Very very beautiful ❤️🤩 song .....Amma preama ani kotulu attana konalam kabbati manam eppudu aa anubavanchala.... super song and super meaning...... I LOVE YOU 💗 AMMA ....
Anna super song Anna.. 👏👏...nijanga heart touching song Anna.. 😔😔...no words to say about this song.. ❤❤...Tqsm anna.. Amma Prema Entha goppado cheppavu yi song Lo... 😍😍....finally Tqsm anna oka manchi song vinipinchinandhuku 🥰🥰
ప్రతి ఒక్క అమ్మ గురించి చాలా మంచి అర్ధం ఉన్న పాట మా గుండెలని కదిలించింది అన్న.ఈ పాట ప్రతి ఒక్క తల్లి కడుపులో పుట్టిన బిడ్డకి అంకితం. ముఖ్యంగా ఈ పాట కోసం సహకరించిన మీ బృందానికి ధన్యవాదాలు ప్రతి తల్లి బిడ్డకి ఉన్న బంధాన్ని గొప్పగా వర్ణించారు ఇలాంటి మరి కొన్ని పాటలతో మీరు మంచి పై స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ 🙏🙏🙏 ఇట్లు ఒక తల్లి కొడుకు
అమ్మా మరుజన్మా నాకు రాసి ఉంటే ఆ బ్రహ్మ నిన్ను లాలించి పాలిఛ్చి ఒళ్ళో నిద్దురపుచ్ఛే వరమియ్యమని వేడుకుంటా,కన్నతల్లయ్యి నిను నేను కంటా... సూపర్ సూపర్ లిరిక్స్ గణేష్ అన్నా....🙏🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అన్నా ఇంత మంచి పాటను పాడిన నీకు జన్మంతం రుణపడి ఉంటాను అన్న ఈ ప్రపంచంలో తల్లి తర్వాతనే అన్ని మన దగ్గర దేవుడు ఉండలేడు కాబట్టి అమ్మని ఇచ్చాడు ఇలాంటి పాటలు నువ్వు ఇంకా ఎన్నో పాడాలి అన్న
Super exllent very beautifull amazing awe some, koti koti pranamalu gayakulu rachayithalu natulu sangeetha chitra karulaku dhany vadamulu jai telugu thalli jai jai telugu thalli ,bharatha matha biddalam bhagath singh thammulam jai hind
Hii annaya superrrrr ga padaru amma gurnchi mothham song lo ne chuencharu chala manchi msg annaya inka miru elanti songs marenno padalani korukuntunna (sindhu )tsms
సూపర్ బ్రదర్ సూపర్ సూపర్ ఇలాంటి ఇంకా అమ్మ పాటలు ఎన్నో రాయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సాంగ్ చాలా బాగా పాడారు బ్రదర్ అమ్మ ప్రేమ అర్థవంతంగా మేరీ పాటలు తెలియపరచినందుకు మీకు కృతజ్ఞతలు
అన్న పాట చాలా బాగుంది.
అయినా అమ్మ ప్రేమ మీద ఎన్ని పాటలు పాడిన, రాసిన తక్కువే కదా.
Very very beautiful ❤️🤩 song .....Amma preama ani kotulu attana konalam kabbati manam eppudu aa anubavanchala.... super song and super meaning...... I LOVE YOU 💗 AMMA ....
in
సాంగ్ చాలా బాగుంది అన్నా, మరో అమ్మ సాంగ్ మన ముందుకు వచ్చి, అమ్మను చాలా మంచిగా చూసుకోవడానికి ఈ ప్రపంచానికీ కండ్లు తెరిపించినావు అన్న 👌👌👌👌👌👌✊✊✊
Thanks bro🤜
Veri super sngs
உண்மை அம்மாவை மீண்டும் மீண்டும் பார்பதில் ஆனந்தம் - தனபாலன் Berlin Germany.
Super Song Ganesh..Hatsup to ur Tone..Ammanu Preminche Prathi Gundenu..Marokka saari Tatti Lepaavu....Adi Kooda Mee Amma AAshirvaadame..👋👋👋
Anna super song Anna.. 👏👏...nijanga heart touching song Anna.. 😔😔...no words to say about this song.. ❤❤...Tqsm anna.. Amma Prema Entha goppado cheppavu yi song Lo... 😍😍....finally Tqsm anna oka manchi song vinipinchinandhuku 🥰🥰
సృష్టిలో మర్చిపో నీ ప్రేమ ఏదైనా ఉన్నదీ అంటే అది అమ్మ ప్రేమ 😍♥️♥️ super song
Thanks🌹
Anna song super anna
అమ్మ గురించి పాడిన పాట చాలా బాగుంది. తమ్ముడు అద్భుతం 👌🏼💐🙏🏼😄
ప్రతి ఒక్క అమ్మ గురించి చాలా మంచి అర్ధం ఉన్న పాట మా గుండెలని కదిలించింది అన్న.ఈ పాట ప్రతి ఒక్క తల్లి కడుపులో పుట్టిన బిడ్డకి అంకితం. ముఖ్యంగా ఈ పాట కోసం సహకరించిన మీ బృందానికి ధన్యవాదాలు ప్రతి తల్లి బిడ్డకి ఉన్న
బంధాన్ని గొప్పగా వర్ణించారు ఇలాంటి మరి కొన్ని పాటలతో మీరు మంచి పై స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ 🙏🙏🙏
ఇట్లు
ఒక తల్లి కొడుకు
Thanks anna
ippudu unna paristitulanni batti..ammma ni marachipotunnna kondarilo ..ammante yemito amma viluvento telisela raasaru paata meeku krutagnathalu ...god bless you
అమ్మా మరుజన్మా నాకు రాసి ఉంటే ఆ బ్రహ్మ నిన్ను లాలించి పాలిఛ్చి ఒళ్ళో నిద్దురపుచ్ఛే వరమియ్యమని వేడుకుంటా,కన్నతల్లయ్యి నిను నేను కంటా... సూపర్ సూపర్ లిరిక్స్ గణేష్ అన్నా....🙏🙏🙏
Thanks bangaruthalli
Nee encourage thone modalupettinaa
@@luckyfolkband8135 🙏🙏🙏😍😍😍
Bro పాట వర్ణరాహితం మాటల్లో చెప్ప లేనంత వుంది ... సూపర్ సూపర్ ❤❤
అమ్మ ఎప్పుడు కొడుకు బిడ్డల క్షేమం కోరేదే కన్నా తల్లి🥰🥰🥰🥰🥰😘
💛💛🤣😂😍♥️💔💔😠😠🤎🎁🎁🎆🧨🎂🎂🎊🎊🎇🪔🪔🎉🎑🎋🎄🎎🤎💕💛🎍😍🖤💔😠🎎🎎🎍🎑🎉🎊🎆🎀🎈
అమ్మప్రేమ... లా... మీ పాట అంతా స్వచ్చంగా ఉంది మిత్రమా.. మీ నటన చాలా natural గా ఉంది. Superb. 🤝
Thank you sir
అమ్మ ప్రేమ అమ్మ అనురాగానికి మించి ఈభూలోకంలో ఏది లేదు ... చాలా చక్కగా పాడారు చక్కటి పదాలను జోడించారు మీకు మంచి భవిష్యత్తు ఉంది.
Thanks
Super amma
Anna super song E SONG NI CHUSI AMMA PRAMA THELUSUKO AMMA RUNAM CHIRCHUKOVATANIKI MARO JANMA AVSARAM LEDU E JANMALO NE AMMA NI PRAMAGA CHUSUKONDI
Nice song anna chala baga rasaru anthe baga paadaru..
(Actor)cast: akshaya akka miru superga chesaru..
❤️🤗💯👍
Thanks bro
Super annagaaru mi songs direct ga vinna nijamga awsome
🙏🏻అమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్ సాంగ్ ఇంత మంచి పాట అందించిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఐ లవ్ అమ్మ
అమ్మ గురించి చాలా అద్బుతంగ . పడవు .తమ్ముడు నీవు ఇలాంటి పాటలు ఇంక పాడ లని కోరుకుంటున
🙏🙏Enni sarlu vinna.. Malla. Mallaa.. Vinalanipinche Amma Pata alagee ni gonthu super tammudu 👏👏
సూపర్ బ్రదర్.అమ్మ పాట సూపర్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Tq bro
సూపర్ .అమ్మ పాట.
🙏
అమ్మ ప్రేమకు అnతు ఉడదే ఆప్రేమా ఏని దేశాలు తిరిగేనా అమ్మ దొరకదు అన్న నీకు ఈపాట పడిన దుకు వధనముల అన్న 🙏🙏🙏🙏🙏🌹🌹
Tammudu, superb no words to Express my feeling thank u so much brother
Thanks anna
Excellent voice thank you
Lyrics and Tune Ganesh Narayan 🎉Anna ki thank you very much for excellent song on mother 🙏...
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
SUPER SONG BROTHER
అమ్మప్రేమ లాగా చాలా స్వచ్ఛంగా ఉంది..👌💯
అన్న ఈ పాటను అందించిన వారి అందరికి నాయొక్క వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Song Chalabhagundhi very nice
Geetam gaanam gaatram sangeetam will be placement but Amma no replacement with any comparison.she is one and only in the universe 0:27
అన్నా ఇంత మంచి పాటను పాడిన నీకు జన్మంతం రుణపడి ఉంటాను అన్న ఈ ప్రపంచంలో తల్లి తర్వాతనే అన్ని మన దగ్గర దేవుడు ఉండలేడు కాబట్టి అమ్మని ఇచ్చాడు ఇలాంటి పాటలు నువ్వు ఇంకా ఎన్నో పాడాలి అన్న
Mathrudevo bhava
Lyric s nd singing super brother❤🎉
సూపర్ సాంగ్ 🙏 మీరు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని...
Super exllent very beautifull amazing awe some, koti koti pranamalu gayakulu rachayithalu natulu sangeetha chitra karulaku dhany vadamulu jai telugu thalli jai jai telugu thalli ,bharatha matha biddalam bhagath singh thammulam jai hind
Anna super enka manchi songs thisthu andarini alarinchali....💐💐💐
Thanks thammudu
Supar ganesh narayan 👌👌👌👌👌
Thanks anna
Brother song chala baga rasaru vinte kontlonundi kannillu vachai very emotional 😢song inka elanti songs marenno padalani korukuntunna🎉🙏💐🥰
ముఖ్యంగా ఈ పాట రాసిన వారికి మీకు మరి మరి ధన్యవాదాలు ఇది నీకు మీకు భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ సంతోషం
Thanks sir
మా అమ్మ నాన్నలు ఇచ్చిన గిఫ్ట్
Q
Anna mataravatam ledu 👋👋👋👋👋
తమ్ముడు ముందుగా నీకు పాదభివందనాలు ఓ తల్లిదండ్రులు & ఈ పాట విన్న తరువాత కండ్లలో నీరు కలసిన మనసు దోచే చేశావూ సూపర్ సాంగ్.
Thanks Anna
I like😭
வணக்கம் அம்மாவுக்கு அழகான அருமையான பாடல் நல்ல இராகம் இனிமை முளுமை ...தனபாலன் Berlin,
Super Ganesh &Akshaya...
Heart touching song
Thanks anna
తల్లికి బిడ్డ సీఎం అయినా pm అయినా తల్లికి బిడ్డే👈👉 అమ్మ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు🧡🧡🧡💚💚♥️♥️
గర్భగుడి అమ్మ ప్రేమని..
సృష్టికి జీవం పోసిన తల్లినే ప్రేమను రెండక్షరాలకి ఆయుపోసి రుణం తీర్చుకున్నావు...గణేశ్ అన్నా నీకు వందనం ఆభీవందనం
Thanks anna
Ganesh Anna manchi pata padaru really super
అన్న నీ పాటని వర్ణించలేనంతగా ఉన్నది ... Excellent ....👌
Super song, "AMMA nu minchina dhivam ledhu", Annayya Amma gurinchi adhbuthanga paadaru.
It's very beatifully written and sang. Keep it up bro.
Super Anna me voice Chala bagundhi
ప్రతి మనసును కదిలించే గొప్ప పాట అన్న. 🙏❤️❤️🙏🙏..
Thanks bro
Bhanu
చాలా బాగున్నది గణేష్ సాంగ్
Super ❤️ all the best 💐 మీ మల్లికన్న
Feel good song annagaru.. heart touched....Ilane inkenno paatalu me kalam nundi asistunnamu...
Thanks bro👌
అన్నా మీకు కోటి వందనాలు అన్నా చాలా బాగా రాసారు, పాడారు 🙏🙏🙏🙏❤️❤️, మాటలు లేవు అన్నా, ఇంకా ఇలాంటి పాటలు ఇంకా రాస్తారని కోరుకుంటున్న 🙏❤️
Super iloveyou song naku Chala chala istam ❤️❤️💘💯🌹🌹🌹🌹🌹🙏🙏🙏
అమ్మ ప్రేమను vaenvhi చాలా మంచిగా పడవు అన్న చాలా సూపర్ అన్న
Eye opening song on mom love👌👌👌
Yy
ప్రతి మనసును కదిలించే పాట
సూపర్ సాంగ్ అన్న
Thanks bro
Supper song anna miru elanti songs mareno padali anna 😍😍😍😍😍
అన్న పాట చాలా బాగుంది.అమ్మ.ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.లిరిక్ సూపర్ సూపర్.విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది.గణేష్ అన్న. సూపర్
Thanks akka
Chala thanks bro super song
👌👌💙💙
Anna masthu undi anna patta chala chala bayudi superb 👌👌👌👌👌😍
Thanks chinna
SM
A
అమ్మ గొప్పతనాన్ని అద్భుతంగా చూపించారు
Suppper anna excelent wonderful song tqs bro
Super Song Annaya
Anna Super Song Superb voice &Super lyrics tq.yric writer Class presentation Sir.Class beats & neat tunes.
Amma gurunchi bagundi song 🙏🙏👌💯
Thanks mam
Every beautiful song Tqsm 🍅🌹🙏
Heart touching wonderful song Anna lovely lovely emotional song
Thanks anna
Super
Superb anna
Kuduku midha vunna prema
Amma viluva chuenchav anna love u ammmaaaa
Thanks bro
Very heart touching brother
Hii annaya superrrrr ga padaru amma gurnchi mothham song lo ne chuencharu chala manchi msg annaya inka miru elanti songs marenno padalani korukuntunna (sindhu )tsms
Anna super exlent 👌🙏🙏
Hatsapp 👏🙏 Anna
Nice voice and song ,really thankfull to you bro for provide this song 💐💐💐
నిండు జాబిలి తెల్లదనం...
ముద్దమందారపు ఎర్రదనం...
పల్లె సీమలో పాడే పచ్చదనం...
మీ గొంతులో నుండి వినిపించే,
మధురమైన ప్రేమ కమ్మదనం...
వర్ణనాతీతం...
Thanks anna
Thanks anna
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....బాగా రాశారు,బాగా పాడారు.....చిత్రీకరణ కూడా బాగా ఉంది...అన్న
Same na position kakapotey amey village lo nenu Town lo vunna anthey kastam Naku mugguru ammayilu oka abbay
@@rochellafun771 😮😅😅w
Mm
Supar songs ganesh anna amma me tha padina song supar elativi ano rayalani padalani manaspurthiga korukuntunna ganesh Goud anna
Thanks bro
అమ్మ ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిన మా గణేష్ అన్న కి ధన్యవాదములు
Thanks
Anna mee song vinna prati sari kanna thallitho matladkunna feeling osthundi anna thank you soo much anna
Thanks anna
సూపర్ అన్న సాంగ్స్ 👌🙏🙏🙏🙏🙏
Superb bro
Super song Anna ♥️ keep it up 🙌
#Ganesh Anna ✊
Tq bhai
Super song Ganesha na elantipatalu marenno padalani korukuntunnanu
amma song super anna
Amma kann enka ea lokam lo avuru undaru anna chal bagundhi
నిలువెల్లా కరిగి మనకి వెలుగునిచ్చేది అమ్మ 🙏.
Thanks
Anna ni pata chala super👌👌👌
Amma niku vandanm🙏🙏😭
super anna chiranjeevi yadav saidapur
Sup
Super 🎵 God bless🙏 you👭 amma premachalagoppadhi God bless🙏 you
Amma ante ne lokam all team ki hatsoff.song is ama6
Excellent brother
Supar anna naku amma song Istam👌👌👌
Anna superb anna no words to Express my feeling thank u so much anna
Super annaya 🙏🙏👏👏👏but I miss you 😔
Nice babai👌keep rocking and keep going in your future song😍all the best
Thanks kaka
@@luckyfolkband8135 ,
చాలా బాగా రాశారు అన్నా గారూ
Nice song ganesh keep it up 🤗
Thanks
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
ఓం
Super Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏
Nice song bro