నీవు లేని చోటేది యేసయ్యా||Neevu leni chotedhi yesayya||Popular Christian Telugu Song

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 61

  • @GlorytoGod-JC
    @GlorytoGod-JC  10 місяців тому +121

    నీవులేని చోటది యేసయ్య నే దాగి క్షణముండలేనయ్యా
    నీవు చూడని స్థలమేది యేసయ్య కనుమరుగై నేనుండలేనయ్య
    ""నీవువినని మనువేది యేసయ్య
    నీవుతీర్చని భాదయేది యేసయ్య""-2
    నీవు ఉంటే నావెంటా అదియే చాలయ్యా (4)
    1.
    కయీను కృర పగకు బలియైన హేబెలూ
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    మరణ ఘోష గోతినుండి విన్న దేవుడవు
    "చెవియొగ్గి నామొరను యేసయ్య నీవు వినకుంటే బ్రతుక లేనయ్య ""2
    ""నీవుంటే నావెంట అదియే చాలయ్యా"" (4)
    ||నీవు లేని||
    2.
    సౌలు ఈటె ధాటికి గురియైన దావీదు
    ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    ""సైతాను పన్నిన కీడును మొత్త బడిన యోబును
    గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు""2
    నీతోడు నీ నీడా యేసయ్య నాకు లేకుంటే నే జీవించలేనయ్య
    నీవుంటే నా వెంటా ఆడియెచాలయ్యా (4)
    ||నీవు లేని||

  • @sukanyanaveen749
    @sukanyanaveen749 7 місяців тому +5

    Yesayya sakala manavula papala koraku ee lokaniki manavudiga vachhi siluvalo maranincharu mana papalu kosamu pranampetti tirigi lecharu yesayyanu nammukunte mana papalu toliginchi rakshana estaru

  • @padilakshmi2069
    @padilakshmi2069 5 місяців тому +5

    Praisethelord mammydady eevagdanm receivechesukonnanu najeevithamulo and anekajeevithalo neraverunugaka Amen thankq mammydady meekosam meehealth koraku pratidinam prardana chestunnamu Amen❤❤

  • @marapatlayoburaju8178
    @marapatlayoburaju8178 3 місяці тому +1

    సౌలు ఈటే దాటికి గురి కాలేదు (దావీదు) సౌలు ఈటె దాటికి గురికాకుండా కాపాడిన యేసయ్య అని వ్రాయాలి,👍

  • @SANDEEPPERAVALI
    @SANDEEPPERAVALI 8 місяців тому +2

    నీవు లేని చోటులేనే లేదు యేసయ్య.ప్రైస్ తీ లార్డ్ ఆమేన్

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 місяців тому +6

    నువ్వుంటే నా వెంట అధియే చాలయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @ramumaki0574
    @ramumaki0574 7 місяців тому +3

    Praise the lord amen

  • @harithayadala4019
    @harithayadala4019 5 місяців тому +3

    Prase the lord

  • @ragolunagaraju6090
    @ragolunagaraju6090 7 місяців тому +7

    Praise the lord Jesus

  • @divyadivya-ty1eg
    @divyadivya-ty1eg 3 місяці тому +5

    Okaa babu nuu evuu ayya trandrii

  • @PaletiVennela
    @PaletiVennela 6 місяців тому +4

    Praise tha lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DevikaBirru
    @DevikaBirru 7 місяців тому +3

    Na thoda buttina anna, Chelli kayyeenu vantvaru na thalli thandri. Yosepu Annala lanti varu chesukunna vadu jali leni vadu villandari kante Goppa vadu yesayya🙏🙏🙏🙏

  • @AkayammaAkayamma
    @AkayammaAkayamma 7 місяців тому +5

    Iloveyou.jesus

  • @umamaheswari9361
    @umamaheswari9361 2 місяці тому +4

    తండ్రి యేసయ్యా మీకే కోట్లాది కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరు ఉంటే చాలా తండ్రి దిక్కు లేని మాకు మీరే దిక్కు తండ్రి ఎవ్వరు విడిచిన మీరు మాత్రం మాకు విడువకుండ ఉంటే చాలు తండ్రి పరమ వైద్యుడవై స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి మీ బలమైన హస్తం నా చెవి పైన వేసి స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి సాస్విత స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి ఆమేన్ ఆమేన్

  • @hsrider4853
    @hsrider4853 5 місяців тому +3

    Vàndanalu jeses

  • @GSoumya-if7if
    @GSoumya-if7if 8 місяців тому +3

    Praise,the,lord,sister🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @suresha4939
    @suresha4939 8 місяців тому +5

    Praise the lord ❤❤❤❤😢😢🎉🎉

  • @Jesussavesyou-u1s
    @Jesussavesyou-u1s 10 місяців тому +6

    Praise the Lord

  • @marypushpakamarajugadda4526
    @marypushpakamarajugadda4526 10 місяців тому +15

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻

  • @malathimalathi7067
    @malathimalathi7067 7 місяців тому +2

    Good 👍🎉💯❤,

  • @baskarilluri9416
    @baskarilluri9416 8 місяців тому +2

    Haleluya❤❤❤❤🙏🙏🙏🙏

  • @Study-b9x
    @Study-b9x 10 місяців тому +8

    Praise the lord 🙏

  • @vamsikolakaluri3293
    @vamsikolakaluri3293 9 місяців тому +4

    Amen

  • @baskarilluri9416
    @baskarilluri9416 8 місяців тому +3

    amen🙏🙏🙏

  • @VenkatalakshmiVenkatalak-zz2pi
    @VenkatalakshmiVenkatalak-zz2pi 9 місяців тому +4

    🙏🙏🙏🙏

  • @gyesu867
    @gyesu867 6 місяців тому +2

    👏👏👏👏👏👏

  • @rajinig3570
    @rajinig3570 7 місяців тому +2

    ❤❤❤❤❤

  • @rajinig3570
    @rajinig3570 7 місяців тому +2

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊

  • @chandrujeeva8732
    @chandrujeeva8732 7 місяців тому +7

    👏🥹🥹🥹🥹 filling song super

  • @vadisekharreddy1315
    @vadisekharreddy1315 10 місяців тому +11

    Praise the lord

  • @harithayadala4019
    @harithayadala4019 5 місяців тому +4

    Prase the lord

  • @SowjanyaDhussisowjanya
    @SowjanyaDhussisowjanya 9 місяців тому +4

    Praise the lord 🙏

  • @nagarajudinakar7604
    @nagarajudinakar7604 7 місяців тому +4

    🙏🙏🙏🙏

  • @Nswamy860
    @Nswamy860 7 місяців тому +2

    ❤❤❤

  • @rathnamrouthu-xs4sj
    @rathnamrouthu-xs4sj 8 місяців тому +5

    Praise the lord🙏🙏🙏

  • @chinnareddy2559
    @chinnareddy2559 9 місяців тому +5

    Praise the lord

  • @MSureandra
    @MSureandra 6 місяців тому +3

  • @MadriMounika-se1yh
    @MadriMounika-se1yh 8 місяців тому +4

    Praise the lord ❤🙏

  • @YelleshmYellesh-mp7lm
    @YelleshmYellesh-mp7lm 8 місяців тому +5

    Praise the lord

  • @vadisekharreddy1315
    @vadisekharreddy1315 2 місяці тому +2

    Praise the lord

  • @padmabalaji8541
    @padmabalaji8541 7 місяців тому +3

    Praise the lord 🙏🏻

  • @FlorenceMakana-ls3ky
    @FlorenceMakana-ls3ky 2 місяці тому +2

    Praise the Lord 🙏

  • @shaikkarimoon1242
    @shaikkarimoon1242 4 місяці тому +2

    Praise the lord 🙏🙏🙌🙏