం, ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది😀

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому +12

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @vaishnavhandlooms9663
    @vaishnavhandlooms9663 2 місяці тому +16

    శ్రీనివాస గారు రోజా గారిని తీసుకువస్తా మనకు ఒలంపిక్స్ లో మేడల్స్ వాస్తఇ.

  • @seshagiridasari7640
    @seshagiridasari7640 2 місяці тому +54

    పెద్దిరెడ్డి లాంటిభూబకాసురులు వై. సీ. పీ. లోచాలామంది ఉన్నారు.. తప్పుచేసిరుజువైన.. కేసుల్లోఇరుక్కున్న జగన్ లాంటివారిపై చెర్యలుతీసుకోవడానికి ఇంతతీవ్రమైన జాప్యం ఎందుకు.. చేతకాక.. ఇదే, వైసిపీఅయితే ఎంతచేసేవాల్లో ఒక్కసారిఆలోచిస్తే తెలుస్తుంది.. దీనిగురించిమీఅభిప్రాయంతెలుపగలరు..

    • @krishna2336
      @krishna2336 2 місяці тому +3

      నిజమే మీరు చెప్పింది

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 2 місяці тому

      Ys family lo vandhala mandhi last government lo kuberulu ayyaru

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 2 місяці тому

      BJP ANDAVUNTY YEDHYNA chyavachu that is syko 😭

    • @krishnamohan5902
      @krishnamohan5902 2 місяці тому

      chetakaaka.....100% correct.

  • @vinay8188
    @vinay8188 2 місяці тому +19

    గత కొన్ని నెలలుగా షర్మిల గారిని వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి గత హననం చేస్తున్నారు అది చాల తప్పు

    • @kumarikota82
      @kumarikota82 2 місяці тому +5

      Appudu sharmila gaaru delhi velli dharna cheste anna nirvakam nation wide telstundi

    • @26vijay28
      @26vijay28 2 місяці тому

      Aaapu ra babu

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 місяці тому

      Yes

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 місяці тому +5

    శుభోదయం శ్రీను వాసు గారు

  • @Subbaraju-d9n
    @Subbaraju-d9n 2 місяці тому +3

    శుభోదయం శ్రీనివాస్ గారు

  • @BRamesh-x2m
    @BRamesh-x2m 2 місяці тому +4

    శ్రీనివాస్ అన్న గతంలో నేను ఫీల్డ్ అసిస్టెంట్ ను, మా మీద టీడీపీ ముద్ర వేసి,తీసివేశారు,మాది బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో, నాతో పాటు ఏడుగురును తీశారు... వారి నేరిపిన పాఠమే అన్నయ్య...

  • @balajibalaji2252
    @balajibalaji2252 2 місяці тому +11

    మీరు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు తప్పు ఒప్పులు కరెక్టుగా మాకు అర్థం అయ్యే విందగా చెబుతున్నారు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 місяці тому +27

    వైసీపీ మొత్తాన్ని జైల్లో పెట్టాలి

  • @SrinivasuluSrinivas-i4w
    @SrinivasuluSrinivas-i4w 2 місяці тому +4

    శుభోదయం శ్రీనుగారు

  • @srinivasarao8823
    @srinivasarao8823 2 місяці тому +3

    వాడికి ఏమైనా తెలిస్తే కదా పట్టించుకోటానికి. వట్టి napsa. 👍

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому +4

    Great CBN SIR & PAWAN SIR👏 పథకాలకు మహనీయులు పేర్లు పెట్టడం వెనుక పవన్ అన్నయ్య, జై జనసేన✊ జై TDP+JSP+BJP కూటమి✊

  • @VenubabuMeda
    @VenubabuMeda 2 місяці тому +3

    షర్మిల గారు చెప్పింది నిజమే గా

  • @YRB147
    @YRB147 2 місяці тому

    షర్మిల గారికి అన్న గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండలేరు అని తెలుసుకొని తను అందిపుచ్చుకోవాలని ప్రయత్నం.

  • @Vasu-xw7qo
    @Vasu-xw7qo 2 місяці тому +5

    గుడ్ మార్నింగ్ శ్రీను గారు

  • @RangaisPadma
    @RangaisPadma 2 місяці тому +1

    మంచి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 2 місяці тому +4

    శుభోదయం శ్రీనివాస్ గారు
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lochalisatya3652
    @lochalisatya3652 2 місяці тому +4

    జీవో నెంబర్ 3 గురించి ఒక వీడియో చేయండి అన్నయ్య గారు.

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 2 місяці тому

    Good మార్నింగ్ శ్రీను గారు ఎందుకోగాని ఈ రోజు news paper annalasis చాలా చప్పగా ఉంది.

  • @mohanraom252
    @mohanraom252 2 місяці тому

    శుభ సాయంకాలం ఇయ్యాల మీ వీడియో లేట్ అయింది శ్రీనివాస్ గారు

  • @NARAVASAMBASIVARAO
    @NARAVASAMBASIVARAO 2 місяці тому +1

    Welcome Srinu garu. Meeru maa Ramachandrapuram ravatam chala santhosham ga undhi.

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 2 місяці тому +3

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 2 місяці тому

    నమస్తే శ్రీను బ్రో 💐 పథకాలు పేర్లు💯👌👍✊

  • @csriharikameswararao9363
    @csriharikameswararao9363 2 місяці тому +4

    అల్ ఇండియా రేడియో లో వార్తలు వినసొంపుగా ఉండేవి!

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 місяці тому +3

    శుభోదయం తమ్ముడు ❤

  • @ravinaidu7713
    @ravinaidu7713 2 місяці тому +1

    శుభోదయం శ్రీను గారు

  • @svsNarayana-sf8sp
    @svsNarayana-sf8sp 2 місяці тому

    Sharmilagari మాటలు బుల్లెట్లు కాదు ఆవేదన మాత్రమే అనిపిస్తుంది

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 2 місяці тому +1

    మీరు చేస్తున్న వీడియోలు బాగానే వున్నాయి,

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 2 місяці тому

    శుభోదయం 🎉

  • @Kiran19892
    @Kiran19892 2 місяці тому +2

    Srinivas garu, AP State University Recruitment, 2018 lo Release chesi exam petti cancel chesaru. 2023 lo Announcement chesi Application fee akkuvaga tisukoni mari cheyaldu. Sir, meeru study chesi Video cheyandi sir

  • @venkatarangarao5607
    @venkatarangarao5607 2 місяці тому

    మా సొంత ఊరులో పెద్ద ఆవిడ రాత్రి 1ఓ క్లాక్ కు వెళ్ళి ఆకలి అంటే అన్నం పెట్టేవారు

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 2 місяці тому

    Good afternoon Srinuvas garu

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому

    Super analysis Sir 👏

  • @DurgaPrasad-mj5cd
    @DurgaPrasad-mj5cd 2 місяці тому +4

    Sharmila garu 💯 percent correct MLA ga gelinchina vadu prajullu problem gurinchi matladali kani palace lo pudukuna vadu MLA ela avtadhu

  • @dunnakranti8552
    @dunnakranti8552 2 місяці тому +4

    రాజస్థాన్లో కోట

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 2 місяці тому

    Excellent presentation
    Video coverage is realty.
    All the best Srinu garu

  • @YRB147
    @YRB147 2 місяці тому

    పధకాల పేర్లని ఇలా పెట్టడం మూలంగా ప్రజలలో మంచి పేరు వస్తుందని తెలుసుకొని ముందుకు వెళ్లటం మంచి పరిణామం. ఎవరు వాటిని సూచించినా పరిగణనలోకి తీసుకుని వెళ్లినందుకు మంచిదే.

  • @venkatareyanshmarpudi7008
    @venkatareyanshmarpudi7008 2 місяці тому +1

    G. O 117 గురించి ఒక్క వీడియో చేయండి

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 2 місяці тому +1

    High court judge kadu supreme court retired judge ni appoint cheyali

  • @govindaraju3110
    @govindaraju3110 2 місяці тому

    భయమాది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 місяці тому +1

    ❤🎉❤Good🎉 Morning 🎉 Anna🎉❤🎉❤

  • @attilijagan8139
    @attilijagan8139 2 місяці тому

    Good morning Srinivas garu 💐

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 2 місяці тому

    Its a welcome initiative to keep names of bygone people who provided service to community and country. This is how the kids will learn the greatness of those great people. If any different government changes the name will be blamed.

  • @AkkulappaL
    @AkkulappaL 2 місяці тому +2

    శుభోదయం మిత్రమా

  • @khadarhussain1434
    @khadarhussain1434 2 місяці тому

    Good morning Srinivas. Very good 🎉🎉🎉❤❤analysis.

  • @jilanibasha6675
    @jilanibasha6675 2 місяці тому

    Good morning srinivasu garu

  • @ibrahimnizami6177
    @ibrahimnizami6177 2 місяці тому +1

    Good morning

  • @chvengalrao2811
    @chvengalrao2811 2 місяці тому

    Good morning brother

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому +1

    Good morning Sir 👋

  • @Bhavyababy-h1x
    @Bhavyababy-h1x 2 місяці тому +2

    పీఎం కిషన్ గురించి వీడియో చెయ్ శీను గారు

  • @t.sureshbabu2456
    @t.sureshbabu2456 2 місяці тому

    Good morning srinivas garu

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 2 місяці тому

    Good morning sir

  • @chandrabhushanaml461
    @chandrabhushanaml461 2 місяці тому

    Good morning srinu garu

  • @thimotykudumula8943
    @thimotykudumula8943 2 місяці тому

    Good morning shrinivas garu

  • @csriharikameswararao9363
    @csriharikameswararao9363 2 місяці тому +2

    చదివే విధానం మార్పు అవసరం. తడబడ కుండా ఉండాలి.

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 2 місяці тому

    They believed that their government would be in power for 30 years.But people decided their fate.

  • @shivamalli7387
    @shivamalli7387 2 місяці тому

    గుడ్ మార్నింగ్ అన్న 🎉

  • @tirumalarajukavivarma4488
    @tirumalarajukavivarma4488 2 місяці тому

    GM Srinivad garu,
    Do a video on irregularities by VShanthi Reddy on Mansas Trust Lands and Simhachalam Lands.

  • @venkateswarlumedikonda2384
    @venkateswarlumedikonda2384 2 місяці тому +2

    మొత్తం అప్పులు వైపు చూశారు

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo 2 місяці тому

    Good morning srinivas 🎉

  • @ShaikAbdullahShafi-il7ky
    @ShaikAbdullahShafi-il7ky 2 місяці тому

    అయ్యా శ్రీనివాస్ ఆ కాలేజీలో కి నీరు ఎలా వచ్చిందో వివరాలు ఇవ్వండి శ్రీనివాస్

  • @SaladiPushpavati
    @SaladiPushpavati 2 місяці тому

    హాయ్ శ్రీనివాస్ గారు శుభోదయం

  • @purna4142
    @purna4142 2 місяці тому

    Morning srinivas garu

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 місяці тому +1

    Anna Miru Pawan Kalyan Fan's Miru

  • @muthyalaramakrishna
    @muthyalaramakrishna 2 місяці тому +1

    సార్ మాదిరామచంద్రపురంపక్కానచెల్లూరుసార్

  • @Pulseofindia_TheTruth
    @Pulseofindia_TheTruth 2 місяці тому

    I also there for 1 year for civils. There are many libraries underground and too congested

  • @vijayabalu7840
    @vijayabalu7840 2 місяці тому

    11:42 11:45

  • @nagaprasanthichandolu53
    @nagaprasanthichandolu53 2 місяці тому

    5:40 yep

  • @seelamSivareddy-p2y
    @seelamSivareddy-p2y 2 місяці тому

    Very good morning, srinivas gaaru

  • @peddinenidange1968
    @peddinenidange1968 2 місяці тому

    జగన్ గారి సిబిఐ కేసులు చాలా లేట్ అవుతున్నవి కోర్టులో మీరు దీని విషయమై ఒక సబ్జెక్టు పెట్టవలెను

  • @lakshmi288
    @lakshmi288 2 місяці тому

    Guntur lo hospitals ki kaneesam parking kuda undadhu andi adi kuda drusthi pettamani cheyppandi

  • @KrishnaKilli
    @KrishnaKilli 2 місяці тому

    Good morning Srinagar

  • @gvkanandscreens
    @gvkanandscreens 2 місяці тому +1

    💜💜💜💜 SUBHODAYAM 💜💜💜

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 2 місяці тому +1

    Kota anduloo suicide cases ekkuuva telugu vaaree ekkuva mandi suicide ki baliavutunnaaru

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 2 місяці тому +1

    Jagan, midhin reddy, peddhi reddy lu ki amayaka sanganiki adhyakshulu ga niyaminchali...

  • @shaikpeddasaida6135
    @shaikpeddasaida6135 2 місяці тому +1

    YCP BHUTHANI EPATIKI RAKUNDA CLOSE CHEYALI

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 2 місяці тому +1

    హాయ్ అన్న మాది రామచంద్రపురం పక్కనే

  • @Cosmoshyd
    @Cosmoshyd 2 місяці тому

    All your posts are superb keep it up

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 2 місяці тому

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 2 місяці тому

    Good morning 🌞🌄 my brother

  • @gowrisankarpatina1106
    @gowrisankarpatina1106 2 місяці тому +1

    Good morning bro 629,7:56

  • @vijayachandra2969
    @vijayachandra2969 2 місяці тому

    GOOD MORNING SIR

  • @dnagoor9399
    @dnagoor9399 2 місяці тому

    శుభోదయంశ్రీనుగారు❤

  • @user-qb8uk8ru6r
    @user-qb8uk8ru6r 2 місяці тому

    Goodmaringsir

  • @gurumuthy7092
    @gurumuthy7092 2 місяці тому

    Supar.srinu

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 місяці тому

    Basically Jagan Mohan Reddy is not a politician.He knows how to destroy and how to loot and how to humiliate others. Public should use their brains while electing persons as MLAs/MPs.

  • @KatariSudhakar-s1b
    @KatariSudhakar-s1b 2 місяці тому

    అన్నా ఉన్నదున్నట్టు మాట్లాడేది వెరీ ఒకే పార్టీని మాట్లాడతా ఉంటే అది ఉన్నది ఉన్నట్లే ఎట్లవుతుంది వెరీ వైసీపీ నే నువ్వు విమర్శించేది

  • @msbsarath3049
    @msbsarath3049 2 місяці тому

    Chala goppa Vishayam... Dokka seethamma Gari Peru pettadam. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 2 місяці тому

    Sharmila 💯 currect 👍

  • @nityanandam8737
    @nityanandam8737 2 місяці тому

    Goodmorningsrinugaru🌹goodanalysis❤️

  • @npdinfo452
    @npdinfo452 2 місяці тому

    శుభోదయం శ్రీను గారు నేను చూస్తున్నప్పుడు 14

  • @nagamaniramagani6728
    @nagamaniramagani6728 2 місяці тому

    Good Morning Thammudu Srinu

  • @vazeerbabusyed9595
    @vazeerbabusyed9595 2 місяці тому

    Why can't we keep all documents digitally for reference and to meet accidental situations

  • @sudhakarselvadi4907
    @sudhakarselvadi4907 2 місяці тому

    Good morning to all hava a nice day