చెమ్మగిల్లు కళ్ళలోన ll Chammagillu kallalona ll HEART TOUCHING VIDEO SONG BY BRO. SHALEM RAJU

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 8 тис.

  • @preethamkumar4736
    @preethamkumar4736 9 місяців тому +162

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను
    నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
    నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ
    త్వరలో తేరిపోవునులే
    నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
    అనుభవించిన లేమి బాధలు
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి
    నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||

  • @sravanthisravs5935
    @sravanthisravs5935 3 роки тому +762

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
    నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
    నీ స్థితి చూసి నవ్వినవారే… సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
    విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
    అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
    అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 4 роки тому +618

    యుట్యూబ్ లో నేను ఎక్కువసార్లు చూసే పాట,ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పించే ఆదరణకరమైన పాట
    Glory to Jesus 🙏

  • @nagarajun2916
    @nagarajun2916 3 роки тому +602

    నిన్ను చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమోచ్చులే,నిజమే ఒక్కపుడు నన్ను చూసి నవ్వినవారే ఈరోజు నన్ను చూసి నోటిమీద వెలువేసుకుంటున్నారు, ప్రభువుకే మహిమ కలుగును గాక, ఆమెన్

    • @thaluruanil8285
      @thaluruanil8285 3 роки тому +37

      నా జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం జరగాలని కోరుకుంటున్నాను.ఆమెన్

    • @ArunaAruna-nz1xf
      @ArunaAruna-nz1xf 3 роки тому +14

      Same

    • @harsha3327
      @harsha3327 3 роки тому +14

      Praise the Lord brother.

    • @Shivani-h8m
      @Shivani-h8m 3 роки тому +14

      Na jeevitam lo kooda elanti roju ravalani devunni korukutunnanu

    • @geethaaravind8330
      @geethaaravind8330 3 роки тому +8

      Song very meaningful brother e song vinte manasu Chala badaga votude brother

  • @anandarajududde6351
    @anandarajududde6351 3 роки тому +1466

    50 సార్లు విన్నా అయిన వినాలనిపించే పాట దేవునికే మహిమ

  • @creativekonaseema98
    @creativekonaseema98 3 роки тому +826

    శ్రమలలో, శోధనలలో ధైర్యాన్ని ఇచ్చే అద్భుతమైన పాట.. దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏

  • @polaganiajubarani1359
    @polaganiajubarani1359 Рік тому +169

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను
    నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
    1. నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ
    త్వరలో తేరిపోవునులే
    నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
    2. అనుభవించిన లేమి బాధలు
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి
    నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||
    Amen ......🙏

  • @GRaju-bn6je
    @GRaju-bn6je 3 роки тому +1143

    ఈ పాటతో ఎంత మందికి దేవునితో ఉండాలి అనుకుంటున్నారు

  • @yajjala1518
    @yajjala1518 3 роки тому +443

    నీకు అసాధ్యం అయినది ఏమి లేదు దేవా....నమ్మకం తో ఏమి అడిగిన ఇస్తావు దేవా నీకే మహిమ ఘనత దేవా ...హల్లెలయా హల్లెలయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 3 роки тому +427

    మన స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ది పొందుతాము

  • @sureshnaidu6855
    @sureshnaidu6855 Рік тому +161

    నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు ఇచ్చినులే‌
    నీవు పోందిన వేదన లన్ని త్వరలో
    తీరి‌ పొవునులే ! 🙏🏻❤🙏🏻

  • @Santhosh_katta
    @Santhosh_katta 3 роки тому +426

    నేను ఎక్కువసార్లు చూసే పాట,ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పించే ఆదరణకరమైన పాట
    Glory to Jesus 🙏

  • @kalvaryadharanaministries9266
    @kalvaryadharanaministries9266 4 роки тому +1892

    ఎన్ని సార్లు విన్నా వినలన్పిస్తుంది బ్రదర్, నా జీవితంలో యేసయ్య ఎన్నో మెలులు చేశాడు , నవ్విన వారి ముందు నన్ను గొప్పగా నిలబెట్టాడు . నీకే మహిమ ప్రభువా

  • @etmania3639
    @etmania3639 2 роки тому +158

    నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే....... Price the lord

  • @meenamohan8553
    @meenamohan8553 9 місяців тому +8

    ప్రభువా నీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం మీరే కాపాడాలి మీ దీవెనలు మెండుగా దండిగా ఉండి మీ నా కుటుంబం వసుదైక కుటుంబంలా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 మీదే బాధ్యత రాధ మీ నా మాటకి విలువనిచ్చినట్లు దీవించు తండ్రీ ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️నా కోరికలు ఉగాది అనగానే తీర్చి ఆశీర్వాదించు తండ్రీ 🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @anushanani8805
    @anushanani8805 4 роки тому +324

    అయ్యగారు జేసుదాసు లాగా ఉంది మీ స్వరం ఇంకా చాలా పాడాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ushausha5412
      @ushausha5412 4 роки тому +9

      అవును అండి

    • @paulsunkhm9001
      @paulsunkhm9001 4 роки тому +6

      దేవునికి మహిమ కలుగును గాక🙏

    • @krupatimothy
      @krupatimothy 4 роки тому +3

      Yes really chala bagundhi Brother Mee voice , God bless you and your ministry

    • @prasannakumari1319
      @prasannakumari1319 4 роки тому +5

      Exactly nenu kuda adhe cheppalanukunnanu brother.meeru adhe chepparu

    • @yesks8018
      @yesks8018 4 роки тому

      @@ushausha5412 Z s swa@ex s#adgvccsaesadddszasZaasaasweeawazaasaASSDAsaaaaaaaZzaaAaedAasaaassaswaadwaaas

  • @ramyavamsi6580
    @ramyavamsi6580 4 роки тому +241

    నా బాధలలో నాకు నెమ్మది ఇచ్చిన అద్భుతమైన పాటలు అన్నయ్య
    నాకు నమ్మకం ఉంది దేవుడు నేను పొందిన అవమానలకు బాధలకు ప్రతి గా గొప్ప సంతోషం దేవుడు ఇవ్వబోతున్నారు ఆమెన్ హాల్లేలూయా

  • @ranjithagape3080
    @ranjithagape3080 3 роки тому +160

    జేసుదాసు ఒక సామాన్య వ్యక్తి ,
    జేసుదాసు కన్నా అన్న గారిది గొప్ప స్వరం, ఎందుకంటే సృష్టికర్తయైన యేసయ్య ఇచ్చిన వరం ఆ స్వరం,.ఆమేన్,.

    • @suneethabaddipudi1742
      @suneethabaddipudi1742 3 роки тому +2

      Yes

    • @krupatimothy
      @krupatimothy 3 роки тому

      Yes 100 percent right Brother

    • @chethinagalakshmi9540
      @chethinagalakshmi9540 3 роки тому

      ఎవరైతే ఎంటి బ్రదర్ దేవున్ని మహిమపరచండి ప్లీజ్ పాస్టర్ లను కాదు సమస్త మహిమ అయనకే కలుగును గాక

    • @srinuch8589
      @srinuch8589 10 місяців тому

      Supar song
      Enni badhalu vunna
      Pothay
      Amen

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 5 місяців тому

      Auvnu devudiki Mahima kalgunu gaaka amen 🙏🙏🙏🙏🙏

  • @sureshjala1540
    @sureshjala1540 Рік тому +50

    షాలోమ్ రాజ్ అన్నయ్య నాది ఒక్క మనవి అన్నయ్య ఇ లాంటి ఎమోషనల్ ఇంకొకటి పాడండి అన్నయ్య ఆదరణ కలిగే పాట ఒక్క పాట పడండి అన్నయ్య చమ్మాగిల్లు సాంగ్ మాదిరిగా ఉండాలి అన్నయ్య మళ్ళీ రెండు తెలుగు రాష్టలను మీ పాట తో కదిలించండి అన్నయ్య నీ పాటకోసం ఎదురు చూస్తూ ఉంటా అన్నయ్య 🙏🙏🙏🙏

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 3 роки тому +340

    ఎన్నిసార్లు వినిన తనువుతీరని అద్భుతమైన క్రైస్తవ గీతం...
    షాలేమ్ అన్నగారిని దేవుడు ప్రేరేపించి ఈ అద్భుతమైన పాటను వ్రాసేవిధంగా, చక్కని ట్యూన్ చేసే విధంగా, అద్భుతంగా పాడే గాత్రాన్ని ఇచ్చి మనకొరకు దేవుడు అందించియున్నారు. 🙏🙏🙏🙏

  • @kavithab7319
    @kavithab7319 3 роки тому +278

    యెషయా 61: 3
    సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

  • @ambatimosesrajuverynicecri4771
    @ambatimosesrajuverynicecri4771 4 роки тому +371

    ఈ పాట ఎంతోమందికి ఆదరణ ఇస్తుంది పాస్టరుగారు ఆత్మీయమైన పాట దేవుని నామమునకు మహిమకలుగునుగాక 🙏🙏

    • @pattasailokesh7925
      @pattasailokesh7925 3 роки тому +2

      Praise the lord anna 🙏🙏🙏🙏🙏

    • @kishorekumarpathala1126
      @kishorekumarpathala1126 3 роки тому +2

      E pata dwara naku ento adarana kaligindi anna e pata ne nota unchina devuniki mahima kalugunu gaka tanqu anna prise the lord

    • @Richards_24
      @Richards_24 3 роки тому

      👏👏👏👏S brother 👍🙌🙌

    • @Richards_24
      @Richards_24 3 роки тому

      @@kishorekumarpathala1126 🙌🙌🙌

    • @aallasudhakar6669
      @aallasudhakar6669 3 роки тому

      @@pattasailokesh7925
      M
      L. Is zszZs

  • @abcdabcd5153
    @abcdabcd5153 Рік тому +101

    ఈ ప్రపంచంలో యేసయ్య మాత్రమే దేవుడూ ఇదే సత్యం...

  • @balabhadranireekshana4268
    @balabhadranireekshana4268 3 роки тому +406

    💐Praise the lord 🙏
    👍🕊️ఈ పాట పాడిన.. ఆ మధురమైన వాయిస్., అద్భుతమైన లిరిక్స్., మనసుకి హాయిని ఇచ్చే music.. విన్నటువంటి.. నేను..నీవు.. మనము అందరము.. ప్రభువైన యేసు నామములో ధన్యులం... ఆమేన్👏🕊️🙏✨

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому +2

      ua-cam.com/video/He5nohuww8Q/v-deo.html

    • @hamsadoda3904
      @hamsadoda3904 3 роки тому +3

      Chala thanks brother manchi song manasuku yentha haini esthundhi yennisarlu Vinna vinalanipisthundhi manchi voice praise the lord brother

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      @@hamsadoda3904 ua-cam.com/video/Mnz1vG9ghpY/v-deo.html

    • @srujanamekala449
      @srujanamekala449 3 роки тому +1

      Amen 🙏

    • @undurthiprasanthkumar3564
      @undurthiprasanthkumar3564 3 роки тому +1

      Yas

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 4 роки тому +370

    పాట చాలా బాగుంది, నిజంగా మీ వాయిస్ జేసుదాస్ గారి వాయిస్ లాగా ఉంది , దేవుడు ఇంకా మిమ్మల్ని మంచి పాటలతో దివించాలని కోరుకుంటున్నాను, వందనాలు అన్నా

    • @rameshbade5093
      @rameshbade5093 4 роки тому +5

      🙏🙏🙏👌👌

    • @dasarinagaraju1415
      @dasarinagaraju1415 4 роки тому +5

      Ayyagaru miku vandanalu pata nijamga chala chala bhagundi Naku entho adaranaga anipinchindi

    • @srilatha5425
      @srilatha5425 4 роки тому +2

      Nijame Anna me voice jesudasu voice la vundi

    • @vajayalaxmi7827
      @vajayalaxmi7827 3 роки тому +1

      😭😭😭😭😭😭

    • @RNHanumantharaju1082
      @RNHanumantharaju1082 3 роки тому +2

      @@vajayalaxmi7827 ఎందుకు ఎడ్చినట్టు

  • @anushagarneni1301
    @anushagarneni1301 3 роки тому +221

    నేను ఎన్నో సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్🙏🙏🙏

    • @estharrani5159
      @estharrani5159 3 роки тому +3

      Yes 🙏🏻🙏🏻. Devuniki mahima hallelujah

    • @reenaarts9089
      @reenaarts9089 3 роки тому +3

      Avunu

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому +2

      ua-cam.com/video/N1mwHxM2Xk8/v-deo.html

  • @kirankiranpagidimarri471
    @kirankiranpagidimarri471 Рік тому +28

    దేవ నా ఆరోగ్యం నుండి విడుదల చేయండి తండ్రీ..హామెన్

  • @masthanmasthan272
    @masthanmasthan272 3 роки тому +134

    పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది విన్న వారందరు ఆశీర్వదించును గాక

  • @supriyagodavarthi28
    @supriyagodavarthi28 3 роки тому +269

    ఎంతో వేదనతో ఉన్న నాకు ఆదరణ కలిగించిన పాట.😭😭😭
    నా కుటుంబం లో వున్న బాధలు నుండి మాకు విడుదల కలగాలని ప్రార్థనా చేయండి🙏🙏🙏
    😭😭😭

    • @joelbharat1149
      @joelbharat1149 3 роки тому +2

      God bless you sister

    • @sjaan4909
      @sjaan4909 2 роки тому +3

      I am full problem 😭😭😭🙏😭 please help me father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭

    • @aanasuya2578
      @aanasuya2578 2 роки тому

      Jesus is our saviur he knows everything aamen

    • @stephenchinna4793
      @stephenchinna4793 2 роки тому +1

      100 సార్లు విన్నా కూడా ఇంకా వినలనిపించే అభిషేకం కలిగిన పాత
      కృతఙ్ఞతలు యేసయ్యా

    • @arunadara4189
      @arunadara4189 2 роки тому

      God bless you

  • @christiangospel9
    @christiangospel9 3 роки тому +193

    ఓదార్పునిచ్చే పాట...❤️😭
    దేవుడు మిమ్ములను ఇంకా బలపరచాలి అని కోరుకుంటున్నా షాలేం అన్నయ్య...❤️🙏❤️

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/He5nohuww8Q/v-deo.html

    • @madhubabu4876
      @madhubabu4876 3 роки тому

      @@nirosha2425 b

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      @@madhubabu4876 ua-cam.com/video/GONyPcvdCMQ/v-deo.html

  • @MDavidMDavid-xv9iv
    @MDavidMDavid-xv9iv 11 місяців тому +3

    Mi swaram chala baguntundi anna

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 4 роки тому +345

    ఇ సాంగ్ వింటేనే ప్రాణం తిరిగి లేచి ప్రాణం పోసే అంత ఆదరణ ఉంది బ్రదర్ సూపర్ సాంగ్ బ్రదర్ దేవునికే మహిమ వందనాలు బ్రదర్

  • @jayasheela9634
    @jayasheela9634 4 роки тому +475

    ఈ పాట నేను మొదటి సారి విన్నపుడు ఎంతో వేదనలో ఉన్నాను, కానీ దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడి నా కన్నీరు తుడిచాడు.ప్రభుకు వందనాలు. Praise the lord brother. Thank you soo much. May God bless your ministry

  • @thomasleninofficial17
    @thomasleninofficial17 3 роки тому +389

    నిజంగా ఈ పాట వింటే కష్టాలన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది

  • @talabathularambabu8571
    @talabathularambabu8571 2 місяці тому +2

    హలెలూయ తండ్రి నీకే వేలాది వందనలయ నాలాంటి ఆరోగ్య పరిస్థితులు ఎవరుకు రాకుండా కాపాడు దేవా అమెన్

  • @juf1502
    @juf1502 3 роки тому +66

    కష్టాల్లో ఈ సాంగ్ వింటే డైరెక్ట్ దేవుడే మన దగ్గర ఉన్నాడు అనే ధైర్యంగా అనిపిస్తుంది.

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 4 роки тому +248

    క్రైస్తవ లోకానికి అద్భుతమైన
    పాట ఇచ్చారు వందనాలు అన్న

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html👍

  • @jessicaspringministries4911
    @jessicaspringministries4911 3 роки тому +248

    ఈ పాట ద్వారా ఎంతో ఆధరించబడాను, దేవునికి మహిమ కలుగును గాక ✝️

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 Рік тому +16

    చెమ్మగిల్లు కళ్ళల్లోనా కన్నీలెంత కాలం -కష్టాల బాటలోనే సాగదు పయనం
    విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను "2"
    "చెమ్మగిల్లు "
    నీవు మోసినా నిందకు ప్రతిగా -పూదండ ప్రభువు ఇచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ -త్వరలో తీరిపోవునులే "2"
    నీ స్థితి చూసి నవ్వినవారే -సిగ్గుపడే దినమొచ్చెనులే "2"
    "విడుదల "
    అనుభవించిన లేమి భాదలు -ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి -నీవే మేలు చేసేవులే "2"
    మొదట నీ స్థితి కొంచెమే వున్న -తుదకు వృధిని పొందునులే "2"
    "విడుదల "

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 4 роки тому +176

    అన్నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది అన్న మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి అన్నయ్య

  • @yejarlamani3055
    @yejarlamani3055 4 роки тому +408

    నా హృదయాన్ని తాకిన పాట ఈపాట ఇప్పుడే విన్నాను శ్రమల గుండా వెళ్తున్న వారికి ఆదరణ కలుగజేసి చాలా బలాన్ని ఇచ్చే పాట ఇంత మంచి పాట రాసి పాడిన మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్

  • @silphapriyankasaggam835
    @silphapriyankasaggam835 2 роки тому +216

    నేను ఈ పాట ను 150 సార్లు విన్నాను కానీ ఇంకా ఇంకా వినాలనే ఉంది నా జీవితంలో అనుభవించిన లేమి బాధలన్నీంటి నుంచి దేవుని మహా కృపను బట్టి విడుదల పొందుకున్నాను ఈ పాట వ్రాసి పాడిన షాలేము రాజ్ అన్నయ్యకి నా ధన్యవాదాలు .

    • @sureshkondepogu8319
      @sureshkondepogu8319 2 роки тому +1

      S

    • @DPremkumar1998
      @DPremkumar1998 2 роки тому +2

      Same but nenu anni sarlu vinaledu chaala times vinnanu devudu ippudu Naaku manchi life ichadu

    • @RTVBANJARA
      @RTVBANJARA 2 роки тому

      yes sister god is great

    • @darellisravya8238
      @darellisravya8238 2 роки тому

      Tttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt5tttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt5ttt5t55t555tttttttttttt5t5ttt5ttttt5ttttttt5ttttttt5TT55tttttt55ttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt

    • @sriramalavanya9022
      @sriramalavanya9022 Рік тому

      Ok😂

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 9 місяців тому +7

    తండ్రీ సన్నిధికి ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు దేవునికే మహిమ కలుగును గాక.ఆమేన్🎉🎉🎉🎉🎉

  • @jjashuva2247
    @jjashuva2247 4 роки тому +79

    నాకు చాలా నచ్చిన పాట అయ్యగారు, నా కన్నీళ్లు తుడిచిన పాట, ఈ పాటను బట్టి దేవునికే మహిమ కలుగును గాక

  • @ajiichinni38
    @ajiichinni38 4 роки тому +109

    హార్ట్ టచింగ్ పాట 😢😢👌👌👌

  • @donbhai1337
    @donbhai1337 3 роки тому +74

    నిజంగా చాలా బాధగా ఉంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా సరిపోదు నాజీవితంఇలాంటి ఈ పాట లొవున్నాందినాజీవితంఅయగారు😅😅😅👍👍👍🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏👏👏👏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 місяці тому +3

    జీవముసత్యమునీవేమార్గమయమున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట i

  • @pavandaniel6177
    @pavandaniel6177 4 роки тому +113

    శ్రమలలో శోధనలలో ఉన్నవారికి ఓ దార్పు నిచ్చే అద్భుతమైన పాట, నాకు చాలా చాలా ఇష్టం ఈ సాంగ్,thank to shalem anna &god bless you all.

  • @dilleshrao5491
    @dilleshrao5491 2 роки тому +172

    చాలా శ్రమలో ఉన్నాను ఈ పాట నాకు ఎంతో ఓదార్పునిస్తుంది అయ్యా నా భర్త మారాలి అని ప్రార్థన చేయండి చెడు వ్యసనాలు నుంచి దూరమయ్యేలా యేసయ్యకు మహిమ కలుగును గాక, 🙏🙏🙏

  • @blessyhosanna147
    @blessyhosanna147 4 роки тому +90

    చాలా బాగుంది ఈ పాట హృదయం ని తాకింది...ఆదరణ కలిగించే పాట....tnq annaya

  • @prabhakarprabhaa183
    @prabhakarprabhaa183 Рік тому +24

    1000 టైమ్స్ ఈ పాట విని నాలో నేను సంతృప్తి చెందాను 🙏🏻🙏🏻👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻ఇప్పటికి వింటూనే ఉన్న

  • @bhukyasireesha8785
    @bhukyasireesha8785 2 роки тому +208

    Song Lyrics
    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    1.
    నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
    నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
    నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    2.
    అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

  • @HaronYouTubechannel
    @HaronYouTubechannel 4 роки тому +113

    వందనాలు అయ్యగారు చక్కని పాట మీరు పాడారు వేదన కరమైన బాధను తొలగించే ఈ పాట ఎంతో మందికి విడుదల నిస్తుంది ఆ దేవునికి వందనాలు

  • @jameskinnera
    @jameskinnera 3 роки тому +131

    పది సార్లు విన్నా పాట అయినా వినాలనిపిస్తుంది నాకు amen 👏👏 praise the lord 🙏🙏🙏

    • @balauesuuesu1329
      @balauesuuesu1329 3 роки тому +2

      ఈ పాట లో ఉన్న భావం నా జీవితం లో జరిగింది అన్న ఈ పాట విన్నప్పుడు నాలో ఉన్న భారమంతా తొలగిపోయి ఎంతో తేలికగా అనిపిస్తుంది అన్న నిరుత్సాహంతో ఉన్నవారికి సంతోషాన్ని కలిగించే పాట పాడిన మీకు మా నిండు వందనాలు అన్న ఈ పాట ద్వారా దేవుడు మాతో మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక

    • @estherilla2717
      @estherilla2717 2 роки тому

      Nenu 100 times

  • @BommalaRajesh-zy2gq
    @BommalaRajesh-zy2gq Рік тому +19

    🙏 నా పేరు హన్నా గర్భ ఫలం కొరకు ప్రార్ధన చేయండి నేను బలహీను రాలిని స్వస్థత కొరకు ప్రార్ధన చేయండి ఆమెన్ 🙏మీరు రాసిన పాట నీవు పొందిన వేదన లన్ని త్వరలో తిరిపోవునులే అన్నారు పాస్టర్ గారు 🙏

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib Рік тому

      విశ్వాసముంచి ప్రార్ధించండి. ప్రభువు సహాయం చేస్తారు

    • @vadlanipavan4629
      @vadlanipavan4629 2 місяці тому

      Hi madam

  • @egmgospelministries4806
    @egmgospelministries4806 3 роки тому +154

    క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయతలో మరో మెట్టు ఎక్కించే హృదయ స్పంధిక గీతం అన్న మీది...
    ఈ గీతం దేవునివారం
    విన్నవారికి ఇది వాగ్దానం
    నమ్మిన వారికి ఆశీర్వాదం ఈ గీతం....
    God bless you and యువర్ ministry anna

  • @snehavariganji3239
    @snehavariganji3239 3 роки тому +72

    బ్రదర్ ఒంగోలు నుండి
    ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది.
    ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇంకా దేవుడు మిమ్మల్ని
    అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడాలి అని నా కోరిక.

  • @rajanaravikumar6554
    @rajanaravikumar6554 3 роки тому +110

    ఈ పాట కోసం ఏమని వర్ణించాను అన్నయ్య🙏🙏🙏👌👌👌
    Super song😘😘💗💗😍😍
    Praise the Lord అన్నయ్య 🙏🙏❤️💖💕💘💓💜💙🤗🤗🤗

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 місяців тому +6

    💓 Satvikuda 💓 Naa 💓 yesayya 💓 Nike 💓 vadanalu 💓 Mahima 💓 prabavamalu 💓 sthuthulu 💓 sthothramulu 💓 yesayya 💓 nijadeudu 💓 Jesus 💓 Christ 💓 my 💓 lord 💓 song 💓 heart 💓 touching 💓 song 💓 super 💓 singing 💓 brother 💓 very 💓

  • @ramaanjanayulu8887
    @ramaanjanayulu8887 3 роки тому +89

    వందనాలు బ్రదర్స్ షాలేమన్న స్వరం దేవుని చేత అభిషేకించబడిన స్వరం సేవకుని ఎవరితొ పోల్చకూడదు సేవకుడు దేవుని దృష్టిలో విలువైన పాత్ర

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/GONyPcvdCMQ/v-deo.html

  • @mallugopireddy2714
    @mallugopireddy2714 4 роки тому +284

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నిలెంత కాలం
    కష్టాలబాటలోనే సాగదు పయనం
    విడుదల సమీపించెను -నీకు వెలుగు ఉదయించెను (2)
    1.నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు ఇచ్చెనులే (2)
    నీవు పొందిన వేదనలన్ని -త్వరలో తీరిపోవునులే
    నీ స్థితి చూచి నవ్వినవారే సిగ్గుపడే దినమోచేనులే (విడుదల )
    2.అనుభవించిన లేమిబాధలు ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన వున్నవారికి -నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే వున్నా
    తుదకు వృద్ధి పొందునులే (విడుదల )

    • @anjibabumodem8743
      @anjibabumodem8743 4 роки тому +11

      వందనాలు అన్న అద్భుతమైన పాట లిరిక్స్ పెట్టినందుకు దేవుని పేరట నీకు వందనాలు

    • @peeterpaulgone8392
      @peeterpaulgone8392 4 роки тому +7

      Chala bhagindi anna ....devunike mahima

    • @sathisathi2064
      @sathisathi2064 4 роки тому +5

      Uuuuuuuuuu7uu7uu7uuu

    • @dsp9539
      @dsp9539 4 роки тому +6

      థాంక్స్ అన్న పాట రాసిన మీకు

    • @kothishilpa1860
      @kothishilpa1860 4 роки тому +6

      Super song

  • @ashokkomara929
    @ashokkomara929 4 роки тому +142

    బ్రతికినంతకాలం కన్నీలే బ్రదర్.. దేవుని పిలుపుకోసం waiting

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 місяців тому +10

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @mallepogucharan9342
    @mallepogucharan9342 3 роки тому +47

    సాంగ్ చాలా బాగుంది అన్నా మంచి ఆదరణ కలిగించే పాట

  • @venkateswarlusakila2454
    @venkateswarlusakila2454 2 роки тому +75

    ఈ పాట వినటానికి దేవుడు మాకు ఇచ్చినందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bachhannapetgirlscampus2986
    @bachhannapetgirlscampus2986 3 роки тому +36

    దేవుడిచ్చే వాగ్దాన పూర్వకమైన ఆదరణ పాట... ఆమెన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +4

    గ్లోరీ టు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీనెస్ హల్లెలూయా లవ్ యూ ఆల్ హ్యాపీనెస్ హల్లెలూయా మీ గాత్రం అదే యూసుదాస్ గారు పాట సూపర్ గానం బ్రదర్ చాలా చక్కని పాట సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narasimharaoganala4154
    @narasimharaoganala4154 3 роки тому +48

    యుట్యూబ్ లో నేను ఎక్కువసార్లు చూసే పాట,ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పించే ఆదరణకరమైన పాట

  • @pushpavijay667
    @pushpavijay667 3 роки тому +13

    ఎన్నిసార్లు విన్న తనివి తీరట్లేదు. లిరిక్స్ 👌👌👌👌👌🙏🙏🙏🙏💐💐

  • @jyothiprasanthsinger982
    @jyothiprasanthsinger982 3 роки тому +139

    Praise the Lord అన్నా అనేకమైన మీటింగ్స్ లో నా ఆరాధన లో ఏడ్చినవారు ఎందరో...... 😭😭😭కానీ మీ పాటలోని అర్ధం విని నేను చాలా ఏడుస్తున్నాను.. Extraordinary Lyrics and Tune 🙏🏻🙏🏻🙏🏻

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +2

    కృపాసత్యముసంపూర్ణుడుయేశ్యా సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేస

  • @mahimaapraveen8462
    @mahimaapraveen8462 4 роки тому +28

    మీరు చాలా బాగా పాడారు ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్నయ్య ఈ పాట ద్వారా మా జీవితాల్లో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడని ఆశిస్తున్నాం అన్నయ్య

  • @palaparthinaveenkumar2955
    @palaparthinaveenkumar2955 3 роки тому +142

    Very nice song anna
    అన్నా చాలా బాగా పాడారు.ఎన్ని సార్లు అయినా వినాలి.గొప్ప ఆదరణ🙏🏻

  • @prathapthumma2106
    @prathapthumma2106 2 роки тому +89

    క్రుంగిన సమయంలో మంచి ఓదార్పు నిచ్చి బలమును దయచేసి హృదయముకు సంతోషము కలిగించే పాట 🙏🙏🙏

  • @BangaramNrameshN
    @BangaramNrameshN Рік тому +10

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @mmofficial1986
    @mmofficial1986 4 роки тому +36

    ఎన్నిసార్లు విన్నా.... వినాలనిపించేంతగా ఉంది అన్నా...ఈ పాట అలాగే మీ స్వరం

  • @appuyadavpinnintipinninti4584
    @appuyadavpinnintipinninti4584 5 років тому +212

    ఈ పాట నిజంగా ఎంతో ఓదా ర్పును ఇచ్హింది. Praise the Lord

    • @sampurnadanielvasa8508
      @sampurnadanielvasa8508 4 роки тому +2

      THANA BHIDDALANU GHARBAMULONE YENNUKHONE KHORUKONEH DEVUDU MIMMULANU VEDAVANU
      YEDABHYANU ANEE THANA
      SEVA LO WADUKONUVHUNANANU
      AH PRABHUNAKEH VANDHANALU NAYANAA
      GOD BLESS 🙌🙌🙌 YOU
      BHETAH WITH GOOD HEALTH AND GUIDENCE UNDER HIS LOVING MERCY WINGS THROUGHOUT YOUR LIFETIME ACHIVEMENTS 🙏🙏🙏 AMEN HALLEUYA SEC-BAD 26 HYD TS

    • @kondepoguvanajakondepogu3058
      @kondepoguvanajakondepogu3058 4 роки тому +1

      PrasetheLord

    • @eliahtalla36
      @eliahtalla36 4 роки тому

      Respected ps Garu excellent son & sung sir. God bless you.

    • @mahesh...chattu8778
      @mahesh...chattu8778 4 роки тому +2

      @Sabera Shaiek Naa

  • @uttinarasimhulu6037
    @uttinarasimhulu6037 3 роки тому +24

    🙏🙏🙏 నా జీవితంలో ఎన్ని సార్లు ఈ పాట విన్న కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట యేసయ్య పాట 🙏🙏🙏

  • @chinnuvlogsandideas
    @chinnuvlogsandideas 8 місяців тому

    Praise the lord nuv chesina karyalu na life chala unnaye 🙏🙏

  • @kankanalapremkumar6941
    @kankanalapremkumar6941 3 роки тому +53

    అన్నయ్య ఈ పాట వింటే ఎంతో నెమ్మదిగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట నాకోసమే మీరు పాడేరు మీకు వందనాలు అన్నయ్య

  • @segyamshekar8165
    @segyamshekar8165 2 роки тому +39

    భాధ లో కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చే గొప్ప అద్భుత మైన యేసయ్యా ఆదరణ పాట🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshcalvarycross8022
    @rajeshcalvarycross8022 5 років тому +145

    సూపర్ హార్ట్ టచింగ్ సాంగ్ thankyou brother

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 9 місяців тому +1

    అయ్యా గారు మీకు వందనములు అయ్యా

  • @RajPrasanth924
    @RajPrasanth924 2 роки тому +18

    E song వింటుంటే ఎన్ని సార్లు అయిన వినాలనిపిస్తుంది badalo unna వారికి నెమ్మది కలుగుతుంది

  • @elshaddaijcm9392
    @elshaddaijcm9392 4 роки тому +44

    ఆదరించే పాట
    కృతజ్ఞతలు అయ్యగారు...

  • @rajeshcalvarycross8022
    @rajeshcalvarycross8022 5 років тому +75

    ఈ సాంగ్ నా ఆత్మ ను బలపరచింది praise the Lord brother

  • @vinaysrinu9897
    @vinaysrinu9897 4 роки тому +96

    అన్నయ మీ పాట‌లు నా హృదయాని తాకినవి
    God bless you అన్నయ చాలా బాగుంది

    • @korvi1122
      @korvi1122 3 роки тому

      Anna superbga padaru

  • @sunithapalaketi3246
    @sunithapalaketi3246 5 років тому +121

    ఈ పాట శ్రమలో ఆదరణ కలుగుతుంది. చాలా వందనాలు పాస్టర్ గారు.మాకు మంచి పాటలను అందిస్తునారు.Praise the Lord 🙏🙏🙏🙏

  • @brothersivannarayana
    @brothersivannarayana 4 роки тому +45

    దేవునికి స్తోత్రం మీ ద్వారా ఈ పాట పాడించినందుకు. వందనాలు బ్రదర్.

    • @shantikankipati2778
      @shantikankipati2778 4 роки тому

      Price the lord bro me voice Jesu dassla vundi chalaa adarana karamga vundi ee song 🙏🙏🙏

    • @shivakrishna6380
      @shivakrishna6380 Рік тому

      Paster Garu please call me I don't know your number

  • @PratheepKumar-e2u
    @PratheepKumar-e2u 9 місяців тому +2

    దేవునికి మహిమ ,ఘనత, ప్రభావము లు మన యేసయ్య కి చెల్లును గాక ఆమెన్....

  • @mariyadasudikala1473
    @mariyadasudikala1473 4 роки тому +38

    వందనాలు అన్నయ్య వండర్ వాయిష్ వండర్ పుల్ సాంగ్

  • @bandiraju2040
    @bandiraju2040 3 роки тому +16

    గాయపడ్డ హృదయాలకు ఈ పాట ఒకధైర్యంవిరిగి నలిగినహృదయాలుయేసయ్య సమాధానంఈ పాట యేసయ్యవందనాలు

  • @nagarajuundru5524
    @nagarajuundru5524 4 роки тому +45

    ఆదరణ కలిగించే పాట అన్న

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +6

    తండ్రి స్తోత్రం తండ్రి మీరే దిక్కు అని నమ్ముతున్నాను నా పరిస్తితి ఎపుడు మారుతుంది ఎపుడు నా కన్నీరు తుడుస్తావు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @m.thimmaiah8207
    @m.thimmaiah8207 3 роки тому +37

    దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయ.🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @santhoshpilli8296
    @santhoshpilli8296 3 роки тому +37

    సూపర్ బ్రదర్ దేవుడు నా యొక్క సమస్యను పరిష్కరిస్తారని గట్టిగా బలంగా నమ్ముతున్న మళ్లీ నేను నవ్వుతూ దేవుని సన్నధిలో తిరిగే రోజు వస్తుంది praise the lord

  • @chinnaraopenki8537
    @chinnaraopenki8537 3 роки тому +70

    అన్నా ఈ పాట వింటే బాధలు అన్నీ మరచి ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ మళ్లీ అదే పాట గుర్తుకు వస్తుంది అన్నా చాలా బాగా పాడారు God bless you Anna 🙏 ♥ ❤ 💖 💕

    • @durgamdevakumari1800
      @durgamdevakumari1800 3 роки тому

      E pata enny sarlu vinna vinalanipistundi brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐tq Lord 😭😭😭😭😭😭😭

    • @ramagiriyesudasu8307
      @ramagiriyesudasu8307 3 роки тому +1

      God. Bless. You annya 🙏🙏😘😘

    • @kommuriyesudayamma7040
      @kommuriyesudayamma7040 3 роки тому

      Yes prize the. Lord

    • @kommuriyesudayamma7040
      @kommuriyesudayamma7040 3 роки тому

      God bless you anna

    • @padmajaa7061
      @padmajaa7061 3 роки тому

      Annaa naaku unna baadhanu meeku cheppalani undhi. Eddharu pelleedu kootrlu unna sevakuralu naa bartatho akramasambanni konasagistondhi naakutelisi aame intilo naabarta undagavelli nildheste muggru nannu bootulutitti kottadaniki naameedhaku vacharu..dhevuni seva antu nannu naa bartanu vidagottindhi edhi yentavaraku nya yamo meere cheppandi lakshalu dabbu naa barta dhaggara dhochukoni tintunnaru..Naa barta bigines pani antu vellipoyadu cantinyuga3samchraluga intiki raledhu..aametone unnadu.naa barta rajkumar. Aamenu vidichipetti nannu pillalni premaga chooskonela pradhana cheyyandi..plssssss

  • @rapallebabyswaruparani4054
    @rapallebabyswaruparani4054 Рік тому +5

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను
    నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
    నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ
    త్వరలో తేరిపోవునులే
    నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
    అనుభవించిన లేమి బాధలు
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి
    నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||

  • @Ricky_Edits_77
    @Ricky_Edits_77 3 роки тому +20

    నేను నా పిల్లలు కలిసి కొన్ని వందల సార్లు విన్నాము ఈ పాటని అయినా కూడా తనివి తీరడం లేదు.. అన్నయ్య వందనాలు మాకోసంమే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నడేమో అనిపిస్తుంది 🙏🙏

  • @arunak6965
    @arunak6965 Рік тому +45

    నా దేవాది దేవుడైన నా పరలోకపు తండ్రీ నా యేసయ్యా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏