Emotional Mother Song | Amma Song 2022 | అమ్మ పాట | Manukota Prasad | Heart Touching Mother Songs

Поділитися
Вставка
  • Опубліковано 5 бер 2020
  • Emotional Mother Song | Amma Song 2022 | అమ్మ పాట | Manukota Prasad | Heart Touching Mother Songs
    #AmmaSong #ManukotaPrasad #OneMediaEt
    Lyrics &Music: ManukotaPrasad
    Singer: NagamaniChuka
    Programming&Fainal mixing: Kalyan
    Mixing: Balu
    Camera & Editing: AjayKodam
    Making Studio: Amulya Studios
    Producer:Maduri Rajendra Prasad (Manukotaprasad )
    ___________________________________________
    ►Subscribe Now: / manukotapatalu
    ►Follow on Facebook: / manukotapatalu
    ►Follow on Twitter: / manukotaprasad5
    ►Follow on Instagram: / manukotapra. .
    ____________________________________________

КОМЕНТАРІ • 7 тис.

  • @sainaramdhasn4637
    @sainaramdhasn4637 3 роки тому +15

    సూపర్ అన్నయ్య అమ్మ సాంగ్ ఏంత బాగుంది అంటే అమ్మ ఉన్నారి కంటే లేని వారి కి తెలుస్తుంది అమ్మ విలువ సిస్టర్ చాలా బాగా పాడారు సూపర్ మీరు మీ వాయిస్ చాలా బాగుంది సూపర్ లిరిక్స్🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😭😭😭😭😭😭

    • @Exotic_heart__00
      @Exotic_heart__00 2 місяці тому

      Amma lenivallani adigite telusthundhi...
      😢😢😢

  • @bayyabhojavenkataraju7136
    @bayyabhojavenkataraju7136 6 місяців тому +20

    Great song , అమ్మను మించిన దైవము లేదు, I miss you Amma

    • @GudipiGyevelu
      @GudipiGyevelu 2 дні тому

      అమ్మను మించిన దైవం ఉంది బ్రదర్

  • @MadhuMadhu-ki4mr
    @MadhuMadhu-ki4mr Рік тому +26

    అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎందుకు ఉంటారు అసలు అమ్మ ని వద్దు అనుకుంటే మనం ఏకాడ ఉంటం 🥰🥰🥰🥰🥰ఐ లవ్ యు అమ్మ ❤❤❤❤❤

    • @user-hg1pi9os8z
      @user-hg1pi9os8z Місяць тому

      Vani

    • @Sriaradhya_vlogs
      @Sriaradhya_vlogs Місяць тому

      I love Amma Nana🥰🥰🥰

    • @chinnasomappa1847
      @chinnasomappa1847 Місяць тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      Suresh
      10 ....❤❤

  • @lakshmilakshmi-jp7nk
    @lakshmilakshmi-jp7nk Місяць тому +4

    ఐ లవ్ యు అమ్మ అమ్మను మరిచిన వాడు జీవితంలో పైకి రాలేదు

  • @lovelyfamily4259
    @lovelyfamily4259 2 роки тому +80

    అమ్మ ,నాన్న ఇద్దరూ ఉంటేనే మన ఈ జీవితానికి అర్దం. అమ్మా ,నాన్నా ఇద్దరూ గోప్పవాళ్ళు

  • @mohank9390
    @mohank9390 3 роки тому +409

    అమ్మను ప్రేమించే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి , SUPER గా రాసారు మరియు పడవు పాడవు అమ్మ థాంక్ యు AMMA

  • @boppipraveen7895
    @boppipraveen7895 4 місяці тому +22

    అమ్మ లేకుంటే మనకు ఈ జన్మే లేదు కాబట్టి మనకు ఈ జన్మని వరంగా ఇచ్చిన మన తల్లి దండ్రులను దూరం చేయకండి బాధలు పెట్టకండి అమ్మ నానని ప్రేమిద్దాం ❤❤❤❤

  • @PAnjaiah-bm6sl
    @PAnjaiah-bm6sl 9 днів тому +4

    మా అమ్మ నా 10 యేటా చనిపోయింది ఏ రోజు అమ్మను మర్చి పోలేదు కానీ అమ్మ విలువ అమ్మలేని వాళ్ళకే ఎక్కువ గ తెలుస్తది రాసిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు తల్లి

  • @maulasheikhkadapa3754
    @maulasheikhkadapa3754 Рік тому +97

    ఐ లవ్ యు అమ్మ నువ్వు నాకు గుర్తుకొస్తున్నావు ఈ పాట వింటా ఉంటే ఈ పాట రాసిన వాళ్ళకి నా హృదయపూర కకృతజ్ఞతలు తెలుపుతున్నాను

  • @mulugusukanya2920
    @mulugusukanya2920 Рік тому +8

    అమ్మ తనం అర్ధం చేసుకోని వారందరికి కనువిప్పు కాల్గించే పాట. చాలా బాగున్నది థాంక్స్. నమస్కారములు.

  • @devarakondaramesh1605
    @devarakondaramesh1605 Рік тому +7

    అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే పదాలు కూడ సరిపోవు👍🙏🙏💗💗💗

  • @sirisrinu5502
    @sirisrinu5502 Рік тому +6

    Super ma Naku Amma vundhi kani Amma vunnavallu amma ni anadha ashram lo vadhilestunnaru vallaki kuda pillalu pudatharu kadha villu chesinatte a pillalu vallani chestaru ani villaki theliyadha miru super ga padaru ma I love this song I love you amma

  • @ajmad8077
    @ajmad8077 3 роки тому +13

    Endhi idhi.....ila edpinchesaru....chala emotional ayyanu sir....entha manchi meaning sir,salute to the writer and singer voice awesome...sister meeru padetappudu meelo aa feelings aa emotion manasuni kariginchesindhi,music ithe inka cheppoddhu,,,heart melt ipothundhi...great song...great composition...salute to all the members again those who created this good feel song

    • @sramaraj2059
      @sramaraj2059 3 роки тому +1

      Heart tuch

    • @modinianand8471
      @modinianand8471 2 роки тому

      Sister.voice.beautiful.rachahitha.rasina.eepaaata.padalu.ekkada.dorakavou.rachahitha.ammanu.preminchinavadai.voundali.kaikido.naaVandanalu

  • @manaintikaburulu5881
    @manaintikaburulu5881 4 роки тому +177

    హృదయాన్ని కదలించే ఇలాంటి పాటలు ఇంక పాడలి
    సూపర్ గ ఉంది పాట🙏🙏🙏🙏

  • @muskuraghu1378
    @muskuraghu1378 Рік тому +30

    చాలా బాగుంది మీ పాట....
    అమ్మ లేనోడికి అర్ధం అవుతుంది 😢😢

  • @RamaiahVemula
    @RamaiahVemula 6 місяців тому +12

    నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం

  • @kasalaramanjaneyuluramanja3692
    @kasalaramanjaneyuluramanja3692 3 роки тому +9

    అమ్మ గురించి ఎన్ని చెప్పినా....తక్కువే...👍🙏🙏🙏🙏👌

  • @saigopal975
    @saigopal975 2 роки тому +39

    AMMA, PAPA,..... NUVVU DEVATHA VI AMMA.
    EE SONG DEDICATED ALL MOTHERS.

  • @user-gp7cn6um1y
    @user-gp7cn6um1y 7 місяців тому +3

    ఈ పాట రాసి అమ్మ గొప్పతనాన్ని తెలియచెసినందుకు డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఇది రాసిన పాట చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సృష్టిలో అమ్మ ను మించిన దైవం లేదని ఈపాటతొనిరుపించారు

  • @ashadr08
    @ashadr08 Рік тому +3

    Rasinavariki padinavariki padabivandanam Amma 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝💝💝💝💝💝💝💝💝💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @homemadefoods5230
    @homemadefoods5230 Рік тому +11

    తలీ ఆ దేవుడు నీను నిండుగఆశీర్వాదించును గాక

  • @venkategowdayadav4638
    @venkategowdayadav4638 3 роки тому +60

    Heart ♥ toching song ur voice and tune, singing style amazing 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏nowadays real fact ur showing in this song great, may be people change by seeing this thanks a lot

  • @ramulubudidha7919
    @ramulubudidha7919 Рік тому +2

    Really akkaya e jenaration Amma nannalanu pattinchkovatledhu e song viniyana marutharu super song

  • @ShivaSai-or7po
    @ShivaSai-or7po Місяць тому +4

    It was very good song

  • @puppalameenakumari6046
    @puppalameenakumari6046 2 роки тому +15

    చాలా చాలా బాగ పాడావు అక్క అమ్మ గురించి నీకు పాదాబివందనాలు

  • @cherukooriapparao3499
    @cherukooriapparao3499 2 роки тому +52

    రియల్లీ గ్రేట్ అండి చాలా బాగుంది పాట విన్న వాళ్ళ గుండెలు బరువు అనిపిస్తుంది కొంతమంది అయినా మారాలని అమ్మ నాన్న లు ను బాగాచూసికోవాలని కోరుకుంటున్నాను అమ్మ కు ప్రేమతో...... లవ్ యూ అమ్మ నాన్న

  • @duddivenkateswarlu2844
    @duddivenkateswarlu2844 Місяць тому

    అమ్మ ఓ అద్భుత మైన వరం ఈ పాట సూపర్ గా పాడేరు మళ్లీ మళ్లీ ఎన్నో పాటలు ‌పాడలని కోరుకుంటున్నా ను.

  • @user-ll2hk4mw8d
    @user-ll2hk4mw8d 10 місяців тому +6

    అమ్మా నువ్వు పాడిన పాటకు మా అమ్మ గుర్తుకు వచ్చింది ధన్యవాదములు

  • @infinitgamer7
    @infinitgamer7 3 роки тому +63

    Excellent song తల్లి అద్బుతమైనా పదాలకు తల్లిపాదాలకు వందనం మనుసును కదిలించేసిందీ

  • @venkateshpathi26
    @venkateshpathi26 4 роки тому +52

    Beautiful voice with very beautiful song.heart touching and very meaningful lyrics.thank you team for giving wonderful song for us.this song make me to realize my mothers love.thank you

  • @kollipreethi2661
    @kollipreethi2661 Рік тому +2

    Super .......Yanni sarlu venna venali ani pestundi 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sudheerkillo699
    @Sudheerkillo699 3 місяці тому +2

    Amma premma elantindho challa chakagga padavu thalli ✝️GOD✝️ bless you 🛐🛐🛐

  • @gramya2651
    @gramya2651 3 роки тому +23

    heart touching song 🥺🥺😭😭😭😭 nagamani garu superb singer mam , sir meeru chala great sir

  • @nareshmood5525
    @nareshmood5525 4 роки тому +57

    Amma AmmA super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddyprasad8440
    @reddyprasad8440 Рік тому +20

    అమ్మ గురించి పాడిన ఈ పాట చాల బాగుంది చాలా ఎమోషనల్ గా కూడా ఉంది. నాకు అమ్మ నాన్న ఉన్నారు అయినా కూడా ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు ఇలాంటి పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన నా చెల్లెలికి శతకోటి వందనాలు.👏👏👏🙏🙏🙏

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 10 місяців тому +87

    కృతజ్ఞతలు తల్లి ఈ పాట పాడిన మీకు రాసిన వారికి చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుకుంటూ మా అమ్మకు కూడా ప్రత్యేక పాదాభివందనాలు

  • @rameepatelyadavnaini5082
    @rameepatelyadavnaini5082 4 роки тому +104

    Chelli niku dhandam petali pata bagundhi
    Amma prema goppadhi...

  • @rajkumarmudarapu673
    @rajkumarmudarapu673 3 роки тому +72

    అమ్మా ఎంత భాగ పాడవు తల్లీ అమ్మా కొసం అధ్బుతంగా రాసిన వారికి ఫాధభి వందనాలు

  • @rajeshwarikasthuri969
    @rajeshwarikasthuri969 Рік тому +2

    చాలా బాగా రాసారు అమ్మ విలువ తెలియని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు అమ్మ నాన్న ల ప్రేమ వేల కట్టలేనిధి

  • @_hussain-reddy.
    @_hussain-reddy. 9 місяців тому +12

    SUPER 🙏🙏🙏👌👌👌👌

  • @videosgalaxyyacob7416
    @videosgalaxyyacob7416 2 роки тому +66

    అమ్మ కంటే ఎక్కువ ఎవరు ప్రేమను పంచలేరు 👌👌👌

  • @mullafiroz6481
    @mullafiroz6481 3 роки тому +54

    The lyrics of this song.. sewar's every one's heart and soul... superb song...👍👍🙏🙏

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 Рік тому +4

    కనిపిచని దేవుడికీ పూజిస్తాం, ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. కానీ ఎన్నో నోములు నోచి తొమ్మిది నెలలు కడుపున మోసి ప్రపంచాన్ని మనకు పరిచయం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చిన మన జీవితమే ఆమే జీవితం అనుకుంటూ ఎంతో ప్రేమగా, అల్లారి ముద్దుగా పెంచిన కనిపించే దైవం, దేవత, అమ్మకు మాత్రం విలువనివ్వం. మన మనసులో నుంచి, ఇంట్లో నుంచి తరిమేస్తాం...

  • @user-nj7bc7lo6e
    @user-nj7bc7lo6e 2 місяці тому +3

    Mother is the only person stand beside u at any situation......

  • @sagarurugondasagar8989
    @sagarurugondasagar8989 4 роки тому +210

    అమ్మ ప్రేమ దేనీ తో వెలకట్ట లేనిదే🤱🤱🤱🤱🤰🤰🥰🥰🥰

    • @choutabalaraju518
      @choutabalaraju518 4 роки тому +4

      అమ్మ ప్రేమని వెలకట్టలేనిది అంతకుమించి ఈ ధోరణిలోనే లేదు అమ్మ నీవే ఈ లోకం

    • @mkmamathamkmamatha7730
      @mkmamathamkmamatha7730 4 роки тому +1

      Supar

    • @sssvswamy2581
      @sssvswamy2581 4 роки тому +1

      Eesong nueestapadanivaru. Manishekadu.

    • @sssvswamy2581
      @sssvswamy2581 4 роки тому +1

      @Bandari Nagaramulu amm, nanalenidemanam avaram lemu

    • @venkanteshb8968
      @venkanteshb8968 4 роки тому

      Super anna

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 3 роки тому +89

    అమ్మ ఓ అద్భుతమైన వరం.
    ఈ పాట ఎంతో మధురం..

  • @DUNESWAR
    @DUNESWAR 22 дні тому +1

    అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పావు 👍💯🎉

  • @dasarithabitha9359
    @dasarithabitha9359 10 місяців тому +2

    Very good song chlli ni song nannu entho adarinchindi God bless you ma I like your filings and emotions

  • @chittiyashika4229
    @chittiyashika4229 3 роки тому +15

    Maa amma antey naku chala istam meku me amma ante istam vunte oka like veskondi

  • @Balav1881
    @Balav1881 3 роки тому +35

    கல்லை வணங்கும் மனம் நமக்கு இருக்கிறது. அம்மாவிடம் அன்பு செய்யும் குணம் நமக்கில்லை. என்ன அற்புதமான வரிகள். 🙏

  • @user-wr1hk6rn9n
    @user-wr1hk6rn9n 3 місяці тому +16

    I love you mom

  • @ammuludarling8297
    @ammuludarling8297 5 місяців тому +2

    బంగారం రా నువ్వు తల్లి 🙏🙏🙏అమ్మ గురించి ఇలా రాసిన వార్ నువ్వు ప్రాణం పోసి పాడటం 🙏🙏🙏🙏🙏🙏🙏అద్భుతం 💯💯

  • @srinivasdyavari9156
    @srinivasdyavari9156 3 роки тому +56

    I love my mother. Your voice so beautiful sister

  • @motherslove1790
    @motherslove1790 3 роки тому +21

    Superrrrr chellamma

  • @munaga.sivaiahms6823
    @munaga.sivaiahms6823 10 місяців тому +12

    అమ్మ గురించి చాలా బాగా రాసి చాలా చక్కగా పాడారు 😁😁😁l love అమ్మ 😁😁😁i miss you😁😁

  • @jogirushisailaja
    @jogirushisailaja Рік тому +5

    పాట బాగుంది. అయితే అలాంటి అమ్మలు ఇప్పుడు లేరు. కొడుకులను సమానముగా చూడలేను తల్లిదండ్రులు ఉన్నారు.
    అయినా వారు మా తల్లిదండ్రులు....
    మేము ప్రేమిస్తాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @graghuramudu6262
    @graghuramudu6262 3 роки тому +40

    మా అమ్మ కూడా ఇలాగే దేవుని అడిగిందేమో అనుకుంటా మా అమ్మ

  • @jannemahalakshmivjm8099
    @jannemahalakshmivjm8099 3 роки тому +55

    Love u ma love u sooo much most important person in my life naa Amma❤😔

  • @muthyavenisaipu-gy8ee
    @muthyavenisaipu-gy8ee 3 дні тому +1

    Love you amma❤ nuv super baga padav🎉❤

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 9 місяців тому +14

    చాలా బాగా పాడావు చిట్టి తల్లి నిన్ను దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి ఎందుకంటే నేను ఒక అమ్మను కాబట్టి నాకు ఐదు మంది పిల్లలు నీలాగే మంచిగ ఎదగాలని కోరుకుంటానూ జైశ్రీరామ్

  • @gnaneswarkatikapalli8403
    @gnaneswarkatikapalli8403 3 роки тому +911

    Very nice 👌🌺🌹చాలా బాగా పాడారు
    అమ్మని ఇష్టపడే వారు ఒక లైక్ చెయ్యండి

    • @LalithaLalitha-tc2my
      @LalithaLalitha-tc2my 3 роки тому +10

      Very nice 👌👌👌👌👌👌 and love you forever amma .....

    • @ksrinivasulu2063
      @ksrinivasulu2063 3 роки тому +2

      😭😭😭😭😭😭😭 ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏 🤰

    • @sailuckysai771
      @sailuckysai771 3 роки тому +4

      Laxman puppaala super

    • @mraju941
      @mraju941 3 роки тому +1

      Matta Raju

    • @baluraj7532
      @baluraj7532 3 роки тому

      Hsige
      Hshdj
      Hdjnr
      Inem
      He

  • @sudheervarma44
    @sudheervarma44 Рік тому +20

    ఈ నిజంగా అమ్మ ప్రేమ తెలుసు కొనవాడే సో ఇలాంటి పాటలు ఎన్నోనో రాయాలని కోరుకుంటూ మీ బ్రదర్ సో ఐ లవ్ యు అమ్మ......... సో వ్రాసిన వారికి లవ్ యు సో మస్....

  • @mannarapubabu4279
    @mannarapubabu4279 Рік тому

    Chitti Thalli Neeku satkoti vandanalamma ❤❤❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanmantbiradar8646
    @hanmantbiradar8646 10 місяців тому +1

    Oho 😢😢 very heart touching song mime 😢

  • @amudamramanareddyramanared3156
    @amudamramanareddyramanared3156 3 роки тому +26

    Super song 🎶🎤amma te etsam unnvallu like

  • @koredhanalarshannkar9964
    @koredhanalarshannkar9964 3 роки тому +10

    దైవానికి రూపం అమ్మ.
    ఇ పాటకు రూపం వాయిస్, రాగం.

    • @raveendraambati6086
      @raveendraambati6086 3 роки тому +1

      Super ra talli nice performance and Parents gurinchi song dedicate chasi padav gid bless u ma

    • @rajanikenguva7935
      @rajanikenguva7935 3 роки тому +1

      very nice. Heart touch song to all our mothers..thank you

    • @balaramaiahyarramala7503
      @balaramaiahyarramala7503 3 роки тому +1

      @@raveendraambati6086 patachalabahundhi

  • @gollawesly
    @gollawesly Рік тому +2

    సూపర్ గా పాడవ్ రా సాంగ్ సూపర్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ నైస్

  • @user-de3ms1by8t
    @user-de3ms1by8t 10 місяців тому +27

    I miss u my mom..... She is
    important in our life......
    This song is dedicated to all mother's ❤❤❤❤❤❤❤

  • @pawansrinu577
    @pawansrinu577 3 роки тому +13

    Super song & I Love you so much Amma 🥰🥰🥰

  • @rangabhatlanagarani5928
    @rangabhatlanagarani5928 3 роки тому +280

    ఇంత మంచి పాట వింటు వుంటే హృదయం ద్రవించు పోతున్నది

  • @ravipulluru1311
    @ravipulluru1311 Рік тому +1

    Ee paata chala chala bagundi Madamji!🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺💐💐💐💐💐

  • @user-nn9zv8or2z
    @user-nn9zv8or2z 9 місяців тому +1

    EDI chala emotional gaa undi super ga padavu akka

  • @SIRI4772
    @SIRI4772 3 роки тому +21

    అమ్మ ఒక దేవత 😭😭🙏🙏😘😘💖💖💌💌

  • @pasupuletigopinithil5099
    @pasupuletigopinithil5099 3 роки тому +20

    🙏🙏thanks for unbelievable song for us sis ....I love mother for ever till her short life with me .. miss u Amma...

  • @RamCherry-xv1ed
    @RamCherry-xv1ed Місяць тому

    ఇదీ... సాంగ్ అంటే.... అద్భుతః...

  • @duddivenkateswarlu2844
    @duddivenkateswarlu2844 Місяць тому

    చాలా చాలా బాగా బాగా పఆడఆవ్ చెల్లి నా మనసు కరిగి పోతుంది ఇలాంటివి పాటలు ఎన్నో పాడాలి

  • @somarapunagarjuna942
    @somarapunagarjuna942 4 роки тому +87

    సూపర్ సాంగ్ కళ్ళు తెరవాలి

  • @ankoormadhu4405
    @ankoormadhu4405 3 роки тому +239

    Inspirational song to society ...కన్నతల్లిదండ్రులలే మన దైవం వాళ్ళను మించిన శక్తి లేదు ఈ లోకంలో... Miss U Maa

  • @kalakuntanageswararaokalak4117
    @kalakuntanageswararaokalak4117 10 місяців тому +3

    Akka nice this song👍👌👌👌👏👏👏👏👏

  • @Ayansh1816
    @Ayansh1816 23 дні тому

    Super song 👍👍heart touching ga undi really super super 🎉🎉Love u amma ❤❤

  • @kameshkamesh9470
    @kameshkamesh9470 3 роки тому +79

    While listening this song. Tears from my eyes still last second of this song

  • @dasamandamvidyasevasadan6718
    @dasamandamvidyasevasadan6718 3 роки тому +150

    మా తల్లిగారి ని గుర్తు చేశావు 🙏 బంగారు చెల్లెమ్మ

  • @NagaLakshmi-sq8zw
    @NagaLakshmi-sq8zw Рік тому +1

    Really very very nice and super akka baga padavu 😢❤❤❤❤❤ nuvu chala great 👍 akka

  • @kamalteja410
    @kamalteja410 Рік тому

    It's true..... Chala Bagapadaru..... Sister...... ,👏👏👏👏

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 3 роки тому +142

    అందమైన జీవితానికి
    నేస్తం అమ్మ...
    ఆనందమైన ఈ జన్మకి
    రూపం నువ్వమ్మా....
    ఒడిలో లాలించి
    పాలించి పెంచావు...
    నా తొలి అడుగుని
    చూసి మురిసావు...
    మానవ జగతికి
    పరిచయం చేసావు....
    ఓటమిలో ఓదార్పునిచ్చి
    ధైర్యం చెప్పావు....
    ఆపదలో దైవంలా నా
    తోడు నడిచావు....
    నా ధైర్యం నువ్వే
    నా ప్రాణం నువ్వే...
    అమ్మ ప్రేమ మధురం
    అదెంతో స్వచ్ఛం...
    తన ప్రేమ అనంతం
    నాకెంతో ఇష్టం.....
    నా అనురాగ దేవత
    నువ్వమ్మా....
    ఎన్ని జన్మలెత్తినా
    తీరుతుందా నీ రుణం
    ఇదిగో స్వీకరించు
    నా పాదాభివందనం...
    ✒️🖊️ నవీన్ కుమార్, అభంగపట్నం, మహబూబ్ నగర్

  • @vscollectionsvasavisinging2422
    @vscollectionsvasavisinging2422 3 роки тому +164

    Super akka nee voice
    Song vintu,comments chadivai vallu ,1 like vaiyandi!

  • @user-ws1cc7zu8z
    @user-ws1cc7zu8z 10 місяців тому +1

    Really akka e Pataki nenu ni fan aypoya antha super ga undhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @ravipulluru1311
    @ravipulluru1311 Рік тому +1

    EE PAATA CHALA BAGUNDI MADAMJI!🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.ramakrishna4924
    @p.ramakrishna4924 3 роки тому +158

    Ammanu pranam ankunnavallu like kottandi
    Amma ante istam Matram unnavallu comment cheyyandi 💗💗💗💗💗

    • @jojosh531
      @jojosh531 3 роки тому +2

      Estam veru pranam Peru kadu endi , amma ni Enta preminchina takkuvea lekha kathalemu

    • @darlingmadhu5204
      @darlingmadhu5204 3 роки тому

      I love amma ❤

  • @123BR..
    @123BR.. 3 роки тому +39

    Amma nanna lekunte naaku jeevitham aa ledhu I love both ❤️❤️

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 10 місяців тому +2

    EXCELLENT SONG. CHALA CHAKKAGHA PADHAVU. EE PATAKHU MUSIC LYRICS SAHAKARINCHINA EVERY PERSON MANY MANY MORE THANKS.

  • @s.rathnababu4782
    @s.rathnababu4782 Рік тому +4

    I love you అమ్మ నాన్న వారు ఇద్దరూ నా ప్రపంచం

  • @sameerpasha4546
    @sameerpasha4546 4 роки тому +49

    My mom and dad my life I love parents 😘😘😭😭

  • @Mr_Eshwar_Official
    @Mr_Eshwar_Official 3 роки тому +63

    I ❤️ LOVE ❤️ AMMA❤️

  • @rockybhaiyt7682
    @rockybhaiyt7682 Рік тому +3

    Super ga padavakka

  • @padmavathinaidu7294
    @padmavathinaidu7294 Місяць тому

    God bless you amma, yenni chusina kondaru maararu

  • @korubillidileep8504
    @korubillidileep8504 4 роки тому +8

    nijam sir excellent nijam ga matllevv sir cheppadaniki mind blowing sir sir thanks for this song

  • @akhilpasunuri3851
    @akhilpasunuri3851 4 роки тому +1693

    సూపర్ సాంగ్ చాలా బాగా పాడావు అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక్క లైక్ వేయసుకోండి

    • @anilvaddepally4869
      @anilvaddepally4869 4 роки тому +35

      Ela like la kosam amma premani thagginchakandi ,ammani preminchani vallu yevaru undaru

    • @subbareddy2455
      @subbareddy2455 4 роки тому +15

      FEELING VADHILESI NIKU LIKE KAVALA INDIAN ANIPINCHAV

    • @vikramsmart9632
      @vikramsmart9632 4 роки тому +2

      Chala manchi song Akka Super Akka.....

    • @ramgopal-mf6qo
      @ramgopal-mf6qo 4 роки тому +3

      Super songs

    • @ramgopal-mf6qo
      @ramgopal-mf6qo 4 роки тому +4

      Super songs

  • @user-xb6wf4bh9e
    @user-xb6wf4bh9e Місяць тому +2

    I love you mummy ❤❤❤❤❤❤❤

  • @kothapurnachander5871
    @kothapurnachander5871 Рік тому +1

    🎉😂❤dhevatha amma.amma premanu chavi chudataniki sakshyath dhevudu vachhadu.iloveyou amma.chala baga padari.