Kallalo Kaneerenduku Song Lyrics | latest christian song | telugu christian songs4

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 912

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +17

    దేవుడు గొప్ప దేవుడు అతను పాదాల దగ్గర ఉంటే కన్నీరు కార్చిన అవసరం లేదు తండ్రి గొప్ప దేవుడు కనికరం గల తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @dhanureddy1481
    @dhanureddy1481 7 місяців тому +17

    సహోదరీ సహోధరలారా 😢 నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి😢 నా కుటుంబ సభ్యుల గురించి సమస్యల గురించి ప్రార్థన చేయండి😢 మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నాను😢 నా ప్రార్ధన మీ ప్రార్ధన మొర అలకించి దేవుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక ఆమెన్😢

  • @pavankumar-zs8uk
    @pavankumar-zs8uk 3 роки тому +36

    ఈ పాట నా మనసుని కలచి వేసింది......నా దేవా నాకు సదా కాలము తోడై ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి.....

  • @nandhukrishna2122
    @nandhukrishna2122 Рік тому +31

    రోజు విన్న నాకు చాలా నచ్చింది నాకు బాధ కలిగి ఉన్నప్పడు కూడా ఈ పాట విని నేను ప్రార్దన చేస్తాను చాల మంది మహిళలుకు. ఒదార్పు ఆమేన్

  • @sumalatha8088
    @sumalatha8088 3 роки тому +114

    ఆయన ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో లోక ప్రేమ వ్యర్థం యేసయ్య ప్రేమే గొప్పది ఆ ప్రేమ నిత్యము మనతోనే ఉంటుంది

  • @sakshilakshman1915
    @sakshilakshman1915 2 роки тому +37

    ఇప్పటి వరకు ఇంత మంచి పాట వినలేదు సార్. నేను పరలోక అనుభూతి పొందాను. మీరు ఇలాంటి పాటలు పాడాలని దేవుణ్ణి అడుగుతున్నాను

  • @prashanthprsh8599
    @prashanthprsh8599 3 роки тому +126

    ఈ పాట వింటే మనసులో భారమంతా దిగిపోయి నట్టు ఉంటది చాలా బాగా ఉంది

    • @jyothik662
      @jyothik662 3 роки тому +1

      ఈ‌ పాట‌ చాలా అద్భుతంగా ఉంది

    • @vakkalamamatha4663
      @vakkalamamatha4663 3 роки тому +1

      Yez

  • @PaulLucky3143
    @PaulLucky3143 Рік тому +5

    Nenu prabhuvunu nammukunnappudu e pata neechukunna yevaraiba badhalo unte valla kosam e songs paduthanu.

  • @Mశ్రీను-s6b
    @Mశ్రీను-s6b 3 роки тому +45

    ఈ పాట వింటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది 😭😭😭

  • @mounicasai1880
    @mounicasai1880 3 роки тому +19

    Nenu kannillatho unnapudu ee song vintu umdedhanni. Devunni nammaaanu manchi chestaru ani. Chesaru ee roju happy ga unnanu amte na devude Karanam.

  • @kajalkajal6832
    @kajalkajal6832 3 роки тому +233

    దేశమంతా బాగుపడాలి అందరి కుటుంబాలు మంచిగా ఉండాలి అందరూ ప్రార్థనలో మెలగాలి నాకు కొద్ది ఆరోగ్యం బానే నా గురించి కూడా కొద్దిగా ప్రార్థన చేయండి దేవుడు నీకు మేలు చేస్తాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏👏👏👏😭😭😭

    • @kajalkajal6832
      @kajalkajal6832 3 роки тому +11

      స్తోత్రం స్తోత్రం

    • @vwj8153
      @vwj8153 2 роки тому +11

      ప్రభువైన యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక ఆమెన్ ఆమెన్

    • @krishnadammu9472
      @krishnadammu9472 2 роки тому +4

      Aamen sister

    • @muppididivyakumari9185
      @muppididivyakumari9185 2 роки тому +3

      Yesayya andarni swastaparuchu devudu...

    • @krishnadammu9472
      @krishnadammu9472 2 роки тому +2

      @@muppididivyakumari9185 avunu Praise the lord

  • @akkenamanohar4891
    @akkenamanohar4891 3 роки тому +170

    😩😖😣song vinagane edchesanu....na life lo mental stress ekkuvaipoyindi..chachipodam anukunna😭😭😭elanti songs vinte motham mind free avutundi🙏Glory to God😭😭😭😭

    • @anandsunkara6888
      @anandsunkara6888 3 роки тому +11

      No problem brother manaki God unnadu

    • @ramanaramanju8887
      @ramanaramanju8887 3 роки тому +12

      Same problem in my life also... Chachipovali anipistundi

    • @ramuduchulamakuru3612
      @ramuduchulamakuru3612 3 роки тому +3

      Avuno bro same naku kuda nelage undhi

    • @madhuri1086
      @madhuri1086 3 роки тому +7

      Stay strong brother we have our lord Jesus Christ. Keep praying.

    • @srikanthgollapudi4500
      @srikanthgollapudi4500 3 роки тому +21

      Naku alagey anipinchi chanipodham ani anukunna kani naa Devudu nannu darshinchi Naku aayana darichupinchadu aayanaloniki nadipinchadu.Ippudu aayana medha visvasam tho kalatha chendakunda pradhana cheyandi bro. Mana pradhana vintadu manam yedisthey Chusey DEVUDU kadu mantho kuda edusthadu Manali rakshisthadu.PRAISE TH LORD. AMEN

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 роки тому +24

    అద్భుతమైన పాట, శ్రమలలో , క్రుంగిన నాలాటి వారికి ఎంతో ఓదార్పు ఇస్తున్న పాట, గీత రచయితను , అద్భుతముగా పాడిన మిమ్ములను, శ్రావ్యమైన సంగీతమును సమకూర్చిన వారిని, బృందమంతటిని దేవుడు సమృద్ధి్దిగా ఆశీర్వ దించాలని దేవుని ప్రార్థిస్తున్నా. దేవుడు మీ పరిచర్యలను సమృద్ధిగా ఆశీర్వదించాలని మా ప్రార్ధన. 🙏👌👍. CONGRATULATION, Ss మరియు కృతజ్ఞతలు.

  • @abhisowjanya7512
    @abhisowjanya7512 2 роки тому +290

    ||పల్లవి|| .కళ్లళ్ళో కన్నీరెందకు గుండెల్లో దిగులెందుకు
    ఇక నీవు కలత చెందకు
    నెమ్మది లేకున్నదా గుండెల్లొ గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ యేసే నీ నీరీక్షణ
    1. హోరు గాలులు వీచినా తుఫానులే చెలరేగిన మాట మాత్రం సెలవియ్యగా నిమ్మలమాయెనుగా ||2||
    యేసే నీ నావిక భయము చెందకు నీవిక
    యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక || కళ్లళ్లో ||
    2.కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా ||2||
    యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక
    యేసే విమోచకా సంతోషించును నీవిక. ||కళ్ళలో||
    ***ఆమేన్***

  • @ravulaisaac4022
    @ravulaisaac4022 3 роки тому +142

    Sir ఇధి చాలా రోజలయ్యింది విని.19 year's అనుకుంట. మంచి పాట. మరల వినిపించి నందుకు దేవునికి మహిమ, మీకు ధన్యత కలుగుగాక.

  • @anju77711
    @anju77711 2 роки тому +76

    కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ
    నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |ప|
    1: హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |ప|
    2 : కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |ప|

  • @kondasanthi5393
    @kondasanthi5393 3 роки тому +33

    నకుఏవరులేరుఅదేవుడుతప అందుకేఇపటంటేనాకు❤🙇‍♀️😭😭👏

    • @Aksabandili
      @Aksabandili 8 місяців тому

      అందరువున్నా మనం అనాధలమే కానీ యేసయ్య ఉంటే ఎవరూ లేకపోయినా ఐశ్వర్యవంతులమే god bless you sister

  • @KagithaSirisha
    @KagithaSirisha Місяць тому +1

    దేవా ఎల్లపుడు నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏

  • @anithalakshmi9419
    @anithalakshmi9419 10 місяців тому +6

    Yesappa nanna ganda madiru decision change maduhage madi avaru nanna bittu ogbardu tande avar nanna bittu elligu ogbardu yesappa please avaru life long nan jothe eruhage madi yesappa😭😭😭😭😭

  • @godslove9662
    @godslove9662 3 роки тому +40

    😭😭😭 ❤️❤️❤️Naku appudu santhoshani isthavu thandri roju e song vine nidrapothunanu manashamthiledhu andharu bavundalane anukuntanu ayina kastalu ayina ninnu nammuthune untanu❤️

  • @laxmitlaxmi746
    @laxmitlaxmi746 3 роки тому +16

    ఇపాటవింటూవుంటె దేవుని నీతౄమైనది భవమైనదిమసుకుశాంతిఇచును పాటపాడినవారికి మానిండయిన వందనాలు అనృ 🙏🙏🙏

  • @samuelsaka3005
    @samuelsaka3005 3 роки тому +76

    ఈ నాటి కాలంలో చాలా అరుదైన సాంగ్... చాలా అద్భుతమైన సాంగ్.....

  • @kvimala1132
    @kvimala1132 2 роки тому +11

    Bhadha lo una nannu odharchena song .🙏🏻🙏🏻🙏🏻glory to god.praise the lord

  • @seelamsudharani8177
    @seelamsudharani8177 3 роки тому +25

    Avunu naaku nemmadi leni samayam lo devudu nannu enta gano odarpu ichhadu devunike samasta ghanata prabhavsmulu chellunu gaka amen once again thank u god

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU 3 роки тому +269

    అందరూ బాగుండాలి.. అందరి కోసం అందరూ ప్రార్ధించండి 🙏

  • @GowthamiVetti
    @GowthamiVetti 8 місяців тому +5

    Nuv appudu maki toduga undu yesayya , ni Krupa ma meda yellapudu unchandi prabuva🙏🙏🙏🙏🙏

  • @shashikumarr7712
    @shashikumarr7712 2 роки тому +8

    Jesus never ever leaving alone ...
    Always with me my dad i love ❤️ Jesus
    Some time people are forgetting Jesus but never forgetting dad Always caring ..

  • @swamyasadhi3037
    @swamyasadhi3037 3 роки тому +6

    Devuniki mahima kalugunu gaaka ❤❤❤❤❤❤ naa devudu naku thodai unntadu nannu kapadu thadu

  • @SwapnaMedari-x8t
    @SwapnaMedari-x8t Рік тому +4

    షంమ్ స్వప్న చాలా బాగుంది ఇపటా

  • @kanakadurga5552
    @kanakadurga5552 3 роки тому +20

    జిసస్ ప్రభువా 🙏🏾🙏🏾 ప్రదీప్ నను కలపండి తండ్రి 🙏🏾🙏🏾

    • @dslovelysisters3582
      @dslovelysisters3582 3 роки тому +1

      Emi ayyindhi akka

    • @kanakadurga5552
      @kanakadurga5552 3 роки тому +1

      ఏమి అవలేదు ప్రేమ మించాడు పెళ్లి అయిన తరువాత తను నిజస్వరూపం బయట పడింది ఎంత వెద ఓ తేలిసింది వాళ్ళ అక్క మాటాలు వాళ్ళ ఫ్రెండ్ మాటలు విని నను బాధ పెడుతున్నాడు ఇప్పుడు కూడా అంతే వాళ్ళ ఫ్రెండ్ అంటే ప్రాణం కాబట్టి పెళ్ళాం అంటే కూడా లేదు అంతా ఎదవ వాళ్ళ ఫ్రెండ్ అంతా మంచి వాడు కాదు వాళ్ళ అక్క అంతే తనని నను విడదియలని అనుకున్న డు ఇప్పుడు అనందంగా వున్నా రు అందరు అందరు కలసి ఇప్పుడు నను బాధ పెడుతున్నారు అభగవంతుడుకూడ వాళ్ళ తోనే కలసి పోయాడు ప్రతి నేల గౌరి మాతను నామత దగ్గరకు వెళ్ళి వస్తాను ఆ తల్లి కూడా వాళ్ళ ని ఏమి చెయ్యాలేకపోయినది

    • @kanakadurga5552
      @kanakadurga5552 3 роки тому +1

      @@dslovelysisters3582 మూడు నెలల నుంచి గోడవలు అవుతున్న యి ప్రదీప్ నాకు అందరితో చాండలంగా సంబంధం కడుతున్నాడు జిసస్ ఆ దుర్మార్గుడు ఏమి చెయ్యలేక పొతున్నాడు వాళ్ళ అక్క ని వాళ్ళ ఫ్రెండ్ ని విడిని శిక్ష వెయ్యమని ప్రభు తో చెప్పండి బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ తను మనసు మార్చమనుఎంత బాధ గా ఉంది బ్రదర్

    • @dslovelysisters3582
      @dslovelysisters3582 3 роки тому +1

      Ok preyar chesthanu akka

    • @kanakadurga5552
      @kanakadurga5552 3 роки тому +1

      @@dslovelysisters3582 ప్రార్థన చెయ్యండి కాని వాళ్ళ అక్క గురించి వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్య గురించి ప్రార్థన చెయ్యండి వాళ్ళ ని వదిలి నా దగ్గర కు వచ్చేలా చేయండి వాళ్ళు నను చాలా ఏడిపిస్తూ నారు వాళ్ళ ఫ్రెండ్ వల్ల నే తను అలా మారింది ప్రదీప్ చాలా అసయంగా మాట్లాడు తున్నాడు అభగవంతుడు కూడా నను బాధ పెడుతున్నాడు ఇప్పుడు దాకా ఇంటికి రావడంలేదు ఫోను చెయ్యటం లేదు వాళ్ళ అందురు అక్కడ బాగా నే వున్నా రు నేను ఇక్కడ తాను గురించి ఏడుస్తూ వున్నా

  • @rathnaunnava7005
    @rathnaunnava7005 3 роки тому +6

    Naku na devudu challa help chaiyanu deva niku vandanalu prabu nuvu likonty ninu e roju ella untydani kadhu naku nuvu kavali deva niku vandanalu

  • @GSatish-sw8yw
    @GSatish-sw8yw Рік тому +3

    What a song chla prasanthga vundi great love yesaydi I love u my dady

  • @sanju3352
    @sanju3352 3 роки тому +15

    అందరూ బాగుండాలి అందులో మనము ఉండలి యేసయ్య 🌹🙏🙏🙏

  • @mamathapotti4009
    @mamathapotti4009 Рік тому

    Deva e song vinte devude anatundi e matalu anni niku sthoramu thandri

  • @preethimerry7111
    @preethimerry7111 Рік тому +8

    యేసయ్యా నీ వెంటే ఉంటే భాగ్యం నాకు కావాలి యేసయ్యా

  • @salimahalakshmi4191
    @salimahalakshmi4191 3 роки тому +35

    అందరి కొరకు ప్రార్థన చేయండి అందరూ బాగుండాలి యేసు నామము యేసు నామములో విడుదల పాస్టర్ ల కొరకు కూడా ప్రార్థన చేయండి

  • @suhasinidappepalli7932
    @suhasinidappepalli7932 3 роки тому +37

    I love this song very much
    Praise the Lord Jesus

  • @balumahi9559
    @balumahi9559 2 роки тому +1

    E song vinnaappudu alla Naku kalige badhalu marichipothunanu tqu sir 🌺j 🌺esuss ki vandhanu 🌺naku life lo Anni badhalu kaligi na jesuss natho vunaru ane oka nammakam kaligindhigindhi 🌺🌺🌺🌺

  • @sumalatha8088
    @sumalatha8088 3 роки тому +41

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @MattaSumathi
    @MattaSumathi 3 роки тому +2

    naa life lo nemmadhi leni nimishalu enno gadipanu aa nimishamlo devudu nannu ethagano nemmadhini ichaadu praise the lord

  • @bollimanohar9446
    @bollimanohar9446 3 роки тому +30

    Praise the lord,,, when we r in pain or problem,, just listen the song,,, problem will solved automatically... Amen

  • @chyesubabau7911
    @chyesubabau7911 2 роки тому +2

    నాగుండె లొమంట❤️ దేవుని కిఅసాధ్యమైనదేదిలేదుఅందరుఏసుప్రభునితెలుచుకునినమ్ముకొవాలి... ఆమేన్ 🙏

  • @OO-M-
    @OO-M- 4 роки тому +31

    Praise the lord Nenu badalo vunnappudu naaku oorata kaliginchina paata I love this song AMEN

  • @gadeanvesh373
    @gadeanvesh373 2 роки тому

    Naku e song dhairyam cheppinattuaindhi oka nammakam kaligindhi edchesa dhukkam vachindhi e song nenu apudaina vinte naku adpuvasthundhi in the name of Jesus Christ AMEN AMEN🙏🙏

  • @sripriyamohansaguturu5770
    @sripriyamohansaguturu5770 9 місяців тому +5

    Praise the lord brother
    Recently I lost my son, doctors said it is genetic disease.we both gave blood for test, please pray for negative results.and please pray for another baby in my life

  • @nalinijayanthinalini2341
    @nalinijayanthinalini2341 3 роки тому +4

    Praise is the lord ee song vinataruvata felg kocham relief aede thaq i like this song ani times vina enka vinali ani vndi

  • @rajasanke3927
    @rajasanke3927 3 роки тому +5

    Prabuva nannu lakshimini kalupu dheva

  • @gowthamiwellnesscoach6095
    @gowthamiwellnesscoach6095 Рік тому +2

    ఎంతో ఆదరణ దొరుకుతుంది ఈ పాట వింటూ ఉంటే 🙏🙏

  • @ponugotisavithri6196
    @ponugotisavithri6196 3 роки тому +7

    దేవా నీకు స్తోత్రం తండ్రి 😥🙏🙏

  • @mutchakaruna3027
    @mutchakaruna3027 6 місяців тому

    యేసు అయ్యా నాకు నీ రక్షణ కల్పించాలని కోరుతూ న్నాను

  • @addanikipushpalatha5623
    @addanikipushpalatha5623 3 роки тому +34

    Same problems but GOD never fails amen👌💐👌

  • @chekkashara6226
    @chekkashara6226 Місяць тому

    ఈ పాట విన్నంతసేపు మనసుప్రశాంతముగా ఉండి చక్కని పాట ఎన్నిసార్లూ విన్ననో చెప్పలేను

  • @samsonyadavalli2305
    @samsonyadavalli2305 3 роки тому +32

    Melodious song and giving strength to heart. God bless you.

  • @dhanureddy1481
    @dhanureddy1481 7 місяців тому +1

    నా ఆరోగ్యం పూర్తిగా బాగోలేదు 😢 .. మన యేసయ్య దయవల్ల ఆరోగ్యం కొంచెం బాగు పడింది 😢 ... మీరు కూడా నా ఆరోగ్యం గురించి కొంచెం ప్రార్థన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను 😢 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 😢

  • @premagaddam4921
    @premagaddam4921 Рік тому +4

    Very very beautiful song. Sweet to listen many times a day. I listen many time when I am free. Thank you so much. God bless you.

  • @aparnaenterprises7488
    @aparnaenterprises7488 10 місяців тому +1

    సూపర్ సాంగ్ విన్నకొద్ది వినాలని పించే పాట

  • @ashokh7387
    @ashokh7387 3 роки тому +13

    Amen I received in jesus name amen all glory to the lord jesus amen

  • @nethranethra7170
    @nethranethra7170 3 роки тому +1

    Really wounder full god our Jesus christ amen nijam devadu na raksha na neamadi naku andaraki devauni krupa todaga unadali Amen

  • @lekhanadegala4900
    @lekhanadegala4900 3 роки тому +18

    God you are so loving.
    Wonderful One of my favourites .

  • @Anuk472
    @Anuk472 2 роки тому +1

    Ee song exlent na thandri samadhanam cheshinatla undi love you god

  • @durgamrajkumar3600
    @durgamrajkumar3600 3 роки тому +5

    Deva nive naa kapari nivu leni jivitham ledhu

  • @anandp1068
    @anandp1068 2 роки тому +2

    Praise the lord thank you very nice song God bless you

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому +9

    కళ్ళల్లో కన్నీరు వున్నది.గానీ యేసయ్య
    మనకు తోడుగావున్నాడు భయమెందుకు

  • @krupasekhar3040
    @krupasekhar3040 2 місяці тому

    Glory to🙏 jesus. Thank you🌹 pastor sir jesus bless you and gives you good health and strength to serve his people. ❤

  • @johnmanojs9231
    @johnmanojs9231 3 роки тому +13

    praise the lord this song is real heart touch song god bless you

  • @akhilkumar4635
    @akhilkumar4635 2 роки тому +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @samyasyamla6813
    @samyasyamla6813 3 роки тому +11

    I love the song I file Craig thank you so much brother

  • @johnsamsonmudumala1878
    @johnsamsonmudumala1878 Рік тому +2

    It's a beautiful faithful song. Good tune good voice. May god bless the singer and orchestra.

  • @akkellysureshsuresh6421
    @akkellysureshsuresh6421 3 роки тому +19

    My god my daddy always my 💓 his touched every one 💓

  • @vijayvelugu7216
    @vijayvelugu7216 11 місяців тому +1

    Beautiful comforting Telugu Song. *

  • @shalinikethura2403
    @shalinikethura2403 3 роки тому +3

    I don't understand why people have to dislike this beautiful song, please don't listen if you don't like but please don't dislike the video 🙏.

  • @dudhasiyadaiah2619
    @dudhasiyadaiah2619 3 роки тому +1

    Prabuva nuvvunte samsatamu sadyam thandri Amen

  • @manalarajini2519
    @manalarajini2519 3 роки тому +16

    Great song wonderful singing god bless to all

  • @swamyasadhi3037
    @swamyasadhi3037 3 роки тому +2

    Devuniki mahima kalugunu gaaka naaku ee pata adharana kaliginchindhi

  • @tejuteja4866
    @tejuteja4866 4 роки тому +26

    Really I feel this song praise the Lord

    • @bhagyammajanga2691
      @bhagyammajanga2691 3 роки тому

      Naku ee pata chala chala estam na bhadhallo ee patà chala nemmadhini echedhi andhuke naku chala estam 🙏🙏🙏

  • @umasankar7596
    @umasankar7596 3 роки тому +1

    Good song thanx for giving to me for listen iam very happy to listen this song my problems r gone to listen this song Praise the lord amen

  • @neerajasridoma9606
    @neerajasridoma9606 4 роки тому +24

    Really I love this song🎤🎤🎶🎶🎶🎶. When I heard this , it make me courageous. Praise the lord

  • @asundar2288
    @asundar2288 3 роки тому +2

    కన్నీటి హృదయాలకు ఓదార్పు కలిగించే మంచి పాట

  • @swapnarajeev6823
    @swapnarajeev6823 3 роки тому +14

    Right time lo song vinanuu Friend End Girl friend END ainaa Jesus Never END praise the lord brother

  • @sirisirisha6889
    @sirisirisha6889 2 роки тому +1

    Anni bhadalu unnay potaye ee song vinty super song

  • @husenappakomari6128
    @husenappakomari6128 3 роки тому +45

    I love ❤️ my Jesus

  • @rojarani9246
    @rojarani9246 Рік тому +2

    Naa kosam konchem prayer cheyandi nenu Gnm nursing chaduvutunna manchi gnanam naaku aa devudu naaku evvali ani inka naaku health bagovatledhu please prayer for me

  • @siddhutelugu
    @siddhutelugu 3 роки тому +7

    Thank you so much my favourite song so happy

  • @stephenmadari3822
    @stephenmadari3822 Рік тому +3

    Wonderful song. Sweet voice. Nice lyricks. Super singing. Glory to God. 🙏

  • @panasalathasowjanya9988
    @panasalathasowjanya9988 3 роки тому +4

    Devedu manaki chala hlp chesatadu i love this song

  • @shanthipushpa9318
    @shanthipushpa9318 3 роки тому +19

    Wonderfull God our JESUS
    Name above all names
    Matchless God

  • @bmvijaykumari7025
    @bmvijaykumari7025 3 роки тому +12

    I love this song thank you very much brother

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому +1

    కన్నీ రు అలా కారుతూనే వుంది.
    చాలా హృద్యంగా పాడారు

  • @srisettyofficial694
    @srisettyofficial694 2 роки тому +3

    ఈనాటి కాలములో ఇలాంటి సాంగ్స్ రావు ఆరుద్దుగా వున్నాయి. మరియు ఇపుడు సాంగ్స్ సినిమా సాంగ్స్ ల వున్నాయ్

  • @GhantasalaMovva
    @GhantasalaMovva Місяць тому

    Amen thank you Jesus praise the lord

  • @bunnyprashanth1325
    @bunnyprashanth1325 3 роки тому +10

    Great song may God bless the singer and fallen mercy to him

  • @Sriram.K.Diwakar25456
    @Sriram.K.Diwakar25456 2 роки тому

    Praise the LORD ✝️✝️✝️ GOD
    Is almighty , Glory to GOD ...🙏
    దేవునిచే ఎంతో ఆదరణ కలిగించే పాట
    యేసే సత్యము జీవము మార్గము
    యేసే మన రక్షణ మన నిరీక్షణ
    Song పాడిన వారికి Song కొరకు
    ప్రయాస పడిన వారందరికి నేను
    హృదయ పూర్వక వందనాలు
    తెలియజేస్తున్నాను యేసయ్య కె
    సమస్త మహిమా ప్రభావములు
    కలుగును గాక ఆమెన్..!

  • @AkhayaBhai-c8h
    @AkhayaBhai-c8h Рік тому +3

    Praise the lord 🙏🙏🙏 Amen Hallelujah 🙏 yes Amen 🙏

  • @kondapogusumanjali6788
    @kondapogusumanjali6788 3 роки тому +2

    Naa Peru sumanjali e song ventunty manasu loo vuna badha pothundhe yese naa Nirikshanaa yese rakaskshaka

  • @kdevi5380
    @kdevi5380 3 роки тому +3

    Praise the Lord...Heart touching song...God bless you alll...

  • @sureshkumaryegi5658
    @sureshkumaryegi5658 3 роки тому +2

    Plz yessayya naku Machi Pani dayacheyandi plz yessayya I love you yessayya

  • @shanthipushpa9318
    @shanthipushpa9318 3 роки тому +21

    I heard this song in 2001 in my friend Lalitha' s house again I'm hearing now .. after 20 years
    The same comfort whenever I hear this song . Lalitha miss you
    Where are you ??

  • @chanduytgaming1998
    @chanduytgaming1998 2 роки тому

    Nanu ee song venafa a cha cha atha badha padanu thadre please nuva na family ne nuve machu thadre davaa 😭😭ma family Melo cha cha tha cha problemess unaae dava nuve save chaee dava 😭🥺😔 thanks you eee song keee 🙏🙏🙏🙏

  • @nagillaarunasri9038
    @nagillaarunasri9038 3 роки тому +14

    Praise the lord I love jesus amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siliveruanjaneyulu3974
    @siliveruanjaneyulu3974 Рік тому +2

    My favorite song thankyou soo much