కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో. .........పావురమా .......... ఓ ఓ ఓ ఓ .......పావురమా.......... || కళ్ళ ఎరుగని || రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు గూడుగ మారేనా || 2 || ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ ||2|| గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా || కళ్ళ ఎరుగని || నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతకలేనని రాతలు చదివావా ||2|| ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ||2|| నీతి మాలిన మనుషుల ప్రేమ నిజం అనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మా || కళ్ళ ఎరుగని || నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా ||2|| అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరి లాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే ||2|| రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే ||కళ్ళ ఎరుగని ||
Super song sir na life song rupamlo padairu
కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
అయ్యో. .........పావురమా ..........
ఓ ఓ ఓ ఓ .......పావురమా..........
|| కళ్ళ ఎరుగని ||
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడుగ మారేనా
|| 2 ||
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
||2||
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా || కళ్ళ ఎరుగని ||
నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా
నీవు లేకపోతే బ్రతకలేనని రాతలు చదివావా ||2||
ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా
ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ||2||
నీతి మాలిన మనుషుల ప్రేమ నిజం అనుకోకమ్మా
ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మా || కళ్ళ ఎరుగని ||
నీ కొరకే తన ప్రాణము పెట్టిన
ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా ||2||
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరి లాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే ||2||
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే ||కళ్ళ ఎరుగని ||
❤❤❤❤❤ super song
❤🎉🎉😢
Super song ❤❤❤❤
Na jevitam gurinche padinaru anna thanks anna
Praise the lord brother 🙏 🙏🙏
ఈ పాట రాసింది దైవజనులు:K. నెహెమ్యా గారు యూదా మినిస్ట్రీస్ గుంటూరు
వారికి ధన్యవాదాలు..... మంచి పాట వ్రాసారు...
మాచర్ల యిర్శియా అన్న రాసారు అన్న చనిపొయారు
Amen 🙏😭😭😭😭
నా లైఫ్ మొత్తం పాట రూపం లో చెప్పారు పాస్టర్ గారు
Welll come to jesudashu 2❤❤❤
I love you my jesus ❤❤❤🙏🙏💕💕💓
ఈ పాట రాసి కామెంట్ బాక్స్ పంపండి పాస్టర్ గారు
Avunu pastar garu andharila ga nannu maruvani devudu🥺🥺🥺
Praise the lord 🙏 supar song mineng
Anna nehemya anna garu pata రాసినప్పటికీ మీరు పాటకి జీవం పోశారు అన్నయ్య చాలా చాలా బాగా పాడారు
మా Cosame పాడినట్టుంది brother కన్నీటి పాట Praise the lord gad bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💐🙏
Praise the lord brother nice song chala bhagudhi baga padaru
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super Anna 100 sarlu vinna Anna enka vinalanipistunde
Praise the lord ayya gaaru. Ee song track pettandi.
I like this song 💕🌹🎈
Maru mansuki sakasham e song vandanalu anna
Praise the lord
Suparga padaru anna elantuvi inkaravali songs
Irrmiya annayya kadhu annayya Nehemiah anna అన్నయ్య
Song ఈ వీడియో లో చాలా heart full ga పాడారన్న
Annaya meru chala chala baaga paadinaaru naaku kannillu vasthunnai😢
నా వందనాలు అన్న ఈ పాట రచించిన వారు యోధ మినిస్ట్రీస్ నెహెమ్యా గారు
Jesudas gariki ikkada
Shalem anna ku paralokam lo awardulu...
ప్రైస్ ద లార్డ్ అన్న 🙏బాగా పాడారు అన్న song బాగుంది 👌
🙏 మంచి సాంగ్ పాడారన్నాయి
Vandanalu ayyagaru 🙏
super anna
వాయిస్ గుడ్ అయ్యా గారు మై dist చిత్తూరు Dr దేవరాజులు అయ్యా ప్రేయర్ మీ మై సైడ్ అయ్యా
Full grace
Praise the lord annaya
Amen 🙏🏾🙏🏾
Super song anna gud message
Sir super voice jr jesudasu padinattu undi all the best sir
Vandanalu brother E pata dvara anekulaku kallu tersukuntai .devunike mahima🙏
Ramakjshna 🙏🙏🙏🤱🤱
Viplavam vardilali anna
Nehemiah pastor garu song kada andi yudha ministries guntur
Song chala boundi good lyrics
Praise the lord anna nice song,voice kuda chalabagundi ,song applod cheyandi anna plz
E song Nehemiah pastor garu rasaru mundey valla channel lo release ayendi andi
తండ్రి సన్నిధి యాప్ లో ఈ పాట లేదు అన్ని పాటలను అప్లోడ్ చేయగలరు సార్ థాంక్యూ
Lyricist ki hats off sir😊
✝️🙏🙏🙏🙏🙏👍👌🛐
Super voice sr
Parise the lord ayya 🙏🙏
Praise the lord Anna excellent song superb performance anna
Praise the lord Anna
Super bro 🎉🎉🙏🙏
Super anna 😂
Anna lokam lo premali ela vuntai ani telustundi praise the lord 🙏🙏
Tq pastor garu
ట్రాక్ పెట్టండి సార్
Faisal Rana track
Super song 🙏👌
Track pettandi anna
Hats off to this lyrics writer
Lyrics పేటండన్నా
0:14
❤❤❤❤️❤️🩹🤩🤩🤩🤩🌹
Niku background music avasaram ledu bro mi voice okkate chalu
Your language not correct
Super anna
Praise the lord annaya
Praise the Lord
Super bro 🎉🎉❤
Praise the lord anna
Praise the lord anna
Praise the lord anna
Super anna