Shalem Raju Anna Short Massage | Telugu Cristian Massage | ఎందుకు మైండ్ పాడు చేసుకుంటావు ఆలోచించి

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 391

  • @JanniRamaMurthy
    @JanniRamaMurthy Місяць тому +67

    వందనాలు అన్న గారు. నేను అప్పులతో చాలా బాధ పడుతున్నాను. అప్పుల బాధ నుండి రక్షణ పొందుటకు ప్రధాన చేయండి అన్న గారు ప్లీజ్.

    • @juf1502
      @juf1502 Місяць тому +10

      నీ పనుల భారము యెహోవా మీద మోపుము అయన నీ ఉదేశ్యంమూలని సఫలపరుచును...
      Dont worry brother ur safe in jesus name🙏

    • @Jammanna9191
      @Jammanna9191 Місяць тому +5

      Niku unna dhantlo devuniki evvu Anni pothai Jesus bless you

  • @MarymathaGudala
    @MarymathaGudala Місяць тому +11

    వందనాలు అయ్యగారు మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఆరోగ్యముగా ఎదగాలని ప్రార్థన చేయండి

  • @gundepogucrazystoryprabhak4924
    @gundepogucrazystoryprabhak4924 14 днів тому +3

    ఆవును నేనూ కూడా అదే అనుకుంటున్నాను అయ్యగారు అతిగా ఆలోచిస్తాను chinna దానికి plz pray for me

  • @Ravi-b3b5d
    @Ravi-b3b5d 23 дні тому +15

    వందనాలు అయ్యగారు .. నేను చాలా ఇబ్బందులు పడుతున్నా.. అప్పుల బాధతో కుటుంబం విడిచిపెట్టి అందరికీ దూరంగా వుంటున్నా.. ఒకానొక సమయంలో లో ఆత్మహత్య చేసుకోవడానికి కూడ సిద్ధపడ్డాను. ఆత్మీయత కి కూడా దూరం అయిపోయాను,..కానీ దేవుని మహిమ నా కుటుంబం గురించి ఆలోచించి మరల ఆగిపోయాను . నాకున్న ఈ ఇబ్బందుల నుండి నన్ను నా కుటుంబాన్ని విడిపించలాగున మీరు ప్రార్థన చేయండి అన్నగారు..

  • @garigalatimoti1019
    @garigalatimoti1019 Місяць тому +7

    Yes praise the lord amen 🙏 hallelujah సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ

  • @rupakalak8397
    @rupakalak8397 Місяць тому +19

    అన్నయ్య నేను చాలా బాధలలో వున్నాను నా కొరకు ప్రార్ధన చెయ్యండి

  • @Hanan-tq4wp
    @Hanan-tq4wp Місяць тому +12

    పాస్టరు గారు వందనాలు..
    మా ఇంట్లో, మా మనసుల్లో చాలా కలవరం చెందుతున్నాం.దయచేసి మా కుటుంబం కొరకు దేవుని వద్ద మా ప్రార్థన లు ఫలించులాగున మొరపెట్టండి...
    వందనాలు అయ్యగారు...

    • @suneelphysicaltherapist9612
      @suneelphysicaltherapist9612 Місяць тому

      ఈ కుటుంబం గురించి దయచేసి అందరూ ప్రార్థించండి..
      వీరి మొర్రలను దేవుని యొద్దకు చేరకుండా చేస్తున్న సాతాను క్రియలను కట్టడి చేయడం లో సహాయం చేయండి

    • @RamanaRamana-r3q
      @RamanaRamana-r3q 9 днів тому

      Bhshshdhdh

  • @lankarathanakumari4781
    @lankarathanakumari4781 Місяць тому +12

    ప్రైజ్ ది లర్డ్ jesus... నేను ఈ లాగా ఆలోచిస్తాను.. ఇపుడు నుచి అలా ఆలోచిచ్చాను

  • @benerjeeluther2225
    @benerjeeluther2225 Місяць тому +10

    Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్....🎉🎉🎉🎉❤❤❤

    • @mukkuhariprasad4575
      @mukkuhariprasad4575 Місяць тому +1

      🙏🙌 నా కుటుంబ పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి, అప్పులు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఆశాంతత తొలగిపోవాలని కోరుకుంటున్నాను 🙏

    • @benerjeeluther2225
      @benerjeeluther2225 Місяць тому

      @@mukkuhariprasad4575
      వదులుకోవద్దు సోదరా మా దేవుడు నిజమైన దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను దీవిస్తాడు సరే అతనిని నమ్ము Amen

    • @VamsiVamsi-w3i
      @VamsiVamsi-w3i 12 днів тому +1

      Ammen

  • @SuvarnaMagapu
    @SuvarnaMagapu 25 днів тому +8

    నాకు అయితే అసలు సంతోషమే లేదు అయ్యగారు.. ప్రతీ రోజు నా మనసులో ఏదొక బాధ.. ఏంటో అర్ధం కావడం లేదు ఒక్క క్షణం కూడా ఆనందం గా ఉండలేక పోతున్నాను. ఏ విషయం లోను కూడా హ్యాపీగా ఉండలేక పోతున్నాను 😢

  • @mohanyadavvlogs3840
    @mohanyadavvlogs3840 2 дні тому

    వధనలు అయ్య గారు మేము చాలా అప్పులలో unamu ma kosam priyer cyadni అయ్య గారూ దయచేసి యాసు నామంలో అమన్ మా కుటుంబం కోసం ప్రియర్ cyadni అయ్య గారూ 😢😢😢😢

  • @Nagamani98669
    @Nagamani98669 27 днів тому +8

    నా బిడ్డలు గురించి అప్పులు గురించి నాకు ఆరోగ్యం బాగోలేదు బిడ్డకు దగ్గు అన్న ప్రధాన చేయండి అన్న 🙏🙏🙏🙏

    • @prasdprasad9270
      @prasdprasad9270 День тому

      Mi appulanni theeripovunu gaka yesu namam lo amen

    • @prasdprasad9270
      @prasdprasad9270 День тому

      Mi biddaku daggu theeripovunu gaka yesu namam lo amen, nammu vaniki samsthamu sadyame amen

  • @harikagannabathula9053
    @harikagannabathula9053 Місяць тому +3

    11:47 deva naku negative thoughts rakunda sahayam cheyi thandri. Nen ninnu nammi unnanu deva nve Naku thodu neeve naku needa thandri na mind lo positive thoughts thappa negative thoughts rakunda sahayam cheyi thandri

  • @vaishnavipechetti9699
    @vaishnavipechetti9699 Місяць тому +3

    Yessaya neku lekkaleni sthutulu stotralaya yessaya naku arogyam evvamdi prabhuva

  • @rojaroja2085
    @rojaroja2085 4 дні тому

    Yesayya neeku vandanalu

  • @rojaroja2085
    @rojaroja2085 4 дні тому

    Yesayya chalaaa ibbandhullo unnamm thandri mammalni financial problems nundi thappinchandi yesayya

  • @divyasworld111
    @divyasworld111 25 днів тому +2

    Anna e message na kosame god matladinattu undi,jesus meru naku appudu thoduga unnaru,last 11 years ga na past lone undioya,nannu ardam cheskunevallu okaru kuda leru,chalaa depression lo unna,family struggles valla,chala negative bhayalu,uuhalu tho chala badha paduthunanu,andaru unna ontariga na life undi ani kanniru karusthunna,lord meru naku thoduga unnaru ani nammuthunna,mentally nd physically naku dhyryam evvandi please,lokam tho na badha ni chepa,odarppu ledu mullula guchevare,na kosam prayer cheyandi me prayers naku na family ki chalaa avasaram undi,ma kosam prayer cheyandi.thank you Anna..praise the Lord Anna.

  • @HemavathiS-hb1rd
    @HemavathiS-hb1rd 2 дні тому

    Prise the lord 💐💐 Amen

  • @r.hymavathihyma720
    @r.hymavathihyma720 Місяць тому +6

    Praise the lord brother plz pray for my spiritual life and Tet DSC exams to qualify with high score and get government teacher job and mrge and health and my elder sister's name vishranthi joint pain's chala suffer avuthunnadhi please prayer cheyandi and job and mrge and my parents rakshana and health problems please prayer cheyandi

  • @sonuchannel776
    @sonuchannel776 25 днів тому +1

    Devunike stotram....

  • @Jarpulasupriya-sx3uf
    @Jarpulasupriya-sx3uf 22 дні тому +1

    Amen hallelujah make me lord Jesus Christ bless me 🙌🙏✝️🕎⛪

  • @venkimaddala1781
    @venkimaddala1781 26 днів тому +1

    అన్నయ్య వందనాలు ❤. నా క్రీస్తు ప్రభువు సువార్త పరిచర్యలు కోసం దేవునికి ప్రార్థన చేయండి

  • @Cloud_septeen
    @Cloud_septeen 11 днів тому

    🙏🏻prise the Lord Jesus thank you Jesus thank you brother 🙏🏻amen 🛐

  • @Sivanagaraju_yadav
    @Sivanagaraju_yadav 12 днів тому

    Praise the lord amen

  • @Rajashekarmamidi
    @Rajashekarmamidi Місяць тому +2

    Praise the lord 🙏🙏🙏✝️✝️✝️ ఈ వాక్యం నాకెంతో అంకితం చేసింది

  • @RayapatiPrathap
    @RayapatiPrathap 6 днів тому

    Amen prathap

  • @naveenakandula8067
    @naveenakandula8067 Місяць тому +1

    Praise the lord brother mi vakyam entho dyryam istundi na life edi epudu ivalo devunki telsu samayam vundi tq jesus

  • @prasdprasad9270
    @prasdprasad9270 День тому

    Yesu namam lo ma 12 lakhs appu theeripovunu gaka yesu namam lo amen, nammu vaniki samsthamu sadyame amen

  • @Harsharishi-tq1ve
    @Harsharishi-tq1ve Місяць тому +1

    Nenu kuda akkuvaga alichistunna eka nundi nenu na devdike appagistunna Amen praise the lord yesayya vandanalayy

  • @rojaroja2085
    @rojaroja2085 4 дні тому

    Yesayya nenu pregnant thandri Naku Babu ante istam prabhuva Naku Babu puttelaaa asirvadinchandi amen prabhuva

  • @SNSanthiChaitanya-xd6ue
    @SNSanthiChaitanya-xd6ue Місяць тому +2

    Nakosamy ee message Annayya TQ brother 🎉🎉🎉

  • @Vijjuvijay964
    @Vijjuvijay964 Місяць тому +2

    Praise the lord 🙌🙌🙌🙌🙏🙏🙏🙏 annayai

  • @yezarlaanuradha1313
    @yezarlaanuradha1313 15 днів тому

    Help me please jesus

  • @ElijabethRani
    @ElijabethRani 18 годин тому

    Vandanaliayagaru

  • @tdofficial1008
    @tdofficial1008 Місяць тому

    దేవుని పనిలో ఇంకనూ బహుబలముగా దేవుని నామమును గొప్ప చేయగలిగిన స్థితిలో ఆత్మశక్తిని తోడుగా ఉంచి వాడుకుంటున్న దేవునికి స్తోత్రము ఆమెన్

  • @VimalaPillipaka
    @VimalaPillipaka 7 днів тому

    Free the lord.anna🙏🙏🙏🙏

  • @Jarpulasupriya-sx3uf
    @Jarpulasupriya-sx3uf 22 дні тому

    Amen hallelujah thank you lord Jesus Christ blessing me 🙌🙏✝️🕎⛪

  • @Thurasuneetha
    @Thurasuneetha 8 днів тому +2

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు నేను అప్పులు బాధల్లో ఉన్నాను విడుదల దయచేయండి పాస్టర్ గారు ప్లీజ్ అన్నయ్య

  • @entry_.గాడ్
    @entry_.గాడ్ Місяць тому +2

    ఆమెన్ ❤దేవా 🙏🙇‍♀️🙇‍♀️

  • @RathanamNooka
    @RathanamNooka Місяць тому +2

    ❤అయగారుమరనాత మాకుతిరికి వయసు29 పెళ్లి కోసం దయచేసి పారదన చెయండి మరనాత

  • @BhaneswariBatteri
    @BhaneswariBatteri 8 днів тому

    Devuni namaniki mahimakalugunugaka Amen Amen Amen Amen Amen Amen Amen Amen hallelujah

  • @lokku1783
    @lokku1783 15 днів тому

    Amen praise the Lord I believe Jesus I hope Jesus Thank you Jesus 🙏

  • @sadiramkumar999gmel
    @sadiramkumar999gmel Місяць тому +1

    ప్రైస్ ది లార్డ్ నేను కూడా ఇలాగే ఆలోచించను అన్నయ్య 🙏🙏🙏🛐🛐🛐🛐

  • @vigibodu3716
    @vigibodu3716 Місяць тому +1

    Praise The Lord Anna Garu 🙏🙏🙏🙏⛪🛐✝️✝️✝️✝️🛐✝️ Amen Amen Amen Thandri Deva Deva 🙏🙏🙏⛪🛐✝️✝️❤❤❤❤❤❤❤❤

  • @Princy726
    @Princy726 Місяць тому +2

    Amen amen amen amen amen amen amen 🙏🙏

  • @manisamhitha1239
    @manisamhitha1239 Місяць тому +1

    Amenamenamenamenamenamenamenamenamenamenamenamenamenamenamenamen

  • @Princy726
    @Princy726 Місяць тому +1

    Yessya yessya e vakyamu Naa kousame chepentu undhi Deva 🙏🙏🙏🙏🙏

  • @BellamkondaYesuraja
    @BellamkondaYesuraja Місяць тому +1

    యేసయ్యా, వందనం

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx Місяць тому +1

    Glory be to god Praise the Lord 🙏👏🏻

  • @jes289
    @jes289 Місяць тому +1

    Praise the lord brother

  • @adellianandkumar3550
    @adellianandkumar3550 21 день тому

    Amen Amen Amen Hallelujah Thnq Jesus Holly Spirit Hallelujah We Received Ur Blessing's In The Mighty Name Of Jesus Christ Praise Lord Thnq Jesus Hallelujah Amen Amen Amen 🙏🧎‍♂️🧎‍♀️

  • @saidevidevi1096
    @saidevidevi1096 Місяць тому +2

    37సంత్సరాలు నాకు నేను వివాహం కోసం ఎదురు చూడవచ్చా brother చాలా సంబందాలు వచ్చాయీ కానీ ఏది సెట్ కాలేదు నాకొరకు ప్రార్ధన చేయండి బ్రదర్

    • @saidevidevi1096
      @saidevidevi1096 Місяць тому

      బ్రదర్ వివాహం కోసం ఏమీ చెప్పలేదేమిటండి వివాహం జరుగుతాదా

  • @saipruthvikasanjana3651
    @saipruthvikasanjana3651 Місяць тому +2

    Yes thandriii.. edi nakosame nayana..

  • @manisamhitha1239
    @manisamhitha1239 Місяць тому +2

    Halleluyahallelyluyahalleluyahalleluyahalleluyahalleluyahalleuya

  • @thirumaleshvagiri8570
    @thirumaleshvagiri8570 9 днів тому +1

    వందనములు అయ్యా,
    నాకు పీట్స్ 6 సంవత్సరములు నుండి వస్తూవుంది. నాకు సేవలో భయాలు కలుగుతుంది. దయవుంచి నా కొరకు ప్రార్థన చేయండి.🙏🙏🙏🙏🙏🙏

    • @prasdprasad9270
      @prasdprasad9270 День тому

      Mi fits mi nunchi duram ayipovunu gaka yesu namam lo amen nammu vaniki samsthamu sadyame amen

  • @anjinappask1150
    @anjinappask1150 Місяць тому +1

    Praise the lord amen 🙌🙌🙏🙏

  • @srinivasch3366
    @srinivasch3366 Місяць тому +1

    Praise the lord sir 🙏

  • @penugondasowjanya8063
    @penugondasowjanya8063 Місяць тому +1

    Ameen praise the lord anna

  • @SiddaVijayalakshmi-ln1cm
    @SiddaVijayalakshmi-ln1cm 25 днів тому

    నేను e రోజు ఆలోచిస్తున్న e మాట నాకు happy అనిపించింది 🙏🏻

  • @Princy726
    @Princy726 Місяць тому +1

    Praise the lord annaya 🙏🙏🙏🙏🙏

  • @Aruna111Puli
    @Aruna111Puli 15 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushatogita5555
    @anushatogita5555 Місяць тому +2

    Praise the lord Ayyagaaru.Na Name Anusha na Head lo Manta Vasthundhi.Thagipoyela Pryr Cheyandii....

  • @samsang3856
    @samsang3856 24 дні тому

    Anna vandanalu MI Patalu Naaku chala system miku vandanalu

  • @tdofficial1008
    @tdofficial1008 Місяць тому

    సమస్తము చేయగలిగిన దేవునికి స్తోత్రం

  • @pradeeppulisheri3607
    @pradeeppulisheri3607 14 днів тому

    Halleluya

  • @sunidanda6736
    @sunidanda6736 14 днів тому

    Praise the lord thank you lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏

  • @Universe_suresh
    @Universe_suresh 21 день тому

    మీ మాటలు ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ప్రైజ్ థి లార్డ్

  • @RajasekharChebrolu
    @RajasekharChebrolu 23 дні тому

    All situations here be god I believe God Amen

  • @jyothip5541
    @jyothip5541 25 днів тому

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏 i

  • @ChandraMaddala
    @ChandraMaddala Місяць тому +2

    AMEN.AMEN🙏🏻🙏🏻🙏🏻

  • @harikagannabathula9053
    @harikagannabathula9053 Місяць тому

    Amen 🙌🏻🙏🏻 yes nen kuda experience chesanu..... Konni vishyallo chala kumilipoi baga kurngipoi unna time lo nen devudutho okate anna. Deva idhi nike vadhilesthunna nve chusko ani na devunni adigina konni nimishallone na devudu Naku answer chesaru. nen badha padina vishyalo appude solve aipoindhi.... Na devudu goppa devudu, devuniki asadhayam ainadhantu edhi ledhu na devuniki samasthamu saadhayame. Hallelujah 🙌🏻 praise the lord 🙏🏻

  • @nirmalalucky5642
    @nirmalalucky5642 Місяць тому +1

    Praise the Lord

  • @ephilipvictor6891
    @ephilipvictor6891 13 днів тому

    ఆమెన్

  • @saianil5692
    @saianil5692 Місяць тому +1

    Amin thandri❤

  • @SatyaSatya-x8d
    @SatyaSatya-x8d Місяць тому +1

    Marriage priasethelord 🙏🙏 amen

  • @boddudeepa8325
    @boddudeepa8325 5 днів тому

    Praise the Lord ayyagaru.
    Correct chepparu satan gaadu chaala kutra chesthadu mana jeevitham lo, kaani nenu nannu, na family ni, na chintalanu , badlalanu prathi di paralokalu thandri ke appahunche sanu.

  • @SatyalaNagaraju
    @SatyalaNagaraju 14 днів тому

    నా భార్యకు గర్భ ఫలం నాకు అప్పుల బాధ నుండి విడుదల అయ్యేలా ప్రార్థన చెయ్యండి అన్నయ్య 😂😂😂😂😂😂😂😂

  • @akkaraoramanchandrapu2617
    @akkaraoramanchandrapu2617 11 днів тому

    Amen 🙏 🙏 🙏 Hallelujah 🙌🙌🙌

  • @jyothip5541
    @jyothip5541 25 днів тому

    Devude nannu kapadinadu yesaaiah 🙏🙏🙏🙏

  • @rajeshvemula9843
    @rajeshvemula9843 Місяць тому +1

    Parisethelordbrother❤

  • @jyothip5541
    @jyothip5541 25 днів тому

    Devuni ki sothram 🙏

  • @gundabattinajagan5637
    @gundabattinajagan5637 23 дні тому

    PRAISE THE LORD🙏 AMEN✝️🛐

  • @pemularamana2672
    @pemularamana2672 Місяць тому +1

    Devuniki mahima kalugunugaka Ameen Ameen Ameen Ameen Ameen 🙏🙏🙏🙏🙏

  • @chandernenavath4229
    @chandernenavath4229 Місяць тому +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @nagendrababunani5688
    @nagendrababunani5688 18 днів тому

    prise the lord

  • @josephpaul7658
    @josephpaul7658 Місяць тому +1

    Parise the Lord brother.... 🙏🙏🙏

  • @Dancerjohnny___official
    @Dancerjohnny___official Місяць тому

    Praise the lord Annayya 🙏🏾 Halleluahh 🙌 Yesayyaku sthothram sthothram sthothram kalugunu gaaka Amen Amen Amen 🙏🏾

  • @NagireddySaraswathi
    @NagireddySaraswathi 12 днів тому

    Amen🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen

  • @suryakalyanitadepalli8600
    @suryakalyanitadepalli8600 29 днів тому +1

    Praise the Lord ayyagaru plz prayer my family kalyanprasad niharkrishana arogyam rakshana koraku

  • @MydamRajesh
    @MydamRajesh 25 днів тому

    Praise the Lord brother garu pray for peace in life and clear my debts Lord pray for peace rajendar

  • @TaleSyamala
    @TaleSyamala 11 днів тому

    వందనాలు అన్న, నేను తెలిసి చేసానో తెలీక చేసానో తప్పు చేసేసాను, కానీ అది దేవుని చిత్తం అనుకున్న.. తప్పుగా ఆలోచించానో ఎలా ఆలోచించానో నాకు తెలీదు, నాకు దేవుని సహాయం కావాలి, నాకు షుగర్ ఉంది, కానీ ఈ ఆలోచన వల్ల అంతకు మించిన టెన్షన్ పడుతున్నాను, విడుదల దయచేయండి యేసయ్యా 😢😢🙏🏻🙏🏻

  • @m.srilathasrisri7118
    @m.srilathasrisri7118 Місяць тому +1

    Praise the lord Anna 😢 memu challa Appulu Unam pradhana chaiyandi 😭🙏

  • @jyothip5541
    @jyothip5541 25 днів тому

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏

  • @jpcaters4490
    @jpcaters4490 Місяць тому

    Praise the Lord ayyagaru pray for my family money problems koraku prardhinchandi amen

  • @L.sarithaLingala
    @L.sarithaLingala Місяць тому

    Yessayya Na bartha shodhanalo padakundda kapadu thandrii na bartha ku thoduga vundu yessayya

  • @DeviSri-v5f
    @DeviSri-v5f 25 днів тому +1

    🙏🙏🙏

  • @mamathamammu6570
    @mamathamammu6570 26 днів тому

    Amen same my situation good heart touching msg

  • @achantaanand2929
    @achantaanand2929 Місяць тому

    Praise God Hallelujah Amen 🙌🧎‍♂️🙏🏻

  • @srinupinni
    @srinupinni Місяць тому

    వందనాలు అయ్యగారు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను ప్రార్ధన చేయండి

  • @kaganarama8718
    @kaganarama8718 26 днів тому

    Praise the lord anna,,,prayer for me anna