Kaanarani patnam vacchina full song||Amma Nee Prema Dooramayane|| Amma||Mother Sentiment|Konda music

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Amma Nee Prema Dooramayane || Amma Song || Mother Sentiment Song || Konda music Amma Nee Prema Dooramayane || Amma Song || Mother Sentiment Song || Konda music
    Lyrics&singer:-Rajendhar Konda
    Music:-Naveenj
    Camera&editing:-ShivaLd
    Spcial thanks:-Ram singer

КОМЕНТАРІ • 964

  • @geethakrishna9984
    @geethakrishna9984 3 роки тому +188

    Mundhuga lyrics rasina brother ki napadhabhi vandhanam 🙏🏻Amma thanam goppathananni oka manchikoduku bhadyathalni bujanavesukoni Enni kastalu vachina edhurukuntu badhalni kuda Anadanga dharyanni paatarupamlo prapanchaniki Andhinchinandhuku 🙏🏻🙏🏻 super 👌 singing and superrrrrrrrrrrrr music👍🤝 all the best team👍🌷🌷🌷🌷🌷🌷❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @_Village_boy_909
    @_Village_boy_909 8 місяців тому +66

    2024 కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు like చేయండి🎉😎

  • @vaddeanji7330
    @vaddeanji7330 3 роки тому +6

    Kanarani patnamu vachina ......Anna super song 😲👍

  • @prabhasprabha245
    @prabhasprabha245 3 роки тому +21

    అన్న నాకు మా అమ్మ లేదు అన్న ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది అన్న.నీవు ఇలాగే అమ్మ మీద మంచి సాంగ్స్ పాడాలి అన్న అల్ ది బెస్ట్ అన్న

  • @vr5musicchannel
    @vr5musicchannel 3 роки тому +10

    అమ్మా సాంగ్ సూపర్ రాజేందర్ అమ్మా నీ ప్రేమ దూరమాయెనే అమ్మ ప్రేమ ఎంతో గొప్పనైనది
    తల్లి తల్లి ఇది మాయల రాజ్యమే సూపర్

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 3 роки тому +19

    అమ్మ సెంటిమెంట్ సాంగ్స్ ఎమోషనల్ వండర్ ఫుల్
    సాంగ్ టీం సభ్యులకు ధన్యవాదాలు💐💐💐

  • @rasivishaliyakkalanaidu4567
    @rasivishaliyakkalanaidu4567 3 роки тому +9

    Chala bagunnai lyrics and song and your voice superrrrr👌👌👌👌👌👌👌👌

  • @chandilkumars4633
    @chandilkumars4633 2 роки тому +5

    Super 👌 song brother 👍

  • @kgfkgf2021
    @kgfkgf2021 2 роки тому +3

    సూపర్ బ్రదర్ కన్నీళ్లు తెప్పించారు

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 3 роки тому +31

    ఇలాంటి పాటలు జనాలకి అర్థం కావు అన్న
    పిచ్చి పిచ్చి పాటలు మాత్రం కావాలి

  • @sprinklingstarabhi7190
    @sprinklingstarabhi7190 2 роки тому +3

    Tq soo much అన్న... wonderfull song.... 👏👏👏

  • @drvennela1772
    @drvennela1772 3 роки тому +3

    Superb song....All the best 💐💐💐💐💐💐

  • @singermotilal872
    @singermotilal872 2 роки тому +2

    Super super super song 👌👌👌👌 I miss you Amma ♥️😭😭♥️♥️♥️

  • @devayadhav1234
    @devayadhav1234 3 роки тому +136

    హాయ్ అన్న చాలా బాగా పాడారు నాకు కూడ అమ్మ లేదు నా చిన్నతనంలోనె చనిపోయారు అమ్మ లేని జీవితం అదో నరకం లాంటిది అమ్మ ప్రేమ పొందని జన్మ west మా అమ్మ మళ్ళీ నాకె పుట్టాలి అదే నాజీవితానికి అర్థం అమ్మ గుర్తుకు రాని రోజు ఉండదు బాధ పడని రోజు ఉండదు

  • @ajaysmailystar
    @ajaysmailystar 2 роки тому +2

    Super song & lyrics Anna I miss u amma...

  • @ammudigital1730
    @ammudigital1730 3 роки тому +11

    అన్న గుండె కదిలించావ్ అన్న ... ఎం చెప్పాలో కూడా అర్ధం అయితలేదు అన్న... all the best anna

  • @dpushapa9474
    @dpushapa9474 3 роки тому +2

    అన్నయ్య సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు

  • @kiransiliveri4561
    @kiransiliveri4561 2 роки тому +3

    Super song brother ❤️

  • @venkateshnaik380
    @venkateshnaik380 3 роки тому +2

    Super Heart touching song👍👍👍👍👍👍👍👍

  • @achuthrajbhairi7090
    @achuthrajbhairi7090 3 роки тому +4

    నీ కష్టానికి ఫలితం లభిస్తుంది power

  • @thanvihometips3597
    @thanvihometips3597 2 роки тому

    Wow Entha goppa song annaiah 😢🙏🙏

  • @bhaskararmyoffice5737
    @bhaskararmyoffice5737 3 роки тому +3

    🙏Excellent song Anna👌👌👌👌

  • @davidbranard9541
    @davidbranard9541 2 роки тому +1

    Super anna

  • @laxmanasha7255
    @laxmanasha7255 3 роки тому +11

    Amma🙏 song superbly singing Rajendher Alludu.

  • @Swethavadlamudi721
    @Swethavadlamudi721 Рік тому +1

    Yes Rajendhar garu okka patathoo amma premanu and Mana chuttu jarige paristhilu chepparu super

  • @Bhanuparuchuri
    @Bhanuparuchuri Рік тому +6

    When iam listening this song i can't control my tears😭.mother is an emotion ❤️love u mummy

  • @shaikareef3214
    @shaikareef3214 Рік тому +1

    Amma
    Gurinchi
    Chalachakaga
    Pata
    Padinav.bro
    Supper

  • @Beauty_here_08
    @Beauty_here_08 Рік тому +23

    అమ్మా నీ ప్రేమ దూరమయనే నా తల్లి
    నిను విడిచి దూరముంటినే.......
    మదిలోన తీపి గురుతులు naa తల్లీ
    తినబెట్టిన రోజు మరవనే.......
    అమ్మ నీ ప్రేమ దొరమయనే నా తల్లి
    నిను విడిచి దూరముంటునే .....
    మదిలోన తీపి గురుతులే నా తల్లి
    తిన బెట్టిన రోజు మరవనే.....
    కానరాని పట్నం వచ్చిన....
    కష్టలెన్నో నేను పడుతున్నా
    తిండి నేను తినకపోయినా
    తిన్నను అమ్మ అనీ మంచిగున్నన్న
    భదలెన్నో చంపుకొనున్న
    ఫోన్లో బాతాఖానీ కొట్టిన
    తప్పే అనీ తెలుసుకొనునున్న
    తప్పలేక ముసుకుంటున్న
    నిన్ను నేను రోజు తలచుకుంటూ
    చంటి పిల్లాడిలా ఏడ్చుకుంటూ ఉన్న
    తల్లీ తల్లీ తల్లీ... నా బంగారు కొండవే తల్లీ...
    నేను బ్రతికుండే ఈ రోజులన్నీ మన బాగు కోసమేనే తల్లి
    అమ్మ నీ ప్రేమ దొరమయనే నా తల్లి
    నిను విడిచి దూరముంటునే ..........
    రోజు పొడ్డుగల్ల లేస్తినే ...
    పని కోసం అని చూస్తానే....
    దొరికితేనే కడుపు నిండునే...
    లేకపోతే ముతి ఎండునే...
    మంచి మనసు మనుసులుంటరే ....
    కరుణ లేని కడ్లులు ఉంటారే...
    కడుపు నింపే నాదులు ఉంటరే...
    గోస లేని గుండాలు ఉంటారే...
    గండలెన్ని గుమ్మెడున్న గానీ... నువు గర్వపడే రోజు నేకు ఇస్తనే ....
    తల్లీ తల్లీ తల్లీ నన్ను కన్న నా బంగారు తల్లి....
    ఎలాగైనా తల్లి నీ కడుపులో పుడతనే మళ్ళీ....( 2"")
    అమ్మ నీ ప్రేమ దొరమయనే నా తల్లి
    నిను విడిచి దూరముంటునే .....
    ఆశలేమో భారెడు ఉంటాయే....
    అందలేని దూరముంటయే.....
    మనిషి మాట మాసిపోయినే....
    శాసనాలు పైసా ఆయనే....
    మంచిగుంటే చులకనైతమే ....
    ఎదుగుతుంటే అస్సలు ఓర్వరెవ్వరే ....
    ఉన్న మాట ఉత్తగ అంటెనే....
    మనసు మల్లె గీత గీస్తరే....
    ఎక్కిరించే నోళ్లను మూసే దారికి కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటానే......
    తల్లీ తల్లీ తల్లీ ఇది మయాల రాజ్యమే తల్లీ......
    కల్మసమే లేని తల్లీ....
    నన్ను పెంచినావే తల్లఢిల్లి... ( 2""")
    అమ్మా నీ ప్రేమ దూరమాయనే...
    నా తల్లి నిను విడిచి దూరముంటిన్.....
    మదిలోన తీపి గురుతులే... నా తల్లి తిన బెట్టిన రోజు మరవన్....
    సింగర్.... రాజేంద్ర కొండ
    Music.. నవీన్ జీ
    Special thanks 👍... Ram singer

  • @premkumaredits2242
    @premkumaredits2242 2 роки тому +2

    Song super👌👌 annaya

  • @chandrakalachandrakala4863
    @chandrakalachandrakala4863 3 роки тому +3

    Osm ra Anna.....

  • @malappar8940
    @malappar8940 Рік тому +2

    అన్న రజేదరు అన్న ఈపాట అమ్మ నాన్న ల మీద పడిన అన్నకు వధనములు అమ్మ ప్రేమని మరివలేమూ అన్న సూపర్ కళాకారులకు వధనములు అమ్మ లేనిదే ఈ ప్రపంచం లేదు 🙏🙏🙏🙏🙏

  • @swathisiripuram7592
    @swathisiripuram7592 3 роки тому +23

    Lyrics super.... singing super...

  • @kallasrinivas3923
    @kallasrinivas3923 3 роки тому +2

    Super song alludu..

  • @yashwanthadla4658
    @yashwanthadla4658 3 роки тому +4

    Super song anna....super ga padav...naaku kuda padalani untadhi kani naaku avakaasham ravatledhu anna...nee pataku vandhanalu anna 🙏🙏🙏

  • @lakshmibolinidi2236
    @lakshmibolinidi2236 3 роки тому +1

    తంమ్ముడు యల చెప్పలో. నాకు అర్థం కాటంలేదు. నాకు ఇలాంటి పాటలు. ఇన్న చాలు ఈజ్మకి అనీపిస్తుంది 😭😭👍👍👍🙏🙏. సిన్న. 👌🤝🤝

  • @devpaaru8252
    @devpaaru8252 3 роки тому +63

    అమ్మ పేరు మీద ఎన్ని పాటలు వచ్చిన....అమ్మ గురించి ఎన్ని మాటలు విన్న, చెప్పిన... తక్కువే...
    అమ్మ ను మించిన దైవం లేదు.
    గుడ్ సాంగ్ అందించిన రాజేందర్ అన్నకు
    అల్ టీం మెంబెర్స్ కు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @sravanip2512
    @sravanip2512 2 роки тому +1

    ❤ touching Lyrics spr sir👏👏👏👏👏👏

  • @kondaiahchintha590
    @kondaiahchintha590 2 роки тому +49

    ఈ పాట ద్వారా తల్లిని మరచి పోయే ప్రతి వ్యక్తికి అమ్మ ను గుర్తుకు వచ్చేలా ప్రయత్నించినందుకు మీకు హ్యాట్సాఫ్ పాట బాగున్న ది అన్న

  • @parvathamshankar7444
    @parvathamshankar7444 3 роки тому +2

    Super song, very nice singing amma song ..brother

  • @ananthryakam2640
    @ananthryakam2640 3 роки тому +3

    Super👏👏

  • @akhilasingerofficial670
    @akhilasingerofficial670 3 роки тому +2

    Superb rajesh annaya I lve amma

  • @thirumalaraisidam7367
    @thirumalaraisidam7367 3 роки тому +3

    Super song Anna
    I love you Amma 🙏🙏💙💚💜💜💛

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 2 роки тому

    Wow 🙏🙏🙏nice song good luck

  • @srinani5766
    @srinani5766 Рік тому +11

    అమ్మ, నాన్న ఇద్దరు లేని బాధ నాకు తెలుసు అనుభవిస్తున్న 😭😭😭

    • @progaming-tg9bp
      @progaming-tg9bp Рік тому +1

      నాది కూడా అదే బాధ ఆ బాధ మాటల్లో చెప్పలేను ఇద్దరు దూరం ఐతే బ్రతకడం... చాలా కష్టంగా అనిపిస్తుంది 😭

  • @sarwadesugreev2650
    @sarwadesugreev2650 3 роки тому +1

    Very nice rajendar anna

  • @narraganesh4157
    @narraganesh4157 3 роки тому +3

    Anna super song

  • @anilbarkuti5959
    @anilbarkuti5959 3 роки тому +1

    🙏సూపర్ సాంగ్ అన్న ఆల్ ద బెస్ట్🙏

  • @maheshkanneboina5999
    @maheshkanneboina5999 3 роки тому +52

    అమ్మను వదిలి హైదరాబాద్ వచ్చి 9 సంవత్సరాలు అయ్యింది అన్న 😭
    గడిచిన నా జీవితాన్ని తలుచుకుంటుంటే ప్రాణం పోతుంది అన్న 😭😭
    నేను ఒక ఎలక్ట్రీషియన్

    • @akhilamaddela8505
      @akhilamaddela8505 2 роки тому

      Miss maaa 😭

    • @Ramu12391
      @Ramu12391 2 роки тому +1

      Baga chusuko anna family ni

    • @darmadinagaraju1007
      @darmadinagaraju1007 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏✌️✌️✌️✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @darmadinagaraju1007
      @darmadinagaraju1007 2 роки тому

      Awesome thank me for 🙏🙏🙏🙏

    • @darmadinagaraju1007
      @darmadinagaraju1007 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻👍🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻👍🙏🏻🙏🏻👍🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🙏🏻

  • @harinathanimela8594
    @harinathanimela8594 Рік тому +1

    Super song

  • @srikanthnk1900
    @srikanthnk1900 3 роки тому +10

    Lyrics+singing+music = your song 😍❤️
    Superb ra🙏

  • @upsc_aspirant1235
    @upsc_aspirant1235 3 роки тому +1

    Superb song Raji .... ,👌👌👌👌

  • @adepurajitha7397
    @adepurajitha7397 3 роки тому +19

    I miss my mother 🙏😭

  • @Raidershivagoud
    @Raidershivagoud 2 місяці тому

    బతకపోయిన బిడ్డలకు ఈ అమ్మ పాట అంకితం ❤🙏🏼జై శ్రీ రామ్ అన్న చాలా బాగా పడవు అన్న........🎧🎤

  • @krishnamrajukrishnamrajubs437
    @krishnamrajukrishnamrajubs437 3 роки тому +3

    సూపర్ పాడినావ్ అమ్మ పాట రాజేందర్.👍👍💐💐💐.

  • @lovlykavi5341
    @lovlykavi5341 3 роки тому +1

    👌👌👌👌song super anna

  • @dayakarjeedula
    @dayakarjeedula 3 роки тому +3

    Keep it up ra bro ..

  • @manjaindalsingh8643
    @manjaindalsingh8643 8 місяців тому

    Excellent amma song anna❤

  • @satyamkadgala
    @satyamkadgala 2 роки тому +31

    మాటలతో చెప్పలేనంత గొప్ప పాట
    ఐ ❤️ యు అమ్మ
    🙏🙏🙏🙏🙏🙏

  • @tkrdarling5708
    @tkrdarling5708 2 роки тому

    Super maa

  • @Sraonegondi
    @Sraonegondi 2 роки тому +12

    సూపర్బ్ సాంగ్ అన్నా కిరాక్ గా పడేరు పాట కి ప్రాణం పొసేరు 🙏🏻🙏🏻🙏🏻

  • @BallarajuDundhigalla
    @BallarajuDundhigalla 8 місяців тому +1

    తమ్ముడు అమ్మ గురించి చాలా ఒక్కొక్క అక్షరం వివరంగా తెలుసా అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలవని ఎదవలు చాలా ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి

  • @arellyarunaprabhanjan186
    @arellyarunaprabhanjan186 2 роки тому +8

    మనషి ఏన్ని అవతారాలు ఎత్తినా... ఎన్ని బాధలు పడ్డ ... అమ్మ అనే పదం, ప్రతి క్షణం గుర్తు కు వొస్తుంది అది మంచి వారి లక్షణం..... ఆడ వారికి అమ్మ విలువ , తానే అమ్మ ఐనప్పుడు, మగ వారికి నాన్న విలువ తానే తండ్రి అయినప్పుడే తెలుస్తుంది... మీరు చాలా గ్రేట్ అండి రాజేందర్ గారు...... ఎంతో మంది కళాకారలకు కూడ ఈ పాట వర్తిస్తది... ఎందుకంటే చాలా మంది కుటుంబానికి దూరంగా వుండి వారి వారి బాధలు బయట పడకుండానే జీవిస్తున్నారు... royal salute to your words... తల్లి తల్లీ తల్లీ... నా బంగారు తల్లి అన్నప్పుడు,, నా చేతి రోమాలు నిల పడ్డాయి... Superb song అండి.... I WISH YOU ALL THE SUCCESS IN EVRY STEP OF YOUR LIFE....

  • @chamakurivenkateshgoud2116
    @chamakurivenkateshgoud2116 Рік тому

    Super 👌🏻👌🏻👌🏻

  • @progaming-tg9bp
    @progaming-tg9bp Рік тому +7

    నాది కూడా అదే బాధ ఆ బాధ మాటల్లో చెప్పలేను ఇద్దరు దూరం ఐతే బ్రతకడం... చాలా కష్టంగా అనిపిస్తుంది 😭

  • @gangadharch2526
    @gangadharch2526 3 роки тому +2

    సూపర్ సాంగ్ అన్నా🙏🙏

  • @sureshbangarappa2925
    @sureshbangarappa2925 3 роки тому +17

    మా అమ్మ చనిపోయిన ఐదు రోజులవుతుంది చాలా దూరమైపోయింది మా అమ్మ నాకు గుర్తొస్తూనే ఉంది చాలా ఏడవాలి అనిపిస్తుంది ఎంత ఏడ్చినా తిరిగిరాదు మా అమ్మ ప్రేమ

  • @bolampallyyedukondalu6528
    @bolampallyyedukondalu6528 Рік тому +1

    అద్భుతమైన సాంగ్

    • @ravipulluru1311
      @ravipulluru1311 Рік тому

      MAA AMMA CHANI POI 42 SAMVATRALU 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹

  • @kommagalaramesh6758
    @kommagalaramesh6758 2 роки тому +11

    సూపర్ గ పడినవు అన్న అమ్మ సాంగ్ మన పడే కష్టాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚❤️❤️❤️💚💚❤️❤️

  • @singermaheshvaddemanulyric567
    @singermaheshvaddemanulyric567 2 роки тому

    Spr song rajendhar anna nijamaina life lo jarige sanniveshalu unnai me patalo......🙏🔥✊👌😥

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor 3 роки тому +62

    Amma medha permavunvallu like me 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯super hit song

    • @brb9214
      @brb9214 3 роки тому +1

      👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞

    • @swamyrahul9677
      @swamyrahul9677 7 місяців тому

      ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

    • @swamyrahul9677
      @swamyrahul9677 7 місяців тому

      👌👌👌👌

    • @DinnuJohn
      @DinnuJohn 5 місяців тому

      ❤😢

  • @babubotuka6351
    @babubotuka6351 2 роки тому +1

    Anna kantlo neelu vachay anna
    Super👌 song

  • @ramanavsai
    @ramanavsai Рік тому +7

    👨‍👩‍👦🙏అమ్మ పాటకు praanam పొసినవు అమ్మ దైవం మిరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి 🙏👨‍👩‍👦

  • @marthagadagalla661
    @marthagadagalla661 3 роки тому

    Nice song tq brother

  • @sumithrakatamoni3657
    @sumithrakatamoni3657 3 роки тому +3

    😭😭😭😭 I miss you amma

  • @chiliverinareshkumar7915
    @chiliverinareshkumar7915 3 роки тому +2

    Superrrr👌👌👌👌

  • @nagarajukothapally7944
    @nagarajukothapally7944 3 роки тому +18

    అమ్మ మీద ఉన్న ప్రేమకు ఈ అక్షరాలు అద్భుతంగా ఉన్నాయి బ్రదర్......

  • @Mounikapil_Vemulawada
    @Mounikapil_Vemulawada 3 роки тому +2

    song👌👌👌👌👌💕 thammudu👌👌👌

  • @ashokpailmanking221
    @ashokpailmanking221 3 роки тому +7

    ఇది నిజంగా జరుగుతుంది నేను కూడా మా అమ్మను విడిచి వేరే దగ్గర ఉంటాను అన్న

  • @call_me_sandhay1555
    @call_me_sandhay1555 2 роки тому +2

    Naa hasbend ki cala estam ayenaa song anna song supar ga vundi annay

  • @patikoteswararao8055
    @patikoteswararao8055 2 роки тому +3

    super

  • @akshayjadhav8006
    @akshayjadhav8006 3 роки тому

    Superrrrr

  • @telanganafolksinger9090
    @telanganafolksinger9090 3 роки тому +3

    Love ❤️ amma 🙏

  • @crazyboy-rz2bj
    @crazyboy-rz2bj Рік тому +1

    Chala Baga padaru Anna🙏🙏🙏

  • @shaikimran7992
    @shaikimran7992 Рік тому +9

    మాటలతో చెప్పలేనంత గొప్ప పాట
    ఐ ❤ యు అమ్మ🥰

  • @godasattiyya2155
    @godasattiyya2155 Рік тому

    Amma song super ga padavu brother

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 3 роки тому +18

    పాట పడిన నీకు నా పాదాభివందనం అన్న 🙏🏻🙏🏻🙏🏻😭😭
    జీవితాంతం విన్న ఇంకా వినాలనిపించే మధురమైనా పాట 💟💟🥰🥰😘😘

  • @shaikjanipasha9163
    @shaikjanipasha9163 2 роки тому +1

    super

  • @indiaindia3326
    @indiaindia3326 3 роки тому +6

    Thank you so much Anna for dedicating Amma 🙇song superbly 👌🌹I miss you Amma 😭😭All the best Anna 💐💐

  • @konkalkmallesh4714
    @konkalkmallesh4714 Рік тому

    అమ్మ ప్రేమ నాకు దూరమైంది అన్న నాకోసమే ఈ పాటను పడవు 👌👌👌😥😥😭😭😭😥😥😥😥😥😭😭😭😥😥😭

  • @karna27465
    @karna27465 3 роки тому +6

    తమ్ముడు రాజేందర్ సూపర్ సూపర్ గా వర్ణించినవ్ సూపర్ రాజేందర్ నీ కూత మధురం

  • @mohant4323
    @mohant4323 Рік тому +2

    Miss. You amma ❤baga gurthuvasthunav amma😭😭😭😭😭😭

  • @venkatakrishnasandepogu8331
    @venkatakrishnasandepogu8331 2 роки тому +4

    Thalli thalli thalli na bangaru kondave thalli😭😭😭😭wt a word🙏🏼

  • @chakkeralingamgoud
    @chakkeralingamgoud 3 роки тому

    Super annayyaaa

  • @jawajivijaykumarvijaykumar3118
    @jawajivijaykumarvijaykumar3118 3 роки тому +34

    మా అమ్మ లేదు తమ్ముడు అమ్మ ప్రేమకు దూరం అయినా నేను అమ్మ గుర్తుకు వస్తే నా ప్రాణం నిలువ లేక పోతున్నది తమ్ముడు...🙏🙏🙏🌹🌹🌹

  • @srikanthrajola2750
    @srikanthrajola2750 Рік тому

    Heart touching song ❤bro

  • @allurireddydondety173
    @allurireddydondety173 2 роки тому +6

    Superb song bro👌👌👌🙏🙏

  • @aravindjakkula1434
    @aravindjakkula1434 3 роки тому +1

    Super 😭 super song anna

  • @kuruvadevendra2451
    @kuruvadevendra2451 2 роки тому +3

    All members Who are loss their mothers Don't worry about your mother's because when your Happy On that time your mother's are Double Happy ok Don't cry 😭 you and try to be mother Happy on God🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavankumar9628
    @lavankumar9628 3 роки тому +2

    Super anna ♥️♥️🙏🙏

  • @gurramnagaraju5509
    @gurramnagaraju5509 2 роки тому +5

    అన్న ఈ పాట వింటుంటే నా కళ్ళనుండి నీరు ఆగడంలేదు ఎందుకంటే అమ్మ విలువ ఏంటో నాకు బాగాతెలుసు అలాగే మా అమ్మ నా బంగారుతల్లి ఈ లోకంలో లేదు ఆ భగవంతుడు మా అమ్మ మంచితనం చూసి ఒరువలేక నా బంగారుతల్లిని తొందరగా తీసుకెళ్లిపోయారు అమ్మా ఐ లవ్ యూ