#HEART

Поділитися
Вставка
  • Опубліковано 7 бер 2021
  • #palestina #Israel #war #Thandrisannidhi #Shalemraju #Prayer #Telugu #Christian #Chilakaluripet #Jesus #Bible #Church #Spiritual #Hope #Blessings #Worship #Holyspirit #Amen #Jesus #Religion #Peace #Worship #Faith #GodsLove #Wordofgod #Praise #Praisethelord #Holyspirit#

КОМЕНТАРІ • 1,2 тис.

  • @kirankumar-od8oy
    @kirankumar-od8oy 5 місяців тому +5

    కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
    కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
    అయ్యో….. పావురమా…..
    ఓ ఓ ఓ ఓ….పావురమా…..
    రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
    రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా
    ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
    ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
    గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
    యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
    నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
    నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా
    అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
    కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే
    రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
    రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే

  • @lucyjs6400
    @lucyjs6400 2 місяці тому +63

    కల్ల ఎరుగని తెల్ల
    పావురమా పైపైకెగిరావా
    కఠినమైన ఈ లోకపు
    పోకడ కానక ఉన్నావా - 2
    అయ్యో… పావురమా…
    ఓ ఓ ఓ ఓ… పావురమా…
    1. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
    రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా - 2
    ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
    ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ - 2
    గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
    యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
    2. నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా
    నీవు లేకపోతే బ్రతుకలేనని రాతాలు చదివవా - 2
    ప్రేమంటేనే తెలియని మనుషులు గారడీ చెల్లెమ్మ
    ప్రేమ పేరుతో మోసపోతే అది అరాడి బ్రతుకమ్మ - 2
    నీతి మాలినమనుషుల ప్రేమనునిజమనుకొక్కమ్మ
    ఎండ మావిలో ఎన్నడూ దాహం తీరదు చెల్లెమ్మ
    3. నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
    నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా - 2
    అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
    కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే - 2
    రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
    రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే

  • @kodepakasravya123
    @kodepakasravya123 12 днів тому +2

    Praise the lord Ayyagaru, chala Baga paadaru 👌🙏nijanga devunilaaga evaru premincharu,ee loka premalu swardamtho kudina premalu nijamaina Prema okka devuni preme 😍 in present generation premalu swarda premalu , only Jesus love is true 🙏🙇‍♀️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 місяці тому +6

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @PRathana-wd7jv
    @PRathana-wd7jv Місяць тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @user-jl5mt3fo3m
    @user-jl5mt3fo3m 3 місяці тому +5

    దేవుడు చూస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ఆమేన్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 місяці тому +4

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యేసయ్యా నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే వందనములు సకల సుఖములను కుటుంబము కోసము పరయర్ చేయండీ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును ✝️✝️✝

  • @jammu5273
    @jammu5273 2 роки тому +31

    ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ పాట చాలా సూటబుల్ సాంగ్ దేవునికే మహిమ మన మినిస్ట్రీస్ ను వాడుకొని దేవుడు మనకు ఇలాంటి హార్ట్ టచ్ సాంగ్స్ ఇచ్చిన ఆ దేవ దేవునికే మహిమ కలుగును గా 🙏🙏🙏🙏🙏...........

  • @Ricky_Edits_77
    @Ricky_Edits_77 2 роки тому +112

    నా గుండెలను పిండేసింది అన్నయ్య మీరు పాడిన పాట.. నిజంగా దేవుని ప్రేమా చూడలేక గుడ్డి దానిలా బ్రతికను ఇన్ని రోజులు.. thanku అన్నయ్య 🙏🙏🙏
    నా యేసయ్యాకే మహిమా 🙏🙏🙏

  • @sbalu8886
    @sbalu8886 3 місяці тому +5

    నిజమైన ప్రేమికుడు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసయ్య మాత్రమే .
    వందనాలు అన్న

  • @rajukummarakunta6112
    @rajukummarakunta6112 3 роки тому +92

    నా యేసు ప్రేమ లో స్వార్ధము మోసము లేదు..స్వచ్ఛమైన ప్రేమ యేసు ప్రేమ

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 місяці тому +3

    దేవునికి యేసు ఒక్కటే మార్గం 🌹🌹🌹🛐✝️✝️🙏🏼🙏🏼🙏🏼

  • @jayadurgadurga3086
    @jayadurgadurga3086 2 роки тому +28

    అన్నయ్య రోజు నీ పాటలు వింటాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీ పాటలు వింటుంటే నాకున్న బాధలు ఇబ్బందులు అన్ని మర్చిపోతున్నాను

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 місяці тому +3

    భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను దీవించు 💐💐💐💐🎄🎄🙏🏼🏼🙏🏼🙏🏼

  • @user-we3jc2ez2h
    @user-we3jc2ez2h 4 місяці тому +3

    అవును తండ్రి నీ ప్రేమను మరచి వ్యర్థ మైన ప్రేమలు వైపు చూస్తున్నాం తండ్రి నాలో మార్పు దయ చేయ్యి దేవా🙏🙏🙏🙏🙏

  • @lingamppd319
    @lingamppd319 3 роки тому +109

    హృదయాన్ని కదిలించి..
    కనువిప్పు కలిగించే అద్భుతమైన పాట..

  • @chantichanti9648
    @chantichanti9648 2 роки тому +3

    yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому +8

    ఈ వి షా ద మైన గీతం మధురం మధురం మధురం.కేవలం.ఇవి.దే వు ని రాతలే
    మీరు ఐతే ఇలా రాయలేరు. ఖ చ్చిత ము
    గా ఇవి పరిశుద్ధాత్మ కవిత్వం మాత్రమే

  • @pedapudipadma6181
    @pedapudipadma6181 2 роки тому +90

    ఎంత విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ ఉదయాన్నే హర్ట్ చేసే పాట సూపర్ ఆమెన్

  • @haseenask7847
    @haseenask7847 Рік тому +4

    Mi any dhina praire lo Mari mukhyamuga Reyi modati jamuna nd ratheri Kala samayamlo Mi prairie lo na kumartelanu Cari bhabishyatu koraku vijayamu koraku alagena aroghyamu koraku na vyaparamu battalashop koraku Priare cheyandi...na pillalanu thiskoni devuni prardhana mandeersniki memu vachulaguna prairie cheyandi ghoppa sakshamu cheppukoni aa thandrini ma kaparin.mahima paruvhulaguna prairie Che ya nd I.thank u.na kutumbamunu devuniki appaginchukuntunanu.devuniki manila kalugunu taka.amen amen amen

  • @pedapudipadma6181
    @pedapudipadma6181 2 роки тому +65

    సూపర్గా పాడారు పాస్టర్ గారు సూపర్ ఇలాంటి వరకు ఇప్పటివరకు నేను ఇలాంటి పాట వినలేదు

  • @ChMery-eu1cd
    @ChMery-eu1cd 2 роки тому +48

    అవును అన్న ఒకరిన్నీ ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమింస్తే నాన్ని జీవితంలో క్లోకొలేని సిత్తిలో నాకు అన్యాయం చేసి నాన్ని వదిలేసేడు ... అప్పుడు నాదేవుడే నాకు తోడుగా వుండి నాన్ని ప్రేమించి నాకు ఆదరణ ఇస్తున్నాడు ఈపాట లోదేవుడు ప్రేమ అంత గొప్పది అన్ని అర్ధం చేపినందుకు Praise the lord Ayyagaru 🙏🙏🙏

  • @paulraj8409
    @paulraj8409 2 роки тому +4

    Elanti pata rasina shalem Anna ki vandanalu chala chala baga rasaru

  • @jesus-lk6ps
    @jesus-lk6ps 2 роки тому +65

    యేసయ్య చాలా బాగా వ్రాయించాడు ఈ పాట చాలా బాగుంది అద్భుతం ఈ పాట రాసిన వారికి నా వందనాలు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 місяці тому +2

    సీయోనురాజు రారాజు నీవే ఎల్లవేళలా సుఖము హల్లెలూయా నిజదేవుడు యేసయ్య నాదయేవా యేసయ్యా నీకే వందనాలు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట ఆయన

  • @BenuguStevenson
    @BenuguStevenson 2 роки тому +5

    క్రీ స్తుపేరట🙏🙏🙏 షాలేము 👮👮👮అన్నయ్య అద్భుతమైన 👍👍👍సందేశం📚📚📚 పాట🎤🎤🎤 రూపంలో📚📚📚 రాసారు CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA🇮🇳🇮🇳🇮🇳

  • @meririthka7740
    @meririthka7740 2 роки тому +12

    నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మనసుల నమ్మి భరించాలేని బాధ తో వున్నాను ఒంటరిగా మనశ్శాంతి లేకుండా పోయింది నా కోసం దేవాది దేవుడు యేస్యయ వున్నారు ఆమెన్

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu3063 Рік тому +3

    Maatallo varninchaleni keerthana yesayya neevu goppa dhevudavu😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @saraw9727
    @saraw9727 3 роки тому +92

    అద్భుతంగా పాడిన పాట దేవుడు మిమ్మల్ని దీవించును గాక బ్రదర్

    • @ramubendhadi3783
      @ramubendhadi3783 Рік тому

      Good song anna
      Super ❤❤❤

    • @nagarajakumari413
      @nagarajakumari413 Рік тому

      ​@@ramubendhadi3783 😅pp9❤❤ de by de by ju se de😊 ft ft by CR by de CR by de hu hu CR CR CR CR CR CR CR CRf XD

  • @PrasadPrasad-zf1pc
    @PrasadPrasad-zf1pc 2 роки тому +6

    దేవునికి మహిమకలుగును గాక

  • @shopmobile1747
    @shopmobile1747 3 роки тому +16

    వందనలు అన్నయ్య యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వాదం కృపతో ఆరోగ్యాలతో మేలలుతొ ఉంచు గాక ఆమేన్ తండ్రి సన్నిధి లో ఉన్న ప్రతీ ఒక్కరి నీ కృపతో నింపునుగాక ఆమేన్ దేవునితోడు ఉండును గాక

  • @kishoregoud2942
    @kishoregoud2942 4 місяці тому +2

    Praise the lord Jesus help me save me bless me yesuraja God hallelujah amen ❤❤❤❤❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 6 місяців тому +3

    యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ 🌹🌹🌹🙏🏼🌋🙏🏼

  • @chbalayesuchnall4257
    @chbalayesuchnall4257 Рік тому +11

    ప్రైజ్ లార్డ్ అన్నయ్య నిజంగా ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య ఈ పాట ద్వారా మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది అన్నయ్య ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడని నిస్పృహలో నిరాశలో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉండి ఆదరిస్తారని ఈ పాట ద్వారా అర్థమవుతుంది నేనెంతో నిస్పృహలో నిరాశలో ఉన్నప్పుడు దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడి నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చాడు ఈ పాట వింటుంటే నాలో ఉన్న బాధనంతా మర్చిపోయి దేవుడు నాకు తోడుగా ఉన్నాడులే అని సంతోషంగా ఉన్నాం అన్నయ్య ఇంత అద్భుతమైన పాటను పాడినందుకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాం అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక

  • @omaninadia2818
    @omaninadia2818 3 роки тому +8

    V.Surekha.వందనాములు.అన్నయ్యగారు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 місяців тому +4

    మంచి పాట గాడ్ ఫాస్యూ పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 🌹🌹🛐🛐✝️✝️✝️🛐🛐🛐

  • @nagslakshmipinni9442
    @nagslakshmipinni9442 7 місяців тому +4

    సూపర్ గా పాడారు అన్న

  • @sandeepyehovanissi8127
    @sandeepyehovanissi8127 3 роки тому +6

    Preiase the loard paster garu

  • @naveen1178
    @naveen1178 Рік тому +6

    ఈసాంగ్
    ఎన్ని సార్లు
    విన్నా
    వినాలనిపించే
    సాంగ్

  • @user-bx7ou8ms1g
    @user-bx7ou8ms1g 3 місяці тому +2

    Anna garu vandanalu me pata na jivitham marusthundi

  • @sunithasunu5993
    @sunithasunu5993 Рік тому +6

    ప్రైస్ ది లార్డ్ అన్న అవునన్నా కట్టుకున్న వాళ్లే ద్వేషించిన అనుమానించిన నా యేసయ్య మాత్రం నన్ను ప్రేమిస్తూనే వస్తున్నాడు తన బిడ్డగా నన్ను ఆదరిస్తూనే వస్తున్నాడు అన్ని పాటలు చాలా బాగున్నాయి అన్న మంచి స్వరం ఇచ్చాడు దేవుడు మీకు మంచి వర్తమానాలు చెప్తున్నారు. చాలా థాంక్స్ అన్న

  • @daraganesh7818
    @daraganesh7818 2 роки тому +4

    దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @kalaqalak.nirmala5077
    @kalaqalak.nirmala5077 2 роки тому +8

    ఈ ఈ పాటలో చాలా అర్థం ఉంది చెవుడు మీ ద్వారా మాకు తెలియజేసినందుకు యేసయ్యకు వందనాలు అలాగే పాడినందుకు నీకు వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆశిస్తున్నా గాడ్ బ్లెస్స్ యు

  • @user-lw5iy6ez1l
    @user-lw5iy6ez1l Рік тому +2

    అన్నయ్య ఈ పాటంటే నాకు చాలా

  • @jayadurgadurga3086
    @jayadurgadurga3086 2 роки тому +11

    నీకు వందనాలు అన్నయ్య నా జీవితం కూడా మారాలి దేవుని సేవలో నేను ఉండాలి కోరుకుంటున్నాను ఆమెన్

  • @prameelagarika6819
    @prameelagarika6819 2 роки тому +157

    అన్న ఈ పాట నాకుఇష్టం నా కొరకే తన ప్రాణం పెట్టిన యేసయ్య వైపే నేను చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వం సౌందర్యం నన్ను ఆకర్షించింది బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలని ఆశ నాలో కలిగింది చనిపోతే లాభమే అని అనిపించింది ఏదేమైనా సమస్తము నా ప్రాణాత్మ శరీరమును దేవుని కొరకు సమర్పిస్తున్నాను దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ చెల్లెలు...🙏🙏🙏

  • @uvdk3372
    @uvdk3372 3 роки тому +54

    దేవునికే మహిమ ఘనత. కలుగును గాక చనబగ పాడరు అన్నాయ వందనాలు ఆమెన్🙌🙌🙌🙏🙏🙏.వందనాలు 👏👏👏

  • @LathaLatha-ve1hs
    @LathaLatha-ve1hs Рік тому +4

    పాట చాలా బాగుంది అన్నయ్య సర్వేశ్వరరావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం

  • @spavan2579
    @spavan2579 3 роки тому +30

    దేవునికే మహిమ🙏ఈ పాట విన్నప్పుడు ఎంతో ఊరట ఇస్తుంది

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 роки тому +5

    Devuniki mahima maa athmiya thandri gariki vandanalu🙏 Anna meeru paduthante naakosam yesaiah vachi elokamteeru idi jagrataga bratuku yesunu nammukoni tel laga pavuramanta swachhta bratakalani devudu maaku nerpu tunatundi annamimmunu mee paticharyanu devudu DEEVINVHUNUGaka Amen Amen Amen Amen

  • @venkateswaraodunna7877
    @venkateswaraodunna7877 3 роки тому +6

    Na kosam thana rakthanni karchina prema

  • @madhubabu4334
    @madhubabu4334 3 роки тому +7

    Ayyagaru meeku padabi vandanalu Chala meaning full song padaru memu daily 3 4 times vintamu praise the Lord🙏🙏🙏🙏

  • @dhanalakshmi-vl4zs
    @dhanalakshmi-vl4zs 3 роки тому +28

    Praise the Lord brother garu 🙏 🙏 🙏
    Chala Chala Chala bagundi song 🎵
    Excellent 👌 👌 👌 God bless you ♥
    Heart touching song 🎵 ♥ 💙 💖 ❤

  • @RajKumar-bc2fr
    @RajKumar-bc2fr Рік тому +8

    అన్న ఈ పాట వింటుంటే స్వర్గంలో తేలి ఆడుతున్నటు సంతోషంగా ఉంది

  • @krupamunnangi955
    @krupamunnangi955 3 роки тому +19

    విన్నా మాళీ వినలీఅనిపీసుచునపాట
    అన్నా గారు ఆమేన్

  • @santiboola3387
    @santiboola3387 3 роки тому +15

    అన్న నా ఎస్సయ్ ప్రేమ నిజమైన ప్రేమ ఈసాంగ్ ప్రతి ఎవంస్థులకు చేరాలి అన్న

  • @ramanababulalam8387
    @ramanababulalam8387 3 роки тому +11

    Anna nenu anyudani ,inka rakshna pondaledu,na wife 12 years nunchi na kutumbaniki teliyakunda devuni lo undi ,thana room lone secrate ga prayar chesukonedhi,naku2 yers nunchi kastallo unna,na anna vallu nannu munchesaru,2 crore ,2 cars,7000000 viluva chese house,e house ma wife pranum ga ,istam ga kattinchukundhi.adhi okadi mosum valana kolpoya,emi ledu inka life anukunna,kani ma wife lo edo teliyani dyrayam naku kanipinchindi,adhi jesus ani resent ga telusukunns,ippudu devude maku anni .devudu lenidhi memu lemu ayya.mi songs vintunte gathinchina ma jevithalu maku gurthukuvachi,dyryanni istai.manasu bogolekapote mi songs maku anandananni istunnadu.thank u sir

  • @SandhyaRani-qv8el
    @SandhyaRani-qv8el 3 роки тому +34

    Praise the Lord daddy 🎈✨✨✨✨✨✨

  • @chvaralakshmi8702
    @chvaralakshmi8702 2 роки тому +29

    చాలా ఓదార్పు ఇచ్చిన పాట అన్న 🙏🏻🙏🏻🙏🏻

  • @gadamurirajesh7743
    @gadamurirajesh7743 Рік тому +2

    Super songs anaya

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 роки тому +20

    జేసు దాసు గొంతు లాగ మహా అద్భుతం గా ఉంది. అన్న. మీ వాక్యాలు. ఎంతో ఆనందంగా ఉంటుంది నా మనసుకు.

  • @kalpanapenukula9368
    @kalpanapenukula9368 2 місяці тому +3

    Supet brother song

  • @jesus-lk6ps
    @jesus-lk6ps 2 роки тому +4

    ఎన్ని సార్లు విన్నాను నాకు తెలియదు ఆమెన్

  • @gubbaashok4868
    @gubbaashok4868 2 роки тому +8

    పాస్టర్ గారు మా అన్నయ్య గారిది జ్ఞాపకార్థ కూటమి ఉన్నది మే 31 రోజున కనుక మీరు ప్రార్థన చేయగలరని మనవి పాస్టర్ గారు

    • @gubbaashok4868
      @gubbaashok4868 2 роки тому

      నేను హిందూ అయినప్పటికీ నేను ప్రభు ప్రార్థన చేయస్తువుంటాను

  • @user-zv6on7qm1n
    @user-zv6on7qm1n 8 місяців тому +2

    This,is, wonderful song

  • @bhaskarreddy3973
    @bhaskarreddy3973 3 роки тому +9

    Really Heart touching song

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +7

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @drojarani7109
    @drojarani7109 Рік тому +2

    Super song so meaningful song thank you so much jejus amen

  • @user-ps9ep3ng2r
    @user-ps9ep3ng2r 3 роки тому +18

    Praise the Lord brother ryl heart touching song god bless you

  • @allammanjula5891
    @allammanjula5891 3 роки тому +15

    ఈ సాంగ్ రోజు ఎన్ని సార్లు విన్న అలాగా వినాలని ఉన్నది చాలా చాలా బాగుంది అద్భుతం గా ఉన్నది అన్నయ్య మాకోసం prayar చేయండి

  • @akulaspandan123
    @akulaspandan123 3 роки тому +45

    నా జీవితాన్ని మార్చగలిగిన పాట

  • @padmakumari6395
    @padmakumari6395 25 днів тому

    Heart touching song Anna praise the lord

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 роки тому +23

    So many times listened still more than more like hear this amazing exlent beautiful, meaningful spiritual song 😭😭🙏🙏🙏

    • @rpkingmaker
      @rpkingmaker Рік тому +2

      అన్నగారు ఈ పాట చాలా బాగుంది నాజీవితనికి చాలా అనుకూలంగా వున్న పాట జీవితం లో మర్చి పోని పాట వ్రాసిన వారికి నా ధన్యవాదాలు

    • @venkateswarlud7146
      @venkateswarlud7146 11 місяців тому

      😅😮😮😢🎉😂😂😂v

  • @spavan2579
    @spavan2579 3 роки тому +52

    దేవునికి స్తోత్రము🙏అద్భుతమైన పాట👏👏

  • @vijjidojesus5336
    @vijjidojesus5336 Рік тому +3

    Devuni prema nijamynadi

  • @shekarchvite5646
    @shekarchvite5646 4 місяці тому +2

    Amen 🙏🏻🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻🙏🏻

  • @kammaganirajitha3500
    @kammaganirajitha3500 3 роки тому +31

    Wonderful message through your marvellous song and voice annayya 🙏🙏 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Thank you lord.

  • @satyasatya2217
    @satyasatya2217 3 роки тому +88

    ఇలాంటి పాట నేను ఎప్పుడు వినలేదు thank you అన్నయ్య నిజంగా ఈలోకం లొ ఉన్న ప్రేమలు ఎదోటి ఆశించేది దేవుడి ప్రేమ కడవరకు వుంటుంది.ఇంక మంచి మంచి పాటలు రాసి పాడండి బ్రదర్.మి వాయిస్ చెల భాగుంది.god bless you.🙏🙏🙏🙏🙏mi message lu inka అద్భుతం గా వుంటాయి

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому +3

      *''విగ్రహారాధన'' - కరుణాకర్ గారి అపార్ధాలు*
      తండ్రి సన్నిధి షలేము రాజు గారిపై విమర్శలు
      *Video link*👇🏻👇🏻👇🏻👇🏻
      ua-cam.com/video/QKv2Sr-fjIM/v-deo.html

    • @nagamanisaka3065
      @nagamanisaka3065 2 роки тому +1

      🙏

    • @issacbandili2396
      @issacbandili2396 2 роки тому +3

      Thank you brother varry good Telants god gifte my god bless you

    • @nagababubabu2578
      @nagababubabu2578 2 роки тому

      Songmethokavali

  • @MrsPadma3369
    @MrsPadma3369 3 роки тому +27

    ✝️🙏🙏🙏🙏🙏
    PRAISE THE LORD ♥️🙏
    AMEN

    • @vanibandi4621
      @vanibandi4621 2 роки тому +2

      P

    • @kotikambhampati6116
      @kotikambhampati6116 2 роки тому

      @Perumallapalli Swapna 🎹🎧💐💐💐🙏🙏🙏🎻🎷🎸🪕🎺👏👏👏✝️🎵🎷🎻📸🎧💐🎼🍓

  • @karamshettydurga5062
    @karamshettydurga5062 3 роки тому +23

    Amen praise the Lord annaya 👌👌🙏🙏🙏🙏🙏

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 2 роки тому +50

    అన్నయ చాలా బాగుంది ఈ సాంగ్ మా జీవితాలకు ఒక్క పాటం నీకు నా వందనాలు అన్నయ్య🙏👏🏼🙇🤝

  • @kalpanagowdavolgos
    @kalpanagowdavolgos 3 роки тому +9

    Very very nice 💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 wonderful song
    I love Jesus thanku Jesus brother voice very nice 💕🙏🏻 wonderful

  • @Raj382
    @Raj382 2 роки тому +5

    అన్నయ్య ఈపాట చాలా మందిని ప్రభువు మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తాను అమెన్ 🙏🙏🙏👍👍👍

  • @neerajneeraj4964
    @neerajneeraj4964 19 днів тому +1

    Praise the lord anna

  • @nandamurimadhubabunandamur7111
    @nandamurimadhubabunandamur7111 2 роки тому +156

    అన్నయ్య ఈ పాటతో నా జీవితం చాల సంతోషంగా ఉన్నదని థ్యాంక్యూ అన్నయ్య .మనుషులు నన్ను వదిలేసిన ఆ తండ్రి ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు

    • @kumari227
      @kumari227 2 роки тому +11

      మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ 🤲🏻🙏🏻🙏🏻🤲🏻🤲🏻 అందరికి వందనాలు

    • @talakarureisuresh7114
      @talakarureisuresh7114 2 роки тому

      9⁹ a polo o⁹⁹ and ⁹⁹⁹99 for ⁹o⁹9

    • @venuu5194
      @venuu5194 2 роки тому

      @@kumari227 ೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧೧

    • @tvrao8217
      @tvrao8217 2 роки тому +3

      @@kumari227 6u
      7u
      7y

    • @tvrao8217
      @tvrao8217 2 роки тому

      @@kumari227
      7
      7.uy. 6

  • @santhosa_santhu4325
    @santhosa_santhu4325 2 роки тому +5

    అన్నయ్య ఈ పాట చాలా బాగుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఇంకా అనేకమైన పాటలు రాయించాలని నా ఆశ

  • @user-km6tn2xk4o
    @user-km6tn2xk4o 3 роки тому +17

    దైవదాసులకు వందనాలు 🙏🙏 ఇంత ఆదరణ కలిగించు పాట నాకెంతో నచ్చింది ఎంతో ఆదరణ కలిగించింది సూటిగా నాతో మాట్లాడినట్లు ఉన్నది 🙏🙏🙏🙏

  • @ammuprincy7831
    @ammuprincy7831 2 дні тому +1

    Super anna💘😭💯

  • @bodduchiranjeevi820
    @bodduchiranjeevi820 3 роки тому +7

    Heart touching song an a 😭😭😭😭🙏🙏🙏🙏

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 3 роки тому +46

    నా జీవితాన్ని మార్చిన పాట

  • @YuYu-yh4vi
    @YuYu-yh4vi Рік тому +6

    🙏🙏🙏🙏అన్న చాలా బాగా చెప్పారు అన్న 😭😭😭😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏👏👏👏

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +5

    Amen paster garu supper song ♥️ paster garu supper voice my everything my family everything my love jesus ❤️ tq lord

  • @SavaralaPavi
    @SavaralaPavi Місяць тому

    Anna chala bagundi Manusu chala bagundi.pata vintute ❤

  • @koteshbantu1134
    @koteshbantu1134 3 роки тому +3

    Annayya voice exclent yasudasu garu enka manchi songs padandi pl amen .

  • @srilakshmi194
    @srilakshmi194 2 роки тому +55

    ప్రతి ఆడపిల్ల వినవలసిన పాట అన్నయ్య, ఈ సత్యం తెలియకనే ఎంతో మంది ఆడపిల్లలు మోసపోయి ప్రాణాలు కూడా కోల్పోయారు. వందనాలు అన్నయ్య, దేవునికే మహిమ కలుగును గాక. 🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 місяців тому

    పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయం

  • @padmabalaji8541
    @padmabalaji8541 2 роки тому +15

    Praise the lord ayyagaru and family member's 🙏🙏🙏🙏

  • @sheelamethri9183
    @sheelamethri9183 3 роки тому +17

    Praise the Lord brother 🙏🙏wonderful song hurt touching song my God bless you

  • @rajithaginnarapu5442
    @rajithaginnarapu5442 3 роки тому +3

    Annaya meku devudu ichina krupaku sthothram👏👏👏🙌🙌🙌🙌😭😭😭😭😭😭

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 місяців тому

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదెవ యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట శెలెం రాజు వందలు మా