Kammanaina Amma Pata Full Song | Singer Garjana Hit Song | Telangana Folk Songs | Janapada Songs

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 2,4 тис.

  • @RajuRaju-kk9jk
    @RajuRaju-kk9jk 6 років тому +39

    కనిపించని దేవుని కంటే కనిపించే అమ్మ నాకు దేవముతో సమానము

  • @sumano836
    @sumano836 4 роки тому +65

    ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యక ముందె నన్ను నాలాగ ప్రేమించిన మనుషులు మా నాన్న-అమ్మ🙏🙏🙏 నేను బ్రతికి వున్నన్ని రోజులు నా వల్ల మీరు బాధ పడకుండా చూసుకుంట అమ్మ-నాన్న😘😘 I love you Amma -Nanna❤️ నాకు మీ తరువాతనే ఎవ్వరైన 😘😘😘

  • @usateesh1563
    @usateesh1563 6 років тому +266

    ఈ లోకంలో నిజమైన దేవత అంటే మన అమ్మ

  • @nanipallapu7021
    @nanipallapu7021 2 роки тому +21

    అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
    I love you అమ్మ❤️

  • @mallid3938
    @mallid3938 4 роки тому +24

    ఈ పాట రాసిన, ములుగు తిరుపతి, గారికి, శత కోటి వందనాలు

  • @ranaprathap2641
    @ranaprathap2641 6 років тому +27

    చాలా బాగుంది సార్.ఇంకా ఇలాంటి పాటలు మీరు పాడుతూ ఉండాలి అని మనసార కోరుతూ I LOVE MY MOTHER

  • @nareshvattipalli831
    @nareshvattipalli831 6 років тому +406

    ప్రపంచంలో మొదటి స్థానం అమ్మది.............

  • @devendardurgam3928
    @devendardurgam3928 4 роки тому +92

    అమ్మ పైన ఇంత చక్కని పాట రాసిన రచయితకు పాడిన సింగర్ కు ధన్యవాదాలు అమ్మ ప్రేమ ఎంత గొప్పదొ ఎంత విలువైనదో ఈ పాట మొత్తం విన్న తర్వాత కామెంట్ రాయడి 👌👌

    • @vittalammuankam4275
      @vittalammuankam4275 2 роки тому +1

      .

    • @kganesha-hw3cw
      @kganesha-hw3cw 4 місяці тому

      ❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂❤❤😂@@vittalammuankam4275😂

  • @lehakshsainik5044
    @lehakshsainik5044 6 років тому +120

    సూపర్ సాంగ్ అన్న
    ఐ మిస్ యు అమ్మ

    • @galamtvbhaskar
      @galamtvbhaskar 4 роки тому

      ua-cam.com/video/jTXeAc09QkU/v-deo.html

  • @gangipallys7839
    @gangipallys7839 3 роки тому +10

    తెలుగు జానపద పాటలలో నిన్ను మించిన గాయకుడు లేడు అన్నగారు. రాడు

  • @narendarreddy2019
    @narendarreddy2019 7 років тому +135

    అమ్మ పైన పాట రాసిన ప్రతి ఒక్కరికి ఈసమాజం ఋణపడి ఉంటది.అమ్మను కళ్ళల్లో పెట్టుకొని చూడాలని కోరుకుంటున్నాను.B.N.REDDY

  • @shekarshekar8018
    @shekarshekar8018 6 років тому +44

    Ilanti songs raasi Amma goppathananni chepthunna meeru chala great......LOVE U AMMA

  • @laddubhaibhai9781
    @laddubhaibhai9781 5 років тому +10

    ఈ పాట రాసిన గురుదేవులకు పాదాభివందనం అయ్యా గురుదేవా ఇలాంటి పాటలు రాయాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదేవ

  • @jupallykrishna2929
    @jupallykrishna2929 2 роки тому +12

    అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే భూదేవికి ఉన్నంత సహనం అమ్మ లో ఉంటుంది అమ్మ ప్రేమకు సాష్టాంగ వందనం

  • @girikommandala3409
    @girikommandala3409 5 років тому +75

    ఈ పాట పాడిన అన్నకి కోటి వందనాలు, ప్రతీ రోజు వింటూనే వున్న, నీ గొంతులో ఎదో తెలియని మధురం వుంది. ప్రతి అమ్మ కి పాదభి వందనాలు. ముఖ్యంగా మా అమ్మ కి....

  • @krishnasagarmallela72
    @krishnasagarmallela72 7 років тому +23

    Amazing song and I appreciate the lyricist for presenting a wonderful song to mother.

  • @prasadppawankalyan5489
    @prasadppawankalyan5489 2 роки тому +15

    🙏🙇🙏 అమ్మ నాన్న మా తమ్ముడు నా సిస్టర్స్ ఇలే నా ప్రపంచం 💯🙏🙇🙏❤️

  • @soujanyaknr
    @soujanyaknr 3 роки тому +118

    కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
    మనసుకు కాదు మరువతరమో
    కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
    మనసుకు కాదు మరువతరమో
    తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతునప్పుడు
    నవమాసాలు నిండుకునప్పుడు, అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు
    (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు)
    (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు)
    కత్తిమీద సాము చేసినట్టుగా, కొండంత నొప్పున అమ్మ తీసుకుంటు
    జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ
    (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ)
    (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ)
    అమ్మంటే ఎంతగొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమగునా
    ఎన్ని జన్మలున్న కవుల కలములు, అమ్మ ప్రేమను రాసినా తరుగునా
    పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి, నిన్ను పూజించిన నీ ఋణము తీరునా
    అమ్మ
    కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
    మనసుకు కాదు మరువతరమో
    పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ
    కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి
    చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును
    (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును)
    (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును)
    చిన్ననోట అమ్మ అమ్మని అంటే గావురంగా నే మారాము జేస్తే
    పావురంగా అమ్మ చెంపను గిల్లి, ముద్దాడి సంకన ఎతుకుంటది
    (ముద్దాడి సంకన ఎత్తుకుంటది)
    (ముద్దాడి సంకన ఎత్తుకుంటది)
    రత్నమా, మెరిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది
    పడుకున్నా లేదా కూర్చున్నా, రామ బంటోలే కాపలా ఉంటది
    చందమామను చూపి, గోరుముద్దలు పెట్టి, జోలపాడి అమ్మ పండుకోబెడతడి
    అమ్మ
    కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
    మనసుకు కాదు మరువతరమో
    తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు
    అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి, దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది
    (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది)
    (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది)
    ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా, మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా
    కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది, కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది
    (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది)
    (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది)
    జరమొచ్చి ఒళ్ళు కాలితే, అమ్మ గుండె నిండా బాధ ఉంటది
    ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటాది
    కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే, అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును
    అమ్మ
    కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
    మనసుకు కాదు మరువతరమో
    ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి, మట్టి మీద చమట శక్తి ధారపోసి
    ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది, సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా
    (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా)
    (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా)
    కాయ కష్టం చేసి కడుపులో బువ్వై, డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని
    ఆత్మ గల తల్లి అడగుల రాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము
    (ఊపిరైనిస్తది బిడ్డల కోసము)
    (ఊపిరైనిస్తది బిడ్డల కోసము)
    వయసు ఉడిగినా, శక్తి కరిగినా అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు
    కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా కన్న పావురాలను మనసు విడువదు
    అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవము
    అమ్మ

  • @thirupathithiru7648
    @thirupathithiru7648 5 років тому +14

    కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో
    సూపర్ లిరిక్స్

  • @ravipulluru1311
    @ravipulluru1311 Рік тому +2

    Ee paata chala bagundi Sir, Ee paata rasina variki Koti Dandalu.🙏🙏🙏🙏🙏

  • @gadwalsingervijayendra3857
    @gadwalsingervijayendra3857 9 місяців тому +3

    మాటలు లేవన్న 🙏🙏🙏🤗🤗💯😍😍😍

  • @nakrekantisoujanya8411
    @nakrekantisoujanya8411 6 років тому +947

    అమ్మ మీద ప్రేమ వున్నవాళ్లు ఈ సాంగ్ కి లైకులు చైయాడి

  • @durgamsaiteja9790
    @durgamsaiteja9790 5 років тому +15

    ప్రపంచంలో మొదటి స్థానంలో అమ్మ
    ప్రపంచంలో విలవ కట్టలేని స్థానం అమ్మ

  • @mmahesh5773
    @mmahesh5773 4 роки тому +7

    అమ్మ లేనిది మనమెక్కడ వున్నాం... సూపర్ సాంగ్ అన్న 🙏👌

  • @mastanali7523
    @mastanali7523 6 років тому +15

    Amma padaanne minchina aasti srustilo ledu heart touchbul song thank u

  • @maheshnagavelly2891
    @maheshnagavelly2891 4 роки тому +6

    అమ్మ మీద వచ్చే ప్రతి పాట ఒక అద్భుతం ......ఎందుకంటే ప్రతి పాట లో అమ్మ ఉంటుంది గా.......💞💞💞

  • @phoitdapvp9195
    @phoitdapvp9195 6 років тому +14

    Great singers amma gurinchi paadina paatalu vini amma runam teerchukovadam evariki saadhya padadu. salaam great writers of telugu states.

  • @renukakanaganti5714
    @renukakanaganti5714 5 років тому +24

    అమ్మ ఒక అమృతం- అమ్మ ప్రేమ శాశ్వతం.అమ్మ వందన్నం

  • @madhugopalfoodsandtravel
    @madhugopalfoodsandtravel 6 років тому +11

    Amma pata chala baga padaru many thanks for u.e pata vintuunte feel very happy.

  • @prashanthkumarborgam5481
    @prashanthkumarborgam5481 2 роки тому +7

    అమ్మ నీప్రేమ చాలా గొప్పది నువ్వు లేని జన్మ....... 🙏🙏🙏🙏🙏🙏

  • @arunap1446
    @arunap1446 6 років тому +60

    Super. Amma kante e lokam lo evaru ekkuva kadhu. Amma antene adbutam

  • @julurinarsaiah108
    @julurinarsaiah108 7 років тому +60

    మనస్సు కదిలించే పాట..🌹

  • @akhilareddy23
    @akhilareddy23 7 років тому +17

    thank you sir for writing this beautiful song on amma

    • @makeinindia369
      @makeinindia369 7 років тому +1

      ponnagalla akhila can i chat with u once plz dont think negatively

    • @hariprasd4241
      @hariprasd4241 7 років тому +1

      ponnagalla akhila superb

    • @ThagarapuRajam
      @ThagarapuRajam 18 днів тому

      Anna. Song. Okena

    • @ThagarapuRajam
      @ThagarapuRajam 18 днів тому

      ​@@makeinindia369song. Olena. Anna

  • @srinivaspandiri3975
    @srinivaspandiri3975 6 років тому +18

    అమ్మకి వందనాలు... పాట రాసిన కవి కి వందనాలు...

  • @komuraiahchunchu5800
    @komuraiahchunchu5800 6 років тому +242

    అన్న ఈ పాట రాసిన వారికి పాడిన వారికి వందనం పాట రాసిన వారికి మరి మరి పాదాభివందనం

  • @samuelsam6820
    @samuelsam6820 6 років тому +245

    అమ్మా ప్రేమ గురించి ఇంత బాగా పాట రాసినందుకు,నీకు నా వందనాలు. అమ్మ అమ్మ అమ్మ

  • @saradachatla1447
    @saradachatla1447 6 років тому +89

    enni janmalythe amma runam theeruthundi cheppandi.............I love my mother

  • @sridevikumar3024
    @sridevikumar3024 2 роки тому +11

    అమ్మా!!!!!!నీకు పాదాభివందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ypuspavathi6354
    @ypuspavathi6354 6 років тому +12

    అమ్మ రుణం ఎన్ని జన్మలైన తీర్చుకోలేము అమ్మ నే మన మొదటి దైవం

  • @errasrinivas883
    @errasrinivas883 3 місяці тому +1

    అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
    ఈ పాట సూపర్ ❤❤

  • @pagadalagovardhan3668
    @pagadalagovardhan3668 8 років тому +9

    Garjana sir......your Rock..
    i love your voice and singing.....
    your the ever green singer of telangana jaanapadaalu.....

  • @sundarvaddemanu6090
    @sundarvaddemanu6090 5 років тому +3

    అమ్మ పై ఇంత మంచిగా పాట వర్ణించిన మీకు ధన్యవాదాలు..

  • @jarpetiramesh1673
    @jarpetiramesh1673 8 місяців тому +110

    2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఎంత మంది.... ♥️

  • @pentampooja9790
    @pentampooja9790 6 років тому +76

    I like amma songs.manam enni janmalu ettina amma runamu tirchukolemu. So amma is greet. Who agree this statement plzz give me one like

  • @sukanyasatupalli8954
    @sukanyasatupalli8954 6 років тому +235

    అన్నింటికంటే స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందాంటే అది అమ్మ ప్రేమ మాత్రమే...... 💓💓💓I love you amma 💖💖💖

    • @sukanyasatupalli8954
      @sukanyasatupalli8954 6 років тому +4

      I love you Amma & Nanna ✍✍✍.💓💓💓

    • @sukanyasatupalli8954
      @sukanyasatupalli8954 6 років тому +7

      Thank you sir అమ్మ పాటకు తెలంగాణ folksong ఏంటి అన్న ఆంధ్రప్రదేశ్ folk song ఏంటి అన్న ,అది అమ్మ పాట అన్న... ఈ పాట తెలుగు జాతికి & అమ్మకు అంకితం......👬💓💓💓💓

    • @sukanyasatupalli8954
      @sukanyasatupalli8954 5 років тому +2

      అన్నింటికంటే స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందాంటే అది అమ్మ ప్రేమ మాత్రమే...... 💓💓💓I love you amma 💖💖💖

    • @sukanyasatupalli8954
      @sukanyasatupalli8954 5 років тому

      Thank you sir అమ్మ పాటకు తెలంగాణ folksong ఏంటి అన్న ఆంధ్రప్రదేశ్ folk song ఏంటి అన్న ,అది అమ్మ పాట అన్న... ఈ పాట తెలుగు జాతికి & అమ్మకు అంకితం......👬💓💓💓💓

    • @batturajesh2553
      @batturajesh2553 5 років тому

      ప్రతి వాళ్ళ అమ్మ కడుపులో ఇక్కడ కూడా నేను పుట్టాను కాబట్టి దీనిలో జాతిని కలుపకూడదు ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే అమ్మ

  • @peddamalanaveen8371
    @peddamalanaveen8371 6 років тому +20

    Entha madhuramo amma pata vinte.. Love you 😍 amma

  • @rajusalma9550
    @rajusalma9550 6 років тому +92

    Amma gurinchi intha goppaga paadina Anna nuvvu sallaga undaali.inka ilaanti Amma patalu chaala rayali.Amma niku janma janmalaku runapadunta.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Amma Niku padhabhi vandanam

  • @dinakarpuduri3572
    @dinakarpuduri3572 8 років тому +8

    thanks brother super song amma gurinchi anni kastalanu song lo chupincharu I LOVE U AMMA

  • @Luckykarthik335
    @Luckykarthik335 2 роки тому +10

    అమ్మ అంటే ఎవరో తెలుసా
    అ జన్మ అంటే ఏమో తెలుసా
    నెల్ల మీద ఉదయించిన దేవతరా అమ్మ
    చనిలు చనుపాలు కలబోస్తే ఆ జన్మ
    🙏🙏

  • @aadarshsodandi4149
    @aadarshsodandi4149 6 років тому +28

    I love you Mother...& Heartouch Song

  • @ranguraju7906
    @ranguraju7906 6 років тому +6

    osm lyrics Bayya .......
    lvu uhhh Maa 😍

  • @akkalagirivardhangoud4660
    @akkalagirivardhangoud4660 6 років тому +5

    About mam saying ina song very fantastic and mind blowing. Once again salute

  • @chandumamidi1959
    @chandumamidi1959 6 років тому +12

    అమ్మ పైన ఇంత మంచి పాట పడినందుకు మీకు న హృదయపూర్వక ధన్యవాదాలు అన్నగారు

  • @karnativenkat9213
    @karnativenkat9213 4 роки тому +2

    గర్జన అన్న గారు అమ్మతనాన్ని పాటతో గొప్పగా పాడావు. చాలా ఆర్ద్రతతో పాడావు. సారంగపాణి అన్నను మళ్ళీ గుర్తు చేసావు.

  • @SaiBaba-ng7rx
    @SaiBaba-ng7rx 6 років тому +18

    Super super good bro really good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @morasaidulu4658
    @morasaidulu4658 6 років тому +11

    I love my mom said 😍😘😍. Ilanti songs inka ravali.....

  • @santhu__dhfm1867
    @santhu__dhfm1867 2 роки тому +8

    నేను బడిలో ఈ సాంగ్ పాడిన 🥰🥰🥰🥰🥰 అమ్మ. బాపు 🙏🙏🙏🙏

  • @BallarajuDundhigalla
    @BallarajuDundhigalla 10 місяців тому +2

    అమ్మ పాట ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగుతా లేవన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayana6201
    @satyanarayana6201 3 роки тому +1

    Nijam ga daily vinakunda nidre ravadam ledu. Antagoppa ardam vundi.. Neeku koti koti vandanalamma...

  • @nanisri4328
    @nanisri4328 6 років тому +28

    I got tears in my eyes when i listen this lirics🙏🙏

  • @gangamahi2123
    @gangamahi2123 6 років тому +40

    In my view no one describe about mother like this deep in this world, salute brother you are fenaminal, and the singer voice is fabulous,you guys done a good job brothers, and one more thing those who dislike this video they are dogs.

  • @baindlaramesh1209
    @baindlaramesh1209 5 років тому +13

    Anna em para Anna
    Vunte pichekkuthundi
    Nuv really great anna

  • @BHANUGAMMINGFFFREEFIRE
    @BHANUGAMMINGFFFREEFIRE 9 місяців тому +1

    అమ్మ కనపడే ప్రత్యక్ష దైవం ❤❤ ఈ ప్రపంచంలో.🙏🙏🙏🙏

  • @Happyfaces1.0
    @Happyfaces1.0 5 років тому +16

    Heart touching song i love this song i love my mom😘😘

  • @venkatreddy710
    @venkatreddy710 8 років тому +277

    అమ్మ పైన పాట రాసిన ప్రతి ఒక్కరికి ఈసమాజం ఋణపడి ఉంటది.అమ్మను కళ్ళల్లో పెట్టుకొని చూడాలని కోరుకుంటున్నాను.

  • @chaitanyaaeddalinti2307
    @chaitanyaaeddalinti2307 6 років тому +4

    Superrr song on mother 😊😊😊😚😘😘I love it iam expecting more beautiful songs on mother🌹🌹🌹🌹🌷

  • @pswetha616
    @pswetha616 6 років тому +10

    Amma nuvve na opiri na oopiripoyina ninnu marchipolenu ❤❤💖love u mom and maa 💕💕💘💞very nice song, really good to listen

  • @sumanyelugani9748
    @sumanyelugani9748 Рік тому +2

    అన్ని సార్లు విన కూడా బోర్ రాదు ఈ పాట సూపర్ 👌👌👌🙏🙏🙏

  • @venkatReddy-vi8fg
    @venkatReddy-vi8fg 5 років тому +37

    Mother love is great forever and ever mother equals to the God
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramkotyuvasena
    @ramkotyuvasena 6 років тому +4

    Noo words to say abt this song 👌👌👌👌👌👌👌👌
    Writer nd singer made this song beautiful

  • @rajannar7661
    @rajannar7661 2 роки тому +6

    ఈ పాట నిజంగానే కమ్మగున్నది. రచయితకు, సంగీత దర్శకుడికి మరియు ప్రత్యేకంగా గాయకుడికి నా హ్రుదయపూర్వక శుభాభినందనలు. ధన్యవాదాలు.

  • @anjireddyavulla9701
    @anjireddyavulla9701 2 роки тому +78

    అమ్మ బతికి ఉన్నప్పుడు తెలియదు అమ్మ విలువ మా అమ్మ చనిపోయినాక తెలిసింది అమ్మ గొప్పతనం అమ్మా నీకు జోహార్

  • @bandariramu5716
    @bandariramu5716 5 років тому

    Amma nu minchina preama e lokam leadu .e song writer and singar ki na hrudaya purvaka namaskaraalu anna.thanks a lott

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 4 роки тому +2

    Many Thanks to the Writer and All the Song 🎵 Creators Exellent Meaning full Song

  • @shekhargullapally2751
    @shekhargullapally2751 6 років тому +10

    Amma vuna valaku theliyadu amma viluva leni valaku telusthundi good sang sar

  • @sureshramanchala5758
    @sureshramanchala5758 5 років тому +9

    Nenu jeevitham lo marvalenu i patani danyavadalu bro meku

  • @sridevikumar3024
    @sridevikumar3024 2 роки тому +4

    కృతజ్ఞతలు...... వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prakashpolavaram7805
    @prakashpolavaram7805 5 років тому

    Song rasina varaki.... padina valla andaraki peru peru na.... padabi vandanalu...... 🙏🙏🙏

  • @RAVIKUMAR.IRAGATTAPU
    @RAVIKUMAR.IRAGATTAPU 3 роки тому +3

    Brother Osm lyrics... Excellent singing... Keep it up.. 💐💐💐

  • @rajeshbadri1908
    @rajeshbadri1908 6 років тому +33

    Abba em padinavu bayya super
    I love you amma i love you so much

  • @rajukoppisetti3231
    @rajukoppisetti3231 6 років тому +234

    అమ్మ ప్రేమలో కమ్మ ధనాన్ని కళ్లకు కట్టినట్టు రాసినా వారికీ ధన్యవాదాలు

  • @yejjuratnam4858
    @yejjuratnam4858 2 роки тому +4

    Amma neku vamdanalu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnabalasa3414
    @ramakrishnabalasa3414 Рік тому +2

    Really very inspiring and will definitely remember their mother with full of tears in eyes whoever listen

  • @veerabhadraraokolipaka8042
    @veerabhadraraokolipaka8042 5 років тому +14

    I miss u my great mother, I love very much mother, .

  • @gugulothvarshitha5973
    @gugulothvarshitha5973 4 роки тому +3

    Super song💖💖💖💖
    I like these songs💓💕💕💕
    I love you amma ❤❤💞💓💙💚
    Thanks anna for sing a song🎤🎤🎶

  • @venukumargyara2201
    @venukumargyara2201 6 років тому +12

    Super song..love u Amma
    I miss you Amma....

  • @shivachityala6491
    @shivachityala6491 6 років тому +5

    Because of this Song I love folk songs 😘😍😍😍😍luv u Amma 😘😍😍😍😍😍😍😍

  • @ramurajamandri9070
    @ramurajamandri9070 Рік тому +2

    అమ్మ ను వర్ణించంచడం చాలా విలువైనది.. కష్టం

  • @venkatchakani6849
    @venkatchakani6849 5 років тому +15

    Oka girl ki amma ayyaka inka baga telustadi mom value 👍I love you mammu with out you my life is empty each and every sec my mom is care for me she is sacrifice her life

  • @RSGOUDR
    @RSGOUDR 6 років тому +13

    Anna miku maa vadhanam anna eeee sruhtilo epatiki tharigiponidhi cherigiponidho Amma prema I love you Amma

  • @kurrashankar4543
    @kurrashankar4543 5 років тому +3

    నిజంగానే అమ్మ పాట వింటే ఎంతో మధురం

  • @nagarjunsun
    @nagarjunsun 6 років тому +11

    Love you amma. Amma lenidhe srusti ledhu. Amma la ki Manam eppudu runapade untam

  • @veerabhadraraokolipaka1612
    @veerabhadraraokolipaka1612 4 роки тому

    No more words amma preama mundu ,padabhivandanam to writer and singer .

  • @vaishnavipinkey2571
    @vaishnavipinkey2571 5 років тому +18

    every one should respect mother main boys because mother is first god to everyone.

  • @ganganavaneeth
    @ganganavaneeth 6 років тому +3

    Anna Really heart touching song hats up👏

  • @kanchapoguvenu8578
    @kanchapoguvenu8578 6 років тому +12

    Ammanu minchinaa dhavymu ledu🙏🙏🙏🙏🙏

  • @prasanthkumar8149
    @prasanthkumar8149 6 років тому +8

    I love Amma Amma means ,anukshanam manasulo managurenche alochenchade I really love Amma meku nachheta 1day five friends ke pampenchu me Amma garu hundred years baguntaru it's true

  • @satyanarayana6201
    @satyanarayana6201 3 роки тому

    Ammani minchina daivame ledu... Nijam ga elanti patalu vintunte anta marchipotam... Amma daggare vundalani anipistundi.. Love you Amma..

  • @Arunnaik789
    @Arunnaik789 5 років тому +70

    🌹🌹amma oka super deevatha🌹🌹

  • @chinnanaresh2615
    @chinnanaresh2615 8 років тому +66

    I love you Amma.... Maro janmantu unte malli malli ni kadupuna pudathanamma...LOVE YOU SO MUCH